Friday, April 24, 2026

మనిషి ప్రయత్నంతో కూడా పోనీ రెండు బంధాలేంటో తెలిపిన అష్టావక్రుడు🌹అష్టావక్ర 66🌹kanthrisa

మనిషి ప్రయత్నంతో కూడా పోనీ రెండు బంధాలేంటో తెలిపిన అష్టావక్రుడు🌹అష్టావక్ర 66🌹kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=kgDeCLZoO90



Transcript:
(00:00) అష్టవక్ర సంహిత చాప్టర్ 17 టాక్ 66 ఈరోజు అష్టావక్రుడు చెప్తున్న సూత్రం అల్టిమేట్ కి సంబంధించింది. ఇంతకుముందు ఒక మిత్రుడు వచ్చి అష్టవక్ర సంహిత గురించి తను వినడం వల్ల దాన్ని తనకు కలిగిన అనుభవాన్ని ఒక మాటలో చెప్పి వెళ్ళిపోయాడు. ఏమిటి అది అడిగితే అతను ఒకటే మాట చెప్పాడు. అష్టవక్ర సంహిత వినకముందు ఐడెంటిటీ కోసం ప్రాక్లాడుతున్న నా మైండ్ ఉండేది.
(00:33) అందుకని నిరంతరం ఎంత సాధించినా ఎంత సంపాదించినా బాధ ఉండేది. ఇప్పుడు ఐడెంటిటీ ఒక్కటి డ్రాప్ అవ్వడంతో మనసు చాలా అస్తిమిత పడ్డది అని చెప్పి వెళ్ళిపోయాడు. అష్టవక్ర సంహితలో దాదాపు 300 సూత్రాలు ఉన్నాయి. ఏ సూత్రానికి ఆ సూత్రం అదే పరిపూర్ణం ఏదైనా ఒక్క విషయాన్ని పట్టుకొని జీవితంలో దాన్ని పరిపూర్ణంగా అప్లై చేస్తే అన్ని విషయాల నుంచి శాశ్వత విముక్తి తప్పకుండా లభిస్తుంది.
(01:02) ఇందులో ఇసుమంతా కూడా డౌట్ లేదు. సమస్య అంతా ఒక్కటే నువ్వు దాన్ని అప్లై చేస్తావా చేయవా లేకపోతే ఇప్పటివరకు ఆధ్యాత్మిక ఆశ్రమాల్లో జరుగుతున్న [గురకలు] ఓన్లీ మానసిక పరమైన ఆలోచన మాత్రమే చేసి ఫిలాసఫర్ గా మారుతావా అన్నది నీ ఛాయిస్. సో అష్టావక్ర సంహిత నిన్ను ఫిలాసఫర్ ని చేయదు. నిన్ను ఆలోచన పరుని చేయదు. ఆలోచనని రిఫైన్ చేసి అక్కడి నుంచి ఆలోచన నుంచి నిన్ను విముక్తి చేస్తుంది.
(01:32) ఆచరణ యొక్క మూల సూత్రం అంతే ఆలోచన నుంచి విముక్తి సాధన నుంచి విముక్తి, సమాజం నుంచి విముక్తి సంసారం నుంచి విముక్తి, గురువు నుంచి విముక్తి, పుస్తకం నుంచి విముక్తి, శాస్త్రం నుంచి విముక్తి సో అన్నీ ఎక్కడ ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. కానీ అవేవి నీ మనసులో లేవు మనసులో ఉన్న చిక్కు విడిపోయింది. ఈరోజు సూత్రంలో అష్టవకుడు చెప్తున్న మాట చాలా మహత్వపూర్ణమైంది.
(02:01) జీవితానికి సంబంధించిన రెండు పార్శ్వాలని మనకు పరిచయం చేస్తున్నాడు. సో ఆ సూత్రంలోకి వెళ్లే కంటే ముందు ఒక మాట చెప్పి ఆ సూత్రాన్ని పాడతాను. జ్ఞానము జ్ఞాని స్త్రీ కాదు పురుషుడు కాదు జ్ఞానమే జ్ఞాని అయినప్పుడు హి ఇస్ బియాండ్ జెండర్ అష్టావక్రుడు లేదా జనకుడు లేకపోతే రామకృష్ణ పరమహంస లేకపోతే రమణ మహర్షి ఏదైనా చెప్తున్నప్పుడు జెండర్ బేస్డ్ గా ఏమి ఉండదు చెప్పేది ఇట్ ఇస్ బియాండ్ జెండర్ ఎట్లైతే ఆకలికి లింగభేదం లేదో నిద్రకి లింగభేదం లేదు ప్రశాంతతకి లింగభేదము లేదు అట్లాగే
(02:47) చైతన్యానికి సమదృష్టికి సాక్షి భావానికి నిష్కామ కర్మకి లింగం అంటుకోదు. ఇట్ ఇస్ బియాండ్ జెండర్ సో ఆత్మజ్ఞానంలోకి రావడం అంటే జెండర్స్ కి అతీతంగా రావడమే సో జెండర్ ని డిఫైన్ చేసే అంశం ఒక్కటే సెక్స్ సో ప్రకృతి అంతా కామశక్తి అని తెలుసుకో నీ జీవితం పుట్టినప్పుడు కామవాసనను ఆలంబన చేసుకుని పుట్టింది.
