మీ చర్మాన్ని చంపుకోవద్దు..! | The Truth About Skincare | Dr. Monitha Narendrula | Health Talks
Author Name:Dr.Monitha Narendrula Health Talks
Youtube Channel Url:https://www.youtube.com/@Dr.Monitha-HealthTalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Itb8vDLR9fs
Transcript:
(00:00) అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ నిజమే అంతః సౌందర్యం చాలా ముఖ్యం కానీ ఇవాల్టి రోజుల్లో ఎప్పటికైనా సరే బాహ్య సౌందర్యం కూడా అంత ఇంపార్టెంట్ అని మనకు తెలిసిన విషయం కనుక చర్మ సంరక్షణకి చర్మానికి సంబంధించిన అనేక సమస్యలకి పరిష్కారాలు చూపిస్తూ బహుశా 30 40 వేల మంది పేషెంట్లను చూసి 16 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో యక్నీ విటిలిగో హెయిర్ లాస్ ఇంకా యాంటీ ఏజింగ్ ఇలాంటి అనేక విభాగాల్లో డర్మటాలజీ కాస్మెటాలజీ జీ ఈ రంగాలలో నిష్నాతులై తన క్లినిక్ లో ప్రముఖులకి ప్రజలకి సామాన్యులకి అందరికీ ఈక్వల్ గా ప్యాకేజ్ సిస్టం లేకుండా
(00:38) పర్సనల్ కేర్ తో ట్రీట్మెంట్ ఇస్తూ వచ్చారు మనందరికీ సుపరిచిత కాస్మెటిక్ అండ్ క్లినికల్ డర్మటాలజిస్ట్ అండ్ ట్రైకాలజిస్ట్ డాక్టర్ మొన్ననేత నరేంద్రుల వారితో మాట్లాడబోతున్నాం ఆల్ అబౌట్ స్కిన్ కేర్ హెయిర్ కేర్ అండ్ వారి ప్రయాణం గురించి కూడా తెలుసుకుందాం. వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. వెల్కమ్ అండి సో ఫస్ట్ మీరు నాకు డర్మటాలజిస్ట్ అంటే చాలా ఇష్టం ఫస్ట్ అఫ్ ఆల్ [నవ్వు] ఎందుకంటే అందరికీ ఏదున్నా లేకపోయినా అర్జెంట్ గా బాధ వచ్చినా సంతోషం వచ్చినా అర్జెంట్ గా చర్మానికి ఏదో చేయించుకోవాలి ఇలాంటివి ఉంటాయి.
(01:05) అవును అవును సో హౌ ఇస్ యువర్ జర్నీ సో ఫార్ అండి 16 సంవత్సరాల ప్రయాణంలో చాలా కాన్ఫిడెంట్ మీరు యస్ ఏ డాక్టర్ యస్ ఏ డాక్టర్ ఐ వెరీ కాన్ఫిడెంట్ చిన్నగానే స్టార్ట్ చేశను లక్కీగా బికాజ్ ఆఫ్ మై అప్రోచ్ నా కౌన్సిలింగ్ వే విధానము అండ్ యాంటీ ప్యాకేజ్ సిస్టం వల్ల ఎందుకంటే ఒక కామన్ మన్ ఒక 500 400 ప్రాక్టీస్ తో స్టార్ట్ చేశాను 400 మై కన్సల్టేషన్ స్టార్టెడ్ నౌ ఐ ఎండడ్ అప్ విత్ 800 ఓన్లీ ఈవెన్ ఇన్స్పైట్ ఆఫ్ మాదాపూర్ లో ఉన్నా కూడా సోఐ ఐ వాల్యూ యువర్ మనీ ఓకే ఐ వాల్యూ యువర్ టైం ఓకే ఇక్కడ మనీ కన్నా టైమ కన్నా టైం మనీ కన్నా ఎక్కువ టైం చాలా ఇంపార్టెంట్ ఏదైనా ఫాస్ట్ ఫాస్ట్ గా
(01:39) ట్రీట్మెంట్స్ అవ్వవు యక్నీ వచ్చాయి రేపటి కల్లా యక్నీ తగ్గాలి ఎలుండి కల హెయిర్ ఫాల్ తగ్గాలి తగ్గవు సో ఇక్కడ కౌన్సిలింగ్ అండ్ ఎంత మెడిసిన్స్ ఎంత టాబ్లెట్స్ ఎంత వాడినా కూడా ఓకే మెంటల్ మైండ్ ప్రెజర్ చాలా అంటే స్ట్రెస్ మెంటనెన్స్ సో ఐ హార్డ్ అండ్ ఫాలో ఆఫ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సో ఐ రెగ్యులర్లీ డు సుదర్శన క్రియ అండ్ మెడిటేషన్ ప్రాణాయామ సో ఐ ఫాలో దట్ రూల్ ఓకే సో ఇంటర్నల్ పీస్ ఉంటేనే ఎక్స్టర్నల్ గా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది ఫేస్ లో గ్లో అయినా వస్తుంది సోరాసిస్ అనేది తగ్గుతుంది విట్లిగో అయినా తగ్గుతుంది ఓకే ఎందుకంటే సోరాసిస్ సచ్ ఏ బ్యాడ్ కండిషన్
(02:07) ఓకే అండ్ విట్లిగో ఇస్ సచ్ ఏ బ్యాడ్ కండిషన్ దే లీడ్ టు డిప్రెషన్ ఓకే సో ఇలాంటి వాటికి ఐ హావ్ టు బి కూల్ అండ్ కంఫర్టబుల్ ఓకే నేను కూల్ గా ఉండి పేషెంట్ ని కూల్ చేస్తేనే నేను ట్రీట్మెంట్ చేస్తా సో నా ఆర్ట్ ఏంటంటే కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ తో ఫస్ట్ వాళ్ళని సగం తగ్గిపోతుందని భరోసా ఇచ్చేస్తా 100% వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారో నవ్వుతూ ఉండగలుగుతారో సగం ప్రాబ్లమ్స్ అక్కడే సాల్వ్ అవుతుంది మీకు ఆ విషయం తెలుసు కదా మీరు యాక్చువల్లీ రాంగానే ఒక ఏం చెప్పాలి ఒక మంచి జల్లు ఈ వేసవ కాలంలో మంచి వర్షం కురిసినట్టు
(02:36) హాయిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వేపేస్తున్నారు [నవ్వు] చాలా బాగా ఉంది కానీ అసలు మీరు ఈ రంగం ఎంచుకోవడానికి ఏమనా రీజన్ ఉందా అంటే అందరూ కాస్మెటాలజీ డర్మటాలజీ ఈజీ అనుకుంటారు బట్ యక్చువల్లీ చాలా ఛాలెంజింగ్ ఫీల్డ్ ఇది చాలా ఛాలెంజింగ్ అంటే మిగతావన్నీ చెప్పుకుంటే తెలుస్తాయి మా అవి చెప్పకుండానే తెలిసిపోతాయి ఎక్కడికి వెళ్ళావు ఏ డాక్టర్ చూస్తున్నారు సో ఇమ్మీడియట్ గా చేంజెస్ తీసుకురావాలి అయితే నేను అనుకొని ఈ డర్మటాలజీ తీసుకోలేదండి అంటే మీరు అడుగుతున్నారు కాబట్టి నా పర్సనల్ హిస్టరీ కూడా సో నేనుఎంబఎస్ మమతా మెడికల్ కాలేజ్ లో చేసినప్పుడు అవుట్ ఆఫ్
(03:04) 14 సబ్జెక్ట్స్ ఐ 10 గోల్డ్ మెడల్స్ ఓకే సో నేను అసలు డర్మటాలజీ తీసుకోవాలి అనుకోలేదు. బట్ సమ రీసన్స్ అన్ని విధాలుగా నన్ను డర్మటాలజీ వైపు నడిపింది. సో నడిపినప్పుడు ఒకటే అనుకున్న ఏ ఫీల్డ్ తీసుకోవాలి తీసుకున్నా కూడా దాంట్లో నేను టాప్ మోస్ట్ గా ఉండాలి అండ్ బెస్ట్ ఇవ్వాలి అని అండ్ నేను వచ్చిన ఆ టైంలో కాస్మెటిక్ చాలా భూమిలో ఉంది కానీ కెమికల్ పీల్స్ అని లేజర్స్ అని అప్పటిదాకా లేని భూమి అంతా ఈ 2011 12 ఆ టైం లో ఒక భూమి లో ఉంది.
