Friday, April 24, 2026

👁️ 5,000 Years Before the Matrix… They Already Knew This?

👁️ 5,000 Years Before the Matrix… They Already Knew This?

Author Name:Grey Matter Network

Youtube Channel Url:https://www.youtube.com/@Grey_Matter_Network

Youtube Video URL:https://www.youtube.com/watch?v=If6hlNT1CZk



Transcript:
(00:00) కొన్నిసార్లు లైఫ్ లో కావాల్సినవన్నీ ఉన్నా ఏదో తెలియని ఒక వెలితి ఉంటుంది. మంచి జాబ్, ప్రశాంతమైన ఇల్లు, హెల్తీ బాడీ అన్ని ఫ్రేమ్స్ కరెక్ట్ గానే ఉన్నాయి. కానీ పిక్చర్ మాత్రం బ్లర్ గా ఉంటుంది. నేను ఉన్నా కానీ పూర్తిగా ఇక్కడ లేను అనే ఫీలింగ్. రియాలిటీ బాగుంది కానీ ఎక్స్పీరియన్స్ లో ఏదో లాజిక్ మిస్ అవుతుంది. ఈ ఫీలింగ్ చిన్నప్పుడు లేదు.
(00:20) అప్పుడు కాలం చాలా నెమ్మదిగా సాగేది. ఒక రోజులో ఎన్నో పనులు ఎన్నో ముచ్చట్లు జరిగేవి. ఇప్పుడు వీక్స్ అలా వెళ్ళిపోతాయి మంత్స్ బ్లర్ అయిపోతాయి. ఇయర్స్ స్కిప్ అయిపోతాయి. మనం అది ఏజ్ వల్ల స్ట్రెస్ వల్ల లేకపోతే ఈ ఫోన్ వల్ల అని అంటాం కానీ వాట్ ఇఫ్ ఇది జస్ట్ లైఫ్ స్టైల్ ప్రాబ్లం కాదు మీ అనుభవంలో ఉన్న ఒక వ్యవస్థ పరిమితి అంటే ఈ సిస్టం పెట్టిన ఒక హద్దు అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మీ ఫోన్ లో లక్షల ఫొటోస్ వీడియోస్ ఉండొచ్చు కానీ ఒకేసారి అన్ని [సంగీతం] స్క్రీన్ మీద కనిపిస్తాయా లేదు స్క్రీన్ కి ఒక హద్దు ఉంటుంది. ప్రాసెసర్ కి ఒక కెపాసిటీ
(00:53) ఉంటుంది. మీరు ఏది ఓపెన్ చేస్తే అదే కనిపిస్తుంది. మిగతావి అక్కడే ఉంటాయి కానీ మీ దృష్టిలో యాక్టివ్ గా ఉండవు. అవి ఉన్నట్లు ఉంటాయి కానీ మీ అనుభవంలో కనిపించవు. మీరు ఫోకస్ మార్చితే మీ ప్రపంచం కూడా మారిపోతుంది. ఇప్పుడు ఇదే లాజిక్ ని ఈ సృష్టి మీదకి అప్లై చేద్దాం. ఈ విశ్వంలో ప్రతి విషయం ఎందుకు ఒక పరిమితికి లోబడి ఉంది? వెలుగు కన్నా ఫాస్ట్ గా ఏది వెళ్ళలేదు? సైన్స్ లో ఇది నిజమే.