(03:16) ఆ తర్వాత నీవు వయసు పెరుగుతున్న కొద్ది ఆ కామవాసన యొక్క ప్రబల శక్తికి లోనై ఎన్నెన్నో చేష్టలు చేస్తావు. వయసు మళ్ళుతున్న కొద్ది కామవాసన కాస్త నీ శరీరం వదిలేస్తుంది కానీ మనసులో పోదు. సో మనసులో కామ వాసనలన్నీ పోవడానికి మనిషి చేసే ప్రయత్నమే ఈ యొక్క ఆత్మ విచారణ కావచ్చు ఆత్మజ్ఞాన అన్వేషణ కావచ్చు ఏదైనా కావచ్చు సో ఈరోజు సూత్రం చాలా బ్యూటిఫుల్ జీవితానికి సంబంధించిన టూ ఎక్స్ట్రీమ్స్ దాని మధ్య ఉన్న విరోధ భాష్యం మనిషి ఎన్ని విషయాల్లో బంధం తెంచుకున్నప్పటికిని ఈ రెండు విష విషయాల్లో బంధం అట్లాగే ఉండిపోతుంది.
(04:00) ఏమిటది అని అష్టవకుడు జనకుడితో చెప్తున్నాడు జనకుడిని మాధ్యమంగా చేసుకొని సమస్త మానవాళ్ళకి నీకు నాకు కూడా చెప్తున్నాడు ఒకసారి తిరిగి చూడండి ఒకసారి వాట్ ఇస్ ఇట్ అష్టవక్రుడు అంటున్నాడు సానురాగాం స్త్రియం దృష్ట్వ మృత్యుంవా సముపస్థితం అవివలమనాః స్వస్తో ముక్తయేవా మహాశయ ఓ ముక్త పురుషా సమీపంలో అనురాగవతి అయిన లలనామణిని చూసి కానీ మృత్యువు చేరువయింది అని తెలిసి కానీ మోహ వ్యాకులతల నుందని
(04:45) శాంత చిత్తుడు నిజమైన మహాత్ముడు అట్టి స్వస్థ మానసుడు నిశ్చయంగా మహాజ్ఞాని త్రిగుణాతీతుడు ఎంత స్పష్ట స్పష్టమైన భాషలో చెప్పబడ్డది ఇది. నువ్వు రకరకాల విషయాలు అర్థం చేసుకోవాలనుకుంటున్నావ్ అన్న విషయాలు అక్కర్లేవు. మృత్యుభయం ఉంటే దాన్ని తీసేసేయ్ అలాగే నీవు ఏ జెండర్ అయితే దాని ఆపోజిట్ జెండర్ ని అట్రాక్ట్ చేస్తుంది.
(05:15) ఆ వాసన ఒక్కటి తీసేసేయ్ మిగతాదంతా ఆటోమేటిక్ గా సర్దుకుంటుంది. సో ఈరోజు పొద్దున్నే వచ్చిన మిత్రుడితో ఒక మాట అంటే అతను ఆశ్చర్యపోయాడు. నీవు ఉన్నావు నేను ఉన్నాను అలాగే నీవు ఉన్నావు చాలామంది ఉన్నారు నీ చుట్టూ వస్తువులు ఉన్నాయి అవన్నీ ఉండని వాటి పట్ల మమతా అనురాగాలు మాత్రం రానియకు అంటే అది ఎట్లా అప్పుడు నేను చెప్పాను ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు కొన్ని కోట్ల వస్తువులు ఉన్నాయి అన్నిటి పట్ల నీకు మమతా అనురాగాలు ఏమీ లేవు.
(05:49) సో ఏ విషయాన్ని నాది అనుకుంటున్నావో అక్కడే మమతానురాగం వచ్చింది. సో మృత్యువు వల్ల అసలు మరణించేది ఏది అన్నది విచారణ చేయదగ్గ అంశం అది సద్వస్తువు ఆ ఒక్క విషయాన్ని అర్థం చేసుకుంటే సరిపోతది ఏది మరణిస్తుంది అసలు శరీరం మరణిస్తుందా శరీరం నిరంతరం మరణిస్తూనే ఉంది శరీరం నిరంతరం మార్పులకు గురవుతూనే ఉంది. సో మరణించడానికి భయపడేద్ది మనసే ఆ మనసులో నా అన్న భావన మరణించడానికి నీకు ఇష్టం లేదు.
