750 కోట్ల కణాల రహస్యం | Heal Body with Mind | #meditation | Gnana Saram | Anand Kumar |@PMCTelugu
Author Name:PMC Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@PMCTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ngS_tRaE8pg
Transcript:
(00:09) [సంగీతం] [సంగీతం] ఆత్మలందరికీ ఆత్మ ప్రణామాలు జ్ఞానసారం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అనుశుద్ధీకరణ అంతప్రయాణం అన్నటువంటి అంశంపై ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం నాకు ఈ ధ్యానం ద్వారా వచ్చిన నామదేయం ఆనంద కుమార్ నేను గత 20 సంవత్సరాలుగా సాధన చేస్తూ ఉన్నాను. ప్రతిరోజు అమృతవేళ ఉదయంనాలుగు గంటల నుండి 5ు గంటల వరకు అనుశుద్ధీకరణ అంత ప్రయాణం అన్నటువంటి అంశంపై ప్రతిరోజు సాధన చేస్తున్నాం.
(00:50) అనుశుద్ధీకరణ మనలో సుమారుగా 750 కోట్ల అణువులు ఉంటాయి. సో ఈ అణువులతో గాని మనం ప్రతినిత్యము సంభాషించుకునేటట్లయితే మనకి మన ఆధ్యాత్మిక స్థితికి అదేవిధంగా ప్రాపంచిక స్థితికి ఎందుకంటే మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అనేటట్లయితే ముందుగా మనకి ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి ఇది ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మన అను శుద్ధీకరణ మన శరీరంలో ఉన్నటువంటి 750 కోట్ల అణువులను ముందు అణు దర్శిని సో అణువుని దర్శించడం ఎట్లా మనం శరీరంపై ఒక ఏదైనా ఒక ప్రదేశంలో ఒక రూపాయి కాయిన్ అంతా ఒక సర్కిల్ ని గాని గీసుకొని
(01:34) ఆ సర్కిల్ లో మీరు అలా రోజు గాని చూడగలిగితే రోజు ఒక ఐదు నిమిషాలు గాని మీరు ప్రాక్టీస్ చేస్తే ఒక వారం రోజుల లోపల మీరు ఆ శరీరంలో ఉన్నటువంటి కణాల్ని మీరు చూడగలుగుతారు. వాటిని అవి చిన్నగా ఉంటాయి చాలా చిన్నగా ఎందుకంటే ఈ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటివి సో వాటిని దర్శించాలంటే మనం మనోనేత్రంతో వాటిని దర్శించొచ్చు.
(01:57) సో అటువంటి కణాల్ని మనం ఒక్కసారి గాని ఒక ప్రదేశంలో గాని దర్శించేటట్టయితే వాటితో మనం సంభాషించొచ్చు. ఎందుకంటే ఆ కణాలు ఎట్లా యక్టివ్ గా ఉన్నాయా ఎలా ఉన్నాయి అన్నటువంటి విషయం మనకి అవగతం అవుతుంది. సో యక్టివ్ గా ఉంటే ఓకే లేని పరిక్షణలో ఏదైనా వాటికి ఒక ఇబ్బందికరమైనటువంటి ప్రదేశం ఉండేటట్టయితే వాటిని మనకి తెలియజేస్తే సో ఆ విషయాన్ని వెంటనే మనం అవగాతనం చేసుకొని సో మనం దానికి అనుగుణంగా మనం మన లోపల మార్పులు చేసుకోవచ్చు.
(02:25) సో ఈ విధంగా మనం కణాన్ని దర్శించడం అన్నది మనం ప్రాక్టీస్ చేస్తే ఒక ప్రదేశంలో ఉన్నటువంటి ఒక కణాన్ని గాని మనం దర్శించడం గాని ప్రాక్టీస్ చేస్తే శరీరం మొత్తం లో ఉన్నటువంటి అన్ని కణాలని మనం దర్శించొచ్చు. సో ఈ విధంగా కణ దర్శని సో ఈ కణాన్ని దర్శించేటప్పుడు ముఖ్యంగా మనం మనోనేత్రంతో మనం చూడగలగాలి. సో మనోనేత్రంతో చూడాలి అనేటట్టయితే సో మనం ఈ లాజిక్ మైండ్ ఏదైతే ఉందో ఈ లాజిక్ మైండ్ ని కంట్రోల్ చేసి ఈ సబ్కాన్షియస్ మైండ్ ని యాక్టివ్ చేసుకునేటప్పుడు మాత్రమే ఈ మనోనేత్రంతో దాన్ని మనం చూడగలుగుతాం.
(02:58) సో మనం ఏదైనా ఆలోచన చేస్తున్నప్పుడు ఈ కణాల్ని చూడాలి మనం కళ్ళు మూసుకొని ఒక్కసారి సాధన చేసేటప్పుడు ఈ కణాన్ని దర్శించాలి అన్నటువంటి ఆలోచన మన లోపల కదులుతున్నప్పుడు ఒక వారం రోజుల లోపల మనం ఈ కణాల్ని మనం దర్శించగలుగుతాం. సో అదేవిధంగా ఈ కణం ఎప్పుడు ఏర్పడుతుంది సో తల్లి గర్భంలో ఉండేటప్పుడు స్త్రీ పురుషుల యొక్క సంయోగం ద్వారా ఈ మన అండం పలిదీకరణ చెంది పిండంగా మారుతుంది.
