Tuesday, May 12, 2026

ఈచిన్నదానికి డాక్టరుదగ్గరకెళ్ళారో అతగాడుమిమ్మల్ని పిండిపిసికి గోధుమపిండిచేసి పంపుతాడు, ఆలోచించండి

ఈచిన్నదానికి డాక్టరుదగ్గరకెళ్ళారో అతగాడుమిమ్మల్ని పిండిపిసికి గోధుమపిండిచేసి పంపుతాడు, ఆలోచించండి

Author Name:different issues with priyadarsini

Youtube Channel Url:https://www.youtube.com/@differentissueswithpriya

Youtube Video URL:https://www.youtube.com/watch?v=SXg3ZVXB8-w



Transcript:
(00:00) హాయ్ అండి మనం చాలా ఎలాబరేట్ గా చర్చించుకున్నాం షుగర్ గురించి ఆ షుగర్ దాన్ని ఎలాగ తరిమేయాలి మన జీవితంలో నుంచి ఏం లేదండి మన అలవాట్లే ఏ జబ్బులైనా సరే చాలా వరకు జబ్బులు మన అలవాట్ల వల్ల మనం తినే తిండి వల్ల వస్తాయి అనేది ఖచ్చితంగా మనం నమ్మి తీరాలి. అంతే అనవసరంగా ఊరికే మనం చేసే ప్రయత్నాలు చేయకుండా డాక్టర్ల దగ్గరికి పరిగెత్తకూడదు ఇవాళ రేపు షుగర్ ఎంత సమస్య అయిందో మహమ్మారి అయిపోయిందో చిన్న చిన్న పిల్లలకు కూడా వస్తున్నదండి అట్లాగే మోకాళ్ళ నొప్పులు కూడా అలాగే ఉంటున్నాయి మోకాళ్ళ నొప్పులు రాగానే చాలామంది ఏంటంటే ఒక రకంగా నడుస్తారు ఇలా ఇలా ఇలా ఇలా ఇలా
(00:43) ఇలా నాకు వాళ్ళని చూస్తే చాలా జాలేస్తుందండి ఎందుకంటే లావైపోతారు వాళ్ళు నిజంగా మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి అంటే కామన్ ఒకటే ఒకటి ఆలోచించాలి మనం ఒళ్ళు బరువు బాగా ఉంటాం బరువు బాగా అంటే మనంనాలుగు కిలోలు ఒకఐదు కిలోలు కూరగాయలో లేకపోతే 10 కిలోలు కూరగాయలో తీసుకెళ్ళాలంటే చేతులు ఎంత నెప్పి పుడతాయి చెప్పండి అట్లాంటిది మన మోకాలు పైన ఉన్న శరీరం కనీసం 50 కిలోలు ఉంటుంది బాగా లావుగా లావుగా ఉన్నవాళ్ళకి 50 నుంచి 60 కిలోలు ఉంటుంది 60 కిలోలు ఒక మోకాలు కేవలం ఆది పాపం ఒట్టి ఎముకలు పాపం ఆ ఎముకలు కూడా రెండు ఎముకలు పైన ఒక తొడ ఎముక ఒకటి మధ్యలో కింద ఈ ఈ కాలు ఎముక లెగ్
