నీ ఉనికిని ప్రేమించు. To be yourself is Love #MUSTWATCH
Author Name:Vissu Ji
Youtube Channel Url:https://www.youtube.com/@SatsangwithVissuJi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=t41EVqCJhQI
Transcript:
(00:03) [సంగీతం] ప్రస్తుతానికి ఎలాంటి వికారము లేదు అంటున్నాను నేను ఏదైతే ప్రస్తుతం ఉందో ఆ ప్రస్తుతం అంతా కూడా ప్రేమ యొక్క స్వస్వరూపమే అంటున్నాను నేను ప్రేమ అనేటువంటిది అది ఇతరు ఇతరులకు మీరు మీరు మీరు ఇతరానికి చూపించేది కాదు లేదా ఇతరము మీ పట్ల చూపించేది కాదు ప్రేమ అనేటువంటిది అది వర్ణించుకునేది కాదు అది ఏదో ఒక వర్గానికి సంబంధించింది కాదు ప్రేమ అనేటువంటిది అది పూర్తి ప్రస్తుతానికి సంబంధించింది అది మనుషులకు సంబంధించింది కాదు అది జంతుజాలానికి సంబంధించింది కాదు అది సృష్టికి సంబంధించింది కాదు అది దేవుడికి సంబంధించింది కాదు ప్రేమ
(00:40) అనేటువంటిది అది సదా ప్రస్తుతానికి సంబంధించింది దానికి వివరణలు లేవంటున్నాను ప్రేమించడం అంటే ప్రస్తావించడం కాదు ప్రేమించడం అంటే మీరు మీరుగా ఉండటం [సంగీతం] నేను దేని గురించి మాట్లాడుతున్నాను అంటే ఇప్పటి గురించి మాట్లాడుతున్నాను అనుభవ అనుభూతుల గురించి మాట్లాడటం లేదు. మీరు ఆశ్చర్యపోతారు మీ మనసు మీ మనసుని మీరు గమనిస్తే మీ మనసు మిమ్మల్ని ఎలా
(01:24) విభాగపరుస్తుందో అంటే మీ సంకల్పాలు మిమ్మల్ని ఎలా విభాగ పరుస్తున్నాయో మీ థాట్ ప్రాసెస్ మిమ్మల్ని ఎక్కడ విభాగ పరుస్తుంది అన్న విషయాన్ని మీరు తెలుసుకున్నప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. కేవలము వేదాంతపరమైన చర్చలలోనే ఒకటి ఒకటి ఒకటి అని వినిపిస్తుంది కానీ మిమ్మల్ని మీరు అబ్సర్వ్ చేసుకుంటే మీరు ప్రతి లిప్తలోని కొన్ని వందల వేల ముక్కలు అవ్వడాన్ని మీరు దర్శిస్తారు అంటున్నాను నేను మీకు తారస పడినటువంటి ప్రతి అంశంలోని మిమ్మల్ని మీరు విభాగ పరుచుకుంటూ ఉన్నారు మీకు తారసపడినటువంటి ప్రతి అనుభవంలోని ప్రతి అనుభూతిలోని ప్రతి చోట కూడా మిమ్మల్ని మీరు పూర్తిగా విభాగ
(02:06) పరుచుకుంటూనే ఉన్నారు ఎప్పుడు కూడా మీ దేవుడు మిమ్మల్ని విభాగ పరుస్తున్నారు మీ ఆధ్యాత్మికత మిమ్మల్ని విభాగపరుస్తుంది. మీ సాంసారిక లక్షణాలన్నీ మిమ్మల్ని విభాగపరుస్తున్నాయి. ఇంకా మనం ఇంకా చాలా స్పష్టంగా చెప్పుకుంటే మీ వేదాంత గ్రంథాలు మీ వేదాంత అధ్యయనం కూడా మనల్ని పూర్తిగా విభాగ పరుస్తుంది అంటున్నాను నేను పూర్తిగా విభాగ పరుస్తుంది.