(03:26) సో ఆ స్థితిలో ఎలాంటి పరిస్థితిలో అంటే అప్పటికే ఈ కణాల్ని గాని మనం చైతన్యవంతం చేసుకొని ఉండేటట్టయితే ఎవరైతే ఈ లక్ష్మీనారాయణులు లక్ష్మీదేవి గాని నారాయణుడు గాని వీరిద్దరూ కూడా సో ముందుగానే ఈ కణాల్ని గాని చైతన్యవంతం చేసుకొని ఉన్నట్లయితే సో మంచి అండం ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ అండాన్ని ఈ మూడో నెల నుండి ఐదో నెల మధ్యలో ఏదైతే చైతన్యం అని చెప్తున్నామో ఈ చైతన్యం దీన్ని సెలెక్ట్ చేసుకొని ఆ చైతన్యం అందులో ప్రవేశించడం జరుగుతుంది.
(03:58) అంటే ఈ కణాలు యాక్టివ్ గా ఉన్నప్పుడు కణం చైతన్యవంతం అయినప్పుడు మాత్రమే ఏదైతే ఈ జీవ చైతన్యం ఉంటుందో మనం ఆత్మ అని అంటామో అది అందులో ప్రవేశించడం అన్నది జరుగుతుంది. సో కాబట్టి ఈ జీవ చైతన్యం అందులో ప్రవేశించాలి అనేటట్లయితే దీన్ని సెలెక్ట్ చేసుకుంటారు ముందుగా అనేకమంది అనేక ఆత్మలు ఎంతోమంది మాస్టర్స్ ఈ భూమిపైకి సరిైనటువంటి తల్లి గర్భం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.
(04:24) అంటే ఈ కణాన్ని గాని ముందుగానే శుద్ధి చేసుకుంటే ఎవరైతే బిడ్డకి జన్మనిద్దాం అనుకుంటున్నారో ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా అంటే ఆ లక్ష్మీనారాయణులు ఇద్దరూ కూడా ఈ కణాలని ముందుగానే ఎందుకంటే ఈ 750 కోట్ల కణాల్లో ఒక్క కణం మాత్రమే పలదికరణ చెందడానికి సంసిద్ధంగా ఉంటుంది. సో అటు స్త్రీలో గాని ఇటు పురుషుల్లో గాని కాబట్టి ఈ 700 కోట్ల కణాల్లో ఏ కణము దీనికి సంసిద్ధంగా ఉన్నది అన్న దాని మీద అవగాహన కల్పించుకొని సో ముందుగా మీరు ఆ కణాన్ని చైతన్యవంతం చేసుకో అందుకని ఆ ఒక్క కణము ఏదన్నది డిసైడ్ చేసుకోలేము కాబట్టి ఈ శరీరంలో ఉన్నటువంటి మొత్తం 750 కోట్ల కణాల్ని సో చైతన్యవంతం
(04:59) చేసుకున్నప్పుడు అంటే ఉన్నతమైనటువంటి చైతన్యాన్ని మనం భూమి పైకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇది ధ్యానం వలన సాధ్యం మాత్రమే అవుతుంది. సో ధ్యానం చేయాలనేటట్టయితే శరీరం సహకరించాలి. మీ శరీరం మీకు సహకరించినప్పుడు మనం ధ్యానం చేయగలుగుతాం. సో ధ్యానం చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన మన లోపల వచ్చేటప్పుడు మన శరీరంలో ప్రతి అణువు కూడా యాక్టివ్ గా ఉండాలి.
(05:23) సో శరీరంలో యక్టివ్ సో మీరు ధ్యానం చేయగానే మీ లోపలికి బ్రహ్మరంద్రం నుండి మీకు ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది. ఇది 72వ000 నాడుల ద్వారా లోపలికి వెళ్తుంది. సో అంటే ప్రతి కణంలోకి ఇది వెళ్తూ ఉంది. సో ముందుగా మనకి బ్రెయిన్ నుండి దీన్ని తీసుకునేటప్పుడు ఆ బ్రెయిన్ గాని మిగిలినటువంటి అవయాలు సో బ్రెయిన్ కి ఈ సమాచారాన్ని ఏది ఇస్తుంది.