(03:32) సో ఆ భూమిలోకి వచ్చినప్పుడు వాటిని కూడా మేము నేర్చుకొని బయటికి రావాలి కాబట్టి అది ఒక ఛాలెంజింగ్ గానే ఉండింది. ఎందుకంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ లాంటి కాలేజెస్ లో నో కాస్మెటిక్ ఇది. సో బయటికి వచ్చాక కాస్మెటిక్ మీద అవగాహన. ఇంకా చెప్పాలంటే నేర్చుకుంటూనే ట్రీట్మెంట్స్ చేసుకుంటూ వచ్చాం. వ డింట్ గో ఎనీవేర్ అవుట్సైడ్ ఫర్ ఆల్ ఫెలోషిప్స్ అలా ఏం లేకుండా ఒక మిషిన్ కొనుక్కోవటం జాగ్రత్తగా దాని గురించి తెలుసుకోవటం దాన్ని పేషెంట్స్ మీద ఇంప్లిమెంట్ చేయటం దాని తర్వాత దాంతో స్టడీస్ అలా అలానే పెట్టుకొచ్చాను కాబట్టి ఎక్కడ నేర్చుకొని బయటికి రాలి అండ్ నాకు తెలిసి ఎవరీ డే ఇస్
(04:00) ఏ లర్నింగ్ అండ్ ఎవరీ పేషెంట్ ఇస్ ఏ కొత్త బుక్ ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ ప్రొటోకాల్ ఇప్పుడు వీళ్ళకి వాడినట్టుగా వాళ్ళకి వాడితే సరిపోదు వాళ్ళకి తగ్గట్టుగా నేను వాడాలి. సో ఎవ్రీ పేషెంట్ ఒక కొత్త బుక్ లాగా అండ్ ఎవరీ డే ఇస్ ఏ న్యూ లెర్నింగ్ కింద అండ్ వి అప్డేట్ అవర్సెల్ఫ్ ఎవ్రీ డే అండి లాస్ట్ వీక్ కూడా కొత్త బూస్టర్ స్కిన్ బూస్టర్ టెక్నిక్ వచ్చింది.
(04:18) వ హావ్ డన్ ఏ డిఫరెంట్ టెక్నిక్ ఆఫ్ స్కిన్ బూస్టర్ టు అండ్ ఐ టీచ్డ్ 20 డాక్టర్స్ కేమ్ టు మై క్లినిక్ సో ఐ వాస్ ఆల్వేస్ ఇంటు దట్ లెర్నింగ్ పార్ట్ క్లినికల్ ట్రైల్స్ ఏమనా ఉంటే చెప్పండి. [నవ్వు] చాలా బాగుంది డాక్టర్ మునేత వెరీ ఫాసినేటింగ్ జర్నీ అండ్ మీ ఎనర్జీనే ఐ థింక్ పేషెంట్లకి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. థాంక్యూ అయితే మీరు యక్నీ కేసెస్ హెయిర్ లాస్ కేసెస్ ఇలా రకరకాల ఎల్పిపి లాంటి చాలా ఈ మధ్య ఎక్కువ చూస్తున్న కేసెస్ సాల్వ్ చేశారు.
(04:44) మోస్ట్ క్రిటికల్ కేస్ అంటే వాళ్ళు వచ్చి మీ దగ్గర అసలు గుర్తుపట్టలేని విధంగా డిప్రెషన్ లో ఉండి వాళ్ళని మీరు మార్చిన విధానం ఏదైనా ఒక కేస్ చెప్పండి. అంతే అండి సోరియాసిస్ రీసెంట్ గా 20 వన్ మంత్ బ్యాక్ శ్రీశైలం నుంచి పెద్దాయన వచ్చారు 60 ఇయర్స్ ఓల్డ్ బాడీ అంతా గ్యాప్ లేకుండా పొట్టు పొట్టు పొట్టు అండి ఒక గ్యాప్ లేదుఫోర్ మంత్స్ నుంచి సం ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను సోరియాసిస్ కి సో హి డింట్ రెస్పాండ్ ఇంకా అగ్రవేట్ అవుతుంది ఓకే విత ఇన్ 10 డేస్ ఎవ్రీథింగ్ గాన్ ఎలా ఎలా అయిపోయింది జస్ట్ సోరియాసిస్ మెడిసిన్ పెడితే చాలు అంటే మెడిసిన్స్ ఐ కాంట్ టెల్ కాబట్టి ఐ
(05:16) కౌన్సిల్డ్ హిమ ఐ జస్ట్ సూతండ్ హిమ అంటే మీకుేం కాదు ఇదేం ప్రాబ్లం కాదు అడ్మిట్ కూడా నేను చేయనండి జస్ట్ ఈ టాబ్లెట్ వాడండి మీరు బాగుంటారు అని చెప్పి నేను క్రీమ్స్ ఇచ్చేసా 15 రోజుల్లో మొత్తం క్లియర్ అయిపోయి శ్రీశైలం నుంచి ఆరుగురు వచ్చారు క్లినిక్ కి ఓకే ఇంత కుంకుమ ఇంత ప్రసాదాలు పట్టుకొని వచ్చారు జస్ట్ వన్ మంత్ బ్యాక్ జరిగిన ఈ ఇదన్నమాట అందరు మళ్ళీ వాళ్ళ వాళ్ళు వాళ్ళు వాళ్ళు సో ఆయన ఎంత హ్యాపీగా ఉన్నారంటే మళ్ళీ 24 మే ఏప్రిల్ 24 24 మే మళ్ళీ వచ్చారు మధ్యలో రెండు సార్లు మోషన్స్ అయ్యే డాక్టర్ అని ఫోన్ చేస్తే నేను మళ్ళీ ఫాలో అప్ చేసి
(05:45) మోషన్స్ కి అడ్మిట్ అవ్వండి ఫ్లూయిడ్స్ పెట్టించుకోండి అని సో ఐ టేక్ పర్సనల్ కేర్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ పేషంట్స్ యాక్చువల్ గా ఇది ఎడితో ోడర్మిక్ సోరియాసిస్ అంటామండి ఫుల్ బాడీ గ్యాప్ లేకుండా పొట్టు పొట్టు పొట్టుగా వచ్చేస్తుంటుంది. దాన్ని కూడా అడ్మిషన్స్ లేకుండా కొంచెం జాగ్రత్తగా సమ్మర్ కాబట్టి పెద్దవాళ్ళు కాబట్టి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు.
(06:02) అసలు సోరియాసిస్ కి ట్రీట్మెంట్ లేదు ఇది జీవితాంతం భరించాల్సిందే నా లైఫ్ ఇంతే అయిపోయింది అని మాత్రం పొరపాటుని కూడా అనుకోవద్దు స్వప్న గారు ఓకే ఇట్స్ లైక్ డయాబెటిస్ అండ్ హైపర్టెన్షన్ బతుకుతున్నారుగా ఓకే అలానే సోరియాసిస్ ఉంటుంది కానీ దానివల్ల ఎఫెక్ట్ అవ్వకుండా ఇచ్చింగ్ లేకుండా పొట్టు పడకుండా 10 మందికి తెలియకుండా హ్యాపీగా బతకొచ్చు సో నాకు అలా 4000 నుంచి 5000 మంది సోరియాసిస్ పేషెంట్స్ ఉన్నారు సో వాళ్ళందరినీ నేను పర్సనల్ కేర్ ఐ సీ ఆల్ దిస్ 4000 పేషెంట్స్ ఎవ్రీ ఇయర్ ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ గా నా దగ్గర రావాల్సింది సో అంత పెద్ద ప్రాబ్లమ్స్
(06:32) కూడా ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. డాక్టర్ మొనేత గారు లాస్ట్ ఒక 15 20 ఇయర్స్ లో లైఫ్ బాగా మారిపోయింది. 100% ఒక టైం లో బహుశా మీరు ఇంకా చాలా చిన్నవారు కాబట్టి ఒక టైం లో ఇండియా హెల్దీ గా ఉన్నట్టు మీకు గుర్తా మీరు పుట్టిన తర్వాత హెల్దీ ఇండియా చూసారా మీరు ఎందుకంటే ఇప్పుడు బాగా అన్హెల్దీగా మారిపోయింది కారణాలు ఏంటంటారు ఈ విధంగా చెప్తే అండి అంటే మా చిన్నప్పుడు సే ఐ యమ్ 40 ప్లస్ నేను ఇప్పుడు సో మా చిన్నప్పుడు చదువు ఓకే ఫుడ్ తినటం ఆడుకోవటం చదువుకోవటం ఆ ఏజ్ అదే వరకు అయిపోయింది ఓకే సో టైం కి ఫుడ్ పడేది టైం కి తొమ్మిది 10 కళ్ళ పడుకునే వాళ్ళం
(07:04) ప్రశాంతంగా లైఫ్ గడిచిపోయేది కాసేపే టీవీ అన్న ఎలిమెంట్ ఉండేది ఓకే బట్ ఇప్పుడు చిన్న పిల్లల నుంచి కూడా అంటే పుట్టిన పిల్లల నుంచి ప్రెగ్నెంట్ లో ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్ కూడా కంటిన్యూస్ గా ఫోన్ ఫోన్ ఫోన్ స్మార్ట్ ఫోన్ లైఫ్ ని ఎంత పాజిటివ్ గా మార్చిందో అంత నెగిటివ్ గా కూడా మార్చిందండి.