(02:35) ఆ మీరు చేయవలసిందల్లా ఏంటంటే మీ మనసు యొక్క నిష్ఫలత్వాన్ని గుర్తించాలంటున్నాను నేను దానికి మీ కాలాన్ని మీరు సమర్థవంతంగా సద్వినియోగ పరుచుకోవడం మీకు తెలియాలంటున్నాను నేను మీ సమయం మీ సమయం అది చాలా విలువైనది అది అది పూర్తిగా మీదే దానితో మీరు ఎంత సమృద్ధిగా మమేకమై ఉన్నారు ప్రతి లిప్తలోన మీ సమయం పట్ల మీరు ఎంత జాగృత కలిగి ఉన్నారు మీ శుద్ధమైన ఏకాంతంతో మీరు ఎంతవరకు
(03:24) పరిపూర్ణత్వాన్ని కలిగి ఉన్నారు అసలు మీరు ఎక్కడ విభాగం చెందుతున్నారు ఈ విషయాల పట్ల మీకు విజ్ఞానం కావాలి తప్ప అనుభవజ్ఞుల అనుభవాలు గురించినటువంటి విజ్ ఞానంతో మీకు ఎవరికీ అసలు సంబంధమే లేదు అంటున్నాను నేను నువ్వు ఎప్పుడు చాలా ఇండివిడ్యువల్ గా ఉండాలి అంటున్నాను నేను నిన్ను నువ్వు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు నువ్వు చాలా ఇండివిడ్యువల్ గా ఉండాలనుకుంటాను.
(03:50) ఎప్పుడు చాలా ఇండివిడ్యువల్ గా ఉండాలనుకోవాలి. ఆ మీకు ఎంత స్వేచ్ఛ ఉండాలంటే అది 100 మందితోటి మీ ఒక్కడితోటి సంబంధం లేకుండా మీరు నిలబడాలంటే 100 మందిలో కూడా మీరు నిలబడగలగాలి మీరు కూర్చోవాలంటే ఎవరి సమ్మతితోటి సంబంధం లేకుండా మీరు కూర్చోగలగాలి. అటువంటి స్వేచ్ఛ ఉండాలంటున్నాను నేను ఎందుకనంటే మీ అంతరంగం అంతా పరిపూర్ణమైన స్వేచ్ఛ ఉంది.
(04:20) కనీసం మీకు మానసికమైనటువంటి స్వేచ్ఛ కూడా లేనప్పుడు మీరు మీ అంతరంగ స్వేచ్ఛలోనికి ఎప్పుడూ చొరబడలేరు అంటున్నాను నేను మీరు ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి ఏది అందిపుచ్చుకోకూడదు ఎవరి దగ్గర నుంచి ఏది ఉపమానంగా స్వీకరించకూడదు మీరు మీ అంతరంగానికి కావలసినటువంటి అన్ని అంశాలని కూడా మీ అంతరంగ ఆస్వాదన నుంచే అలవర్చుకోవాలి తప్ప దానినుంచే అధ్యయనాన్ని దానినుంచే తీసుకోవాలి తప్ప భౌతిక నిజ నిర్ధారణ తోటి మీరు మీ నమ్మకాలతోటి ముందుకు పోకూడదు అంటున్నాను మీ నిర్ధారణ ఎప్పుడు మీరు ఇలా ఉండాలి అనేటువంటి నిర్ధారణ అది మిమ్మల్ని విభాగ పరుస్తుంది అంటున్నాను నేను
(05:05) నేను అందుకే తరుచు చెప్తాను మీ ఆధ్యాత్మికత కూడా మిమ్మల్ని విభాగ పరుస్తూనే ఉందది. మీరంతా సంసారిక స్థితిగతుల్లో ఉంటారు అక్కడ విభాగం మీకు దుఃఖాన్ని సూచిస్తుంది. ఆ దుఃఖం నుంచి తేరుకోవడానికి మీరు ఆధ్యాత్మికతలోకి ప్రవేశిస్తారు. ఇక్కడ కూడా విభాగాన్ని సూచిస్తుంది. ఇక్కడ దుఃఖాన్ని ప్రదర్శించలేక మిమ్మల్ని మీరు ఒక పెద్ద ముసుగు కప్పుకొని అక్కడ మేము చాలా సంతోషంగా ఉన్నామని వర్తిస్తూనే అర్తిస్తూ ఉంటారంట ఒక మనిషి వాస్తవికతలో జీవించడం వల్ల
(05:53) తనకి ఎంత లాభం అంటే తన ముసుగును తీసి పరేయగలుగుతాడు అంటాను నేను తన ముసుగును తీసి పారేయగలుగుతాడు. వాస్తవికతలో ఉండేటువంటి సౌలభ్యం ఏదనా ఉంది అంటే నువ్వు నిన్ను నువ్వు యధాతథంగా ఉంచుకోగలుగుతావు ఇప్పుడు ప్రతి పరిస్థితిలోన నిన్ను నువ్వు యధాతథంగా ఉంచుకోగలుగుతావు. మీరు గనుక ఇలా ఉన్నట్లయితే మీకు అసలు ఏ మూలం నుంచి భయం కలుగుతుందో అన్న విషయం బయటకి వస్తుంది.
