#AskHR 073 Q4 | సైకాలజీ పుస్తకాల్లో దొరకదు
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=t-bnlQxyO3k
Transcript:
(00:00) మాట్లాడండి సార్ ఆ మాట్లాడండి కొన్ని సైకాలజీ బుక్స్ నేమ్ చెప్తారా సార్ నేను ఏ బుక్స్ చెప్పను నేను నేను బుక్స్ మీద ఆధారపడను నేను ఏమంటానంటే ఫూల్స్ రైట్ బుక్స్ ఫూల్స్ రీడ్ బుక్స్ అంటాను నా బుక్స్ కూడా ఉన్నాయి అవి ఎవరిని మార్చడానికి కాదు నన్ను పబ్లిసిటీ నా యొక్క ఇమేజ్ ని డెవలప్ చేసుకోవడం కోసమే బుక్స్ వల్ల ఏ ఉపయోగము ఉండదు రైట్ సో చెప్పేసారు మీరు సైకాలజీ బుక్స్ చదువుకొని సైకాలజీ బుక్స్ చదువుకోమని నేను ఎవరికీ చెప్పను కావాలంటే లిజన్ లిజన్ పూర్తిగా వినండి నేను చెప్పిన కాంటెక్స్ట్ ని అర్థం చేసుకోండి కావాలంటే అకడమిక్స్ సైకాలజీకి
(00:41) ఉన్న బుక్స్ కొంత చదువుకుంటే కొంత స్టార్టింగ్ ఏర్పడుతది. మీరు సైకాలజీ బుక్స్ ఎక్కడైనా దొరుకుతాయి మీరు మీ కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళండి ఎన్రోల్ చేసుకోండి అవన్నీ జరుగుతాయి అవి కూడా మీరు వేరే వాళ్ళని అడుగుతున్నారు అంటే ఆ సైకాలజీ బుక్స్ చదవడం కూడా అనవసరం పాయింట్ అర్థం చేసుకోండి మీరు నేర్చుకోవాల్సింది పుస్తకాల్లో కాదు మీరు నేర్చుకోవాల్సింది ఎలా నేర్చుకోవాలో నేర్చుకోవాలి.
(01:07) నేర్చు అది బుక్స్ లో దొరకదు. బుక్స్ మిమ్మల్ని బానిసలుగా తయారు చేస్తది. సైకాలజీ బుక్స్ లో కూడా మోర్ దెన్ 50% అంతా ఫేక్ ఉంటది. ఎక్కడో ఏదో యూనివర్సిటీలో ఎవరో చేసిన దాన్ని తీసుకొచ్చి మన యూనివర్సిటీలో డంప్ చేస్తారు. అక్కడ సమస్య జాన్ కి మేరీకి వచ్చిన సమస్య ఇక్కడ సమస్య రేణుక కినను రవికి వచ్చిన సమస్య వీళ్ళ కల్చర్ వేరు వాళ్ళ కల్చర్ వేరు రైట్ అది తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుంది అక్కడ జాన్ మోసం చేశాడు అంటే మేరీ ఏం చేస్తది వెంటనే బ్రేక్అప్ చేసి ఇంకోళ్ళు వెళ్ళిపోతారు.
(01:35) ఇక్కడ రేణుక అట్లా వెళ్ళలేదు బికాజ్ ఇక్కడ కల్చర్ వేరు. మన ఇండియన్ కల్చర్ ని అర్థం చేసుకొని రాసిన సైకాలజీ బుక్స్ ఏమున్నాయి లేవు. అలాగే అకడమిక్స్ లో కూడా చాలా మిస్టేక్స్ ఉంటాయి. ఒక అమ్మాయి తన సైకాలజీ ఎగ్జామ్స్ రాస్తుంది రేపు పొద్దున ఏంటి అంటే పేపర్ ఏంటంటే లాస్ట్ పేపర్ పాజిటివ్ సైకాలజీ ఏంటి పాజిటివ్ సైకాలజీ అంటే మెడిటేషన్ చేయటం ప్రాణిక్ హీలింగ్ లేకపోతే ఇంకోటిఏదో ఇటువంటివన్నీ దాంట్లో ఉన్నాయి.
