Tuesday, May 12, 2026

నీలో నాలుగు రకాల కర్మలు జరుగుతున్నాయి-ఆశ్చర్యం🌹అష్టావక్ర టాక్ 83🌹kanthrisa

నీలో నాలుగు రకాల కర్మలు జరుగుతున్నాయి-ఆశ్చర్యం🌹అష్టావక్ర టాక్ 83🌹kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=7fJVVcoMtrI



Transcript:
(00:01) అష్టవక్ర సంహిత చాప్టర్ 18 టాక్ 83 నిన్న ఒక మిత్రుడు వచ్చి ఒక ప్రశ్న అడిగాడు చాలా సీరియస్ గా అతను అడిగిన ప్రశ్న ఏమిటంటే రీసా అసలు జీవితాన్ని మనం ఎందుకు అర్థం చేసుకోవాలి వై హవ్ టు అండర్స్టాండ్ లైఫ్ ఇస్ ఇట్ రియల్లీ నసెసరీ అతనితో చెప్పాను ఎంత మాత్రం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇంతమంది ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు నాకు చెప్తున్నారు.
(00:33) దానికి వెరీ స్మాల్ రీజన్ ఉంది చిన్న కారణం నువ్వు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్ర పడుకునే వరకు నీ యొక్క మానసిక స్థితి ఎలా ఉంది డిస్టర్బ్డ్ గా ఉన్నావా ప్రశాంతంగా ఉన్నావా ఒకవేళ నువ్వు డిస్టర్బ్డ్ గా ఉన్నావు అనుకో నువ్వు తప్పకుండా అర్థం చేసుకోవాలి ఒక మూడేళ్ల పిల్లవాడు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు వాడు ప్రశాంతంగానే ఉన్నాడు.
(00:58) వాడు ఏడ్చే ఏడుపు ఆత్మకు సంబంధించింది కాదు వాడు చేసే అల్లరి మూలానికి సంబంధించింది కాదు చాలా సూపర్ఫిషియల్ గా ఒక చెట్టు ఆకులు గాలికి కదిలినట్లు వాడు అట్లా ఏడుస్తాడు ఆ స్థితి వేరు కానీ మనిషి ఒక 37 ఏడు వచ్చిన తర్వాత తను ఏడిచే ఏడుపుకి తను పడే బాధకి మూలం దెబ్బ తినడం మొదలైతది. అట్లాంటి వాళ్ళంతా జీవిత పరమార్థం తెలుసుకోవాలని ప్రయత్నం చేయాలి లేకపోతే మరణించే వరకు ఏడుపు తప్పదు.
(01:28) ప్రస్తావక్రుడు ఎవరికోసం అంటే ఎవరైతే ఈ చిన్న జీవితాన్ని ఆనందంగా సుఖంగా నడపాలనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి ఎలాంటి అవగాహన కావాలి. మనం ఎక్కడికైనా ఒక లాంగ్ జర్నీ చేయాలనుకుంటాం. అప్పుడు ఒకసారి కారు చూసుకుంటామా లేదా దాని టైర్లు ఎట్లా ఉన్నాయి డొక్కు కారు తీసుకొచ్చారనుకో ఎక్కుతామా అట్లాగే ఒక డొక్కు అవగాహన పనికి రాదు ఒక రైట్ అండర్స్టాండింగ్ ఇస్ రిక్వైట్ స్వష్టవక్రుడు ప్రతి సూత్రంలో మనకు చెప్తున్నది మనకు అందిస్తున్నది ఆ చిన్న తేలికపాటి అవగాహన ద్వంద్వం లేని ఒకానొక మనోదశ అనుభవించు అని చెప్తున్నాడు దాదాపు అన్ని సందర్భాల్లో
(02:12) విశ్వ సాక్షి సుఖిభవ విశ్వ సాక్షి సుఖం చర నువ్వు అన్నిటికీ సాక్షిగా ఉండగలిగితే దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్రైట్ అని చెప్తున్నాడు కొన్ని సందర్భాల్లో నీ ఇష్టం ఏదో ఒక సూత్రాన్ని పట్టుకో వేల ఆటులు ఉన్నాయి ఏదో ఒక ఆటో పట్టుకొని ఇంటికి వెళ్ళిపో [నిట్టూర్పులు][ఆశ్చర్యం] ఈరోజు సూత్రం చాలా మహత్వపూర్ణమైంది. మనందరికీ తెలిసిందే కానీ దాని డీటెలింగ్స్ లోకి వెళ్ళాం మనం మనక ఏది సరిగ్గా తెలియదు దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఇన్ ద హ్యూమన్ మైండ్ ఎందుకంటే మనం ఎంక్వైరీ చేయం నేను చాలాసార్లు టెస్ట్ చేశాను ఎవరనా నా దగ్గరికి వచ్చి నాకు నిజంగా
(02:56) పాటలు అంటే చాలా ఇష్టం. పేపర్ ఇచ్చి అసలు ఇప్పటి వరకు ఎన్ని పాటలు వచ్చో ఎన్ని పాటలు పరిపూర్ణంగా వచ్చో రాయి చూద్దాం. చాలామందికి అసలు ఏ పాటలు రావు ఐదు పాటలు 10 పాటలు 15 పాటలు దగ్గరే మళల జీవించింది 60 సంవత్సరాలు నేను అడుగుతాను పాటలు అంటే ఇష్టం అన్నావు చూడు ఎన్ని తక్కువ పాటల్ని రిపిటేటివ్ గా నువ్వు పాడుకుంటున్నావు ఎవరనా మంచి పాట పెడితే పాడతావు కానీ నీ అంతకు నువ్వు ఒక మంచి పాట అన్నా ఎప్పుడైనా వెతికావా ఇప్పుడు వచ్చిన కాంటెంపరరీలో సమాజంలో లో అక్కడక్కడ ఒకటే పాట ఎక్కువ రిపీట్ అయింది కాబట్టి ఆ పాట నీకు గుర్తుంది నువ్వు ఎప్పుడైనా మంచి పాట
