Monday, August 3, 2026

స్కిల్స్ పెంచుకుంటున్నారు కానీ ఎమోషన్స్ ని ఎలా బ్యాలెన్స్ చెయ్యాలో తెలుసుకోవట్లేదు | Ganesh Mandadi

స్కిల్స్ పెంచుకుంటున్నారు కానీ ఎమోషన్స్ ని ఎలా బ్యాలెన్స్ చెయ్యాలో తెలుసుకోవట్లేదు | Ganesh Mandadi

Author Name:iD Women life

Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk

Youtube Video URL:https://www.youtube.com/watch?v=fFL17Z83fdY



Transcript:
(00:00) ఏం కొన్నావు రా అమ్మకి 10 అత్తమ్మకి ఆరు అమ్మమ్మకి 4 kgీలు చీరలు మామా అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అరకేజీ చీరలు ఫ్రీ అంట చుడిదారు మెన్స్ వేర్ కిడ్స్ వేర్వన్ ప్లస్వటప్ ప్లస్వ మస్త ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగల్య ఆషాడం కేజీ సేల్ అంటే తెలుసు కదా మాంగల్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నల్లో ఆనందం. హలో గాయస్ వెల్కమ్ టు ఐజి మీడియా నేను మీ నందు.
(00:27) రీసెంట్ గా మనం సొసైటీలో రకరకాల న్యూస్లు చూస్తున్నాం. అంటే లైఫ్ లో ఎక్కడో స్ట్రక్ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు అండ్ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి అసలు ఏ ఎమోషన్ ని ఎలా క్యారీ చేయాలి ఏది పెట్టుకోవాలి ఏది వదిలేయాలి అనేది చాలా మందికి తెలియదు. ఎస్ మనతో పాటు ఇవాళ రిలేషన్షిప్ కోచ్ గణేష్ మండాడి గారు ఉన్నారు సర్ తో మాట్లాడి మీలో ఉన్న కామన్ డౌట్స్ అన్ని మీ తరపున నేను సర్ ని అడిగి తలుసుకుంటాను.
(00:53) నమస్తే సార్ నమస్తే అండి సర్ రీసెంట్ గా ఒక ఫ్రెండ్ తో డిస్కస్ చేస్తున్నప్పుడు తను చెప్పిందన్నమాట అంటే బాడీలో ఎమోషన్స్ కొన్ని స్టోర్ అయిపోతాయి ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క ఎమోషన్ స్టోర్ అవుతూ ఉంటుంది అది రిలీజ్ అయ్యే వరకు ఆ స్ట్రెస్ వల్ల మనం సఫర్ అవుతూ ఉంటామ అని నిజంగానే ఏ ఎమోషన్ అయినా కూడా మనలో స్టోర్ అవుతుందా ఒకవేళ అది రిలీజ్ చేసుకునే ఇది మనకి ఎలా అనేది తెలియనప్పుడు మనం అది ఎక్కడో తగ్గిపోయాము అనే ఫీల్ వస్తూ ఉంటుంది ఆగిపోయాము అని చెప్పి మళ్ళీ మళ్ళీ దాన్నంతా మనం మార్చుకొని మళ్ళీ పరిగెట్టాలంటే ఏం చేయాలి ఆ వండర్ఫుల్ క్వశ్చన్ బాడీలో ఎమోషన్
(01:28) స్టోర్ అవుతా అంటే సెల్ లో స్టోర్ అవ్వడం అవ్వవు డెఫినట్లీ దే విల్ బి క్యరీడ్ ఇన్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ మనకు బ్రెయిన్ లో రెండు కాన్షియస్ మైండ్ అండ్ సబ్కాన్షియస్ మైండ్ ఉంటుంది కదా అన్ సెటిల్డ్ ఎమోషన్ కాన్ఫ్లిక్ట్స్ గాని ఎమోషనల్ డిజైర్స్ ఏవైతే తీరని ఎమోషనల్ భావోద్వేగంగా మనకు తీరని కోరికలు కావచ్చు అన్సెటిల్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయో సబ్కాన్షియస్ అలాగే ఉండిపోతాయి.
