Friday, May 8, 2026

ప్రతి దానికి పరేషాన్ కాకు..పరేషాన్ అయ్యేవారికి అష్టావక్రుడు చెప్పిన మార్గాలు🌹అష్టావక్ర 80🌹kanthrisa

ప్రతి దానికి పరేషాన్ కాకు..పరేషాన్ అయ్యేవారికి అష్టావక్రుడు చెప్పిన మార్గాలు🌹అష్టావక్ర 80🌹kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=HIKyOH-8ozo



Transcript:
(00:01) అష్టవక్ర సంహిత చాప్టర్ 18 టాక్ 18 ఇప్పటివరకు అష్టవక్రుడు చెప్తున్న అన్ని సూత్రాలు ఒకవేళ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఒక మనిషి అత్యంత సహజంగా సాధన రహితంగా ఎట్లా ఈ భూమి మీద హాయిగా జీవించవచ్చు సంసారాన్ని అనుభవించవచ్చు సంసారాన్ని మోయకుండా అన్ని పనులు చేయవచ్చు కడత లేకుండా ఆ తర్వాత తర్వాత ఎట్లా తన దృష్టి ఎట్లా తన చేష్ట ఎట్లా తన యొక్క జీవన విధానం ఉంటుంది అనే విషయాలు రకరకాలుగా చెప్తూ వస్తున్నాడు జనకుడితో జనకుడి ద్వారా నా ద్వారా మనందరితో
(00:50) సో అష్టవక్రుడు నిన్న చెప్పిన సూత్రం దేనిని నిరోధించకుండా ఎట్లా ఉండాలి అసలు నిరోధించవలసిన అవసరం ఏముంది దేని పట్లనో మమకారం ఉంటే కదా నీలో నిరోధం ఉండేది. నువ్వు ఒకవైపు మనసును కూర్చోబెట్టాలంటే ఇంకొక వైపు మనసు పరుగులు తీయాలి కదా సో చాలా సూక్ష్మమైన విషయం ఇది ఇప్పటివరకు ప్రపంచంలో ధ్యానం పేరు మీద ఏవైతే పద్ధతులు లేకపోతే ఏవైతే సాంప్రదాయాలు ఎస్టాబ్లిష్ అయిఉన్నాయో దానికి కంప్లీట్ విపరీతంగా విరుద్ధంగా చెప్పినట్టు అనిపిస్తుంది కానీ
(01:34) ధ్యానం జీవితం ఆనందం సుఖం సాక్షి నిష్కామ కర్మ ఎరుక చేతన్ యొక్క మూలాన్ని అత్యంత సహజమైన పరిభాషలో ఆవిష్కరిస్తున్నాడు స్టవక్ సో నీలో డిస్ట్రాక్షన్స్ ఏమీ లేకపోతే నువ్వు ఉన్న చోటే హాయిగా పని చేసుకోవచ్చు నీకు ఏ ఉన్నత లక్ష్యాలు లేకపోతే ఈ క్షణం వర్తమానమే దృష్టి పెట్టవచ్చు. సో మనకి ఈ క్షణం ఎందుకు నచ్చడం లేదంటే మనం నచ్చే క్షణం భవిష్యత్తులో ఎక్కడో ఉంది అని అనుకోవడం వల్ల సో అష్టవక్రుడు చెప్తున్న సూత్రాలు సర్వ ప్రాణకోటికి సంబంధించినవి అనుభవిస్తున్నవి అట్లాగే అనుకుంటే మనిషి కాస్త అవగాహనతో
(02:21) తన జీవితంలోకి తెచ్చుకొని ఎలాంటి సాధన లేకుండా తను హాయిగా జీవించవచ్చు అని చెప్తున్నాడు మాటిమాటికి పదే పదే చెప్తున్నాడు. ఎంతమంది అర్థం చేసుకుంటారు ఎంతమంది అర్థం చేసుకోరు ఎంతమంది తర్కాన్ని తీసుకొస్తారు ఎంతకుమంది ఇది కరెక్ట్ అంటారు తప్పు అంటారు అని కానే కాదు విషయం ఈ మధ్య ఒక YouTube మిత్రుడు నాకు ఒక మెసేజ్ పెట్టాడు మీరు సాధన వద్దంటున్నారు మీరు కూడా చాలా సాధన చేయాల్సిన అవసరం ఉంది.
(02:52) పెద్ద పెద్ద గురువులు కొన్ని వేల సంవత్సరాలుగా సాధన గురించే చెప్పారు మీరు సాధన వద్దు అంటున్నారు ఇది తప్పు అని నేను అన్నాను ఫైన్ నీకు అది నచ్చింది బికాజ్ యు మైట్ బి ఏ హార్డ్ వర్కింగ్ గై నేను నా జీవితంలో హార్డ్ వర్క్ ఎప్పుడూ చేయలే అష్టావక్కుడు పరిచయం కాకముందే నేను ఈ విషయాన్ని ఆచరిస్తూన్నా అప్పటికే నా చుట్టూ ఉన్న సమాజంలో నా పేరెంట్స్ తో నా బంధువులతో నా స్నేహితులతో ఈ విషయాన్ని చెప్తూ వస్తున్నా నేను నేను ఏ విధమైన హార్డ్ వర్క్ చేయను ఏది నా ద్వారా సాధ్యమో ఏది నా మనో శరీరాలకి అత్యంత స్వాభావికమో అక్కడి నుంచి నేను పని చేస్తాను.
(03:32) సో ఈ కోటాను కోట్ల మందిలో ఎగజాక్ట్ ఈ ఫ్రేజ్ నేను వాడిని ఈ కోటాన్ని కోట్ల మందిలో నేను ఒక్కడిని అప్రయోజకుడిని అయితే వచ్చి నష్టం ఏమీ లేదు దయచేసి నన్ను మర్చిపోండి. ఇలా చెప్పినప్పుడు అందరికీ కోపం వచ్చింది. నాతో కొంతమంది వాదించారు కూడా అప్రయోజకుడు కావాలని ఎందుకు అనుకుంటున్నావ్ నువ్వు ప్రయోజకుడివి కా అప్పుడు నేను అందరిని అడిగిన ప్రశ్న అసలు ప్రయోజకత్వం అంటే ఏంటో చెప్తారా నాకు ఈ విషయం అర్థమైింది కాబట్టి నేను అప్రయోజకుడిని అవుతాను అని చెప్తున్నాను ఎందుకంటే అందర అప్రయోజకులే నిజానికి అందరి ప్రయత్నం స్వప్రయోజనం అసలు ఏం చేస్తున్నాడు మనిషి
(04:12) డబ్బు గురించి వెంపర్లాడడము అనవసరమైన గౌరవం కోసం ప్రతిష్ట కోసం పరువు కోసం వెంపర్లాడడం కొన్ని తుచ్చమైన వాటి వాటిని నా వెనుకొని అట్లా ఆత్మ సంతృప్తి పొందడం తప్ప మనిషి నెరవేరుస్తున్న గొప్ప పరమోత్కృష్టమైన కార్యం ఏముంది అసలు ఇలా నేను కొంత కాలం వాదించిన రోజులు ఉన్నాయి ఆ తర్వాత మెల్లగా అనిపించింది ఎవరితో వాదించాల్సిన అవసరం లేదు.