(03:39) వెతికావా సో మనిషి అన్వేషించడం మర్చిపోయాడు. అష్టవక్ర సంహిత ఒక సహజ అన్వేషణకు సంబంధించింది లుక్ ఇంటు యువర్ ఓన్ లైఫ్ పాటర్న్ సో ఈరోజు సూత్రం అతి సాధారణమైంది ఎట్ ద సేమ్ టైం అత్యంత ప్రఫంట్ కృతం దేహేన కర్మేదం నమయా శుద్ధరూపిన ఇతి చింతా నురోధియ కుర్వన్నపి కరోతిన చాలా సందర్భాల్లో ప్రతి చాలా సూత్రాలకి ఈ ఫ్రేజ్ ఎండ్
(04:26) అవుతుంది ఫ్రేజ్ తో ఎండ్ అవుతుంది కురువన్నపి కరోతిన అంటే చేస్తున్నా కూడా చేయని వాడే మనకి చైనాలో ఒక పారిభాషికమైన ఫ్రేజ్ ఉంది ఒకటి దీస్ ఆర్ మిస్టీరియస్ ఫ్రేజెస్ అరే అట్ల ఎట్లా ఉంటుంది నువ్వు చేస్తున్నావ్ చేయలేదని ఎట్లా అంటావ్ ప్రాపంచికంగా చేస్తుంటే చేస్తున్నట్టే కానీ ఆత్మజ్ఞానానికి సంబంధించినంతవరకు అంటకుండా చేయడం తామరాకు మీద నీటి బుందువు ఇట్లాంటివన్నీ ఎందుకు విశేషణాలు చెప్పారు అంటే అర్థం చేయించడం కోసం ఇప్పుడు నేను చెప్తున్నా ఈ టాక్ చేస్తున్నా చేయనట్లే 100 మంది అనవచ్చు ఏ లేవి నువ్వే చేశవు నువ్వే చేశవు అంట అందరి
(05:14) ముందు ఒప్పుకుంటాను కూడా చేశను కరెక్టే కానీ చేయనట్లే కర్త భావన లేదు ఇది అర్థమైన వాడికి అర్థమవుతుంది. ఇది తర్కానికి అతీతం సో కురువన్ నపి కరోతిన చేస్తున్న కూడా చేయనట్లే చైనాలో ఈ పరిభాష ఉంది ఊవే అంటే యక్షన్ ఇన్ ఇన్క్షన్ సంథింగ్ ఇస్ హాపెనింగ్ ఎట్ దట్ ఇస్ నాట్ డన్ బై యు దానికి ఎగ్జాంపుల్ గా ఏది చెప్తారు తల్లి గర్భంలో ఒక శిశువు ఎదుగుతూ ఉంటాడు కానీ తల్లి ఏమి చేయట్లే తల్లి నిమిత్రురాలుగా ఉంది నిమిత్త మాత్రురాలిగా ఉంది తను జరుగుతున్న దానికి సాక్షిగా ఉంది ఊబయ రెండవది ఆ పిల్లవాడు ఏమి చేయట్లే
(06:01) తన ముక్కును తను బయటికి లాక్కోవట్లే తన చేతులని తను బయటికి లాక్కోవట్లే జరుగుతున్న దానికి ఇద్దరు సాక్షిగా ఉన్నారు ఊబే సుకృతం దేహేన కర్మేదం నమయ శుద్ధ రూపిన ఇతి చింతానిరోది యః కురువన్నపి కరోతిన ఈ కర్మ దైహికం ఇది శుద్ధ రూపకం కాదు ఈ ప్రకారం చింతించేవాడు కర్మ చేస్తూంటాడు మరి చేయడు కూడా సో ఈ వ్యాఖ్య ఈ ప్రకారం జీవించేవాడు కర్మ చేస్తుంటాడు మరి చేయడు ఈ కార్యకలాపాలు దేహం చేస్తుంది ఇవి ఇవి ఆత్మకు సంబంధించినవి కాదు అని తెలుసుకుంటే సరిపోతది. ఇప్పుడు ఆ ఒక చిన్న సూక్ష్మమైన
(06:47) అనాలసిస్ మన జీవితంలో ప్రతిరోజు చేసే అన్ని పనుల్లో నాలుగు రకాల పనులు ఉన్నాయి. నాలుగు రకాలుగా పని జరుగుతుంది. ఒకటి శరీరానికి సంబంధించింది కొన్ని మనసుకు సంబంధించినవి కొన్ని రెండిటికీ సంబంధించినవి అంటే మన మనసుకి శరీరానికి సంబంధించింది కొన్ని రెండిటికీ సంబంధించినివి. సో ఫోర్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ ఇప్పుడు శరీరానికి మాత్రమే సంబంధించే ఘటన ఆకలి అది మనసుకు సంబంధించిన విషయం కాదు మనసు యొక్క పాత్ర కొంత ఉండొచ్చు కానీ ఆ ఘటన శరీరంలో జరుగుతుంది.
(07:25) ఒక వ్యక్తి ఆ ద్వేషం ద్వేషిస్తున్నాడు ఒక వ్యక్తి విజయాన్ని అపజయాన్ని అనుభూతి చెందుతున్నాడు ఇది శరీరానికి సంబంధించిన విషయం కాదు ఆ ఘటన మనసులో జరుగుతుంది అట్లాగే శృంగారం ఆ ఘటన మనసులో జరుగుతుంది దాని తర్వాత శరీరము దానికి స్పందించవలసి వస్తుంది. ఈ రెండు కలిస్తే శృంగారం అయింది. సో రెండు కలిసి చేసే పనుల్లో ధ్యానానికి డోర్ ఓపెన్ అయితది.
(07:55) అందుకే ధ్యానం చేసేవాళ్ళు ఈ రెండిటిని ప్రిపేర్ చేయాలి. అదర్వైస్ యు కెనాట్ జస్ట్ మేట్ ఇట్ విత్ ద మైండ్ ఆర్ యు కెనాట్ జస్ట్ సిట్ బై యూజంగ్ ద బాడీ రెండు కావాలి. ఇప్పుడు అందుకే అన్ని జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే కర్మయోగం అంటే శరీరం ప్లస్ మనసు రెండు సమతోకంలో ఉండడం రెండు కలిసి జర్నీ చేయడం ఓన్లీ శరీరంలో జరిగేవి ప్రారబ్ధం [గురకలు] ఓన్లీ మనసులో మాత్రమే జరిగేది ప్రపంచం మరి శరీరానికి మనసుకు ఆవన జరిగే విషయాలు కూడా ఉన్నాయి.
