భారీ నష్టం - ఆద్యాత్మిక మార్గంలో -What to do to Find True Purpose Of Life
Author Name:OmShyamaa
Youtube Channel Url:https://www.youtube.com/@omshyamaa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=J8TN1Gcefz0
Transcript:
(00:02) ఓం గురుభ్యో నమః శ్యామకి స్వాగతం ఈరోజు మనం ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక విషయం గురించి మాట్లాడుకోవడానికి వచ్చాం ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత మనకి ఒక భారీ నష్టం జరుగుతుంది ఆ నష్టం మళ్ళీ తిరిగి తెచ్చుకోలేనిది డబ్బు పోతే మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు స్నేహాలు పోతే మళ్ళీ కొత్త స్నేహాలు సంపాదించుకోవచ్చు బంధాలు తిరిగి తెచ్చుకోవచ్చు కానీ ఈ నష్టం ఆ తిరిగి తెచ్చుకోలేము అన్నమాట
(00:48) అది అసలు ఈ నష్టం ఏంటంటే ఫర్ సపోజ్ ఒక మంచి రైటర్ ఉన్నాడు అతను అప్పటిదాకా కూడా ఈ రైటింగ్స్ గొప్పతనం నాది నేను ఒక గొప్ప రచయితని అనేటువంటి భ్రమలో బతికి ఆ భ్రమలోనే చనిపోతాడు అయితే ప్రమాదవశాత్తు అతను అలా చనిపోకుండా ప్రమాదవశాత్తు అతను ఆధ్యాత్మిక మార్గంలోకి
(01:35) వచ్చాడు అప్పుడు అసలు శిశులైన ఒక ప్రమాదం అతనికి ఎదురవుతుంది అన్నమాట ఏంటంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత అతను ఏంటి అనేటువంటి నేను ఎవరు నేను ఫలానా రైటర్ ని అని ఇప్పటిదాకా అనుకున్నాడు కానీ నేను ఎవరు అనేటువంటి ప్రశ్నలోకి అతను అంతర్మతనంలోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా నేను ఫలానా రైటర్ ని నేను ఫలానా ఆ డైరెక్టర్ ని లేదా నేను ఫలానా పెయింటర్
(02:21) ని ఇలాంటి ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అంటే మన గురించి మనకి మనం చిన్నప్పటి నుంచి క్రియేట్ చేసుకున్నటువంటి ఒక ఈ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం కాదు ఆ దాని కోసం శ్రమించి కూడా దాన్ని బిల్డ్ చేసుకుంటాం అన్నమాట ఒక బిల్డింగ్ లాగా కట్టేసుకుంటాం మన గురించి మనం చిన్నప్పటి నుంచి గాని మనం ఒక ఇమేజ్ ని బిల్డ్ చేసుకుంటున్నాం అన్నమాట ఆ ఇమేజి సడన్ గా కొలాప్స్ అవుతుంది ఆ ఇమేజ్ ఎప్పుడైతే కోల్పోయామో నేను ఫలానా నిజాయితీపరుడైనటువంటి ఆఫీసర్ ని నేను ఫలానా హైటర్ ని నేను ఫలానా ఇలాంటి రకరకాల ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా
(03:09) ఆ కొలాప్స్ అయిపోతాయి కొలాప్స్ అయిపోయినప్పుడు అసలు ఒక అటు ఇటు గాని ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అంటే నేను ఫలానా రైటర్ ని కాదు నేను ఫలానా డాష్ కాదు డాష్ కాదు డాష్ కాదు అసలు నేనేంటి నేను ఒక మంచి ఫ్రెండ్ ని కాదు లేకపోతే నేను ఒక మంచి తండ్రిని కాదు అసలు నేను తండ్రిని కాదు కొడుకుని కాదు అసలు ఇవన్నీ కానప్పుడు నేనేంటి అనేటువంటి ఒక మీమాంసలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అంటే అప్పటిదాకా అతను క్రియేట్ చేసుకున్నటువంటి ఐడెంటిటీ ఏదైతే ఉందో అతను