(06:31) అసలు భయం నుంచే మీ భక్తి పుట్టిందా లేకపోతే భయాన్ని బద్దలు చేయడానికి మీ భక్తి పుట్టిందా అన్న విషయాన్ని మీరు అక్కడ స్పష్టంగా అనుభవించగలుగుతారు అంటున్నాను భయం నుంచి గనుక మీకు దేవుడు పుడితే గనుక భయం నుంచి గనుక మీకు భక్తి పుడితే గనుక ఏ భయం నుంచి అయితే గనక మీకు కొంత వైరాగ్యాన్ని అనుభవిస్తున్నట్లయితే గనుక మీరు దానితో చిత్రవదన అనుభవిస్తారంట మీరు దేవుణని పదిలంగా చూసుకోవడం కాదు ఇటువంటి సత్సంగ ప్రవచనాల కోసం ఆరాటపడడం కాదు మీ మనసు మీకు ఎంత తేలికగా ఉంది అన్న అనేటువంటి విషయం పట్ల మీరు బాగా సమృద్ధివంతమైనటువంటి అవగాహన కలిగి ఉండాలంటాను నేను మీ మనసు చాలా తేలికగా ఉండాలంటాను నేను
(07:16) బరువు ఉండకూడదు అంటాను నేను బరువు అంటే ఏంటో తెలుసా మీ అభిప్రాయాలు మీ కొనసాగింపులు మీకు బరువు లేకపోతే మీ అభిప్రాయాలతోటి మీరు దాన్ని ఇతరుల మీద రుద్దరు ఇతరుల అభిప్రాయాన్ని మీరు మీ నెత్తి మీద వేసుకోరు. అప్పుడు మీరు సమృద్ధిగా జీవిస్తారు అంటున్నాను నేను అప్పుడు మీరు శాంతివంతంగా జీవిస్తారు అంటున్నాను. మీకు వ్యతిరేకత ఉన్నప్పుడు ప్రేమతలకు దివ్యత్వాన్ని మీరు ఎప్పటికీ ఆస్వాదించలేరు అంటాను నేను ఒకరిని మీరు ప్రేమించడం అంటే అది ఎటువంటిది అంటే లెక్కలు కొలతలు లేకుండా యధాతదంగా ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించడం
(08:00) అంటున్నాను అప్పటికప్పుడు అప్పుడు మీకు విరక్తి రాదు అంటున్నాను ఏ విషయం పట్ల విరక్తి రాదు. మీరు ఎవరిని ద్వేషించరు అసల అసలు ద్వేషించడానికి అవకాశమే లేదు అసల నేను చిరాకు గురించి మాట్లాడటం లేదు ద్వేషం గురించి మాట్లాడుతున్నాను. చిరాకు చాలా క్షణికంగా ఉంటుంది అది వస్తుంది పోతుంది ద్వేషము మీ మనసు పొరల పొరలలో సుస్థిర స్థానం ఏర్పరచుకుంటుంది అంటున్నాను నేను ఆ ద్వేషమే చివరికి అసూయగా పరిణామం చెందుతుంది అంటున్నాను నేను మీరు దేవుల తలకో గురువుల తలకు సత్లక్షణాలు లేదా దుర్లక్షణాలు లేదా కళ్యాణ గుణాలు
(08:47) వీటిల గురించి కాదు మీ మనసు యొక్క సున్నితత్వం గురించి ఆలోచించాలి అంటున్నాను నేను పూర్తిగా నీ మనసు నీ మనసు తలకు సున్నితత్వం గురించి ఆలోచించాలి. ఆధ్యాత్మికత అంటే నీ ఒక్కడువు మాత్రమే ఇది నీకు మాత్రమే సంబంధించింది నీ సమయము నీకోసం ఉపకరించాలంటాను నేను మీ మనసు గురించి స్వీయ అధ్యయనం జరగాలంటాను నేను దానికి దానికి కావలసినటువంటి అంశాలను మీరు ఇటువంటి సత్సంగ ప్రవచనాల నుంచి కాకుండా పూర్తిగా మీ అంతరంగం నుంచి నేరుగా దాన్ని స్వీకరించాలంటాను నేను మీ మనసు ఎప్పుడైతే తేలికగా ఉందో మీరంతా చాలా తేలికగా ఉంటారు మీరు గతాన్ని