(06:19) ఒక చిన్న విషయం చెప్తాను ఆలోచించండి మనిషి జీవిస్తున్నాడు అని మనం అనుకుంటున్నాం అతను నిజంగా జీవించడం లేదు అతను ఏ ఏ వస్తువులు ఏ మనుషులు తనవి అనుకుంటున్నావు వాటి మధ్య ఎక్కువ కాలం ఉండాలనుకుంటున్నాడు. సో నీవంటూ ఏ వస్తువు లేదు నీ వాళ్ళంటూ మనుషులు ఎవరు లేరు ఎవరితో తాదాత్మత లేదు చివరికి నీ శరీరం మనసుతో కూడా తాదాత్మత లేదు అనుకో అప్పుడు నిజంగా జీవితం ఉంది జీవితాన్ని స్వయంగా అనుభవించడం ఉంది.
(06:49) అట్లా కాకుండా నాది అనే భావన మనసులో వచ్చిందనుకో అప్పుడు నువ్వు అనుభవించడంలే పట్టుకుంటున్నావ్ అంత దాన్ని ఒకసారి ఇల్లు వదిలి బయటికి వెళితే నీదంటూ ఏది లేదు నువ్వు అనుభవించే రోడ్డు నీది కాదు నువ్వు ఎక్కే ఆటో నీది కాదు నువ్వు కలిసే మనుషులు నీ వాళ్ళు కాదు నీకు ఎవరో అడ్రెస్ చెప్తారు వాళ్ళు నీ వాళ్ళు కాదు హోటల్ కి వెళ్తే ఎవలో సర్వ్ చేస్తారు వాళ్ళు నీ వాళ్ళు కాదు గాలి వస్తుంది అది నీది కాదు వర్షం వస్తుంది అది నీది కాదు ఏది నీది కాదు నీవి కానివి నువ్వు ఎక్కువ అనుభవిస్తున్నావ్ నీవైన వాటిని అనుభవించాలి ఎక్కువ కాలం అన్న తాపత్రయంలో బంధనలో పడుతున్నావు.
(07:26) సో అష్టవక్రుడు ఏం చెప్తున్నాడు సాను రాగాం స్త్రీయం దృష్ట్వా మృత్యుంవ సముపస్తతింవక్రుడు మగవాడు కనుక సూత్రం ఆడదిగా మనం మార్చుకొని చెప్పుకోవాలి ఒకవేళ ఆడది ఈ సూత్రం చెప్తే మగవాడిని ఆధారం చేసుకొని సూత్రం చెప్పాలి ఎందుకంటే ఏదైనా చెప్తున్నప్పుడు ద్వందం అవసరం నీ చుట్టూ ఎవరు లేరనుకో అసలు మనుషులే లేరనుకో అప్పుడు నీలో ద్వంద్వం ఉండే అవకాశమే లేదు.
(07:53) ఈ భూమి మీద ఉన్న వస్తువులు నీవే అనుకో అన్ని అప్పుడు ద్వందం ఉండే అవకాశం లేదు. వేరేవాళ్ళవి నీవి ఈ రెండు ఉన్నప్పుడే ద్వందం ఉంది వేరేవాడు నీవు ఈ రెండు ఉన్నప్పుడే ద్వంద్వం ఉంది. నీ సిద్ధాంతము నా సిద్ధాంతము రెండు ఉన్నప్పుడే ద్వంద్వం ఉంది. అట్లాగే ఆడ మగ ఉన్నప్పుడు ద్వంద్వం ఉంది. సో శాస్త్రాన్ని చెప్పినప్పుడు ద్వంద్వాన్ని ఆలంబన చేసుకొని చెప్పాలి.
(08:15) ఒకవేళ నిజంగా అద్వైతాన్ని బోధించవలసి వస్తే అసలు బోధించేది ఎవరికీ బోధించేవాడు ఎవడు ఇక్కడ ఎవరు లేరు. అంతా నీలో భాగమై ఉంది లేదా ఏది నీది కాదని తెలుస్తుంది. సో రాగము లేదు ద్వేషము లేదు భయము లేదు నా అన్న భావన పోవడంతో అన్ని పోయాయి. అప్పుడే నిజంగా అనుభవించడం ఉంది. నిన్న మంతని దేవాలయంలో మైథిలి వాళ్ళ ఫాదర్ సంవత్సరీకం కార్యక్రమం నడుస్తున్నప్పుడు అక్కడ ఒక పెద్దాయన కలిసాడు ఆయన పేరు చంద్రశేఖర్ ఏదో అనుకుంటాను.
