Wednesday, May 6, 2026

#AskHR 263 | బాల్ ఎప్పుడూ మన కోర్టులో ఉంచుకోకూడదు | Hari Raghav | Square Talks

#AskHR 263 | బాల్ ఎప్పుడూ మన కోర్టులో ఉంచుకోకూడదు | Hari Raghav | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=2kYlNnq6U-w



Transcript:
(00:07) [సంగీతం] వెల్కమ్ టు స్పేటాక్స్ నేను వాసవి సోమరాజ్ ఈరోజు మనతో ఉన్నారు ఎగ్జస్టెన్సల్ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు హలో సార్ హలో వాసవి సర్ వర్డ్ ఫ్రమ్ మై కౌన్సిలింగ్ నుంచి పాల్ ఎప్పుడూ మన కోర్ట్లో ఉంచుకోకూడదు అన్నారు. ఉ అంటే ఏ కాంటెస్ట్ లో చెప్పారట రైట్ సో సహజంగా మనకి మన పేరెంట్స్ తో కానీ లేకపోతే మన లైఫ్ పార్ట్నర్ తో కానీ లేదంటే మన వర్క్ ప్లేస్ లో కానీ ఓకే రకరకాల ఆ డెసిషన్స్ తీసుకునేటప్పుడు రకరకాల ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి.
(00:38) ఉమ్ సహజంగా లీడర్స్ అంటే మనకి కుటుంబంలో అయితే ఫాదర్ మదర్ పేరెంట్స్ లీడర్స్ ఓకే అంటే వాళ్ళకి అధికారం ఉంటుంది. లైఫ్ ప్రాబ్లమ్స్ లో అయితేనేమో హస్బెండ్ అత్తగారు వీళ్ళు లీడర్స్ ఉంటూ ఉంటారు ఆడపడుచు వీళ్ళు ఓకే హలో సర్ పవన్ మాట్లాడండి పవన్ చెప్పండి. కొంచెం పొలిటికల్ రిలేటెడ్ ప్రాసెస్ అంటే ఇప్పుడు ఈ పదతో రగిలిపోవడం అనేది ఒకటి ఉంటది కదా మనం మిడిల్ క్లాస్ లైఫ్ లో ఎట్లా అంటే 20స్ లో ఉన్నప్పుడు మనం మేనమామలు గాని బాబాయిలు గాని అంకుల్స్ గాని ఆంటీలు గాని ఇట్లా మనల్ని ఉద్యోగం లేదురా ఉద్యోగం లేదురా అని కొంచెం ఆ వెటకారం చేసిన తర్వాత వాళ్ళు ఒక 35 40
(01:23) ఇయర్స్ వచ్చాక కూడా వాళ్ళు దాన్ని కొంచెం కంటిన్యూ చేస్తుంటారు నన్ను అప్పట్లో వాళ్ళు అలా అవమానించారు ఇలా అవమానించారు. అవును కానీ కాలక్రమమైన కొంచెం తగ్గిపోతుంటుంది వాళ్ళ మీద ఉన్న కోపాలు కానీ పొలిటిక్స్ లో నేను కొంచెం అబ్సర్వ్ చేసిన దాని ప్రకారం అక్కడ కూడా జయలలితని కరుణాని అవమానించాడని ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రి ఒకప్పుడు ఇబ్బందులు పెట్టాడని చేసిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రెండు సంవత్సరాలు అయినా కూడా మాజీ ముఖ్యమంత్రి గారి పేరు ఎత్తంది ఆయన సభలు ఉండవు ఆయన స్థాని కూడా కోరుకునేంత
(01:55) దాకా వెళ్లిపోతుంది. ఇవాళ ఈయన అప్పర్ హ్యాండ్ అయ్యాడు ఆయన లోయర్ హ్యాండ్ అయ్యాడు అయినా కూడా ఈయన పగలు చల్లారకపోవడానికి రీజన్స్ ఏమై ఉంటాయి అనేది రైట్ రైట్ అయితే ఇవి పాలిటిక్స్ పాలిటిక్స్ లో అంతా నటన ఉంటుంది సినిమా వాళ్ళ కంటే పొలిటీషియన్స్ బాగా నటిస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళకి పగలు ఉంటాయా అంటే చెప్పలేము పగతోని రాజకీయాలు చేసే వాళ్ళు ఎవరు కూడా సక్సెస్ అయ్యేవాళ్ళు ఉండరు ఇన్ జనరల్ కాకపోతే ఏంటంటే చాలా లాభాలు ఉంటాయి రకరకాల అంశాలని వాళ్ళు వాడుకుంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకుంటే ఆ కెసిఆర్ ఇంతకుముందు ఏంటి ఏబివిపి బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు తర్వాత టిఆర్ఎస్ ఆ
