Saturday, April 18, 2026

 ఆత్మీయ బంధు మిత్రులకు  శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు 
లక్ష్మి సరస్వతి దూర్ఘ గాయత్రి అమ్మవార్ల అనుగ్రహంతో  మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ.. 
*ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపుకుంటున్న ఆత్మీయులకు శుభాకాంక్షలు*
💐💐🥭🥭🍇🍇

      మనిషి బతకడం చాలా చాలా సులభం, కాని *మనిషిగా* జీవించడమే చాలా *కష్టం*

       మనకు కొన్ని *పరిచయాలు* మొదట్లో ఎంత *సంతోషపెడుతాయో* చివరికి అంతే *బాధపెడతాయి* . 

    మీరు *కంటితో* చూడని , మీ *చెవితో* వినని వాటిని *నమ్మొద్దు* వాటిని *ఇతరులతో* అస్సలు *పంచుకోవద్దు* ఎందుకంటే *అసూయాపరులు* చెప్పే *అబద్దాల* వలన *అనుబంధాలు* చచ్చిపోతాయి .

      నీ *నీడను* చూసి నీ *బలం* అను కుంటే పొరపాటే, ఎందుకంటే *నీడ* కూడా *వెలుగును* బట్టే తన *తీరును* మారుస్తుంది . *మనుషులు* కూడా అంతే,అవసరాన్ని బట్టి *పిలుపు* అవకాశాన్ని బట్టి తమ *తీరు* మారుస్తారు .

         మన మానవ *జీవితాన్ని* అర్థవంతంగా తీర్చిదిద్దుకోవడానికి కావాల్సిన ఒకే ఒక *ఆయుధం* ఆలోచన, *ఆలోచనలు* మంచివైతే నీ పయనం *మంచి వైపు* ఆలోచనలు చెడువైతే నీ దారి *చెడువైపు* .

           నమ్మకమైన గౌరవమైన             ప్రాణమైన *ఒకసారి* పోతే తిరిగిరావు. వొచ్చినవాటిని జాగర్తగా *కాపాడుకోండి* మన నుండి దూరం కాకుండా మంచిగా జీవిస్తూ.. 

         బ్రతకడం గొప్ప కాదు..*నిజాయతి* గా బ్రతకటం గొప్ప.. అర్థమైంతే మీ జీవితంలో మార్పు ఉంటుంది.
 🙏🕉️🙏

No comments:

Post a Comment