(01:30) ఎముక ఈ రెండిటిని ఈ మోకాలు మోకాలు ఎక్కడైతే ఉందో అక్కడ జాయింట్ ఉంటుందన్నమాట అవి రెండు కూడా బాలెన్స్ చేసుకోలేక ఏం చేస్తుందంటే ఆ బరువు మొయ్యలేక నెప్పి పుడుతుంది అక్కడ స్ట్రెయిన్ అవుతుంది అన్నమాట సింపుల్ మరి ఎలా తగ్గుతుంది అంటే ఒకటే బరువు తగ్గించుకోవాలి పైన పైన ఇక్కడ ఈ టార్సో అంటే ఏంటంటే ఈ బొడ్డు నుంచి పైన ఎంతవరకు బలం ఉందో ఎంత బరువు ఉన్నదో ఆ బరువుని కనీసం ఒక 10 15 కిలోలు తగ్గించేసేసుకుంటే అంటే ఏంటంటే ఓవర్నైట్లో తగ్గదండి తగ్గించుకోకూడదు కూడా అట్లాగ అయితే [గురకలు] జాగ్రత్తగా వ్యాయామాలు చేయాలి చక్కగా డైట్ తినాలి చక్క ఫైబర్ే తినాలి ఈ
(02:12) ప్రోటీన్స్ తినాలి కార్బోహైడ్రేట్స్ తినకూడదు అంటే పిండి పదార్థాలు తినకూడదు పిండి పదార్థాలు దేనిలో దేనిలో ఉంటాయి అంటే రైస్ లో ఉంటాయి చపాతీలో కూడా ఉంటాయి ఏం లేదు ఇంత రైస్ లో ఇంత కూర తినాలి ఇంత రైస్ లో ఇంత పెరుగు వేసుకొని తినాలి ఇంత రైస్ లో ఇంత పప్పు వేసుకొని తినాలి ఇవన్నీ ప్రోటీన్స్ అన్నమాట ఎగ్ తిన ఎగ్ తినేవాళ్ళు ఎగ్ తినొచ్చు ఈ చికెన్ అవి కూడాను లైట్ గా తినొచ్చు వాటి గురించి నాకు పెద్దగా అవగాహన లేదు ఎందుకంటే నేను ఎగ్ కూడా తిన కాబట్టి ఎగ్ ప్రోటీన్లు అని మాత్రము నాకు బాగా తెలుసు ఎగ్ తినను నాకు తెలియదు [గురకలు] అయితే ఈ ఫుడ్ లోనే ఫుడ్ క్రేవింగ్ ని ఎంత
(02:52) తగ్గించుకుంటే అంత అంత అంత తొందరగా మనం చక్కగా బరువు తగ్గిపోతాము పైగా ఇంకొకటి ఏంటంటే పొద్దున [గురకలు] సాయంకాలం ఒక వ్యాయామం బాడీ యాక్టివిటీ అంటే కనీసం ఒక వాకింగ్ అనేది చేస్తే గనుక చాలా బాగుంటుంది. దాంతో చాలా వరకు తగ్గిస్తుంది. కొట్టి వాకింగ్ చేస్తుంటే కాదు అది వాకింగ్ చేస్తుంటే ఏంటంటే అవన్నీ కూడా క్యాలరీస్ తగ్గిపోతాయి బర్న్ అయిపోతాయి.
(03:23) కానీ మనం క్యాలరీస్ ఇంకా ఇంకా ఏవో ఆ టీలు ఆ టైల్లో ఇంతింత షుగర్లు లేకపోతే అవి లేకపోతే ఇంతంత మనక ఏంటంటే మన ఆంధ్రా వాళ్ళకి ఇంత అన్నంలో ఇంత అన్నంలో ఆ ఇంత కూర వేసుకుంటాం. అంటే అన్నం అన్నం 100% అయితే దానిలో ఒక 20% మాత్రమే కూర కూర వేసుకుని తింటాం అన్నమాట. అంటే కూర చాలా తక్కువ ఏంటంటే ఇంట్లో వాళ్ళు చేయడం కూడా తక్కువే చేస్తారు కొంతమంది ఏళ్లలో అంటే ఆ కూర ఏదో చాలా డబ్బులు ఎక్కువైపోతాయనో కానీ ఏంటంటే ఇదిగో ఇట్లాంటివి మూలంగా ఇంకా ఎక్కువైపోతాయి ఒకవేళ షుగర్ లేకపోతే మంచిగా ఫ్రూట్ డైట్ తినేసేసేయండి రాత్రిపూట రాత్రిపూట [గురకలు] ఏవో కొంచెం ఇంతింత పప్పులు నేను చెప్పినవి చూడండి ఒకసారి ఆట
