Thursday, July 30, 2026

72 వేలమంది కాలేజీ అమ్మాయిలకు ఎయిడ్స్! | Students Test HIV Positive In Karnataka | Daamu Balaji

72 వేలమంది కాలేజీ అమ్మాయిలకు ఎయిడ్స్! | Students Test HIV Positive In Karnataka | Daamu Balaji

Author Name:Daamu Balaji Diaries

Youtube Channel Url:https://www.youtube.com/@DaamuBalaji-zy5fc

Youtube Video URL:https://www.youtube.com/watch?v=uPXme0ANSXI



Transcript:
(00:00) కర్ణాటకలో 1000 మంది స్టూడెంట్స్ కి ఎయిడ్స్ ఇప్పుడు ఈ న్యూస్ దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. ఒకసారి దీని గురించే డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రాము బాలాజీ గారు ఉన్నారు వారిని అడిసిన ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ దాదాపు 18 నుంచి 25 ఏళ్ల గ్యాప్ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా 1000 మందికి ఎయిడ్స్ వచ్చిందని చెప్పేసి అది కూడా కర్ణాటకలో వచ్చిందని చెప్పేసి వార్తలు వైరల్ అవుతున్నాయి సార్ అసలు ఏం జరిగింది ఇప్పుడు ఈ న్యూస్ దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది.
(00:25) దీనికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ యా ఇది ఇప్పుడు కర్ణాటకలో 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల లోపల ఏజ్ గ్రూప్ లో ఆ 72వేల మంది కాలేజీ స్టూడెంట్స్ కి ఎయిడ్స్ ఉంది అనే వార్త ఒక సంచలనంగా మారింది. అట్లాగే దానికంటే కూడా పెద్ద సంచలనం వచ్చి 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల బ్రాకెట్లో ఆ ఏజ్ లో 66,600 కేసులు ఉన్నాయంట కాలేజీ పిల్లలకి అంటే 66వ000 మంది యూత్ కి ఆ ఎయిడ్స్ ఉంది మామూలుగా కర్ణాటకలో ఓవరాల్ గా 2,60వేల మందికి ఎయిడ్స్ ఉంటాయి అందులోల6వే మందికి 18,000 నుంచి 35 ఏళ్ల లోపు ఇందులో కాలేజీ పిల్లలు అంటే 25 ఏళ్ల లోపల కాలేజీ పిల్లలు 72 వేల మందికి ఎయిడ్స్ ఉంది
(01:10) ఇదేంది టెస్ట్ చేసుకున్నవాళ్ళు చేసుకున్న వాళ్ళకి కూడా ఒక 60వేల నుంచి 70 వేల మంది వరకు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇది బయట పెట్టింది ఎవరంటే కర్ణాటక స్టేట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ అని ఉంది ఆ సొసైటీ డైరెక్టర్ పద్మ బసవంతప్ప ఆమె మీడియాతో మాట్లాడారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు కర్ణాటకలో నాకో అని ఉంటది నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇది దేశవ్యాప్తంగా పనిచేస్తుంది వీళ్ళు కూడా రంగంలో దిగారు.
(01:40) ఇప్పుడు వీళ్ళు కొన్ని విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వీళ్ళందరూ కలిసి ఒక ప్రోగ్రాం ని ఏర్పాటు చేశారు అదేందంటే ఇంటిగ్రేటెడ్ హెల్త్ స్క్రీనింగ్ అన్నమాట క్యాంప్స్ నడపడం కాలేజీలో స్క్రీనింగ్ జరపడం అట్లాగే రెడ్ రిబన్ సొసైటీలు అని పెట్టడం అంటే కాలేజీలో పిల్లలు ఎయిడ్స్ ఉందా లేదా అని టెస్ట్ చేసుకోవడం అంటే వాళ్ళకి ఆ ఇన్సల్ట్ గా ఫీల్ అవుతారు.