(02:32) స్కూల్ నుంచే వచ్చినవాడు ఆ తర్వాత వచ్చేసేసి టిడిపి లో జాయిన్ అయ్యాడు ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాడు ఈ క్రమంలో అనేకమందితోని ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు మళ్ళీ అనేకమంది ఇదే మన సోనియా గాంధీని రేవంత్ రెడ్డి ఆ ఏంటి ఆమె దెయ్యం అని ఇటువంటివి ఏమో ఆ బలిదేవత బలిదేవత ఇటువంటివి కూడా అన్నాడు. ఇదే కేసిఆర్ ని పొగిడాడు మళ్ళీ తర్వాత ఆ కెసిఆర్ తనంటే ఎంత గౌరవమో చెప్పాడు.
(02:59) ఇవన్నీ పగలు కాదు ఈవెన్ జయలలిత ఆ ఇష్యూస్ కూడా పగలేం కాదు రాజకీయాలుగా వాడుకుంటానికి చూస్తారు వాటిని ఎస్టాబ్లిష్ కూడా చేస్తారు ఇప్పుడు ఆ యొక్క అసెంబ్లీలో చీర లాగారు అనేటువంటిది లాగారో లేదో తెలియదు లాగిన ఏ కాంటెక్స్ట్ లో లాగారో తెలీదు అసెంబ్లీలో అయితే ఒక ఫీమేల్ ని అవమానించడానికి చీర లాగేసేసి దొరికేంతగా అయితే చేసేంత మూర్ఖమైనటువంటి వాళ్ళు ఉండరు మొత్తానికి సంఘటన జరిగింది దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు వాళ్ళు ఏ సంఘటన జరిగినా రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే తన మీద ఒక దౌర్జన్యం జరిగింది.
(03:31) తన మీద కావాలని ఈ అపోజిట్ పార్టీ వాళ్ళు లేకపోతే ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పెట్టారు అనేది బలంగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎస్టాబ్లిష్ చేసి అది జరిగినప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో తెలియకుండా ఒక సానుభూతి ఏర్పడతారు. ఆ సానుభూతిని క్యాష్ చేసుకోవడానికి ఇవన్నీ వాడుతూ ఉంటారు మనక చూసినట్లయితే ఆ జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నాడు.
(03:56) 16 నెలలు ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ పెట్టి ఆ చార్జ్ షీట్లు ఫైల్ చేస్తూ తనకి బెయిల్ రాకుండా 16 నెలలు ఉంచి ఆ తర్వాత దాదాపుగా 16 సంవత్సరాలు అవుతుంది. 14 సంవత్సరాలుఏమో 10 సంవత్సరాలు 12 13 సంవత్సరాల దాకా అవుతుంది స్టిల్ విచారణ లేదు. అంటే రాజకీయాల్లో కేసులు ఒక కొలిక్కి రావు పగలు నిజం కాదు ఆ ఈ యొక్క వేధించడం అది కూడా నిజం కాదు ఎవరిని ఎవరికీ వేధించాలనేటువంటి కోపం అన్నీ బయట కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు మీడియా కూడా చెప్తూ ఉంటారు మీడియా పర్సన్స్ కూడా చెప్తూ ఉంటారు ఇతనుంటే ఇంత కోపం ఆ మీడియా అధినేతన్ని ఇతనైతే తీసుకెళ్లి కాళ్ళకి తాడు కట్టి నూతిలో దించాడు లేకపోతే