(04:04) డైట్ లో ఎన్నెన్నో రకాల చక్కటి డైట్ ఉంటాయి ఆ గారెలు తినొచ్చు రెండు గారెలు తినొచ్చు లేకపోతే రెండు ఇడ్లీలు తినొచ్చు రెండు ఒక దోశ తినొచ్చు లేకపోతే ఇన్ని పల్లీలు తినొచ్చు లేకపోతే శెనగలు ఇట్లాంటి మంచి మంచి డైట్ లు చెప్పాను నేను మంచిగా అదేంటి మొక్కజొన్న గారెలు అట్లాంటివన్నీ కూడాను అట్లాంటివి చక్కగా బోల్డ్ రకరకాలు ఉంటాయండి బాబు అసలు షుగర్ వాళ్ళకి ఎన్ని మంచి మంచి వెరైటీస్ ఉంటాయో తినాలే గాని మనం పకోడీలు తినొచ్చు చెగోడీలు తినొచ్చు ఏమ ఇన్నెన్ని ఇన్నెన్ని అంతేగాని ఓ పొట్టలు పగలుకొట్టేలాగా తినకూడదు మనం తినేది కూడా హడావడి హడావడిగా తింటే
(04:42) ఏమవుతుంది తొందరగా అయిపోతాయి అందుకని మనం ఆ రుచిని ఆస్వాదిస్తూ తినాలన్నమాట అప్పుడు ఆహా అని చెప్పి మన బ్రెయిన్ సాటిస్ఫాక్షన్లోకి వెళ్ళిపోతుంది అది సాటిస్ఫై అయినప్పుడు మన మన శరీరం కూడా సాటిస్ఫై అయిపోతుంది అన్నమాట అమ్మయ్య ఇంకా చాల్లే అని మంచి నీళ్లుు తాగేసేస్తాం అందుకని ఏంటంటే శరీర వ్యాయామం కావాలి అన్నం తక్కువ తినాలి [గురకలు] భోజనం కరెక్ట్ గా తినాలి మజ్జిగా తాగుతూ ఉండాలి పొద్దున సాయంకాలం ఎక్సర్సైజ్ చేయాలి పోయి జిమ్ కి వెళ్ళమని నేను చెప్పను ఎందుకంటే ఎక్సర్సైజ్ అంటే ఏంటంటే ఇంట్లోనే చక్కగా ఏముంది ఇవాళ రేపు లైట్ ఎక్సర్సైజులు అని
(05:19) చెప్పి మనం YouTube లో చూస్తే చాలా రకాల ఎక్సర్సైజులు ఉంటూ ఉంటాయి దానిలో ఒక ఐదారు పిక్ చేసేసుకోండి మీరు పిక్ చేసుకొని వాటిని అలవాటు చేసుకోండి ఒక ఇవ్వాళ డైలీ డైరీలో పెట్టుకోండి ఇవాళ నేను మొదలు పెట్టాను ఇదిగో ఇది వచ్చే నెలలోపు ఇది నా టార్గెట్ అని ప్రతిరోజు ఇదిగో ఈ టైంలో నేను చేయాలి ఇట్లాగో ఎక్సర్సైజులు బెండింగ్స్ అవి అంటే సరిపోతుంది అబ్డామిన్ ఎక్సర్సైజ్ ఒకటి ఇవన్నీ కూడానండి చాలా ముఖ్యమైన మన జీవితం ఊరికి ఏదో ఏదో దీర్ఘాయుష్మాన్ భవ అని లేకపోతేనేమో శతమానం భవతే శతాయుష్యు అని ఇవన్నీ అంటూ ఉంటారు శతమానం 100 సంవత్సరాలు ఓ నీలుగుతూ