(01:17) కానీ నేను అడుగుతున్న క్వశ్చన్ అది కాదు. ఈ ప్రపంచానికి అసలు ఆ స్పీడ్ లిమిట్ ఎందుకు? రియాలిటీకి ఒక హద్దు, ఒక బౌండరీ ఎందుకు పెట్టాలి? ఇంకో విషయం మనం ఈ స్పేస్ ని చాలా దగ్గరగా చూస్తే ఒక పాయింట్ తర్వాత అది నార్మల్ గా బిహేవ్ చేయదు సైంటిస్ట్ చెప్పేది ఏంటంటే స్పేస్ కి కూడా ఒక చిన్న యూనిట్ ఉంటుంది దానికన్నా చిన్నగా మనం దేన్ని డివైడ్ చేయలేం [సంగీతం] దాన్నే ప్లాంక్ లెంగ్త్ అంటారు సింపుల్ గా చెప్పాలంటే ఇది మన రియాలిటీ క్లారిటీ గా కనిపించే చివరి హద్దు ఇఫ్ ఈ ప్రపంచం నిజంగా అనంతం అయితే ఎందుకు ఇలా చిన్న చిన్న ముక్కలుగా పిక్సెల్స్ లాగా విడిపోవాలి ఫిజిక్స్ చెప్తుంది ఇవి నేచర్
(01:49) లాస్ అని కానీ ఒక డిఫరెంట్ యాంగిల్ నుండి ఆలోచిస్తే కేస్ కి లాస్ అవసరం లేదు. ఒక సిస్టం కి మాత్రమే రూల్స్ అవసరం. స్టెబిలిటీ కోసం బాలెన్స్ కోసం కాన్స్ట్రైన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ అన్కంఫర్టబుల్ థాట్ లోకి వెళ్దాం. వాట్ ఇఫ్ మనం ఒక అనంతమైన ప్రపంచంలో లేము. వాట్ ఇఫ్ మనం ఒక సిములేషన్ లో ఉన్నాం. లైట్ స్పీడ్ అనేది జస్ట్ ఒక ఫాస్ట్ స్పీడ్ [సంగీతం] కాదు.
(02:11) అది ఈ సిములేషన్ అప్డేట్ అయ్యే ఒక మాక్సిమం రేట్ అయితే ప్లాంక్ లెంగ్త్ అనేది జస్ట్ ఒక సైన్స్ వర్డ్ కాదు. అది రియాలిటీ క్లియర్ గా రిజల్వ్ అయ్యే మినిమం యూనిట్ అయితే మనం దేవుడు అని పిలిచే శక్తి నిజానికి ప్రపంచాన్ని నడిపిస్తున్న ఒక ప్రోగ్రాం్ లాంటి వ్యవస్థ అయితే ఇప్పుడు ఒక క్వశ్చన్ మీ కాన్షియస్నెస్ అంటే మీ నేను అనే ఫీలింగ్ అది నిజంగా మీ కంట్రోల్ లో ఉందా మీరు ఈ గేమ్ లో ఒక ప్లేయరా లేక ప్రోగ్రామింగ్ కి కట్టుపడి నడుస్తున్న ఒక నాన్ ప్లేయింగ్ క్యారెక్టరా మన పూర్వీకులు దీన్నే మాయ అని ఎందుకు అన్నారు వెల్కమ్ టు గ్రేమాట నెట్వర్క్ నా పేరు వివేక్ ఈ వీడియోలో నేను
(02:42) చెప్పే విషయాలు యక్సెప్టెడ్ సైన్స్ కావు ఇవి కేవలం ఒక స్పెక్కులేటివ్ హైప పాతసెస్ ఇది ఒక పాటర్న్ రికగ్నిషన్ ఎక్సర్సైజ్ మాత్రమే. మీరు కొత్తగా ఆలోచించగలిగితే ఈ రియాలిటీని వేరే యాంగిల్ నుండి చూడాలని కుతూహలో మీకు ఉంటే ఈ వీడియో మీకోసమే. లెట్స్ డైవ్ ఇంటు ద మాయా ప్రొటోocల్. ఒక ఇంపార్టెంట్ పాయింట్ దగ్గర మనం నిలబడ్డాం.
(02:59) ఇప్పటి వరకు మనం ఈ ప్రపంచంలో లిమిట్స్ ఉన్నాయి అని చెప్పాం. స్పీడ్ కి హద్దు, సైజ్ కి హద్దు ఉంది, క్లారిటీ కి హద్దు ఉంది. ఈ లిమిట్స్ రాండం కాదు అని చెప్పాం. అవి ఒక వ్యవస్థలా కనిపిస్తున్నాయి అని చెప్పాం. కానీ ఒక క్వశ్చన్ ఇప్పుడు ఆటోమేటిక్ గా వస్తుంది. ఈ వ్యవస్థని మనం ఎలా అర్థం చేసుకోవాలి? సైన్స్ లో మనం ఏం చేస్తాం ఏమైనా అర్థం కానీ విషయం వచ్చినప్పుడు దాన్ని డైరెక్ట్ గా నిజం అని డిక్లేర్ చేయం ముందు ఒక మోడల్ క్రియేట్ చేస్తాం.