(04:32) వాళ్ళకి నన్ను ఇంకో హీరోయిన్ కి సంబంధం ఉంది ఇవన్నీ కూడా బయట చాలా ప్రొపగండా నడుస్తూ ఉంటది. వాళ్ళు కూడా దాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు ఎప్పుడైతే వాళ్ళకి ఇబ్బంది అవుతుందో దాన్ని మళ్ళీ బయటికి పెట్టి దాన్ని ఖండిస్తూ ఉంటారు. కాబట్టి పొలిటీషియన్స్ చేసేటువంటి పగల్లో పగలు లేవు ఓకే అంటే ఇప్పుడు మనకిటెన్త్ క్లాస్ లోనో ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు మన బంధువులు అన్ని తక్కువ మార్కులు వచ్చినాయి అన్నప్పుడే కన్నీళ్లు పెట్టుకున్నాం అంటే నాలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు చిన్నప్పుడు అది ఇప్పటికీ కొంచెం గుర్తొస్తుంటాయి ఆ అయితే వీళ్ళకి ఆ 10 మంది ముందట అంతకుముందు
(05:09) చేసినా కూడా అది అవమానంగా అనిపిస్తట్లేదా మరి అవమానం నటిస్తున్నారా అర్థం చేసుకోండి నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను చాలా మంది ఎవరు సైకాలజిస్ట్ులు ఒప్పుకోరు కానీ నేను చెప్తూ ఉంటాను. సహజంగా చాలా మంది స్టూడెంట్స్ కి తక్కువ మార్కులని సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. పరువు పోయిందని పిల్లలు వేరే క్యాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకున్నారని సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు.
(05:30) [గొంతు సవరించుకోవడం] లేదంటే భర్త మోసం చేశాడని భార్య మోసం చేసిందని తన గర్ల్ ఫ్రెండ్ మోసం చేసిందని లేకపోతే అప్పులు ఉన్నాయని లేకపోతే పంట తను పండించిన దానికి సరైన రేట్ రావట్లేదని లేదంటే బిజినెస్ నడవట్లేదని లాస్ లో ఉందని కాఫీ డే అతను కూడా సూసైడ్ చేసుకున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చేసుకున్నారు అనేకమంది చేసుకున్నారు పోలీసులు చేసుకుంటారు.
(05:53) ఎక్కడైనా పొలిటీషియన్స్ ఓడిపోయినందుకు సూసైడ్ చేసుకోవడం చూసారా? నో అసలు ఒకే. కోడెల శివప్రసాద్ గారు చేసుకున్నారు అది కూడా ఓడిపోయినందుకు కాదు. అది వేరే వేరే ఉంది అది ఏ పొలిటీషియన్ కూడా తను ఓడిపోయినందుకు సూసైడ్ చేసుకోరు పొలిటిషియన్స్ కి పొలిటిషియన్స్ సైకలాజికల్లీ తెలియకుండానే వాళ్ళలో ఒక విధమైనటువంటి ఆ స్ట్రెంత్ వచ్చేస్తది స్ట్రెంత్ అంటే ప్రతిదాన్ని తీసుకోగలగటం లేకపోతే వాళ్ళు పొలిటిషియన్స్ కాలేరు ఆవేశంతో ఊగిపోతూ రగిలిపోతే పవన్ కళ్యాణ్ చాలా ఊగిపోతూ ఉంటాడు అవన్నీ కూడా నిజంగా బయట కూడా అంతే ఊగిపోయి అంతే కోపంతో ఉంటాడు అని అనుకుంటున్నారా నో మళ్ళీ
(06:33) వెంటనే ఇప్పుడు మనం ఒకటి ఆవేశంతో ఒగిపోతే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అవి వెంటనే నార్మల్ కావు తను వెంటనే మళ్ళీ వేరే వాళ్ళతో మామూలుగా మాట్లాడుతుంటాడు. కానీ స్పీచ్ లో ఎలా అరుస్తూ ఉంటాడు. అది అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఒకసారి కెమెరా లైట్స్ ఆన్ చేయగానే ఒకసారి అంతే కదా ఇప్పుడు ఎన్టి రామారావు దగ్గర నుంచి ఆ పవన్ కళ్యాణ్ దాకా అందరూ తెలుగు హీరోలు తెలుగు యాక్టర్స్ ఆ మైక్ ఉన్నప్పుడు అంతా ఊగిపోతున్నప్పుడు యాక్చువల్ గా బయట కూడా అలాగే ఊగిపోతే ఈ పాటికి గుండె నొప్పి చ్చిపోవాలి.