(08:34) ఆ స్థితి ఆత్మకు సంబంధించింది. సో యు ఆర్ నాట్ డూయర్ దేర్ సంథింగ్ ఇస్ హాపెనింగ్ నువ్వు విట్నెస్ చేస్తున్నావ్ మీరు సరిగ్గా సరిగ్గా చూస్తే నిజమైన ఆనందం నిజమైన సుఖం మనో శరీరాలకు అతీతం ఆ అవన్నీ భాగస్వాములుగా ఉంటాయి కాదనను సో కర్తా భావన లేని స్థితి మనో శరీరాలకు అతీతం నిర్వికల్ప సమాధి మనో శరీరాలకు అతీతం సుషుప్తి మనో శరీరాలు ఉన్నాయి కానీ కానీ మనో శరీరాలకు అతీతం అది అట్లాగే జ్ఞానోదయం మనో శరీరాలు ఉన్నాయి కానీ వాటికి అతీతం వాటి ప్రెసెన్స్ ఉంటుంది కానీ వాటికి అతీతం సో శరీరాన్ని వేరుగా చూడటం ఇప్పుడే అలవాటు
(09:23) చేసుకోవాలి అన్ని ఘటనలకి శరీరం కారణం కాదు. కానీ అష్టవకుడు చెప్పినట్టు దేహాభిమానం ఎంత ఉందంటే ఒక చిన్న పెన్నుని అభిమానించేవాడు దాన్నే వదులుకోలేకపోతున్నాడు మరి శరీరం శరీరంతో ఎన్నో అద్భుతాలు చేయబడ్డాయి దానికి దండలు వేయించుకున్నావు దాంతో షేక్ హ్యాండ్ ఇచ్చావు ఒక ఆపోజిట్ సెక్స్ ని పట్టుకొని దొర్లావు దాన్ని చూసుకొని విర్రవీగావు అట్లాంటి దాన్ని వదిలేసిపోవడమా ఏ పోస్టర్ లో చూసినా మనసు ఫోటో వేరు శరీరం ఫోటోని వేస్తారు దట్ ఇస్ ద మస్కట్ ఫ్ యువర్ ఎగజస్టెన్స్ సో ఆ శరీరంతో అభిమానం ఎట్లా పోవడం అందుకే ఇప్పటి నుంచి శరీరాన్ని వేరుగా భాష
(10:06) మార్చండి. అదేమిటి కాలుకి దెబ్బ తాగితే నా కాలుకి దెబ్బ తాకింది నో కాలికి దెబ్బ తాకింది చూస్తున్నాను సపరేషన్ వచ్చింది. చిన్న ప్రయత్నం చేయండి. [గురకలు] సో కర్మ దహికమైంది అనుకుంటే ఒకటి కర్మ శరీరంతో పాటు మనసు కూడా సంబంధించింది అంటే అప్పుడు మనసు దోషి అవుతది ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆకలి తింటున్నావు ఏం తినాలి అన్నది మనసు నిర్ణయిస్తది.
(10:48) కానీ మనసు అర్థం చేసుకుంటే శరీరం యొక్క ఆరోగ్యం ముఖ్యం అది ఉంటేనే నేను ఉన్నాను అని అర్థం చేసుకుంటే శరీరంతో సరైనవి తినిపిస్తది. అప్పుడు శరీరం సరైన ఆహారాన్ని గనుక తినకపోతే శరీరం తన బాధను అనుభవిస్తది పనిష్మెంట్ శరీరానికి ఉంటది. కానీ కొన్నిసార్లు మనసు కూడా పనిష్మెంట్ గురైతది ఫర్ ఎగ్జాంపుల్ ఆ మానసికమైన కర్మ వల్ల అంటే ఒకదాన్ని అతిగా చూడడం వల్ల ఒకదానికి గొప్ప వాల్యూ ఇవ్వడం వల్ల ఒక ఫ్రెండ్ కి ఎక్కువ వాల్యూ ఇవ్వడం వల్ల ఆ ఫ్రెండ్ మోసం గనుక చూస్తే డిప్రెషన్ వస్తది హవ్ యు ఎవర్ సీన్ ఏ బాడీ బీయింగ్ డిప్రెస్డ్ శరీరానికి ఏ డిప్రెషన్ లేదు.
(11:28) శరీరం సుష్కించవచ్చు శరీర ధర్మం వల్ల డిప్రెషన్ లేదు. సో మనసుకు సంబంధించింది అది ఎవరైనా జస్ట్ మానసికంగా ఫుట్బాల్ ఆడేవాళ్ళు చూస్తారా కానీ మనసు తన ఆధీనంలో లేదు పిచ్చువాడు అట్లాంటి వాళ్ళు ఫుట్బాల్ ఆడగలరా సో ఫుట్బాల్ ఆడాలంటే మైండ్ అండ్ బాడీ రెండు కచ్చితంగా కలిసి జర్నీ చేయాలి ఒక్కటిగా ఉండాలి ఇంటిగ్రేటెడ్ గా ఉండాలి. ఆ రెండిటి కలయక వల్ల బయటకి వస్తున్నా ఆట.
(11:55) సో కానీ మనిషి ఎప్పుడైతే రెండిటిని కలిపి పని చేయించడం వల్ల ధ్యాన స్థితి మెడిటేటివ్నెస్ వస్తుంది రెండిటిని ఆపేసామ అనుకో అక్కడ మరొకటి రాజ్యం వెళ్తుంది బియాండ్ సో మనకి చాలా రకరకాల అభావాలు ఉన్నాయి అధ్యాస ఉంది. సో శరీరాన్ని కలిపి మనదిగా అనుకొని చూడటం వల్ల మనకి చాలా బాధలు వస్తున్నాయి. రకరకాల అనవసర అభిమానాలు వస్తున్నాయి.
(12:28) దానివల్ల మనిషి చాలా సఫర్ అవుతున్నాడు. సో కర్మఫలం మనకు అనుకూలంగా ఉంటే పొంగిపోవడం కర్మఫలం మనకు ప్రతికూలంగా ఉంటే బాధపడడం ఈ రెండు కూడా రుగ్మతలే ఈ రెండు అజ్ఞానాలే కర్మను చేయి కర్తీత కర్తీతంలోకి అడుగుపెట్టు అని అష్టవకుడు చెప్తాడు మాటి మాటికి చెప్తాడు. సో శరీరం చేసే శరీరం చేసే కర్మలు శరీరం చేయ దానికి నీకు సంబంధం లేదు.