(01:48) అండ్ దట్ క్రియేట్ ఏ బిగ్గర్ ఇంపాక్ట్ లాంగ్ టర్మ్ చెప్పాలంటే ఈ ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో అది ఒక అప్పు లాంటివి తీర్చిన అప్పు లాంటివి మనం ఒకరి దగ్గర ప రూపాయలు తీసుకొని మనం వాళ్ళకి తిరిగి ఇవ్వకుంటే అది పెయడ్ అన్పేయడ్ అప్పు లాంటిది అంటే అన్క్లియర్డ్ అప్పు లాగా అది అలాగే జమ అవుతాి పైలాప్ అవుతా ఉంటాయి. సో ఎమోషన్స్ ఏవైతే మన అన్సెటిల్ ఎమోషన్స్ ఏదైతే మనకు స్టోర్ అవుతాయో తెలియకుంటేనే అంటే ఇట్ విల్ రీచ్ ఏ సాచురేషన్ స్టేజ్ ఒక స్టేజ్ వచ్చాక ఇట్ విల్ ఎక్స్ప్లోర్ట్ అంటే ఇప్పుడు ఏందంటే ఎప్పుడెప్పుడో చిన్నప్పటి నుంచి ఉన్న ఎమోషనల్ చాలా మంది
(02:21) ఇప్పుడు నా కోచింగ్ లో చూస్తుంటాను. రిలేషన్షిప్ కాన్ఫ్లిక్ట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏందంటే భార్యా భర్తలు ఇద్దరి మధ్యల చానా గొడవలకే కారణము అప్పుడు ఆ రోజుయిన సంఘటన మనస్పర్ధలు కావు చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఉండే అన్సెటిల్ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ విల్ ఎక్స్ప్లోర్ పోస్ట్ మ్యారేజ్ 20 ఇయర్స్ తర్వాత 25 ఇయర్స్ తర్వాత కూడా బయట పడతాయి.
(02:41) ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళని ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు వాళ్ళ ఎమోషన్స్ ని రెస్పెక్ట్ చేసే వాళ్ళు కాదు ఎప్పుడు వాళ్ళని సపరేట్ చేసడం చేయడము లేదా కొన్ని కొన్ని ఉంటాయి కదా వాళ్ళు ఏదైతే ఫీల్ అయితారో ఎమోషనల్ గా సఫర్ అయినవి ఉంటాయో దే ఆల్ స్టోర్ ఇట్ దేర్ సబ్కాన్షియస్ గా అలాంటి ఇన్సిడెంట్ మళ్ళా ఫ్యూచర్ లో రిపీట్ అయినప్పుడు మళ్ళీ వాళ్ళ ఎమోషన్స్ ని అన్ చేయడము వాళ్ళని తక్కువ చేసి చూడడము లేకుంటే వాళ్ళ ఫీలింగ్స్ ని వాలిడ్ చేయకపోవడం వాలిడేషన్ దొరకకున్నా ఎలాంటి ఎమోషనల్ గా డిస్కనెక్ట్ అయినా వాటిని టచ్ చేసే ఇన్సిడెంట్ ఏదైనా హ్మ్ అది విషయం చిన్నదే ఇక్కడ భార్య భర్తల
(03:11) మధ్యల అది విద్వంసంగా ఒక పెద్ద విస్ఫోటంగా మారిపోతుంది రీజన్ ఇట్ ఇస్ కనెక్టింగ్ టు ద పాస్ట్ అన్హీల్డ్ ఎమోషనల్ అన్నమాట ఆ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అయి ఉంటుంది. సో డెఫినెట్లీ ఇట్ వర్క్స్ మనిషి ప్రతి ఒక్కరికి ఏందంటే ఎప్పటికప్పుడు మామూలుగా మనకుఉన్న బ్యాగేజ్ ని దించుకోవాలి. దట్ ఇస్ ఏ ప్రాసెస్ క్లన్సింగ్ ప్రాసెస్ అది మామూలుగా మనం తీసుకున్న అప్పుని మనం తేర్చుకోవాలి లేదంటే వడ్డీతో చెక్కర వడ్డీతో కంపౌండింగ్ అయిపోయి పెద్దగా అయి ఇట్ విల్ బికమ్ బ్యాంక్ ట్రప్సీ ఎలా అవుతుంది అందరికీ తీసుకోవడమే తెలుసు కానీ దాన్ని
(03:40) ఎలా ప్యాకేజ్ దించుకోవాలి సో అది మనం ప్లేన్ చేయలేం అన్ఫార్చునేట్లీ ఎవరికీ తెలియదు అంటే ఎలా తీర్చుకోవాలి ఎలా తగ్గించి ఇప్పుడు ఎలా చదవాలి ఎలా స్కోర్స్ పెట్టాలి ఎలా డబ్బులు సంపాదించాలి ఎలా బ్యూటిఫై చేయాలి ఇల్లుని ఎలా అలంకరించాలి ఇంటీరియర్స్ ఎలా పెంచుకోవాలి లైఫ్ స్టైల్ ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి గ్యాడ్జెట్స్ ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి అన్నిట్లలో నాలెడ్జ్ పెరుగుతుంది తప్ప ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లో ఎమోషన్స్ ని ఎలా ప్రాసెస్ చేయాలి అనేది చాలా మందికి తెలియట్లేదు.