(02:06) మామూలుగా ఎయిడ్స్ అంటేనే ఇప్పటికీ కూడా ఒక టాబ్ ఎయిడ్స్ అంటే వాళ్ళని దూరంగా ఉంచడం అవన్నీ ఇప్పటికీ కూడా మనం చూస్తున్నాం. సో మిగతా జబ్బుల్లాగా అన్ని క్యాన్సర్ వచ్చినా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఎవరు వాళ్ళని విచిత్రంగా చూడడమో హీనంగా చూడడం ఉండదు ఎయిడ్స్ అంటే వాని ఒక అంటరాని లేదా కుష్టు వేద కొప్పుడు చూసేవాళ్ళు అలాగా ఉంటదిన్నమాట. అందుకని ఈ కాలేజీలో వాలంటరీగా ఎవరు రావట్లేదు కానీ ఈ రూల్ ప్రకారం వాలంటరీగా ఫోర్స్ చేయకూడదు.
(02:34) అందరికీ టెస్ట్లు పెట్టడం అలాంటివి చేయట్లేదు ఇప్పటికీ కూడా అది కూడా ఆలోచిస్తుంది ప్రభుత్వం కంపల్సరీ కాలేజీల్లో ప్రతి ఒక్కరు హెల్త్ స్క్రీనింగ్ చేసుకోవాలి అందులో భాగంగా హెచ్ఐవ టెస్ట్ కూడా చేసుకోవాలి అనేది పెడితే మంచిదేమో ఎందుకంటే ఇంత యూత్ లో ఇప్పటినుంచి యూత్ లో ఇలాగా ఉంటే వీళ్ళు వెళ్లి మళ్ళీ స్ప్రెడ్ చేస్తారు కదా ఎందుకంటే వీళ్ళు యక్టివ్ సెక్షువల్ పార్టిసిపెంట్స్ గా ఉంటారు.
(02:58) మనకి ఇప్పుడు తెలుసు ఈ మధ్యకాలంలో వీళ్ళు కూడా డిగ్రీ అండ్ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళే ఎక్కువ ఉన్నారున్నమాట 90% డిగ్రీ స్టూడెంట్స్ ఎక్కువ ఇంజనీరింగ్ మామూలుగా ఇంజనీరింగ్ కాలేజీలో ఎక్కువ రొమాన్స్లు లవ్లు రొమాన్స్లు అక్కడ ఎక్కువ ప్రొఫెషనల్ కాలేజెస్ లో జరుగుతాయి. వాళ్ళకి అది మామూలుగా కూడా ఉంటదిన్నమాట. అంటే ఇంతకుముందు అంటే లవ్ అంటే కనీసం ఆ దాని ప్లటోనిక్ లవ్ లో అనేవి ఉండేవి అంటే లేకుండా ప్యూర్ ప్రేమ మన సినిమాలు కూడా ఆ టైంలో అలాంటి ప్రేమ సినిమాలు ఉండేవి.
(03:28) ఇవాళ ఏమంటే ప్రేమ కంటే కూడా అనేది ఇంపార్టెంట్ గా మారిపోయింది ఎందుకంటే ఇప్పుడున్న మీడియా ఎక్స్పోజర్ ఒకప్పుడు ఒక 20 30 ఏళ్లకు ముందు ఇంత పోర్న్ వ్యవహారం లేదు అప్పుడు పోర్న్ దొరకాలంటే చాలా కష్టంగా ఉండేది. ఎవడో ఎక్కడో ఒక విహెచ్ఎస్ క్యాసెట్ ఉందంటే వాడి దగ్గరికి వెళ్లి వాడిని బతిమలాడి తెచ్చుకొని దాన్ని మళ్ళీ మనకి గీతాంజలిలో అనుకుంటా చూపించారు అది మంరత్నం సినిమాలో వాళ్ళు రహస్యంగా ఒక ఇది పెట్టుకొని వహెచ్ఎస్ ప్లేయర్ పెట్టుకొని దాంట్లో వేసుకొని చూసుకోవాలి అది రెంట్ కి తెచ్చుకొని ఇలా ఉండేది.
(04:03) ఇవాళ ఏముంది ఫోన్ లోనే కొన్ని వందల వేల సైట్లు వచ్చేసాయిన్నమాట. సో పిల్లలక కూడా ఇండియాలో 80% పాపులేషన్ కి స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి. అందువల్ల [గురకలు] ఇది మేజర్ సమస్య ఇవన్నీ చూస్తున్నవాళ్ళు గమ్మని ఉండరు కదా అమ్మాయిలైనా అబ్బాయిలైనా అఫైర్లు పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. సో అఫైర్లు అనేవి పెరుగుతున్నట్టుగా మనకు కనబడుతుంది దీంట్లో ఏందంటే సేఫ్టీ మెథడ్స్ ఫాలో కాకుండా ఒకప్పుడు అంటే గట్టిగా ఈ కండోమలు వాడండి అనే ప్రచారం ఉండేది ఈ మధ్య అది కూడా తగ్గిపోయింది.