(13:02) అనవసరంగా దానితో ఐడెంటిఫై కాకు అనే విషయాన్ని నిరంతరం జ్ఞప్తికి పెట్టుకో సో ఇందులో ఒక చిన్న అనాలసిస్ ఉంది అదేమిటంటే సరైన ఆహారం ఒక్కసారి దొరికిన తర్వాత మనం ఎట్లైతే చెత్తని తినమో అట్లాగే అకర్త భావన ఒకవేళ నిజంగా తెలిస్తే మనిషి ఎప్పుడు కర్తగా మారడు. ఆ తర్వాత అష్టవక్రుడు జనకుడితో అంటున్నాడు అతద్వాదీవ కురుతేన భవేదపి బాలిష జీవన్ముక్త
(13:48) సుఖి శ్రీమాన్ సంసారన్నపిశోభతే సో మళ్ళీ అష్టవకరుడు చెప్తున్నా అన్నాడు సరే శరీరాన్ని నువ్వు కాదనుకో ఈ అవగాహనతో కొంతకాలం బతుకు ఫైన్ చిన్న సపరేషన్ వచ్చేసింది. సో ప్రారబ్ధాలు ఏమిటో నీవు క్రియేట్ చేసుకుంటున్న ప్రారబ్దాలు ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది పై సూత్రంలో ఈ సూత్రం ఇంకాస్త విచిత్రమైంది ఇది కూడా చాలాసార్లు అష్టవక్ర సంహితలోనే చర్చలోకి వచ్చింది ఇంకింత స్పష్టంగా చెప్తున్నాడు జ్ఞాని ఈ కార్యం చేయను అన్నాడు ఆ కార్యం చేస్తా అన్నాడు దీని మీద జ్ఞాని అధికంగా వ్యామోహం
(14:33) పెట్టుకోడు నిష్కామంగా ఉంటాడు. ప్రారబ్ధ వశంగా లభించి వ్యవహారం చేస్తూ నిరాయాసంగా నిత్యానందంలో సుఖంగా శ్రీమంతుడే ఉంటాడు. సో ఎవడు జ్ఞాని జీవన్ ముక్తత అంటే ఇది దేని పట్ల అన్ని చేస్తున్నావు కానీ దేని పట్ల వ్యామోహం లేని స్థితి ఇది చాలా గొప్ప ఫ్రేజ్ జీవన్ ముక్తత ముక్తత అంటే వేరు ఒక వ్యక్తి మరణించిన తర్వాత ముక్తి పొందిన అని చెప్పొచ్చు కానీ జీవితః ముక్తః జీవన్ ముక్తః జీవన్ ముక్తి అన్నది నువ్వు జీవించే ఉన్నావు కానీ ముక్తిని అనుభవిస్తున్నావు ఇదే ఇంతసేపు చెప్తున్నది అష్టవక్రుడు మాటి మాటికి చెప్తున్నది అందరూ ఊరికి పిచ్చి పిచ్చిగా
(15:18) ఈ పదం వాడుతారు చిన్న చిన్న విషయాల్లో జీవన ముక్తి అనుభవించి చూడు అనుభవిస్తున్నావు కూడా ఒక దాన్ని పట్టుకొని ముక్తిలో ఉన్నావు ఎప్పుడనా బస్సులో ప్రయాణం చేశవ అనుకో ఆ బస్సులో పైన ఒక రాడు ఉంటది నిలబడడం కోసం పట్టుకుంటావు ఆ పట్టుకోవడంలో ముక్తే ఉంది నువ్వేం దాని పట్ల వ్యామోహం లేదు. అవసరం కోసం పట్టుకున్నాను అని చెప్తావు 100% ఎవ్వడైనా అదే చెప్తాడు ఒక రైట్ మైండ్ పర్సన్ ఇప్పుడు అవసరం కోసం పట్టుకున్నావ్ ఎంతసేపు పట్టుకున్నావ్ ఒక వన్ అవర్ పట్టుకున్నాను సో వన్ అవర్ సమయమే నీ జీవితకాలం సమయమే ఇది గుర్తించేవాడు జ్ఞాని సో వన్ అవర్ పట్టుకున్నావు జీవితకాలం
(15:56) అన్నిటిని అట్లా పట్టుకో కర్త లేకుండా నువ్వు బాత్కతం నువ్వు బయటకి వచ్చేసినావు నువ్వు సో జీవన్ ముక్త స్తుతి స్థితి అది అంటే దీని పట్ల అక్కడ లేదు లేదు మొండి పట్లు ఇదే నేను చేస్తాను ఏమీ లేదు. హి కెన్ డ ఎనీథింగ్ హి కెన్ డు ఎనీథింగ్ అంటే మళ్ళీ విజయం సాధించే అట్లా కాదు ఆ సందర్భంలో అట్లా వచ్చింది. నాకు శిరిడీ సేవ సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తుంది.
(16:29) అందులో ఎవరెలా పిలిస్తే అలా పిలిపించుకుంటాను ఎవరెలా పూజిస్తే ఎలా పూజింపబడతాను నాకంటూ ఏమీ లేదు అంటాడు. ఆ తర్వాత చివర్లో ఆ డైలాగ్ రైటర్ పేరు మధు ఏదో తోటపల్లి మధు ఏదో ఉంది అసలు అతన్ని చూస్తే శిరిడీ సేవ హత్య లాంటి సినిమా డైలాగ్స్ రాసాడని ఆశ్చర్యపోయాను నేను రీసెంట్ గా రమప్రభు గారిని కలిసిన ఆ సినిమా అప్పుడు నాకు రమప్రభ అని తెలియదు నేను ఫస్ట్ చూసినప్పుడు ఏ వస్తది అమ్మ లక్ష్మి అంటే పరిగెత్తుకొని వస్తది అందులో డైలాగ్ చెప్తున్నా నేను ఏమైంది బాబా ఇలా మాట్లాడుతున్నారు అంటే ఇన్నాళ్ళు ఓ తండ్రికి కూతురులా ఇన్నలేని సేవ చేసావు దీంతో నీ బతుకు పునీతమైందమ్మ
(17:10) అంట ఏంటి బాబా ఇట్లా మాట్లాడుతున్నారు అని ఏడుస్తుంటే అప్పుడు అంటది అయ్యా శిరిడీ సాబ క్యారెక్టర్ డైలాగ్ రాశడు ఇన్నాళ్ళు భిక్షాట చేసిన ఈ ఫకీరు మొదటిసారి భిక్షను దానం చేస్తున్నాడు అని తొమ్మిది నాణాలు ఇచ్చి అందరూ బాధపడుతుంటారు నేను ఆకారాన్ని చాలిస్తున్నానే గాని మీ మనోప్రాకారాన్ని దాటి వెళ్ళగలనా సో కొంత జీవితం ఆధ్యాత్మిక పద్ధతి ఇట్లా అవగాహన ఉంటే ఈ శరీరానికి మనసున్న లంకె తెగిపోతది అంతే అంతకుమించి ఏమ లేదు.