(08:47) ఎంత స్పష్టత ఉందో అతనికి అతను ఒక మాట అన్నాడు ఇక్కడ ప్రశాంతంగా ఉండటానికి కారణం ఏమిటంటే కోరిక వెళ్ళిపోయింది అన్నాడు. ఏ వాసన లేదు ప్రస్తుతం అందుకే ప్రశాంతత ఉంది నేను వాసన ఉంచుకొని ప్రశాంతత కోసం ప్రయత్నం చేసినంత కాలం ఏ ప్రశాంతత లభించలే అనుకోకుండా వాసన పడిపోయింది. వాసన పడిపోయిందని అనుభవించడం పడిపోయిందా అనుభవించడం ఎప్పుడు ఉంది గాలి వస్తే గాలిని అనుభవిస్తావు కానీ నాది అన్నది అనుకొని అనుభవించడం వేరు నా తీసేసి అనుభవించడం వేరు నా తీసేసినప్పుడు అక్కడ అనుభవించేవాడు కూడా లేడు.
(09:26) ప్రయత్నం లేదు వెంపర్లాట లేదు. సస్వ సమీపంలో ఒక అందమైన అమ్మాయి ఉన్నప్పటికిని అట్లాగే మృత్యువు ఉన్నప్పటికిని ఎలాంటి మోహ వ్యాకులత లేని స్థితిలో ఒకవేళ నువ్వు ఉండగలిగితే అదే జీవన ముక్త స్థితి అట్లాంటివాడే మహాశయుడు అట్లాంటివాడే ముక్త పురుషుడు. సో నేను ఇది నా జీవితంలో ప్రత్యక్షంగా దర్శించాను బుచ్చా రెడ్డి గారి వల్ల ఆ బుచ్చరెడ్డి గారు చివరి క్షణంలో అట్లా మరణశయ మీద పడి ఉన్నాడు.
(10:05) ఏ దేహాభిమానం లేకుండా తనకి తెలుసు కొంతసేపట్లో శరీరాన్ని వదిలేస్తానని మరణించకంటే ఆరు నెలల ముందు ఒకసారి నాకు ఎవరో ఫోన్ చేశారు ఆయన నీతో ఏదో మాట్లాడాల అనుకుంటున్నాడు అంటే వెళ్ళాను వెళ్ళిన తర్వాత అతను ఎదురుగా కుర్చిలో కూర్చున్నప్పుడు అతను తదేకంగా ఒక రెండు గంటలు నా వైపు చూశడు. సో అక్కడున్న ఎవరో అడిగారు మాట్లాడతా అని చెప్పి పిలిపించావు ఏమి మాట్లాడట్లేదు అంటే అప్పుడు బుచ్చారెడ్డి అన్న మాట మొదటిసారి మాట్లాడుతుంది అన్నారు రేసాతో నేను అన్నాను అవును మొదటిసారి నేను వింటున్నాను సార్ చెప్పేది.
(10:41) మాటలకు అతీతమైన ఒక సందేశాన్ని అతను ఇచ్చాడు. ఏది శాశ్వతం కాదు నీవు శాశ్వతం కాదు నేను శాశ్వతం కాదు ఉన్నంతవరకు అన్నిటిని నా లేకుండా అనుభవించు తద్వారా మరణిస్తున్నప్పుడు మరణించవలసింది ఏదో మరణిస్తుంది నా లేని కారణంగా ఏ బాధ ఉండదు. ఆ తర్వాత ఆ రోజు అంతిమంగా నాకు తెలిసింది ఏమిటంటే అది కూడా నిశశబ్దంలోనే ఆ తర్వాత అది నిజమైన రుజువు అయింది నాకు ఆ రోజుతో అతను మాట్లాడడం మానేసాడు ఎంత గొప్ప చేష్ట అది ఎక్కడో ఒక చోట నిర్ణయించుకున్నావ్ అవసరం లేదు మాటలు ఇంకా చెప్పవలసిందంతా చెప్పబడింది.
(11:24) చేయవలసిందంతా చేసేసావు వినవలసిందంతా విన్నావు ఇక అయిపోయింది అలాంటిది ఏమీ లేదు. సో ఆ మరణశేయ మీద అట్లా పడున్నట్లు నేను ఉబుచర్ రెడ్డి గారితో ఒక మాట అన్నాను ఒకసారి చివరిసారిగా నా వైపు చూస్తారా ఆ తర్వాత ఒక నిమిషానికి మెల్లగా తలదిప్పి నా వైపు చూశడు కళ్ళలో ఏ భావము లేదు సంపూర్ణ జీవం ఉంది తొనికిసలాడుతుంది. ఎంత నిర్మలంగా ఎంత కరుణామృతంగా ఆ కళ్ళు ఉన్నాయో నేను మీకు మాటలో చెప్పలేను.
