Bones & joints | Brain & Nerve Health | Vitamins, Supplements - Full info. Dr Ramprasad x Dr Neeraja
Author Name:Dr Ramprasad Kancherla
Youtube Channel Url:https://www.youtube.com/@drramprasadkancherla2008
Youtube Video URL:https://www.youtube.com/watch?v=fcu6qebD-Rc
Transcript:
(00:00) వాట్ అబౌట్ దిస్ విటమిన్‌బి1 మన బాడీ ఎక్కువబి1 స్టోర్ చేసుకోలేదు [సంగీతం] చాలా తొందరగా డెఫిషియన్సీ లోకి వెళ్ళిపోతుంది. [సంగీతం] ఇప్పుడు పైరడాక్సిన్ అనేది మనకి ఇప్పుడు నర్వ్స్ కి చుట్టూ పొర ఉండిద్ది మైలిన్ అనేది సో జనాలు ఏంటంటే డ్రగ్ అంటే బ్యాడ్ ఫ్రమ నాచురల్ సోర్సెస్ అంటే గుడ్ అన్నట్టు [సంగీతం] అన్ని విటమిన్స్ లోకి హీరో ఎవరంటేబి12 ఎందుకంటే చాలా డిసీసెస్బ12 తో అసోసియేటెడ్ ఇక్కడ నేను డిఫర్ అవుతాను మేడం మీకు విటమిన్ డి అవ్వచ్చు మాకుబి12ే కాకపోతే విటమిన్ డి సన్‌లైట్ ఎక్స్పోజర్
(00:46) నుంచి రావాలి అనింటే [సంగీతం] [సంగీతం] అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ రామప్రసాద్ ని ఇవా ఇవాళ విస్డం టాక్స్ పాడ్‌కాస్ట్ ఎపిసోడ్ లో మన ఛానల్ లో అందరికీ సుపరిచితులు మేడం ఫేమస్ న్యూరాలజిస్ట్ అండ్ ఒక YouTube సెన్సేషన్ అని కూడా చెప్పుకోవచ్చు డాక్టర్ నీరజ గారు మనతోపాటు ఉన్నారు. సో ఇవాళ డిస్కషన్ టాపిక్ ఏంటంటే ఆర్థోపెడిక్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను మాట్లాడతాను.
(01:20) న్యూరాలజిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మేడం మాట్లాడతారు. సో ఈ బ్రెయిన్ బోన్ యక్సెస్ కి కావాలసిన పోషక తత్వాలు అంటే విటమిన్స్ ఈ విటమిన్స్ చాలా ఉన్నాయండి మన శరీరానికి చాలా కావాలి. సో వీటి గురించి ఏంటంటే అసలు నిజంగా ఎంతవరకు కావాలి జనాల్లో ఉన్న అపోహలు ఏంటి ఈ విటమిన్స్ గురించి అండ్ ఈ అవసరం ఉన్నా లేకపోయినా వాడటం ఈ సప్ప్లిమెంట్స్ రూపంలో న్యూట్రసిటికల్స్ రూపంలో చేస్తూ ఉంటారు.
(01:51) సో వీటన్నిటి గురించి కూడా మనం దీర్ఘంగా మేడంతో డిస్కస్ చేద్దాము. వ విల్ హావ్ ఏ హెల్దీ డిస్కషన్ వెల్కమ్ టు ద బ్రాడ్కాస్ట్ మేడం. థాంక్యూ నమస్కారం. థాంక్యూ బై ఇప్పుడు మెథడ్ అనేది బాడీలో 2% ఆఫ్ ద బాడీ వెయిట్ అంటే మన వెయిట్ లో 2%ే దాని వెయిట్ ఉంటుంది బ్రెయిన్ వెయిట్ కానీ ఎనర్జీ వాడుకోవడంలో బ్రెయిన్ అనేది 20% ఆఫ్ ద ఎనర్జీని బ్రెయిన్ే తీసుకుండిది అంటే ఆక్సిజన్ రూపంలో గ్లూకోస్ రూపంలో ఇట్లా మల్టిపుల్ ఫామ్స్ లో ఎనర్జీ మొత్తాన్ని బ్రెయిన్ 20% వాడుకుండిది.
(02:27) సో ఈ ఎనర్జీ వాడుకోవటానికి ఎనర్జీ వాడుకున్న తర్వాత బ్రెయిన్ లో ఆక్సిడేషన్ జరిగిద్ది దానివల్ల బ్రెయిన్ కొంచెం డామేజ్ అవ్వచ్చు సో ఈ ఎనర్జీ వాడుకోవడానికి డామేజ్ అవ్వకుండా ఉండటానికి వైటమిన్స్ చాలా ఇంపార్టెంట్ న్యూరాలజీలో ఎన్నో జబ్బులు వైటమిన్స్ కి రిలేటెడ్ ఉంటాయి ఇవి కనిపెట్టడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇవి ట్రీటబుల్ డిసీజెస్ అంటే మనం దాన్ని ట్రీట్ చేస్తే మొత్తానికి మొత్తం తగ్గిపోయే రోగాలు అన్నట్టు సో విటమిన్స్ గురించి అందరూ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అవేర్నెస్ అనేది చాలా మందికి ఉంది విటమిన్స్ చాలా ఇంపార్టెంట్ అని చాలామంది వచ్చి అడుగుతా ఉంటారు అది
(03:05) గుడ్ థింగ్ కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు ఏదైనా వాడుకోవాలి అన్నప్పుడు ఆల్రెడీ కొన్ని ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల చాలాసార్లు పేషెంట్స్ మాకు ఆల్రెడీ తెలుసు అనుకొని సెల్ఫ్ ట్రీట్ చేయాలి అనుకుంటారు. సో దాన్ని అవాయిడ్ చేయాలి అని ఈరోజు ఈ టాక్ అనుకున్నది అన్నమాట. మనము ఫాల్స్ పర్సెప్షన్స్ ఏమైనా ఉంటే తెలియనివి అపోలు అట్లాంటివి ఏమైనా తగ్గించడానికి ఇంకొంచెం బెటర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఏ డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఇవ్వచ్చు అని మనం ఇవ్వచ్చు.
(03:37) ఓకే మేడం లెట్స్ స్టార్ట్ విత్ ఇప్పుడు అందరికీ తెలిసిందే విటమిన్ బి1 థైమిన్ ఇది మోర్ ఏంటంటే అంటే ఆర్థోపెడిక్స్ బోన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని ఇంపార్టెన్స్ కొంచెం తక్కువ ఉన్నా బట్ ఈ థైమిన్ అనేది మెయిన్లీ న్యూరాలజీ అంటే బ్రెయిన్ అండ్ నర్వ్స్ కి ఎక్కువ కావాలి అని చెప్పి ఒక జనరల్ పబ్లిక్ కూడా తెలుసు వాట్ అబౌట్ దిస్ విటమిన్‌బి1 బివ అంటే తైమిన్ తైమిన్ అనేది హార్ట్ కి బ్రెయిన్ కి ఈ రెండిటికీ చాలా ఇంపార్టెంట్ డ్రై బెరీ బెరీ వెట్ బెరీ బెరీ అంటాం సో ఇట్స్ రిలేటెడ్ టు హార్ట్ ఆర్ బ్రెయిన్ అన్నట్టు సో ఇది మామూలుగా బివన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువగా చూసేది ఆల్కహాలిక్స్ లో
(04:22) ఓకే అంటే మధ్యపానం చేసేవాళ్ళు చేసేవాళ్ళు దాంతో పాటు ఇప్పుడు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వల్ల రిపీటెడ్ వామిటింగ్స్ అవుతున్నాయి అనుకోండి వాళ్ళకి సరైన అబ్సర్ప్షన్ లేదు తినలేకపోతున్నారు ప్రెగ్నెన్సీలో బాగా వాంతులు అవుతున్నాయి అనుకోండి వాళ్ళలో కూడా మనంబివన్ డెఫిషియన్సీ ఎక్కువగా చూస్తాం జనరల్ పాపులేషన్ లో చూడడం తక్కువ కానీ ఇట్లాంటి వాళ్ళలో చూడడం అనేది కామన్ సో ఈబి1 డెఫిషియన్సీ వల్ల వచ్చేది ఏంటి అంటే మోస్ట్లీ న్యూరోపతీ అంటాం చేతి బలహీనత బలహీనత అంటే ఇప్పుడు డ్రింక్ చేసేవాళ్ళు వచ్చారు సడన్ గా తూలుతున్నారు నడవలేకపోతున్నాను అంటే మేము ఫస్ట్
(05:03) సస్పెక్ట్ చేసేది దిబ1 ఓకే అందుకే ఒక రెగ్యులర్ గా డ్రింక్ చేసేవాళ్ళు హాస్పిటల్ కి వచ్చారు అంటే న్యూరాలజిస్ట్ గా నేను ఫస్ట్ ఇచ్చేదిబి1బవ బివ ఇవ్వకుండా గ్లూకోస్ ఇవ్వటానికి లేదు అంటే మనం డెక్స్ట్రోస్ ఇచ్చిబి1 ఇచ్చామంటే డామేజ్ జరిగిద్ది ఫస్ట్బివ ఇచ్చి తర్వాత డిఎన్ఎస్ కానీ ఫ్లూయిడ్స్ కానీ ఏమ స్టార్ట్ చే రెడ్ టానిక్ లాగా ఇంజెక్షన్ అందర బాటిల్లో ఎర్ర బాటిల్ తెలంలో కళతారు ఫస్ట్ అది వెళ్ళాలి డ్రింక్ చేసి వచ్చారు అంటే వెళ్ళాల్సిందే బివ వెళ్ళాల్సిందే బివ వెళ్ళకుండా మనం ఇచ్చామ అంటే బ్రెయిన్ కూడా డామేజ్ అవుద్ది ఏది ఇచ్చినా సరే పని చేయదు
