#AskHR 073 Q5 | భాగస్వామిని మార్చాలనుకోవడం మీ భ్రమ
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=nlHlpUi38TM
Transcript:
(00:01) ఆ నా పెళ్లాయి వన్ ఇయర్ ఆల్మోస్ట్ పేరు అవును అబ్సర్వేషన్ అంటే కొన్ని విషయాలు అంటే నాకు తెలిసినయి అప్పుడప్పుడు మా వైఫ్కి చెప్పడం లేద మా వైఫ్ ఉన్నప్పుడు పోతే ఆమెని కరెక్ట్ చేయడం కానీ అంటే వాళ్ళు ఏదైనా మా వైఫ్ ఎక్కడన్నా గట్టిగా మాట్లాడుతున్న మాట్లాడ అంటే ఎక్కువ కావాలి అని రైట్
(00:48) రైట్ రైట్ అఖిల్ మీ వైఫ్ గనుక ఎగజక్ట్లీ మీకులాగా ఉంటే నెక్స్ట్ డే నుంచే బోర్ కొడుతది. అండ్ ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్ ఈ భూమిమీద ఏ ఇద్దరు మనుషులు ఒక విధంగా ఉంటారు ఈవెన్ ఐడెంటికల్ ట్విన్స్ కూడా ఒక విధంగా ఉంటారు. రైట్ డిఫరెన్స్ ఉంటుంది డిఫరెంట్ ఉంటారు రైట్ డైవర్సిటీ ఉంటుంది భిన్నత్వం ఉంటుంది. నా వైఫ్ ఎగజక్ట్లీ నాకులాగా ఆలోచించమంటే సాధ్యపడదు.
(01:18) అలా ఆలోచించే అమ్మాయి భూమిమీద ఉండదు. నా ఫ్రెండ్ ఎగజక్ట్లీ నాకులాగా ఆలోచించడం సాధ్యపడదు. నా ఎంప్లాయిస్ ఎగజక్ట్లీ నేను చెప్పినట్టు చేయడం సాధ్యపడదు. ఎలా ఉందో దాన్ని యక్సెప్ట్ చేయటం ఎప్పుడైతే మనకి మొదలవుతుందో లైఫ్ ఈజీ అవుతుంది. మనం కోరుకుంటూ ఎంత కోరుకుంటే అంత లైఫ్ మరింత ఇబ్బంది అవుతూఉంటుంది ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అది ఇదని ఎంత కోరుకున్నామో అంత ఇబ్బంది పడుతుంది ఏ విధమైనటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఎట్లా ఉందో అట్లా యజ ఇట్ ఇస్ గా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ని యక్సెప్ట్ చేయండి.
(01:49) దాంతో బాగానే ఉంటే కంటిన్యూ చేయండి లేకపోతే బ్రేక్ చేసుకోండి అంతేగానీ మారాలి ఎదుటి వ్యక్తి మారాలి అని మీరు కోరుకున్నారు కూడా అది మీ పరిధిలో లేదు. సమస్య ఏంటంటే ప్రతి లైఫ్ పార్ట్నర్ ని ఇంకొకరు అంటే భార్యని భర్త భర్తని భార్య తమ పరిధిలో ఉన్నది కాకుండా ఆ బియాండ్ దట్ మారాలని కోరుకుంటారు భార్య ఏం చేస్తాడుంటే భర్త తాగుతూ ఉంటాడు ఎక్స్ట్రా మరిటల్ అఫైర్స్ పెట్టుకుంటున్నప్పుడు భార్య ఏం చేయాలి అతన్ని యస్ ఇట్ ఈస్ గా అతను అది అని యక్సెప్ట్ చేసి అయినా ఓకే అంటే కంటిన్యూ చేయాలి లేదంటే బ్రేక్ చేసుకోవాలి కానీ ఆమె కోరిక ఏంటి అతను మారి తనతో బాగా అది ఈమె పరిధిలో లేదు
(02:33) కదా ఈమె ఏం చేసినా మారదు అవుతుంది తన ఇష్టం అది ఎప్పుడైతే మీ కోరిక మీ పరిధి దాటి ఉందో అప్పుడు ఆటోమేటిక్ గా వస్తారు జ్యోతిష్యులో ఇంకొకరో వచ్చేసి ఈ పూజ చేయండి ఈ నమాజ్ చేయండి ఈ ప్రార్థన చేయండి అని వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలసింది అంటే మీ అంటే ఏంటి ఇప్పుడు తను నా పరిధిలో లేదు ఆమె మారాలని నేను కోరుకుంటున్నా నేను మర్చలేను ఎవరు మారుస్తారు దేవుడు మారుస్తాడు కదా మనం నమ్ముతున్నాం కదా వెంటనే ఏం చేస్తాము దేవుడికి లంచం ఇవ్వడం మొదలు పెడతాం.
(03:03) ఎక్కడో మొక్కుకుంటాము ఏదో ఇస్తాము అది చేస్తాము ఇది చేస్తామ అని అక్కడ వ్యాపారాలు నడుస్తూఉంటాయి. కాబట్టి యక్సెప్ట్ ద సొసైటీ యస్ ఇట్ ఇస్ ఎక్జక్ట్లీ యస్ ఇట్ ఇస్ గా యక్సెప్ట్ బికాuse దట్ ఇస్ ట్రూ అదే నిజం మీ పార్ట్నర్ కానీ మీ కిడ్స్ కానీ మీ పేరెంట్స్ కానీ లేదంటే మీ యొక్క కొలీగ్స్ కానీ మీ జాబ్ కానీ దట్ ఇస్ ట్రూ అదే నిజం యక్సెప్ట్ చేయండి
No comments:
Post a Comment