Friday, May 8, 2026

5 Things Every Girl Must Know Before Marriage | Protect Her Future | Ramaa Raavi |SumanTV Motivation

5 Things Every Girl Must Know Before Marriage | Protect Her Future | Ramaa Raavi |SumanTV Motivation

Author Name:SumanTV Motivation Life

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVMotivationalLife

Youtube Video URL:https://www.youtube.com/watch?v=zvoDtHIji1Q



Transcript:
(00:00) పెళ్లైనా పండగయినా వేడుక ఏదైనా పట్టుచీరుల ప్రత్యేక వేదిక వారాహిస్ [సంగీతం] నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు ఇన్ని రోజుల నుంచి మనము ఒక్కొక్క చిన్న చిన్న స్టోరీలు తీసుకొని పిల్లలకి వాళ్ళకి మంచి చెడుకి వీలుగా కలిగేలాగా తల్లులు చెప్పే విధంగా మాట్లాడుకుంటూ వచ్చాం కదా ఈరోజు ఇంకొక టాపిక్ అండి ఏంటంటే పెద్దవాళ్ళకి ముఖ్యంగా పెళ్లి చేసి పంపించేసే ఆడపిల్లకి కావచ్చు మగపిల్లాడికి కావచ్చు ఇక్కడ నేను ఇద్దరి పేరు చెప్తున్నానండి తల్లిదండ్రులు అసలు ఏ విధంగా నేర్పించాలి ఒక కొత్త అమ్మాయి మన ఇంట్లోకి వస్తున్నా లేకుంటే మన ఇంటి నుంచి
(00:37) వేరే ఇంటికి వెళ్తున్నా కూడా ఎందుకంటే ఎక్కువగా ఇష్యూస్ అంటే పుట్టింట్లో ఉన్నంతవరకు బానే ఉంటుంది. మెట్టిన ఇంటికి వెళ్ళిన తర్వాత రకరకాల కారణాలు కావచ్చు అది విడిపోయే వరకు అంటే చాలా తక్కువ సమయంలోనే విత ఇన్ సిక్స్ మంత్స్ లోపలే వాళ్ళతో మేము వేగలేకపోతున్నాం లేకుంటే ఆ స్వభావాలు కలవట్లేదని రకరకాలుగా పెట్టుకొని విడిపోయే జంటలు కోకొల్లలుగా చూస్తున్నాం మనం ఇది మనము కంపాటిబిలిటీ లేదు ఆ అని చెప్తారు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాం కొత్త పదం అడ్జస్ట్ అవ్వలేకపోవలేకపోవడం కంపాటిబిలిటీ లేకపోవడం అంటే అంటే మనం ఏ అంటే అది వాళ్ళకి తెలిసి తెలియక జరుగుతోందా లేకపోతే చిన్నప్పటి
(01:19) నుంచి మనం అలవాటు చేసే పద్ధతులు ఆ రిసీవ్ చేసుకునే విధానం అవి మనం నేర్పించలేకపోతున్నామా అన్నీ జయ ఈ మొత్తం కారణాలే కర్ణుడు చావుకి పదవ కారణాలు ఉన్నట్టుగా ఈ ఆడ అమ్మాయిలు అడ్జస్ట్ అవ్వలేకపోవడానికి లేదా అబ్బాయిలు వేగలేకపోవడానికి కారణం చాలా ఉన్నాయి దానికి అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందిఅంటే ఇద్దరే అమ్మాయిలు ఉన్నారు అనుకుందాం అంటే ముందు అమ్మాయిల వైపు మాట్లాడదాం ఓ తల్లి తండ్రి ఓ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఈ ఇద్దరు ఆడపిల్లలే ఉంటే సాధారణంగా పిల్లలక అన్నీ సాగుతాయి ఎంత చిన్న ఇంట్లో అయినా చేయాలి మా ఇంట్లో ఉండే పని చేసే అమ్మాయితో సహా పిల్లలకి
(01:55) అన్నీ జరుపుతారు ఇద్దరే పిల్లలు కదా ఇద్దరే పిల్లలు కదా అని మాక్సిమం చదివిస్తారు బాగా చదివించడానికి ప్రయత్నం చేస్తారు అక్కడ కాలేజీ ఇక్కడికి మంచి మంచి కాలేజీలో పెడతారు పోస్ట్ గ్రాడ్యువేషన్ కూడా చేయించేస్తారు. పైగా ఇంట్లో జరిగే ప్రతి వ్యవహారంలోనూ పిల్లల ఛాయిస్ ఉండేలాగా చేస్తారు. ఇది తప్పండి నేను చెప్పటం లేదు సాధారణంగా జరిగే క్రియ చెప్తున్నా అన్ని ఛాయిసులు పిల్లలవే నాన్న ఏ షర్ట్ తీసుకోవాలి అమ్మ చీర కట్టుకోవాలి కూడా పిల్లలే చెప్తారు ఇంట్లో కొనుక్కునే వస్తువులు అమ్మా నాన్నల కంటే పిల్లల ఛాయిసులు హెచ్చుగా నడుస్తాయి. అక్కడి
(02:24) నుంచి చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళకేం పనులు పాటలు పెద్దగా చెప్పం పెద్దగా పనిఏం చేస్తారు పిల్ల పొద్దున పరిగిపోయి ఇప్పుడు చదువు విద్యా విధానం కూడా అలాగే ఉంది కదా పరిగెత్తాలి కాలేజీలకు పరిగెత్తాలి స్కూళ్లకు పరిగెత్తాలి బోళని వర్కులు ప్రాజెక్టులు పాత రోజుల్లో చదివే చదువులు కావు కదా ఇప్పుడంతా ఇది కాంపిటేటివ్ కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి ప్రతి వాళ్ళకి లేకపోతే కుదరదు ఇంత కాంపిటీషన్ ఇంటర్ రన్నింగ్ రేసు ఈ రాట్ రేసుల్లో పడి ఈ అమ్మాయిలు ఆ తమకు కావలసింది తీసుకోవడం తప్పిస్తే ఎదుటి వాళ్ళకి కావాల్సింది ఇవ్వాలి అనే ధోరణలో పెరగట్లేదు ఇప్పుడు
(02:59) దీనికి కారణం వాళ్ళ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఎవ్వరూ లేకపోవటం కుటుంబాలు ఏదైనా ఫంక్షన్లు అప్పుడు కలవటం పార్టీస్ అలా కలవడమే తప్పిస్తే దైనందిన జీవితంలో వీళ్ళు అడ్జస్ట్ అవ్వవల్సిన అవసరం వాళ్ళ కోసం వాళ్ళు అడ్జస్ట్ అవుతారు కానీ ఎవరి కోసమైనా అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం ఆడపిల్లలకి ఉండట్లేదు. ఒక పాయింట్ మొగపిల్లల్ని తీసుకుందాం మొగపిల్లలు కూడా 15 18 ఏళ్ళ వచ్చేదాకా తల్లులే అన్న నోట్లో పెట్టి చేస్తున్నారు.