(05:56) నిక్కుతూ రోగాలు రోగిష్టి మారిగా ఉంటే అది సమస్య అది అది అది కుదరదు మనం నిజంగా బాగా బతకాలి అంటే చక్కగా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ సూత్రాలన్నీ కూడాను మనం మనం ఒకటే ఒకటి చేయాలి కాబట్టి ఏంటంటే నేను ఒక ఎక్సర్సైజ్ నేను మోకాలిది చూపిస్తాను అది చక్కగా చేసుకోండి చక్కగా చేసుకుంటూ చేసుకుంటూ మీరు నేను చెప్పినట్టుగా మీరు అనవసరంగా మెట్లెక్కి దిగటం అట్లాంటివి చేయకండి ఎందుకంటే మెట్లెక్కి దిగుతున్నప్పుడు ఏమవుతుందంటే [గురకలు] కొంచెం ఇబ్బంది వస్తుంది అన్నమాట కాబట్టి ఇవన్నీ వద్దు డాక్టర్లు చెప్తారో లేదో మరి నాకైతే తెలియదు కానీ నేనైతే మెట్లు ఎక్కటం
(06:33) నేను ప్రిఫర్ చేయనండి నాకు అసలు మోకాళ్ళ నొప్పులు బై గాడ్స్ గ్రేస్ నాకు మోకాళ్ళ నొప్పులు లేవు ఎందుకంటే నాకు నేను నేనుఉన్న ఉన్నది 50 కిలోలే 5 టు నా హైట్ 50 కిలోలే అంతే నేను ఏ జాగ్రత్తగా తింటాను కాబట్టి అది కూడాను పైగా ఇప్పుడు వాకింగ్ చేస్తాను ఇప్పుడు టైం ఏందో నాలుగున్నర అవుతున్నది 5:30ర కల్లా వాకింగ్ కి వెళ్ళిపోతా ఆరున్నరకుఆరున్నర వరకు చేసుకుంటా హాయిగా ఆనందంగా చక్కగా కాసేపు పార్కులోనో అక్కడక్కడే కూర్చుని కాసేపు యువతలకు వచ్చేస్తాయి ఇవన్నీ చేసుకోవాలన్నమాట మనసు ఆనందంగా పెట్టుకోవాలి మనసుని ఎప్పుడు కూడా నువ్వు అలసి అలసిపోయేలాంటి ఆలోచనలు అంటే ఏంటంటే
(07:09) వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ ఎదుగుదల గురించి వీళ్ళ ఎదుగుదల గురించి మనం ఆలోచిస్తే మనకి టెన్షన్ వచ్చేస్తుంది మనం ఎందుకు అలా లేము అనిపిస్తుంది అది మనకు కావాల్సింది నేను ఇవాళ హాయిగా ఉన్నానా లేదా పొద్దున్న నుంచి హాయిగా ఉన్నానా లేదా నా బిడ్డల్ని నేను బాగా చూసుకున్నానా లేదా నేను చేయాల్సిన పని ఇవాళ సక్రమంగా కొంచెం అలవాటు చేసుకోవాలి మన ఆలోచన విధానాన్ని కూడా మనం ఒక రకంగా అలవాటు చేసుకుంటే ఏమవుతుంది అంటే మన హెల్త్ మనకి మనకి ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ కరెక్ట్ గా సరిపోతుంది అన్నమాట ఇదిగో ఈ వీడియోలోనే చివరికి నేను ఏంటంటే
(07:43) కొన్ని ఎక్సర్సైజులు చూపిస్తాను మోకాళ్ళకి అవి ఎక్కువ కష్టపడొద్దు మీరు చక్కగా చేసుకోండి చేసుకుంటే ఏమవుతుందంటే [గురకలు] మీకు ఒక చాలా వరకు ఉపశమనం రిలీఫ్ కలుగుతుందన్నమాట నేనేమి డాక్టర్ని ఏం కాదు కానీ ఏంటంటే మనం మామూలు మన శరీర చిన్న చిన్న వ్యాయామాలు మాత్రం నేనేమి పెద్ద ఫిజికల్ ట్రైనర్ ని కూడా కాదండి కానీ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ నాకు చాలు నేను 70 ఏళ్లకి నేను హెల్దీగా ఉన్నాను అంటే ఇవన్నీ చేయటం వలంగానే హెల్దీగా ఉన్నా ఇవన్నీ చేయకపోతే పాపం ఆ మూర్తి మహానుభావుడు మూర్తి నేర్పాడు నాకు ఇవన్నీ కూడా ఎందుకంటే ఆ పిచ్చి పిచ్చాడు క్యాన్సేరియన్ క్యాన్సరియన్