(17:43) సో ఈ సూత్రంలో ఒక రహస్యం ఉంది. ఇది ఓషో చెప్పాడు నేను దాన్ని యధావిధిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా బికాజ్ విచ్ ఇస్ ట్రూ కానీ విచ్ ఇస్ కాంట్రడిక్టరీ సో అజ్ఞాని చేసేది సత్యము చెప్పేది అబద్ధం జ్ఞాని చేసేది సత్యమో అసత్యమో కానీ చెప్పేది మాత్రం సత్యం. సో జ్ఞాని చెప్తున్నాడు నేను కర్తని కాదు అనుకుంటూ రకరకాల పనులు చేస్తున్నాడు దాని వల్ల మిస్లీడింగ్ ఏర్పడుతది.
(18:12) అజ్ఞాని తను చేస్తాడు నేను ఈ పని చేస్తున్నాను ఆ పని చేస్తున్నాను ఆ పని చేస్తున్నాను కానీ చెప్పేది అసత్యం నేను ఆనందంగా ఉండటానికి ఇదంతా చేస్తున్నాను అంటే అది అసత్యం. రకరకాల ధార్మిక కార్యక్రమాలు చేస్తాడు అజ్ఞాని కానీ అతను చెప్పేది ఏమిటి నేను దేశం కోసం ఏదో ఒక చెప్తాడు అది అది నిజంగా కాదు ఊరికే చెప్తున్నాడు అంతే రకరకాల వ్యక్తులు చెప్పడంతో అది విని చెప్తున్నాడు.
(18:40) ఇప్పుడు మడికట్టుకోవడం చాలామందికి తెలుసు సూపర్ఫిషియల్ గా అందరికీ మడికట్టుకోవడం అంటే ఒక అవగాహన ఉంది నిజంగా మడికట్టుకోవడం అంటే ఏమిటి అసలు దేనికైనా సరే అంటుకోకూడదు మనసు అంతే మనసు అంటుకుంటే భోజనం అయింది మనసు అంటుకోకపోతే ప్రసాదం అయింది. ఇది ఎట్లా ప్రూవ్ చేస్తావ్ సో అది ప్రాక్టికల్ గా నువ్వు అలా ఉంటే తెలుస్తుంది. సో ఈ సూత్రం యొక్క సారం ఏమిటంటే నువ్వు కర్మగా కర్మనే చేస్తున్నాను నేను కర్మ చేసేవాడిని మాత్రమే అనుకుంటే నువ్వు అజ్ఞానంలో ఉంటావ్ కర్మ జరుగుతుంది కానీ కర్త శూన్యత ఉంది కర్త లేకుండా చేస్తున్నాను అని నువ్వు తెలుసుకుంటే
(19:22) నువ్వు జ్ఞానంలో ఉంటావ్ నాపై నీ ఇష్టం సో అత ద్వ దీవ కురుతేన భవే దపి బాలిషః సో జీవన్ ముక్త స్థితిలో అన్ని పనులు చేస్తున్నాడు. తనకు విరుద్ధాలు అంటూ ఏమీ లేవు. సో అతనికి లాభ నష్టాలు లేకపోతే శోక మోహము ఇట్లాంటి ద్వంద్వాల నుంచి బయట పడ్డాడు కాబట్టి అతను సుఖ దుఃఖాలకు లోనుగాడుని ఇది ఎన్నో సూత్రాలు చెప్పి రిజిస్టర్ అయ్యే వరకు అష్టవకుడు చెప్తూనే ఉంటాడు.
(20:01) నానా విచార సుశ్రాంతో ధీరో విశ్రాంతి మాగత నకల్పితేన జానాతి నాశృణోతి నపశ్యతి ద్వైత భావ విచారధార నివృత్తి కాగానే జ్ఞానికి విశ్రాంతి లభిస్తుంది. అద్వైత భావ విభూతిలో అతను అంతిమ అనుభూతి పొందుతాడు. నిరంతరము తన్మయుడై ఉంటాడు. ఆ స్థితిలో మౌని కల్పనలు చేయడు నా కల్పితే ఏమి తెలుసుకోవాలనుకోడు నా జానాతి ఏమి
(20:46) వినడు నా శృణోతి నపశ్యతి ఏమి చూడడు ఈ సూత్రం ఎంత సత్యం ఉంది ఇది అనుభవిస్తే తప్ప తెలియదు నేను చెప్తున్నాను ఈ సూత్రము సౌపరిత ప్రతిషత్ నేను నా అనుభవంగా చెప్తున్నాను. అక్కడి నుంచే నేను ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని మాటలు చెప్తే ఆశ్చర్యపోతారు జీవించడానికి ఇమాజినేషన్ వద్దు సినిమా కథ రాసుకోవాలంటే ఇమాజినేషన్ సో ఎవరైతే ధ్యానం పేరు మీద ఊహిస్తున్నారో వాళ్ళంతా ధ్యానం చేయట్లే వాళ్ళు ఊహతో రమ్మిస్తున్నారు అన్నమాట అది అబద్ధపు ధ్యానం అది ఈ ప్రపంచంలో పర్టికులర్లీ భారతదేశంలో ఇప్పుడున్న కొన్ని ధ్యాన పద్ధతులు నిజంగా కల్పితాలు అవి కానీ
(21:27) ఎక్కువ మంది అది అనుసరిస్తూ ఉండటంతో అది చాలా గొప్ప అనుకుంటున్నారు ఎక్కువ మంది తాగినంత మాత్రాన గొప్ప అయిపోదు గా సింపుల్ లాజిక్ సో ఒకసారి విషయంలోనికి సరిగ్గా చూడండి చూడాలి నేను చూడమంటే నేనేదో అథారిటీ నేను చెప్తున్నాను కాబట్టి అవసరం లేదు నేను కౌనికస్గా కొట్టం కానీ అని 100% నేను తెలుసుకుని అనామకుడిని 100% తెలుసుకొనే మాట్లాడుతున్నా నిన్న ఎవరో ఒక పెద్దాయన ఫోన్ చేశారు నువ్వు చాలా గొప్ప ప్రయోగం చేస్తున్నావ్ భూమిమీద చాల రోజుల తర్వాత ఆఫ్టర్ ఓషో అండ్ క్రిస్టమ నేను అవన్నీ మీకు అనిపిస్తూ ఉండొచ్చు మీరు అనవసరంగా లింక్ చేస్తున్నారు అన్నిటిని వాళ్ళు