(03:27) అన్న నోట్లో పెడదాం నేను కూడా చేస్తాను అందులో అబద్ధం ఏమి బయాస్గా చెప్పాల్సింది ఏమ లేదు నేను కూడా చేస్తాను చిన్న మా చిన్నబాబ్బాయికి ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నం కలిపి నోట్లో పెట్టేస్తాను నేను ఇప్పటికి అయితే ఎలా ఉంటుందంటే ఒకడే ఇద్దరే పిల్లలు ఓ పిల్లాడు లేడు రెండో పిల్లడున్నాడు టైం అయిపోతుంది వాడు తొందరగా వెళ్ళాలి ఏదో రకంగా ఇట్లా పిల్లలకి నోట్లో అన్నాలు పెట్టి పిల్లలు తల్లి చుట్టూతా తిరిగే రకంగా ఉంటారు.
(03:50) ఇద్దరే పిల్లలు ఇంట్లో వేరే పెద్దవాళ్ళు లేరు అమ్మలకి పిల్లల్ని చూసుకోవడం తప్పిస్తే రెండో కార్యక్రమం ఉండదు. రెండో పని లేదు వాళ్ళకి ఒకవేళ ఉద్యోగాలు చేసే తల్లులు అయితే వాళ్ళు ఉద్యోగాల్లో తంటాలు పడతారు తర్వాత ఏమనుకుంటారు రోజంతా బయటే ఉన్నాను ఈ పిల్లాడికి ఏం చేయటం లేదు కాబట్టి వాడికి బాగా సాగించాలి వాడి దగ్గరే ఉండాలి వాడు ఏదనుకుంటే అది చేయాలని తల్లులు అనుకుంటారు.
(04:12) అనుకని అమ్మాయిల్ని క్వీన్స్ లాగాను అబ్బాయిల్ని కింగ్ లాగాను పెంచుతారు పోనీ ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ లాగా అవుతారు అనుకోండి వాడికి అడ్జస్ట్మెంట్ సర్దుకోవడం ఏమి అలవాటు ఉండదు అమ్మాయిలకి ఉండదు. ఇప్పుడు ఈ అమ్మాయిని ఈ అబ్బాయిని ఒకచోట చేర్చామ అనుకోండి అది అడ్జస్ట్ అవ్వదు వాడు అడ్జస్ట్ అవ్వడు వీళ్ళు తల్లులు అడ్జస్ట్ అవుతారంటే తల్లులు కూడా అవ్వరు తల్లికి ఏమనిపిస్తుంది బంగారులా పెంచాను ముద్దుగా పెంచాను అన్ని నాకే చెప్పాలి ప్రతిది మాట నాతో డిస్కస్ చేయకుండా వాడు ఎప్పుడూ నిర్ణయించుకోలేదు అని కుర్రాడి తల్లి ఎంటర్ అవుతుంది.
(04:40) అమ్మాయి తల్లి మా పిల్లని ఎంతో ముద్దుగా చూసాము. దానికి చాలా విలువిచ్చాము మీ ఇంట్లో విలువ దొరకటం లేదని అమ్మాయిల తల్లులు ఎంటర్ అవుతారు. ఈ టగ్ ఆఫ్ ఆర్ లో అసలు అసలు అడ్జస్ట్ అవ్వవలసిన పిల్లలు ఇద్దరు తల్లులు ప్రభావానికి హెచ్చుగా లోన అవుతారు జయ ఇది నిజంగా నమ్మాల్సిన సంగతి పిల్లల స్వవిషయాల్లో కల్పించుకోకుండా ఉండటం అనేది అసాధారణమైన జ్ఞానం అన్నమాట అది అసలు లేదు ఇప్పుడు అది ఉండటంలే ఇప్పుడు పిల్లలు ఇద్దరు ఎక్కడో ఉన్నారు అనుకోండి వాళ్ళ తంటాలు వాళ్ళు పడతారు ఏదో రకంగా చేసుకుంటారు ఎలాగో లాగా ఉంటారు కానీ అమ్మాయి నుంచుంది కూర్చుంది
(05:16) పడుకుంది తొందరగా లేవలేదు నాకు ఆమ్లెట్ ఇష్టం కానీ అనేది ఆమ్లెట్ వేయలేదు బయలు దెగ్గ పెట్టింది అని అబ్బాయి ఎంతసేపు తల్లికి చెప్తున్నాడు అనుకోండి ఫోన్ చేసి మా వాడికి ఇలా ఇష్టం నువ్వు అలా ఎందుకు చేయమంటే నాకు ఆమ్లెట్ అసయం అంటుంది అమ్మాయి. ఆమ్లెట్ వేస్తే వాసన వస్తుంది నాకు నచ్చదు. ఇది నేను ప్రత్యక్షంగా విన్నా అందుకని ఆ మాటే చెప్తున్నా లేకపోతే నేను ఎగ్గులు ఆమ్లెట్లు చెప్పలేకపోతాను కదా అబ్బాయి బాయిల్డ్ ఎగ్ పెడుతుంది బాయిల్డ్ ఎగ్స్ హెల్దీ ఆమ్లెట్ హెల్దీ కాదు టూ ఎగ్స్ తిని ఒక గ్లాస్ పాలు తాగితే బ్రేక్ఫాస్ట్ సరిపోతుంది అని అమ్మాయి.