(11:56) నా అనేది ఏమీ లేకుండా చూసే చూపులో ఒక కరుణ ఉంటది. విముక్తి భావనలో చూసే చూపులో ఒక అద్భుతమైన శక్తి ఉంటది. ఆ తర్వాత బుచ్చరెడ్డి గారితో నేను చెప్పాను ఇది నా చివరి దర్శనం సో ఇంతవరకు నేను ఎవరెవరి కాళ్ళు మొక్కాను కానీ మీ కాళ్ళు ఎప్పుడు మొక్కలేదు. ఇది కూడా ఊరికే చేస్తున్న చేష్ట మీరు ఏమ అనుకోకపోతే మీ కాళ్ళు మొక్కుతాను.
(12:18) మీలో ఉన్న ఈ స్థితికి నేను మొక్కుతున్నాను మీ కాళ్ళకు కాదు చూసే వాళ్ళందరికీ మీ కాళ్ళు మొక్కినట్టు అనిపియచ్చు బట్ మీ పరిచయం వల్ల నాలో కలిగిన ఈ సంవేదన ఇక ఈ ప్రపంచంలో ఎవరు లాగేసుకోలేరు అది సిద్ధపడ్డది ఏదో రోజు భూమి నుంచి నేను నిష్క్రమిస్తాను ఆ ఎలా నిష్క్రమించాలి అన్న దానికి జవాబు మీరే అట్లా కాళ్ళు తాకి మళ్ళీ బుచ్చా రెడ్డి గారి దిక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంటే ఆ డాక్టర్ ఎవరో వచ్చి ఎవరండి ఆయన అంటే ఎందుకు అట్లా అడుగుతున్నారు అన్నాను.
(12:51) అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటే ఇక్కడికి చాలామంది మరణించబోయే ముందు వచ్చే పేషెంట్స్ అంతా వస్తారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్న పేషెంట్స్ అంతా వస్తారు వాళ్ళు రకరకాల వికారాలు కలిగి ఉంటారు. అసలు ఏ వికారాలు లేవు మనుషులు దేవునిలాగా ఉన్నాడండి అసలు కాసేపట్లో మరణించబోతున్నాడు అని తెలిసి ఎంత ప్రశాంతంగా ఉన్నాడు. ఇతను ఎవరో మహాపురుషుడే అయి ఉంటాడు.
(13:13) పుచ్చారుడు ఒక్క మాట మాట్లాడలేదు కానీ ఆ భావన డాక్టర్ గారికి కలిగింది. మొదటిసారి ఒక అద్భుతమైన ఆరోగ్యవంతమైన మనిషికి నేను వైద్యం చేస్తున్నాను నిష్కామ కర్మ చేస్తున్నాను. నిమిత్తమాత్రుడిగా చేస్తున్నాను. ఈ మూడు రోజుల్లో నేను అంతులేని ప్రశాంతత అనుభవించాను. నేను ఎప్పుడు హాస్పిటల్ కి రావాలంటే నాకు రాబుద్ది కాదు.
(13:35) ఇతని వల్ల నేను ప్రతిరోజు ఎర్లీగా వస్తున్నాను. ఎంతమందిని చూసినా కూడా చేసుకొని ఇతని సమక్షంలో కూర్చుంటున్నాను. సంథింగ్ ఇస్ హాపెనింగ్ హియర్ నేను అన్నాను ఈ విషయం గుర్తించింది మీరు ధన్యులు అందులో ఏ సందేహం లేదు. ఎవరి జీవితాన్ని పరిపూర్ణంగా దర్శిస్తారో వాళ్ళకి ముక్తి అనేది అత్యంత సహజంగా జీవితంలోకి వస్తుంది. వాళ్లే ముక్తాకాశం కలిగి ఉంటారు.
(14:02) సో ముక్తాకాశం అంటే మనసులో ఏ వాసన లేకపోవడం మనసులో దేని పట్ల ఏ తాదాత్మత లేకపోవడం మనసులో నా అన్నభావం లేకపోవడం సో మనిషి వస్తువుని అనుభవిస్తాడు అది వేరు సూపర్ఫిషియల్ ఎందుకంటే వస్తువు నుంచి ఏ స్పందన లేదు నువ్వు ఫోన్ ని పట్టుకో ఎత్తి కింది ఆ ఒక ఏసీని అనుభవించు ఏస నీకు ఏమి చెప్పదు అందుకని దాని పట్ట తాదాత్మత పోవచ్చు ఒక అల్పమైన మనసు ఉన్నవాడు వస్తువులు పోతే కూడా బాధపడతాడు వాడు వేరే వదిలేయండి.