(04:04) ఒక్కొక్కరి లైఫ్ లో ఒక్కొక్క స్టేజ్ ఉంటుందండి ఆ స్టేజ్ లో అవుట్ బస్ట్ అవుతది. ఐ విల్ గివ్ ద ఎగ్జాంపుల్ పర్టిక్యులర్ గా హౌస్ వైఫ్స్ హౌస్ వైఫ్స్ లో మిడిల్ ఏజ్ హౌస్ వైఫ్స్ లో పర్టిక్యులర్ గా మ్యారేజ్ తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత మిడిల్ ఏజ్ అనుకోవచ్చు. మే బి 30స్ ఆర్ అంటిల్ మిడ్ 40స్ ఆ 15 ఇయర్స్ టైం లో దే విల్ గో త్రు మోస్ట్ సప్రెస్డ్ స్టేజ్ ఎమోషనల్ గా చానా డౌన్ లో ఉంటారు వాళ్ళు.
(04:27) ఉమ్ మల్టిపుల్ రీసన్స్ ఎందుకంటే చిన్నప్పుడు చైల్డ్హుడ్ లో అనుభవించిన ఆ ఎమోషనల్ సఫరింగ్ అంతా మళ్ళా రిపీట్ అవుతుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ హోమ్ మేకర్ గా ఉండడమో లేకుంటే జాబ్ చేసిన వర్క్ లైఫ్ బాలెన్స్ లో కాన్ఫ్లిక్ట్స్ో లైఫ్ పార్ట్నర్ మధ్యల మిస్ అలైన్మెంట్ అలైన్మెంట్ లేకపోవడమో కావాల్సిన ఎమోషనల్ సపోర్ట్ వాలిడేషన్ దొరకకపోవడమో రకరకాల రీజన్లో ఇట్ విల్ అగైన్ అక్కడ మానిపోని గాయాలని ఒకవేళ మానిన గాయని కూడా మళ్ళా ఇట్ విల్ అగైన్ రీస్టిల్ ఆ గాయని మళ్ళా రీఇన్ఫ్లిక్ట్ చేసి ఎక్స్ప్లోడ్ అవుతుంది.
(04:56) వాళ్ళకి తెలియకుంట ఎంటీనెస్ తో జీవించడం బాగా డౌన్ గా ఉండడం ప్రతి చిన్నదానికి చిరాగు పడడం గుడలు పెట్టడం ఎంటీగా ఉండడం ఎంటీనెస్ తో ఉండడం ఈ ప్రాసెస్ లో దే డీవియేట్ ఇట్ వాళ్ళు ఫిజియోలాజికల్ గా లైక్ యనో ఒక్కొక్కసారి బాడీ మాస్ అంటే ఓవర్ వెయిట్ అండర్ వెయిట్ అవ్వడము క్రానిక్ ఎలిమెంట్స్ డెవలప్ అవ్వడం కొంతమంది ఎమోషనల్ సపోర్ట్ బయట వెతుక్కోవడం ఎవరైతే వాళ్ళకి ఎమోషనల్ సేఫ్టీ ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఒక్కొక్కసారి ఇక్కడే ఎక్స్ట్రా మ్యరిటల్ కూడా బీజం పడుతుంది ఎమోషనల్ గా దగ్గర అవ్వడము ఎదుటి వాళ్ళ వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసుకోవడమో లేక వీలు చూసుకోవడమో సో దిస్