(05:41) మూడేసి ఎగ్స్ ఆమ్లెట్స్ వేసుకొని తినేవాడు మావాడు ఈ పిల్ల వచ్చి ఇలా చేసేసింది మా వాడికి తిండి కుదరలేదు చిక్కిపోయాడు అంటుంది వాళ్ళ అమ్మ. ఇప్పుడు తల్లులు ఎంటర్ అవ్వకుండా ఉంటే కొంచెం సద్దుకుంటారు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి దీన్ని ఇప్పుడు చెప్పండి నేను చెప్పిన ఈ మొత్తం నేపథ్యంలో ఎక్కడ అడ్జస్ట్మెంట్ స్టార్ట్ అవ్వాలి చిన్నప్పటి నుంచే నేర్పించాలి కచ్చితంగా నేను ప్రతిసారి చెప్తున్నాను పిల్లలకి చిన్నప్పుడు మొదటి నుంచి మొదటినుంచి మొదట్లో లేకపోతే చదువు సంస్కారమే కాకుండా ఇలాంటివి కూడా నేర్పించాలి అడ్జస్ట్మెంట్ అనేది మాత్రం
(06:09) కచ్చితంగా నేర్పించాలి ఇదివరకు మనం ఒక ఇది చెప్పేటప్పుడు నేను చెప్పాను చిన్న ఇదివరకు మా పాతకాలంలో రేపు పొద్దున పెళ్లి అయ్యాక వాళ్ళు తిడతారు వీళ్ళు తిడతారు అత్తవా అత్తవారి మీ అత్తవారి నుంచి మాట వస్తుంది అనేవాళ్ళు అత్తవారి నుంచి మాట వస్తుంది కాదు అడ్జస్ట్ అవ్వకపోతే నువ్వు ఇబ్బంది పెడతావు పని రాకపోతే నువ్వు ఇబ్బంది పెడతావ్ ఇప్పుడు ఓ పెళ్లి చేసాం జయ అడ్జస్ట్ అవ్వలేదు మానేసాం ఇంకో పెళ్లి చేస్తాం అడ్జస్ట్ అవ్వలేదు అది కూడా మానేస్తామా ఎన్ని పెళ్లిళ్లు మానేస్తాం మనం ఇంకా మనది ఆ కల్చర్ కాదు కదా మనది ఆ కల్చర్ కాదు కదా ఎక్కడో వచ్చి అసలు
(06:39) మ్యారేజ్ అంటేనే అడ్జస్ట్మెంట్ ఇప్పుడు ఒక పిల్లని యూనివర్సిటీకి పంపించాం అంతవరకు [గొంతు సవరించుకోవడం] మన పక్కింట్లు పక్కనే ఉన్న వెనక సందులో ఉన్న కాలేజీలో చదువుకుంది అనుకుందాం అమ్మాయి అమ్మాయిలకు కూడా చెప్తున్నాను ఇది మీరు నువ్వు అనుకోండి పోని జయ అనుకోండి ఒక పక్కన ఉన్న కాలేజీ సడన్ గా ఎక్కడో వచ్చింది ఏమనిపాల్లోన ఓ యూనివర్సిటీలో ఒక సీట్ వచ్చింది అక్కడికి వెళ్తే నీకు భాష రాదు.
