Sunday, November 24, 2024

 *ఆత్మీయ బంధుమిత్రులకు ఆదివారపు శుభోదయ శుభాకాంక్షలు* 
 ప్రత్యక్ష నారాయణుడు సూర్యనారాయణ మూర్తి వారు 
మరియు లక్ష్మి నరసింహాస్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..
 *ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలియచేస్తూ💐*
🦜🦜🦜

 _*ఆలోచన లేని స్పందన*_
 _*అవగాహన లేని విమర్శ*_
_*సంపాదన లేని ఖర్చు*_
_*ప్రయత్నం లేని ఓటమి*_
_*వీటి వల్ల జీవితంలో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవాల్సి వస్తుంది.వంద సార్లు విను. వెయ్యి సార్లు ఆలోచించు.ఒక్కసారి మాట్లాడు.*_

*_🌻మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం తిట్టినపుడు కోపాన్ని చూపించకుండా ఉండడం పొగిడినప్పుడు గర్వంతో విర్ర వీగకుండా ఉండడం నేర్చుకుంటే కాలం మనల్ని ఒక్కొక్క మెట్టు పైకి చేరుస్తుంది...!!🌻_*

_*పదిమంది చెప్పుకునే అంత డబ్బు,సంపద లేకున్నా పది మందికి ప్రేమను పంచే మంచితనం ఉంటే ఐశ్వర్యవంతులే*_ 

.     _*ఆలస్యం చేయడం వల్ల సులువైన పని కష్టమవుతుంది, కష్టమైన పని అసాధ్యమవుతుంది.. అందుకే అన్నారు మన పెద్దలు ఆలస్యం అమృతం విషం.. అని.. కొన్ని పనులకు నిదానమే ప్రదానం అని అంటారు కానీ.. అది ఇష్టం లేకుండా చేయవలసిన తప్పుడు పనుల విషయంలో మాత్రమే వర్తిస్తుంది*_


.....✒️

No comments:

Post a Comment