(03:56) అతను జీవితాంతం శ్రమించి అనుక్షణం అనుక్షణం తప్పించి జీవితంలో ఒక ఇమేజ్ ని అతను క్రియేట్ చేస్తున్నాడు అదంతా కూడా ఒక మాయ ఒక పేక మేడ అనేటువంటి ఆ ఒక ఇమాజినరీ బిల్డింగ్ అనేటువంటిది అతను రియలైజ్ అయిపోయినప్పుడు అతను కంప్లీట్ గా ఒక ఒంటరితనంలోకి పడిపోతాడు అన్నమాట నేను ఒక కొడుకుని కాదు ఒక స్నేహితుడిని కాదు ఒక రైటర్ ని కాదు అసలు నేనేంటి అసలు ఈ పర్పస్ ఏంటి ఈ జీవితానికి ఉన్నటువంటి పర్పస్ ఏంటి అనేటువంటి ఒక ఒక అంతర్మదనంలోకి
(04:42) వెళ్ళిపోతారు అంతర్మదనంలోకి కొన్నాళ్ళ పాటు సాగిపోతుంది అన్నమాట జీవితం కొంతమంది ఆ అంతర్మదనంలోనే జీవితాన్ని ముగించడం జరుగుతుంది అంటే కొన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుంది కొంతమందికి అదృష్టవశాత్తు ఆ పర్పస్ ఏంటో ఆ డివైన్ ఇంటర్ఫేరెన్స్ తీసుకొని వాళ్ళ జీవితాన్ని బిల్డ్ చేయడం జరుగుతుంది అయితే ఇలాంటి పరిస్థితి ఆధ్యాత్మిక మార్గంలో ఎదురైనప్పుడు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని దేవి
(05:25) భాగవతంలో హైగ్రీవ అవతార వృత్తాంతంలో చాలా అంతర్లీనంగా చెప్పబడి ఉంటుంది శ్రీ మహావిష్ణువు కొన్ని వేల సంవత్సరాల పాటు దానవులతో యుద్ధం చేస్తూ ఆ యుద్ధం చేస్తూ ఉంటాడు యుద్ధం చేస్తూ అలసిపోయి ఉంటాడు అయితే అలసిపోయినప్పుడు ఆ బాణం యొక్క అంటే తన దగ్గర ఉన్న బాణం బాణానికి తల ఆరించి అతను నిద్రిస్తూ ఉంటాడు శ్రీ మహావిష్ణువు తన తలని బాణానికి
(06:13) ఆరించి నిద్రిస్తూ ఉంటే దేవతలందరికీ ఆ హయగ్రీవ అసురుడు వల్ల ఎన్నో నష్టాలు జరుగుతుంటే ఆ నష్టాన్ని అతను కాపాడటానికి కాపాడమని అడగడానికి దేవతలందరూ కూడా ఆయన దగ్గరికి రావడం జరుగుతుంది ఆ క్షణంలో వాళ్ళు ఆయన చూస్తారన్నమాట వింటి ఆ ఆ బాణానికి తల ఆనించి నిద్ర పద్మాసనంలో కూర్చొని నిద్రిస్తున్నటువంటి మహావిష్ణువు వాళ్లకు కనిపిస్తది దీంట్లో ఒక దీన్ని మనం క్లియర్ గా అర్థం చేసుకున్నట్లయితే ఈ సంధించినటువంటి అంటే
(06:58) బాణం ఏదైతే ఉందో అది మనలో ఉన్నటువంటి కుండలిని శక్తి పద్మాసనంలో కూర్చున్నటువంటి ఆ మహావిష్ణువే మన సెల్ఫ్ మన ఆత్మ మన పర్సనాలిటీ అంటే మనం ఇప్పటిదాకా మనం ఈ ఈ ప్రపంచంతో ఇంటరాక్షన్ అయిపోయి మనం బిల్డ్ చేసుకున్నటువంటి ఆ ఇమేజ్ అతను శ్రీ మహావిష్ణువు అప్పటివరకు కూడా దానవులతో యుద్ధం చేస్తున్నాడు ఇప్పుడు మరి దేవతలందరూ వచ్చింది దేని
(07:46) కోసం వాళ్ళు కూడా హైగ్రీవుడు అసురున్ని వారి నుంచి కాపాడమని అడగడానికి వచ్చిన దేవతలు అన్నమాట మరి ఇప్పటిదాకా శ్రీ మహావిష్ణువు చేస్తున్నది ఎవరితో ఇప్పుడు దేవతలందరూ వచ్చి అడగబోయింది ఎవరి గురించి అంటే ట్రూ పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే యుద్ధం నేర్చుకొని తోట పని చేస్తున్నటువంటి ఒక యోధుడిని మళ్ళీ యుద్ధం వైపు తిప్పడం ఎలాగా అంటే ఇప్పటిదాకా చేస్తున్న అసురులు వేరు శ్రీ మహావిష్ణువు ఇప్పటిదాకా యుద్ధం చేస్తున్న అసురులు వేరు దేవతలందరూ వచ్చి