(05:43) ఇక్కడ ఏమవుతుందంటే బ్రెయిన్ ఎక్కువగా లాజిక్ మైండ్ వైపు ప్రయాణం చేస్తూ ఉండడం వలన సో మనం ప్రతి విషయాన్ని లాజికల్ గా ఆలోచిస్తున్నాం. సో అదేవిధంగా మనం ఈ భూమిపైకి జ్ఞానాన్ని పొందడానికి వచ్చాం. సో జ్ఞానం పొందాలనేటట్టయితే లాజిక్ మైండ్ ప్లేస్ లో సబ్కాన్షస్ మైండ్ యాక్టివేట్ అవ్వాలి. సో మనం ఈ సబ్కాన్షస్ మైండ్ యాక్టివేట్ అవ్వాలనేటట్టయితే మీరు ఈ జ్ఞానేంద్రియాల ద్వారా అంటే చూసేటటువంటి దృష్టి ఇప్పుడు కళ్ళు తీసుకున్నారు అనుకోండి ఈ కళ్ళు మీరు ఒక విషయాన్ని గాని చూస్తే ఆ విషయం మీ లోపలికి మీకు బ్రెయిన్ లోకి తీసుకొని వెళ్తుంది. సో బ్రెయిన్
(06:13) లోకి తీసుకొని వెళ్ళేటప్పుడు మీరు ఏదైతే మీరు బయట నుండి లాజికల్ గా మీరు ఆలోచన చేసినట్టయితే సో బ్రెయిన్ దాన్ని లాజికల్ గా ఆలోచన చేస్తూ ఉంటుంది. సో అక్కడ లాజిక్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. సో అదే మీరు ఆ చూసినటువంటి దృశ్యాన్ని సబ్కాన్షియస్ మైండ్ లోకి గాని తీసుకెళ్ళేటటువంటి విధానాన్ని మీరు ఈ కంటికి గాని మీరు ట్రైనింగ్ ఇచ్చేటట్లయితే సో అక్కడ కంటిలో ఉన్నటువంటి అణువులకి మీరు చూడడాన్ని ప్రాక్టీస్ చేయడానికి గాని ఇచ్చే ఎప్పుడు మీరు దీన్ని ఇవ్వగలుగుతారు అంటే సో కంటిలో ఉన్నటువంటి అణువులతో మీరు సంభాషించడం నేర్చుకున్నప్పుడు ఇది మీకు
(06:42) అలవాటు అవుతుంది. అంటే ఏదైనా ఒక దృశ్యం మీకు కనబడుతున్నప్పుడు ఏదైనా ఒక దృశ్యాన్ని మీరు చూస్తున్నప్పుడు దాన్ని ఎట్లా మనం లోపలికి తీసుకొని వెళ్ళాలి సో లాజిక్ మైండ్ తో తీసుకెళ్తామా ఒక లాజికల్ గా ఆలోచించేతే దానికి అనేకమైనటువంటి కారణాలు ఉంటూ ఉంటాయి. కానీ మన మన లోపల ఎందుకంటే మనం ఈ భూమి మీదకి వచ్చింది ఇదంతా కూడా దీని యొక్క స్టోరేజ్ సబ్కాన్షియస్ మైండ్ లో ఉంటుంది.
(07:02) సో ఆ విషయాన్ని మనం సబ్కాన్షస్ మైండ్ లోకి తీసుకొని వెళ్ళగలిగేటట్లయితే సో సబ్కాన్షస్ మైండ్ లో ఒకే ఒక్కటి ఉంటుంది. సో మనం చూసే విధానము సో అది డైరెక్ట్ గా సబ్కాన్షస్ మైండ్ లోకి సో అది యాక్టివేట్ అవుతుంది సో అందుకని ఈ కళ్ళకి జ్ఞానేంద్రియాలో ఈ కళ్ళ దగ్గర ఉన్నటువంటి కణాలకి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. సో అలాగే శబ్దం సో వినేటప్పుడు సో శబ్దం ద్వారా మనం ఏదైనా ఒక శబ్దాన్ని వింటున్నప్పుడు ఆ శబ్దం తీసుకునేటువంటి విధానం ఉంటుంది.
(07:25) సో దీన్ని కూడా మనం బ్రెయిన్ తీసుకొని అంటే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కణాలన్నిటిని కూడా సో ప్రతి అవయవం దగ్గర ఉన్నటువంటి కణాలకి మనం దర్శించి వాటికి మనం ట్రైనింగ్ ఇవ్వగలగాలి. సో అట్లా ఇవ్వగలిగేటప్పుడు మీ శరీరం అంతా కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుంది. సో సంపూర్ణ ఆరోగ్యంగా ఎప్పుడైతే మీరు ఉండగలుగుతారో సో అప్పుడు మీరు సాధన కూడా ఈజీగా మీరు ముందుకి వెళ్ళగలుగుతారు.
(07:47) సో ఉదాహరణకు మీకు ఏదైనా ఒక ఇప్పుడు చాలా మంది సాధన చేసిన తర్వాత నాకు చాలా మందిలో చెప్తూ ఉంటారు ఈ కొద్దిగా అనారోగ్యం ఉంది కొద్దిగా ఇబ్బందులు అవుతున్నాయి అన్నటువంటి ఆలోచన సో మీరు మీకు ఎందుకు ఆ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటట్లయితే అక్కడ ఉన్నటువంటి రానున్నటువంటి రోజుల్లో ఏదైనా ఉదాహరణకు ఇప్పుడు ఒక క్యాన్సర్ గాని లేదా కిడ్నీస్ ప్రాబ్లం ఇలాంటివి ఏమైనా వచ్చేటప్పుడు ఆ కణాల దగ్గర ఎలాంటి ఆ కణాన్ని మనం మొత్తం నిర్మూలన చేసే విధానాన్ని మనం ప్రాక్టీస్ చేసి చేయగలిగితే ఆ దానిని అందరికీ కూడా బోధించొచ్చు. సో అందుకు అనుకూలంగా మనకి ఆ
(08:25) డిసీజ్ అన్నది ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ ఎట్లా మూలం సో దీనికి మూలం ఎక్కడ? ఆ కణాన్ని మనం ఎలా చైతన్యవంతం చేసుకోవచ్చు. సో చైతన్యవంతం చేసేటువంటి ఆ కణాన్ని మనం ఎలా యాక్టివేట్ చేసుకోవాలి సో యాక్టివ్ చేసుకోవాలంటే మీరు ఇందాక చెప్పిన కణాలతో మనం మాట్లాడడం నేర్చుకోవాలి. సో సంభాషించాలి.
