ప్రణామములు🙏🏽🙏🏽🙏🏽
జీవితంలో ఎన్నో పాత్రలలో జీవిస్తున్న మనం, ప్రతివిషయంలోను మన వైపు నుండి మాత్రమే కాక, ఎదుటివారి పరిస్థితులను కూడా అర్ధం చేసుకుంటూ, కొంత సర్ధుబాటు ధోరణిలో వ్యవహరిస్తున్నప్పుడు మనం శాంతిగా ఉండడమే కాక, మన కుటుంబం, ఆ పై సమాజం కూడా శాంతిగా జీవిస్తుందని ,అటువంటి సహనాన్ని అందరూ అలవాటుగా చేసుకో లని మనపూర్వీకులు శాంతి మంత్రాల ద్వారా తెలియజేసారు .
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
ఓం సహనావవతు | సహనౌ భునక్తు |సహ వీర్యం కరవావహై |తేజస్వి నా వధీతమస్తు మా విద్విషా వహై |ఓం శాంతిః శాంతిః శాంతిః ||
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
తాత్పర్యం / అర్థం --- సహనావవతు: మన అందరిని కలిసి రక్షించుగాక! 🙏🏽🙏🏽🙏🏽
.సహనౌ భునక్తు: మన అందరిని కలిసిపోషించుగాక (జ్ఞానాన్ని,శక్తిని ఇచ్చుగాక).🙏🏽🙏🏽🙏🏽
సహ వీర్యం కరవావహై: మనమందరం కలిసి గొప్ప శక్తితో, ఉత్సాహంతో పని చేయుదుము గాక.🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
తేజస్వి నా వధీతమస్తు: మనము అభ్యసించిన విద్య తేజస్సుతో (జ్ఞానంతో) వెలుగుగాక.🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
మా విద్విషా వహై: మనము ఎన్నడూ ఎవరిని ద్వేషించుకోకుండా, పరస్పర ప్రేమతో ఉందుము గాక.🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
ఓం శాంతిః శాంతిః శాంతిః: త్రివిధ తాపాలు తొలగి సర్వత్ర శాంతి కలుగుగాక
http://youtube.com/post/UgkxNoXXDGH0c6ZKzjp7yrJy9ZMeeXsh6YN8?si=eqR2Ds3XlG8UkGCA
No comments:
Post a Comment