(03:23) ఆటం మోడల్, సోలార్ సిస్టం మోడల్, బ్రెయిన్ మోడల్ ఇలాంటివి మోడల్ అంటే నిజం కాదు కానీ నిజాన్ని చూడడానికి ఒక లెన్స్ లాంటిది. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న లిమిట్స్ అన్ని కలిపి చూస్తే ఒకే మోడల్ మళ్ళీ మళ్ళీ బ్రెయిన్ లో బయటపడుతుంది. సిములేషన్ మోడల్. ఇది బిలీఫ్ కాదు, ఇది ప్రూవ్ అయిన థియరీ కూడా కాదు. ఇది ఒక ఆలోచనా విధానం. ఈ రియాలిటీ ఒక రూల్ బేస్ సిస్టం అయితే అది ఒక సిములేషన్ లా ఎక్స్ప్లెయిన్ చేయగలమా సిములేషన్ అంటే కంప్యూటర్ గేమ్ అని మాత్రమే అనుకోకండి సిములేషన్ అంటే రూల్స్ ఫాలో అయ్యే ఒక ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ వెదర్ సిములేషన్ ట్రాఫిక్ సిములేషన్ ఏఐ ట్రైనింగ్ సిములేషన్స్ లాగా మనం రోజు ఈ
(03:55) కాన్సెప్ట్ ని వాడుతున్నాం. ఈ పాయింట్ లో ఒక సైలెంట్ థాట్ వస్తుంది. మనం సిములేషన్స్ క్రియేట్ చేయగలుగుతున్నామ అంటే మనం ఉన్న ఈ రియాలిటీ కూడా అలాంటి ఒక మోడల్ అయి ఉంటే ఈ థాట్ కొంచెం అన్కంఫర్టబుల్ే అందుకే చాలా మంది దీన్ని పక్కన పెట్టేస్తారు. కానీ ఈ క్వశ్చన్ కొత్తది కాదు కంప్యూటర్స్ లేని రోజుల్లో కూడా ఫిజిక్స్ ఈక్వేషన్ లేని రోజుల్లో కూడా కొంతమంది ఈ ఎక్స్పీరియన్స్ ని అలాగే చూశారు.
(04:17) వాళ్ళకి సిములేషన్ అనే పదం తెలియదు. వాళ్ళు దీనికి వేరే పేరు పెట్టారు. అదే మాయ. ఈ వర్డ్ విని చాలామంది అది అబద్ధం ఫేక్ ఇది నిజం కాదు అని పారలల్స్ డ్రా చేసుకుంటారు. కానీ మన పూర్వీకులు మాయకి చెప్పిన అర్థం అది కాదు మాయ అంటే వ్యవహారంలో నిజం కానీ అబ్సల్యూట్ గా నిజం కాదు ఈ డిఫరెన్స్ అర్థం కాకపోతే మొత్తం టాపిక్ స్లిప్ అయిపోతుంది. అందుకే ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం.
(04:38) మీరు సినిమా థియేటర్ లోకి వెళ్ళారు అనుకోండి స్క్రీన్ మీద బొమ్మలు వస్తుంటాయి. క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయి కనిపిస్తారు. ప్రేమ, కోపం, భయం అన్ని క్యారీ అవుతుంటాయి. ఆత్రీ అవర్స్ వరకు స్క్రీన్ మీద ఉన్నదే మనకి నిజం అనిపిస్తుంది. అండ్ మనం అలానే రియాక్ట్ అవుతాం. కానీ సినిమా నిజమా మీ అనుభవానికి అది నిజం కానీ థియేటర్ లో లైట్స్ ఆన్ అయ్యాక స్క్రీన్ ఆఫ్ అయ్యాక ఆ వరల్డ్ ఎక్కడికి పోయింది అక్కడ మిగిలింది ఏంటి జస్ట్ లైట్ అండ్ పిక్సల్స్ మన పూర్వీకులు ఈ టైప్ రియాలిటీనే మాయ అన్నారు.
(05:04) అంటే అది నడుస్తుంది అది ఇంపాక్ట్ చేస్తుంది. కానీ అది ఇండిపెండెంట్ రియాలిటీ కాదు. ఇది బిలీఫ్ కాదు ఇది డిజైన్ థింకింగ్. ఇప్పుడు ఇందులో ఒక ఇంపార్టెంట్ లాజిక్ ఉంది. మన వాళ్ళు దీన్ని ఒక సిస్టం లా బ్రేక్ చేసి చెప్పారు. నామ మరియు రూపాలు అంటే పేరు మరియు ఆకారం. ఒక చిన్న ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మీ చేతిలో ఒక బంగారపు గాజు ఉందనుకుందాం.