(04:31) ఎందుకంటే ఎయిడ్స్ అనేది జనరల్ గానే గతంతో పోలిస్తే తగ్గింది. కేసులు గాని తగ్గింది రెండోది దానికి బెటర్ మెడిసిన్ వచ్చింది ఇంతకుముందు ఎయిడ్స్ వస్తే బతకడం కష్టమయేది ఇవాళ అదేమ లేదు కాకపోతే అర్లీగా స్క్రీనింగ్ చేసుకొని అర్లీగా గాని తెలిస్తే ట్రీట్మెంట్ పెద్ద విషయం కాదు దానికి సంబంధించి యాంటీ రెట్రో వైరల్ థెరపీ అంటారు ఆర్ట్ అంటారు ఏఆర్టి ఈ ఏఆర్టి అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట అన్నమాట ఏఆర్టి చేస్తారు.
(04:58) సో అలాగే ఇప్పుడు తెలంగాణ కాలేజ సారీ కర్ణాటక కాలేజెస్ లో ఈ స్క్రీనింగ్లు పెడుతున్నారు. ఆ ఇక్కడ కూడా అనానిమస్ గా అంటే యాప్లో ఉంటారు యాప్లో నమోదు చేసుకోవచ్చు ఆ నమోదు చేసుకున్నవాళ్ళ పేర్లు గాని ఏమి బయట పెట్టకుండా రహస్యంగా చేస్తారన్నమాట. అలాగా రహస్య స్క్రీనింగ్ కి విద్యార్థుల్ని ప్రోత్సహించడం కోసం చేస్తున్నారు.
(05:21) అంటే ఎవరైనా వీళ్ళు సెక్సువల్ గా పాల్గొన్నప్పుడు అంటే ఇవి లేకుండా రక్షణ లేకుండా కండోమ్ లేకుండా సెక్షువల్ యాక్ట్ లో పాల్గొన్నప్పుడు ఎందుకన్నా మంచిది చేసుకుందాం అన్న ఇదిని స్పృహని కలిగిస్తా ఉన్నారున్నమాట ఎందుకంటే 72వేల మంది కాలేజీ యూత్ కి హెచ్ఐవ పాజిటివ్ రావడం అనేది చాలా పెద్ద విషయం దేశంలోనే మనకి మొత్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో 74% హచ్ఐవి తొమ్మిది రాష్ట్రాల్లో ఉంది అందులో నెంబర్ వన్ మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో దాదాపుమూడు లక్షల కేసులు ఉన్నాయి.
(05:55) అక్కడ కూడా కాలేజీ యూత్ లో ఎక్కువగా ఉన్నాయి మామూలుగా మనకి ప్రెజెన్స్ లో ఎక్కువ ఉంటాయి అంటే మేల్ మేల్ జరిగే చోట హోమోసెక్సువల్ అంటారు హోమోసెక్సువల్ జరిగే చోట ఎక్కువగా కనబడతాయి హాస్టల్స్ లో తర్వాత ప్రిజన్స్ లో ఆర్పనేజెస్ లో జువనైల్ హోమ్స్ లో వీటిలో ఎక్కువగా ఆ ఈ కేసులు వస్తున్నట్టుగా చెప్తున్నారు. అట్లాగే ఓవరాల్ గా అయితే దేశవ్యాప్తంగా లేదో కర్ణాటకలో ప్రత్యేకంగా హెట్రో నుంచే వస్తుంది.
(06:22) మన ఈ తొమ్మిది రాష్ట్రాలు చూస్తే ఫస్ట్ వచ్చి మహారాష్ట్ర ఆ దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ మూడోది కర్ణాటక దేశంలోనే మూడో ప్లేస్ లో కర్ణాటక ఉంది. తర్వాత నాలుగో ప్లేస్ లో ఉత్తరప్రదేశ్ ఐదో ప్లేస్ లో తమిళనాడు ఆరో ప్లేస్ లో ఆ మన తెలంగాణ ఉంది. ఓకే ఏడో ప్లేస్ లో బీహార్ ఉంది ఎనిమిది గుజరాత్ తొమ్మిది పంజాబ్ ఈ తొమ్మిది రాష్ట్రాల్లోనే ఆ మొత్తం 74% ఎయిడ్స్ కేసులు ఈ తొమ్మిది రాష్ట్రాల్లోనే దేశంలో ఉన్నాయన్నమాట అంటే ఇవి వెరీ ఇంపార్టెంట్ ఇవి హిస్టారిక్ గా కూడా అంటే 80స్ ఆ ప్రాంతం నుంచి కూడా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి.