(22:02) ఉన్నా లేకపోయినా నేను ఈ ప్రయోగం చేస్తూ ఉండేవాడిని ఇంకో విధంగా ఉండేది. అప్పుడు ఆయన అన్నారు సో ఒక మేజర్ డిఫరెన్స్ కనిపించింది నాకు నేను ఒక అడ్వకేట్ ని ఏమిటది సో అందరూ చాలా అద్భుతంగా బోధించారు అద్భుతంగా చేస్తూ చేస్తూ మెల్లగా శిష్యగణాన్ని ఏర్పాటు చేసుకున్నారు ప్రాపర్టీస్ ని క్రియేట్ చేసుకున్నారు దే హవ్ వాళ్ళకి ఆ ఇంటెన్షన్ ఉన్నది ఇంటెన్షన్ లేకుండా దా అవన్నీ ఎట్లా క్రియేట్ చేసుకుంటారు బట్ నువ్వు ఫస్ట్ే డిక్లేర్ చేస్తున్నావ్ చూడు అది చాలా గొప్పగా ఉంది అన్నట్టు ఏమిటది నువ్వు అనామకుడివి కౌన్ కిస్కా గొట్టంగాడివి ఆ తర్వాత తర్వాత
(22:37) ప్రాపర్టీ కానీ సంస్థ గాని డబ్బు గాని ఇదేది తీసుకోబడదు అవసరం లేదు మీ బోడి సహాయం నాకు అక్కర్లేదు బాద్ ఖతం సాధారణ జీవితం బాగుంది ఇది చెప్పావు కదా ఇది అల్టిమేట్ ఇలా చెప్పిన మొట్టమొదటి ఒక ఒకానొక ఆధ్యాత్మిక పరమాణువు నువ్వు కూడా నేను అన్నది కరెక్టే కానీ అలా గనక చెప్తే గొప్పలు చెప్పుకున్నావ్ అంటారు ఉన్నది చెప్పినా గొప్పలు చెప్పుకున్నాం అనుకునే స్టూపిడ్ పీపుల్ ఉన్న సమాజం ఉన్న సమాజం ఇది కేకరే నిశశబ్దంగా చేసుకుంటూ పోవడమే సో సూత్రంలోకి వద్దాం.
(23:11) సో విశ్రాంతి అంటే ఏమిటి నేను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నా అని అన్నాడు అనుకో దాని అర్థం ఏంటో తెలుసా విచారము పోయిన స్థితే విశ్రాంతి దీంట్లో రెండు రకాలుగా ఉంది నువ్వు విచారించడం ఆపాలంటే విచారణ ఆపలేవు విచారణ అనేది ఒక ఇంజన్ స్టార్ట్ చేయడం లాంటిది. లేదా ఒక నదీ ప్రవాహం లాంటిది ఒక్కసారి తోసావ అనుకో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పెద్ద డబ్బాలో నీళ్లు ఉన్నాయి దాన్ని ఒక్కసారి తోసావ అనుకో ఆ డబ్బ అడ్డం పడ్డ తర్వాత నీళ్లు కారుతూనే ఉంటది నువ్వు దాన్ని ఆపలేవు సో విచారం అట్లా ఉంటదిఅన్నమాట సో నువ్వు దాన్ని ఇగ్నైట్ చేస్తే కొంతసేపు
(23:47) కొనసాగుతది సో అందుకే ఏమి చేయకుండా కూర్చుంటే విచారాలన్నీ ఆటోమేటిక్ గా అణగవలసింది యు కెన్ నెవర్ స్టాప్ థింకింగ్ పాటర్న్ బై ఫోర్స్ ఇది గుర్తుపెట్టుకోండి సో విశ్రాంతి అండ్ శాంతి విశ్రాంతి అంటే విచారము లేని స్థితి కోసం నువ్వు చేసే ప్రయత్నం విశ్రాంతి తీసుకోవడం శాంతి అంటే అసలు ఆలోచనలే లేవు ద్వైతము పోతే శాంతి సో ఎందులో నీకు ఆసక్తి ఉందో ఎందులో మనిషికి ఆసక్తి ఉందో అది పరిపూర్ణంగా చేసినప్పుడే నిజంగా మనసు విశ్రాంతి పొందడానికి సంసిద్ధత పొందుతది.
(24:27) దేన్ని నువ్వు హటాతగా వదిలి పెట్టలేవు ఇక్కడ హటాత్తగా ఒకవేళ వేరే వాళ్ళని చూసి ఇన్స్పైర్ వదిలిపెట్టి సన్యాసం తీసుకున్నావ అనుకో నువ్వు ఫిజికల్ గా సన్యాసిగా కనపడతావ్ కానీ అంతరంగంగా విచారం ఉంటది కన్నీళ్లు ఉంటే బాధ ఉంటది ఊరి వ్యాధికి వస్తది. సో ఎవరో గొప్పవాడు చెప్పాడని హటాతగా ఆత్మజ్ఞాని అయపోవాలని ట్రై చేయకు చెప్పేది మొత్తం విను వింటూ ఉండు ఎస్ మీరు చెప్పేదంతా నాకు లాజికల్గా తార్కికంగా రకరకాలుగా చాలా అద్భుతంగా అనిపిస్తున్నది కానీ ఇప్పుడు నేను ప్రిపేర్డ్ గా లేను 100% లేను నో నాకు చాలా మంది చెప్పినప్పుడు నేను ఈ విషయం నేను
(25:01) నేర్చుకున్నాను ఈ విషయం చెప్పడం మీరు చాలా బాగా చెప్తున్నారు మీరు కరెక్టే మీరు చెప్తున్నది అవును నేను ఒక చిన్న రూమ్లో ఉండేవాడిని అంత చెత్త చెత్తలో ఉండేవాడిని నాకేం డిస్టర్బెన్స్ ఉండేది కాదు ఎవ్వరు వచ్చి ఫస్ట్ చెప్పేది రూమ్ నీట్ గా పెట్టుకో మీరు చెప్తున్నారు నీట్నెస్ ఒక ఇంపార్టెన్స్ నాకు తెలుసు కానీ ఈ క్షణం నాకు నీట్నెస్ లో ఉండాలని లేదు.