(02:06) సైకాలజీలో ఫస్ట్ తను రాసిన చాప్టర్లు ఏమున్నాయి ఈ మెడిటేషన్ ఇవన్నీ కూడా ఫేక్ ఇది సైకాలజీ కాదని ఉంది. ఇప్పుడు ఆమె ఏది ఫాలో అవ్వాలి కాబట్టి పుస్తకాలతోన ఇంకో దానితోన చదివేస్తే సైకాలజీ వస్తది అనుకుంటే పొరపాటు పుస్తకాలు డెఫినెట్లీ హెల్ప్ అవుతాయి. బట్ ఏదో ఒక పుస్తకం చదవండి. ఈ పుస్తకం చదివితేనే వస్తదిఅని కూడా పొరపాటు అందరూ బోల్డ్ అంతమంది గోల్డ్ మెడలిస్ట్లు ఉన్నవాళ్ళు పిహెచ్డిలు చేసిన వాళ్ళు ఉన్నారు 1ె000 రూపాయలు 1500 చార్జ్ చేస్తుంటే మీరందరూ నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు నాకంటే ఎక్కువ చదివారు ఎక్కువ మార్కులు వచ్చినయి నా లైఫ్ లో ఎప్పుడు 50
(02:41) 55 కంటే ఎక్కువ రాలేదు. ఆ ఎంఎస్సటూ ఇయర్స్ కూడా త్రీ ఇయర్స్ చదివాను. స్టిల్ నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు వాళ్ళందరూ ఎక్కువ పుస్తకాలు చదివారు కదా కాబట్టి పుస్తకాలు చదివేస్తే సైకాలజీ అర్థంఅవుతది అనుకుంటం పొరపాటు పుస్తకాలు కూడా ఏది దొరికితే దాన్ని చదవండి ప్రతి పుస్తకంలోనూ సైకాలజీ నేర్చుకోవచ్చు ఎగ్జిస్టెన్సిలిజం ఎవరో చెప్పింది కాదు ఆ రకరకాలైనటువంటి నవలల్లో క్యారెక్టర్స్ లేకపోతే సినిమాల్లో క్యారెక్టర్స్ లేకపోతే వాళ్ళ జీవితంలో క్యారెక్టర్స్ ఇవన్నీ కలిపి ఎగ్జిస్టెన్సిలిజం ఏర్పడింది.
(03:12) ఇప్పుడు మీ ఎదురుగుండ రెండు పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకాల్లో చదివి కూడా సైకాలజీ తెలుసుకోవచ్చు. సైకాలజీ కంటూ ప్రత్యేకంగా ఉంటాయి అదే సైకాలజీ అనుకుంటే ఫిజికల్ సైన్స్ లాగా దాన్నే చదివితే మీరు సేమ్ మత గ్రంథాలు చదివి ఫాలో అయినట్టే అవుతది. కాబట్టి సైకాలజీ అనేది సైన్స్ ఆ పుస్తకాలు చదివితేనే వస్తది అనుకుంటే కాదు సైకాలజీ అనేది బియాండ్ బుక్స్ చదవాలి.
(03:34) కాబట్టి నేను ఏదో పుస్తకాలు రిఫర్ చేస్తే అది చదివే సైకాలజీ వచ్చింది. అందుకని నేను చాలా మంది అడుగుతారు బుక్స్ రిఫర్ చేయను నేను బుక్స్ ఎవరికీ రిఫర్ చేయను ఈవెన్ ఎగ్జస్టెన్షియలిజం గురించి బుక్స్ అడుగుతూ ఉంటారు మీరు బుక్స్ చదివి అది ఎగ్జస్టెన్షలిజం అనుకుంటే అది కూడా పొరపాటు ఆ బుక్స్ లో ఏముంటది రెండు మూడు తెలుగులో ఉన్నాయి ఎగ్జస్టెన్షలిజం గురించి బుక్స్ అవి చూస్తే బేసిక్ కూడా వాళ్ళకి ఆ రాసిన వాళ్ళకి తెలియదని అర్థమయింది.
(03:57) ఎక్కడో చూశారు పుస్తకం అమ్ముకుండ కోసం ఎక్కడో ట్రాన్స్లేట్ చేశారు వాళ్ళకి అర్థమైంది ఏదో రాశరు కాబట్టి మనం బుక్స్ చదవటం వల్ల మరింత ఫూలిష్నెస్ కి వెళ్తాము పీపుల్ స వాట్ దే వాంట్ టు సి భగవద్గీత బాబు గోగిననికి ఇస్తే ఒకలాగా చదువుతాడు అదే భగవద్గీత చాగండి కోటేశ్వరాకి ఇస్తే ఒకలాగా చదువుతాడు మరి అదే భగవద్గీత కదా మరి బుక్ మంచిదే కదా బుక్ మంచిది చెడ్డ అది మేటర్ కాదు వాళ్ళఏంటి అనేది అందుకని పుస్తకాలు రిఫర్ చేసేసి మాత్రం నేను చెప్పను ఈ మోటివేషన్ స్పీకర్స్ స్పిరిచువల్ లీడర్స్ లేకపోతే ప్రీచింగ్ వాళ్ళు రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు ఈ బుక్ చదివితే ఇది అవుతది అది అవుతది ఏ
(04:29) బుక్కు చదవకండి మీ లాజిక్ వాడండి అదొకటి మాత్రం ఆన్సర్ చేయండి రైట్ శ్రీనివాస్ గారు
No comments:
Post a Comment