(07:23) ఓకే దీనివల్ల ఈ టీవీ కి ఫోన్ కి అత్తుకుపోవడం వల్ల రాత్రిపూట సినిమాలు సీరియల్స్ సిరీస్ ఇవి చూడటం వల్ల వర్క్ లైఫ్ కూడా ఎట్లా ఎప్పుడైతే మనకి సాఫ్ట్వేర్ బూమ్ నడిచిందో ఆ టైంలో ఇవి ఎక్కువ అయిపోయి స్ట్రెస్ అన్నది చాలా మంది లైఫ్ లో ఎక్కువ అయిపోయిందండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో స్కిన్ హెయిర్ పక్కన పెడితే చంటి పిల్లలు ఆటిజం ఇట్ ఇస్ ఇన్ ద హై రేస్ ఐ థింక్ యు నో ఆటిజం ఎంత హై లో ఉందంటే ప్రెగ్నెంట్ లేడీస్ ప్రశాంతంగా పడుకోవట్లేదు తొమ్మిది నెలలు సో దీనివల్ల స్ట్రెస్ ఈ స్ట్రెస్ స్లీప్ మీద బాగా ఎఫెక్ట్ పడింది ఫుడ్ మీద విపరీతంగా ఎఫెక్ట్ పడింది అడల్ట్రేషన్ ఆఫ్ ద ఫుడ్
(07:53) ఎక్కువ అయిపోయింది అవుట్ సైడ్ ఈటింగ్ ఆఫ్ ద ఫుడ్ ఎక్కువ అయిపోయింది. మనం చిన్నప్పుడంతా ఎక్కడ ఇంట్లోనే తినేవాళ్ళం మూడు పూట్ల ఎప్పుడు ఒక్కసారి హోటల్ కి వెళ్లి బిర్యానీ తినటం చేసుకునేవాళ్ళం బట్ ఇప్పుడు ఏంటి వారంలో రెండు మూడు సార్లు కూడా బయట సైడే బయట ఫుడ్ అంతా ఎంత కాదన్నా పామ్ ఆయిల్ వాడతారు హోటల్ ఫుడ్ అంతా ఆయిల్స్ అన్ని తేడా ఉంటాయి.
(08:11) సో ఈ ఫుడ్ లో బాగా చేంజెస్ వచ్చి హెల్దీ ఫుడ్ హెల్దీ డైట్ అనేది తగ్గిపోయింది. జంక్ పెరిగిపోయింది జంక్ ఐటమ్స్ టూ మెనీ ఉన్నాయి ఓకే ఒకప్పుడు మనం పల్లి చిక్కి నువ్వుల చిక్కి కచ్చితంగా డైట్ లో వారంలో రెండు మూడు సార్లు పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు పల్లె చిక్కి తినమంటే అబ్బా మంచిగా ఇంకేదైనా హెవీ జంక్ ఫుడ్ కావాలి సో ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ ని బాగా డిస్టర్బ్ చేసేసాయండి ఇంకా సిటీలో లైఫ్ స్టైల్ ఇంకా హార్బుల్ గా ఉందని చెప్పుకోవచ్చు కంపేర్ టువగా సో దిస్ ఇస్ ద రీజన్ మనకి డిసీసెస్ అన్ని ఇట్లా కోకోలల్ గా బయట పడుతున్నాయి బట్ అట్ ద సేమ్ టైం అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల
(08:40) అడ్వాన్స్డ్ అప్డేటెడ్ ట్రీట్మెంట్స్ వల్ల అది కూడా తగ్గిస్తున్నాము బట్ సమహౌ ఇది బాలెన్స్ చేసుకోవాల్సిన విషయం కచ్చితంగా అసలు చాలా కరెక్ట్ గా చెప్పారు మీరు ఐ థింక్ అది కళ్ళ ముందే అలా మారుతూ మారుతూ చిన్న చిన్న తప్పులన్నీ పదితే చేసుకుంటే అది పెద్ద తప్పు అయిపోయి నా లైఫ్ స్టైల్ మారిపోయింది.
(08:55) చాలా పెద్ద తప్పు అయిపోయింది య సో మరి మీ దృష్టిలో 100 ఏళ్ళు బ్రతకాలంటే అందరికీ యంగ్ గా ఉండాలని కూడా ఉంది మీరు అంటే అందులో యాంటీ ఏజింగ్ ఎక్స్పర్ట్ కూడాను సో ఏమిటి చిట్కాలు చెప్పండి ఫుడ్ లో ఉందా అంటే స్కిన్ అంతా ఫుడ్ అంటారు ఫ్రూట్స్ తినేసేయ అంటారు నిజంగా ఫ్రూట్స్ తింటే అది మెడ నొప్పి మందేస్తే మోకాల నొప్పి వచ్చినట్టు షుగర్స్ ఫ్రక్టోస్ పెరుగుతుంది ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది సో ఏంటి అసలు సీక్రెట్ ఆఫ్ గ్రేట్ డైట్ అండ్ గ్రేట్ డైట్ గురించి మనవాళ్ళు ఏంటంటే అతివృష్టి అనావృష్టి ఒక చెంచాడు ఫ్లాక్ సీడ్స్ తినండి అనిఅంటే ఇక రోజు ఫ్లాక్స్ తింటే బాడీ ఏమైపోతుందండి ఓకే అతి చేయొద్దు
(09:27) అనాష్టి రెండు వద్దండి మితంగా చేస్తే ఓకే రోజు రెండు రకాల ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు అన్ని ఫ్రూట్స్ే తినమని డైట్ లో కాదు ఫ్రూట్స్ ఉండాలి పల్సెస్ ఉండాలి ఓకే నట్స్ ఉండాలి అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉండాలి ప్రోటీన్స్ ఉండాలి కార్బోహైడ్రేట్స్ ఉండాలి ఏం లేదు ఇక్కడ చాలా ఇదే అంటే కడుపు నిండుగా తినొద్దండి ఓకే కడుపు కొంచెం గ్యాప్ ఉన్నప్పుడే ఆపేయటం ఓకే ఆకలి వేసినప్పుడే తినటం మూడు పూట్ల ఫుడ్ వెళ్ళడానికి ట్రై చేయటం ప్రాపర్ వాటర్ తీసుకోవటం ఎయిట్ అవర్స్ స్లీప్ అండి మీరు స్లీప్ ని ఎంత డిస్టర్బ్ చేస్తే అది లైఫ్ లో మిమ్మల్ని అంత డిస్టర్బ్ చేసేస్తుంది.