(08:45) సో వాటితో నిరంతరము ఎందుకంటే మన కుటుంబంలో కుటుంబ సభ్యులు ఉండేటప్పుడు ఎలా అయితే ఓ నలుగురు కుటుంబ సభ్యులు ఉండేటప్పుడు అందరమ ఎలా అయితే ఒక విషయాన్ని సంభాషించుకొని వారికి నిర్దేశిస్తుంటామో దాని ప్రకారం వాళ్ళు ఎలాగైతే ఫలితాలు సో అట్లాగే అదేవిధంగా మన శరీరంలో ఉన్నటువంటి కణాలతో కూడా మనం నిరంతరము మాట్లాడుతూ ఉండాలి. వీటిని మాట్లాడాలంటే మనం ముందు దర్శించాలి వాటిని తెలుసుకోవాలి కణాలు ఎక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయి అవి ఎలా వర్క్ చేస్తున్నాయి అన్నటువంటి విషయం మనకి తెలుసుకో ఎందుకంటే ఒక్కొక్క అవయవం దగ్గర ఒక్కొక్క అక్కడ ఉన్నటువంటి కణాలు వాటి యొక్క పరిస్థితికి అనుగుణంగా అవి మారుతూ
(09:13) ఉంటాయి అక్కడ అక్కడ పని చేస్తూ ఉంటాయి అన్నమాట సో కాబట్టి ప్రతి శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఆర్గాన్ దగ్గర ఉన్నటువంటి కణాలతో మీరు మాట్లాడడం అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో అట్లా ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేయగలుగుతారో సో ఇప్పుడు ఈ క్యాన్సర్ కి కారణమైనటువంటి కణాన్ని మీరు గుర్తించారు. ఇది ఎందుకు వచ్చింది ఈ క్యాన్సర్ ఓకే కొందరు ఏం చెప్తుంటారంటే మన dఎన్ఏ లో ఉంది మన పూర్వంలో ఉంది సో dఎన్ఏ లో పూర్వం కూడా ఉండేటట్టయితే సో పూర్వం మన dఎన్ఏ లో ఉన్నటువంటి కణాన్ని మనం dఎన్ఏ ద్వారా వాటిని కూడా రెక్టిఫై చేసుకోవచ్చా అన్నటువంటి విధానం ఈరోజు ఉంది. అంటే ఆ కణం
(09:45) లోపల ఎక్కడైతే లోపం ఉందో ఆ లోపాన్ని మనం కనిపించి సో దానికి తగ్గటువంటి సాధన మనం చేసుకునేటట్లయితే సో ఈరోజు ఏదైతే మనం అస్వస్థత అని చెప్తున్నామో దాన్ని కంప్లీట్ గా రూపు ఆపడం కోసం మీకు ఈరోజు ఆ రుగ్మతలు రావడం అన్నది జరుగుతుంది. కాబట్టి ఈ కణాల్ని సో ప్రతిది ప్రతి కణము కూడా చాలా భగవత్ స్వరూపం ఎందుకంటే మనం ఇక్కడ కణమై ఉన్నాం ఉదాహరణకు మీకు ఎవరి మీదైనా కర్మ ద్వారా అనేకమంది ఎందుకంటే మనకి శత్రువులు గాని మిత్రువులు గాని మన చుట్టూే ఉంటుంటారు మనం చెప్తూ ఉంటాం మనకి గతంలో ఫ్రెండ్స్ గాని అంటే శత్రువులు గాని లేదా మిత్రువులు గాని లేదా మనం రుణం ఉన్న
(10:24) వాళ్ళు గాని సో మనకి రుణం ఉన్నటువంటి వారు గాని సో మన బిడ్డలుగా గాని మన బంధువులుగా గాని మన చుట్టూ పుడుతూ ఉంటారు అన్నటువంటి విషయాన్ని మనం చెప్తూ ఉంటాం. సో మనము ఇంకా దైవంశ దైవం యొక్క అనుగ్రహం ఉందనుకోండి సో దైవం యొక్క అనుగ్రహం వల్ల బిడ్డలు పలుకుతూ ఉంటారు అది మీ యొక్క సాధనం అని ఉంటుంది కాకపోతే ఇక్కడ మనకి విరోధులు గాని అదేవిధంగా మిత్రులు గాని అలాగే మనం రుణం ఉన్నవారు గాని సో మనకి రుణం ఉన్నవారు గాని సో వీరు ఎక్కువగా మనకి బంధువులుగా పడుతుంటారు కదా సో వారి వల్ల మనం ఇబ్బంది పడుతూ ఉంటాం.
(10:54) ఎవరైతే ఆ సోల్ ఉందో వాళ్ళని మనం ఇన్వైట్ చేసి మరి మనం మన ఈ సోల్ ఉంది కదా మనం ఈ స్థూల శరీరం కాకుండా ఈ సూక్ష్మ శరీరం అంటే మన రెండో శరీరాన్ని గాని మనం ముందుగా ఉంచేది ఎందుకంటే ఈ స్థూల శరీరం మీద ఇక్కడ ఈ లాజిక్ మైండ్ అప్లై అవుతూ ఉంటుంటుంది. కానీ మీ యొక్క ఆత్మ ఏదైతే ఉంటుందో సో దాన్ని గాని మీ ముందర గాని పెట్టి ఆ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఎక్స్ చేయమని గాని అడిగేటట్టయితే ఇక్కడ చూడండి ఎందుకంటే అక్కడా కణం ఇక్కడా కణం ఇక్కడా కణం సో ఈ అంతటా కణమై కణం వ్యాపించి ఉంది. ఈ విశ్వమంతా కణమై ఉంది.