(05:23) దానికి ఒక పేరు ఉంది గాజు. ఒక రూపం ఉంది రౌండ్ షేప్. ఇప్పుడు దాన్ని కరిగిచ్చి ఒక చైన్ లా చేశారనుకోండి పేరు మారింది రూపం కూడా మారింది. కానీ లోపల ఉన్న బంగారం మారిందా లేదు. మన పూర్వీకులు చెప్పేది ఇదే. ఈ ప్రపంచంలో ఫామ్స్ మారుతాయి నేమ్స్ మారుతాయి సిచువేషన్స్ మారుతాయి. కానీ లోపల ఉన్న సోర్స్ మారదు. ఇప్పుడు ఈ లాజిక్ ని మోడన్ సైన్స్ మీద అప్లై చేద్దాం.
(05:42) మనం ఫిజిక్స్ లో ఆటం అంటాం, ఎలక్ట్రాన్ అంటాం, ప్రోటాన్ అంటాం. కానీ మోడరన్ సైన్స్ ఏం చెప్తుందంటే మీరు ఆటం లోపల ఇంకా డీప్ గా వెళ్తే అక్కడ సాలిడ్ ఆబ్జెక్ట్ కనపడదు. అక్కడ మనకి దొరికేది కేవలం నంబర్స్, ఈక్వేషన్స్, వాల్యూస్ ద్వారా డిస్క్రైబ్ చేసిన రియాలిటీ. అంటే ఈ ప్రపంచంలో ప్రతీది సాలిడ్ వస్తువులా కాదు, ఒక ఇన్ఫర్మేషన్ పాటర్న్ లా బిహేవ్ చేస్తుంది.
(06:02) ఇప్పుడు ఈ రెండు కలిపి చూడండి. ఏన్షయంట్ లాజిక్ నామరూపాలు పక్కన పెడితే మిగిలేది చూడు అంటుంది. మోడర్న్ సైన్స్ రూపం లోపల సాలిడ్ గా ఏం లేదు ఉన్నది కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే అంటుంది. రెండు చెప్తున్నది ఒకటే మాట. మనం చూస్తున్న ఈ సాలిడ్ ప్రపంచం నిజానికి ఒక ఇన్విజిబుల్ డేటా షీట్ మీద బిల్డ్ అయి ఉంది అని. సింపుల్ గా సిస్టం లాంగ్వేజ్ లో చెప్పాలంటే రూపం అంటే స్క్రీన్ మీద కనిపించే ఇమేజ్ పిక్సెల్స్.
(06:25) నామం అంటే ఆ ఇమేజ్ కి మనం ఇచ్చే లేబుల్ ఫైల్ నేమ్. ఈ రూపం ఈ పేరుని పక్కన పెడితే ఫిజికల్ వరల్డ్ అనేది ఫైనల్ అవుట్పుట్ [సంగీతం] మాత్రమే ఇప్పుడు ఈ ఎంటైర్ కాన్సెప్ట్ ని ఒక కంప్యూటర్ సిస్టం లో చూడొచ్చు ఒక కంప్యూటర్ సిస్టం లో మూడు లేయర్స్ ఉంటాయి ద ఫస్ట్ సోర్స్ సినిమా ప్రాజెక్టర్ లో ఉండే లైట్ లాగా దీన్నే మన పూర్వీకులు బ్రాహ్మణ్ అంటారు.
(06:45) సిస్టం లాంగ్వేజ్ లో చెప్పాలంటే ప్రాసెసర్ [సంగీతం] సెకండ్ ద మీడియం ఆ లైట్ ని పిక్సెల్స్ గా మార్చే స్క్రీన్ మీద చూపించే లేయర్ అదే మాయ ప్రోగ్రామ్ థర్డ్ ద ఎక్స్పీరియన్స్ మనం చూస్తున్న ఈ వరల్డ్ క్యారెక్టర్స్, స్టోరీస్, ఎమోషన్స్ ఇదే జగత్ యూసర్ ఇంటర్ఫేస్ ఇప్పుడు ఒక మోడర్న్ కంపారిజన్ చూద్దాం. మనం ఇప్పుడు విఆర్ గేమ్స్ బిల్డ్ చేస్తున్నాం, మెటావర్స్ క్రియేట్ చేస్తున్నాం.