(04:36) కాబట్టి ఇలా చెప్పే మొదలు ఇలా చెప్పేవాడిని సరే ప్రయోజకుడు అయితే అనుకోండి యు ఆర్ రైట్ సో ఈ సంసారం ఒక బంధనము కాదు ఈ సంసారం అన్నది ఒక మాన్యత ఒక ఆలోచన దోషం సో ఈ సంసారాన్ని వదిలి ఎక్కడికి పోకు ఏదైతే సంసారం అంటున్నామో ఈ ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల వస్తువుల్లో కొన్ని ఏరుకొని ఈ ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల మంది మనుషుల్లో కొందరిని ఏర్కొని ఈ ప్రపంచంలో ఉంది నిన్నో సిద్ధాంతాల్లో ఒకదాన్ని పట్టుకొని దాన్ని నీ ప్రపంచం అనుకుంటున్నాం అంతే దాన్ని నీ సంసారం అనుకుంటున్నావ్ సో సరైన అవగాహన తీసుకురా
(05:24) సరైన దీపాన్ని తీసుకుని రా అంధకారం వెళ్ళిపోతది అని అష్టవకుడు చెప్తున్నాడు ఈరోజు సూత్రం కూడా చాలా అద్భుతమైన సూత్రం చాలా తేలికైన సూత్రం ఈరోజు ఈరోజు అష్టవకుడు ఏమంటున్నాడఅంటే ధీరో లోక విపర్యంతో వర్తమానోపిలోకవత్ నా సమాధిం విక్షేపం నా లోపం సస్యపశ్యతి ఏ ధీరుడైతే ఈ సంసారంలో జీవిస్తూ కూడా ఈ సంసారంతో భిన్నుడై ఉన్నాడో అంటే దాన్ని గంభీర విధంగా తీసుకొని లేడు అట్లాంటి వ్యక్తి తన సమాధిని గాని తనలో కలిగే
(06:10) విక్షాపాలను గాని అట్లాగే తనలో ఉన్న బంధాలని గాని ఎప్పుడు పట్టించుకోడు అలాంటివి ఏమి లేవు. సో జ్ఞాని ఏ స్థితిలోనూ బంది చేయలేడు. ఓసారి కృష్ణమూర్తి అమెరికా ఓహైలో స్పీచ్ ఇస్తున్నప్పుడు ఎవరో అడిగారు మీరు ఏది వద్దంటున్నారు అంత బాగానే ఉంది ఛాయిస్ అక్కర్లేదు అంటున్నారు బట్ నేను తెలుసుకున్నాను మీ గురించి కాస్త ఆరా చేశను.
(06:35) మీకు మంచి బట్టలు ఉండాలట మీకు మంచి షూ ఉండాలి అవి కూడా పాలిష్ చేసి ఉండాలి సాఫ్ సూత్ర ఉండాలి మీరు ఉండే గది ఇంత బాగుండాలి మీరు కారు క్లీన్ గా ఉంటేనే వస్తారు ఇవన్నీ మరి ఎందుకు అప్పుడు కృష్ణమూర్తి అద్భుతమైన జవాబు ఇచ్చి చిన్న ప్రశ్న వేశడు అంతే సరే నేను నీట్ గా ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకున్నాను. మీరు నీటుగా ఇస్త్రీ చేసిన బట్టలే వేసుకున్నారు. ఇది కాదు పాయింట్ ఆ బట్టలు నువ్వు బంది అయి ఉన్నావా ఆ బట్టలు నువ్వు స్వేచ్ఛగా ఉన్నావా ఇది మామూలు చిన్న తేలికైన ఒక వ్యవహారికమైన మాట కాదు.
(07:12) ఒక డాక్టర్ ఆ డాక్టర్ దుస్తుల్లో బంది అయతాడు. ఆ డాక్టర్ బట్టలు వేసుకున్నప్పుడు డాక్టర్ అనే అనుకుంటున్నాడు. సో తన యొక్క అబద్ధపు స్థితిలో తను బంది అయి ఉన్నాడు. తన వల్ల ప్రపంచానికి ఎంతో ఉపయోగం ఉంది కాదనట్లే కానీ నిరంతరం డాక్టర్ గా ఎట్లా ఉంటావ్ అలాగే ఒక ఇంజనీరు లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ నిరంతరం ఆయ స్థితుల్లో బంది అయి ఉంటారు. ప్రపంచం ద్వారా ఇచ్చిన ఐడెంటిటీ దాన్ని గంభీరంగా తీసుకోవడం వల్ల కలిగిన విక్షేపం అది.
(07:42) సో అష్టావకడు చెప్తున్నాడు ఏ జ్ఞాని అయితే జీవితాన్ని యధావిధిగా అర్థం చేసుకున్నాడో అనవసరమైన వ్యాఖ్యలు జోడించకుండా దాన్ని జస్ట్ ఒక నగ్న స్వరూపంగా చూశడో అట్లాంటివాడు మన మధ్య తిరుగుతుంటాడు. అయినప్పటికిని ఆ తిరుగుతూ పట్టుకుంటున్న సంచరిస్తున్న వ్యవహరిస్తున్న మనుషులతో గాని సిద్ధాంతాలతో గాని వస్తువులతో గాని తనక ఎలాంటి తాదాత్మత ఉండదు. ఇది మనందరి అనుభవం కూడా నేను చాలాసార్లు అడుగుతాను అటాచ్మెంట్ లేకుండా ఉండడమే మన స్వభావం నువ్వు అటాచ్ అయినవి 0.
(08:17) 001% కూడా కావు ఇప్పుడు నన్ను కలవడానికి వచ్చావు ఓ ఆటోలో ఓల ఆటో నువ్వే బుక్ చేసుకున్నావ్ దాంట్లో ఆ కూర్చుని వచ్చింది నీవే ఒకవేళ డ్రైవర్ సరిగ్గా నడపకపోతే సరిగ్గా నడుపు బాబు అని చెప్పింది నీవే అతన్ని గైడ్ చేస్తున్నది నీవే దిగగానే డబ్బులు ఇచ్చి ఆటోని ఆటో డ్రైవర్ ని ఇచ్చిన డబ్బులని అన్నీ మర్చిపోయావు.