(07:02) అంత ఆవేశం ఉండదు బయట నార్మల్ గానే ఉంటారు పొలిటీషియన్ లాగానే ఉంటారు అక్కడ ఆవేశం కావాలి కాబట్టి ఈవెన్ కేసిఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా అంత కఠినంగా మాట్లాడుతారు ఎదురుపడితే ఒకరు కొట్టుకుంటారా నా చిన్నప్పుడు నేను హై స్కూల్ చదువుతున్నప్పుడు ఎన్టి రామారావు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు జలగం వెంగల్రావు వీళ్ళద్దరు ప్రతిరోజు అప్పుడు ఈనాడు పేపర్ అంటే సూపర్ ఇప్పటికి కూడా ఈనాడు పేపర్ ని అభిమానించేవాళ్ళు చాలా మంది ఉంటారు.
(07:26) ఈనాడు పేపర్లో ఒకరోజు వాళ్ళ స్టేట్మెంట్ వీళ్ళ స్టేట్మెంట్ వచ్చి అలా ఇలా ఇలా అలా చెప్పుకుంటూ ఉంటే నేను అనుకునేవాడిని అప్పట్లో ఒక సినిమా చిరంజీవి ఉండేది అందులో ఆ అవతల విలన్ ఇతను ఒక గీత గీసుకొని ఆ గీత దాటకుండా కొట్టుకోవడం ఏదో ఫైట్ ఉంటది సింగిల్ ఫైట్స్ ఉంటాయి అప్పట్లో ఆ టైంలో చాలా ఫేమస్ అన్నమాట అలా వీళ్ళద్దరు ఎదురుపడితే కొట్టుకుంటారేమో అనుకునే వాడిని ఏమీ కొట్టుకోరు ఏమీ కొట్టుకోరు కలుసుకుంటారు హగ్ చేసుకుంటారు వాళ్ళు ఒక ప్రొఫెషన్ అంతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ జగన్మోహన్ రె ఎదురుపడితే కొట్టుకుంటారా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఎదురుపడితే
(08:00) కొట్టుకుంటారా లేకపోతే కోపంతో చూసుకుంటా వెళ్ళిపోతారా చక్కగా పలకరించుకుంటారు ఎలా ఉన్నారు పిల్లలు ఎలా ఉన్నారు ఆరోగ్యం ఎలా ఉంది అన్ని మాట్లాడుకుంటారు. కెసిఆర్ రేవంత రెడ్డి ఎదురుబడ్డా కొట్టుకోరు. అదే తెలంగాణ మూమెంట్ అప్పుడు నేను చాలా మందికి చెప్పేవాడిని ఆ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడే తెలంగాణ లీడర్స్ తెలుగుదేశం కాంగ్రెస్ లో ఉన్నవాళ్ళు ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి సారీ శ్రీనివాస్ యాదవ్ ఆ కెసిఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మా సికింద్రాబాద్ సితఫలి మండీలో ఉండేవాళ్ళు ఆయన అనేవాడు కేసిఆర్ ని వరిదీయాలి ఎర్రబల్లి దయాకర్ ఏమో కేసిీఆర్ ని చెట్టు
(08:37) కట్టేసి కొట్టాలి ఇవన్నీ అంటే ఈ తెలంగాణ వాళ్ళు రెచ్చిపోయేవాళ్ళు ఎదురు వ్యతిరేకంగా నేను అనేవాడిని తెలంగాణ లీడర్ తెలంగాణ నాకు వ్యతిరేక మాట్లాడినా మీరు అంతగా రిచ్చిపోవాల్సిన అవసరం లేదు రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు ఇట్టే వస్తారు. వచ్చినప్పుడు మళ్ళీ మీరే సపోర్ట్ చేయాల్సి ఉంటది. లేదన్నా అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అది అదంతా నటన ఎవరికీ కేసిఆర్ మీద అభిమానం లేదు ఎవరికీ చంద్రబాబు నాయుడు మీద అభిమానం లేదు ఎవరికీ కాంగ్రెస్ మీద లేదు బిజెపీ మీద లేదు తెలంగాణ మీద లేదు ఆంధ్ర మీద కూడా లేదు.