(09:59) స్లీప్ స్లీప్ స్లీప్ ఎందుకంటే రిపేర్ సిస్టం అంతా స్లీప్ లోనే ఉంది మీరు ఎంత హడావిడిగా ఉండండి ఆ పడుకున్నప్పుడు వచ్చే ప్రశాంతత మొత్తం బ్యాగేజ్ ఆఫ్ ఆల్ యువర్ థింగ్స్ పక్కన పడేసి ఎంత బాగా పడుకోండి సో స్లీప్ ఇంప్రూవ్ చేసే విధానాల నుంచి ఆలోచించటం ఓకే స్క్రీన్ హాఫ్ ఆన్ అవర్ వన్ అవర్ టూ అవర్స్ మాక్సిమం టూ అవర్స్ మాక్సిమం టూ అవర్స్ స్క్రీన్ ఏది హౌస్ వైఫ్స్ వేరే వాళ్ళయితే ఇగ సాఫ్ట్వేర్ లేతే 12 అవర్స్ 11 అవర్స్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ అన్నది చాలా మిస్ అవుతుందనండి వాళ్ళందరూ ఎంత బ్యాడ్ లైఫ్ స్టైల్ లో ఉంటున్నారో అంటే
(10:28) మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామ అంటే ఎర్నింగ్ ఎర్నింగ్ ఎర్నింగ్ అంటే ఒకానొక టైం లో నాకైతే రోజు ప్రాక్టీస్ చేస్తూ వెళ్తుంటే అరే నేను ఎందుకు బతుకుతున్నాను అబ్బా సంపాదించడానికే బతుకుతుంటానా అన్న ఫీలింగ్ ఒకసారి నాకే వస్తుంది. అవును ఓకే అంటే ఇఫ్ ఐ డోంట్ మీట్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అరే ఏంటి లైఫ్ అనేసి ఒకసారి క్వశ్చన్ వేసుకోవాలి వై ఆర్ వి లివింగ్ సంపాదించడానికే బతుకుతున్నామా అన్న పాయింట్ ఆలోచిస్తే కాస్త అది పక్కన పెట్టి సంపాదన ఎంత ముఖ్యమో లివింగ్ లైఫ్ అంటే తినటం అంత ముఖ్యం ఎంజాయ్ చేస్తూ తినటం ఇంకా ముఖ్యం మంచిగా పడుకోవడం ఇంకా ముఖ్యం
(10:59) ఈ విషయాల మీద అండి చాలా చాలా చాలా జస్ట్ జస్ట్ ఇంట్రోస్పెక్షన్ వై ఐ యమ్ లివింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ యాంటీ ఏజింగ్ స్కిన్ గురించి మీరు మాట్లాడుతుంటే [నవ్వు] అమ్మో అందరికీ అది ఫేవరెట్ టాపిక్ ఇప్పుడు ఫేవరెట్ టాపిక్ పొట్ట బాగుంటే స్కిన్ బాగుంటుంది గట్ బాగుంటే స్కిన్ బాగుంటుంది ఇది ప్రేక్షకులందరూ వినాలి చాలా చాలా గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అలానే మైండ్ బాగుంటే ప్రశాంతంగా ఉంటే అండ్ ఐ యమ్ ఇంటు కంప్లీట్ మెడిటేషన్ సుదర్శన క్రియ రెగ్యులర్ గా చేసే పర్సన్ కాబట్టి యోగ మెడిటేషన్ ప్రాణాయామ అన్నది లైఫ్ లో ఎలా అయిపోవాలంటే
(11:31) బ్రషింగ్ ఎలాంటి ఇంపార్టెంట్ పాయింట్ అలా అయిపోవాలి ఓకే ఇవి చేయకుండా మీరు లక్షలు ఖర్చు పెట్టండి హెయిర్ ఫాల్ కి లక్షలు ఖర్చుపెట్ట ఫేస్ గ్లో కి గ్లో అయితే రాదండి మనశశాంతి లేకుండా మొహాల్లో గ్లో రావాలి నిద్రపోకుండా పిగ్మెంటేషన్ తగ్గాలంటే ఎట్లా తగ్గిస్తారు మేమఏమన్నా దేవుళ్ళమా దేవుడు కూడా చేయలేడు చెప్తున్నా ఆ విషయం మిమ్మల్ని మీరు పట్టించుకోకుండా డాక్టర్ల మీద వేసేస్తే మాత్రం 100% పొరపాటు ఎంత పాజిటివ్ గా ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారు డాక్టర్ మునేత ఐ థింక్ ప్రేక్షకులందరికీ ఒక పెద్ద బూస్టప్ అన్నమాట రొటీన్ లో ఏమేమి ఉన్నాయో వాళ్ళు
(12:01) చూసుకుంటారు అందరూ ఆ అఫ్కోర్స్ మీరు మీ కేర్ ఎలా తీసుకుంటారు మీ స్కిన్ కేర్ మీ హెయిర్ కేర్ అట్ ద సేమ్ టైం బికాజ్ మీకు అంతా ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఉంది మీరు ప్రత్యేకంగా సీరమ్లు అవి రాసేస్తుంటాయి ఇప్పుడు ఇవన్నీ ఒక స్కిన్ కేర్ రొటీనే సీరమ మాయిస్్చరైజర్ మళ్ళ క్లెన్జర్ టోనర్ తర్వాత ఇంకా ఏవో సన్ స్క్రీన్ ఇక్కడ ఏమైపోయిందంటే అండి ఎడ్యుకేటెడ్ పీపుల్ యొక్క సైలెన్స్ ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ బజ్ క్రియేట్ చేసింది చెప్పాలో చెప్పొద్దో కానీ ఇన్ఫ్లయన్సర్స్ అని ఒకళ్ళు వచ్చారు వాళ్ళకి తెలిసి తెలియని నాలెడ్జ్ తో డాక్టర్స్ ని ఓవర్కమ్ చేసేసి
(12:36) ఇలా ఒక రొటీన్ ఒక సెవెన్ లేయర్స్ రొటీన్సిక్ క్లేస్ రొటీన్ ఎవరు చెప్పారో నాకు ఇప్పటికి కూడా ఐ డోంట్ ఫాలో ఇన్స్టా ఎవరు చెప్పారో నాకు అర్థం కాదు కానీ సగం సర్వనాశనం చేసింది వాళ్లే చాలా బోర్ కొడుతుందండి రోజు అలా మనం అలా చేయకూడదు అసలు ఫస్ట్ అఫ్ ఆల్ అట్లా చేయకూడదు ఫేస్ కి మొహం కడుక్కోగానే జస్ట్ తడి ఉన్నప్పుడే ఒక మాయిస్్చరైజర్ మార్నింగ్ సన్ స్క్రీన్ అంతే చాలు చాలు పొద్దున ప్రొటెక్ట్ యువర్ స్కిన్ నైట్ రిపేర్ యువర్ స్కిన్ రిపేర్ లో ఏంటి మొహం కడుక్కోగానే ఓకే తడి ఉన్నప్పుడే ఒక సీరం ఆ సీరమ మీ స్కిన్ టైప్ పట్టి డాక్టర్ సజెస్ట్ చేసిన సీరం అయితే పెట్టాలి ఓకే
(13:07) సీరమ్స్ 50% ఆఫ్ ద పాపులేషన్ కి సూట్ అవ్వవు తెలుసా డ్రై స్కిన్ కి సీరం సూట్ అవ్వదు వాళ్ళకి క్రీమ్స్ే పెట్టాలి ఓకే ఒక క్రీమ్ అంతే ఫేస్ వాష్ మాయిస్్చర్ సన్ స్క్రీన్ పొద్దున అది కూడా సమ్మర్ లో అయితే మాయిస్్చర్ కూడా స్కిప్ చేయొచ్చు నైట్ ఒక సీరమ ఒక క్రీమ కొంతమందికి డ్రై స్కిన్ బాగా ఉంటే మాయిస్్చర్ పెట్టి క్రీమ్ పెట్టాలి.
(13:27) అది మెడికేటెడ్ క్రీమా అది డాక్టర్స్ ఇచ్చే సీరమా డాక్టర్స్ ఇచ్చే క్రీమా అన్నది మీ స్కిన్ టైప్ బట్టి ఇప్పుడు ఎగజాంపుల్ నా స్కిన్ే ఉంది. ఐ నో నేను డాక్టర్ అనుకొని కామన్ పర్సన్ అనుకుంటే గనుక నా స్కిన్ బాగుంది. ఐ డోంట్ హావ్ ఎనీ ఇష్యూ ఓకే సో నేను ఏం చేస్తాను జస్ట్ ఒక సీరం పెట్టుకొని వదిలేస్తా బట్ ఆ పెట్టే సీరం వల్ల నాకు డ్రైనెస్ వస్తున్నా ఇచ్చింగ్ వస్తున్న ఫేస్ టైట్ గా ఉన్నా అది నాకు సూట్ అవ్వనట్టే ఏ సీరం అయినా మీకు పడట్లేదు పొద్దున్న లేవగానే ఇంకా ఫేస్ డ్రై అవుతుంది అనింటే అది మీకు పడని సీరం కింద లెక్కేసుకోవాలి.
(13:57) ఆ త్రీ లేయర్స్ ఫోర్ లేయర్స్ ఎవరు చెప్పారో నాకు తెలియదు సీరం పెట్టాక మళ్ళీ మాయిస్్చర్ పెట్టండి మాయిస్్చర్ పెట్టాక ఇంకోటి పెట్టండి ఎందుకు ఇన్ని రూల్స్ వచ్చాయో నాకు తెలియదు అసలు స్కిన్ కి రాత్రి పుట్ట ఊపిరాడేటట్టుగా ఒక్క క్రీమ్ పెడితే చాలండి స్కిన్ ని అంత క్లోజ్ చేసి ప్యాక్ చేయొద్దు రోజు ఆవిరి పడుతూంటారు చాలా డేంజరస్ ఆస్పెక్ట్ అది కూడా ఒక ఐస్ వాటర్ లో బౌల్ లో హెడ్ ని ఇచ్చేస్తారు అదే మన వాళ్ళు ఏది చెప్పినా అతివృష్టి అనావృష్టి ఏదైనా వారానికి ఒకసారి చేయాల్సిన టిప్స్ ని రోజు పెట్టేసేస్తుంటే స్కిన్ ఎక్కువ డ్రై అయ్యే అవకాశం ఉంటుంది. మీరు అవి ఏమి
(14:26) చేయరైతే అసలు అవేం చేయను ఆయన ఎందుకు చేయాల్సి వస్తుంది ఓకే జస్ట్ ఒక చక్కటి మాయిస్టర్ ఇఫ్ యు కమ్ టు మీ ఇఫ్ యు యువర్ సెల్ఫ్ కమ్ టు మీ ఐ గివ్ వండర్ఫుల్ మాయిస్ విచ్ ఇస్ కాస్టింగ్ ఫ్రమ్ 500 టు 700 మధ్యలోనే అంతే అంతే మై మాయిస్టర్స్ డస్ వండర్ఫుల్ జాబ్ బయట పెట్టే మలిక్యూల్స్ కన్నా బయట దొరికే కాస్ట్లీ ప్రొడక్ట్స్ కన్నా డర్మటాలజిస్ట్ ప్రాపర్ గా సజెస్ట్ చేసే ప్రొడక్ట్ చాలా కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటది.