(11:25) అంటే ఈ విశ్వమంతా కణమై ఉండేటప్పుడు సో నీలో ఉన్నటువంటి ఈ అణువు కణాల సముదాయం సో నీ ఎదురుగా ఆత్మకు వచ్చేటప్పటికి ఆత్మతత్వంతో ఉంటుంటాయి ఆ కణాలు. సో నీ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి నువ్వు క్షమించమని అడుగుతూ ఉన్నావు. సో అది కూడా కణమే ఎందుకంటే ఈ కణము ఎప్పుడో పూర్వపాలంలో ఒక మూల చేత నుండి వచ్చినటువంటి కణాలే కాబట్టి ఆ కణంతో నువ్వు సంభాషించొచ్చు అంటే ఈ కణం ఈ విశ్వమంతా వ్యాపించి ఉంది అన్నటువంటి సత్యాన్ని నువ్వు ఇక్కడ ముందుగా నీ ఎదురుగా ఉన్నటువంటి వాడిని క్షమించి దాన్ని గాని తీసుకునేటట్టయితే నువ్వు ఈ కణాన్ని శుద్ధి చేసుకునే
(12:01) విధానాన్ని నువ్వు రోజు ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. మరి దీనికి రోజు ఏం చేయాలిరా అమృతవేలు గాని మీరు లేచేటట్లయితే ఎందుకంటే అమృతవేళ ఎవరైతే మేల్కుంటారో వారు ఏదైతే ఎందులో అయిన అయితే ప్రాక్టీస్ చేస్తుంటారో అందులో నిష్నాతులు అవుతారు. సో అది అందరికీ తెలిసినటువంటి సత్యం. సో ఆ సమయంలో మనం ప్రతిరోజు ఈ అణువుల్ని శుద్ధి చేసుకోవాలి.
(12:24) ఈ శరీరంలో ఉన్నటువంటి 750 కోట్ల కణాల్ని ఎందుకంటే ఇందాక మనం కణాన్ని దర్శించాం. సో ఒక ప్రదేశంలో కణాన్ని దర్శించాం. సో ఇక్కడ దర్శించడం వలన మిగతా శరీరంలో ఉన్నటువంటి కణాలన్నిటిని సో ఈ కణాలని ఎందుకు శుద్ధి చేసుకోవాలి ఎందుకంటే తల్లి గర్భంలో ఉండేటప్పుడు అది తొమ్మిది నెలలు సో ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటుంది అందరికీ తెలుసు సో అదేవిధంగా గర్భంలోనుండి బయటికి వచ్చిన తర్వాత కూడా సో ఎటువంటి ఆహారం తీసుకుంటుంది.
(12:52) సో తర్వాత మనం ఈ ప్రాపంచిక జీవితంలో ఏ ఏ ఆహారాలు పెట్టి వాటిని ఎట్లా మనం ఇచ్చేసామ అన్నటువంటి విషయం అందరికీ అవగతం అవుతుంది. దీన్ని ప్రత్యేకించి నేను వివరించాల్సిన అవసరం ఇక్కడ తక్కువగా ఉంటుంది. సో మనము ఒక పాత్రని ఉదాహరణకు మీరు మంచి నీళ్ళు తాగేటప్పుడు సర్వసాధారణంగా పూర్వం వెండి పాత్రలు వెండి గ్లాసులు అట్లా తాగేవాళ్ళం. సో రాను రాను కాపర్ గ్లాసులు ఎందుకంటే కాపర్ లో తాగితే చాలా మంచిదని ఇప్పుడు మనం కాపర్ లో తాగుతున్నాం.
(13:17) సో కాపర్ లో ఎందుకురా తాగమనేటట్లయితే సో కాపర్ గాని ఇత్తడి గాని తొందరగా అది కిలు పట్టేటట్టు అవుతుంటుంది. సో దాన్ని ప్రతిరోజు శుద్ధి చేసుకోవాలి కాబట్టి సో స్టీల్ గ్లాసులకి మనం వెళ్ళిపోయాం. సో స్టీల్ గ్లాస్ అయితే శుద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదని కానీ స్టీల్ గ్లాస్ కన్నా కాపర్ గ్లాస్ చాలా మంచి ఎనర్జీతో ఉంటుంది ఆ వాటర్ అందులో వేసుకొని నీరు తాగితే ఆటోమేటిక్ గా మన శరీరం ఎనర్జిటిక్ అవుతుంది.
(13:39) ఈ విషయం అందరికీ తెలిసినా సరే దాన్ని రోజు శుద్ధి చేసుకోవాలనటువంటి విషయంతో కాపర్ గ్లాస్ ని మనం పక్కన పెట్టాం. సో అదేవిధంగా ఈ అణువులని సో మీరు తీసుకున్నటువంటి ఆహారం వలన మీ ఆలోచనల వలన అణువులన్నీ కూడా రోజు డెన్సిటీలో మార్పు వచ్చేస్తుంది. మీరు సహజత్వాన్ని కోల్పోయింది. ఎందుకంటే తల్లి నిండి తల్లి పాలు తర్వాత వారు మీరు ఏదైనా పెడుతూ ఉన్నప్పుడు వారు ఎక్కువగా సహజంగా ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు చిన్న పిల్లల గ్రామించండి.
(14:05) సో మనం వాళ్ళని బలవంతంగా వాళ్ళు కాళ్ళు కట్టి ఇది చేసి వాళ్ళకి బలవంతంగా ఫుడ్ తినిపిస్తుంటాం. అంటే వాళ్ళకి ఇష్టం లేనటువంటి ఫుడ్ ని వాళ్ళు ఆరోగ్యంగా ఉండరనేటువంటి ఆలోచనతో మనం మమకారంతో వాళ్ళకి ఆ ఫుడ్ తినిపిస్తాం. సో వెంటనే దాన్ని వాళ్ళు ఏదో విధంగా బయటికి వేయడం జరుగుతుంది. కాలక్రమమైన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మన కాళ్ళు చేతులు పట్టుకోవడం వల్ల దానికి వాళ్ళు అలవాటు పడిపోతారు.