(09:31) స్వీకరించరు మీరు భవిష్యత్తుని స్వీకరించదు మీరు ప్రస్తుతాన్ని మాత్రమే స్వీకరిస్తారు అప్పుడు ప్రేమ ఉదయిస్తుంది అంటున్నాను నేను చాలామంది అన్నట్టుగా ప్రేమ అది శాశ్వతము లేదా అశాశ్వతము అనేటువంటి విషయానికి సంబంధించింది కాదు ప్రేమ అనేటువంటిది వాస్తవికతకు సంబంధించింది జస్ట్ నౌ అంటే ప్రస్తుతానికి సంబంధించింది ప్రస్తుతానికి ఎలాంటి వికారము లేదు అంటున్నాను నేను ఏదైతే ప్రస్తుతం ఉందో ఆ ప్రస్తుతం అంతా కూడా ప్రేమ యొక్క స్వస్వరూపమే అంటున్నాను నేను ప్రేమ అనేటువంటిది అది ఇతరు ఇతరులకు మీరు మీరు మీరు ఇతరానికి చూపించేది కాదు లేదా
(10:16) ఇతరము మీ పట్ల చూపించేది కాదు ప్రేమ అనేటువంటిది అది వర్ణించుకునేది కాదు అది ఏదో ఒక వర్గానికి సంబంధించింది కాదు ప్రేమ అనేటువంటిది అది పూర్తి ప్రస్తుతానికి సంబి సంబంధించింది అది మనుషులకు సంబంధించింది కాదు అది జంతుజాలానికి సంబంధించింది కాదు అది సృష్టికి సంబంధించింది కాదు అది దేవుడికి సంబంధించింది కాదు ప్రేమ అనేటువంటిది అది సదా ప్రస్తుతానికి సంబంధించింది దానికి వివరణలు లేవంటున్నాను నేను ప్రేమించడం అంటే ప్రస్తావించడం కాదు ప్రేమించడం అంటే మీరు మీరుగా ఉండటం అది ప్రేమించడం అంటే అలజడులు లేకుండా ఉండటం ప్రేమించడం అంటే పోలికలకు సంబంధించింది
(10:56) కాదు ప్రేమ అనేటువంటిది అది పరాయితనానికి సంబంధించింది కాదు అది ఇచ్చుపుచ్చుకునేది కాదు అది నిలబెట్టుకునేది కాదు అది సదా ఉన్నది అంటున్నాను నేను ప్రస్తుతానికి సంబంధించింది అది మనమంతా ప్రేమ పేరుతో మన ఇష్టాలు లేదా అయిష్టాలు మన గౌరవాలనే ప్రదర్శిస్తాము తప్ప వాస్తవికత వాస్తవమైన ప్రేమకి అసలు ప్రదర్శనే లేదంటున్నాను నేను అసలు వాట్ ఇస్ లవ్ అంటే అది కంప్లీట్ బీయింగ్ అది ప్యూర్ బీయింగ్ అది మీరు సమపార్జన చేసుకునేది కాదు మీరు
(11:44) మీరుగా ఉండటం అనేటువంటి ఒక పూర్ణమైన మహా దివ్యత్వానికి సంబంధించినటువంటిది. ఉన్నదాన్ని ఉన్నట్టుగా మీరు మీరుగా యధాతదంగా ఉండటమే ప్రేమ యొక్క నిజమైన స్వస్వరూపం అంటున్నాను నేను మనమంతా ఏమనుకుంటామ అంటే వారి పట్ల నాకు చాలా ప్రేమ ఉంది అనుకుంటాం అది ప్రేమ కాదు ఇష్టం అంటాను నేను ప్రేమకి ఎక్కడ ద్వంద అభిప్రాయాలు లేవు అంటున్నాను నేను ఒక్క ప్రస్తుతానికే ద్వందం అనేటువంటిది లేదు ద్వందాభిప్రాయాలు వచ్చాయి అంటే అర్థం ఏంటి అక్కడ ద్వందం ఉన్నట్టే కదా అంటే భవిష్యత్తుకి ద్వందం లేదా