(05:27) ఇస్ సో కాంప్లెక్స్ ఇక్కడ ఏందంటే తిన్నామా పడుకున్నామా లేచామా అని కాదు రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే పర్టిక్యులర్ గా మన ఎమోషన్స్ రెగ్యులేట్ చేసినప్పుడే చిన్న పిల్లల నుంచి ఎల్డర్లీ పీపుల్ వరకి అందరూ సఫర్ అయ్యేదండి ఇది ఈవెన్ చిన్న పిల్లలు కూడా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఇస్తున్నామా చూడడానికి గ్యాడ్జెట్స్ ఇస్తున్నామా ఆడుకుంటున్నామా కాసేపు స్టడీ చెప్తున్నామా క్యాండీస్ ఇస్తున్నామా కాదు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఎవ్రీ మూమెంట్ చిన్న పిల్లల్ని అబ్సర్వ్ చేయాలి వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి హ్యాపీగా ఉన్నారా ఆర్ దే ఆర్ లైక్ పులింగ్ బ్యాక్
(05:55) భయం ఏమన్నా అంటే ఏమన్నా లైక్ కొంచెం ఏందంటే స్కేర్సిటీ ఫీలింగ్స్ వాళ్ళ మధ్యలో ఏమన్నా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ వస్తున్నాయా లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ దే ఆర్ గోయింగ్ త్రూ అనేది తల్లిదండ్రులు అబ్సర్వ్ చేయాలి చిన్నప్పటి నుంచి ఫ్యూచర్ లో ప్రివెంట్ చేయొచ్చు అది వాళ్ళకి కావాల్సింది ఎమోషనల్ సేఫ్టీ చిన్న పిల్లలకి సో అదే చిన్న పిల్లలు మనం కూడా ఇప్పుడు లైక్ ఐ యమ్ 40 లైక్ నో లేట్ 40స్ లో ఉన్నాను.
(06:18) చిన్నప్పుడు నాకున్న ఎమోషనల్ వాలిడేషన్స్ ఏదైనా మిస్సింగ్ ఉందో అది రీసర్ఫస్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఇప్పుడు ఇప్పుడు కూడా నాకు కావాల్సింది ఎమోషనల్ సేఫ్టీ అప్పుడు అదే ఇప్పుడు అదే మనం బయోలాజికల్ ఎదిగిన ఎమోషనల్ నీడ్స్ మాత్రం ఇంటాక్ట్ అలాగే ఉంటాయి. ఇప్పుడు చూడండి చిన్న టైంలో వయసులో టాయిస్ కావాలి ఆడుకోవడానికి క్యాండీస్ కావాలి తినడానికి కొంచెం పెద్దగాక టాయిస్ పని చేయే వాళ్ళకి డెన్ సంథింగ్ ఫ్రెండ్స్ స్పోర్ట్స్ కావాలి వేరే జంక్ ఫుడ్ కావాలి ఇంకొంచెం పెద్దగా హెల్తీ ఫుడ్ కావాలి లైఫ్ కంపానియన్ కావాలి తర్వాత లైక్ యనో ప్రయారిటీస్ మారుతా ఉంటాయి ఏజ్ కొద్ది ఎమోషనల్ నీడ్స్ మాత్రం
(06:47) అస్సలు మారవండి. ఇట్ విల్ స్టే ఫ్రమ్ చైల్డ్హుడ్ అంటిల్ ఎల్డర్లీ ఒక 90 సంవత్సరాల వృద్ధిని తాతయ్య వరకు కూడా ఆ ఎమోషనల్ నీడ్స్ అలాగే ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన ఎమోషనల్ వాలిడేషన్ సేఫ్టీ రెస్పెక్ట్ ఆ ఎంపతీ సింపతీ దే నీడ్ టు బి ఫెల్ట్ సీన్ హర్డ్ వాలిడేటెడ్ ఈ క్రేవింగ్ మాత్రం అక్రాస్ ద ఏజ్ గ్రూప్స్ అలాగే ఉంటుంది.