(08:21) కాబట్టి స్పోర్ట్స్ ఇవి ఆటలు పాట గొడవలు యక్టింగ్లు ఇవి ఉంటాయి అని చెప్పాను కదా వాటిల్లో ఇదిఒకటి అన్నమాట ఈ పిచ్చి ఉన్నది కాబట్టి నాకు కూడా ఎక్కిచ్చాడు ఆ పిచ్చి బాగానే నాకు మంచిదే అయింది ఏదో కొన్ని మంచి చేశడు నా జీవితంలో నాకు ఒక మంచి బిడ్డ బెడ్ని ఇచ్చాడు నాకు ఒక ఎక్సర్సైజు యోగా ఇవన్నీ ఐసోమెట్రిక్స్ అని ఆ రోజుల్లో నేర్పేవాడు నాకు సో ఇవన్నీ చేయాలండి మనం చేయక చేయకుండా మనక నాకుఒక మోకాళ్ళ నెప్పి నాకు మోకాళ్ళ నొప్పి నాకు అల్లు నెప్పి ఇది నెప్పి అంటే అవ్వదు ఎందుకు ఎక్కడ రూట్ కాజు మనం వెతుక్కోవాలి ఎందుకు వస్తున్నది మనకి మోకాళ్ళ నొప్పి ఏంటి సంగతి అనేది
(08:58) చూసుకుని దానికి తగ్గట్టుగాను మనం చేయాలి సింపుల్ డైట్ కంట్రోల్ చేసేసుకోవాలి బరువు తగ్గించేసేసుకోవాలి ఎక్సర్సైజ్ చేసుకోవాలి అదే పనిగా వాకింగ్ చేసి అదే పనిగా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు నొప్పి పుడితే ఎక్కడైనా నొప్పి పుడితే ఆపేసేయాలి అవి చేయకూడదు తరువాత [గురకలు] నెమ్మదిగా ఎందుకంటే బాడీ రిసీవ్ చేసుకుంటానికి దానికి కూడా ఒక ఒక రిసీవ్ శక్తి కావాలన్నమాట అది రిసీవ్ చేసుకుంటున్నట్టుగా అది దానికి అది తెలుసుకుంటే అప్పుడు నెమ్మదిగా అలవాటు చేసుకుంటుంది అది సడన్ గా ఇప్పుడు మనం 100 గుంజలు తీయాలి లేకపోతే 100 ఇంకోటి చెయ్యాలి అవి చేయాలి అంటే అవ్వకూడదు అట్లా
(09:34) చేయకూడదు అన్నమాట ఏదైనా ఓవర్ నైట్ లో జరగదు ఏది కూడాను మనం లావు అయినంతగాను ఒక్క రోజులో లావు అవ్వలేదు కదా మనం కాబట్టి ఏంటంటే గ్రాడ్యువల్ గా దాని మీద దృష్టి పెడితే చక్కగా ఈ మోకాళ్ళ నొప్పులు అవి తగ్గిపోతాయి మీరు అనవసరంగా కంగారుపడొద్దు ఏ డాక్టర్ల దగ్గరికి వెళ్ళద్దు డాక్టర్ల దగ్గరికి వెళ్తే అంతే సంగతి వాడు ఆ టెస్ట్ చేయించండి ఈ టెస్ట్ చేయించండి అక్కడికి వేయండి ఆర్తోపెడిక్ డాక్టర్ దగ్గరకి పోయండి అక్కడికి పోండి ఇక్కడికి పోండి అని మిమ్మల్ని పిండి పిసికి పెట్టేసేస్తాడు.