(05:44) పని చేయదు మనం ఎక్కువ డామేజ్ అవుతాం సో దానివల్ల న్యూరోపతీ ప్లస్ బ్రెయిన్ లో ఎన్కేఫలోపతీ అంటే మనకి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కన్ఫ్యూజ్ అయిపోవడము జ్ఞాపక శక్తి తగ్గిపోవడము చూపులో తేడా నడకలో తేడా ఇవన్నీ రావచ్చు మనం టైం టైం కి ట్రీట్ చేయలేదు అంటే ఎప్పటికీ మిగిలిపోతాడు. ఆ పర్సన్ మనం హాస్పిటల్ కి వచ్చినప్పుడు సరిగ్గా హ్యాండిల్ చేయలేదు వన్ ఇవ్వలేదు అంటే ఎప్పటికీ అట్లా మిగిలిపోవచ్చు సో అది డాక్టర్ వైపు నుంచి చాలా తప్పు ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వ షుడ్ నాట్ మిస్ ఇట్ అన్నట్టు సో సో మీరు సజెస్ట్ చేసేది ఏంటి ఈబి1 అనేది
(06:24) మెయిన్లీ మనకు ఫుడ్ నుంచి వస్తుందా లేదంటే సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవాలా అసలు మామూలుగా గురించి మనకు వస్తుంది ఫుడ్ నుంచి మనం తీసుకునే డైట్ లో చాలా వరకు వచ్చిద్ది మేమ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు పొట్టు ఉన్నవి పైన పొట్టు ఉంటాయి కదా ముడి బియ్యం గాని బియ్యం ఓట్స్ దంపుడు బియ్యం ఆ సో వీటిలో ఆ పొట్టులో మనకి బీవ వచ్చింది పొరలో పొరలో సో మీరు చెప్పేది ఏంటంటే బ్రౌన్ రైస్ తినాలి వైట్ రైస్ లో అదంతా పోతుంది మొత్తం పాలిష్ కొడితే మొత్తం పోయిద్ది పోయిద్ది ఆ సో మనకి దాని చుట్టూ ఉండే పొట్టు ఇట్లాంటివి ఇంపార్టెంట్ ఆ ఇంకా ఎక్కువగా స్టార్ వేషం చేసేవాళ్ళు
(07:02) అంటే తినకుండా ఉండడం వల్లేగా డ్రింక్ చేస్తా చేస్తా తినరు చూడండి సో సో అది మోర్ డేంజరస్ అన్నట్టు సో ఫుడ్ తక్కువ తీసుకున్నాము అంటేబి1 చాలా తొందరగా తగ్గిపోద్ది మన బాడీ ఎక్కువబి1 ని స్టోర్ చేసుకోలేదు. ఓకే సో చాలా తొందరగా డెఫిషియన్సీ లోకి వెళ్ళిపోతాం వెళ్ళిపోతాంట సో చాలాసార్లు ఏంటి అంటే ఇప్పుడు పేషెంట్ వచ్చి నాకుబి1 ఇచ్చారు కదాబివ తక్కువ ఉందని చూపించండి అంటేబివ ని మనం టెస్ట్ చేయలేం చేయలేం సో ఇప్పుడు మనం సోబవ చెక్ చేయగలం అంటే చేయలేము ఇచ్చేసేయడమే గానీ చెక్ చేయలేంు ప్లస్ ఇది ఏంటంటే ఇంకొక ప్లస్ సైడ్ ఏంటంటే ఇవన్నీ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఒకవేళ
(07:39) పొరపాటున మన బాడీలో అంటే బ్లడ్ లో ఎక్కువైనా సరే ఇబ్బంది యూరిన్ రూపంలో బయటకి వెళ్ళిపోతాయి. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ కావు ఎక్స్ట్రా ఇవ్వడంలో తప్పే లేదు కాకపోతే తక్కువ ఇస్తే మాత్రం ఇబ్బందే ఇప్పుడు ఐసియు లో మాకు పేషెంట్స్ ఉన్నారనుకోండి అందరికీ పెడతాం ఎందుకంటే డైట్ సరిగ్గా ఉండదు. వాళ్ళు ఎప్పుడు సరిగ్గా భోజనం చేశారో మనకు తెలియదు కదా సో అందుకే ఐసియు లో ప్రతి పేషెంట్ బాటిల్ లో మనం యాడ్ చేస్తాం మల్టీ వైటమిన్ అనేది అన్ని కలిపి యాడ్ చేస్తాం బివే కాకుండా మొత్తం కలిపి కలిపి యాడ్ చేస్తాం ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ విటమిన్ బి ాలజీ ప్రకారంబసి పైరిడాక్సిన్ అంటాం
(08:15) కదా పైరిడాక్సిన్ సో దాని యొక్క ఫంక్షన్ ఏంటి అది అక్కడ మనకి ఎక్కడ దొరుకుతది ఎలా చూస్తాము ఇప్పుడు పైరిడాక్సిన్ అనేది మనకి ఇప్పుడు నర్వ్స్ కి చుట్టూ పొర ఉండిద్ది మైలిన్ అనేది సో ఆ మైలిన్ షీత్ ఫార్మేషన్ కి పైరిడాక్సిన్ అవసరం. ఉమ్ దాంతో పాటు బ్రెయిన్ లో కొన్ని కెమికల్స్ ఉంటాయి న్యూరో ట్రాన్స్మిటర్స్ అని డోపమిన్ ఇట్లాంటివి సో వాటికి మళ్ళీ పైరిడాక్సిన్ అనేది అవసరం సో దీనికి బ్రెయిన్ మీద నరాల మీద రెండిటి మీద ఎఫెక్ట్ ఉంది.
(08:46) సో పైరిడాక్సిన్ అనేది కొన్నిసార్లు టీబి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళలో చూస్తామ అన్నమాట ఆ డ్రగ్స్ వల్ల సో అందుకే ప్రతి టీబి పేషెంట్ కి పైరిడాక్సిన్ చిన్న డోస్ యాడ్ చేస్తాం యాడ్ చేస్తాం ఇది మేము కూడా చేస్తామండి అంటే మాకు జనరల్లీ ఏంటంటే ఆ ఇప్పుడు బోని ట్యుబర్క్లోసిస్ వచ్చింది బోన్ లో ట్యుబర్క్లోస్ వస్తే మేము జనరల్లీ అందరికన్నా ఎక్కువ మెడికేషన్ అంటే ఎక్కువ కాలం వాడాల్సి వస్తది ఆల్మోస్ట్ వన్ ఇయర్ కొంతమందికి అయితే 18 మంత్స్ కూడా వాడాల్సి వస్తది యాంటీ ట్యుబర్స్ ట్రీట్మెంట్ సో వాళ్ళకి ఏం చేస్తామఅంటే ఈ యాంటీ ట్యుబర్క్లస్ ట్రీట్మెంట్ తో పాటు
(09:20) ఈ బినాడోన్ 40 mజ టాబ్లెట్ ఆ ఒకటి పెడతా ఉంటాం ఇంకా అది వాళ్ళు పెట్టాలి ఈ ట్రీట్మెంట్ చేయించుకున్నంత కాలం కూడా ఆబిసి అనేది వేసుకోవాలి కంపల్సరీగా ఆపద్దు అని చెప్తాం లేకపోతే గనుక సో మీరు ఇప్పుడు చెప్తారు కదా సింటమ్స్ అవన్నీ వచ్చేస్తాయి మంటలు మెయిన్ పాదాల మంటలు దాంతో పాటు జ్ఞాపక శక్తి తగ్గడం స్కిన్ రాషెస్ లాంటివి రావడం ఇవన్నీ కొంతమందిలో రేర్ గా పిల్లల్లో చూస్తాం ఫిట్స్ మూర్చ వ్యాధి రావచ్చు అన్నట్టు సో పైరిడాక్సిన్ వాళ్ళ జెనటిక్ గానే వాళ్ళకి పైరిడాక్సిన్ డెఫిషియన్సీ ఉండుద్ది దాంతో పుట్టినప్పటి నుంచి ఈ ఫిట్స్ వస్తా ఉంటాయి.
(09:59) సో అట్లాంటి పిల్లల్లో కూడా మనం పైరిడాక్సిన్ ఇస్తాం. కాకపోతే యస్ సచ్ జనరల్‌గా మామూలుగా అందరిలో తక్కువ ఉండొచ్చా అంటే అంత డెఫిషియన్సీ అనేది అంత కామన్ కాదు. కామన్ కాకపోతే ఇప్పుడు మంటలతో వచ్చారనుకోండి పాదాల మంటలు అంటే ఎప్పుడు కూడా ఒక క్లినిషియన్ గా మనం అన్నీ కూడా దృష్టిలో పెట్టుకునే వాళ్ళ హిస్టరీని అడిగిన తర్వాత మనం సస్పిషన్ చేసి మనం అదే పెట్టేయాలి పెట్టేయాలి పెట్టేయాలి అంతే కానీ అన్నిటికి టెస్ట్ చేయటం ఇది కూడా కరెక్ట్ గా బిసిక్స్ కూడా మనం టెస్ట్ చేయలేంబిసి మనం చెక్ చేయడానికి ఉండదు కాబట్టి మనం అనుకున్నాము ఇది బిసిక్స్ డెఫిషియన్సీ ఇలా
(10:34) ఉంది అంటే మనం పెట్టేసేయాలి ఇప్పుడు డైట్ లో మనకి వెయిట్ లో వచ్చిద్దంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ లో వచ్చిద్ది మళ్ళీ మూడి బియ్యం ఇట్లాంటి వాటిల్లో వస్తుంది కొన్ని ఫ్రూట్స్ పొటాటోస్ ఇట్లాంటి వాటిల్లో వస్తాయి. బట్ ఇప్పుడు చాలామంది ఇప్పుడు డెఫిషియన్సీ ఉంది అంటే ఏం తినాలి మేము అని అడుగుతారు. ఇట్స్ ఏ వెరీ గుడ్ క్వశ్చన్ మనం ఫుడ్ ఇది తీసుకోండి అని చెప్తాం.