(12:30) ఉంది గతానికి ద్వందం లేదా ఉంది కానీ ప్రస్తుతానికి ఎక్కడా ద్వందం లేదు అంటున్నాను నేను మీ ఇష్టానికే ద్వందాలు ఉంటాయి ప్రేమకు ఎక్కడా ద్వందం ఉండదు అది కంప్లీట్ బీయింగ్ పూర్తి వాస్తవికత ప్రేమ అనేటువంటిది అది ఎటువంటిది అంటే మీ స్వీకరణకి లేదా మీ వ్యతిరేకతకి సంబంధించినటువంటి అంశం కాదంటున్నాను నేను అది ఉన్నది నీ వాస్తవికతని నువ్వు పరిపూర్ణంగా అర్థం చేసుకొని నువ్వు నువ్వుగా ఉండటమే నిష్కళంకమైనటువంటి ప్రేమ
(13:17) మీరు వాస్తవికతలోకి రాకుండా మీరు ఈ సదా ప్రస్తుతం యొక్క వైభవాన్ని పరిపూర్ణంగా స్వీకరించకపోతే మీరు ఎప్పుడు ఆ ద్వందం అనేటువంటి సుడిలలో తిరుగుతానే ఉంటారు అంటాను నేను మీరు ఎప్పుడు దేని గురించి ఆలోచించాలంటే మీ మనసుని ప్రస్తుతంలో ఎలా ఉంచాలి అన్న విషయం గురించి ఆలోచించాలంటున్నాను. మనసు సృష్టించినటువంటి అంశాల గురించి మీరు ఆలోచించద్దు మనసు గురించి ఆలోచించమంటున్నాను.
(13:52) ఎక్కడి నుంచి అయితే సంకల్పాలు ఉదయిస్తున్నాయో ఎక్కడి నుంచి అయితే వ్యతిరేకత ఉదయిస్తుందో ఎక్కడి నుంచి అయితే కోరికలు ఉదయిస్తున్నాయో ఎక్కడి నుంచి అయితే మీకు భిన్న భిన్న భిన్న భిన్న భిన్న కోణాలు ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తున్నాయో ఆ మూలంలో పరిపూర్ణంగా దాని గురించినటువంటి అవగాహన కావాలంటున్నాను నేను అది మీ మనసుని మీరు నేరుగా అర్థం చేసుకోవడం అంటున్నాను నేను మనమంతా ఎలా ఉన్నామ అంటే మన కోరికలు తీర్చడానికి కావలసినటువంటి కొంత మిషనరీ ఏదైతే ఉందో మిషనరీ గురించి ఎంక్వైరీలో ఉన్నామ అంటున్నాను నేను ఆ ఎంక్వైరీలోకి దేవుడు వచ్చాడు అంటున్నాను ఆ ఎంక్వైరీలోకి
(14:34) గురువులు వచ్చారు అంటున్నాను నేను ఆ మీ కోరికలే మిమ్మల్ని బాగా అంటే మీ కోరికలు అంటే దాని అర్థం ఏంటంటే మీ ఆసక్తి కోరికలు అంటే దాని అర్థం ఏంటది మీ ఆసక్తి మీరు మీరుగా ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే మీకంటే మీకు ఆసక్తి మీకంటే కూడా ఇంకా ఏదో ప్రత్యేకమైన ఆసక్తి మీకుేదో ఉంది దాని గురించే మీరు మీరు ఇలాగ ఉండలేకపోతున్నారు అంటున్నాను మీరంతా ఇక్కడికి రావడం రాకపోవడం కూడా మీ ఆసక్తికి సంబంధించే జరుగుతుంది అంటున్నాను నేను ఆ మీరంతా ఇక్కడికి వచ్చినప్పుడు మీ మనసు