(25:24) మీరు చెప్పింది 100% సత్యం నేను భవిష్యత్తులో నీట్ గా ఉండే ప్లేస్ లోనే ఉండబోతున్నాను కానీ ఇప్పుడు నాకు నీట్నెస్ గా ఉండాలని లేదు. ప్రస్తుతం వేరే నడుస్తుంది మనసులో దాని మీద లేదు ఇలా చెప్పి పంపించేవాడిని నిజం ఇప్పుడు నేను చాలా నీట్ గా ఉంటాను. ఒకప్పుడు అస్సలు గలీజ్ బట్టలు చెమట పట్టిన బట్టలు అట్లే వేసుకొని తిరిగేవాడిని ఎంతమంది చెప్పేవాళ్ళు నాకు తెలియదా ఉతికిన బట్టలు నాకు ఇష్టం నాకు అసలు ఆసక్తి ఉండేది బట్టల మీదనే ఆసక్తి ఉండేది కదా ఉతికిన బట్టలు ఏమిటి స్త్రీ బట్టలు ఏమిటి నాకు మా అమ్మకు పెద్ద పేచి నేను నాకు నా రూమ్ మేట్స్ కి నాకు నా
(26:00) బంధువులు ఎప్పుడు ఇదే గొడవ కనబడగానే సలహ బట్టలు మార్చుకోపో బాగాలేవు నేను చెప్పాను నాకు తెలుసు బాగా లేవని కానీ ప్రస్తుతం నా మనసు దాని మీద లేదు లేదా ఒక పని చేయండి రకరకాల బట్టలు మంచిగా ఉతికిన నాకు కనిపించే చోట పెట్టండి అప్పటికప్పుడు వేసుకుంటే ఇప్పుడు నా మనసు బట్టల మీద లేదు నీ అమ్మ నేను సాడవిలో ఉంటే అసలు బట్టలు వేసుకునేవాడిని కాదు నాకు విపరీతంగా కోపం వచ్చేది.
(26:24) ప్రస్తుతం నేను బట్టలతో లేను నేను వేరే వేరే విషయంలో నా మనసు లగ్నమైంది దయచేసి నన్ను డిస్టర్బ్ చేయదు లేదు ఇక్కడ ఇంట్లో కొన్నిసార్లు ఊర్లో నుంచి బస్ ఎక్కి వచ్చేసేవాడిని నేను నేను రోడ్డు మీద నడుస్తుంటే ఎవడనా ఫ్రెండ్ ఏమరా బట్టలు అసలు వాడి మొహం కూడా చూసేవాడిని కాదు ఇది కోపం కాదు నేను అక్కడ లేను వాడు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడు ప్రస్తుతం నా ప్రాధాన్యత వేరు అసలు ఏమ ఉన్నా లేకున్నా అసలు ఏం జరుగుతుంది ఏదో తెలుసుకోవాలన్న ఒకానొక అన్వేషం నడుస్తుంది పిచ్చివాడని కన్సిడర్ చేశారు నన్ను నా క్లాస్మేట్స్ే పిచ్చోడిలా అయిపోయావు పిచ్చోడివే నువ్వు పిచ్చి లేసిందా నీకు మా
(27:02) ఇంటెదురుగున్న అబ్బాయి 100% నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నా నీకు పిచ్చి లేసింది ఒక్కటే చూసాడు గ్రౌండ్ లో ఒక్కడిని ఎగురుతూ దుంకుతూ ఆడుకుంటుంది వర్షంలో మిద్ద మీద నుంచి చూశాడు బట్టలు ఆరేస్తే తీసుకెళ్లడానికి వచ్చి పాపం అన్నకు పిచ్చి లేసింది ఒక్కడే వర్షంలో ఎగురుతూ దుంకుతూ ఆడుకుంటున్నాడు తర్వాత రోజుల్లో ఒక్కసారి అడిగిన ఆ వ్యక్తి ఆ వ్యక్తిని నన్ను అడిగావారా ఈ విషయం అందరికీ చెప్పే ముందు అడగాలి కదా నా వస్తువు తీసుకోవాలంటే అడుగుతావ్ మరి నా మనసుకు సంబంధించి నా జీవితానికి సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చేసావా పిచ్చి లేసిందని నువ్వు చెప్పిన మాటల వల్ల కొందరు
(27:44) బాధపడ్డారు తెలుసా నా దగ్గరికి వచ్చారు నన్ను పట్టుకొని ఏడిచారు నా కల్పితే న జానాతి నశృణోతి న పశ్యతి ఏ కల్పనలు చేయని స్థితి ఏమి తెలుసుకోవాలని అనుకోని స్థితి ఏమి వినని స్థితి ఏమి చూడని స్థితి అదే విశ్రాంతి అదే శాంతి సో ఒక మిత్రుడు అరుణాచలం పోతూ ఉండేవాడు ఆ మిత్రుడు అరుణాచలం పోతూ వస్తూ పోయి అడిగి ఎందుకు వెళ్తాం తెలుసు సో ఇప్పటికి చాలా సార్లు వెళ్ళానని కానీ ఎందుకు ఆ ఒక్క ఆలోచన ఉంది.