(10:56) అట్లా అయితే ఫుడ్ తీసుకొని నేను మెడికేషన్ తీసుకోను అని అంటారు. సో మనకి ఆల్రెడీ ఈ సింటమ్ ఈ ఇబ్బంది వచ్చింది అంటే డెఫిషియన్సీ వచ్చి కొంత కాలం అయితేనే వచ్చిద్ది. అంతే అంటే ఆల్రెడీ మనం కొంచెం లేట్ గా ఉన్నాం ట్రీట్మెంట్ లో సో ఇట్లాంటప్పుడు నేను ఫుడ్ తిని స్లోగా ఎందుకంటే ఫుడ్ వెంటనే పని చేయదు కదా స్లోగా పెరిగిద్ది. అంతలోపు కొంచెం ఎక్స్ట్రా డామేజ్ యాడ్ అవుద్ది.
(11:19) సో కాబట్టి మనకు ఒకసారి దాని లక్షణాలు బయట పడ్డాయి అంటే మనం ఫుడ్ తో పెంచుకునే అంత టైం ఉండదు. సో మనం మెడికేషన్ అయితే స్టార్ట్ చేసేసేయాలి డ్రగ్ ని. సో ఇప్పుడు పైరడాక్సిన్ డెఫిషియన్సీ అనుకుంటున్నాను పైరడాక్సిన్ పెట్టేసి నువ్వు ఫుడ్ తీసుకోమ్మా మెల్లగా కరెక్ట్ చేసుకుందాం అని చెప్పొచ్చు. య కాకపోతే నేను ఫుడ్ తీసుకున్నాను చాలా మంది నాకు చెప్పేది ఇప్పుడు నేను ఇది ఇంప్రూవ్ చేసుకోండి అంటే నేను వీడియో చూసానండి ఇది తింటే ఇంప్రూవ్ అయిపోద్దంట కాబట్టి నేను నాచురల్ గా ట్రై చేస్తా అంటారు.
(11:52) నాచురల్ గా ట్రై చేసే టైం మనకి ఉండకపోవచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే మీ బాడీ రిజర్వ్స్ అనేవి తగ్గిపోయాయి బేసికలీ మనం ఏంటంటే బాడీ రిజర్వ్స్ ని పెంచాలి తర్వాత డైలీ రిక్వైర్మెంట్ అంటే రోజు ఎంతో కొంత తీసుకోవాలి కదా దాన్ని కూడా మళ్ళీ మనం ఇప్పుడు రోజువారి ఎంత రావాలో ఫుడ్ నుంచి వచ్చిద్ది మరి డెఫిషియన్సీని ఎట్లా కరెక్ట్ చేసే ఎక్కువ ఫుడ్ తింటే మళ్ళీ వేరే రోగం వచ్చిది బట్ మళ్ళీ బిసి కి ఏంటంటే ఓవర్ డోస్ అయినా సేమ్ సింటమ్స్ వస్తాయి మంటలు కాకపోతే పర్మనెంట్ పర్మనెంట్ గా ఉండదులే కానీ ఓవర్ డోస్ అయినా మెల్లగా తగ్గిపోద్ది బట్ కొన్నిసార్లు ఓవర్ డోస్ కూడా ఎక్స్ట్రా మెడికేషన్స్ మనమంతా మనబసి
(12:27) వాడితే కూడా అప్పుడప్పుడు రావు వస్తది మ్ ఓకే నెక్స్ట్ కమింగ్ టు అనదర్ ఇంపార్టెంట్ విటమిన్ విటమిన్‌బి12 ఫోలేట ఈ రెండు కూడా అన్నదమ్ముల్లాగా యాక్ట్ చేస్తాయి అండ్ ఒక విటమిన్ కి ఇంకో విటమిన్ ఉంటే గాని కూడా సరిగ్గా పనిచేయదు ఇది మెయిన్లీ ఏంటంటే న్యూరాలజీకి అదే నరాల సంబంధిత విటమిన్ే కొంచెం ఎముకలు కూడా కావాలి సో ఒకసారి దాని మీద బి12 అంటే అందరికీ తెలుసు అన్ని విటమిన్స్ లోకి హీరో ఎవరంటేబి12 ఎందుకంటే చాలా డిసీసెస్ బి12 తో అసోసియేట్ ఇక్కడ నేను డిఫర్ అవుతాను మేడం మీకు విటమిన్ డి అవ్వచ్చు మాకుబి12ే అంటే కోవిడ్ తర్వాత ఈ కోవిడ్ ముందు ఏంటంటే అందరూ విటమిన్ బి12
(13:14) హీరో అనుకునేవాళ్ళు ఈ హీరో ఆఫ్ విటమిన్స్ ఏంటంటే విటమిన్ డి అని చెప్పి కోవిడ్ తర్వాత అందరూ ఓట్లు మార్చేశరు ఓట్ బ్యాంక్ మారిపోయింది. మారింది మేబీ అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు గా ప్రాక్టికల్ గా కళ్ళ ముందు మేము ఎంతో మందికిబి12 ఇచ్చే ఆ మార్పుని చూస్తాం. ఓకే సో అంత డ్రాస్టిక్స్ చేంజ్ నేను ఎప్పుడు సడన్ చేంజ్ విటమిన్ డి ఇచ్చేదికో పేషెంట్ బాగయ్యాడు అనే చేంజెస్ ఎక్కువ చూడం బట్బి12 అట్లా కాదు.
(13:42) ఓకే బి12 సివియర్ డెఫిషియన్సీ ఉంది అంటే చాలామంది ఇప్పుడు ఎర్రర్ ఇంజెక్షన్ వేయించుకొని వెంటనే బాగుంది అంటారా అనరా అంటారు సో ఎర్రర్ ఇంజెక్షన్ మెయిన్లీబి12ే కదా ఇచ్చేది సోబి12 అనేది మాత్రం మేము అసలు న్యూరాలజీలోబి12 పెట్టకుండా మాత్రం పేషెంట్ ని పంపించాం ఓపి లో నుంచి ఓకే సో ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ మా ఇక్కడ ఇంకొకటి నేను అడగదలుచుకున్నది విటమిన్‌బి12 ఇది వెజిటేరియన్స్ లో చాలా తక్కువ అంటే చాలా ఎక్కువ మందిలో డెఫిషియన్సీ చూస్తాం.
(14:16) ఇది మీకు ఇది నాన్ వెజిటేరియన్స్ కి హ్యాపీగా విటమిన్ బి2 అన్నిటిలో నుంచి దొరుకుతది. అవును బట్ మాలాగా వెజిటేరియన్ శాఖహారులు ఉంటే కొంచెం కష్టమే చాలా కష్టం దీన్ని ఎలాగ అధికమించడం ఇప్పుడు బుక్ ప్రకారం అయితే వెజిటేరియన్స్ లో రావాలి అంటే మిల్క్ ప్రొడక్ట్స్ నుంచే రావాలి ఏదైనా ప్లాంట్ విటమిన్ బి12 ని ప్రొడ్యూస్ చేయ ప్లాంట్ నుంచి మనకి రాదు అనిమల్ నుంచే రావాలి అనిమల్ నుంచి రావాలంటే మిల్క్ అండ్ కర్డ్ అనిమల్ డిరైవ్డ్ కదా సో వాటి నుంచి మనకి రావచ్చు కొంతమంది వీగన్స్ అని ఉంటారు.
(14:54) ఇంకా అది కూడా తీసుకోరు ఏ అనిమల్ ప్రొడక్ట్ ని తీసుకోరు. సో ఇప్పుడు వీగన్స్ ఉన్నారనుకోండి కచ్చితంగా బి12 మనం ఏదో ఒక రూపంలో యాడ్ చేయాల్సిందే ఇప్పుడు మనం తీసుకునే కొన్ని ప్రాడక్ట్స్ ఉంటాయి వీట్ ఫ్లోర్ ఇట్లాంటివి తీసుకున్నా కూడా చాలాసార్లు కింద ఉంటాయి ఫార్టిఫైడ్ విత్బి12 అని అంటే కొన్ని యడ్ చేస్తారు ఆ యాడ్ చేస్తారు సో ఏదో ఒక విధంగా వాళ్ళ ఫుడ్ కిబి12 యాడ్ చేయాల్సింది.
(15:22) కొంత అంటే వెజిటేరియన్స్ కూడా కొన్ని సోర్సెస్ ఉన్నాయి కొంచెం అంటే ఆకుకూరలకు కొంచం చాలా తక్కువ చాలా తక్కువ మష్రూమ్స్ చాలా తక్కువ చాలా తక్కువ వాటిని నమ్ముకోలేం నమ్ముకోలేమ అంటారు యా ఐ నో థర్డ్ పులిచిపోయిన పెరుగు ఫర్మెంటెడ్ ప్రొడక్ట్స్ అవును సో అవి ఎక్కువగా తీసుకుంటే వెజిటేరియన్స్ లో కొంచెం బెటర్ గా ఉంటారు. బట్ చాలాసార్లు నాన్ వెజిటేరియన్స్ లో కూడా చూస్తాం.