(07:02) నీ డ్రెస్సింగ్ వాళ్ళ డ్రెస్సింగ్ ఒకటి కాదు నువ్వు ఏ హెయిర్ స్టైల్ చేసుకున్నా నువ్వు బయలోనే కనపడతావు అదో బాధ వాళ్ళ తిండి మన తిండి కాదు వాళ్ళు అదేదో తింటారు అక్కడికి ఏమిటో దొరుకుతాయి అవేవి మనం తింటే లేవు ఇప్పుడు వీటన్నిటికీ అడ్జస్ట్ అయ్యి నువ్వు ఏం చేస్తావు ఇంత ఫీస్ కట్టాము ఇంత దూరం వచ్చాము అమ్మా నాన్నని పోట్లాడి ఏడ్చి సాధించి ఒప్పించుకున్నాను ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండి సద్దుకుని ఈ కోర్సు ఫినిష్ చేసి ఆ సర్టిఫికెట్ పట్టికెళ్ళాలని అనుకుంటున్నారా అనుకోవట్లేదా అమ్మాయిలు కచ్చితంగా అనుకుంటున్నారు దీని తర్వాత మనకి రాబోయే ఉద్యోగం పట్ల మనకి భవిష్యత్తు
(07:35) పట్ల ఆశే కదా మనం ఎందుకు చదువుకుంటాం ఎందుకు చదువుతాం స్థిరపడాలని ఇప్పుడు స్థిరపడాలన్న ఆలోచనతోటి ఇక్కడ ఈ యూనివర్సిటీస్ లో కొత్త ప్లేసుల్లో చదువుకునే పిల్లలు ఈ బందరు బెజవాడ గుంటూరు లేకపోతే అనంతపూర్ ఆ పక్కనుంచి హైదరాబాద్ వచ్చి కోర్సులు చేసే పిల్లలు రోడ్ల మీద వందల వేల మంది సైసార్ నగర్ నిండ వాళ్ళే కనపడతారు చస్తూ బతుకుతూ పాపం ఏదో పిచ్చి ఎచ్చి తిండి తింటారు ఇంట్లో అమ్మ చక్క నెయ్యి వేసి దోసలు వేసి పెడుతుంది ఇక్కడ ఏవో రోడ్డు మీద దోసలు ఏవో ఒకటి తిని ఎలాగో అలాగా ఏ కోర్సు కోసం వచ్చామో దానికి అడ్జస్ట్ అయ్యి ఎట్లా కొట్లా చదువుకొని ఆ కాయితం చేత్తో
(08:08) పుచ్చుకుంటారు. జీవితానికి ఎంత విలువ ఇవ్వాలి మరి మనం ఇదే అడ్జస్ట్మెంట్ నువ్వు లైఫ్ లో కూడా చేయాలి మీ ఫుడ్ వాళ్ళ ఫుడ్ ఒకటి కాదు నీ చీరకట్టు వాళ్ళ చీరకట్టు ఒకటి కాదు వాళ్ళ ఇంట్లో వేరే మాటలు ఉన్నాయి మన భాష వేరు వీళ్ళ భాష వేరు నీకు ఇచ్చే స్వతంత్రం అక్కడ నువ్వు తీసుకోగలిగే స్వతంత్రం వేరు పుట్టింట్లో అత్తారి ఇంటికి వచ్చాక నువ్వు స్వతంత్రం తీసుకోలేకపోతావు తీసుకెళ్లి ఇంకొక పద్ధతిలో పెడితే మొక్క అయితే దానికి నోరు లేదు నోరు లేదు భావజాలాలు లేవు లేవు లేవు కదా కాబట్టి అది దాంట్లో అది ఎలాగో అలాగా నానా కష్టాలు పడి నిలబడుతుంది. మనిషి
(08:45) నువ్వు మామూలు అమ్మాయిలు మనుషులు జవసత్వాలతోటి ఉంటారు 24 25 ఏళ్ళ వచ్చాకే పెళ్ళలు చేసుకుంటున్నారు 24 25 ఏళ్లలో అడ్జస్ట్ అవ్వలా మీరు ఎక్కడ చాలా చోట్ల అడ్జస్ట్ అవుతారు స్కూళ్లలో మొదటి ఇప్పుడు మన మన ప్రపంచం అయితే నర్సరీలోనే ఉంది చిన్న కాలేజ్ క్లాసుల నుంచి అడ్జస్ట్ అవ్వాలి స్కూళ్లలో అడ్జస్ట్ అవుతారు కాలేజెస్ లో అడ్జస్ట్ అవుతారు కొత్తగా ఆఫీస్లో చేరితే అందులో అడ్జస్ట్ అవుతారు లైఫ్ లో కూడా అడ్జస్ట్మెంట్ అనేది ప్రాక్టీస్ గనుక చేస్తే సెట్ అవుతాం ఎక్కడో తీవ్రమైన సమస్యలు ఉంటాయి జయ్యా ప్రతివాడు తీవ్రమైన సమస్యగా ఎందుకు ఉంటాడు
(09:18) ప్రతి మగవాడు అంతే ఉంటాడు కదా కొంత ఉంటుంది వాడి ప్రాబ్లం నీకు లేదా నువ్వు ఇక్కడ నీకు కూడా ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని సమస్యలు మన దగ్గర ఉన్నాయి కొన్ని వీక్నెస్లు మనకు ఉన్నాయి వీళ్ళకి కూడా కొన్ని వీక్నెస్లు ఉండొచ్చు అని అనుకుని ఈ వీక్నెస్ ఆ వీక్నెస్ రెండు ఆటే క్లాష్ కాకుండా నువ్వు అడ్జస్ట్ అయితే గనక సర్దుకుపోతారు మొగపిల్లల దగ్గర కూడా ఇదే చేయాలి మగపిల్లలు అబ్బాయిలు కూడా అబ్బాయిలు కూడా చెప్పవలసిందే కదా మన ఇంటికి ఒక కొత్త అమ్మాయి వస్తే దాన్ని మన అమ్మలాగానో మన చెల్లి లాగానోనో భావిస్తే మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మీ అమ్మ కూడా ఒక కుర్రాడి