(14:33) కొందరు వస్తువులు పోతే ఏ బాధపడరు స్నేహం వేరు ఒక మనిషి ఇంకో మనిషితో స్నేహం ఏర్పడ్డప్పుడు స్పందన ప్రతిస్పందన ఉంది. అందుకని అక్కడ ఏదైనా డామేజ్ జరిగితే కాస్త బాధ ఉంది నా అనుకున్నవాడు ఇట్లా చేశాడ అని సమస్య అంతా శృంగారం దగ్గరే వస్తుంది. అక్కడ నువ్వు ఒక మనిషిని జస్ట్ ముట్టుకోవడం లేదు నువ్వు నలిపేస్తున్నావు పడిపొర్లుతున్నావు నీ యొక్క శరీరం యొక్క ఒకానొక భాగాన్ని ఆ శరీరంలో కలిపేస్తున్నావు ఒక సమ్మేళనం జరిగింది ఒక లయం జరిగింది సో అది నీ అహంకార పరిపుష్టికి ఉపయోగపడుతుంది.
(15:08) అట్లాగే నీ అహంకార శూన్యతకి ఒక దారి అవుతుంది అనుకుంటే శృంగారం ముక్తికి ద్వారం చూపిస్తుంది అనుకుంటే అంతలేని బంధానికి ద్వారం చూపిస్తుంది అది మనిషిని బట్టి ఆ మనిషి యొక్క అవగాహన బట్టి సో అందుకే ఎవరైతే అన్నిటిని పరిపూర్ణంగా అనుభవిస్తాడో వాడు అనుభవించే మానసిక స్థితిలో ఇంకెప్పుడూ ఆ తలకిందులు అవ్వడం ఉండదు కానీ ఎవరైతే ఒక సన్యాసి దేన్ని అనుభవించకుండా ఒక నిర్ణయానికి సైకలాజికల్ గా వచ్చాడో అతని జీవితకాలం అతని భయం వెంటాడుతది.
(15:40) అందుకే అమ్మాయిని ముట్టుకోవాలంటే పరిగెడతారు కానీ అన్నిటిని అనుభవించినవాడు అమ్మాయిని ముట్టుకోవడం ఏమిటి హాయిగా ఒళలో పడుకోబెట్టుకున్న ఏమి కాదు. ఎప్పుడైనా రామకృష్ణ పరమహంస కథామృతం చదివితే సమగ్ర సాహిత్యం చదివితే అందులో భైరవి బ్రాహ్మణి ప్రస్తావన ఉంటుంది. చివరి మజిలి తను నగ్నంగా చూసినప్పుడు రామకృష్ణ పరమహంస ఊరికి అట్లా ఉండిపోతాడు ఏమనిపిస్తుంది ఊరికే చూస్తున్నాను అంటాడు.
(16:06) శరీరాన్ని శరీరంగా చూస్తున్నాం స్త్రీ శరీరం లేదు పురుష శరీరం లేదు వాసన పోయింది అంతే అది వెంటనే వినేవాళ్ళకి పోవాలని నేను కోరుకోవడం లేదు కానీ ఏదైతే నువ్వు అనుభవిస్తున్నావు ఏవి శాశ్వతం కాదని తెలుసుకో అట్లాగే అనుభవించేవాడు నువ్వు శాశ్వతం కాదని తెలుసుకో అట్లాగే మరణం ఎప్పుడో రావడం లేదు 50 ఏళ్ల తర్వాత 100 ఏళ్ల తర్వాత నిరంతరం నువ్వు మరణిస్తూ ఉన్నావని తెలుసుకో నీ చుట్టూ ఉన్న ప్రతిది వస్తువు గాని మనిషి గాని ఎవ్రీథింగ్ చెట్టు గాని నిరంతరం అది అది మరణానికి సమీపిస్తుందని తెలుసుకో ఆ చిన్న అవగాహనని మనసులో పెట్టుకున్నప్పుడు మోహ వ్యాకులత
(16:42) పోయి నీవు ఒక స్వస్వరూప అనుభూతి దర్శిస్తావు నిరంతరం ముక్తాకాశాన్ని అనుభూతి చెందుతావు నిరంతరం మోక్షాన్ని అనుభూతి చెందుతావు నిరంతర ప్రశాంతతని అనుభూతి చెందుతావు అందులో ఏ సందేహం లేదు. సో మనసు లేని వాడికి మంచి సమయం చెడు సమయం తిథులు వారాలు నక్షత్రాలు మధ్యాహ్నం పగలు రాత్రి ఏమి ఉండవు. సమయం ఉంది ఆ సమయాంలో ఆ శరీర మనోధర్మాలను అనుసరించి ఏం చేయాలో అది చేయడం ఉంది.