(09:05) ఎవరి ప్రాఫిట్స్ ఎవరి బెనిఫిట్స్ మీద వాళ్ళకి అభిమానం ఉంది. అంత హడావుడు చేసిన లగడపాటి రాజగోపాల్ ఏమయ్యాడు? అవును తను మళ్ళీ దానికోసం పని చేయాలి కదా ఎవరికీ ఉండదు ఎవరికి వాళ్ళు ఆ అభిమానాన్ని నటిస్తారు. రైట్ సో కాబట్టి ఆ పగలు లేవు ప్రేమలు కూడా అబద్ధం పగలు ప్రేమ రెండు కూడా అబద్ధం ఓకే రైట్ ఇవి మేము కొంచెం సీరియస్ గా ఆలోచించేవాళ్ళం అలాంటప్పుడు కొంచెం మేము కూడా అంటే పాలిటిక్స్ ఫాలో అయినప్పుడు వీళ్ళ మీద వీళ్ళ కోపాలు ఉంటాయేమో మీరు ఎలా అయితే ఎదురుపడితే కొట్లాడుకుంటారో అనుకున్నప్పుడు మేము కూడా అసెంబ్లీలో అని ఎదురు పడతారేమో కొట్లాడుకుంటారేమో
(09:45) అనుకున్నాము అయిన తర్వాత గవర్నర్ రాష్ట్రపతి విందులకు హ్యాపీగా గా మాట్లాడుకుంటుంటే అంటే నాకు ఇప్పుడు ఇప్పుడు నేను ఏం పెరుగుతున్న నాకు అర్థం అవుతుంది కానీ ఒక్క పగ అనే విషయమైనా కొంచెం పగ ఏమీ లేదు ఈవెన్ ఒకటే అర్థం చేసుకోండి రాయలసీమలో కొంచెం ఫ్యాక్షనిజం ఉంటుంది కంపారిటివ్లీ తెలంగాణ ఆంధ్రతో పోలిస్తే ఎక్కువ ఫ్యాక్షనిజం ఉండేది ఇప్పుడు తగ్గిపోయింది.
(10:12) ఆ మన జేసి దివాకర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ చంద్రబాబు నాయుడుకి ఎంత వ్యతిరేకంగా ఉండేవాళ్ళు చక్కగా తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు మళ్ళీ వాళ్ళు కొనసాగుతూనే ఉన్నారు కదా సో కాబట్టి ఇవన్నీ అంతదాక ఎందుకు విజయవాడలో వంగవీటి మోహన్ రంగాన్ని హత్య చేపించాడని అవతలో ఉన్నటువంటి ఆయన పేరఏంటి నెహ్రూ వీళ్ళు కూడా కాంగ్రెస్ అంటే ఎంత వ్యతిరేకంగా ఉన్న తర్వాత కాంగ్రెస్ లో జాయిన్ అయిపోయారు.
(10:34) ఆ అయితే సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఒక ఇంటలెక్చువల్ ఐ మీన్ ఇంటలెక్చువల్ అంటే మీరు ఒక ఎడ్యుకేటెడ్ మీ రాజకీయ నాయకులతో ఉండే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు వీళ్ళు ఎందుకు మా జనరేషన్ అంటే మేము మేము చిన్న చిన్నతనంలో ఉన్నప్పుడు నాయనా ఇట్లా మీరు రాజకీయ నాయకులు విపరీతంగా సీరియస్ గా తీసుకోండి ఉద్యమాన్ని సీరియస్ గా తీసుకోండి కానీ రాజకీయ నాయకుల్ని చెప్పే మాటల్ని సీరియస్ గా తీసుకోకండి ఆవేశపడకండి అని మేధావులు విద్యావంతులు మీలాగా మిగతా వాళ్ళు ఎందుకు చెప్పలేకపోయారు అని చెప్పారు రు చాలా మంది చెప్పారు బట్ ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తున్నప్పుడు మేము ఆ