(08:31) ఆ వేడుకొని మమ్మల్ని కాపాడండి ఫలానా వాడి గురించి అని అడుగుతున్న అసురుడు వేరు ఆయన హయగ్రీవుడు అన్నమాట సో ఈ క్షణంలో ఆ శ్రీ మహావిష్ణువుకి ఆ సందర్భంలో ఉన్న పర్పస్ ఏంటంటే హయగ్రీవుని యొక్క ఆ వధ హయగ్రీవుని వధించడం అప్పుడు ఉన్నటువంటి ట్రూ పర్పస్ ఆయన వేరే అసురులను సంహరిస్తూ అలసిపోయి ఉంటాడు అన్నమాట ఇక్కడ మనకి అర్థమవుతుంది అండి మన జీవితం యొక్క ఆ పర్పస్ నిజమైన పర్పస్ మనకు ఎదురు కానప్పుడు మనం వేరే చోట మనం వర్క్ చేయాల్సి వస్తది అన్నమాట ఆ క్షణంలో శ్రీ మహావిష్ణువు ఏం
(09:16) చేసాడంటే పద్మాసనంలో కూర్చొని వింటికి తల ఆనించి కూర్చున్నాడు దీన్ని మీరు సింబాలిక్ గా అర్థం చేసుకున్నట్లయితే పద్మాసనంలో కూర్చొని ఉన్నాడంటే ఆయన ఆధ్యాత్మిక అంటే మనమే మనమే కుండలిని జాగృతి గురించి మనలో ఉన్న కుండలిని జాగృతి గురించి ఇక్కడ [సంగీతం] చెప్పబడింది సంధించిన అంటే వెంటిని లాగి వెంటి నారితో కట్టినప్పుడు దానిలో ఉన్నటువంటి ఆ బలం ఆ ఫోర్స్ దాంట్లో నిలబడిపోయి ఉంటుంది అన్నమాట మన కుండలిని శక్తి కూడా అలాగే స్ట్రెచ్ చేసి బాగా లాగి ఉన్నటువంటి ఆ
(10:01) విల్లు లాంటిది ఎప్పుడైతే దేవతలందరూ ఒక చెద పురుగుని అడిగి ఆ వింటి నారిని కట్ చేయమని ఆ చెద పురుగుని అడుగుతారు అన్నమాట ఆ చెద పురుగు నిదానంగా వచ్చి ఆ వింటి నారిని అలా కట్ చేస్తుంది కట్ చేయగానే ఆ విల్లు ఎప్పుడైతే అప్పటిదాకా వంగి ఉన్న విల్లు సడన్ గా ఆ ఇలాగ ఇలాగ ఓపెన్ అయిపోయి దానికి ఆనుకొని ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క తల ఎగిరిపోతుంది అంటే వన్స్ మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి సాధన మార్గంలోకి
(10:45) కూర్చున్న తర్వాత మనలో ఉన్నటువంటి కుండలిని జాగృతి అంటే ఈ విల్లు ఆ విల్లులో ఉన్న బలమే మనలో ఉన్నటువంటి సంధించినటువంటి ఆ విల్లు లో ఉన్న శక్తే మనలో ఉన్న కుండలిని శక్తి వన్స్ అది జాగృతి అనేది జరిగిందంటే విష్ణువు యొక్క తల ఎగిరిపోవడం అంటే ఆయన నిజంగా తల ఎగిరిపోయింది అని కాదు మనకు మనం ఫలానా అన్నటువంటి ఐడెంటిటీ మనం క్రియేట్ చేస్తున్నాం మన ఐడెంటిటీ మనం కోల్పోతాం మనం అప్పటిదాకా ఉన్న ఫలానా నేను ఫలానా అని చెప్పి నిర్మించుకున్నటువంటి ఈ ఐడెంటిటీని మనం కోల్పోతాం ఐడెంటిటీని కోల్పోతాం
(11:30) పోయినప్పుడు కంప్లీట్ గా మన జీవితాన్ని డివైన్ హ్యాండ్ ఓవర్ లోకి మా భగవతి చేతిలోకి వదిలేసినప్పుడు మన పర్పస్ ఏంటి మనం ఈ జన్మ తీసుకొని ఇక్కడికి వచ్చిన ఈ సందర్భంలోకి వెళ్ళాలి ఆ దాని కల పర్పస్ ఏంటి అనేది మా భగవతి మన జీవితాన్ని తన చేతుల్లో తీసుకొని ఎలాగైతే మహావిష్ణువు యొక్క తల బదులు హైగ్రీవ అంటే ఒక గుర్రం యొక్క తలని తీసుకొచ్చి ఆయనకి పెట్టి హైగ్రీవుడు కి ఉన్న వరం ఏంటంటే ఆ
