Chidanandaroopa Shivoham mind peace meditative song | Satya Devotionals | 4K Ultra HD
Author Name:sathya devotionalss
Youtube Channel Url:https://www.youtube.com/@sathyadevotionals
Youtube Video URL:https://www.youtube.com/watch?v=nOb_JGTKXzY
Transcript:
(00:18) మనసు కాదు నేను బుద్ధి కాదు నేను అహంకారం కాదు చిత్తం కాదు నేను చెవులు కాదు నేను నాలుక కాదు నేను ముక్కు కాదు నేను కళ్ళు కాదు నేను ఆకాశం కాదు నేను భూమి కాదు నేను అగ్నికా కాదు నేను గాలి కాదు నేను
(01:06) చిదానంద రూపం నేను శివోహం శివోహం ప్రాణంకా కాదు నేను వాయువు కాదు నేను పంచవాయువులు కాదు సప్తధాతువులు కాదు పంచకోశాలు కాదు వాక్కు కాదు నేను చేతులు కాదు నేను
(01:54) కాళ్ళు కాదు నేను కర్మే ేంద్రియాలు కాదు జ్ఞానేంద్రియాలు కాదు చిదానంద రూపం నేనే శివోహం శివోహం శివోహం శివోహం చిదానంద రూపం నేను శివోహం శివోహం
(02:58) రాగం లేదు నాకు ద్వేషం లేదు నాకు లోభం లేదు నాకు మోహం లేదు నాకు అహంకారం లేదు ఈర్ష లేదు నాకు నాకు ధర్మం లేదు నాకు అధర్మం లేదు నాకు సుఖం లేదు నాకు దుఃఖం లేదు నాకు చిదానంద రూపం శివోహం శివోహం
(03:43) చిదానంద రూపం శివోహం శి శివోహం పుణ్యం కాదు నేను పాపం కాదు నేను మంత్రం కాదు నేను తీర్థం కాదు నేను వేదాలు కాదు నేను యజ్ఞాలు లు కాదు నేను భోజనం కాదు నేను భోక్త కాదు నేను
(04:28) భోగం కాదు నేను భోగి కాదు నేను చిదానంద రూపం శివోహం శివోహం చిదానంద రూపం శివోహం శివోహం మరణం లేదు నాకు భయం లేదు నాకు జాతి లేదు నాకు తల్లి లేదు నాకు
(05:14) తండ్రి లేదు నాకు నాకు జన్మ లేదు నాకు బంధువు లేదు నాకు గురువు లేదు నాకు శిష్యుడు కాదు నేను స్వరూపమే నేను చిదానంద రూపం శివోహం శివోహం చిదానంద నందరూపం శివోహం శివోహం నిరాకార రూపం నేను నిర్వికల్పం
(05:59) నేను సర్వ్యాప్తం నేను నిత్యం నేను బంధనం లేదు నాకు మోక్షం లేదు నాకు సర్వత్ర ఉన్నాను శాశ్వతం నేను అఖండానందం నేను చిదానంద రూపం శివోహం శివోహం చిదానంద రూపం శివోహం శివోహం చిదానంద
(06:44) రూపం హం శివోహం శివోహం శివోహం శివోహం
No comments:
Post a Comment