(08:42) నీకు ఎక్కడఉంది అటాచ్మెంట్ అది ఒక వ్యవహారం కోసం వాడుకున్నావ్ అట్లా ఈ సంసారాన్ని వాడుకున్నవాడు జ్ఞాని ఈ చిన్న ఎగ్జాంపుల్ అర్థమైతే సరిపోతుంది పెద్ద వ్యాఖ్య అక్కర్లే సో జ్ఞానం నిజంగా ఉపలబ్ధం అయితే రెండు రకాల చేష్టలు జరుగుతాయి. ఒకవేళ అది ఎన్ఫోర్స్డ్ జ్ఞానం ఆ జ్ఞానంలో ఇంకా సంసారం సజీవంగా ఉందనుకో అది వేరే వ్యక్తుల సమక్షంలో అతను ఎట్లా కనబడాలి అన్న విషయంలో తనకు ఒక ఆలోచన ఉంటుంది.
(09:11) తన వ్యవహారంలో ఒక మార్పు ఉంటుంది తన వేషధారణలో ఒక మార్పు వస్తుంది. తన భాషలో ఒక మార్పు వస్తుంది అతను నటించడం మొదలుపెడతాడు. ఉన్నతమైన ప్రమాణాలతో నటిస్తాడు. తన ప్రశాంతత తన యొక్క శాంత స్వభావం తన భాష అంతా వేరే వాళ్ళ ముందు మరొక విధంగా ఉంటుంది. దానికి చాలా రెస్పాన్స్ రావచ్చు అయినప్పటికీ అది సహజ స్థితి కాదు ఇప్పుడు అష్టవకుడు చెప్తున్న జ్ఞానం ఉపలబ్ధం అంటే నీవు నీ యొక్క స్వస్వరూపాన్ని దర్శించిన ఒకానొక స్థితి అట్లాంటి స్థితిలో అట్లాంటి జ్ఞానం ఉపలబ్ధమైన వాడి జీవితంలో ఏ మార్పు ఉండదు.
(09:50) అతను ఇంతకుముందు ఇలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు అప్పుడు డ్రైనేజ్ క్లీన్ చేశాడు ఇప్పుడు డ్రైనేజ్ క్లీన్ చేశాడు. ఇప్పుడు నేను చెప్తున్న విషయాన్ని మీరు జ్ఞప్తిగా పెట్టుకోండి అతను గొప్ప పనులు చేయడు చేసే చిన్న పనిని చాలా గొప్పగా హార్మోనియస్ గా చేస్తాడు. అతని యొక్క వ్యవహారంలో ఏ మార్పు లేదు సో అష్టవక్రుడు అంటున్నాడు సాక్షిని తీసుకొని రా దీనికి అంటుకోకు తామరాకు మీద నీటి బొట్టులో ఉండు అన్ని నీ మీద అవ్వాలని నువ్వు అన్నిటిని పట్టుకో కానీ మనసుతో దీన్ని పట్టుకోకు సో అంతర్గత పరివర్తన ఒక్కసారి నిజంగా కలిగితే ఈ చిన్న అవగాహన ప్రాక్టికల్ గా
(10:31) అందరికీ కలుగుతుంది. సో నీకు అర్థమైంది అన్న విషయాన్ని ప్రకటన చేయాల్సిన అవసరం లేదు. ఏ విధమైన నటన అవసరం లేదు. ఏ విధమైన అభివ్యక్తి అవసరం లేదు ఏ విధమైన ప్రత్యేక వేషధారణ అవసరం లేదు నువ్వు అందరితోనే ఉండు అందరితో సంచరించు కానీ అంతరంగంలో ఒక అద్భుతమైన పరివర్తన వచ్చింది. సో ఏది సహజమో అది జరుగుతుంది. అది వేరే వారి దృష్టిలో విశేషంగా కనబడాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు విక్షేపం స్టార్ట్ అవుతుంది.
(11:14) సో అష్టావక్రుడు ఈ సూత్రంలో అదే చెప్తున్నాడు ఆ తర్వాత అష్టావకుడు అంటున్నాడు ఇది కూడా చాలా అద్భుతమైన సూత్రం భావా భావవిహీనో యస్తృప్తో నిర్వాసనో బుధ నైవకించిత్కృతంతేనా లోక దృష్ట్యావికుర్వత సో ఏ జ్ఞాని అయితే తృప్తిగా ఉన్నాడో అతను భావ అభావాల విముక్తుడై ఉన్నాడు. అతను రకరకాల వాసనల నుంచి విముక్తుడై ఉన్నాడు. అతను లోకం దృష్టిలో సాదా సీదా పనులు
(11:59) చేస్తున్నప్పటికిని ఏమీ చేయట్లేదు అన్న అనుభూతి కలిగి ఉన్నాడు. ఇంతకంటే పరమోత్కృష్టమైన జీవన సూత్రం ఇంకొకటి ఉందా ఎవరైతే ఈ లోకంలో సంచరిస్తూ అన్ని పనులు చేస్తున్నప్పటికిని ఆ చేస్తున్న పనులు నేనే చేస్తున్నాను అన్న భావన లేని కారణంగా అతను తృప్తిగా ఉన్నాడు. ఇప్పటివరకు రకరకాల పనులు చేస్తే తృప్తి వస్తుంది అని మనం చెప్పడం విన్నాం.
(12:28) రకరకాల ధ్యాన సాధన చేస్తే అక్కడి నుంచి జ్ఞానం వస్తుంది అష్టవక్రుడు దానికి విపరీతంగా చెప్తాడు ఈ అష్టవక్ర సంహితలో జ్ఞానం ఉపలబ్దం అయితే నీ యొక్క కర్మ చేసే విధానంలో మార్పు వస్తుంది కర్మ చేసే విధానంలో మార్పు రావడం వల్ల జ్ఞానం ఉపలబ్దం కాదు నేను నా భూజ కవితా ప్రక్రియలో ఒక చిన్న మాట రాసుకున్నాను నీకు జీవితం తెలిస్తే వేదం అర్థమవుతది వేదం చదవడం వల్ల జీవితం అర్థం కాదని నిజానికి ఏదైనా ఒక సాక్రడ్ టెక్స్ట్ ఒక మనిషి చదివినప్పుడు అందులో ఉన్న సమగ్రాన్ని గ్రాస్ప్ చేయడం చాలా కష్టం అట్లా కాకుండా నిన్ను నువ్వు గ్రాస్ప్ చేసుకో నీ యొక్క మూల స్థితిలోకి నువ్వు రా ఆ
(13:11) స్థితిలో కొంతకాలం జీవించు తరించు చిరించు ఆ తర్వాత ఒక సాక్రడ్ టెస్ట్ చదివినప్పుడు తెలుస్తుంది నీ స్థితి అందులో రాయబడ్డది అని సో భావ భావ విహీను యస్తృప్తు నిర్వాసన బుధ ఈ చిన్న వాక్యం చాలు భావము లేదు అభావము లేదు అవన్నీ వెళ్ళిపోయాయి తృప్తి కోసం ఎలాంటి ప్రయత్నం లేదు అది నీ స్వభావం నిర్వాసనో బుధ ఆ బుద్ధి పురుషుడు నిరంతరము ఇలాంటి వాసన అంటే వాసన అంటే నిన్ను పరేషాన్ చేసేది నిన్ను లాగేది నిన్ను నీలా ఉండనియకుండా చేసేదంతా వాసన నైవ కించిత్ కృతం తేన
(13:57) అన్ని పనులు ఈ ప్రపంచంలో చేస్తున్నప్పటికి లోక దృష్టి అవికృవత తనకి ఏ సంబంధం లేనట్టుగా తను తెలుసుకుంటూ ఉంటాడు. సో మళ్ళీ ఇది నటించే విషయం కాదు చాలామంది ఈ భూమ్మీద వేరే వారి దృష్టిలో మంచిగా కనబడాలని గుర్తింపబడాలని నటనను ఆసరా చేసుకుంటారు. అట్లాంటి వాళ్ళు ఆశ్రమాల్లోన ఉన్నారు అట్లాంటి వాళ్ళు సమాజంలోన ఉన్నారు అట్లాంటి వాళ్ళు రకరకాల సంస్థల్లోన ఉన్నారు.