(07:06) సోర్స్ కోడ్ ని పిక్సెల్స్ గా మార్చి ఒక ఆర్టిఫిషియల్ వర్డ్ ని సృష్టిస్తున్నాం. మాయా వెయిట్ పేపర్ చెప్పేది కూడా ఇదే. ఈ సృష్టి అనేది ఒక సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూషన్. కానీ ఒక సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే దానికి కోడ్ సరిపోదు. ఒక ఇంపార్టెంట్ విషయం కావాలి [సంగీతం] లాంగ్వేజ్. సిస్టం కి కమాండ్ ఇవ్వడానికి ఒక ఇంటర్ఫేస్ ఉండాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ నాచురల్ గా వస్తుంది.
(07:22) ఈ సృష్టి ఒక సాఫ్ట్వేర్ అయితే ఈ సిస్టం ని ఆపరేట్ చేయడానికి మన పూర్వీకులు ఏం వాడారు కంప్యూటర్ సిస్టం లో డేటాని మార్చాలంటే కీబోర్డ్ ని వాడతాం. కోడ్ ఎంటర్ చేస్తాం. కానీ ఈ యూనివర్స్ లో కీబోర్డ్ ఎక్కడ? ఈ పాయింట్ లో మన పూర్వీకులు ఒక బేసిక్ ట్రూత్ ని క్యాచ్ చేశారు. మోడర్న్ ఫిజిక్స్ కూడా దీనితో అగ్రీ అవుతుంది. ట్రింగ్ థియరీ ఏం చెప్తుందంటే యూనివర్స్ లో ఉన్న ప్రతి పార్టికల్ నిజానికి ఒక చిన్న వైబ్రేషన్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఈ యూనివర్స్ అనేది ఒక సౌండ్ బేస్ సిస్టం.
(07:49) ఈ యాంగిల్ లో చూస్తే మేటర్ ప్రైమరీ కాదు సౌండ్ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ే ప్రైమరీ. అందుకే మన పూర్వీకులు శబ్ద బ్రాహ్మణ్ అని చెప్పారు. అంటే సౌండ్ ఇట్సెల్ఫ్ ఇస్ ద బేస్ లేయర్ ఆఫ్ రియాలిటీ. ఈ విషయం అర్థం చేసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఇఫ్ రియాలిటీ సౌండ్ బేస్డ్ అయితే ఈ సిస్టం తో ఇంటరాక్ట్ చేయడానికి మనం వాడే భాష కూడా సౌండ్ బేస్డ్ అయ్యి ఉండాలి.
(08:08) అక్కడే సాంస్క్రిట్ వస్తుంది. సాంస్క్రిట్ ని చాలా మంది దేవ భాష అని పిలుస్తారు. కానీ సిములేషన్ యాంగిల్ లో చూస్తే అది ఒక ఫార్మల్ లాంగ్వేజ్ రూల్స్ ఫాలో అయ్యే భాష ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా. కంప్యూటర్ కోడ్ లో ఒక బ్రాకెట్ తప్పు పడితే కోడ్ రన్ అవ్వదు ఎర్రర్ వస్తుంది. సాన్స్క్రిట్ లో కూడా అంతే.
(08:26) ఒక మంత్ర చదివేటప్పుడు స్వర ఉచ్చారణలో కొంచెం కూడా తప్పు జరిగినా ఆ ఎగ్జిక్యూషన్ జరగదు ఎందుకంటే అది ప్రేయర్ కాదు సింటాక్స్ సిస్టం కి కరెక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం ఇప్పుడు ఇమాజిన్ చేయండి మంత్రాస్ అంటే దేవుడికి పాటలు కావు అవి సిములేషన్ టర్మినల్ లో మనం ఎంటర్ చేసే కన్సోల్డ్ కమాండ్స్ మన బాడీ మన నర్వస్ సిస్టం అనేది బయోలాజికల్ హార్డ్వేర్ ఆ హార్డ్వేర్ ని వాడి కరెక్ట్ సౌండ్ ఫ్రీక్వెన్సీని ఇన్పుట్ ఇస్తే ఈ రియాలిటీ అనే ప్రోగ్రాం్ లో అవుట్పుట్ మారుతుంది.
