వామ్మో.. ఇవేం వంటలు!! నాన్ వెజ్ చెరుకు రసం..బల్లి బజ్జి..! #viralvideo #foodreels #funny | G Network
Author Name:GNetworkTelugu
Youtube Channel Url:https://www.youtube.com/@Gnetworktelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=6TMJqTLQP9g
Transcript:
(00:00) సమ్మర్ కదా మార్కెట్ లో క్రేజీ ఫ్లేవర్స్ తోటి చరుకు రసాలు వచ్చినాయి ఒక్కొక్కటి చెప్తా చూడు ఫస్ట్ ది బటర్ పన్నీర్ చరుకు రసం సమోసా చరుకు రసం పూన్ ఐస్క్రీమ్ సరుకు రసం వీటన్నిటికంటే నీ ఫేవరెట్ నాన్ వెజ్ సరుకు రసం ఈవు అంటున్నావ్ మొన్న షూట్ గ్యాప్ లో చల్లగా తాగింది అదే సరే నీకు కూల్ కూల్ గా నచ్చట్లేదు కదా హాట్ హాట్ గా రెండు వెరైటీలు ఉన్నాయి చూడుహ పానీపూరి బజ్జీ అదిరిపోలా అరేయ్ సెపరేట్ సెపరేట్ గా తినొచ్చు కదారా
(00:44) మరి అట్లా తిన్నావ ఏంటి నెక్స్ట్ ఇంకోటి ఉంది బల్లి బజ్జీ నీ ఫేవరెట్ ఇవన్నీ కాదు కానీ నీ ఫేవరెట్ గులాబ్ జామున్ కదా వాటిని కూడా చెడగొట్టారు చూడు గులాబ్ జామున్ పరోట ఏం మాట్లాడుతున్నావ్ రా క్యా హువా గులాబ్జామ్ సమోసా సాయిరాం సాయిరాహువా పొట్ట మీద పగపట్టారఏంటరా అసలు పొట్టకి గాని నోరు ఉంటే అమ్మ నా బూతులు తిట్టేది. పురుగుల పట్టి చాస్తావురా నా కొడక్క ఇవఏది కాదు గానీ నువ్వు ఫ్రూట్ బియర్ గురించి విన్నావు కదా ఫ్రూట్ టీ ఉంది చూడుకే నీ అమ్మ ఏం టార్చర్ ఒరేయ్ అన్ని రకాల పళ్ళు ఉంటే ఫ్రూట్స్ అలాట్ చేసుకోవాలి కానీ ఇలాంటి వెరైటీస్
(01:29) చేస్తున్నారు ఏంటరా నీకు ఫ్రూట్ టీ నచ్చలేదు కదా ఇప్పుడు మసాలా టీ ఉంది చూడు గ్యాప్ ఇవ్వరా గ్యాప్ ఇవ్వు మసాలా టీ తెలుసు కదా ఇది ఆ మసాలా కాదు ఇంకో రకమైన మసాలా చూడు ఎక్కడో కాలుద్ది అంటే ఇదేనేమో టీలో మామూలుగా ఏం నంచుకుంటారు ఏం నంచుకుంటాం బిస్కెట్లో రస్కులో మురుకులో అటుకులో ఇలా ఇలా వెరైటీస్ నంచుకొని తింటాం. అవన్నీ రొటీన్ అబ్బా మట్ట గీసలు ముంచుకొని తింటున్నారు చూడు ఆ చచ్చిపోయిన చేప ఆత్మకు కూడా శాంతి జరగదురా నువ్వు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో నాలుగు వెరైటీలు చేయాలంటే ఒకటేసారి ఎట్లా చేస్తావ్ ఏముంది ఫోర్ బర్నర్ స్టవ్ో త్రీ బర్నర్
(02:07) స్టవ్ ఉంటే ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి పెట్టి చేసేస్తాను. నీకు తెలివి లేదు కాబట్టి తెలివైనోళ్ళు అయితే ఇలా చేస్తారు. ఒరేయ్ బాబు మరీ ఇంత క్రియేటివిటీ నా గుండె తట్టుకోలేదురా నీకు సాంబార్ ఇడ్లీ అంటే ఇష్టం కదా ఉమ్ చాలా నీకు ఆమర్రస్ అంటే సూపర్ గా ఇష్టం రెండు కలుపుకొని ట్రై చేస్తే కడుపులో తిప్పేస్తుంది. ఏ క్యూట్ గా ఉంది చూడు చికా జింక చికా చికంక మూనామరపాకు ఎందుకురా మన వాళ్ళకి ఫుడ్ పైన ఇంత అబ్సెషన్ మామూలు అబ్సెషన్ కాదు వాడుఎవడో తమిళనాడులో పార్టీ గుడితే ఏం పెట్టుకున్నాడో చూడు.
(02:42) ఇవన్నీ చూస్తుంటే నా ఫీలింగ్ ఎలా ఉందంటే ఈ జన్మకి చాలు నేను పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య నేను పోతాను
No comments:
Post a Comment