(11:10) యొక్క ఏది మన ఆత్మహత్యలకి వ్యతిరేకంగా తెలంగాణలో తెలంగాణ మూమెంట్ అప్పుడు ఆత్మహత్యలు జరుగుతున్నప్పుడు దాదాపు 450 పీపుల్ కి నేను ఫ్రీగా కౌన్సిలింగ్ ఇచ్చాను. ఆ టైంలో సి వీరేందర్ గారు సైకాలజిస్ట్ గాని లేకపోతే కోదం రామరెడ్డి గాని లేకపోతే ప్రొఫెసర్ నాగేశ్వర్ గాని వివేక్ అదే మన సి ఆయన పేరఏంటి మర్చిపోయాను ఆయన వి ప్రకాష్ గాని వీళ్ళందరూ చెప్పేవాళ్ళు కానీ స్టిల్ దానికంటే కూడా వాయిస్ పొలిటీషియన్స్ తో ఎక్కువ వెళ్తది ఎట్లాగైతే ఇప్పుడు నా ఛానల్ కంటే ఎంటర్టైన్మెంట్ బూతులు తిట్టే ఛానల్స్ ఎక్కువ ఎలాగ వెళ్తాయో వాళ్ళు బూతులు తిట్టడానికి కారణం కూడా అంతే మీడియా
(11:48) అట్రాక్షన్ కోసం సో కాబట్టి అవి వాయిస్ గట్టిగా వెళ్ళటం వల్ల మాలాంటి వాళ్ళు వాయిస్ తక్కువగా వెళ్తుంది. చెప్పే వాళ్ళు చెప్తూ ఉంటారు సమాజంలో ఎప్పుడూ ఉంటారు. బట్ సమాజం నార్మల్ పీపుల్ నెగిటివ్ కి తొందరగా ఎట్రాక్ట్ అవుతారు కాబట్టి ఆవేశాలకు తొందరగా ఎట్రాక్ట్ అవుతారు కాబట్టి అవి ఎక్కువ మీడియాలో తిరుగుతూ ఉంటాయి. ఇంకొకటి సార్ ఈ మన ఇప్పుడు రాజకీయ నగలు ఎట్లైతే ఆవేశంతో ఊగిపోయేది నటన అన్నారో మోటివేషన్ స్పీకర్ ఆవేశంతో ఊగిపోయేది కూడా నటన మోటివేషన్ స్పీకర్ ఇంకా అంతకంటే ఎక్కువ నటన అతనికి ఏం ఆవేశం ఉంటదో ఆవేశం ఏదో తన పని మీద చేస్తే తను మోటివేషన్ చేయాల్సిన
(12:20) అవసరం లేదు కదా తనే మోటివేట్ అయ్యేవాడు పని మంచి మంచి పొజిషన్ ఎగురుతూ ఎగురుతూ చెప్పిన వీడియోలని కూడా నేను అందుకే చూడండి ఆ రీల్స్ ఏదో మాకొక ఫ్రెండ్ ఉండేవాడు అతను నాతో పాటు సైకాలజీ చదివాడు. అతను మేము షూ గుంటానికి వెళ్ళాము వెళ్తే ఏదో హష్ పప్పీస్ ఏదో కావాలన్నాడు నాకు అవన్నీ తెలియవు బ్రాండ్ ఏదో దొరికినయి కొనుక్కుంటాడుట అందులో నాచారం లోకల్ కొనుక్కునేవాడిని హష్ పప్పీస్ అని అదని ఇదన్నా బ్రాండ్స్ ఎందుకు అంటే అవి ఇట్లా స్టాండర్డ్ ఉండాలంటే ఇవన్నీ ఉంటాయి కదా అంటే జంప్ చేస్తాడంట తన స్టేజ్ మీద దూకుతాడంట దూకితే తట్టుకోవాలని ఓకే ఓకే
(12:59) సో చేస్తూ ఉంటారు ఇవన్నీ ఏంటంటే కోతి పిల్లి గంతలు వేసినట్టుగా వేస్తూ ఉంటారు. అయితే నార్మల్ పీపుల్ దానికి అట్రాక్ట్ అవుతారు. అందుకని చెప్పి వాళ్ళు అది చేస్తూ ఉంటారు. ప్రజల్ని మోసం చేయడం సులభము ఎడ్యుకేట్ చేయడం కంటే ఎడ్యుకేట్ చేయడం కంటే మోసం చేయడం సులభం కాబట్టి మోటివేషన్ స్పీకర్స్ పొలిటీషియన్స్ అలాగే వచ్చే స్పిరిచువల్ లీడర్స్ వీళ్ళందరూ మోసం చేస్తూ ఉంటారు.