(09:54) తల్లి కూడా ఎక్కడి నుంచో పీక్కు రాబడిన టమాటా మొక్కే ఈ ఇంట్లోకి అంతే కదా అప్పుడు మీ ఆవిడ మీ నాన్నతోటి నాయనమ్మతోటి నా తాతగారితోటి మీ మేనత్తలు బాబాయిలు మీ చుట్టుపక్కాలతోటి ఆవిడ ఎలా అడ్జస్ట్ అయిందో ఎంత కష్టపడిందో ఎంత ఇబ్బంది పడిందో అలాగే ఈ అమ్మాయి కూడా అలాగే కష్టపడాలి అడ్జస్ట్ అవ్వాలి అది అడ్జస్ట్ అవ్వడానికి గనుక మీరు హెల్ప్ చేస్తే భావి జీవితం బాగుంటుంది దీనితోటి నేను అడ్జస్ట్ అవ్వనని ఇంకోదాన్ని దాన్ని అడ్జస్ట్ అవ్వనని ఇంకోదాన్ని ఎన్ని దానిలని తెచ్చుకుంటాం మనం ఎంతమందిని తెచ్చుకుంటాము తెచ్చుకోలేం కదా తెచ్చుకుంటాం పోనీ
(10:28) తెచ్చుకుంటే ఈ చేతులు మారే ప్రక్రియని వివాహం అనడానికి కుదురుతుందా ఈ రకరకాల చేతులు మారుతుంటే వస్తువులాగా అయిపోమ విసుగు వచ్చేస్తుంది కదమ్మగారు ఇప్పుడు ఒక మొక్క వాడిపోతుంది రెండు మొక్కలు మూడు మొక్కలు 10 మొక్కలు ఆ అందులో ఉన్న సారం ఉండదు కదా మట్టిలో ఉన్న సారం ఉండాలి కదా ఆ విసుగు కాదు అసలు మిమ్మల్ని ఏమనాలి అప్పుడు మీరు చేసేదాన్ని పెళ్లి అనగాలి మామ మనం అనాలి ఏం కదా ఏమనాలి ఈ అడ్జస్ట్మెంట్ కి తల్లులు ఆద్యులుగా ఉండాలి జయ మన అమ్మాయి అత్తారి ఇంట్లో అడ్జస్ట్ అవ్వలేకపోతే అంటే పెళ్లి సంబంధాలు చూసేటప్పుడే ఇదివరకు ఇంత అవకాశం లేదు ఏదో
(11:01) పెళ్లి చూపులు చూపించేవాళ్ళు ఓ 10 నిమిషాలో పావు గంట ఆ పిల్లాడు వాళ్ళ అమ్మ నాన్న మేనత్త మేనమామ ఓ 50 మంది వచ్చి రకరకాల స్వీట్లు పదార్థాలు తిని ఈ పిల్లల్ని సెల్లి పరీక్ష చేసి కుదుర్చుకొని పెళ్ళు చేసుకునేవాళ్ళు వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేదంటే ఒక రకం పో ఇప్పుడు పెళ్ళీళ్ళు మాట్రిమోనియల్లో చూస్తున్నాము వాడి పేరెంట్స్ వాడి ఉద్యోగము వాడి కాలేజీ వాడికి ఎన్ని మార్కులు వచ్చినాయి వాడు ఎక్కడ ఏ ఆఫీస్ లో చేస్తున్నాడు కనుక్కుంటున్నాం.
(11:23) అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటున్నారు. అవును ఆ ఫ్రీడమ్ ఇస్తున్నాం కదా ఆ ఫ్రీడం ఇస్తున్నాం మీరు ముందే మాట్లాడుకోవాలి కంపాటిబిలిటీ లేదంటే ముందే మానేయాలమ్మ ముందే మానేసుకోవాలి వివాహ బంధంలోకి దిగాక అంటే మీరు విడాకులను సమర్ధించరా ఎవరిది ఎలా ఉన్నా మీరు మేము అడ్జస్ట్ అవ్వాల్సిందేనా అని మీరు అడిగితే నేను సమాధానం చెప్పలేను మాక్సిమం ట్రై చేయండి అడ్జస్ట్ అవ్వడానికి ఈ చేతులు మారే ప్రక్రియకి వెళ్ళకూడదు.
(11:47) వాళ్ళతోటి అస్సలు కుదరదు అసలు ఏమి కుదరదుఅంటే అది వేరే సంగతి ఇప్పుడు అదే ప్రాబ్లం అలాంటి ప్రాబ్లంే మన అన్నయ్య తోటి కూడా మనకు ఉండొచ్చు మన అన్నయి కూడా అడ్జస్ట్ అవ్వాలి కదా ఇప్పుడు దీని మీద ఒక పాత జోక్ ఉంది ఆ ఒక అత్తగారు ఒక ఆవిడ అత్తారింటికి ముందు కూతురి ఇంటికి వెళ్తే అల్లుడు చక్కగా యక్టివ్ గా ఉన్నాడు ఈవిడ్ని బస్ స్టాండ్ నుంచి కార్ వేసుకొని వచ్చి తీసుకెళ్ళాడు కార్ కాదులేని స్కూటర్ ఉన్నట్టుంది అల్లుడు గారు స్కూటర్ ఎక్కించుకొని తీసుకెళ్ళాడు మధ్య దారిలో కూరలు కొన్నాడు అత్తయ్య మీరు ఈ కూరలు తింటారా అని ఏదో కనుక్కున్నాడు. చక్కగా ఇంటికి