(15:48) బి12 చాలా తక్కువ ఉందని నాన్‌వెజ్ తింటామా అంటే రోజు తింటా అంటారు బట్ బి12 తక్కువ ఉంటుంది. ఇంకా అది ఏంటంటే వాళ్ళకి ఆ స్టమక్ లో అబ్సర్ప్షన్ అబ్సర్ప్షన్ లేదు డిఫరెంట్ అది తక్కువ అయినప్పుడు సో అబ్సర్ప్షన్ లేనప్పుడు మనకి ఫుడ్ లో ఎంత ఉన్నా కూడా తీసుకోరు అది వెరీ ఇంపార్టెంట్ ఎందుకు అంటే నువ్వు బాగా తిని నీకు అబ్సర్బ్ అవ్వట్లేదంటే నేను బి12 టాబ్లెట్లు ఇస్తా అంటే కూడా పని చేయకపోవచ్చు.
(16:10) ఉ సో మనం అప్పుడు ఇవ్వాలి అని అర్థం వాళ్ళకి మళ్ళీ ఎప్పటికీ కంటిన్యూ చేస్తాం మీరు లైఫ్ స్ట్రాంగ్ చేసుకోండి అని సో సింటమ్స్ ఫస్ట్ అంటే వాళ్ళు ఎలా మన దగ్గరికి ప్రెజెంట్ అవుతా ఉంటారు విటమిన్ బి2 డెఫిషయన్లో చాలా వరకు అలసట ఫెటీ మళ్ళీ సేమ్ కాళ్ళ తిమ్మిర్లు తిమ్మిర్లు వస్తున్నాయి పేషెంట్ కి షుగర్ లేదు అంటే వెంటనే మేము ఆలోచించేది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటేబి12 బి12 తక్కువ ఉంటే చేతుల తిమ్మిర్లు కాళ్ళ తిమ్మిర్లు అని చెప్తారు దీంతో పాటు నడకలో తేడా అంటేబి12 వెన్నుపూసను కూడా ఎఫెక్ట్ చేసిద్ది స్పైనల్ కార్డ్ ని దానివల్ల తూలుడు
(16:50) నడకలో బ్యాలెన్స్ తప్పుతుంది జ్ఞాపక శక్తి తెలివి తేటలు తగ్గడం సివియర్ బి2 డెఫిషియన్సీలో మాడ్నెస్ అంట మెగలోప్లాస్టిక్ మాడ్నెస్ అంటే అసలు వాళ్ళకి మొత్తం మర్చిపోతారు కొన్నిసార్లు ప్రాణాలు మీద కూడా రావచ్చు అన్నట్టు సివియర్ బి2 డెఫిషియన్సీ చాలా కాలం ఉంటే ఈ మధ్య మధ్య కాలంలో అంత సివియర్ ఎవరూ రావట్లేదు ఎందుకంటే అందరూ తెలుసుకొని తీసుకుంటున్నారు కాబట్టి బట్ సివియర్ డెఫిషియన్సీస్ అట్లా కూడా రావచ్చు.
(17:19) ఏదైనా ఒక కణం రెండుగా చిట్లాలి అంటేబి12 కావాలి ఫోలిక్ యసిడ్ కావాలి సో మన బాడీలో రిపేర్ జరగాలి రీజనరేషన్ జరగాలి ఇంక్లూడింగ్ ఇంటెస్టైన్ ఎక్కడెక్కడ ఫాస్ట్ గా డివైడ్ అయ్యే సెల్స్ ఉన్నాయి అంటే అది న్యూ నర్వస్ సిస్టం గాస్ట్రో ఇంటెస్టైన సిస్టం ఫాస్ట్ ఫాస్ట్ గా ఎక్కడ ఉంది అనింటే అక్కడబ2 ఉండాల్సిందే ఉండాల్సిందే ఒకటి లేకుండా మళ్ళీ ఇంకోటి ఇవ్వకూడదు రెండు కలిపిస్తే బెటర్ సో అందరికీ చెక్ చేసుకొని ఇవ్వాల అంటే చాలా మంది వర్రీ అవుతుంటారు అయ్యో బి12 గ్రేటర్ దన్ 2000 వచ్చింది అని నువ్వు బి12 డెఫిషియన్సీతో హాస్పిటల్ కి వచ్చారు అనుకోండి నేను ఇప్పుడు ఇంజెక్షన్ ఇస్తాను కోర్స్ అరౌండ్ వన్ మంత్ చెప్తాను
(17:58) కోర్స్ వాడండి అని ఈరోజు ఇంజెక్షన్ తీసుకొని రేపు బ్లడ్ లో చెక్ చేస్తే రేపు హై గ్రేటర్ దన్ 2000 అని వచ్చిద్ది. అట్లాని మనం ఆపేస్తామా అంటే అట్లా ఆపేయం ఎందుకంటే స్టోర్స్ మన బాడీలో స్టోర్స్ డెవలప్ చేయాలి. సో చాలామంది ఇంజెక్షన్ మీద ఉండి బ్లడ్ ఇస్తారు బీట మాది ఎక్కువ వచ్చిందండి ఓవర్ డోస్ అవుతుంది అని అది కూడా కరెక్ట్ కాదు.
(18:22) యా సో బ్లడ్ వాల్యూ అనేది మన బాడీ రీసోర్సెస్ కి ఒక ఆ డైరెక్ట్ ట్రాన్స్లేషన్ చూపించేది కాదు కాదు కాదు అనే కదా మీరు చెప్పారు అంటే అప్పుడప్పుడు కొంచెం నార్మల్ కి దగ్గరలో ఉంది అన్నా కూడా సింటమ్స్ చెప్తుంటే మనం ఇచ్చేస్తాం వీట ఇది లో చూపించట్లేదు కదా అని మనం వెయిట్ చేయాలి బాడీ రిజర్వ్స్ ఆ మీద మనం డిసిషన్ అనేది తీసుకోవాలి అవును ఓకే ద సేమ్ థింగ్ ఇక్కడ బోన్స్ కి కూడా నేను ఒక టూ పాయింట్స్ యాడ్ చేయాలి మేడం ఎందుకంటే విటమిన్‌బి12 ఫోలేట్ కనుక తక్కువ ఉంటే వాళ్ళకి నేను చెక్ చేస్తే తక్కువ ఉన్నాయి అనుకోండి హోమోసిస్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి.
(19:01) అవును అవును హోమోసిస్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటే బోన్స్ కి బ్యాడ్ ఎందుకంటే ఆ హోమోసిస్టిన్ అనే లెవెల్స్ ఎక్కువ ఉంటే మనకి ఆ బోన్ లో ఎముక్కి ఎముక్కి మధ్యలో ఒక రకంగా ఫైబ్రస్ టిష్యూ కొలాయజన్ అనేది ఫామ్ అవుతది కదా అది ఆ స్టిక్కీ సబ్స్టెన్స్ అన్నమాట అది సరిగ్గా ఉండదు. అది సరిగ్గా ఉండకపోతే మనక ఏంటంటే బోన్స్ లో ఆస్టియోపోరసిస్ అంటే ఎముకల బలహీనత వస్తది అండ్ ఎముకలు ఇరగటం జరుగుతది అండ్ మీరు ఇందాక అన్నట్టు టర్న్ఓవర్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటదో అంటే మోస్ట్లీ మేము ఎముకలు గాని అతికించి సర్జరీస్ అన్ని చేస్తాం కదా అప్పుడు టర్న్ఓవర్ ఎక్కువ ఉంటది బాడీలో
(19:39) అలాంటప్పుడు విటమిన్‌బి12 ఫోలిట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎప్పుడనా సర్జరీస్ నీ రీప్లేస్మెంట్ హిప్ రీప్లేస్మెంట్ అసలు ఏ సర్జరీ అయినా సరే రికవరీ అవ్వాలి అనింటే ఆ కొలాజన్ టిష్యూ అనేది ఫామ్ అవ్వాలి. సో అలాంటి టైంలో విటమిన్ బి12 ఫోలేట్ ఐదర్ అది సప్లిమెంట్స్ రూపంలో అవ్వచ్చు. అంటే ఒకవేళ ప్యూర్ వెజిటేరియన్స్ అంటే సప్లిమెంట్స్ ఇస్తాము.