(10:03) [నవ్వు] ఇంకా మీరు అంతే సంగతి ఇంకా ఫ్రూట్ కూడా తినుకొని కొనుక్కొని తినటానికి మీకు ఒక స్తోమత ఉండకుండా చేసి పడేస్తాడు కాబట్టి ఏంటంటే అనవసరంగా ఎక్కువ మళ్ళీ చక్కగా ఎవరో హోమియో డాక్టర్లు మంచి మంచి వాళ్ళని ఇవాళ హోమియో డాక్టర్లు కూడా అట్టాగే చచ్చిపోతున్నారు లేండి బో ఖరీదులు ఖరీదులు ఆ డాక్టర్లు కూడా ఇవాళ ఇవాళ రేపు బాగా నేర్చారు.
(10:28) సో అంతేనండి నేను ఇప్పుడు చూపించే ఎక్సర్సైజ్ ని చక్కగా జాగ్రత్తగా చూడండి. దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి సరేనా కాసేపు ఆ ఎక్సర్సైజ్ కూడా 10 నిమిషాల కంటే ఎక్కువ వద్దు మీకోసం మీ జీవితం కోసం 10 నిమిషాలు మీరు వెచ్చించలేరా చెప్పండి ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుని కళ్ళు మూసుకొని వెనక్కి తిరిగి ఆలోచించుకుని అవునా నేను చేయలేనా అని ఒకసారి అంటే ఎస్ యు హావ్ టు డూ యు ఆర్ డూయింగ్ ఫర్ మీ అని మన శరీరం చెప్తుంది అన్నమాట సో అట్లా చేయండి సరేనా ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ మాట్లాడుకుందాం బాయ్ అండి లవ్ యు ఆల్ బాయ్ ఇదిగోనండి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మోకాల నొప్పి ఇక్కడ
(11:03) ఉంటుంది కదా ఈ దిండుని పల్చటి దిండుని ఇట్లా పెట్టా ఈ దిండు కింద ఈ మోకాలు ఇట్లా పెట్టాలన్నమాట అంటే ఏంటంటే ఇక్కడ ఈ కింద భాగం ఇక్కడ ఇది ఆనుకుంటూ ఉండాలన్నమాట టచ్ అవుతూ ఉండాలన్నమాట అప్పుడు ఏం చేయాలంటే జాగ్రత్తగా చూడండి వన్ టూ మూడు నాలుగు ఐదు ఐదు ఆరు ఇట్లా 10 చేయండి అట్లాగే ఈ కాలుతో కూడా అట్లాగే సేమ్ చేయండి దీనికి దీనికి దీనికి దీనికి ఒక ఫైవ్ మినిట్స్ చేస్తే సరిపోతుంది సరేనా అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఇలా ఇలా ఇలా ఇలా చేయాలి తర్వాత మామూలుగా మనం పడుకున్నప్పుడు
(11:52) ఇలా ఇలా ఇలా మొదట్లోనే ఒక 15 20 అట్లా చేసి రెచ్చిపోవద్దు ఐదు ఐదు సెట్లు చేసేసుకొని గమ్ము నిండిపోండి ఇది మాత్రం చేసుకోవచ్చు ఈ దిండు ఎక్సర్సైజ్ మాత్రం శుభ్రంగా చేసుకోవచ్చు సరేనా ఓకే అంతే ఇది చేసేసేసుకోండి బంద్

No comments:

Post a Comment