(17:14) ఈ సూత్రం యొక్క సారం ఒక మాటలో చెప్పి ముగిస్తాను. నీ చుట్టూ వస్తువులు ఉన్నాయి మనుషులు ఉన్నారు నీకు దగ్గర వాళ్ళు ఉన్నారు. అవన్నీ ఉండని వాటి నుంచి దూరంగా పారిపోకు. వాటి పట్ల నీకు ఏర్పడుచుకున్న నా అన్న భావన ఒక్కటి తీసేసి చూడు మొదట ఒక వస్తువుతో మొదలు పెట్టు దాన్ని వాడుకో బట్టి నాది అనుకోకు నువ్వే కొన్నావులే నీ డబ్బులతోనే కొన్నావు అట్లా అనిపిస్తుంది నీకు అంతే సో నాది అనుకోకుండా దాన్ని వాడుకో ఒకవేళ అది చెడిపోతే రిపేర్ చేయించుకో బాధపడకుండా ఒకవేళ పోతే వెతుకులాడు బాధపడకుండా ఎప్పటికీ దొరకదని తెలిస్తే ఇంకో వస్తువుని తెచ్చుకో లేదా
(17:49) జీవితంలో ఆ వస్తువు వైపు వెళ్ళకు ఎప్పుడైతే ఒక వస్తువు నీ జీవితంలో వచ్చి నీతో ఉండి నీతో పోయినప్పటికి నీ మనసులో ఎలాంటి అలజడి కలగలేదు అదే మోక్షము అదే ముక్తి అని గుర్తించు చాలు. యవ్వనంలో శృంగారం ఉంది దాన్ని అనుభవించండి. పారిపోక్కర్లే ఎవడు జీవితకాలం శృంగారాన్ని అనుభవించలేడు. ఎందుకంటే సహకరించే శరీరం లేనప్పుడు నువ్వు ఏం చేస్తావ్ బటానీలు ఉండొచ్చు కొరికే పళ్ళు లేకపోతే ఏం చేస్తావ్ అందుకే బటాని కొరికినప్పుడే పరిపూర్ణంగా కొరుకు ఏరోజైతే నీ పళ్ళు లేవని తెలిసినాయో ఆ రోజు బటానిని వదిలేయ్ ఆ కొరుకుతున్నప్పుడు బటానిని అనుభవిస్తున్నప్పుడు తెలుసుకో ఇది ఒక
(18:31) సంయోగ వశాత్తు నాకు ఈ అవకాశం వచ్చింది. ఈ బటానీ పట్ల నాకుఏ తాదాత్మత అక్కర్లేదు. ఈరోజైనా నా పళ్ళు లేకపోతే పళ్ళు పోవడంతో బటాని కూడా పడిపోయింది అంతే సో టూ కౌంటర్ పార్ట్స్ పడిపోతే నేను అనే భావన మిగిలింది ప్రకృతి భావన అది అది చాలా మహత్వపూర్ణమైంది అది ప్రయత్నం వల్ల రాదు సరైన అవగాహన వల్ల వస్తుంది సరైన చూపు వల్ల వస్తుంది ఒక పెద్ద చర్చ జరిగింది ఆధ్యాత్మిక వేత్తలు ఎవరెవరో వచ్చారు ఆ మార్గంలో కొన్ని సంవత్సరాలుగా ఉన్నారు.
(19:02) ఒకటే ప్రశ్న వేశాను ఇన్నేళ్ళ సాధన ఇరిలవెంట్ అసలు మీరు తెలుసుకోవాలనుకుంటుంది విషయం ఏమిటి అసలు అందులో ఒకతను చెప్పాడు సమభావన అది వచ్చిందా మరి రాలేదు అన్నాడు బాధ కథం సో ఎన్ని సంవత్సరాలు సాధన చేస్తే సమభావన వస్తుంది నేను తర్వాత ఒక ప్రశ్న అడిగాను ఇప్పుడు నేను నీలో భాగం నువ్వు అనుకుంటున్నావా అంత మౌనం అయిపోయారు అంతే సో మానసికంగా ఒక విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నవాడు మానసికంగా ఫిలాసఫైస్ చేస్తాడు మానసికంగా ఏవేవో ఒక కప్పుల కల్పనలు అల్లుకుంటాడు దాని వల్ల ఏ ఉపయోగం లేదు.