(14:29) నేను దాన్ని తప్పు అనట్లే అష్టావకుడు చెప్పేది అత్యంత సరళమైంది అత్యంత జటిలమైనది కూడా బికాజ్ వ హవ్ ఫర్గటన్ అవర్ ట్రూ సెల్ఫ్ హాయిగా ఉండటం మర్చిపోయాం ఏదో చేస్తేనే మనం హాయిగా ఉంటాం ఏదో చేస్తేనే మనకి హాయిగా నిద్రపడతది ఏదో చేస్తేనే మనకి ఈగో సాటిస్ఫాక్షన్ వస్తది ఏదో చేస్తేనే మనకి ఆరోజు తృప్తి కలుగుతది ఈరోజు వేస్ట్ అవ్వలేదు. నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు ఆ మిత్రుడు ఏ పెళ్లికి రాడు.
(14:54) నేను చాలాసార్లు అన్నాను ఏదైనా ఫంక్షన్ ఉంది ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉంది లేకపోతే బుక్ లాంచ్ ఉంది ఎందుకు రావు అంటే కొంచెం బిజీగా ఉన్నా ఆ లేదు నాకు నిజం చెప్పు ఒకసారి వచ్చినప్పుడు నన్ను బలంగా అడిగితే అతను చెప్పాడు ఓ చిన్న ధారణ నన్ను బాధిస్తది అందుకే రానఅన్నాడు. నా చుట్టూ అందరూ నాతో ఉన్నది ఉన్నట్టుకుండా బద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు.
(15:14) సో ఏమిటి ఆ ధారణ అప్పుడు అతను చెప్పాడు ఇప్పుడు నేను చాలా పెద్ద ఉద్యోగం చేస్తున్నాను నా ఎవ్రీడే శాలరీ 4500 ఇఫ్ ఐ అంటే మొత్తం శాలరీని డివైడ్ చేసి ప్రతిరోజుకి పంచగలిగితే 4500 రూపాయలు వస్తాయి. ఇప్పుడు ఎవరైనా పెళ్లికి పిలిచారు అనుకో నాకు 4500 రూపాయ లాస్ అయిన ఫీలింగ్ వస్తది. అందుకని నేను రాలేకపోతున్నా ఇది ఎంత ప్రయత్నించినా చాలాసార్లు నేను ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు నేను ఒక రకమైన మనోవ్యాకులతో అనుభవించాయి ఎందుకంటే నాకు ఆల్రెడీ బస్సులకి చార్జీలు అయ్యాయి లేకపోతే కార్ తీసుకొని వస్తే దానికి ఎక్స్ట్రా డబ్బులు ఖర్చయి దాంతో పాటు
(15:53) మళ్ళీ బట్టలు వేసుకోవాలి దాంతో పాటు పెళ్లా పిల్లని తీసుకొని రావాలి దాంతో పాటు నాకు నాలుగు లైవ్ లాస్ అవుతుంది. ఓహో అదా కారణం నేనేం చెప్పాను ఒకసారి నువ్వు హైదరాబాద్ కి రా చిన్న పని ఉంది ఏం పని అవన్నీ నీకు అనవసరం నువ్వు సెలువ పెట్టుకో నీకు 4500 పంపిస్తున్నాను. తద్వారా నీకు డే లాస్ అవ్వడంలే నువ్వు ఉద్యోగం చేస్తే ఏం జరుగుతుందో నువ్వు నాతో స్పెండ్ చేసిన మనీ పరంగా అదే జరుగుతుంది బికాజ్ నీకు మనీనే ఇంపార్టెంట్ జీవితాన్ని మనీతో క్యాలిక్యులేట్ చేస్తున్నావు కాబట్టి అతను వచ్చాడు వచ్చిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళలే ఊరికే వాకింగ్ చేయించింది అటు
(16:30) ఇటు ఏ విషయాలు చెప్పలేదు మాటి మాటికి అడుగుతున్నాను డబ్బులు పంపించావు నువ్వు రమ్మన్నావు ఏ ముఖ్యమైన పని ఏ ముఖ్యమైన పని లేదు ఐ జస్ట్ వాంట్ టు బి రిలాక్స్డ్ హాయిగా తిని పడుకో నా జీవితంలో నిజంగా డబ్బు చాలా వస్తే ఎవ్రీ మంత్ నీకు ఒక 4,500 పంపిస్తాను నువ్వు ఊరికే రా ఇంతవరకు ఆఫీసుల కోసం సమయం ఇచ్చావు బాసుల కోసం సమయం ఇచ్చావు కుటుంబానికి ఇచ్చావు మొట్టమొదటిసారి నీ కోసం నువ్వు సమయాన్ని ఇవ్వు ఎక్కడైనా నటిస్తున్నావ్ ఇప్పుడు ఈ ఒక్క రోజు ఏ నటన లేకుండా నువ్వు గొప్ప ఉద్యోగి చేసే ఉద్యోగస్తుడివి కాదు నువ్వు ఏమీ కాదు ఒక అనామకుడివి అని
(17:08) తెలుసుకొని సంచరించు. ఇది మూడు సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఎవరీ త్రీ ఫోర్ మంత్స్ కి నా దగ్గర డబ్బులు ఉంటే ఈసారి 4500 లేవు 3000 పంపిస్తున్నాడు అన్న వస్తాడు ఒకసారి 1000 రూపాయలు పంపించిన వస్తాడు. సో దచేంజ్ స్టార్టెడ్ హపెనింగ్ సో భావ అభావాలు ఏమి లేవు. ఏదనా వచ్చినా ఏదనా పోయినా నీలో నీ యొక్క అంతరంగంలో నీ మనసులో ఎలాంటి విక్షేపం గాని అలజడి గాని డిస్టర్బెన్స్ గాని లేని ఒకానొక స్థితి ఉందా అంటే ఉంది.