(15:23) కొంత సంతోషాన్ని ఇస్తది మీరు రాకపోతే కొంత దుఃఖాన్ని ఇస్తది మీరు రాకపోయిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అన్న దాని గురించి ఆలోచిస్తారు. మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడండి అసలు మీ ఆలోచనలు మీ నుండి మిమ్మల్ని పూర్తిగా మిమ్మల్ని మీ నుండి విభాగ పరుస్తున్నాయి అంటున్నాను నేను మీ ప్రతి ఆలోచన మిమ్మల్ని మీ నుంచి విభాగ పరుస్తుంది.
(15:53) మీరు దేవుణని పట్టుకుంటే సుఖంగా ఉంటామని మీరు అనుకుంటున్నారు మీరు నిర్ధారిస్తున్నారు అలాగా కానీ మీరు దేవుని కాదు కదా ఇంకా అంతకంటే సుప్రీం అంతకంటే సుప్రీమ్ దేన్ని పట్టుకున్నా సరే మీరు ఎవరు సుఖంగా ఉండలేరు. ఎందుకనంటే అవన్నీ మీ మానసికతలో అంశాలే కాబట్టి మీ మనసు తదనంతర స్థితి అదంతా మీ మనసు సదా ప్రస్తుతానికి రానంతవరకు మీ మనసు సంకల్పాల మాటున దాగి ఉన్నంతవరకు కూడా మీరు ఎప్పుడూ సుఖపడిన దాఖలాలు ఏరోజు కనిపించవు మీకు మీరు మీకు అందరికీ ఆనందం కావాలినూటికి నూరు శతం ప్రతి మనిషికి దేవుడు ఉన్నా లేకపోయినా గురువులు ఉన్నా లేకపోయినా శాస్త్రాలు ఉన్నా లేకపోయినా
(16:33) ప్రతి మనిషికి ఆనందం కావాలి ఆ ఆనందాన్ని కానీ ఈ భౌతిక స్థితిగతులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇష్టాల రూపంగా నెరవేర్చుకుంటున్నారు అంటున్నాను నేను అందరూ అనుకుంటున్నారు మీరు బాగుంది బాగుంది మాకు అంతా బాగుంది అని అనుకుంటున్నారు ఆ బాగుండటం అనేటువంటిది ఏదైనా చెక్కు చెదురుతుంది అంటే మాత్రం మనం చాలా అసహనానికి లోనవుతున్నాం అంటే మన ఆనందాన్ని మన ఫిజికల్ అండ్ మెంటల్ కంఫర్ట్స్ లోనే వెతుక్కుంటున్నాం తప్ప ఆనందాన్ని మనసు యొక్క పూర్తి నిమర్జన నుంచే ఆనందం అనేటువంటిది అది స్వయంభువంగా వ్యక్తమవుతుంది అది సమపార్జన చేసేటువంటిది కాదు అనేటువంటి వాస్తవకతను అంది
(17:11) పుచ్చుకోవడంలో మనం బాగా కొన్ని వందల వేల యుగాల వెనకబడి ఉన్నాం అంటున్నాను నేను ఈ ప్రవచనకారులు ఈ భక్తి పేరుతో జరిగేటువంటి ఈ కోలాహలంలో మనం పక్షులకు మేత విసురుతున్నట్టుగా మీ కోరికలు నెమరు మీ కోరికలు ఏవైతే ఉన్నాయో కోరికలను తీర్చడానికి కొన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల రూపంలో కొన్ని గుళలికలను వదులుతున్నారు వీళ్ళంతా ఆ గుళికలు మీరందరూ మేస్తున్నారు మేసు సంతృప్తిగా ఉంటున్నారు మీరు వాస్తవానికి మీరు పెద్ద దుఃఖాన్ని మూటకట్టుకుంటున్నారు అంటున్నాను నేను అందుకే తరచు చెప్తాను ఆధ్యాత్మికత