(20:01) సో ఒకవేళ నాన్ వెజ్ తింటున్నామ అని అనుకోండి ఇక్కడ పత్యం ఏమి చేయకూడదు అని స్పెసిఫికల్లీ చెప్పేది ఎందుకు అని అంటే ఇలాంటి పోషక తత్వాల్ని మనం నాన్ వెజిటేరియన్ సోర్సెస్ నుంచి కూడా బాగా తీసుకోవచ్చు. అవును సో అది అక్కడ ఏంటంటే బోన్స్ రిలేటెడ్ ఒక క్యాచీ పాయింట్ అన్నమాట అంటే మన బాడీలో ఏదైనా రిపేర్ అవ్వాలి అంటే మనకి విటమిన్స్ బాగుంటేనే రిపేర్ అవుతాయి లేకపోతే అవ్వదు అవును సో ఇప్పుడుబి12 అందరికీ చెక్ చేయాలా అంటే నాట్ కంపల్సరీ అయితే కాదు కాకపోతే మనక ఏంటి అంటే కొన్నిసార్లు ఎంత కాలం ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే దాని మీద డెసిషన్ మీద ఆధారపడి
(20:41) ఉండిద్ది ఎందుకంటే మనం ఇచ్చాము ట్రీట్మెంట్ కొన్ని రోజులకి మళ్ళీ సింటమ్స్ వస్తున్నాయి అంటే మళ్ళీ చెక్ చేసుకుంటాం. ఉ ఎందుకు తగ్గుతుంది వీళ్ళకి లైఫ్ లాంగ్ ఇంజెక్షన్స్ అవసరమా అట్లాంటి కొన్ని సిచువేషన్స్ లోబి12 అయితే చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోవాలి ఓకే లేకపోతే ఇప్పుడు నరాల పేషెంట్స్ అందరికీ మెడిసిన్ ఇచ్చినప్పుడు ఓన్లీబి12 అని ఇవ్వం చెక్ చేసి ఇది ఇది తక్కువ ఉంది ఇది అని ఇవ్వం ఇప్పుడు న్యూరాలజీవి చాలా టాబ్లెట్స్ తీసుకుంటే బివబిసిబి12 ఫోలిక్ యసిడ్ లైపోయిక్ యసిడ్ ఇట్లా కాంబినేషన్ ఉంటాయి అవును అంటే ఇవన్నీ కామన్ గా డెఫిషియన్సీస్
(21:15) ఉంటాయి నియర్లీ ఒకే ఒకే టైప్ ఆఫ్ నుంచి వస్తాయి కాబట్టి ఒక డెఫిషియన్సీ ఉన్నోళ్ళకి ఇంకొక కూడా ఉండొచ్చు అనే ఒక ప్రిసంప్షన్ తో కొన్నిటిలో విటమిన్ డి కూడా యాడ్ అవుద్ది అవే టాబ్లెట్స్ లో సో సో అట్లా కాంబినేషన్స్ లో వెళ్తాయి. సో మనం టెస్ట్ చేసుకొని ఇదో ఇది తక్కువ ఉంది ఇది ఇచ్చా ఇది తక్కువ ఇది ఇచ్చా అనేది ఉండదు వర్క్ లైక్ దట్ అట్లా చేయదు సో మనం చెక్ చేయగలిగింది బి12డి ఇంకేది చెక్ చేయలేము కాబట్టి మనం ఇచ్చేటప్పుడు మాత్రం కాంబినేషన్ ఇవ్వాలి ఈ మధ్యన ఈ కొన్ని ల్యాబ్ టెస్ట్‌లు వస్తున్నాయి మేడం విటమిన్ ఈ చెక్ చేసేస్తున్నారు విటమిన్ సి చెక్ చేసేస్తున్నారు
(21:52) అంటున్నారు బట్ అంటే ఈ రిలయబిలిటీ అనేది నేను చెప్పలేను ఎందుకంటే నేను అవి చూసినా కూడా నేను వాటిని నమ్మి నేను డెసిషన్ అయితే తీసుకోను తీసుకోవాలి సో ఎందుకంటే ఈ రొటీన్ హెల్త్ చెకప్స్ లో మనకి మీరు చెప్పినట్టు విటమిన్ బి12 విటమిన్ డి కాకుండా రకరకాలు చేస్తున్నామ అని అంటారు అది మీరు చెప్పినట్టు కాస్ట్ ఎఫెక్టివ్ అసలు ఏదేవో మెగ్నీషియం జింక్ అన్నీ చేసేస్తున్నారు అన్నా అవన్నీ ఏంటంటే ఆ హెల్త్ చెకప్ కి ప్యాకేజ్ కి కాస్ట్ యాడ్ చేస్తున్నాయి కానీ మనకి కాంప్లికేట్ చేస్తాయి అనవసరం అన్ని పేజీలు తిప్పి మనం నిజంగానే ట్రీట్మెంట్ కి అది ఏదన్నా
(22:31) పేషెంట్ కి యాడ్ అవుతుందా అనేది మే అక్కడ ఎక్కడో కొలెస్ట్రాల్ ఏదో హై ఉంటుంది ఇన్నీ చూసేటప్పటికల్లా అలిసిపోయి దాన్ని మిస్ అవుతాం అన్నమాట మెయిన్ ఇన్వెస్టిగేషన్స్ మిస్ అవుతాం ఇన్నీ పేజీలు పేజీలు పేషెంట్ ఏంటంటే చాలా టెస్ట్‌లు చేసాని హ్యాపీగా ఫీల్ అవుతారు బట్ ఏ టెస్ట్ కైనా ఎప్పుడు వాల్యూ ఉంది అంటే మనం అది సస్పెక్ట్ చేస్తే ఫస్ట్ మనకు ఆయనకు ఉన్న లక్షణాలకి మనం ఈ టెస్ట్లని చేస్తే మనకి ఈజీగా అర్థం అవుద్ది అన్ని చేసుకొని వస్తే ఫస్ట్ అవి చూసే కొద్ది ఇంతకీ ఈ ప్రాబ్లం ఏముంది అనేది మనకు అర్థం కాదన్నమాట సో ఆ అట్లా అన్ని విటమిన్స్ చెక్ చేస్తాను
(23:08) అన్ని మినరల్స్ చెక్ చేస్తాను అంటే ఓవర్ ఇన్వెస్టిగేషన్ అంటారు అది ఓవర్ ఇన్వెస్టి చేయపోవడం చేయకపోవడం ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ విటమిన్ అంటే విటమిన్ సి మీద మాట్లాడదాం మేడం విటమిన్ సి హౌ ఇట్ ప్రెసెంట్స్ విత్ న్యూరాలజిస్ట్స్ అండ్ ఆర్థోపెడిషన్స్ విటమిన్ సి న్యూరాలజీలో మేము అంతగా చూడం వాటిలో చాలా వరకు ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీస్ ఉన్నాయి అనుకోండి అప్పుడు విటమిన్ సి యాడ్ చేస్తామే తప్ప యస్ సచ్ మేము విటమిన్ సి అనేది న్యూరాలజీలో ఎక్కడ అంత పెద్ద చూడం చూడ యక్చువలీ యాక్చువల్లీ ఎందుకు అనింటే మేడం మన ఆ టు బి ఫ్రాంక్ ఈ స్కర్వి అంటే
(23:51) విటమిన్ సి డెఫిషియన్సీ అనేవి కూడా బాగా ఎప్పుడు వస్తాయి అనింటే ఫెమైన్స్ అసలు మరీ అసల ఫ్రెష్ ఫుడ్ లేనప్పుడు ఫ్రెష్ ఫుడ్ లేనప్పుడు ఫ్రూట్స్ అసలు తినట్లేదు అని అనుకున్నప్పుడు విటమిన్ సి డెఫిషియన్సీ చూస్తాం ఈ మన బెంగాల్ ఫెమైన్ ఇప్పుడు 1960 లోన తర్వాత 70 లోన ఫస్ట్ షిప్స్ లో వెళ్ళేటప్పుడు ఆ షిప్స్ లో వెళ్ళేటప్పుడు కొన్ని రోజులు రోజులు ఏంటంటే ఒక రకమైన ఫుడ్ వాళ్ళు తినలేక దొరకక తినలేక వచ్చినప్పుడు వచ్చేవి కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనకి డ్యూ టు అవర్ డెవలప్మెంట్ మన ఇండియా కూడా డెవలప్డ్ కంట్రీస్ లోకి వెళ్తుంది కాబట్టి అట్లీస్ట్ ఈ మినిమం ఫుడ్ ప్రొడక్ట్స్ మనం
(24:31) అందరికీ చేర్చగలుగుతున్నాం కాబట్టి ఈ విటమిన్ సి అనేది చాలా వరకు తగ్గింది అనే చెప్పాలి కాకపోతే మేము చెప్పేది ఏంటంటే పిల్లలకి మెయిన్ గా విటమిన్ సి అనేది అనేది ఈ టీత్ డెవలప్మెంట్ కి గమ్స్ డెవలప్మెంట్ కి తర్వాత బోన్స్ డెవలప్మెంట్ కి అన్నీ కూడా ఫ్రూట్స్ తీసుకోండి విటమిన్ సి అనేది ఫ్రూట్స్ లోనే కదా ఎక్కువ ఉండేది సిట్రస్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఆరెంజెస్ గోవానివ్వండి అట్లా వాటిలో తీసుకొని ఆ పిల్లల యొక్క గ్రోత్ వాళ్ళ బోన్స్ బాగుంటాయి అని చెప్పి సజెస్ట్ చేయడం జరుగుతుంది.
(25:06) ఉ అవును యా సో నెక్స్ట్ ఇంపార్టెంట్ విటమిన్ మీ హీరో విటమిన్ డి విటమిన్ డి సో విటమిన్ డి న్యూరలాజికల్ గా పేషెంట్స్ వస్తారా అంటారా అండ్ హౌ దే కమ్ టు యు మీ దగ్గరికి ఎలా వస్తారు ఇప్పుడు విటమిన్ డి మీద చాలా సబ్జెక్ట్ ఉంది ఇప్పుడు విటమిన్ డి తీసుకుంటే ఎన్నో న్యూరాలజీ డిసీస్ కి లింక్డ్ అన్నమాట ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీసెస్ అంటాం బాడీలో ఇమ్యూనిటీ కి విటమిన్ డి చాలా ఇంపార్టెంట్ సో బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి అది హెల్ప్ అవుద్ది.