(17:44) అది నీకు తెలియదు కాబట్టి అది లేదుఅనుకుంటున్నావ్ అది సాధన వల్లే వస్తుందని అందరూ చెప్తున్నారు కాబట్టి నువ్వు చేస్తున్నావ అంతే సో ఓవరాల్ గా ఈ సూత్రం సారం ఏమిటంటే ప్రతిదానికి పరేషాన్ కాకు ప్రతిదానికి ఎగిరెగిరి పడకు ఒక గ్రేట్ జెన్ మాస్టర్ బొకూజు ఎవరో అడిగారు అయ్యా మీకు ఎన్లైటన్మెంట్ అయిందా అఫ్కోర్స్ ఎన్లైటన్మెంట్ అయింది.
(18:10) సో ఎన్లైటన్మెంట్ కాకముందు అయిన తర్వాత ఏమిటి మీరు అసలు ఏం చేస్తారు రోజంతా బికాజ ఎన్లైటన్ పీపుల్ అంటే స్పెషల్ పనులు చేయాలి కదా అప్పుడు చెప్పాడు నేను ఆకలితే తింటాను నిద్ర వస్తే పడుకుంటాను నడవాలనిపిస్తే నడుస్తాను కూర్చోవాలనిపిస్తే కూర్చుంటాను. అప్పుడు అతను అన్నాడు ఏ కౌన్సి బడి బాత్ హోయి ఇది అందరూ చేస్తారు అప్పుడు బొక్కుజు అన్నాడంట నిజంగా అందరూ చేస్తారు అనుకుంటున్నావా ఇది పూర్తి వర్తమాన పనుభూతి బాస్ నువ్వు జస్ట్ భాషను పట్టుకున్నావ్ మూలాన్ని పట్టుకోలే ఆకలియతే తింటాను అంటే ఏ పని చేస్తే ఆ పనిలోనే ఉంటుంది అన్న మనసు అండ్
(18:43) శరీరం డిస్ట్రాక్షన్ లేదు విక్షేపం లేదు అది నేను చెప్పాలనుకుంటున్న అది నువ్వు ఆకలియతే తింటాను పడి నిద్ర వస్తే పడుకుంటుంది అంటే అవన్నీ నువ్వు చేస్తున్నావ్ కానీ విక్షేపం ఉంది డిస్ట్రాక్షన్ ఉంది ఉంది బరువు ఉంది ఏదో పరుగు ఉంది అలాంటివి ఏమీ లేని ఒకానొక స్థితిలో నేను మాట్లాడుతున్నాను. నేనుేదో గొప్ప సూత్రం చెప్తాను అనుకుంటున్నాం అటువంటివి ఏమీ లేవు.
(19:05) అసలు గొప్పది అంటూ ఏది లేదు. దేని ఇంపార్టెన్స్ దానికి ఉంది దేని విలువ దానికి ఉంది దేని టైం దానికి ఉంది అవి వచ్చేటప్పుడు వస్తాయి పోయేటప్పుడు పోతాయి వీటికి ఏవి అంటకుండా నా మనసు ఉంది క్యాకరి యూజి కృష్ణమూర్తి జీవితంలో ఈ చిన్న సంఘటన రాయబడింది తనకి 21 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఎవరో చెప్పారు వెళ్లి రమణ మహర్షిని కలు ఆయన ఒక అద్భుతమైనటువంటి యోగి ఈ భూమిమీద సంచరిస్తున్న ఒక జ్ఞాని అతను చలంగారు అన్నట్టు జ్ఞానంతో నిండి నిబిడీకృతమైన మౌనం రమణ మహర్షి ఒకసారి వెళ్లి కలువు అంటే యూజి కృష్ణమూర్తి వెళ్ళినప్పుడు మొట్టమొదటి గ్లాన్స్ లో ఏం కనిపించిందంటే
(19:49) రమణ మహర్షి కిచెన్ లో కూరాలు తరుగుతున్నాడు. ఎవరు చెప్పారు అతనే రమణ మహర్షి గోచి పెట్టుకొని తరుగుతున్నాడు ఆ క్షణమే తనకి ఏ ఏ ధారణలు పెట్టుకొని వచ్చాడో అవన్నీ ఎగిరిపోయాయి ఇతను అసలు యోగి కాదు జ్ఞాని కాదు ఒక సాదా సీదా మనిషి కూరాలు తరుగుతున్నాడు వెళ్ళిపోదాం పదా ఇక్కడి నుంచి పక్క ఫ్రెండ్ అన్నాడు ఏమైందని వెళ్ళిపోదాం అంటున్నావ్ ఏ కూరాయాలు తరుగుతున్నాడు వీడేం జ్ఞాని అంటే జ్ఞాని అనేవాడు గొప్ప పనులు చేయాలి ఇది ఇది కూడా ధారణే గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలి పెద్ద పెద్ద ఈవెంట్లు చేయాలి.
(20:26) చిన్న చిన్నవి చేయడానికి వీలు లేదు ఒక చీపురు పుల్ల ఎక్కడో పడిపోతే ఆ చీపురు పుల్లని తీసుకొచ్చి చీపురు కట్టలు చెక్కడానికి వీలు లేదు అది చిన్న చిన్న సాదా సీదా మనుషులు అటెండర్లు చేస్తారు నువ్వు గొప్ప గొప్ప పనులు చేయాలి. ఎక్కడ మొక్క నాటని చోట ప్రధానమంత్రి రాష్ట్రపతుల సమక్షంలో నీవు మొక్క నాటాలి.సోయు వాంట్ టు బి ఐidెంటిఫైడ్విత్దట్ యక్ట్హవడన్ సో యుజి కృష్ణమూర్తి వెళ్ళిపోదాం అనుకుంటే మిత్రుడు ఆపాడు ఆపిన తర్వాత ఒక టూ త్రీ డేస్ ఉన్నాడు ఆ తర్వాత వాళ్ళద్దరి మధ్యన ఇంకో కాన్వర్సేషన్ జరిగింది.