(17:58) పేరుతో పెద్ద రణరంగమే రాజ్యం ేలుతుంది అంటున్నాను నేను ఈ పెట్టుడు గురువులంతా కూడా ఈ ప్రవచనకారులంతా కూడా నీకు ఆనందం అనేటువంటి రుచి తెలియకుండా ఇష్టాలు అయిష్టాల మాటున నిన్ను ఎలా మబ్య పెట్టాలో అంత ఆ చాలా స్పష్టంగా మిమ్మల్ని మబ్బి పెడుతున్నారు అంటున్నాను నేను ఏదో ఒకటి చేస్తే నీ సమస్య పోతుందని చెప్తున్నారు తప్ప ఏదో ఒకటి చేయడం అనేటువంటిది పూర్తి నీ అస్తిత్వాన్ని
(18:43) ద్వందపరుచుకోవడం అనేటువంటి రణరంగాన్ని సృష్టిస్తున్నారు వీళ్ళంతా అంటున్నాను నీ ఆసక్తి ఎంతటి పెనుముప్పుగా కారణభూతమైందో చూడు ఒక మనిషి పుట్టిన తర్వాత చాలా కొద్ది రోజులు మాత్రమే స్వేచ్ఛగా ఉంటాడు అక్కడి నుంచి బానిస సంఖ్యలు తగిలించుకొని తిరుగుతా ఉంటాడు. ఆ బానిస సంఖ్యలు సంసారంలో కంటే కూడా ఆధ్యాత్మికతలోనే ఎక్కువగా ఉన్నాయి అంటున్నాను నేనుది అసలు బానిసత్వం నుంచి విడుదల పొందాలనేటువంటి స్పృహ కూడా మీకు ఎవ్వరికీ
(19:29) లేదు అంటున్నాను నేను ఈ ఆధ్యాత్మిక భారాన్ని మోస్తూ ఈ ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం ప్రాకులాడబడేటువంటి వీళ్ళందరూ కూడా కొన్ని కొన్ని వందల వేల కలేబరాలతోటి వ్యాపారం చేస్తున్నారు అంటున్నాను మీ సహజత్వం ఏదైతే ఉన్నదో మీ సహజ జీవన విధానాన్ని వీళ్ళంతా పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు ఆ ధ్వంసానికి మీరంతా పూర్తిగా సహకరిస్తున్నారు అంటున్నాను నేను మీకు వాస్తవికత మీకు ఏ ఏది కావాలి అన్న విషయాన్ని మీరు పక్కన పెట్టి మీరు మీరుగా ఉండటం అనే అనేటువంటి విషయం గురించి మీరు చాలా సమృద్ధిగా మీ గురించి మీరు
(20:14) ఆలోచించాలంటున్నాను నేను. మీకు కావలసింది దేవుడు కాదు, మీకు కావలసింది దేవతలు కాదు మీకు కావలసింది శాస్త్రాలు కాదు మీకు కావలసింది ఆత్మ లేదా చైతన్యం కాదు మీకు కావలసింది అల్లా మీ పట్ల మీకు ఒక స్పష్టమైనటువంటి నిజాయితీ కావాల వాస్తవంగా మీ నిజాయితీని గనుక మీరు కోరుకున్నట్లయితే మీరు ఎవ్వరు ఇక్కడికి రారంటున్నాను అవసరం లేదు అంటున్నాను నేను నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే మీ అవసరం ఇక్కడ మీకు ఏది లభించదు మీకు ఎవరి సహకారము అవసరం లేదు మీరు మీరుగా సదా సంతృప్తిగా ఉండగలరు అనే విషయాన్ని నొక్కి