(28:24) ఈ ఒక్క ఆలోచన ఆటోమేటిక్ గా పడిపోతే తప్ప నాకు విశ్రాంతి విశ్రాంతి చాలా మంది నన్ను బలవంతం చేస్తున్నారు. నా భార్యతో సహా పోవద్దు పోవద్దు మొన్ననే కదా వెళ్లి వచ్చింది తెలియదు నాకు సో నేను డబ్బు ఎర్న్ చేసి అందులో 20 30% అరుణాచలం కోసమే వెచ్చిస్తాను. నాకు దాదాపు 2013 14 నుంచి తెలుసు ఆ మిత్రుడు ఎవ్రీ వీక్ అరుణాచలం ఎవ్రీ వీక్ అరుణాచలం వెళ్తాడు కుడ్ యు బిలీవ్ దిస్ మరి అక్కడ పెళ్లి ఏమి చేయడు ఆశ్రమంలో రెండో నిమిషాలు ఉంటాడు ఊరంతా తిరుగుతాడు ఒక కొండ మీద ఒక ప్లేస్ ఉంది అక్కడ కూర్చుంటాడు ఏదో రాసుకుంటాడు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ట్రైన్ పట్టుకొని వస్తాడు ఎందుకంటే తను రకరకాల ప్రాజెక్ట్స్
(28:58) లో చేస్తున్నాడు ఆ ఒక్క థాట్ ఉండిపోయింది. సో అప్పుడు నా దగ్గరికి వచ్చి చెప్పేవాడు నువ్వు ఒక్కడివే అరుణాచలం వెళ్తుంటే వద్దని వారించకుండా నన్ను వెళ్ళు అని చెప్పేది ఎందుకంటే నేనే అతనితో చెప్పాను వెళ్ళు వెళ్ళాలనిపిస్తుంది కాబట్టి ఎప్పుడైతే ఆపాలనిపిస్తుందో ఆ రోజు మాత్రం ఆపేయి ఇప్పుడు ఆపేసాడు సో ఏ కల్పనలు ఏమి తెలుసుకోవాలని ఆశ లేని ఏమి వినని ఏమి చూడని మనం వాసన అనే పదం వాడతాం కదా ఆ వాసన లేని స్థితిని నిద్ర అంటే ఆ వాసన లేని స్థితే ధ్యానం అంటే ఆ వాసన లేని స్థితే సమాధి
(29:42) అంటే పోనీ ఆ వాసనలు ఏమిటో అర్థం చేసుకునే స్థితి ధ్యానం అంటే అట్లా అనుకుందాం. సో ఆ వాసన లేని స్థితి మరణం అంటే సో అసలు వాసన అంటే ఏమిటి ఒకటి చేస్తుంటే దానికి సంబంధించినవి కాకుండా వేరే వాటి ఆలోచనలు రావడమే వాసన అంటే కింద ఉన్న చోట హాయిగా ఉండనివ్వంది వాసన అంటే సో ఏదైనా నానా విచార సుశ్రాంతో ధీరో విశ్రాంతి మాగత అంటే రకరకాల ఆ ద్వైత భావనలు కలిగిన విచార విచారం అంటే అంటే ద్వైత భావన అంటే రెండిటి మధ్యన ఒక సంఘర్షణకు కొనసాగుతుంటది.
(30:21) కొన్నిసార్లు ఒకటే విషయం గురించి ఎంక్వైరీ ఉంటది అది విచారం కాదు. సో ఆ ద్వైత భావ విచారధార నివృత్తి అయిపోగానే జ్ఞానికి విశ్రాంతి లభిస్తుంది. కానీ దానికి ఎంత సమయం పడుతుదండి అది జ్ఞాని చేతిలో కూడా ఉండదు. యు కెనాట్ ఫోర్స్ అందుకే కొంత సమయం పట్టినా సరే మనసు దానంతట అది అడగని అందుకే నేను చాలా చాలా చెప్తాను.
(30:46) జస్ట్ ధ్యానం చేస్తే సరిపోదు బాస్ నిన్ను డిస్టర్బ్ చేసే అంశం ఏదో తెలియకుండా నువ్వు చేసే ధ్యానం అంతా నిరర్థకం నిర్వీర్యం అట్లా ఎవడైతే తెలియకుండా చేస్తాడో తెలుసుకోకుండా చేస్తున్నాడు వాడు జీవితకాలం చేస్తూ ఉండాలి తెలుసుకో ఏ ఆలోచన వల్ల నీకు నిద్ర పట్టడం లేదు ఏ చిన్న థాట్ నిన్ను బాధిస్తుంది ఏ వస్తువు పట్ల నీకు అంతులేని మమతానురాగం ఉంది ఏ ఒక్క వ్యక్తి నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు ఈ నాలుగు ఆలోచనలే నన్ను బాధ పెడుతున్నాయి సో ఈ నాలుగిటిని సవరించి నెక్స్ట్ చూడు నీ మైండ్ క్లీన్ ఉంటే ఓకే ఇంకేదనా ఒక ఆలోచన బయట పడితే దాన్ని క్లియర్ చెయ్ సో ప్రతిదాన్ని సహజంగా
(31:21) నీ మనసు నుంచి జారిపోయేలా చెయి అప్పుడు ఒక సహజమైన అద్భుతం జరుగుతుది ఆ సహజమైన అద్భుతం పేరే సమాధి వేరఎవర్ యు ఆర్ యు ఆర్ అబ్సల్యూట్లీ స్టిల్ నువ్వు కదులుతున్న ఆడుతున్న పాడుతున్న నీ మనసు ఇంత చెక్కు చెదరదు నీ ప్రశాంతత చెక్కు చెదరదు నీ ప్రశాంతి చెక్కు చెదరదు నువ్వు నిరంతర విశ్రాంతిని నిరంతర సంభోగాన్ని అనుభవిస్తూనే ఉంటాం.
(31:48) నిరంతర సంభోగము జ్ఞాని జీవితం రీసరస వయసు నేను రాసుకున్నది అట్లాంటి అనుభూతి కలిగింది పెయింటింగ్ వేస్తున్నప్పుడు తింటున్నప్పుడు మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు ఒక దేర్ ఇస్ నో సపరేషన్ ఇది రుజువు చేయలేవు అబ్సల్యూట్లీ చేయలేవు ఎవరనా గల్లా పట్టుకునేదంతా అబద్ధం అంటే నిజంగా దెబ్బలు పడితే నేను చెప్తాను అవును అబద్ధమే నన్ను వదిలేసి వెళ్ళిపో నెక్స్ట్ పెయింటింగ్ వేసుకునేది ఉంది.
(32:16) [గురకలు] స్వష్ట వక్రుడు అండర్స్టాండింగ్ మైండ్ బ్లోయింగ్ సింపుల్ సార్ వెరీ వెరీ సింపుల్ ఇక్కడి నుంచే మీ పాదాలకు శరస వంచి నమస్కారం చేస్తున్నారు ఈసవ

No comments:

Post a Comment