(12:18) నాలాంటి హైగ్రీవుడు అంటే అతని లాంటి వ్యక్తితోనే అతనికి మరణం ఉందని వరం ఉందన్నమాట సో ఆ వరాన్ని ఫుల్ ఫిల్ చేసి హైగ్రీవ జరిగేలాగా అంటే ఒక ట్రూ పర్పస్ ఆ సందర్భంలో ఈ జన్మకు ఉన్నటువంటి ఆ పర్పస్ ఏంటి అనేది ఆ మా భగవతి అమ్మ తన చేతుల్లోకి తీసుకొని శ్రీ మహావిష్ణువు యొక్క తలని హైగ్రీవ గుర్రం యొక్క తలని అమర్చి హైగ్రీవుని యొక్క వధకి కారణం అయ్యేలా చేసింది అంటే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత మనం
(13:03) కంప్లీట్ గా మనం మన ఐడెంటిటీని లూస్ అయిపోతాం కోల్పోతాం అయినప్పుడు అలాంటి పరిస్థితుల్లో అసలు నీ ట్రూ పర్పస్ ఏంటి అనేది తెలియాలి అర్థం కాని పరిస్థితి ఉంది అంటే మనం అడగాల్సింది ఒకరినే ఒకరిని అమ్మ అమ్మవారి యొక్క పాదాలని పట్టుకొని మనం అలా మన సాధన మార్గాన్ని అలా కంటిన్యూ చేస్తే మన జీవితాన్ని మన జీవితం అనే నాని ఆమె నడిపించడం మొదలు పెడుతుంది
(13:47) అప్పుడు మనం కాదు నడిపేది ఈ జీవితాన్ని కంప్లీట్ గా అమ్మాయి గైడెన్స్ చేస్తుంది మన జీవితానికి డైరెక్టర్ గా ఆమె మారిపోతుంది మనం ఒక జస్ట్ ఒక ఒక నటుడు అంతే ఆమె ఎలా చెప్తే అలా నటన చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతా ఉన్నాడు సో మనం పుట్టి మన జీవితానికి ఒక పర్పస్ ఏంటి అనేది ఒక క్లూస్ సిచుయేషన్ గనుక ఎదురైతే లేదా మనం ఒక ఫాల్స్ ఇమేజ్ తో ఉన్నాం నేను ఫలానా రైటర్ ని నేను ఫలానా డాష్ ఫలానా డాష్ అంటూ నేను ఫలానా చాలా గొప్పోడిని లేదా నిజాయితీపరుడైన అంటే రకరకాల ఐడియాలు మన మీద మనం క్రియేట్ చేసుకొని ఇక్కడ
(14:32) ఉండిపోతాం అసలు ట్రూ పర్పస్ ఏంటి ఈ జీవితాన్ని యొక్క నిజమైన అవసరం అంటే వచ్చిన పని ఏంటి ఇక్కడికి మనం వచ్చిన పని ఏంటి అనేది ఒక తెలియని పరిస్థితి గనుక మనకు ఎదురైతే ఆ పరిస్థితి నుంచి సరైన మార్గంలోకి మన జీవితానికి మనం పుట్టిన పర్పస్ ఏంటో ఆ మార్గంలోకి మన జీవితానికి పెట్టగలిగేది ఒకరే ఒకరు అమ్మ మా భగవతి యొక్క చేతుల్లోకి మన జీవితాన్ని ఎప్పుడైతే ఉంచామో ఆ క్షణం నుంచి మన జీవితం అనే నావని
(15:19) పూర్తిగా అమ్మాయి డైరెక్షన్ చేయడం మొదలు పెడుతుంది అంటే మన జీవితం అనే నాటకాన్ని డైరెక్టర్ గా ఆమె తీసుకుంది మనం మన రోల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ విధంగా విధంగా ఆ ఉండాలి అనేటువంటిది కంప్లీట్ గా అమ్మ చేతుల్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట మీరు దేని గురించి ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇది హైగ్రీవ దేవి భాగవతంలోని హైగ్రీవ అవతార వృత్తాంతం వెనుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ పరమార్థం అన్నమాట సో ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలను తర్వాత వీడియోస్ లో తెలుసుకుందాం
(16:05) ఈ వీడియో మీకు నచ్చినట్లైతే ఆ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థాంక్స్
No comments:
Post a Comment