(21:01) చెప్పడం కోసం ఇది చెప్తున్నాను నేను మీరు మీరుగా ఉంటే మీరు చాలా సమృద్ధిగా ఉంటారు మీరు మీరుగా ఉంటే మీరు చాలా ఆనందంగా ఉంటారు. ఇతరం అనేటువంటిది ఎప్పుడైతే పొడచూపుతుందో అప్పుడు మీకు మీరు దూరమైపోతారు మీకు మీరు భారమైపోతారు లేని నరకాన్ని అనుభవిస్తారు అంటారు నీకు సంబంధించినటువంటి అంశాల విషయంలో కూడా మీరు ఎప్పుడూ మితిమీరి ప్రవర్తించకూడదు అంటాను నేను మీకు సంబంధించిన అంశాల విషయంలో కూడా మీకు మీరు చాలా ఎంత తక్కువగా వీలైతే అంత
(21:46) తక్కువగానే మీ గురించి వినాలి దాన్ని ఆచరించాలని చూడకూడదు దాన్ని మీ అంతరంగం నుంచి అధ్యయన పరుచుకోవాలి అంటాను దాన్ని నీ మొట్టమొదటి ప్రాధాన్యత ఏదైనా ఉంది అనిఅంటే గనుక అది మీ పూర్తి పూర్ణమైనటువంటి స్వేచ్ఛ అంతే పూర్తి పూర్ణమైన స్వేచ్ఛ చక్కగా ఉండటము ఆనందంగా ఉండటము పోలికలు లేకుండా ఉండటము సమృద్ధిగా జీవించడం ఇతరుల తాలకు అనుభవాలతో గాని ఇతరుల తాలక అభిప్రాయాలతో గాని చొరపడకుండా ఉండటము జిజ్ఞాస లేకుండా ఉండటం దేని గురించి జిజ్ఞాస అవసరం లేదు అంటున్నాను నేను
(22:33) సదా ప్రస్తుతానికి అసలు జిజ్ఞాస కూడా లేదు అంటున్నాను నేను మీరెవరు మీరు ఇతరుల నుంచి ఎంత ప్రేరణ తీసుకున్నప్పటికీ కూడా ఆ ప్రేరణ అది మీది కాదు అదంతా ఇతరానికి సంబంధించింది గురువు ఒక్కడు మాత్రమే నీ స్వయం శక్తిని నీ స్వయం స్వేచ్ఛని ప్రేరేపిస్తాడు అంటాను నేను ఎందుకంటే స్వేచ్ఛ యొక్క పరాకాష్ట గురువు కాబట్టి ప్రేమ యొక్క పరాకాష్ట గురువు కాబట్టి ఈ సదా ప్రస్తుతము తనకు వైభవమే గురువు కాబట్టి గురువు అంటే అది దేహ సముదాయానికి సంబంధించింది కాదు అది మానసిక సంకల్ప
(23:19) వికల్పాలకు సంబంధించింది కాదు గురువు అనేటువంటిది సదా ప్రస్తుతం యొక్క పరిపూర్ణమైనటువంటి మహోన్నతమైనటువంటి ప్రేమైక విజృంభణ అంటాను నేను ఒక శుద్ధ నూతనత్వం సదా ప్రస్తుతం యొక్క వైభవం అంటాను నేను దాన్ని మీరు ఉన్నారు అన్న విషయం ఏదైతే ఉన్నదో మీరు ఉన్నారు అన్న విషయాన్ని మీరు యదాతదంగా స్వీకరించడం అంటే మీరు మీరుగా ఇప్పుడు ఇక్కడ ఎలా చాలా సమృద్ధిగా మిమ్మల్ని మీరు యదేచ్చగా ప్రకటించనివ్వడం మీరు ప్రకటించబడటం ప్రకటించడం కాదు అది ప్రకటించబడుతుంది అది అది చాలా సమృద్ధిగా ప్రకటించబడుతుంది
(24:07) మీకు మీరు అడ్డు పడకుండా ఉండటం గురించి మాట్లాడుతున్నాను నేను
No comments:
Post a Comment