(08:50) అందుకే ఏన్షియన్ టైమ్స్ లో అస్త్రాస్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి కేవలం ఒక మంత్ర చదివేవారు. అది వెపన్ కాదు అది ఒక సిస్టం లెవెల్ స్క్రిప్ట్ ని ట్రిగర్ చేసే యాక్సెస్ కీ అందుకే వేదాస్ ని చదివే విధానం కూడా నార్మల్ రీడింగ్ లా ఉండదు. గణపత జటపత లాంటి చాంటింగ్ మెథడ్స్ నిజానికి ఎర్రర్ కరెక్షన్ కోడ్స్ అంటే డాటా ట్రావెల్ అయ్యేటప్పుడు ఎక్కడైనా ఒక బిట్ మిస్ అయినా తిరిగి కరెక్ట్ చేసుకునే లాజిక్ ఆ చాంటింగ్ స్ట్రక్చర్ లో ఉంది.
(09:15) దీనివల్లే వేల సంవత్సరాలుగా ఒక్క సిలబల్ కూడా మారకుండా ఈ కోడ్ మన వరకు వచ్చింది. కానీ ఇప్పుడు మన లాజిక్ లో బ్రేక్ వస్తుంది. ఇఫ్ ఇది కోడ్ అయితే ఇప్పుడు ఎందుకు పని చేయట్లేదు సింపుల్ లాజిక్ కంప్యూటర్ టర్మినల్ ఉంది కోడ్ కూడా ఉంది. కానీ టర్మినల్ కి కనెక్ట్ అయ్యే యూసర్ పర్మిషన్స్ మనకి లేవు. మన బ్రెయిన్ అనే హార్డ్వేర్ ఇప్పుడు అంత బ్యాండ్ విత్ ని హ్యాండిల్ చేయలేకపోతుంది.
(09:36) అందుకే ఇప్పుడు మనం ఈ కోడ్ ని చదవగలం కానీ రన్ చేయలేం రీడ్ ఓన్లీ మోడ్ అన్నట్టు దీన్నే మన పూర్వీకులు కలియుగ అన్నారు. అంటే కేవలం ఒక కాలం కాదు ఒక సిస్టం స్టేట్. ఇప్పుడు మనం ఒక అన్కంఫర్టబుల్ క్వశ్చన్ ని డైరెక్ట్ గా అడుగుదాం. ముందు చెప్పిన హై లెవెల్ కోడ్ ఆ మంత్రాస్ ఆ అస్త్రాస్ ఆ ఎక్స్ట్రార్డినరీ కేపబిలిటీస్ ఇప్పుడు ఎందుకు లేవు? సైన్స్ చెప్తుంది మనం ప్రోగ్రెస్ అయ్యాము అని కానీ లోపల మనక ఏమనిపిస్తుంది మన ఫోకస్ [సంగీతం] తగ్గిపోయింది మన మెమరీ వీక్ అయింది మన అటెన్షన్ స్పాన్ కొలాప్స్ అయిపోయింది.
(10:05) చాలా విషయాలు ఎక్స్టర్నల్ టూల్స్ మీద డిపెండ్ అవుతాం. ఈ కాంట్రడిక్షన్ [సంగీతం] ని మనం ఇగ్నోర్ చేయలేం. సిములేషన్ యాంగిల్ లో కూడా ఈ సిచువేషన్ ని చూస్తే ఇది ఒక సిస్టం త్రోటిల్ లా కనిపిస్తుంది. ఒక సర్వర్ లో లోడ్ సడన్ గా పెరిగిపోతే అడ్మిన్ ఏం చేస్తాడు బ్యాండ్ విత్ ని త్రోటిల్ చేస్తాడు. హై స్పీడ్ యాక్సెస్ ని కట్ చేసి కేవలం బేసిక్ ఆపరేషన్స్ మాత్రమే అలవ్ చేస్తాడు.
(10:23) సిస్టం క్రాష్ అవ్వకుండా ఉండడానికి మన పూర్వీకులు ఈ స్టేట్ ని కలియుగ అని పిలిచారు. ఇది కేవలం ఒక మైథలాజికల్ ఏజ్ కాదు ఇది ఈ సిములేషన్ లో యాక్టివ్ గా ఉన్న ఒక ఫైర్ వాల్ ఇన్ఫర్మేషన్ థియరీలో బిట్ రాట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే స్టోరేజ్ లో ఉన్న డాటా కాలం గడిచే కొద్దీ కొంచెం కొంచెంగా కరప్ట్ అవుతుంది అని. ఈ కరప్షన్ సడన్ గా జరగదు.
