[9/12, 20:45] +91 94939 89832: సముద్ర తీరానికి నడిచి వెళ్తుంటే, ముందుగా సముద్రపు హోరు (పరమపదం) వినిపిస్తుంది, తర్వాతే సముద్ర దర్శనం (పరమాత్మ) అవుతుంది.
👉 పరమపదాన్ని వింటూ ఉన్నావంటే .. నీవు పరమాత్మునికి దగ్గరగా ఉన్నావని అర్థం.
👉 పరమపదాన్ని అంటూ ఉన్నావంటే .. నీవే పరమాత్ముడుగా ఉన్నావని అర్థం.
వింటున్నామా? అంటున్నామా? అనేది ఎవరికి వారు ప్రమాణం.
[9/12, 20:45] +91 94939 89832: విఘ్నేశ్వర పూజ:-
[ విఘ్నము + ఈశ్వర + పూజ]
➡ విఘ్నము అంటే అడ్డంకులు
➡ ఈశ్వరుడు చేసేది ధ్యానము (తపస్సు)
➡ పూజ అనగా 'పూ'ర్తిగా 'జ'యించడం
విఘ్నేశ్వర పూజ అంటే ..,
"ధ్యానం చేస్తే విఘ్నాలు తొలగి ఆ సంకల్పము పూర్తిగా జయమవుతుంది" అని అంతరార్థం.
No comments:
Post a Comment