(12:19) తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి వాళ్ళ ఆయన కూరగట్ చేస్తుంటే వాళ్ళ అమ్మాయి చకచక మంట చేసేసింది. దాంతో ఆవిడకి భలే నచ్చింది మా అల్లుడు ఎంత సాయిదా పాయిదాగా ఉంటాడు. నా కూతురికి ఎంతో సంతోషంగా ఉంది ఎంత బాగుందో మీ భాషలో బంగారు కొండ దొరికాడును [నవ్వు] బంగారు కొండ దొరికాడు ఎంత చక్కటి వాడు అల్లుడు అల్లుడు బంగార కొండని మురిసిపోయింది నాలుగు రోజులు సంతోషంగా ఉంది నాలుగు రోజులో అల్లుడు అత్తగారిని ఓరోజు పక్కనన్న గుడిలో తీసుకెళ్ళాడు ఓసారి సినిమాకి తీసుకెళ్ళాడు అత్తగారు వెళ్ళిపోతుంటే ఒక కాట చేరుకొని పెట్టి చక్కగా మళ్ళీ రండి అత్తయ్యగారు నాలుగు
(12:47) రోజులు ఉండండి మామయ్యగారితో కలిసి రండని ముద్దుగా చక్కగా చెప్పాడు మహా బాగుంది తర్వాత 15 రోజులకి కొడుకు ఇంటికి వెళ్ళింది కొడుక్కి కూడా ఈ కూతురు లాగానే కొత్తగా పెళ్లి అయింది సరే కొడుకు బండ వేసుకొని తీసుకొచ్చాడు ఇంటికి సరే ఏవో సామాన్లు కొన్నాడు మధ్యలో ఇంట్లోకి వెళ్ళారు పని మనిషి రాలేదు అని చెప్పింది కోడలు అయితే నువ్వు గిన్నె తోమేసేయ్ నీకు కడిగేస్తాను అన్నాడు అబ్బాయి ఆవిడ మొహం మటమటలు అడిస్తూ ఉంది ఆవిడకి ఏం నచ్చలేదు ఏమిటి వీడు అమ్మాయి చేసుకుంటుంది కదా వీడుఎందుకు నా దగ్గర కూర్చొని కబుర్లు చెప్పాలి కదా అని అనుకుంది ఎవడు గిన్నెలు
(13:16) గిన్నెలు కడిగేసాడు ఆ అమ్మాయి గిన్నెలు దొంప పెట్టింది ఆ కూరడేమో గిన్నెలు కడిగేసాడు సరే ఈ కూర ఏంది ఇప్పుడు ఇంత పని అయింది కదా వంట ఏం చేస్తావు బయట నుంచి తెస్తాలే అన్నాడు సరే ఆ అమ్మాయి రైస్ వేడిగా ఉండింది అతని వెళ్లి బయట నుంచి ఏదో కూర అర పట్టుకొచ్చాడు హోటల్ నుంచి సరే భోజనాలు చేశారు వాషింగ్ మిషన్ లో బట్టలు వేసాను నేను ఆఫీస్ కి వెళ్తున్నాను అమ్మాయి వెళ్ళిపోయి ఈ అబ్బాయి బట్టలు తీసి ఆరేసాడు.
(13:37) అక్కడి నుంచి అమ్మాయి ఏమిటి సంగతులు ఇంటి దగ్గర పోయి అని తల్లి దగ్గర కూర్చున్నాడు అతను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు మాట్లాడాడు. మాట్లాడేసరికల అత్తగారు తల్లి చెప్పింది ఏమిట్రా ఇట్లా ఇన్ని పనులు చేస్తే అలుస అయిపోవు పెళ్ళానికి మీ నాన్నను చూడలా నువ్వు నాన్న ఇట్లా చేశరా ఏం చూసి చేస్తున్నావ్ నువ్వు ఏం పనులు ఇన్ని పనులు చేయొచ్చా పెళ్ళానికి కలిసి అయిపోతావు నువ్వు ఈ పద్ధతి నాకు నచ్చలేదు అని చెప్పింది చెప్పేసరికల కొడుకుకి నవ్వు వచ్చింది.
(14:01) అంతకుముందు రెండు రోజుల ముందు అంటే చెల్లెల ఇంటి నుంచి రాగానే వాళ్ళ అమ్మ గంట సేపు ఫోన్లో అల్లుడు ఎంత ముద్దుగా చూసుకుంటున్నాడో ఎంత సాయిదా పాయిదాగా ఉంటున్నాడో చెప్పిన అమ్మ అదే సాయిదా పాయిదా తను కొడుకు దగ్గర సహించదు. కోడలు అదుపులో ఉండాలి కూతురు సంతోషంగా ఉండాలి ఇదేం న్యాయం ఎంతమంది ఉంటారో జయా ఇట్లా మనకైతే ఒకటి ఎదురికైతే ఇంకొకటా మా అమ్మాయి చిన్నప్పటి నుంచి చాలా బుద్ధిమంతాలు చాలా బుద్ధి నువ్వు పెంచావు కాబట్టి మీ అమ్మాయి బుద్ధి నీకు తెలుసు ఆవిడ ఎవరో పెంచింది కాబట్టి దాని బుద్ధి నీకు తెలియపోతే ఎట్లా తెలుసుకో నీ కూతురు లాంటిది అవతల కూతురు
(14:35) కూడా పైగా ఏమిటి మనకు చిన్నప్పుడు చెప్తున్నాడు అత్త ఒకంటి కోడలే అయితే ఇవాల్టి కోడలు రేపు అత్తగారు కాదు కచ్చితంగా ఇప్పుడు కోడలు అడ్జస్ట్ అవ్వాలి అత్తగారులు కూడా అడ్జస్ట్ అవ్వాలి తల్లులు పిల్లల్ని వాళ్ళ జీవితాలని వాళ్ళని జీవించని ఇచ్చేస్తే బాగుంటుంది. అయితే ఈ పాయింట్ మీద పిల్లలు పుట్టాక పిల్లల్ని ఎవరు పెంచాలి పిల్లల్ని పిల్లలు పుట్టడం పిల్లల్ని కనటం దానికి దానికి కావలసిన ప్లానింగ్ కూడా అమ్మలే ఇంటర్ఫేర్ అవుతారు.