(13:23) రైట్ రైట్ సర్ రైట్ సో అలాగే వచ్చేసి కాగ్నిటివ్ ద కాగ్నిటివ్ ఫ్యాక్టర్ అనేది చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కొద్దిగా ఎక్కువ అమౌంట్ అని కాదు ఎవరి ఇష్టం వచ్చినంత వాళ్ళు ఇవ్వచ్చు అయితే చిన్న అమౌంట్ ఇచ్చి కూడా ఏం చేస్తున్నారంటే సతాయి ఇస్తున్నారు. నిన్నటిది రావట్లేదు సార్ మొన్నటి రావట్లేదు అది ఎక్కడ ఉంది ఇది ఎక్కడ ఉంది వాళ్ళందరికీ ఆన్సర్ చేయడం కష్టం అవుతుంది.
(13:47) ఎందుకంటే నేను నా క్లైంట్స్ కి ఆన్సర్ చేయాలి కాబట్టి దయచేసి నేను ఇచ్చింది ఒకవేళ ఒకటి రెండు రోజులు వెయిట్ చేయండి రావట్లేదు అనుకోండి అప్పుడు నన్ను రిమైండ్ చేయండి కానీ ప్రతిదీ నేను నేర్పాలంటే కష్టం అవుతుంది. హలో సార్ మాట్లాడండి సార్ ఇప్పుడు ఒక వ్యక్తి ఏదన్నా ఆ వ్యాపారం చేయడానికి మొదలు పెట్టాడు అనుకోండి వ్యాపారం అవుద్ది అనే అంటే ఒకవైపు భయం ఒకవైపు ఉంటే ఏది బలంగా పనిచేస్తుంది భయం బలంగా పనిచేస్తది.
(14:26) ఎప్పుడు కూడా భయం ఎందుకంటే తనను తాను కాపాడుకోవాలి కదా ఆశ కూడా భయం నుంచే వస్తది. చాలామంది ఆశ అంటే పాజిటివ్ అనుకుంటుంటారు గొప్పవాడిగా మారాలనుకునేవాడు పిరికివాడు పిరికి వాళ్ళకి సాధించాలని ఉంటది. నేను ఒక మంచి పొజిషన్ లో ఉండాలి అని కోరుకున్న వాళ్ళు పిరికివాళ్ళు వాళ్ళకి యంజైటీ ఎక్కువ ఉంటది. రైట్ కోరిక భయం నుంచి వస్తది అంటే నేను ఆ ఎత్తుకు ఎదగకపోతే నేను బ్రతకలేనేమో అనేటువంటి భయం నుంచి కోరిక వస్తది.
(14:56) కాబట్టి ఆశ కూడా భయం నుంచే వచ్చింది. కానీ ఆశలో ఉన్న స్థితి పోదు కానీ భయంలో ఉన్న స్థితి కూడా పోతదేమో నా పెట్టుబడి కూడా లాస్ అయిపోతానేమో మళ్ళీ నేను ఇంతకంటే తక్కువ స్థితికి వెళ్తానేమో అన్నటువంటి ఉంటది కాబట్టి ఎప్పుడు భయము చాలా ఎక్కువగా బలంగా పనిచేస్తది. ఓకే సార్ మీరు అనేది ఏంటంటే ఆశ కూడా భయం యొక్క మూల మూలం నుంచి వస్తుందన్నమాట భయం లేనిదే మనిషి పవర్ అయితే ఆ భయం యొక్క ఇంటెన్సిటీ అంటే భయం అంటే యంజైటీ ఆందోళన దాని యొక్క ఇంటెన్సిటీ ఒక లెవెల్ వరకు మనల్ని పని చేయడానికి పురిగొలుపుతది.
(15:34) రైట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వడానికి భయం లేనిదే ప్రిపేర్ కాదు కదా అయితే ప్రిపేర్ కాలేని స్థితిలోకి భయం పెరిగిపోయింది అనుకోండి అప్పుడు సమస్య అవుతుంది అది ఎందుకు పెరుగుతుంది ఆ ఎగ్జామ్ ఇప్పుడు సపోజ్ ఒక మెడికల్ స్టూడెంట్ కి మెడికల్ స్టూడెంట్ అంటే మాస్టర్ చదువుతున్నటువంటి ఒక ఆ ఎంఎస్ చేస్తున్నటువంటి ఒక మెడిసిన్ చదివిన అతనికి కౌన్సిలింగ్ ఇస్తున్నా ఇప్పుడు అతను పానిక్ అయిపోతూ ఉన్నాడు.