(07:07) అండ్ చాలా మందికి తెలియంది ఏందంటే దే ఇగ్నోర్ ఇట్ అవును ఇప్పుడు వయసు వచ్చింది లైక్ యనో ఈ టైం లో నేను సంపాదించాలి జాబ్ చేయాలి నాకు ఇది ఇంపార్టెంట్ ప్రమోషన్ ఇంపార్టెంట్ అండ్ యునో స్ట్రిక్ట్ పేరెంటింగ్ లేదా ఆయన ఒక కండిషనింగ్ మీకు మీకు తీరని కోరికలు పిల్లల మీద తీర్చుకోవడం లైక్ ఒక తెలియకుండానే ఒక ట్రాప్ లో వెళ్ళిపోతా ఉంటారు లైఫ్ విల్ గెట్ ఇంటు ఆన్ ఏ ఫాస్ట్ ట్రాక్ మెటీరియలిస్టిక్ గా ట్రాన్సాక్షనల్ గా లైఫ్ ని గడిపేసి ఎమోషన్స్ తగ్గి ఎమోషన్స్ ని ఇగ్నోర్ చేసినప్పుడు విస్మరించినప్పుడు దే లూస్ దేర్ లైఫ్ లైఫ విల్ బికమ్ బోర్డం స్ట్రెస్ఫుల్ అండ్ అదర్ థింగ్స్
(07:38) అండ్ కాన్ఫ్లిక్ట్స్ కూడా పెరుగుతాయండి రిలేషన్షిప్ లో కాన్ఫ్లిక్ట్స్ విభేదాలు మనస్పర్ధలు పెరగడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఎమోషనల్ రెగ్యులేషన్ అనేది అట్ ద ఆల్ ఏజ్ గ్రూప్స్ ఈస్ రిక్వైర్డ్ అండి ఏ స్టేజ్ లో కావాల్సింది ఆ స్టేజ్ లో ఓన్లీ రూపం మారుతది తప్ప నీడ్ మాత్రం అలాగే ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పుడు ఆకలి వేస్తుంది పెద్దవాళ్ళకి ఆకలి వేస్తుంది.
(07:56) తినే ఫుడ్ మారుతది తినే క్వాంటిటీ మారుతది బట్ తినడం హంగర్ థస్ట్ అనేది కామన్ అలాగే ఎమోషనల్ నీడ్స్ అనేది కామన్. ఉమ్ అది డోసేజ్ మారుతది అపిటైట్ మారొచ్చు తప్ప ఇట్ ఇస్ కామన్ సో అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ అండ్ మీరు అడిగిన క్వశ్చన్ స్టోర్ అవుతాయి సబ్కాన్షియస్ లో స్టోర్ అవుతాయి. మనం ఏందంటే పాత గాయాలని ఎమోషనల్ బ్యాగేజ్ ని మనం ఏందంటే కొంచెం థెరపీస్ లో కావచ్చు మెడిటేషన్ ద్వారా కావచ్చు సెల్ఫ్ రిఫ్లెక్షన్ జర్నలింగ్ లో కావచ్చు ఒక ప్రాసెస్ అది ఇలా లైట్ స్విచ్ ఆన్ ఆఫ్ అయినట్టు స్విచ్ ఆన్ అవ్వగానే ఆన్ ఆఫ్ అలా క్లీన్ చేయలేం మనం షెట్ చేయలేం. ఇట్
(08:29) టేక్స్ టైం అది బ్యాగేజ్ మోయడానికి టైం పడుతుంది అండ్ అంటే ఇన్స్టల్ అవ్వడానికి టైం పడుతుంది క్లీడింగ్ కూడా టైం పడుతుంది కాన్షియస్ ఎఫర్ట్స్ తో థెరపీస్ తో ఒక లైఫ్ స్టైల్ తో దట్ విల్ సెటిల్ ఇక్కడ ఏమవుతుది అంటే ఆ పాతవి అప్పట్లో ఉన్న ట్రోమాటిక్ సిచువేషన్ స్ట్రెస్ ఫుల్ సిచువేషన్ గుర్తొచ్చినా అవి హాని చేయవు మనకి వాటిని మాగ్నిట్యూడ్ తగ్గించాలి జ్ఞాపకాలను తుడిచేయడం కాదు ఇక్కడ జ్ఞాపకాలు ఉంటాయి బట్ ఆ జ్ఞాపకం గుర్తొచ్చినప్పుడు హౌ ఐ యమ్ రియాక్టింగ్ నా ఫీలింగ్స్ నా అటాచ్మెంట్ ఎలా ఉంది ఆ ఫీలింగ్స్ కి కోపం వస్తుందా ద్వేషం వస్తుందా లైక్
(08:59) లెఫ్ట్ ఓవర్ గా కనిపిస్తున్నానా హౌ యమ్ ఐ రియాక్టింగ్ దానికి ఇచ్చే మీనింగ్ మారిపోతుంది. ఒకప్పుడు చిన్నప్పటి ట్రామాటిక్ సిచువేషన్ రాగలే తెలియని కోపము లేదా అగ్రెషన్ రావడమో లేకుంటే భయమో ఏదో ఒకటి ఆ అటాచ్మెంట్ ఉంది కదా ఆ మీనింగ్ మార్చాలి. ఈసారి గుర్తవచ్చినప్పుడు హీలింగ్ అయిందనుకో ఆ బ్యాగేజ్ క్లీన్ అయినక హీలింగ్ వచ్చినప్పుడు జ్ఞాపకం ఉంటుంది బట్ దానికి ఇచ్చే రియాక్షన్ హట్టింగ్ తక్కువ దానికి వచ్చే రియాక్షన్ ఆ కూపింగ్ మెకానిజం మీనింగ్ అనేది డైల్యూట్ అయిపోతుంది హెల్తీ వేగా వచ్చేస్తుంది.