(21:03) ఆ కాన్వర్సేషన్ వెరీ ససింట్ వెరీ ప్రిసైస్ వెరీ డైరెక్ట్ ఆ కాన్వర్సేషన్ ఏమ లేదు వెరీ సింపుల్ మీకు జ్ఞానోదయం అయిందా అయింది అన్నాడు రమణ మహర్షి అప్పుడు యూజి కృష్ణమూర్తి నెక్స్ట్ క్వశ్చన్ వేశడు అది నాకు ఇస్తారా అప్పుడు రమణ మహర్షి చెప్పింది విని యూజి కృష్ణమూర్తికి చిన్న షాక్ తగిలింది అఫ్కోర్స్ నేను ఇస్తాను కానీ నువ్వు తీసుకోగలవా అక్కడితో వాళ్ళ కాన్వర్సేషన్ ఎండ్ అయిపోయింది రమణ మహర్షి చక్కగా కిచెన్ లో వంటలు చేశాడు కొండ మీదకి వెళ్ళాడు కొన్నిసార్లు కూరగాయలు తీసుకొచ్చాడు.
(21:42) అక్కడున్న కుక్కలకు పాములకి ఆహారాన్ని వడ్డించాడు. అక్కడ కోతులకు సమస్యలు వస్తే ఆ గొడవలు విని వాటిని సర్ది చెప్పాడు. ఎవరో ఆ ఐర్లాండ్ నుంచి ఒక భక్తుడు వచ్చి ఒక ప్రశ్న అడగాలనుకున్నాడు. సూక్ష్మ దృష్టి ఎలా అలబడుతుంది అన్ని పనులు సమదృష్టితో చేయడం ఎట్లా నిష్కామకర్మ ఎట్లా రకరకాల ప్రశ్నలతో వచ్చాడు ఆధ్యాత్మికత యొక్క నువ్వు అర్థం చేసుకుంటావో లేదో గొప్ప ప్రశ్న అడిగితే సరిపోతది కదా అప్పుడు రమణ మహర్షి బయట వాకింగ్ కి వెళ్దామని బయలుదేరాడు ఆయన చుట్టూ 10 20 మంది ఉన్నారు.
(22:17) అలా వెళ్తుండగా ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగిందన్నమాట. సో ఆశ్రమ పరిసరాల్లో ఒక చిన్న బియ్యపు గింజ కనిపిస్తే దాన్ని వంగి ఆ బియ్యపు గింజ తీసుకొని కిచెన్ లోకి వెళ్లి ఆ బియ్యపు డబ్బాలో వేసి అక్కడి నుంచి కొండకి వెళ్ళిపోయాడు. ఈ ఐర్లాండ్ వర్స్ కి సంథింగ్ అర్థమయింది. సో జ్ఞాని గొప్పగా చేసే పనులు ఏమి ఉండవు. జ్ఞాని అన్ని పనులు సమానమైన దృష్టితో చేస్తాడు ఒక కంప్లీట్ ఇంటిగ్రిటీతో ఎరుకలో చేస్తాడు.
(22:45) అర్థం చేసుకోవాల్సింది అంతే ఆ తర్వాత అష్టవక్రుడు జనకుడితో చెప్తున్నాడు ఆ భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది కర్మణ్య కర్మయః పశ్యేత్ అకర్మణిచ కర్మయః న బుద్ధిమాన్ మనుష్యేషు నః యుక్తః కృతస్య కర్మకృత్ అంటే కర్మలో అకర్మను అకర్మలో కర్మను దర్శించేవాడే బుద్ధిమంతుడు అతడే గొప్ప యోగి అప్పుడు అన్ని కర్మలు సర్వ కర్మలు సమదృష్టితో చేయగల సమర్థుడు అతను సో అన్ని శాస్త్రాల్లోన ఈ విషయం చెప్పినప్పటికిన పదే పదే ఈ విషయాన్ని చెప్పిన ఒకానొక సాక్రడ్ స్పిరిచువల్ అండ్ సింపుల్ టెక్స్ట్ అష్టవక్ర సంహిత సో
(23:33) అష్టావక్రుడు జనకృత అంటున్నాడు ప్రవృత్తవా నివృత్తౌవవా నైవధీరస్య దూర్గ్రహ యద దాయత్కర్తృమాయాతి తత్కృత్వా తిష్టతః సుఖం సో ఎవరికైతే జీవితం యొక్క మూలమ అర్థమైందో అట్లాంటి ధీర పురుషుడు కర్మకలాపం అంటే పనులు చేయవలసి వచ్చిన సుఖపూర్వకంగా చేస్తాడు కానీ ఆ ఋషీశ్వరుడికి ప్రకృతిలో కానీ నివృత్ ప్రవృత్తిలో గాని నివృత్తిలో కానీ మొండి పట్టుదల హటం లేదు.
(24:11) సో జ్ఞానికి ఏ విషయంలోనూ పట్టుదల పంతాలు లేవు. పట్టుదల ఎక్కడి నుంచి వస్తది నీ అహంకారపు చేష్ట నుంచి వస్తది. అకారణంగా ఆనందంగా ఉంటాడు అతను ఎందుకంటే పట్టుదల లేదు. తనలో కర్తుత్వ భావన పోయింది ఇది నేను సాధించాలి ఇది నా ద్వారానే మేనిఫెస్ట్ అయితది అన్నది ప్రపంచపు గొడవ చిన్న చిన్న పనులు మనుషుల చుట్టుపక్కల ఉన్నా లేకపోయినా దానికి గుర్తింపు వచ్చినా లేకపోయినా అతను చేస్తూ పోతాడు.
(24:40) అన్ని పందులు హాయిగా చేస్తాడు ఇదే చేస్తాను అన్న ధారణ లేదు మొండి పట్టుదల లేదు. రబియా అల్ అదాబియ ఒక సూఫీ సెయింట్ తను రాసిన అద్భుతమైన పోయమ్స్ ఉన్నాయి తన జీవితం చదివితే చాలా అతి సహజమైన జీవన విధానం ఈ మొండి పట్టుదల లేదు అన్న కాంటెక్స్ట్ ఉంది కదా నేను ఒక చిన్న కథ ఎప్పుడో చదివాను అతను ఒక గ్రామంలో తన బట్టలంతా మాసిపోయి ఉన్నాయి.
(25:05) తన గ్రామంలో అడుగు పెట్టింది ఆ గ్రామంలో పెట్టిన వాళ్ళకి ఆడవాళ్ళు ఇలా ఉండాలనే విషయం పట్ల ఒక ధారణ ఉంది బికాజ్ ఇస్లాం సమాజం కాబట్టి సో రబియా అల్ అదావియా రాగానే అందరూ చాలా కోప్పడ్డారు తను ఒక రాయి మీద కూర్చోడానికి పోతుంటే అందరూ వెంటనే అన్నారు పో రాయి మీద కూర్చోడానికి వీలు లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపో సరే అని ఆ ఊరి బయట కూర్చుంటే అక్కడికి వెళ్లి ఊరిని తర్మేశారు దానికి సరే అన్నది ఆ తర్వాత వాత అక్కడి నుంచి అట్లా వెళ్ళిపోయింది.