(25:40) సో యాక్చువల్లీ ఈ కోవిడ్ లో ఏంటంటే అసలు చాలా ఆర్టికల్స్ వచ్చాయి చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది విపరీతంగా వచ్చాయి విటమిన్ డి ఎక్కువ తీసుకుంటే కోవిడ్ రాదు ఆ ఇమ్యూనిటీ బూస్టర్ కింద బాగా పని చేసేస్తది. అండ్ ఈ విటమిన్ డి లు ఎక్కువ తీసుకుని దానితో హాస్పిటల్ కి వచ్చినవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవును విటమిన్ డి కి ఓవర్‌డోస్ ఉంది.
(26:03) ఎక్కువ తీసుకుంటే ఓవర్ డోస్ ఉంది. ఎందుకంటే అది ఫ్యాట్ సాలిబుల్ ఫ్యాట్ సాలిబుల్ ఇంట్రాక్రేనియల్ ప్రెజర్ ని అవును రైస్ చేసిద్ది అవును సో ఓవర్‌డోస్ అయితే హెడేక్ విజన్ డిస్టర్బెన్సెస్ ఇట్లాంటివి రావచ్చు సో విటమిన్ డి ఓవర్‌డోస్ చేయకూడదు. సో సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మల్టిపుల్ స్క్లీరోసిస్ అనే డిసీజ్ ఉంది. విటమిన్ డి తక్కువ ఉండే వాళ్ళలో ఎక్కువ అంటారు.
(26:28) ఆల్సమర్స్ పార్కిన్సన్స్ ఇట్లా వీటన్నిటిలో విటమిన్ డి తక్కువ ఉండే వాళ్ళలో ఎక్కువ అని అట్లాని విటమిన్ డి ఇస్తే ఇవి తగ్గుతాయా అంటే అది లేదు అది ఇంకా లేదు అండ్ వాటికి ఏంటంటే వేరే కారణం కూడా ఉంటుంది కదా ఆ ఇది ఒక్కటే కారణం ఇది ఒకటే కారణం కాదు ఇది ఒకవేళ తగ్గి ఉంటే ఆ కారణం యొక్క ప్రభావం అనేది ఎక్కువ అవుతుంది. అంతే కదా మీరు చెప్పదలుచుకున్నారు ఎగజక్ట్లీ ఇప్పుడు మనం విటమిన్ డి ఇస్తే కొంచెం బెటర్ అవ్వచ్చు కానీ ఈ రోగం తగ్గిపోద్దని నేను ఏ రోగానికి చెప్పలేను ఏ రోగానికి చెప్పలేదు కానీ జనరల్ గా ఒక రకంగా మూడ్ తగ్గిందని మూడ్ బాగోవట్లేదని స్లీప్ డిస్టర్బెన్సెస్ బాడీ పెయిన్స్
(27:09) ఇప్పుడు పై పెయిన్స్ ఇట్లా చెప్పారనుకోండి ఆస్టియోమలేషియా ఒకవేళ బోన్స్ వీక్ అవుతుంటే కూర్చొని లేవలేకపోతుందని ఇట్లా అంటారు చూడండి అట్లాంటప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ అనుకొని మనం ట్రీట్ చేస్తాం సో దీంతో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇప్పుడు టెస్టింగ్ చేస్తే చాలా మందికి లో వచ్చిద్దండి. యాక్చువల్లీ 70% ఆఫ్ ఇండియన్స్ లో తక్కువ వచ్చిద్ది అని చెప్పి మనకి లిటరేచర్ చెప్తున్నా నాకు చేసుకుంటే తక్కువ రాదా మీరు యాక్చువల్లీ మొన్న నేను మీ హాస్పిటల్ కి వచ్చి చేయించుకుంటే అప్పుడు విటమిన్ డిబి12 తక్కువ ఉన్నాయని మీరు నాకు పెట్టారా లేదా మనం ఎండక వెళ్ళాం
(27:46) అవును బయటికి ఎక్స్పోజ్ అవ్వం మొత్తం కవర్ చేసుకుంటాం చక్కగా సన్ స్క్రీన్లు రాసుకుంటాం ఇంక ఎక్కడి నుంచి విటమిన్ డి వచ్చిద్ది రాదు. కేవలం బాగా ఎండలో పొలం పనులు చేస్తారు చూడండి వాళ్ళ ఒక్కలకే అంటే వాళ్ళు షర్ట్ కూడా తీసేసి చేస్తారు కదా వాళ్ళకే వచ్చింది తప్ప మిగతా ఎవ్వరికీ పెద్ద విటమిన్ డి ఉండదు. సో ఇప్పుడు పేషెంట్ కొన్ని లక్షణాలతో వస్తే ఇది కేవలం విటమిన్ డి వలనే అని చెప్పగలమా అంటే చెప్పలేం ఎందుకంటే చాలా మందికి తక్కువ ఉండిద్ది కాబట్టి మనం చెక్ చేం చెక్ చేయడం వల్ల అది బయట పడింది బట్ ప్రతి రోగానికి ఇదే కారణం అని చెప్పగలనా అంటే చెప్పలేం
(28:19) చెప్పలేం బట్ తక్కువ ఉన్నప్పుడు చూస్తూ ఊరుకోలేం కాబట్టి ఇచ్చేస్తాం ఇచ్చేస్తా నేను ఎవ్రీ మంత్ విటమిన్ డి తీసుకుంటాను నేను ఎప్పుడూ చెక్ చేయించుకోలా బట్ నేను తీసుకుంటాను ఎందుకంటే నాకు తెలుసు నాకు కచ్చితంగా తక్కువే ఉండేది సో నేను చెక్ చేయాల్సిన అవసరం ఏముంది సో సో మంత్లీ వన్స్ ఒక 60,000 యూనిట్స్ ఒక టాబ్లెట్ కానీ సిరప్ రూపంలో తీసుకోవడం ఇట్స్ సేఫ్ అని అంటారు అంతకన్నా ఎక్కువ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం డాక్టర్స్ అడ్వైస్ అనేది మాత్రం తీసుకోకూడదు.
(28:48) ఓకే ఆ లిమిటెడ్ గా అయితే మనంతట మనం కూడా విటమిన్ డి వన్స్ ఏ మంత్ నేను వేసుకుంటా మా పిల్లలకి వేస్తాను మా ఆయనకి వేస్తాను అందరికీ ఒక డోస్ వేసేస్తే సేఫ్ అనుకోవడం వస్తుంది సేఫ్ అనుకోండి యా ఇక్కడ ఒక రెండు మూడు మిత్స్ ఉన్నాయండి మ్ అంటే విటమిన్ డి అబ్జర్ప్షన్ మనం సరే మీరు అన్నారు ఎండలో తిరిగితే బాగవచ్చిద్దని పొద్దున్నే కొంతమంది తెల్లారు జామనఐదున్నర ఆరు ఇంటికి వెళ్ళిపోయి అరగంటసేపు వాకింగ్ చేసేస్తారు.
(29:18) వాళ్ళలో కూడా ఒక్కొక్కసారి విటమిన్ డి డెఫిషియన్సీ వస్తది. అక్కడ ఏంటంటే విటమిన్ డి ఇప్పుడు కొంతమందికి లేడీస్ కి అనుకోండి వాళ్ళు తెలవారు జామున 5:30రఆ:00 ఇంటికి వెళ్ళాలి లేదంటే సాయంత్రం 5:30ర ఆరు ఇంటికి వెళ్ళాలి ఈ టైం లో కొంచెం ఫ్రీ ఉంటాయి వాళ్ళకి కాకపోతే విటమిన్ డి సన్ లైట్ ఎక్స్పోజర్ నుంచి రావాలి అనింటే మిట్ట మధ్యాహ్నం యాక్చువల్లీ వెళ్ళాలి.
(29:37) అవును అంటే మధ్యాహ్నం మనకి 11 ఇంటి నుంచి మూడింటి వరకు సూర్యుడు అనేవాడు పై నుంచి కిందకి డైరెక్ట్ గా రేస్ చూస్తాడు. ఉమ్ అవును సో అది అసలు టైం మ్ సో ఇక్కడ పూర్తిగా సన్ ఎక్స్పోజర్ అనేది మీరు మార్నింగ్ వాక్ రూపంలోనే ఈవినింగ్ వాక్ రూపంలో కూడా వచ్చేస్తుంది అని అంటే అది కూడా ఒక్కొక్కసారి సరిపోదు ఇప్పుడు చాలా మంది విటమిన్ డి తక్కువ ఉందంగానే నేను ఎండలో తిరుగుతా అంటారు కానీ సరిపోదు కానీ సరిపోదు ఇప్పుడు అట్లా అని మిట్ట మధ్యాహ్నం తిరగమని కూడా నేను చెప్పను ఎందుకంటే స్కిన్ బాడవుది నల్లగ అయిపోతారు స్కిన్ క్యాన్సర్స్ రావచ్చు అదర్ ఎఫెక్ట్స్
(30:10) ఉన్నాయి కదా మనకు అలవాటు కూడా లేదు అలవాటు కూడా లేదు సో ఎండలో లో అంటే వాకింగ్ చేయండి కొంచెం బెటరే ఎండ పడిద్ది ఒప్పుకుంటాను బట్ మెడిసిన్స్ అయితే అవసరమే మనకి సరిపడా ఎండ మాత్రం మనం ఎక్స్పోజ్ అవ్వమండి అవును అంటే మనం ఇప్పుడు అర్బన్ కల్చర్ కి అలవాటు పడిపోతున్న కొద్ది ఇలాంటివన్నీ కూడా ఒక రకంగా మనకి నెగిటివ్ ఎఫెక్ట్స్ే బట్ స్టిల్ మనక ఏంటంటే వీటి గురించి తెలుసుకుంటే మనం దాన్ని అధికమించగలం తెలుసుకోలేకపోతే ఎప్పుడు మనం ఇగ్నోరెంట్ గా ఉంటే మనం దాని దాంతో బాధపడాలి.