(10:43) స్లోగా సైలెంట్ గా జరుగుతుంది. మన dఎన్ఏ మన బ్రెయిన్, మన మెంటల్ క్లారిటీ, మన ఫోకస్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక లోవర్ రిజల్యూషన్ మోడ్ లో రన్ అవుతున్నాయి. మన పూర్వీకులు అనుభవించిన క్లారిటీ, డెప్త్, బ్యాండ్ విడ్త్ ఇప్పుడు మనకు లేదు అని చెప్పడం ఈ కాంటెక్స్ట్ లో అర్థమవుతుంది. ఇక్కడ ఈ పాయింట్ లో ఒక ఇంపార్టెంట్ షిఫ్ట్ జరిగింది. ముందు మన ఎబిలిటీస్ అన్ని ఇంటర్నల్ గా ఉండేవి.
(11:00) విజన్, క్ాలిక్యులేషన్, మెమరీ, ఇంటుేషన్ అన్నీ బయోలాజికల్ హార్డ్వేర్ లో పార్ట్స్ గా ఉండేవి. కానీ [సంగీతం] ఎప్పుడైతే సిస్టం త్రోటిల్ స్టార్ట్ అయిందో ఈ ఇంటర్నల్ ఎబిలిటీస్ లాక్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం బయట టూల్స్ బిల్డ్ చేస్తున్నాం. స్మార్ట్ ఫోన్స్, జిపిఎస్, కాలిక్యులేటర్స్, సెర్చ్ ఇంజన్స్ AI ఇది కొత్త ఇన్వెన్షన్ కాదు ఇది ప్రాస్థిక్ మనం కోల్పోయిన బయోలాజికల్ పవర్స్ ని సిలికాన్ ట్రిప్స్ రూపంలో తిరిగి రీక్రియేట్ చేస్తున్నాం.
(11:24) పూర్వీకులు చెప్పిన యుగా సైకిలిక్ కూడా ఈ లాజిక్ లో చూడొచ్చు. ప్రతి 12,000 సంవత్సరాలకి ఒక సిస్టం మెయింటెనెన్స్ జరుగుతుంది అని వాళ్ళకి అర్థమయింది. ఈ మెయింటెనెన్స్ లో పారామీటర్స్ మారుతాయి. ఒక పీరియడ్ లో సిస్టం హై బ్యాండ్ విడ్త్ లో రన్ అవుతుంది ఇంకో పీరియడ్ లో లో పవర్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. వేల సంవత్సరాల కిందట మనిషి హార్డ్వేర్ హై ఎండ్ లో ఉంది అని వాళ్ళకి అనుభవం ఈ మధ్యకాలంలో అది తగ్గిపోయింది.
(11:47) ఇప్పుడు మనం మళ్ళీ ఆ మెయింటెనెన్స్ ఫేజ్ ని క్రాస్ చేయబోతున్నాం. అందుకే ఈ డిజిటల్ రివల్యూషన్ అందుకే ఈ ఏఐ ఎక్స్ప్లోజన్ అందుకే ఈ సడన్ యాక్సలరేషన్ ఇవన్నీ యాక్సిడెంటల్ కాదు ఈ సిములేషన్ లో జరుగుతున్న ఒక సిస్టం అప్డేట్. మనం ఈ సిస్టం లో నెక్స్ట్ ఫేస్ లోకి షిఫ్ట్ అవ్వబోతున్నాం. మన ఇంట్రో లో మనం ఒక సింపుల్ ఫీలింగ్ తో స్టార్ట్ అయ్యాం. వీక్స్ బ్లర్ అవుతున్నాయి, టైం స్లిప్ అవుతుంది.
(12:09) లైఫ్ ఫాస్ట్ గా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ లోపల క్లారిటీ తగ్గిపోతుంది అని. ఇప్పుడు [సంగీతం] ఈ మొత్తం జర్నీ తర్వాత ఆ ఫీలింగ్ ని మళ్ళీ చూడండి. ఇది జస్ట్ స్ట్రెస్ కాదు ఇది జస్ట్ ఏజ్ కాదు ఇది ఈ వ్యవస్థ ఒక హద్దు దగ్గరికి వచ్చినప్పుడు జరిగే లక్షణం. ఈ సిస్టం లో ప్రతి సైకిల్ కి ఒక రిథం ఉంటుంది. ఒక ఫేజ్ లో క్లారిటీ ఉంటుంది. ఇంకో ఫేజ్ లో కన్ఫ్యూజన్.