(14:24) సో అంటే సహజత్వాన్ని వాళ్ళు కోల్పోయారు. సో ఇట్లా మనం సహజత్వాన్ని కోల్పోవడం వలన మనం ఈ కాపర్ గ్లాస్ లో మంచి నీరు తాగితే రోజు శుద్ధి చేసుకునే విధానం గాన ఉంటే కాపర్ గ్లాస్ లో చేస్తే చాలా మంచిది. కాబట్టి మనం స్టీల్ గ్లాస్ కి మారాం. సో స్టీల్ గ్లాస్ వల్ల మనకి అనారోగ్యం అవుతుంది. సో కాపర్ గ్లాస్ ఆరోగ్యం సో అదేవిధంగా ఇప్పుడు మనం రోజు తీసుకున్నటువంటి ఆహారం వలన మీరు తీసుకున్నటువంటి ఆహారము మీ ఆలోచనల వలన మీ కణాలన్నీ డెన్సిటీ లో మార్పు వచ్చేస్తున్నాయి.
(14:49) సో సహజత్వాన్ని అవి కోల్పోతున్నాయి. ఆ సహజత్వాన్ని గాని మళ్ళీ మీరు తెచ్చుకోవాలనేట్లయితే సో మీరు ఉదయం సాధన చేస్తున్నప్పుడు మీ శరీరంలోకి ఎనర్జీ ఎలాగైతే ఫ్లో అవుతుందో సో ఎనర్జీ ఫ్లో అవుతున్నప్పుడు అణువణువు ప్రతి అణువు కూడా ఎనర్జిటిక్ అవుతుంది. సో శుద్ధి అవుతుంది. సో 750 కోట్ల కణాలు కూడా శుద్ధి అవుతున్నాయి అన్నటువంటి భావన మీరు కల్పించుకొని ప్రతిరోజు వాటిని శుద్ధి చేసుకోవాలి.
(15:12) సో ప్రతి కణాన్ని ఎందుకంటే ఎక్కడి నుండి తలభాగం నుండి బ్రహ్మరంద్రం ఉండండి సో కాలు బటన్ వేన వరకు ఉన్నటువంటి అణు అణువుని ప్రతిరోజు శుద్ధి చేసుకోవాలి. సో ప్రతి కణాన్ని ఇక్కడ మీరు ఎనర్జీ తీసుకోగానే ఇక్కడ ఈ ప్రదేశం అంతా శుద్ధి అవుతుంది. సో బ్రెయిన్ అంతా కూడా సో బ్రెయిన్ లో ఉన్నటువంటి కణాలన్నీ కూడా శుద్ధి అవుతున్నాయి. సో అట్లానే ఇక్కడ ఈ తల భాగం అంతా నుదిటి భాగం అంతా అవుతున్నాయి.
(15:31) సో థర్డ్ సో ఈ భాగం అంతా కూడా శుద్ధి అవుతుంది సో కళ్ళు సో కళ్ళు దగ్గర ఉన్నటువంటి కణాలు అన్నీ కూడా శుద్ధి అవుతున్నాయి. సో అట్లా రోజు ప్రతిరోజు ఈ కణాలు అన్నిటిని గాని శుద్ధి చేసుకునేటట్లయితే సో ఏదైనా డెన్సిటీ వాటిలో ఉన్నటువంటి డెన్సిటీలో ఆటోమేటిక్ గా మార్పు వస్తుంది. మార్పు వచ్చి మీరు ఈజీగా కాంతి దేహదారులుగా మారడానికి ఇది అవకాశం అవుతుంది.
(15:51) సో రాన రోజుల్లో అందరూ కూడా కాంతి దేహదారులుగా మారాల్సిన అవసరమో ఆవశ్యకత ఉంటుంది. సో మనం తల్లి గర్భంలో ఉండేటప్పుడు ఏదైతే మన రూపం ఉందో మన ఒరిజినల్ రూపం ఏదైతే కణం ఉందో అది మన ఒరిజినల్ రూపం. సో ఆ కణం ఇలా మనం రూపాంతరం చెందింది. అంటే మన ఒరిజినల్ రూపం ఏది తల్లి గర్భంలో పడేటటువంటి ఆ కణం. సో అంటే ఆ విధంగా మనం మారాలంటే మన శరీరంలో ఉన్నటువంటి కణాలన్నిటిని కూడా మనం కాంతివంతం చేసుకోవాలి చైతన్యవంతం చేసుకోవాలి.
(16:15) సో ఈ విధానాన్ని మనం రోజు కూడా ప్రతిరోజు తప్పనిసరిగా సో బయట ఎట్లా అయితే మనం స్నానం చేస్తామో బయట శుద్ధి కోసం ఎలాగైతే స్నానం చేస్తామో అదేవిధంగా లోపల శుద్ధి కోసం మీరు స్నానం చేయాలి. సో ఎప్పుడైతే మీ లోపలికి మీరు శుద్ధి చేస్తారో ఆటోమేటిక్ గా మీ లాజిక్ మైండ్ కంట్రోల్ ఎందుకంటే ఇక్కడ కళ్ళుని మీరు శుద్ధి చేసుకోవడం వలన సో ఏ విషయాల పట్ల మీరు అవగాహన పెంచుకోవాలి ఏ విషయాలను మీరు ఆధ్యాత్మిక కోణంలో చూడాలి అన్నటువంటి విషయాన్ని మీరు అవగతం చేసుకున్నారు.