(09:26) నవ్వుతూ చెప్పుకుంటాం అప్పుడు ఇలా ఉన్నాను బట్ ఐ యమ్ నాట్ లైక్ దట్ నౌ ఐ యమ్ మచ్ ఎవాల్వడ్ సో దిస్ ఇస్ ఆన్ ఎవల్యూషన్ అండ్ దిస్ ఇస్ ఏ లైఫ్ టైమ అండి లైక్ హౌ యు మెంటైన్ వెల్ త్రూ అవట్ ద లైఫ్ టైమ ఎమోషనల్ రెగ్యులేషన్ కూడా త్రూ అవుట్ ద లైఫ్ ఇట్ ఇస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఇట్స్ నెవర్ ఎనీ ఇప్పుడు చదువుకుంటాం డిగ్రీ మాస్టర్స్ వచ్చిన సర్టిఫికెట్ అక్కడికే అయిపోతుంది అకాడమిక్ బట్ ఇది అలా కాదు లైఫ్ టైం జర్నీ ఇది ఎమోషన్ రిలేషన్షిప్ ఎలాగో మన శ్వాస యనో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎలాగనో రెగ్యులేషన్ ఎమోషన్ కూడా ఇట్స్ ఏ లైఫ్ టైమ అండ్ దట్ హస్ టు బి కన్సిడర్డ్ ఇగ్నోర్
(09:56) చేయకూడదు. కొంచెం క్వాలిటీ టైం ఇవ్వాలి. మన ఓన్ ఎమోషన్స్ రెగ్యులేట్ చేసుకోవాలి. ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ తో కూడా మనం కనెక్ట్ అవ్వాలి. మ్ అంటే కనెక్ట్ అవ్వడం ఇన్ ద సెన్స్ వ షుడ్ రెసిప్రోకేట్ ఎదుటి వాళ్ళు ఎమోషనల్ గా డౌన్ ఉంటే వాళ్ళకి కావాల్సింది సొల్యూషన్సో అడ్వైస్ లో రెకమెండేషన్సో కాదు. ఉమ్ వాళ్ళతో ఫస్ట్ కనెక్ట్ అవ్వాలి.
(10:15) అవును కదా నువ్వు సఫర్ అవుతున్నావ్ అని ఎంపతీ చూపించాలి. తర్వాత వాళ్ళు సొల్యూషన్స్ కూడా అవసరం లేదు. వాళ్ళే వెతుకుంటారు లేదా నువ్వు చెప్పిన సొల్యూషన్ కూడా వాళ్ళు ఆక్సెప్ట్ చేస్తారు. లేదు నువ్వు తప్పు చేసావ్ అలా కాదు ఇలా ఫీలింగ్స్ హస్ టు బి అడ్రెస్ విత్ ద ఫీలింగ్స్ ఓన్లీ ఎమోషన్ ని ఎమోషన్ తోటే సార్ట్ అవుట్ అవుతుంది ఎమోషన్ ఎమోషన్ తోటే కనెక్ట్ అవుతుంది.
(10:32) ఒక ఎమోషన్ ఒక లాజిక్ తో ఎప్పుడూ కనెక్ట్ అవ్వలేదు. ఎమోషన్స్ ఆల్వేస్ కనెక్ట్స్ విత్ ఎమోషన్స్ ఈవెన్ లాజిక్స్ కూడా ఎమోషన్స్ తోటే కనెక్ట్ అవుతాయి. బట్ లాజిక్ ని లాజిక్ తో చాలా తక్కువ అది టెంపరరీగా ఉంటుంది. బట్ ఎమోషన్ మాత్రం ఎమోషన్స్ తోటే మనం కనెక్ట్ అవ్వాలి. అప్పుడే రిలేషన్షిప్ వెళ్తే ఉంటది మనకు ఏంటంటే ఒక వ్యక్తి ఎప్పుడైనా అంటే ఒక బోర్డమ గా మోనోటేననిస్ గా స్ట్రెస్ ఫుల్ గా ఉండకుండా ఎక్సైటింగ్ గా లైఫ్ ఫ్రెష్ గా ఇంట్రెస్టింగ్ గా ఉండడానికి స్కోప్ ఉంటుంది.