(30:48) అదే ఇప్పుడు నేను అసలు ఎండకి వెళ్ళను విటమిన్ డి కూడా తీసుకోను నాకుేమనా ఇబ్బంది అవుద్దా అంటే అవ్వకపోవచ్చు అవ్వకపోవచ్చు కాతే ఏదనా జబ్బు వచ్చినప్పుడు దీని ఎఫెక్ట్ దానికి యాడ్ అయ్యి అది మాగ్నిఫై అవుతది పడొచ్చు కాబట్టి 100% అందరిది తీసేసుకోండి అని చెప్పాల్సింది కూడా లేదు ఎవరి ఇష్టం వాళ్ళది అన్నట్టు సింటమ్స్ వస్తే మాత్రం ఇబ్బందులు వస్తే కచ్చితంగా వాడాల్సిందే అవును ఇబ్బంది లేనప్పుడు రొటీన్ గానే తీసుకోవాల అంటే అది ఎవరి పర్సనల్ ఛాయిస్ కచ్చితంగా మింగాలి అని ఫోర్స్ చేయలే ఎందుకంటే ంటే మేము కూడా రొటీన్ గా ఇప్పుడు పోస్ట్ సర్జరీ కేసులు ఉన్నాయి అనుకోండి
(31:20) మేడం వాళ్ళు ఎక్కువ బయటికి వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి. ఒక టూ మంత్స్ వరకు వాళ్ళు ఇంట్లోనే ఉండాలి కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్కువ డోసెస్ అనేవి ఇస్తాం. ఇక్కడ ఇంకొక జాగ్రత్త ఎప్పుడూ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే విటమిన్ డి అనేది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ అంటే కొవ్వులోనే ఉంటుంది. ఒకవేళ ఓవర్‌డోస్ ఇచ్చేసామ అనుకోండి అది వెళ్లి కొవ్వులోకి చేరిపోతది.
(31:44) అది బయటకి రాదు శరీరం నుంచి బయటకి బ్లడ్ లో గాని లేదంటే కిడ్నీల్లో గాని బయటకి వెళ్ళే మార్గం అనేది చాలా తక్కువ సో మనం ఎప్పుడూ కూడా డెఫిషియన్సీ నీకు విటమిన్ డి తక్కువ ఉంది అని తెలిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్లి ప్రిస్క్రిప్షన్ రాయించుకొని తినటం అనేది సేఫ్ అవును అవును అవును ఎప్పుడనా సప్ప్లిమెంట్స్ రూపంలో వేసుకోవాలంటే మంత్లీ వన్స్ వేసుకుంటావో లేదంటే రోజు ఒక ఇప్పుడు మనకి చిన్న డోస్‌లు వస్తాయి చిన్న చిన్న డోసలు వస్తాయి ఈ మనకి అమెరికా నుంచి తీసుకొచ్చిన డబ్బాలని అందులో 800 యూనిట్స్ ఉన్నదని 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉన్నా అవి వేసుకోవచ్చు.
(32:22) అది సప్లిమెంట్స్ రూపంలో వేసుకోవాలి అని అనుకుంటే మనకి పెద్ద అడ్వైస్ అవసరం లేదు బట్ నీకు తక్కువ ఉంది అని తెలిసిన తర్వాత వేసుకోవాలి అంటే మాత్రం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం. అవును సో ఇప్పుడు ఈ డబ్బాల విషయంలో నేను చాలా డబ్బాలు చూస్తాను పేషెంట్ రాంగానే మూడు డబ్బాలు పెడతారు. సో ఇి అడుగుతారు వేసుకోవచ్చా అని సో ఇప్పుడు ఈ డబ్బాల్లో ఇవన్నీ కూడా న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అంటే ఇవన్నీ న్యూట్రాసిటికల్స్ కింద వస్తాయి అంటే ఫుడ్ అసోసియేషన్ వాళ్ళు అప్రూవ్ చేసిన సప్లిమెంట్స్ అంటే టు యడ్ మీ ఫుడ్ కి యడ్ ఆన్ గా అంటే మీరు తినేదానికి ఇంకొంచెం ఎక్స్ట్రా
(32:59) న్యూట్రిషన్ అన్నట్టు ఉమ్ సో హ్యాపీగా తీసుకోవచ్చు ఇబ్బంది లేదు. ఓకే బట్ మెడిసినల్ గా నీకు బి2 డెఫిషియన్సీ ఉందని తెలిసింది. నీకు డి డెఫిషియన్సీ ఉందని తెలిసింది. అప్పుడు నేను ఇవి ఈ న్యూట్రాసూటికల్స్ తీసుకోవచ్చా అంటే కాదు ఓకే అప్పుడు అవి కాదు మెడిసిన్స్ ఫార్మ ఫార్మస్యూటికల్స్ కే వెళ్ళాలి మనం వెళ్ళాలి ఎందుకు అంటే ఈ ఫార్మస్యూటికల్స్ అన్నీ కూడా ఇవి రెగ్యులేటెడ్ బై డ్రగ్స్ కంట్రోలర్ అంతే కదా సో ఈ ఫార్మస్యూటికల్స్ వాటిల్లో మనకు లోపల ఎంత ఉందో డ్రగ్ లోపల ఎంత ఉందో నాకు తెలుసు ఎందుకంటే వేరే వాళ్ళు చెక్ చేసి దీన్ని అప్రూవ్ చేశారు
(33:38) కాబట్టి సోబి12 డెఫిషియన్సీ ఉంది నేను 1500 మైక్రోగ్రామ్స్ ఇవ్వాలి. సో ఆ డ్రగ్ లో అట్లీస్ట్ 90% అక్యూరేసీతో 1500 మైక్రోగ్రామ్స్ ఉండుద్ది. సో ఇప్పుడు తిమ్మిర్లతోనే వచ్చాను అనుకోండి నేనుబ12 1500 పెట్టాలి. దాంతో పాటు నేను విటమిన్‌బి1 పెట్టాలిబిసి పెట్టాలి. లైపోయిక్ యసిడ్ పెట్టాలి. ఇవన్నీ కూడా యాడ్ చేయాలి.
(34:02) సో నేను ఉత్తబి12 ఇచ్చి వదిలేయలేను. మ్ సో ఇట్లా తిమ్మిర్ట్లు ఉన్నాయి అంటే మాత్రం మెడికేషన్స్ విధానంగానే ఫార్మస్యూటికల్స్ే వాడాలి. ఆ చాలామంది ఏమంటారంటే ఇది డ్రగ్ కాదు కాబట్టి ఇది మంచిది కదా అని అంటారు. ఇప్పుడు అది కరెక్ట్ కాదు సో జనాలు ఏంటంటే డ్రగ్ అంటే బ్యాడ్ ఫ్రమ్ నాచురల్ సోర్సెస్ అంటే గుడ్ అన్నట్టు ఒక ఫిక్స్డ్ థాట్ ఉంది. ఇప్పుడు సెల్ చేసేవాళ్ళు ఇది న్యూట్రాసిటికల్స్ కింద సెల్ చేస్తున్నారు.
