ఆత్మీయ బంధు మిత్రులకు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు💐🌹🥭🍫
శ్రీ లక్ష్మి, సరస్వతి, దుర్గా మరియు గాయత్రి అమ్మావార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ... *ఈ రోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్నా ఆత్మీయులకు శుభాకాంక్షలు* 💐💐💐
🥭🥭🥭
🌹🌹🌹
🍫🍫🍫🍫
జీవితంలో మనం ఎంత *మారినా* ఇష్టమైన వారిమీద ఉండే *ప్రేమ అభిమానం* మాత్రం ఎప్పటికి *మారదు*
మారాల్సింది *మనిషీ* కాదు *మనసు* మారాలి,*ఆలోచించే* విధానం మారాలి, *మంచిగా* ఆలోచిస్తే అన్నీ మంచిగా కనిపిస్తాయి,*చెడుగా* ఆలోచిస్తే అన్నీ చెడుగానే అర్థమవుతాయి,*ఇదే మన జీవిత రహస్యం*
మనం చేసే *పని* ఎంతమంది చూస్తారన్నది *ముఖ్యం* కాదు *అది* ఎంత మందీకి ఉపయోగపడింది *అనేదే ముఖ్యం మంచి పని* చేసేటప్పుడు *మనం* కనబడాల్సిన అవసరం లేదు, *మంచి తనం కన బడితే చాలు* .తరువాత దానిలో మిరే ఉంటారు
మీరు చేసే మంచిపని ఏదైనా సరే దాని *ఫలితం* మన జీవితంలో *ఎప్పుడో ఒకప్పుడు* మనల్ని తప్పకుండా *వచ్చి* చేరుతుంది,మంచి *పనులే* చేయండి మంచి *వారిగానే* పేరు *ప్రఖ్యాతుల్ని సంపాదించండి* .మంచి వారిగానే జీవిద్దాం
ప్రతి మనిషి చుట్టూ *మంచి - చెడు , కష్టం - నష్టం , ప్రేమ - ద్వేషం* అన్నీ ఉంటాయి.. దేన్ని *వదిలేస్తాం* దేన్ని *తీసుకుంటాం* అన్నదాన్ని బట్టే మన *సంతోషం ఆధారపడి* ఉంటుంది .
🍭🍬🥀🎉 *ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది, వస్తూ ఉంటే ఇస్తూ ఉండాలి, అది జ్ఞానమైన,శక్తి అయిన,డబ్బు అయినా,ఏదైనా సరే, అది ప్రకృతి నియమం*..
🌴🌾🌳🌲
No comments:
Post a Comment