(15:02) పిల్లల్ని డే కేర్ కి పెట్టాలా వద్దా కోడళ్ళు ఉద్యోగం మానేయాలా వద్దా అన్నిట్లలో మనం ఇంటర్ఫేర్ అవుతాం అంటే ఇప్పుడు పాత రోజులు కాదు ఇదివరకు అట్లాగా ఆడపిల్లలు ఇళ్లల్లో ఉండే రోజులు కానే కావు ఇవి ఎవరు ఉద్యోగం మళ్ళీ చేసుకుంటున్నారు ఇంట్లో ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి 40 50,000 తెచ్చుకుంటున్నారు జయ అవును అవును ఓ పిల్లని ఎప్పుడు ఇంటి దగ్గరే కనబడుతుండేది ఆ పిల్లకి ఉద్యోగం లేదు అనుకున్నాను నేను తీరా ఏం కాదు ఒకరోజు బజార్లో ఎప్పుడో కనపడిందే లేదు బ్రహ్మాండంగా 10వ000 రూపాయలు పట్టుచరు కొనుకుంటుంది పిల్లడు బాగా మంచి సంపాదన ఉన్నట్టుంది బాగా నేను అలా ఊహించాను మరి
(15:30) నా ఏజ్ ని బట్టి అలాంటి ఓహ వస్తుంది కదా వస్తే అది ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే ఈ మంత్ బోనస్ వచ్చింది ఆంటి నాకు ఆ ఇన్సెంటివ్స్ ఏబో ఇస్తుంది కంపెనీ క్వశ్చన్ ఇది ఉద్యోగం చేస్తుందా ఎప్పుడు చూసినా వాకెట్లో ముగ్గేసుకుంటూ కూరగాయలు కొనుకుంటూ అలాగే కనపడింది నాకు అంటే అమ్మాయి నేను వర్క్ చేస్తాను ఆంటి వర్క్ ఫ్రమ్ హోమ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను నేను ఆఫీస్ కి వెళ్ళను ఆఫీస్ లో ఏసి ఎక్కువ ఉంటుంది నాకు సూట్ కాదు నాకు అలర్జీ ఉంది అందుకని నేను ఇంట్లో నుంచి పని చేస్తాను.
(15:53) కులాసాగా ఉన్నట్టే కనపడుతుంది కులాసాగా తిరుగుతున్న పిల్ల 40 50 వేల రూపాయలు తెచ్చుకొని గొప్ప సరదా వచ్చింది జయ నాకు తాను చూస్తే నాకు ఎంత ముచ్చట వేసిందో ఆడపిల్లలు ఎట్లా ఉన్నారు ఇవాళ రేపు ఎప్పుడు చూసినా అమ్మాయి రికామీగా ఉన్నట్టు చక్కగా ప్యాంట్ చొక్కా వేసుకొని తిరుగుతున్నట్టే ఉంది. శుభ్రంగా వర్క్ చేసుకుంటుంది చక్కగా ఎన్ని పనులు చేస్తున్నారు అసలు మనం చేయలేకపోయాం మనం అంటే నేను నిన్ను కలపకూడదు అనుకో నాతోటి పాతకాలం వాళ్ళు ఇవఏమి చేయలేకపోయాం.
(16:16) వీళ్ళు ఇప్పుడుఉన్న ఆడపిల్లలు అన్ని రకాల పనులు చేయగలుగుతున్నారు. అవును ఎంతో కొంత వంటలు చేసుకుంటున్నారు YouTube లో చూసో ఏదో చూసి ఎట్లా కొట్లా అక్కడి నుంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. మొగపిల్లలు భర్తలు గనుక వాళ్ళని కొంత సపోర్ట్ చేసి అత్తగారులు కూడా కొంచెం సాచివేతగా పోతూ ఉంటే అట్టే ఇబ్బందికరంగా ఉండదు.
(16:36) దీనికి అమ్మాయిలు అడ్జస్ట్ అవ్వడం అనేది ఒక ప్రధాన అంశం. మనం కూడా ఆడపిల్లలు కూడా కొద్దిగా తగ్గితే అవతల వాళ్ళని సంపాదిస్తున్నాం కదా అన్న ఫీలింగ్ ఫీల్ లేకుండా అంటే సంపాదిస్తావు ఇప్పుడు నీకు అవకాశం ఉంది నువ్వు చదువుకున్నావ్ మా అమ్మ నాన్న చక్కగా చదివిచ్చారు చదువుకున్నావు నువ్వు ఉద్యోగం చేసుకుంటావు నీ సంపాదన నీకే గాని మా ఎవరికీ కాదు కదా మా చిన్నప్పుడు ఒక సామెత చెప్తుండేవారిదే పాత సామెత సరదాగా ఉంటది చూడండి గుర్రాను ఒక మంచి గుర్రం ఉంది దానికి కూర్చు తోక ఉంది అది ఎప్పుడు తోక ఆడిస్తుంది దాని మీద ఈగలనా తోలుకుంటుంది కానీ నీకు నాకు గాలి
(17:05) వస్తుందా దానితోటి రాదు [నవ్వు] కదా గుర్ర నీకు తోక ఉంటే దాని నీగలే తోలుకుంటుది నీకు ఉద్యోగం ఉంటే అది నీకే ఉంటుంది నాకేమ ఉండదు నాకు రాదు కదా [నవ్వు] ఎవ్వరికీ రాదు నీ జాబ్ నీ సాటిస్ఫాక్షన్ నీ కెరియర్ అవన్నీ నీకే ఉంటాయి అవి తీసుకుంటూ లైఫ్ లో కూడా నేను ఇక్కడ ఎలా నుంచున్నానో జాబ్ లో లైఫ్ లో కూడా నేను అలా నుంచోగలను అని ఆడపిల్లలు చూపించగలగాలి.
