[9/8, 20:37] +91 94939 89832: ఇది(జీవితం) ఒక స్వప్నం అంతే.,
స్వప్నం అనేది అబద్ధం అని తెలిశాక,
స్వప్నం ఎలా అయినా ఉండనీ... ఇబ్బందేమీ?
[9/8, 20:37] +91 94939 89832: పక్వానికి వచ్చిన పండు రసభారంతో... చెట్టు నుండి విడివడుతుంది.
అలాగే బ్రహ్మానంద రసానుభూతితో నిండిన మనస్సు... అజ్ఞానం నుండి విడువడుతుంది.
No comments:
Post a Comment