(16:41) సో మీరు మాట్లాడేటప్పుడు ఏ విషయాలు మీరు మాట్లాడాలి ఏ విషయాలు మాట్లాడితే మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తాం అన్నటువంటి విషయం అవగతం అవ్వడం వలన అదేవిధంగా మనం వినడం శబ్దం ద్వారా ఏ విషయాలు వినాలి సో మీరు అమృతవేలు గాని లెగిచి మంచి శబ్దాన్ని గాని వినేటట్లయితే సో ఆ రోజుంతా మంచి ఆనందంగా ఉంటుంది. సో శబ్దాన్ని అట్లాగే అదే విధంగా శరీరంలో స్పర్శని సో అన్ని జ్ఞానేంద్రియాల ద్వారా మనం మంచి ఆలోచనలు మనం లోపలికి తీసుకెళ్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఈ యొక్క ఏదైతే ఈ లాజిక్ మైండ్ కంట్రోల్ అయిపోతూ ఉంటుంది.
(17:11) సో లైజిక్ మైండ్ కంట్రోల్ అయిపోయి సో సబ్కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్ గా యాక్టివేట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మీ సబ్ కాన్షియస్ మైండ్ ఆక్టివేట్ అవుతూ ఉంటుందో మీరు ఎవరు మనం ఈ భూమిని సందర్శించడానికి వచ్చినటువంటి కారణం ఏంటి ? ఈ కారణానికి మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి ఎందుకంటే ప్రతి ఒక్కరిమీ కారణ జన్ములమే సో మనం ఈ భూమిని సందర్శించడానికి వచ్చినటువంటి కారణాన్ని మనం తెలుసుకున్నప్పుడు మన జీవితం ఆనందంగా ఉంటుంది.
(17:38) సో దీనికి ఈ కణాల్ని శుద్ధి చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఎప్పుడైతే మీరు కణాలను శుద్ధి చేసుకుంటూ వెళ్తూ ఉంటారో ఆటోమేటిక్ గా మీ లోపలికి మీ ప్రయాణం అంతః ప్రయాణం ప్రారంభం అవుతుంటుంది. సో మీ అంత ప్రయాణానికి ఈ అనుశుద్ధీకరణ చాలా ఇంపార్టెంట్ సో దీనికి ప్రతిరోజు కూడా మనం ఉదయం కేవలం శుద్ధి చేసుకొని ప్రతిరోజు లోపలికి బయట ఎలాగైతే స్నానం చేస్తామో లోపల అదే విధంగా స్నానం చేసుకునే విధానాన్ని మీరు ప్రారంభించడం.
(18:01) సో సంపూర్ణ ఆరోగ్యం కావాలనేటట్లయితే ఏదైతే ప్రదేశంలో మీకు ఎక్కడైతే ఏ ప్రదేశంలో అయితే మీకు కొద్దిగా అంటే మీరు కణాలను చూసుకుంటూ ఉన్నారు కదా సో కణాలను చూసేటప్పుడు ఆ ప్రదేశంలో మీకు కణాలను చూసేటప్పుడు అవి ఒక నిర్దిష్టమైనటువంటి కక్షలో తిరుగుతుంటాయి సో నిర్దిష్టమైన కక్షలో తిరుగుతూ యాక్టివ్ గా ఉంటాయి సో అట్లా యాక్టివ్ గా లేనప్పుడు ఆ ప్రదేశాన్ని ఒక్కసారి మళ్ళీ గమనించండి.
(18:22) సో ఆ ప్రదేశానికి ఏమి రిక్వైర్మెంట్ అంటే మనము ఎలా అయితే వైద్యులు మనకి ఏదైనా అనారోగ్యం ఉండేటప్పుడు దానికి ఎట్లా అయితే మెడిసిన్ ఇస్తున్నారో అదేవిధంగా మన లోపల మన మనసు మన ఆత్మ దానికి తగినటువంటి మెడిసిన్ ఇవ్వడానికి సంసిద్ధమై ఎప్పుడూ ఉంది. ఎందుకంటే నేచర్ దానికి మనం ఎప్పుడైతే మిమ్మల్ని భూమి మీదకి తీసుకొచ్చిందో దానికి తగినటువంటి నివారణ ఉపాయాల అన్నిటిని ఆల్రెడీ ఏర్పాటు చేయబడ్డది.
(18:49) సో ఈ నివారణ ఎలా తెలుసుకుంటాం మనం ఈ నివారణ తెలుసుకోవాలి అనేటట్టయితే మనం వాటితో సంభాషించినప్పుడు ఎందుకు అవి కళావిహీనంగా ఉన్నాయి ఎందుకు అనారోగ్యంగా ఉన్నాయి సో వాటిని యాక్టివ్ చేయాలంటే ఏం చేయాలి మళ్ళీ వాటితో మీరు సంభాషించినప్పుడు మాత్రమే తెలుస్తుంది మీకు కాబట్టి వాటితో సంభాషించడం అన్నది చాలా ఇంపార్టెంట్ సో అప్పుడు అవి తెలియజేస్తాయి.