(17:32) మా అమ్మ అక్కయ్య చెల్లెలు ఎలాగో నా వైఫ్ కూడా అలాంటిదే అలాంటి స్త్రీ రూపమేనని మొగపిల్లలు మగవాళ్ళు గుర్తెెరిగి ప్రవర్తించాలి. బయట తిరిగే పిల్ల ఇన్ని రకాల పనులు చేస్తూ ఇంకా ఏం చేసేస్తుంది ఈ చేయగలిగింది చాల్లే అని అత్తగార్లు కూడా అనుకోవాలి. మా అల్లుడు ఎలా ముద్దుగా కూతురుని చూస్తున్నాడో అలాగే నా కొడుకు కూడా కోడల్ని ముద్దుగా చూసుకుంటాడని తల్లులు సరదా పడితే అప్పుడు ఏ ప్రాబ్లమ ఉండదు దీనికి ఈ మొత్తం కథ అంతా ఆడవాళ్ళ దగ్గర ఆగుతుంది.
(18:02) అవును ఎక్జక్ట్లీ రామగారు ఆడవాళ్ళ దగ్గర ఆగుతుంది ఇప్పుడు మీరందరూ నా మీద యుద్ధానికి వస్తే నేను చెప్పలేను అమ్మ ఎందుకంటే నేను కూడా ఒక అత్తగారి కోడల్నే రేపు పొద్దున్న నా కొడుకులకి భార్యలు వస్తారు. ఆడవాళ్లే సరిగ్గా ఉండాలి చెయ్యా మనం ప్రతిసారి మామ తల్లులు చేయాలి అంటే కొంతమంది అమ్మాయిలకి కోపం వస్తుంది. ఎప్పుడు మామ ఎందుకు చేయాలంటే డాడ్లు చేయరా అని అడుగుతుంటారు క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి అట్లా నాతో మాట్లాడిన అమ్మాయిలు కూడా కొంతమంది అడుగుతారు మీరు ఎప్పుడు మామ మామ అని చెప్తారు ఎందుకంటే తల్లే మనకి ప్రథమ గురువు ఎలాంటి సిచువేషన్ అయినా తల్లులే హ్యాండిల్
(18:35) అది మన గ్రేట్నెస్ కదా జయ్యా తల్లి అంటే నీకు ఇస్తున్న నా ప్రత్యేకత నేను నువ్వు చేయగలవు ఎలాంటి సిచువేషన్ అయినా ఇప్పుడు అమ్మ నాన్న కొట్టుకుంటున్నారు అనుకుందాం పిల్లాడు రాంగానే నాన్న దుమ్ములాడుతూ పెడతారు కానీ అమ్మ మాత్రం మీరు ఆలోచించండి మీరు కూడా అలాగే చేస్త చూసి వెంటనే నాన్న ఏం కావాలిరా ఏమనా తింటావా అని వెంటనే పని చేయడానికి వచ్చేస్తారు పిల్లల్ని చూడంగానే మూడు మార్చుకుంటుంది తల్లి అంతేగాని మీ నాన్న నన్ను తిట్టాడని వెళ్లి పడుకుంటారా ఉంటారా అలాంటి వాళ్ళు 1% కూడా ఉండరు మీరు చుక్క పెట్టి దాని వెనకాల 100 సున్నాలు పెడితే
(19:03) ఒక గీత వస్తుందేమో అంతే ఎన్ని పాయింట్ల వెనకాలో ఒక్క మనిషి కనపడతారు కోట్లల్లో ఒక ఆడది కనపడుతుంది అట్లా మిగిలిన వాళ్ళంతా వెంటనే పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తారు అట్లా మనం గనుక చక్కదిద్దుకోవడానికి చక్క దిద్దటానికి ఫీల్ ప్రౌడ్ కదా ఆ మనం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి ఎప్పుడు నేను మామ్ కి చెప్తుంటే మామ్ గ్రేట్ ఎస్ యు షుడ్ ఫీల్ గ్రేట్ అని అనుకోవాలి మనం మన అవ్వాలి గ్రేట్ గానే ఫీల్ అవ్వాలి ఎందుకంటే ఈ మొత్తం చేయాలి ఆ ఈ మొత్తం ప్రతిభంతా మనదే ఆడవాళ్ళదే ఈ ప్రతిభంత అంతే ఈ మాట ఆలోచిస్తే గనుక మీరు కొట్లాడుకోరు ఒకవేళ ఏదైనా కొట్లాట వచ్చినా అత్తగారులతో
(19:43) అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి వాళ్ళతోటి తీవ్రమైన సమస్యగా ఉంటే ఏముందో భర్తకి కి ఓపెన్ గా మాట్లాడుకోండి ప్రధానంగా వీటన్నిటికీ క్లియర్ గా మాట్లాడుకోవడం ఒకటి నేను ఉద్యోగం చేస్తున్నాను నేను ఎందుకు తగ్గాలి అని అమ్మాయిలు అనుకోకూడదు నేను మగవాడిని నేను తగ్గాలని మగవాడు అనుకోకూడదు ఓపెన్ గా మాట్లాడుకుంటే గొడవలు రావు ప్రశాంతంగా ఉంటుంది జీవితం ఎంతో కొంత చిన్న పనులు వస్తాయి ఆ మాత్రం లేకపోతే ఎట్లాగా స్వీట్ నథింగ్స్ అలాంటివి ఉండాలి చిన్న చిన్నవి టీ కప్పులు తుఫాన్లు అవి జీవితంలో అవసరం ఇవి తీవ్రంగా వెళ్ళిపోకుండా ఉండాలి.
(20:11) ఎక్కడికక్కడ కట్ చేసుకొని వదిలేసి ముందుకు వెళ్లి ముందుకు వెళ్తూ ఉండాలి. రైట్ థాంక్యూ సో మచ్ రమ్మ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి

No comments:

Post a Comment