(10:57) ఒక మంచి హెల్తీ పర్స్పెక్టివ్ తో వింటాడు ఏదన్నా ఎక్కడికి వెళ్ళినా పర్సెప్షన్ పాజిటివ్ గా ఉంటుంది అవుట్ లుక్ పాజిటివ్ గా ఉంటుంది. వాళ్ళు ఎమోషన్ రెగ్యులేషన్స్ హెల్తీగా మెయింటైన్ చేస్తాం. ఓకే సో ఏదున్నా మన చేతిలోనే ఉంటది కాబట్టి కొంచెం హట్టింగ్ అనేది పెంచుకుంటామా తగ్గించుకుంటామా అనేది కూడా అంటే ఇమ్మీడియట్ గా అదేదో రాకెట్ లో వచ్చిపోయేది కాదు టైం పడతది బట్ దాన్ని మనం మానేజ్ చేసుకోవాలి అని చెప్తున్నారు.
(11:20) వ హవ్ టు రెగ్యులేట్ హెల్తీ వేగా ఒక అవేర్నెస్ పిలిచాలండి ఫస్ట్ పునాది ఏందంటే సెల్ఫ్ అవేర్నెస్ సో స్వీయ పరిశీలన మనది మనం సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకోవాలి వాట్ యమ్ ఐ ఇట్స్ ఏ ప్రాసెస్ సో ఈ మధ్యలో ఐ థింక్ వి గాట్ లాట్ ఆఫ్ ఫీలర్స్ వి హావ్ లాట్ ఆఫ్ లిటరేచర్ బుక్స్ ఉన్నాయి టు స్టార్ట్ విత్ బుక్స్ తో స్టార్ట్ చేయొచ్చు ఒకవేళ మీకు బ్యాగేజ్ ఎక్కువ ఉంది స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి ఇమ్మీడియట్లీ థెరఫీలు కావచ్చు కౌన్సిలింగ్ ఆర్ తీసుకోవచ్చు ఈవెన్ నా దగ్గర కూడా చాలా మంది వస్తారు రిలేషన్షిప్ హీలింగ్ లో ప్రాబ్లం అంతా దే క్యారీ ఫ్రమ్ చైల్డ్ హుడ్ బ్యాగేజ్
(11:48) ఓకే అది సెటిల్ అవ్వాలి తర్వాత రియల్ ప్రాబ్లమ్స్ కోసం రావాలి రియల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు సార్ట్ అవుట్ అవ్వవు ఎమోషన్స్ ని సెటిల్ చేయకుంటే అన్రిజల్వడ్ ఎమోషన్స్ మనం సార్ట్ అవుట్ చేయకుంటే రియల్ ప్రాబ్లమ్స్ విల్ ఎస్కలేట్ దే విల్ నాట్ రెడ్యూస్ డిఎస్కలేట్ అవ్వవు దిస్ ఇస్ ద హార్ట్ రియాలిటీ ఓకే సో రావడం త్వరగా వస్తాయి కానీ పోవడానికి టైం పడుతది అది ఎలా పోగొట్టుకోవాలి ఏంటి అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది ఏదైనా అంతే అండి మామూలుగా బిల్ చేయడానికి టైం పడుతుంది డిస్ట్రక్షన్ ఇదవుతుంది సో దించుకోవడం అనేది ఒక కన్స్ట్రక్టివ్ ప్రాసెస్ అది సో టైం
(12:17) పడుతుంది ఎక్జక్ట్లీ సో సో థాంక్ యు సో మచ్ సర్ అంటే చిన్న చిన్న టిప్స్ తో మనం ఎలా మోటివేట్ అవ్వచ్చు ఎలా మార్చుకోవచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా చెప్తారు మన ఆడియన్స్ అందరికీ థాంక్యూ సో మచ్ ఫర్ కమింగ్ మోస్ట్ వెల్కమ్ థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
(12:47) సో సబ్స్క్రైబ్ ట ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు.
(13:06) ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

No comments:

Post a Comment