(25:38) ఇదంతా గమనించిన ఒక వ్యక్తి రవియా అల్ అదావియాను వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎక్కడో కొండ మీద హాయిగా పులి చెట్ల మధ్యన మంచి పాటలు పాడుకుంటూ పడుకొని ఉందంట ఇతను వెళ్లి అడిగాడు వాళ్ళంతా పోపో అన్నారు కదా నువ్వు చివరికి రాయి మీద కూర్చుంటాను కూర్చొనివ్వలేదు నువ్వు నీళ్లుు తాగితే తాగనివ్వలేదు ఊరు బయట కూర్చుంటాను నాకు కూర్చొనివ్వలేదు. అప్పుడు రబియ అల్ అదాబియ అని చెప్పింది వాళ్ళ అన్నిటికీ సరే అంటూ వాళ్ళు నన్న తరుముతూ వచ్చానని కానీ వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను వాళ్ళు తరుముతూ తరుముతూ ఉండగా అందమైన పూల తొట్టలో వచ్చి పడ్డాను ఒకవేళ వాళ్ళు రాయి మీద కూర్చొని ఉన్న
(26:14) నన్ను అలాగే ఉండనిచ్చు ఉంటే ఈరోజు రాత్రంతా రాయి మీద పడి చచ్చిచ్చుండి దాన్ని రెండోది ఏది నా సొంతం అబ్బా సో పట్టుదల మొండి పట్టు మన చిన్న పిల్లలు ఏదనా మొండి పట్టు చేసినప్పుడు చాలా కోపడతాం కానీ అందరూ అదే చేస్తున్నారు చూడండి నేను ఐఏఎస్ కావాలి అని అనుకుంటున్నావు ఆ పట్టుదలకి మనం సమర్థిస్తున్నాం కానీ నాకు చాక్లెట్ ఇప్పుడు హాఫ్ న్ అవర్ లో కావాలంటే దాన్ని మనం కించపరుస్తున్నాం.
(26:43) ఎవరెవరి మానసిక పరిపక్వతను బట్టి వాళ్ళు పట్టుదలలు పడుతూ ఉన్నారు. సో జ్ఞానికి ఏ పట్టుదల లేదు జ్ఞాని సాధించే విజయాలు లేవు జ్ఞాని కోల్పోయే అంశం అంటే ఏది ఉండదు జ్ఞాని పొందేది లేదు కోల్పోయేది లేదు జ్ఞాని సాధించేది లేదు కోల్పోయేది లేదు. జ్ఞాని గుర్తింపు కోసం వెంపర్లాడటు అదే జ్ఞానం అంటే ఎందుకంటే గుర్తించేవాడు ఎవరు లేరని తెలుసుకోవడమే జ్ఞానం అంటే నీకు అన్యముగా మరొకటి లేదని తెలిసినప్పుడు నువ్వు ఎవరి ద్వారా గుర్తింపు పొందుతావ్ ఒక చిన్న జెన్ స్టోరీ నేను చదివాను నాకు చాలా నచ్చింది అది చెప్పి ముగిస్తాను.
(27:18) ఒక జపాన్ లో ఒక తండ్రి ఉంటాడు అతను జెన్ సాంప్రదాయాన్ని పాటిస్తూ నిరాడంబరంగా జీవిస్తూ ఉంటాడు తను పొలం పని చేసుకుంటూ ఉంటాడు అన్ని పనులు చిన్న చిన్న పనులు అతని దగ్గర ఒక గుర్రం ఉంది ఆ గుర్రాన్ని చూడడానికి జనాలు వచ్చేవాళ్ళు అందరూ వచ్చి గుర్రం చాలా బాగుంది అంటే సరే అనేవాడు నా గుర్రమే బాగుంది ఎస్ అని ఎంతమంది గుర్రాన్ని పొగిడిన సరే అందులో నా ప్రయత్నం ఏమి లేదు గుర్రం స్వతహాగా బాగుంది సరే మీరు నన్ను ఎందుకు పోగొడుతున్నారు గుర్రాన్ని కదా పొగడవలసింది అయినప్పటికి గుర్రాన్ని నువ్వే కదా ఫుడ్ పెట్టేది లేదు దాన్ని తిండి అదే తింటుంది నేను ఎక్కడ దాని నోరు
(27:52) తెరిచి నోట్లో ఫుడ్ కుక్కాను నేను ఆరోగ్య సూత్రాలు దానికి ఏం చెప్పట్లేదు. దాని తిప్పలక అది బాగుంది నా దగ్గర ఉందా మీ దగ్గర ఉందా అది అలాగే ఉంటుంది. అయినప్పటికి నిజారు వచ్చి పొగడ్డం ఒక రివాజ్గా మారిపోయింది. ఆ తర్వాత ఒరోజు గుర్రం పారిపోయింది. ఈ విషయం తెలిసిన ఊర్లో అందరూ వచ్చి అయ్యయ్యో జాలి చూపించారు గుర్రం పారిపోయింది సరే ఆ మీకేం బాధ లేదా నాకేం బాధ సరే పారిపోయింది పోనీలే అందరూ వచ్చారు దాదాపు ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు పోయారు ఇతని నుంచి ఏ స్పందన లేదు ఆ తర్వాత కొంత కాలానికి ఆ గుర్రము అడవి నుంచి ఒక 20 గుర్రాలని మోసుకొని వచ్చింది. అవున గుర్రం
(28:31) చాలా తెలివైంది అవునా సరే అంటే ఒక్కటే ఉందనుకుంటే అట్లాంటి మేలిమి జాతి గుర్రాలని 20 20 గుర్రాలని వెంటపెట్టుకొని వచ్చింది సరే నిజంగా మీ గుర్రం చాలా గ్రేట్ మీలో ఏదో శక్తి ఉంది అలాంటివి ఏమీ లేవండి ఆ తర్వాత ఆ గుర్రంలో ఒకానొక గుర్రాన్ని ఎక్కి స్వారీ చేయడానికి వాళ్ళ అబ్బాయి ట్రై చేస్తున్నాడు. అంతలో కాలిరికింది కింద పడి ఆ వెంటనే అందరు మళ్ళీ ఊర్లో వాళ్ళు వచ్చాడు ఈ దరిద్రపు గుర్రము దీని వల్లనే ఇదంతా జరిగింది.
(29:04) అరే ఆ గుర్రం గొప్పదని పొగిడిన వాళ్ళు మీరే మళ్ళీ ఇప్పుడు దరిద్రం గుర్రం అంటున్నారుంట లేదు లేదు మీ అబ్బాయి కాలిగొట్టింది సరే కాలి ఏ విధంగా నిరగొచ్చు దాని గుర్రం ఒక కారణం ఏందంటే దాని గుర్రాన్ని ఎందుకు మీరు బ్లేమ్ చేస్తున్నారు అయినప్పటికిని మీరు అంటున్నారు కాబట్టి సరే ఆ తర్వాత ఏదో యుద్ధం చేయవలసిన సందర్భం వస్తే ఆ రాజు సైనికులని ఊరిలోకి పంపించారు.