(14:48) కాస్ట్ తక్కువ ఉంటది. ఇప్పుడు నా దగ్గర నా ఫ్రెండ్స్ వస్తారు. ఫిల్ ది రిచ్ పర్ మంత్ వాళ్ళ కాస్మెటిక్ కేర్ 5000 6000 10,000 దాకా ఉండేది ఒకప్పుడు నా దగ్గరికి వచ్చాక ముంత ఐ యమ వెరీ మచ్ ఎంజాయింగ్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎంజాయింగ్ 180 ఫేస్ వాష్ షి ఇస్ కరోపతి బట్ షి ఇస్ ఎంజాయింగ్ దట్ 180 ఫేస్ వాష్ ఎంత బాగుంది మోంత పెద్ద బాటిల్ రావట్లేదా ఐ వాంట్ దట్ ఫేస్ వాష్ బిగ్గర్ బాటిల్ వి ఆర్ ఆల్ యూసింగ్ సేమ్ బాటిల్ ఐ డోంట్ వాంట్ టు చేంజ్ దట్ బాటిల్ అంటే మనం అనుకుంటాం ఖర్చు తక్కువ కాస్ట్ ఎక్కువ ఉంటే ప్రాడక్ట్ నాన్యత ఎక్కువ ఉంటుంది దాని రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయిని
(15:18) డోంట్ డోంట్ ఆ మిత్ విత్ తీసేయండి మార్కెట్లో ఓకే నా మాయిస్టర్స్ 300 ఇస్ ఏ బేసిక్ ఫేస్ మాయిస్టర్ అండి స్టార్ట్స్ విత్ ₹300 మా హైయెస్ట్ ఈస్ ₹1500 ఓకే అసలు మీ బడ్జెట్ తగ్గట్టుగా డాక్టర్స్ ఇస్తారు ఓకే సో మీరు అవే వాడతారు 100% అవే వాడతా అసలు ఇక నేను అవట్సైడ్ ప్రొడక్ట్స్ కి వెళ్ళనే వెళ్ళను ఈవెన్ హెయిర్ కి కూడా ఎక్సలెంట్ ఫేస్ హెయిర్ షాంపూస్ హెయిర్ కండిషనర్స్ లీవ్ ఆన్ కండిషనర్స్ అన్ని వచ్చేసాయి ఆల్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ వాళ్ళు టెస్టెడ్ ట్రైల్స్ చేసి తీసుకొస్తున్నారు ఇంకోటి చెప్తున్నానండి మార్కెట్ లో ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఆ అసలు ఇన్స్టా ఓపెన్
(15:51) చేస్తే యడ్స్ే ఫస్ట్ అఫ్ ఆల్ ఓకే దొరికే ప్రాడక్ట్స్ లో నాణ్యత మనకుి తెలీదు నియాసిస్ నమైడ్ సీరమే ఉంది 10% అంటాడు నిజంగా ఉంటుందో లేదో తెలిీదు దాని ఆ ప్యూరిటీ మనకు తెలీదు క్వాలిటీ మనకు తెలీదు ఓకే మీరు నమ్మరండి నేను ఇన్స్టాలో రేయల్ ఇది టూ ఇయర్స్ బ్యాక్ చేశాను అప్పటికే ఆ నియాస్నమైడ్ హై పైతున్న రోజుల్లో నా దగ్గరికి ఆరు నెలల్లో 200 మంది ఆడపిల్లలు ఈ నియాస్నమైడ్ సీరం పెట్టుకొని స్పేస్ కాలిపోయి వచ్చారు బబ్బ డ్రై అయిపోయే వచ్చారు ఆక్నీ పేషెంట్స్ వీళ్ళంతా సో నాకు ఫస్ట్ లో ఏంటి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు స్కిన్ అంతా బర్న్ అయిపోయినట్టుగా సన్ రాష్ వచ్చినట్టుగా
(16:30) హిస్టరీ అడగడానికి ఏం చేసావ్ ఏం చేసావ్ ఏం చేసావ్ సన్ లోకి వెళ్ళావా వాటర్ లోకి వెళ్ళావా బాగా ఎండలో తిరిగావా ఎందుకు ఇంత డ్రై అయింది వాట్ హవ్ యు డన్ ఒక 10 క్వశ్చన్స్ వేసాక 11 క్వశ్చన్ నేను ఈ సీరం వాడుతున్నాను అని బయటికి వచ్చినప్పుడు అలా 200 మందిని ఆరు నెలలో చూసానండి ఒక 10 మంది పేషెంట్స్ అయిపోయాక 11 దానికి కి డైరెక్ట్ గా సీరం హిస్టరీ అడిగేదాన్ని 200 ఇయర్స్ ఇయర్స్ బ్యాక్ నేను ఇన్స్టా లో ఈ రీల్ చేశక ఇంతమందిని చూశాను అన్నప్పుడు ఆ రీల్ 5 మిలియన్స్ వ్యూ అయిందండి.
(16:57) ఓకే నా పేషెంట్స్ కి మాత్రం ఇప్పుడు అట్లా బయట దొరికిన రాండమ్ సీరమ్స్ పెట్టకూడదు అన్న విషయం అర్థమైంది. రెటినాల్ ని ఆస్తమైడ్ విటమిన్ సి ఎట్లా పడితే అట్లా వాటి క్రూడ్నెస్ వాటి నాచురల్ ప్యూరిటీ తెలియకుండా అదొక రకం అసలు నీ స్కిన్ కి సూట్ అవుతుందా నీ స్కిన్ కి సూట్ అవుతున్నా చెప్పేది ఎవరండి డాక్టర్స్ే కదా అసలు నీ స్కిన్ ఓకే బాగుందా లేదా ఓకే డాక్టర్ అంతా బాగుంది నా స్కిన్ లైట్ డ్రైనెస్ చూస్తే ఫేస్ అంతా ఫంగస్ ఉంటుంది ఆ ఫంగస్ తగ్గకుండా నువ్వు లక్ష రూపాయల ప్రాడక్ట్ పెట్టు వేస్ట్ సో ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తే సింపుల్ గా అయిపోయేదాన్ని
(17:24) మనం దాన్ని కాంప్లికేట్ చేసి చేసి నువ్వు ఒక ప్రాడక్ట్ ఒక 2000 పెడుతున్నావు కదా ఒక డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ ఎంత ఉంటుందండి ఒక బేసిక్ డాక్టర్ దగ్గర 500 నుంచి స్టార్ట్ చేసి 700 8000 కరెక్ట్ డాక్టర్ ఉండాలి అది అంటే ఎందుకంటే చాలా మంది డాక్టర్స్ అట్లా ఇప్పుడు డయాగ్నోసిస్ లోనే సగం వైద్యం ఉంది కదండ కరెక్ట్ ప్రాడక్ట్ ఏంటి అసలు ఏంటి ప్రాబ్లం తెలియదు అంటే డర్మటాలజిస్ట్ చూస్ చేసుకొని వెళ్ళాలండి మీరు స్క్వాక్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఈ కాస్మెటిక్ అనగానే కాస్మెటిక్ ప్రొసెసర్స్ అనగానే లేదా టోనింగ్ అని ఈ ట్రీట్మెంట్స్ ఎక్కడికి
(17:52) వెళ్తే అక్కడ ట్రీట్మెంట్స్ చేయడమే పని అంటే ఆ ప్యాకేజ్ టర్న్ఓవర్ చేయడం ట్రీట్మెంట్ చేయటం ఇదే పని నడుస్తోంది. సో మీరు ఎంచుకునే డాక్టర్ కూడా మీ తెలివితేటట్లు ఉన్నాయి గా ఇంత ఇంత ఎక్స్పోజర్ ఉంది గా ఓకే దగ్గర ఉన్న డాక్టర్ ఎండి డర్మటాలజిస్ట డివిఎల్ డర్మటాలజిస్టా డిఎన్బి ఆ ఓకే డర్మటాలజిస్ట్ఆ కాదా ఎంబిబిఎస్ అయిపోయాక డర్మటాలజిస్ట్ఆ కాదా కాస్మెటిక్ క్లినిక్ అనగానే డర్మటాలజిస్ట్ అనుకొని వెళ్ళిపోతారు చూస్తే అక్కడ డిగ్రీ ఉన్నవాళ్ళు ఉండట్లేదు అంతే ఓకే సో అందుకని మీరు ఆ అవేర్నెస్ చాలా క్రియేట్ చేయాలి మనం తప్పకుండా క్రియేట్ చేద్దాం ఐ థింక్ మన
(18:20) సుమన్ టీవీ ద్వారా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ సింపుల్ ఏజ్ వాళ్ళు ఎందుకంటే మన అమ్మకి అమ్మమ్మలకి అసలు ఎక్కడ ఉన్నాయండి ఇవన్నీ మనకి వ డట్ వాళ్ళకి అసలు ఇన్ని ప్రాడక్ట్స్ లేనే లేవు కానీ చాలా అందంగా బాగా మెయింటైన్ చేసి వాళ్ళు ఫౌండేషన్ సరిగ్గా పెట్టారు. అవును సో డాక్టర్ మొనత ఇప్పుడు ఒకటి విషయం అడగాలి మిమ్మల్ని చర్మానికి నూనె రాసుకో అని చాలా మంది చెప్తారు.