(34:34) ఫుడ్ కిందకి వస్తుంది అంటే వాళ్ళ మీద అన్ని రూల్స్ అంత ప్రెజర్ ఉండదు. అంతే కదండీ ఏంటంటే ఊర్దకం ఉంటారు అన్ని షాపుల్లో దొరుకుతుంది ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి వాళ్ళ మీద అంత చెకింగ్ ఉండదు అంత ప్రెజర్ ఉండదు దీంట్లో ఇంతే డోస్ ఉందా అనేది కచ్చితంగా ఉంది ఇక్కడ ఒక పాయింట్ నేను మెన్షన్ చేయాలనుకుంటున్నా మేడం ఎందుకంటే ఆ కాంబినేషన్స్ ఉంటాయి కదా ఆ డోసెస్ కూడా సరిగ్గా రాయరండి అవి కరెక్ట్ గా ఉన్నాయో లేదో కూడా అవి చెప్పలేము చెప్పలేం చెప్పలేం చెప్పలేము కాబట్టి ఈ అమెరికా నుంచి తీసుకొచ్చిన డబ్బాలైనా మన ఇండియాలో కూడా దొరుకుతున్నాయి ఈ డబ్బాలు
(35:13) అన్నీ ఉంటున్నాయి ఎసెన్షియల్ ఫ్యాటీ యసిడ్స్ అని ఒమేగాత్ర ఫ్యాటీ యసిడ్స్ అని తర్వాత అందులో విటమిన్స్ కలిపేస్తున్నారు అందులో మినరల్స్ కలిపేస్తున్నారు అన్ని అవును సో అఫ్కోర్స్ అంటే దాని వల్ల నష్టం జరగకపోయినా సరే అవి ఎప్పుడైనా జబ్బు వచ్చి నువ్వు వేసుకోవాలంటే అది కరెక్ట్ హెల్తీ పర్సన్ లో నీ ఫుడ్ కి యాడ్ చేసుకోవడానికి ఇవి ఇవి నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇవి కాదు ఇవి కాదు నువ్వు డిపెండ్ అయ్యే డ్రగ్స్ ఇవి కాదు నీకు బాలేనప్పుడు నువ్వు వాడే డ్రగ్ క్లినికల్ ట్రయల్స్ లో కూడా ప్రూవ్ అయి ఉండాలి ఇంత డోసెస్ అని ఫిక్స్ అయి ఉండాలి
(35:48) ఇదంతా 10 మంది ప్రిస్క్రిప్షన్ ఆ ప్రిస్క్రిప్షన్ మీద రావాలి సో దీని దీన్ని చాలా మంది వాడి బాగుందని చెప్పాలి ట్రయల్స్ అయి ఉండాలి సో నీ మీద నీకు బాలేనప్పుడు నువ్వు వేసుకునే డ్రగ్ అన్ని విధాలుగా టెస్ట్ అయి ఉండాలి. టెస్ట్ ఏమన్నా ఆ సో ఒక ఇప్పుడు చాలా మంది ప్రౌడ్ గా చూపిస్తారు చూడండి ఇట్ ఇస్ నాట్ మెడిసిన్ అని రాసింది డబ్బా మీద కాబట్టి ఇది నాకు సేఫా అని ఇట్ ఇస్ నాట్ ఏ మెడిసిన్ అని రాసారంటే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి అంటే దీంట్లో ఎటువంటి కాంపోజిషన్ సరిగ్గా లేకపోయినా నేను ఆల్రెడీ రాసాను చూడండి ఇట్ ఇస్ నాట్ ఏ మెడిసిన్
(36:22) కాబట్టి దానికి మాకు సమాధానం లేదు అని వాళ్ళని వాళ్ళు డిస్టెన్స్ చేసుకోవడానికి సో అది మనం పాజిటివ్ గా చూడాల్సింది కాదు దే ఆర్ ప్రొటెక్టింగ్ దెమసెల్ఫ్ ఇది ఫార్మసీ డ్రగ్ కాదు అని చెప్తు చెప్తున్నారు అంటే దీనికి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని కాదు మ్ ఇది మామూలుగా తీసుకున్న ఆ ఇబ్బంది లేదు పని చేసిద్దా అంటే అది మా బాధ్యత కాదు సో పని చేసిద్ది అని ఎక్కడ ప్రూఫ్ లేదు ఇప్పుడు ఫార్మసీ డ్రగ్ కి వెళ్తున్నాము అంటే ఇది చాలా వరకు పని చేసిద్ది అని దీనికి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా అంటే అది ఆల్రెడీ మనకు తెలిసఉంటాయి ఈ డ్రగ్ కి ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి
(37:00) అని నాకు తెలుసు సో నేను ముందేవా వార్న్ కూడా చేయగలను ఈ డ్రగ్ కి ఇబ్బంది వస్తే మీరు ఆపండి అని సో దాంట్లో నేను వార్నింగ్ చేయలేను. చేయలేను సో చాలాసార్లు మనం ఆ మైండ్ సెట్ అంటే మెడిసిన్ అంటే బ్యాడ్ అని కాదు అంటే మెడిసిన్ అంటే ప్రతి మెడిసిన్ విషాన్ని అయితే తయారు చేయరు కదా అవసరమైన దాన్ని తయారు చేస్తారు.
(37:22) సో దానికి పాజిటివ్ ఉంటాయి నెగిటివ్ ఉంటాయి. ఇది డ్రగ్ గా వచ్చింది అంటే నాకు తెలుసు దిస్ ఇస్ ద పాజిటివ్ దిస్ ఇస్ ద నెగటివ్ సో నేను నా పేషెంట్ ని ఎడ్యుకేట్ చేయగలను అన్నట్టు సో మీకు బాలేనప్పుడు మాత్రం సప్ప్లిమెంట్స్ వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పిన చిట్కాలు ఇట్లా ఓవర్ ద కౌంటర్ దొరికేవి నేను ప్రిస్క్రైబ్ చేయను. పేషెంట్ మామూలుగా వచ్చి జనరల్ చెకప్ అండి ఇవి మా పిల్లలు పంపించారు యుఎస్ నుంచి నేను వేసుకోవచ్చు అంటే హ్యాపీగా వేసుకోండి అని చెప్తారు.
(37:53) అదే బాలేనప్పుడు నేను డ్రగ్స్ రాయంగానే డబ్బాలు తెచ్చి నా దగ్గర ఈ డబ్బాలు ఉన్నాయి నేను ఈ డబ్బాల్లో బి12 వాడితే సరిపోద్దా అంటే నేను ఒప్పుకోను ఒప్పుకోను ఆ డ్రగ్ నాకు డోస్ కరెక్ట్ గా తెలియదు ఇది ఒక్కటి సరిపోదు కాబట్టి నేను రాసినవే వాడాలి వాడాలి చెప్పేస్తారు వాడాలి య ఆ సో నాచురల్ ప్రొడక్ట్ అన్చురల్ ప్రొడక్ట్ ఎవరో వీడియోలో చెప్పారండి ఇవి తింటే సరిపోద్దంట మీ బి12 డెఫిషియన్సీ తగ్గిపోద్దంట అని చెప్పేసి చాలా మంది ఉంటారుత్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఆ డైట్ ఫాలో అవుతా ఉంటారు అంతలోపు మనం విలువైన టైం ని వేస్ట్ చేసినట్టేగా చేసినట్టే నరం బాడీ అన్ని గుర్తుపెట్టుకుండిది ఇన్ని
(38:29) రోజులు మనం దాన్ని డెఫిషియన్సీకి ఎక్స్పోజ చేశము అంటే రివర్స్ అయినా కూడా 100% రివర్స్ అవ్వదు ఎంత తొందరగా రివర్స్ చేసామ అనేది ఇంపార్టెంట్ సో విలువైన టైం ని వేస్ట్ చేయకూడదు వేస్ట్ చేయకూడదు కమింగ్ టు ద ఎండ్ ఆఫ్ పాడ్‌కాస్ట్ మేడం మనం సమ్మరైజ్ చేయడానికి ఎస్ ఇవాళ మనం అంటే ఈ బ్రెయిన్ బోన్ యక్సెస్ కి కావాల్సిన మనం పోషక తత్వాల గురించి కంప్లీట్ గా డిస్కస్ చేశం.
(38:56) ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ కంప్లీట్ గా పోషక తత్వాల గురించి యాక్చుల్లీ ఈ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇన్‌కంప్లీట్ అనే చెప్తాను ఎందుకంటే మనం డిస్కస్ చేస్తాము మళ్ళీ రెండు మూడు సంవత్సరాల తర్వాత ఇంకో కొత్త వైటమిన్ వచ్చిందండి ఇంకో కొత్త మినరల్ వచ్చింది అండ్ దీనివల్ల ఇంకొక ఆ డెఫిషియన్సీ సింటమ్స్ మేము చూస్తున్నాం అని చెప్పి కూడా సైన్స్ ఇవాల్వ్ అవుతుంది.
(39:16) ఇట్ ఇస్ సైన్స్ ఇస్ సో ఫాస్ట్ ఇన్ ఎవల్యూషన్ కాబట్టి ఏంటంటే అల్టిమేట్ గా నేను గాని నీరజా గారు గాని చెప్పేది ఏంటంటే మనం డైట్ ద్వారా అంటే నాచురల్ గా ఫుడ్ ద్వారా మనం ఒక ప్లేట్ తీసుకున్నాం అనుకోండి యాక్చువల్లీ లాస్ట్ పాడ్‌కాస్ట్‌లో కూడా నేను ఒక డైటాలజిస్ట్ తో డిస్కస్ చేసినప్పుడు కూడా ఇదే డిస్కస్ చేశం ప్లేట్ మెథడ్ అని ఫాలో అయితే అంటే ఇప్పుడు మన ప్లేట్ లో ఒక హాఫ్ పోర్షన్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి అంటే పిండి పదార్థాలు ఉండాలి ఇంకొక హాఫ్ లో ఇంకొక హాఫ్ వెజిట వెజిటేబుల్స్ ఉండాలి ఇంకొక హాఫ్ లో కొంచెం ప్రోటీన్ ఫుడ్ అది ఉండాలి.
(39:50) సో అండ్ దీంతో పాటు ఫ్రూట్స్ అవి కూడా మనకి యడెడ్ గా ఫుడ్ లో తీసుకుంటా ఉంటే అంటే హోలిస్టిక్ అప్రోచ్ ద్వారా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే అన్ని విటమిన్స్ కి చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదండి. బట్ మనకెప్పుడన్నా విటమిన్ డెఫిషియన్సీ వచ్చింది సింటమ్స్ కనిపిస్తున్నాయి అని అంటే మాత్రం డెఫినెట్లీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లి చెక్ చేపించుకొని దానికి అవసరమైన టాబ్లెట్స్ అవనివ్వండి ఇంజెక్షన్స్ అవనివ్వండి వాడుకుంటేనే ఆ జబ్బు అనేది త్వరగా రికవర్ అవుతది.
(40:21) మీరేమంటారు మేడం అవును రొటీన్ గా టెస్ట్ చేయాలా అంటే హెల్తీ పర్సన్ రొటీన్ గా చెక్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మనక ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు లేకపోతే మనం తినే తిండిలో డిఫరెన్స్ ఉందనుకోండి అంటే సరిగ్గా తింటలేదు అట్లాంటప్పుడు ఏదైనా మనం చెక్ చేయించుకోవచ్చేమో గానీ అంతా బాగున్నప్పుడు చెక్ చేసుకొని మరి వాడాలా అంటే అవసరం లేదు మంచి ఫుడ్ తీసుకోగలిగితే మనకి ఇంత వరీ ఉండదు ఉండదు థాంక్యూ ఫర్ జాయినింగ్ అస్ మేడం థాంక్యూ థాంక్యూ థాంక్యూ
No comments:
Post a Comment