(19:36) ప్రాక్టికల్ గా తెలియాలి. నీకు అన్యముగా ఇక్కడ ఏది లేదని తెలుసుకో ఇక్కడ నువ్వు ఏది పట్టుకోవడం లేదు తద్వారా నువ్వు ఏది వదిలేయాల్సిన అవసరం లేదు అయినప్పటికీ తాత్కాలికంగా పట్టు విడుపులు ఉన్నాయి. దానికి రొమాన్స్ అని పేరు సో లైఫ్ అనేది ఒక ఎటర్నల్ రొమాన్స్ కానీ ఆ రొమాన్స్ లో ఇరుక్కుపోకు ఒక అమ్మాయి అయితే అందమైన అబ్బాయి ఎదురుగా వచ్చి నిలబడ్డా మృత్యువు ఎదురుగా వచ్చి నిలబడ్డా చూడగలిగినప్పుడు విషయం అర్థమైనట్టు దానితో పోరాడుతున్నావా దెన్ దేర్ ఇస్ ఏ ప్రాబ్లం ఇప్పుడు వయసు ప్రకారం నీ మనసు మీద నీ మొఖం మీద ముడతలు వచ్చాయి నీ శరీర భంగ్యములో మార్పులు వచ్చాయి
(20:15) దాన్ని అంగీకరించకపోతే నువ్వు మృత్యువుని అంగీకరించే అవకాశం లేదు నువ్వు దాన్ని కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తావు ఎంతవరకు మృత్యువుని కప్పి పుచ్చుకోలేవు అది నీ వల్ల కాదు అందుకని అంగీకరించు ఏదో రోజు మరణించబోతున్నావు ఆ మరణించేలోపు పరిపూర్ణంగా జీవించు ఏది ఉంటే దాన్ని నా అని తీసేసి దాన్ని అనుభవించు నా తీసేస్తే అనుభవించేవాడు కూడా లేడు జస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది అంతే దేర్ ఇస్ నోబడీ టు ఎక్స్పీరియన్స్ గాలి ఉంది నీవు ఉంటే నీకు గాలి తగిలినట్టు అనిపిస్తుంది నువ్వు ఉన్నా లేకున్నా గాలి ఉంది నీవు ఉన్నా లేకున్నా జీవితం ఉంది జీవం ఉంది. నీవు ఉన్నా లేకున్నా ముక్తి
(20:54) ఉంది నీవు ఉన్నా లేకున్నా ఉన్నదే మోక్షం ఒకసారి మనిషి అనేవాడిని ప్రకృతి నుంచి పక్కకు తీసేసి చూడు ఉన్నదంతా నిశశబ్దమే నిశ్శబ్దమే అంటే ఏ రణగుణి ధ్వని లేదు ఒక ఆర్గనైజ్డ్ సౌండ్స్ ఉన్నాయి పిట్ట అరుస్తుంది ఒక తీతూ పిట్టి అరుస్తుంది చెట్ల గాలు వస్తుంది గుర్రం అరుస్తుంది అరుస్తున్నాయి అంతే ఏ అరుపు దేనికి డిస్టర్బెన్స్ లేదు ఏది దేనికి ఆ ప్రతిబంధకం కాదు ఎందుకంటే అక్కడ నా లేదు కాబట్టి సో నా అన్నది ఒక్కటి పడిపోతే అన్ని పడిపోతాయి.
(21:27) అది ఇప్పుడే వస్తుందా కొంత సాధన తర్వాత వస్తుందా ఒకరి ఆశీర్వాదం వల్ల వస్తుందా అవి నాకు తెలియదు. కానీ మీలో ఆ నాలేని స్థితి రావాలని కోరుకుంటూ నేను ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటున్నా ఎదురుగా పచ్చని చెట్లు నా పక్కనే పిల్లిగారు అష్టవక్ర గీత వింటూ గాఢ నిద్రలో ఉన్నారు. అది ముక్తిలోనే ఉంది దానికి ప్రవచనం అక్కర్లేదు. మునీ మధ్య ఒక మిత్రుడు వచ్చాడు నాకు విషయం అర్థమయింది.
(21:55) ఇంతవరకు ఏదో తెలుసుకోవాలని మీ టాక్స్ విన్నాను మొదటిసారి ఊరికే వింటున్నా అన్నాడు. నేను చెప్తుంది లేదు అతని కాళ్ళకు మొక్కాను అతను నిశబ్దం అయిపోయాడు. ఆ స్థితికి రావాలి. అది ఈ క్షణమే ఉంది లేదా ఏదో క్షణంలో తప్పకుండా ఆ ముక్తి అన్నది ఆ సహజ మోక్షం అన్నది ఆ సహజ ప్రశాంతత అన్నది మీ యొక్క ద్వారం తడుతుంది అది నాకు తెలుసు ఎందుకంటే దానికి తప్ప మిగతావన్నీ ప్రయత్నం వల్ల వస్తాయి ఇది అప్రయత్నంగా వచ్చేది అది ఆల్రెడీ ఉన్నదే ఆ ఒక్క విషయాన్ని మీరు స్మరణలో ఉంచుకోండి ఎవ్రీథింగ్ విల్ బి ఆల్రైట్ సో ఇక్కడి నుంచే మీ ఓపికకి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా
(22:40) దాన్ని నా అన్న భావన లేకుండా అంగీకరించండి రిసరస వయసు

No comments:

Post a Comment