(18:38) ఒకటి చాలా ఇష్టమైన ప్రాడక్ట్ అందరికీ కొబ్బరి నూనె ఇదిగో కొబ్బరి నూనె తీసుకొచ్చాను. ఓకే ఇది బ్రాండ్ తో నిమిత్తం లేకుండా ఇవాళ మనం ఇది చూపిస్తున్నాం. ఇది చర్మానికి బెస్ట్ ఆయిల్ అని కొంతమంది అంటారు. ఇది తలకి చర్మానికి రాసుకోమంటారు కానీ ఇది రాసుకుంటే నలబడతావ అని కూడా కొంతమంది అంటారు. ఇది మంచి మాయిస్్చరైజ్ ఉంది దీని వల్లే అసలు నా స్కిన్ ఇంత బాగుందని మంచి స్కిన్ ఉన్నవాళ్ళు చెప్పగా విన్నాను.
(19:01) కొబ్బరి నూనె వాడాలా వాడకూడదా వాడొచ్చండి ఓకే పూర్ మెన్స్ మాయిస్్చర్ కొబ్బరి నూనెనే ఓకే సో కొబ్బరి నూనెతో పాటు వేరే ఇంగ్రిడియంట్స్ కలిపి మా దగ్గర కూడా కొబ్బరి నూనెలు ఉన్నాయి ఓకే అయితే అది ఓన్లీ బాడీకే ఫేస్ కి కొబ్బరి నూనె పెట్టకూడదు. ఓకే పెట్టకూడదు ఓకే డ్రై స్కిన్ ఉన్నవాళ్ళకి అసలు ఆ డ్రై స్కిన్ ఎందుకు వచ్చింది ఓన్లీ డ్రై స్కిన్ కంక్లూడ్ చేయడానికి లేదు అంటే డ్రై స్కిన్ అట్లా ఉండదు ఇట్ మైట్ బి ఎటోపిక్ డర్మటైటిస్ సెబోరిక్ డర్మటైటిస్ డయాగ్నోసిస్ అవసరం అక్కడ ఓకే పిఎల్ ఏమైనా స్కిన్ రాష ఎనీ ఎలర్జిక్ రాష వై స్కిన్ ఈస్ డ్రై అది రూల్
(19:31) అవుట్ చేసుకోవాలి ఓకే బాగా ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తారు మనవాళ్ళకి మసాజ్లు అంటే ఎంత ఇష్టమో ఆ మసాజ్ చేయడం వల్ల యక్నీ వచ్చేస్తది. సో ఐ టోటల్లీ అవాయిడ్ ఆయిల్స్ ఆన్ ద ఫేస్ ఎనీ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ ఎనీ ఆయిల్ ఆన్ ద ఫేస్ తలకి చక్కగా పెట్టుకోవచ్చు హెడ్ బాత్ కి రెండు గంటల ముందు ఓకే తలలో విపరీతంగా చుండ్రు ఉన్న సొరాసిస్ లాంటి పొట్లు ఉన్నా ఓకే హెయిర్ ఫాల్ విపరీతంగా అవుతున్న రీజన్ తెలియకుండా హెయిర్ ఫాల్ అవుతున్న పొరపాటున కూడా ఆయిల్ పెట్టి మసాజ్ చేయకండి అక్కడ వాళ్ళకి డాండ్రఫ్ ఉండే అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ 35 వాళ్ళకి చుండ్రు వల్ల ఇచ్చింగ్ రాదు
(20:01) చూస్తే ఇంత పొట్టు ఉంటుంది తలలో దానికి ఏంటి పరిష్కారం చేస్తా దాని ట్రీట్మెంట్ చేస్తా అలాంటి వాళ్ళు ఆయిల్స్ వద్దు ఆయిల్ క్వశ్చన్ అడుగుతుంది కదా ఆయిల్ ఈస్ ఏ వెరీ గుడ్ కండిషనర్ చక్కగా జుట్టుకి పెట్టుకొని హెడ్ బాత్ చేసేస్తేట హవర్స్ బిఫోర్ త్రీ హవర్స్ బిఫోర్ ఫోర్ అవర్స్ బిఫోర్ హెయిర్ ఆయిల్ పెట్టుకోవచ్చు బాడీకి హెయిర్ ఆయిల్ అదే బాడీకి పార్షూట్ ఆయిల్ పెడదాం అనుకుంటే గన స్నానం చేయగానే తేమ ఉన్నప్పుడే తడి తుడిచేసుకొని బాడీ అంతా పెట్టుకోండి తేమ అంటే ఇది మాయిస్్చర్ పెట్టుకున్నా కూడా అంటే కొబ్బరి నూనె పెట్టి చక్కగా మసాజ్ చేశక కూడా నీకు ఇచ్చింగ్ వస్తుంది
(20:30) డ్రైనెస్ ఇంకా ఉంది వాళ్ళ పగుళ్లు తగ్గట్లేదు పొట్టు పొట్టుగా ఉంది అని అంటే మాత్రం అది జబ్బు మామూలు డ్రైనెస్ కాదు మీట్ ఏ డాక్టర్ ఓకే బట్ పూర్ మన్స్ అండ్ బెస్ట్ ఇస్ పారాషూట్ ఆయిల్ ఆర్ ఎనీ కొబ్బరి నూనె వెరీ గుడ్ ఆప్షన్ బట్ నాట్ ఫర్ ఫేస్ ఓకే అది సో ఐ థింక్ కొబ్బరి నూనె ఆచి తూచి వాడుకోవాలి డెఫినెట్లీ పూర్ మన్స్ మాయిస్చర్ అన్నారు కాబట్టి పూర్ వుమెన్స్ కూడా గాయాలు మానడానికి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది ఔషధ గుణాలు ఉండే మంచి నూనె నాచురల్ సోర్స్ సో ఫైనల్లీ డాక్టర్ మొనేత గారు మా సుమన్ టీవీ ప్రేక్షకులకి రెండు మూడు ప్రాడక్ట్స్ గురించి మీకు మిమ్మల్ని
(21:02) అడుగుతాను. అది ఎలా వాడాలి సేఫ్ గా చెప్పాలి ఒకటి ఏంటంటే హెయిర్ కలర్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో లైకల్ ప్లానెస్ పిమెంటేషన్ ఎక్స్ట్రా చేస్తుంది హెయిర్ కలర్ ప్రొడక్ట్ పిపిడి లేనిది వాడితే బెటర్ అని కొంతమంది చెప్పగా విన్నారు అది వాడితే కూడా ఇంకో కైండ్ ఆఫ్ డ్రైనెస్ ఇన్ స్కాల్ప్ ఇలాంటివన్నీ వస్తున్నాయి దానికి ఏం చేయాలి సో నేనైతే అండి హెయిర్ డై ఓకే రీసెంట్ గా నేను ఇన్స్టాలో రీల్ చేశను నాదొక ఇంకొక ఇంకొక వాళ్ళతో ఒక డిస్కషన్ ఇట్లా అయింది నేను హెయిర్ డై కి ఆంటీ ఓకే [నవ్వు] రేపు నాకు తెల్ల జుట్టు వచ్చిన నిన్ననే రీల్ చేశను అది అందమైన తెల్ల జుట్టు నేను
(21:34) యక్సెప్ట్ చేస్తా యక్సెప్ట్ చేయండి తెల్ల జుట్టులో అందం లేదా నల్ల జుట్టే అందమని ఎవరు చెప్పారు ఎందుకు ఈ హెయిర్ డైస్ యొక్క ఇంత ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చేసింది జనానికి నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు తెల్ల జుట్టులో అందం లేదా అజిత్ హీరో ఎంత అందంగా ఉంటాడండి మన పాత డైరెక్టర్స్ అందరూ కూడా వైట్ బియర్డ్ తోనే ఉన్నారు.