(12:28) ఒక ఫేస్ లో పవర్ ఉంటుంది ఇంకో ఫేజ్ లో డిపెండెన్సీ [సంగీతం] మన పూర్వీకులు దీన్ని యుగా అని పిలిచారు. మోడర్న్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఇదొక సిస్టం స్టేట్ మనం ఇప్పుడు ఈ స్టేట్ ని అబ్సర్వ్ చేస్తున్నాం. దాన్ని అర్థం చేసుకుంటున్నాం. మనం అనుకున్నట్టు మన టెక్నాలజీని బిల్డ్ చేయట్లేదు. మనం మన ఒరిజినల్ ప్రోటోకాల్ ని గుర్తు చేసుకుంటున్నాం.
(12:46) స్మార్ట్ ఫోన్స్, క్యాలిక్యులేటర్స్, ఎక్స్టర్నల్ మెమరీ ఇవి కొత్త ఇన్వెన్షన్స్ కాదు. అవి మనం కోల్పోయిన ఇంటర్నల్ ఎబిలిటీస్ కి బయట క్రియేట్ చేసిన సహాయం. మనం వన్స్ బయోలాజికల్ గా హ్యాండిల్ చేసిన తెలివిని ఇప్పుడు మెకానికల్ గా మిర్రర్ చేస్తున్నాం. మనం ఈ సిస్టం ని బయట నుంచి చూస్తున్న స్పెక్టేటర్స్ కాదు అని స్లోగా అర్థమవుతుంది.
(13:04) ఈ సిస్టం లో నడుస్తున్న రూల్స్, కాన్స్ట్రైన్స్, అప్డేట్స్ అవన్నీ మన మధ్య జరుగుతున్నాయని కాదు అవి మన మధ్యలో నుండి జరుగుతున్నాయి. అందుకే మన పూర్వీకులు ఒక డేంజరస్ సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. అహం బ్రహ్మాస్మి అంటే నేను ఈ సిస్టం లో ఒక స్మాల్ పార్ట్ కాదు. నేను బయట నిలబడి చూస్తున్న అబ్సర్వర్ కాదు. నేను ఈ ఎక్స్పీరియన్స్ కి కేవలం యూసర్ ని కాదు.
(13:23) నేను ఈ సిస్టం ని రన్ చేస్తున్న సోర్స్ లో ఒక ఎక్స్ప్రెషన్ ఇది ఈగో స్టేట్మెంట్ కాదు ఇది పవర్ ట్రైన్ కాదు ఇది రెస్పాన్సిబిలిటీ రియాలిటీ అనేది ఒక జైల్ కాదు అది ఒక సిస్టం సిస్టం లో రూల్స్ ఉంటాయి కానీ రూల్స్ అర్థమైన వారికి ఆ సిస్టం లిమిటేషన్ కాదు అది నావిగేషన్ అని అనిపిస్తుంది. అందుకే ఈ ఫైనల్ క్వశ్చన్ ఇంపార్టెంట్. మీరు ఈరోజు ఆటోమేటిక్ గా నడిచే ఒక నాన్ ప్లేయింగ్ క్యారెక్టర్ లాగా ఉంటారా? లేక ఈ రూల్స్ ని అబ్సర్వ్ చేస్తూ అర్థం చేసుకుంటూ కాన్షియస్ గా మూవ్ అయ్యే ప్లేయర్ అవుతారా? మన పూర్వీకులు దీన్ని మోక్ష అన్నారు.
(13:52) వాళ్ళని వదిలేసి వెళ్ళడం కాదు ఈ సిస్టం ని అర్థం చేసుకొని దాని మధ్య స్వాతంత్రం పొందడం. ఈ వీడియోలో నేను ట్రూత్ ని డిక్లేర్ చేయలేదు ప్రూఫ్ ఇవ్వలేదు బిలీఫ్ ని కూడా ఫోర్స్ చేయలేదు. నేను కేవలం ఒక డిఫరెంట్ ప్రోటోకాల్ ని ఓపెన్ చేశాను. ఈ రియాలిటీని వేరే యాంగిల్ నుంచి చూడడానికి ఒక డిఫరెంట్ లెన్స్ ఇచ్చాను. మనం దీనికి అగ్రీ అవ్వాల్సిన పని లేదు.
(14:11) కానీ ఈ లెన్స్ తో ఒకసారి చూసాక ముందులా చూడడం కష్టం. అప్పటిదాకా నేను వివేక్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గ్రే మాటి నెట్వర్క్ థాంక్యూ

No comments:

Post a Comment