(07:01) ఆంధ్రప్రదేశ్ కూడా 80స్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ముందు ఉంది. అయితే ఇప్పుడు బాగా తగ్గాయి కేసులు ఓవరాల్ గా అయితే ఆంధ్రప్రదేశ్ లో కూడా తగ్గాయి. వాళ్ళు ఆల్రెడీ ఎయిడ్స్ వచ్చి ఈటిఆర్టి ఆ ఏఆర్టి థెరపీ చేసుకున్నాక 4000 పెన్షన్ కూడా ఏస్ పేషెంట్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుందన్నమాట. అట్లాగే మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో బలంగా ఉంది తెలంగాణకి వచ్చేసరికి తెలంగాణలోఒన్నర లక్ష మాత్రమే ఉంది అంటే దాదాపు ఆంధ్రప్రదేశ్లో సగం కేసులు మాత్రమే తెలంగాణలో ఉన్నాయి అందరూ హైదరాబాద్ బలంగా ఉంది.
(07:36) సో తెలంగాణలో 19 జిల్లాల్లో టోటల్ గా ఇక్కడ ఉందన్నమాట. సో కర్ణాటకలో దీని ప్రధాన కారణం ఏంది ఇంతమంది రావడానికి అంటే బేసిక్ గా సెక్షువల్ రిలేషన్స్ పెరగడం ఇంతకుముందు కంటే కూడా అదిఒక కారణం అయితే ఈ కండోమ్స్ కల్చర్ లేకపోవడం కండోమ్స్ పట్ల సరైన అవగాహన లేకపోవడం కండోమ్స్ వాడితే ఆ ఆనందం బాగా ఉండదని చెప్పి అనుకోవడం ఆ వీటివల్ల రెండోది ఏందంటే ఇప్పుడు మామూలుగా ప్రెగ్నెన్సీ వస్తదని చాలా మంది కండమ్స్ వాడతారు అమ్మాయిలు కానీ ఇప్పుడు 72 అవర్ పిల్లి వచ్చిన తర్వాత ఆ వాళ్ళు ముందే పిల్లి కొనుక్కొని లేదా ఒకటో రెండో పిల్స్ కొనుక్కొని పెట్టుకుంటున్నారు పర్సుల్లో చాలామంది సో పెట్టుకొని ఎవరితో కలిసినా
(08:18) వాళ్ళు తర్వాత పిల్లి వేసుకోవడం ఆ ఆ ప్రమాదం ఉండదు కాబట్టి కండోమ్ వాడట్లేదు ఇంతకుముందు అయితే కండోమ్ ఒకటే ప్రెగ్నెన్సీకి కాంట్రాసెప్టివ్ వావ్కి పని చేసేది. ఇవాళ ఈ పిల్లి వచ్చిన తర్వాత అమ్మాయి అబ్బాయిలు కూడా పర్సులో పెట్టుకొని ఈ అఫైర్ లో ఉన్న అబ్బాయిలు ఎప్పుడు అవసరం వస్తదో తెలియదని అవ్వగానే వాళ్ళకి ఒక పిల్లి ఇచ్చేస్తున్నారు.
(08:40) సో వాళ్ళు కూడా పిల్లి వేసుకుంటున్నారు ఇలాగ చాలా వరకి కండోమ్ వాడడం అనేది తగ్గిపోయింది. దాన్ని ఇప్పుడు పెంచడం అవేర్నెస్ పెంచడం కాలేజీల్లో ఇవన్నీ చేయడాని కోసం కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇది మంచిదే చర్చ జరగడం అనేది మంచిదే ఎందుకంటే చాలా మందికి టాబుగా ఉంటది. ఆ ఎయిడ్స్ అనేది కూడా వన్ ఆఫ్ ద డిసీజెస్ లైక్ ఎనీ అదర్ డిసీజ్ నిజానికి అది ప్రాణాంతకమైంది కూడా ఏం కాదు ఇవాళ కాకపోతే తొందరగా మనక ఏమన్నా అనుమానం వచ్చినప్పుడు తొందరగా స్క్రీనింగ్ చేసుకొని ఉందా లేదా తెలుసుకుంటే ఇవాళ మెడిసిన్స్ పవర్ఫుల్ గా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏమ లేదు ఈ రెట్రో
(09:17) వైరల్ డ్రగ్స్ బాగా వచ్చాయి కాబట్టి ఇబ్బంది లేదు దీని సంబంధించి ఏందంటే ఇక్కడ కూడా ఎవరికైనా అలాంటి అనుమానాలు ఉన్నప్పుడు కచ్చితంగా వెళ్లి టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఓకే సార్ థాంక్యూ సో మచ్

No comments:

Post a Comment