(21:53) ఓకే తెల్ల బియర్డ్ రాగానే ఏదో ఒక ఆ దాన్ని ఏమంటారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఏ అదొక స్టైల్ మనకి రాఘవేంద్ర గారు ఎప్పటి నుంచో వైట్ బియర్డ్ తోనే చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో వైట్ బియర్డ్ తోనే ఓకే అంటే అమ్మాయిలు చెప్పండి కొంచెం ఎందుకంటే అబ్బా అబ్బాయిలకి ఎలాగో అలాగా వాళ్ళకి ఏ ఏజ్ లోనా హీరోయిక్ గా ఉండే కల్చర్ మంది అమ్మాయిలకి రెండు తెల్ల వెంట్రుకలు రాంగానే నిలిచిపోయింది వయసు అయిపోయింది అంటారు ఒకటి 20 ఇయర్స్ లోపు తెల్ల వెంట్రుకలు వస్తే మాత్రం విటమిన్ డెఫిషియన్సీ అనేది చెక్ చేసుకోవాలండి రైట్ యాక్చువల్ గా 20 25 ఇయర్స్ లోపు వైట్
(22:23) హెయిర్ ని అవాయిడ్ చేయొచ్చు ఓకే బట్ ఫ్యామిలీలో బాల నలుపు అంటాం కదా బాల తెలుపు సంథింగ్ ఏదో అంటాం కదా అది ఉంటే గనుక సో కచ్చితంగా మనము దాన్ని కూడా అవాయిడ్ చేయొచ్చు కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి కొన్ని ఉన్నాయి బట్ మీరు హెయిర్ డై గురించే మాట్లాడితే గనుక హెయిర్ డై వల్ల మీరు అన్నట్టు పిపిడి అమోనియా ఉన్న హెయిర్ డై వల్ల ఫస్ట్ థింగ్ స్కిన్ ఇచ్చింగ్ విపరీతంగా పుండ్లు వచ్చేస్తాయి కాంటాక్ట్ డర్మటైటిస్ వస్తుందండి సెకండ్ థింగ్ మంగు మచ్చలు చాలా మందికి మీరు అన్నట్టుగా ఎల్పిపి ఒక్కసారి డై వేసి మొహమంతా బ్యాక్ పిగ్మెంటేషన్ అయిన వాళ్ళు
(22:51) దాదాపు ఒక 500 మంది నా దగ్గరే ఉంటారు పేషెంట్స్ అంటే తగ్గిందా వాళ్ళకి కానీ తగ్గుతుంది తగ్గుతుంది ఆ డై తీసేసాక సో హెయిర్ డై అది ఒక రియాక్షన్ ఆ దాని తర్వాత హెయిర్ డై కంటిన్యూస్ గా వేసుకోవడం వల్ల బ్లాడర్ క్యాన్సర్ కూడా ఇప్పుడు ఓకే ఇప్పుడు ఏమవుతుందంటే హెయిర్ డై ని వాళ్ళు జుట్టుకే వాడాలి ఎంత చండాలంగా మొత్తం స్కాల్ప్ అంతా రుద్దేస్తారు స్కిన్ మీద ఎక్కువసేపు డై ఉండకూడదు.
(23:12) హెయిర్ వరకు ఉంటే ఒక ఎత్తు అందుకే మంచిగా వేసేవాళ్ళు కింద హెయిర్ వైట్ గా ఉంటది. ఈ పైన హెయిర్ డై వేసుకోవాలి. బుర్రకి బటర్ ఐ మీన్ నా జుట్టు పోయింది పల్చబడిపోయింది ఇక్కడ నల్లగా కనిపించాలని హెయిర్ డై ని స్కాల్ప్ మీద కూడా వద్దేస్తుంటారు. అవును చూసాను పాపిడిలో అంతా కూడా పాపిడిలో అంతా కూడా అది చాలా డేంజరస్ యాక్ట్ స్కిన్ మీద హెరడా ఎక్కువ ఉంటే అబ్సర్ప్షన్ ఆన్ ద బ్లడ్ ఎక్కువ అయిపోయి క్యాన్సర్స్ వచ్చే అవకాశం బాబోయ్ సో మరి హెన్నా అండ్ ఇండిగో ఇండిగో ఐ డోంట్ సజెస్ట్ అండి హెన్నా ఇస్ ఏ గుడ్ ఆప్షన్ ఓకే బట్ వైట్ కలర్ సోబర్ అండి ఎంత అందమైన లుక్ ఇస్తుంది అంటే నేను మళ్ళీ
(23:42) చెప్తున్నా 30 40 అయినా యక్సెప్ట్ యువర్ వైట్ హెయిర్ మీరు వైట్ హెయిర్ వేసుకొని చక్కగా రెడీ అయి మీరు నడుస్తే 10 మంది మీ వెనక తిరిగి చూడకపోతే మిమ్మల్ని అడగండి నేను మళ్ళీ చెప్తున్నా వైట్ హెయిర్ లో అందం ఉంది నలుపు హెయిర్ లోనే అందం లేదు ఓకే బాగా డై అయ్యాలనిపిస్తే రెండు నెలలకు ఒకసారి అమోనియా పిపిడి లేని హెయిర్ డైస్ే అసలు అమోనియా పిపిడి ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది డాక్టర్స్ దగ్గర మంచి డైస్ ఉన్నాయి టూ మంత్స్ కి ఒకసారి అవసరం వస్తే ఎట్లా పెడతారంటే మనోళ్ళు అయితే అండి హెయిర్ డై ని తిండి కూడా తినరేమో కానీ మూతికి గడ్డానికి తలకి ప్రతి 15 రోజులకి
(24:13) డై పెట్టాల్సిందే 60 ఏళ్ళు నిండిన ముసలి వాళ్ళు కూడా యక్సెప్ట్ చేయట్లేదు ఏంటి పిచ్చి ఎవరు చెప్పారు తల నల్ల హెయిర్ లోనే అందం ఉందని విషయం మంచి క్వశ్చన్ అడిగారు నాకు ఈ విషయంలో మాత్రం పూరకం [నవ్వు] వస్తుందండి బాగుంది కానీ హెన్నా మంచిదిఅని చెప్పారు అట్లీస్ట్ ఒక ఊరక హెన్నాలో కాఫీ పొడి బీట్రూట్ అవన్నీ కలిపి కాస్త అట్లీస్ట్ రెడ్ కలర్ డై రెడ్ కలర్ అండ్ ఆల్సో ఇట్స్ నాట్ యస్ డ్రాస్టిక్ యు విల్ బి ఇంటర్వ్యూయింగ్ సో మెనీ డాక్టర్స్ కదా యూరాలజిస్ట్ ని అడగండి ఈ మధ్యన బ్లాడర్ క్యాన్సర్ యస్ ఒక పేపర్ వచ్చింది బట్ అమోనియా అండ్ పిపిడి ఫ్రీ అయితే
(24:42) పర్లేదంటున్నారు కొంచం 100% కొంచెం బెటర్ సి అమోనియా వల్ల హెయిర్ ఫ్రిజ్ అయిపోతుంది గడ్డిలాగా అయిపోతుంది వేసి వేసి ఎందుకంటే అమోనియా విల్ వాట్ ఇట్ విల్ మేక్ ఈస్ పైన క్యూటికల్ ని పెనిట్రేషన్ కి అంటే కలర్ లోపటికి వెళ్లి కలర్ మంచిగా ఆగేటట్టుగా చేస్తుంది. సో దాని వల్ల హెయిర్ క్యూటికల్ అంతా డిస్పియర్ అయిపోతుంది బాగా పాడైపోతుంది.
(24:59) సో అందుకని అక్కడి నుంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. హెయిర్ బాగా ఫ్రిజ్ అయిపోతుంది సో అందుకని అసలు హెయిర్ డై ని అవాయిడ్ చేస్తే మంచి ఆప్షన్ బట్ డాక్టర్ దగ్గర గుడ్ ఫ్రెండ్లీ ఉన్నాయి ఇప్పుడు వచ్చిన కొత్త పాయింట్ దాని మీద నేను ఇంకా ఐ యమ లెర్నింగ్ ఎండోక్రైన్ డిస్రప్షన్ ఓకే మనం వాడే హెయిర్ డైస్ లో కొన్ని కాస్మెటిక్ ప్రొడక్ట్స్ లో ఎండోక్రైన్ బాడీ మీద హార్మోన్స్ మీద డిఫరెన్స్ తీసుకొస్తున్నాయి.
(25:20) సో ఈ విషయంలో చాలా అవగాహన వి ఆర్ లెర్నింగ్ దిస్ న్యూ టాపిక్. అదే సో ఈ పాయింట్ మీద మనము కాస్మెటిక్స్ పిచ్చి పిచ్చి విచ్చలవిడి యూసేజ్ హెయిర్ డైస్ విచ్చలవిడి యూసేజ్ హెయిర్ స్ప్రేస్ హెయిర్ షాంపూస్ హెయిర్ కండిషనర్స్ ఇవి విషయంలో మనం చాలా జాగ్రత్త వహించాలి మార్కెట్ లో దొరికే 99 ప్రొడక్ట్స్ అండి 99% ప్రొడక్ట్స్ ఆర్ఎండి చేసినవి కాదు నేను మళ్ళీ చెప్తున్నా వీటిలో రీసెర్చ్ ఉండదు వీటిలో రాండమ గా బయటికి వచ్చేస్తాయి ప్రొడక్ట్స్ కి కాబట్టి డెఫినెట్ గా డాక్టర్ని సంప్రదించే వాడండి ఏ షాంపూ వాడాలో కూడా ఇన్ఫాక్ట్ డాక్టర్ని తెలుసుకొని వాడాల్సిన టైం స ఓకే మీకు నిజం చెప్తున్నా మీరు పెద్ద
(25:52) షాంపూ ఒక బయట దొరికే షాంపూ కన్నా నా దగ్గర ₹400 షాంపూ ఉంది ₹500 షాంపూ ఉంది గుడ్ కండిషనర్ పారాబిన్ సల్ఫేట్ లేని షాంపూస్ ఉన్నాయి ఐ కెన్ హెల్ప్ యు పీపుల్ నేనే కాదు నాలాంటి చదువుకున్న ప్రాపర్ డర్మటాలజిస్ట్లు మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. ఓకే ఎన్ని వేలు ఖర్చు పెట్టే బదులు ఒక 500 600 కన్సల్టేషన్ చూసి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే నష్టం అండి.