(19:10) సో నువ్వు ఇలా ఫలానా తప్పు చేశవు ఈ విధంగా నువ్వు బిహేవ్ చేస్తున్నావ్ నువ్వు ఈ విధంగా బిహేవ్ చేస్తే నేను మళ్ళీ యక్టివ్ గా ఉంటాను అన్నటువంటి విషయాన్ని నీకు అవగతం చేస్తాయి ఈ కణాలు సో అప్పుడు నీకు ఏమవుతుందంటే నీకు నువ్వుగా ఈ కణాల్ని వైద్యం నీవే వైద్యం చేసుకుని నువ్వే వైద్యుడు అవుతావు. ఏ విధమైనటువంటి టాబ్లెట్ లేకున్నా నువ్వు దీన్ని నయం చేసుకునేటువంటి పరిస్థితి నీకు అవగతం అవుతుంది.
(19:36) కాబట్టి ఈ కణాల్ని మీరు మీరు ఇంకొక విషయాన్ని గాని గమనించేటట్టయితే ఈ కణాలు ఏవైతే ఉన్నాయో మనం వైద్యుల దగ్గరికి వెళ్తూ ఉంటాం మనక ఏదైనా చిన్న ఈ కణాలు ఈ 50% డామేజ్ అయితే గాని ఇప్పుడు ఉన్నటువంటి మిషన్స్ ఏవి కూడా ఐడెంటిఫై చేయవు. మీ కణం 40 టు 50% డామేజ్ అయిన తర్వాత మాత్రమే ఇప్పుడున్న మిషన్స్ అన్ని ఐడెంటిఫై చేస్తాయి మీ యొక్క అనారోగ్యాన్ని కానీ మీ కణాలు 20% డామేజ్ అవ్వగానే మీకు మెసేజ్ వచ్చేస్తది ఎందుకంటే మీ బ్రెయిన్ నిత్యము కూడా వీటిస్తో సంభాషిస్తూ ఉంటది.
(20:09) వీటిని రికవరీ చేస్తూ ఉంటది మీ బ్రెయిన్ సో అందుకు తగ్గటువంటి సిస్టం అంతా ఆల్రెడీ ఉంది మీ లోపల. సో కాబట్టి మీకు ఎక్కడైనా అనారోగ్యం ఉండేటప్పుడు సో ఈ బ్రెయిన్ నుండి మీరు మెసేజ్ ఇచ్చేటట్టయితే ఆటోమేటిక్ గా అది మీకు అందుతూ ఉంటుందన్నమాట సో కాబట్టి ఈ బ్రెయిన్ ని ఎప్పుడైతే మీరు ఈ బ్రెయిన్ ద్వారా వీటన్నిటికీ మీ సమాచారం వెళ్తూ ఉంటుందో అంటే దీన్ని నివారించేటువంటి దీనికి ఉపాయం చెప్పే విధానం కూడా మీ లోపల ఈ కణాల్లో ఉంది.
(20:35) కాబట్టి ఆ కణాల్ని మీరు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్లే విధంగా కాకుండా మీరు 20% డామేజ్ అయినప్పుడు వీటిని చూసుకోవడం కానీ మీరు ప్రాక్టీస్ చేసేటట్టయితే మీరు సంపూర్ణ ఆరోగ్యంతో మీరు ఉండొచ్చు కాబట్టి ఈ విధంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అనేటట్టయితే ఈ కణాల్ని మీరు దర్శించడం అన్నది చాలా చాలా ఉపయోగం సో కాబట్టి కణ అనుశుద్ధీకరణ మీరు అనుశుద్ధీకరణలో ఫస్ట్ ముఖ్యమైనది మళ్ళీ గమనించండి అనుశుద్ధీకరణలో ఫస్ట్ అనుదర్శి సో సో అణువుని దర్శించడం మీరు ప్రాక్టీస్ చేయాలి.
(21:06) సో నెక్స్ట్ ఏంటంటే వాటితో మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి. రెండు సో మూడోది అంటే ప్రతినిత్యము కూడా మీరు సాధన చేస్తున్నప్పుడు మీ శరీరంలో ఉన్నటువంటి అణువులన్నీ కూడా ఓంకారంతో నిండుతున్నాయి అవునున్న ఎనర్జీతో నిండుతున్నాయి అన్నటువంటి భావన మీ లోపల కల్పించుకున్నప్పుడు మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. ఎప్పుడైతే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారో మీ అణువులన్నీ కూడా ఎప్పుడైతే మీకు సహకరిస్తూ ఉంటాయో మీకు సాధనకి చాలా ఈజీగా ఉంటుంది.
(21:30) సో అప్పుడు మీరు సాధన ద్వారా మీరు మీ లోపలికి మీరు ప్రయాణం చేయొచ్చు. ఆటోమేటిక్ గా మీరు ఎప్పుడైతే అణువులని శుద్ధి చేసుకుంటారో మీ లాజిక్ మైండ్ ఎప్పుడైతే కంట్రోల్ అయిపోతుందో ఆటోమేటిక్ గా మీకు సబ్కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అయ్యేటప్పుడు మీ అంతః ప్రయాణం అన్నది మీకు ప్రారంభం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అణువుల్ని శుద్ధి చేసుకొని మీ అణువుల్ని మీరే శుద్ధి చేసుకోండి.
(21:52) సో మీరే మీ శరీరానికి మీరే మంచి డాక్టర్ సో మీ అణువులతో మీరు సంభాషించి మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలరని ప్రార్థిస్తూ సో ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఈ పిఎంసి వారికి పత్రీజీ గారికి అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేసుకుందాం [బెల్] [సంగీతం]
No comments:
Post a Comment