(29:29) సో యువకులైన అందరిని అర్హులైన అందరిని యుద్ధానికి తీసుకెళ్తున్నారు. అందరూ లబో దీబోమని ఏడిచారు. ఇతని ఇంటికి కూడా వచ్చారు. వాళ్ళ అబ్బాయికి కాలిరిగింది. అందుకని అతను యుద్ధానికి తీసుకెళ్ళలేదు. సో ఊర్లో ఉన్న యువకులంతా యుద్ధానికి వెళ్ళిపోవడం చేత అందరూ సాయంత్రం ఇతని దగ్గరికి వచ్చారు వచ్చి ఆ గుర్రం పుణ్యమా అని మీ అబ్బాయి కిందపడి కాలిరొట్టుకున్నాడు.
(29:54) నిజంగా గుర్రం ఎంత హెల్ప్ చేసిందో తెలుసా మీకు తద్వారా మీ అబ్బాయి మీ కాళ్ళ మీ కళ్ళ ఎదురుగానే ఉన్నాడు. మా పిల్లలంతా గుర్రాలకి కిందపడి కాలి కొట్టుకున్న బాగుండేది. సరే సో ఏ పట్టింపు లేదు ఇదే కరెక్ట్ అనుకున్నది లేదు ఇదే తప్పు అనుకున్నది లేదు చెల్రా జిందగీ నా దగ్గరికి ఎవరనా వచ్చినా ఏదైనా ఒక చిన్న సూత్రం చెప్పమంటే చెప్తాను ఒక వారం రోజులు ఏం జరిగినా సరే అను బాగుంది అను మధ్యలో అనవసరంగా దూరి ఎందుకు తల మీదకి తెచ్చుకుంటున్నావ్ ఇంతకాలం ఒపీనియన్స్ చెప్పావు సలహాలు చెప్పావు పోరాడావు ఏమో చేసి ఏం సాధించావు నీ ఇప్పుడు అనుభవిస్తున్న క్షణంలో ప్రశాంతత ఎక్కడిది
(30:36) బాధ తప్ప నీకు ఏం కావాలి అసలు ఆలోచించుకో జీవితాన్ని యధావిధిగా అంగీకరించు జీవితం అంటే విజయం సాధించడానికి నువ్వు చేసే ప్రయత్నం కాదు తద్వారా పొందేది జీవితం కాదు అలసట జీవితం అంటే అప్రయత్నం జీవితం అంటే అప్రయోజకత్వం జీవితం అంటే అకారణం జీవితం అంటే సహజం జీవితం అంటే నిర్వికల్పం జీవితం అంటే ఒక నిరంతర ప్రవాహం జీవితం అంటే నీకు వేరే అన్యముగా లేదు అన్న జ్ఞానం జీవితం అంటే ఏది ఉందో అది
(31:24) జీవితం అంటే నిష్కామ కర్మ జీవితం అంటే సమశ్రద్ధ సమదృష్టి జీవితం అంటే సమత్వం జీవితం అంటే భేదభావం లేని స్థితి ఇది కదా మనం అర్థం చేసుకోవాల్సింది ఎన్ని ఆశ్రమాలకు పోయినా ఎన్ని ధ్యానాలు చేసినా నీలో భేదభావం ఉంటే వృధ నీలా అన్నప్పుడు చాలా మందికి కోపం వస్తుంది వచ్చింది కూడా అయినప్పటికీ నీ అంగీకారం నేను వాళ్ళని కోపం తెప్పియడానికి అనలేదు.
(31:48) వాస్తవం అది ఎన్ని ధ్యానాలు చేస్తే ఏం లాభం నీలో ఇంకా నా అని మిగిలిన్న తర్వాత ఒక వ్యక్తి ఏమీ చేయలేదు నా అండ్ నీ డిసపిర్ అయిపోయింది. చాలా అద్భుతమైన ఘటన కలిగింది. స్వష్టవక్రుడు ఏం చెప్తున్నాడు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఇది చాలా చిన్న విషయం జస్ట్ అవగాహనలో మార్పు వస్తే సరిపోతది కొండలు ఎక్కర్లే గుట్టలు ఎక్కర్లే చల్లనీళ్ల స్నానాలు చేయక్కర్లే ముక్కు మూసుకొని ధ్యానం అందరూ ఒకలా చేస్తున్నారు కాబట్టి అదే ధ్యానం అనుకుంటున్నారు అది ధ్యానం కాదు అది పనిష్మెంట్ సహజ ధ్యానం ఉంది.
(32:31) ఈ క్షణం మీతో మాట్లాడుతున్నాను నా ధ్యాన స్థితి కొనసాగుతుంది ప్రత్యేకంగా ధ్యానం చేసేది కాదు నీ జీర్ణ క్రియ కొనసాగినట్టు శ్వాసక్రియ కొనసాగినట్టు నీలో మెడిటేటివ్నెస్ అండర్ కరెంట్ గా అట్లా కొనసాగుతుంది సమశ్రద్ధ వచ్చినప్పుడు మెడిటేటివ్నెస్ యొక్క ఆవిర్భావం జరుగుతుది. అంతవరకు ఎన్ని చేసిన వృద్ధ సో మీలో ఉన్న ఒక అకారణ ఆనందానికి మీలో ఉన్న అనిర్వచనీయమైన జీవితానికి మీలో ఉన్న తర్కానికి అతీతమైన శ్వాసక్రియకి శిరసు వచ్చి నమస్కారం చేస్తున్న ఆ కారణంగా అట్లా యాక్సెప్ట్ చేయండి.
(33:16) ఒకానొక తలంలో మీరు నేను ఒకటే మీరు నేను కుక్క పిల్లి ఒకటే సూపర్ఫిషయల్లీ మీరు వేరే నేను వేరే మీ మనసు వేరే నా మనసు వేరే మీ కులం ఇదంతా బకస్ సూపర్ఫిషియాలిటీస్ వదిలి లోపటికి వెళ్ళావా నువ్వు జ్ఞానానికి దగ్గర అవుతావ్ ఓన్లీ సూపర్ఫిషియాలిటీస్ లోనే నీ దృష్టి ఉందా నువ్వు తప్పకుండా బటకాయిస్తావ్ ఏడుస్తావ్ బాధపడతావ్ సో మీరంతా ఆకారణంగా ఆనందంగా ఉండాలని నేను అకారణంగా కోరుకుంటున్నాను.
(33:51) నా నుంచి మీకే ఉపయోగం లేదు మీ నుంచి నాకే ఉపయోగం లేదు. ఇదే పరమ సత్యం రీసరసవేస

No comments:

Post a Comment