(26:12) అస్సలు నష్టం లేదు లాభమే అవుతుంది అదే అండ్ ఫైనల్ ఒక్కటి ఇంకో పాయింట్ చెప్తానండి చదువు కోసం ఎన్ని లక్షలు పోస్తున్నాం కదా బైపిసి సీట్ అంటాము ఓకే ఎంబిబిఎస్ రావడానికి గారికి ఎన్నో లక్షలు పోసి చదువుకుంటున్నాం అంటే చదువుకోవడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం బట్ చదువుకున్న డాక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇన్ఫ్లయెన్సర్ కి బయట మార్కెట్ లో వచ్చే రాండమ ప్రాడక్ట్ కి ఎట్లా ఇస్తారండి నాకు అర్థం కాదు తప్పకుండా ఐ థింక్ ఆ రెవల్యూషన్ వస్తుంది ఇప్పుడు తెలుసుకుంటున్నారు జను ఎంబిబిఎస్ ఐదేళ్ళు చేసి మళ్ళీ పీజీ మూడేళ్ళు చేసి ఇంకొన్ని సార్లు సూపర్టీ
(26:38) కూడా చేసి ఇంత కష్టపడి ఒక 10 ఏళ్ళు ఒక డాక్టర్ని నమ్మాల్సింది పో ఒక ఇన్ఫ్లయన్సర్ ను ఒక క్వాక్ నో అంత ఈజీగా నమ్మేస్తాం అలా ఎలా చదువుకోవడానికి ఇంత కష్టపడుతున్నాం చదువుకున్నవాళ్ళని కదా మీరు నమ్మాల్సింది 100% కరెక్ట్ డాక్టర్ మునేత గారు ఐ థింక్ అండ్ ఫైనల్లీ ఐ వడ్ లైక్ టు ఆస్క్ యు వన్ క్వశన్ అబౌట్ వైటమిన్ సి సీరం ఓకే అది కూడా ఎడా పెట్టేసుకుంటున్నారు అందరు అవును అందరికీ పడుతుందా లేదండి 30% పాపులేషన్ కి వైటమిన్ సి సీరం పడదు నాకు కూడా పడదు వైటమిన్ సి సీరం ఓకే ఆ ఐ హావ్ ట్రైడ్ ఐ హావ్ ట్రైడ్ బేసిక్ ₹800 నుంచి 5000 వైటమిన్ సిరం నా ఫేస్ కి
(27:11) ట్రై చేస్తాను ఎందుకంటే నా దగ్గర ప్రాడక్ట్స్ చాలా ఉంటాయి. ఎక్సలెంట్ మాలిక్యూల్స్ బట్ నాకు విటమిన్ సి పడదు. డ్రై ఫేస్ కొంచెం డ్రై ఉన్న ఫేసెస్ కి వైటమిన్ సి పడదు. ఈ విషయం మర్చిపోవద్దు. అయితే వైటమిన్ సి మార్నింగ్ కూడా పెట్టొచ్చు అంటారు. స్టెబిలిటీ ఆఫ్ వైటమిన్ సి చాలా మేటర్స్ ₹500 వైటమిన్ సి సీరమ్స్ కూడా ఉన్నాయి.
(27:28) నేనైతే మార్నింగ్ అండి ఎప్పుడైనా ప్రొటెక్ట్ యువర్ స్కిన్ మాయిస్్చర్ సన్ స్క్రీన్ అంతే అంతే ఓకే ఏ సీరమ్స్ అయినా నైట్ కే పెట్టుకోండి మాక్సిమం హైల్క్ ఆసిడ్ సీరం అయినా మార్నింగ్ పెట్టొచ్చేమో కానీ వైటమిన్ సి సీరమ్స్ యక్నీ ఎక్కువ ఉన్నా ఓకే స్కిన్ డ్రై గా ఉన్నా పూర్తిగా అవాయిడ్ చేయడం బెటర్ ఆప్షన్ యక్నీకి కూడా విటమిన్ సి పనిచేయదు ఓకేనా అండి అండ్ ఇంకొకటి చెప్తున్నా మీరు లక్ష రూపాయల వైటమిన్ సి ప్రాడక్ట్ పెట్టండి ఒక్క మచ్చ కూడా తగ్గదు ఒక పిగ్మెంటేషన్ మచ్చ కూడా విటమిన్ సి తో తగ్గదండి తగ్గిపోతుంది అనుకుంటా అనుకుంటాం అసలు సీరమ్స్ తో పిగ్మెంటేషన్స్
(27:56) తగ్గవు క్రీమ్స్ తో తగ్గుతాయి ఓకే స్పాట్ తగ్గవు వైటమిన్ సిసి వల్ల ఒక గ్లో ఒక టోన్ ఫీలింగ్ వస్తుంది స్కిన్ స్మూత్ గా అనిపిస్తుంది తప్ప ఒక మచ్చ కూడా తగ్గదు వైటమిన్ సి సీరం వల్ల సో ఈ విషయం అండ్ డాక్టర్స్ దగ్గర వైటమిన్ సి తో 10 ఇంగ్రిడియంట్స్ కలిపి ఉన్న సీరమ్స్ వచ్చేసాయి. ఉమ్ సింగిల్ ఇంగ్రిడియంట్స్ అసలు ఇప్పుడు నేను వాడట్లే ఎప్పుడు వాడట్లే కాంబినేషన్ కాంబినేషన్స్ ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్ ఇప్పుడు నేను వైటమిన్ సి తో డ్రైనెస్ ఉన్న వాళ్ళకి పని చేయట్లే అన్నా కదా హైలరిక్ ఆసిడ్ సీరం కాంబినేషన్ తో వచ్చినప్పుడు దాంతో ఇంకా ఇంగ్రిడియంట్స్ యాడ్
(28:24) చేసినప్పుడు వైటమిన్స్ సి ఇస్ వర్కింగ్ ఫర్ మీ ఆల్సో గ్రేట్ ఓకే సో అలా నీ స్కిన్ టైప్ కి ఇప్పుడు నాకు చాలా సూపర్ గా ఉన్న సీరం మీకు సరిపోకపోవచ్చు. మీకు సరిపోతుందా లేదా నేను అసెస్ చేసి పెడతాను ఓకేనా ఫ్రెండ్ చెప్పిందని వాళ్ళు చెప్పారని ఏదో రాండమ్ గా వాడటం ఆపేస్తే చాలా మంచిది. ఇది గోల్డెన్ అడ్వైస్ మా సుమంటివి డబ్బులు కూడా మిగులుతాయండి ఈ విషయం మర్చిపోద్దు.
(28:43) అసలు డాక్టర్ మొన్ననేత మీతో మాట్లాడితే ఏదో ఫ్రెండ్ తో ఏదో కాన్వర్సేషన్ అలాగా సరదాగా మాట్లాడుకున్నట్టుంది బట్ చాలా సీరియస్ విషయాలు కుండ బద్దలు కొట్టి కఠోరమైన వాస్తవాలు చెప్పారు ఇవాళ మనం చేసే తప్పుల గురించి మిమ్మల్ని ఎప్పటికప్పుడు సంప్రదించి 100% ఎవ్రీ టైం ఏ సీజన్ కి తగ్గ టిప్స్ ఎవరు ఎలా ట్రీట్ చేయాలో కూడా మేము తప్పకుండా మా సుమన్ టీవీ వ్యూస్ కి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అందించాలని ఈ ప్రక్రియ స్టార్ట్ చేసాం.
(29:08) వెరీ గుడ్ మీ అమూల్యమైన సమయం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అండ్ వ మీట్ యు అగైన్ డాక్టర్ మనే థాంక్యూ వెరీ మచ్ సమటి వీడియోస్ చూసారు కదా చర్మ సౌందర్యం అది ఫస్ట్ మంచి మనసుతో వస్తుంది సంతోషకరమైన మైండ్ తో వస్తుంది వాటితో పాటు చక్కటి డాక్టర్ ని సంప్రదిస్తే వస్తుంది. థాంక్యూ ఆల్ ఫర్ వాచింగ్
No comments:
Post a Comment