(15:58) ఇప్పుడు అతని కౌన్సిలింగ్ లో నేను చేసేది ఏంటి అంటే డాక్టర్స్ ఏమి గొప్ప కాదు మెడిసిన్ ఏమి గొప్ప చదువు కాదు గొప్ప చదువే లేదు అని అతనికి తెలియకుండా అతని మనసులో ఉన్న గొప్పతనం ఉందో చూడండి ఇండైరెక్ట్ గా దాన్ని నరికేస్తూ ఉంటారు. ఓకే ఎప్పుడైతే ఆ గొప్పతనం పోయి నార్మల్ అవుతదో అప్పుడు నార్మల్ గా ఆశ మాత్రం ఉంటది భయం ఉండదు.
(16:18) రిలీజియస్ రిలజియస్ ఓసిడి ఉన్నవాళ్ళకి నేను చెబుతూ ఉంటూ తెలియని ఆలోచన రాదు అంటూ రెండో సెషన్ లోనే ఏం చెప్తానుఅంటే వాళ్ళకి యాక్చువల్ గా సెకండ్ ఫేజ్ లో మాట్లాడతా అంట కానీ ఫస్ట్ సెకండ్ సెషన్ నుంచే నాకౌ నా కౌన్సిలింగ్ వాళ్ళ యొక్క వాళ్ళ రిక్వెస్ట్ పెట్టినప్పుడు హాయ్ సార్ అన్నప్పుడు వాళ్ళ ప్రొఫైల్ పిక్చడంతోనే స్టార్ట్ అవుతది.
(16:38) వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఎలా మాట్లాడాలి అన్న దానితోనే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతది. అలా వాళ్ళకి తెలియని ఆలోచన రాదు అందుకనే దేవుడు మనిషిని మనిషి దేవుడిని తనలాగానే సృష్టించుకున్నాడు అంటే మనిషి దేవుడిని సృష్టించుకున్నాడు అనేది ఇంప్లాంట్ చేస్తున్నాను ఇండైరెక్ట్ గా ఓకే అలా నేను ఏం చేస్తానంటే వాళ్ళకి ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆటిట్యూడ్ ఉన్న అంశాలని మెల్లమెల్లగా బ్రేక్ చేసుకుంటూ వస్తాను ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆటిట్యూడ్ వల్ల మనకి భయం వస్తుంది.
(17:06) లేదంటే ఆశ మాత్రమే ఉంటుంది ఆశను మించిన తర్వాత భయం ఇస్తది. రైట్ ఓకే అంటే సెకండ్ ఫస్ట్ ప్లేస్ లేదు ఆశ అది మరీ విపరీతం అయితే దానికి భయంగా మారుతుంది ఆశ సేమే కానీ ఆశపడుతున్న దాన్ని ఎక్కువగా ఊహించుకోవడం వల్ల భయం సరే రైట్ రెండు భయం నుంచే వస్తాయి అన్ని జీవితం మొత్తం భయం నుంచే నడుస్తుంది. ఓకే ఓకే దాదాపుగా అంటే భయం నెగిటివ్ కాదు భయం పాజిటివ్ే ఆందోళన ఆ అంటే పనికి రాని భయం అంటే అవసరం లేని భయం అనేది మనకి నెగిటివ్ రైట్ ఓకే రైట్ అయితే చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ కాదు ఎక్కువ సతాయించొద్దు
(17:50) అది అలవాటు చేసుకొని కొంచెం టైం పడుతది. రైట్ నౌ అయితే ఎవరైతే మనీ ట్రాన్స్ఫర్ చేశారో వాళ్ళని నేను ఒక ప్రోగ్రాంలో పెట్టుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ విత్ అవుట్ స్పేసెస్ తోని పాస్వర్డ్ గా ఇస్తున్నాము. ఇన్ ఫ్యూచర్ ఫోన్ నెంబర్ అండ్ ప్లేస్ లోకి వాళ్ళు పాస్వర్డ్ ఇస్తారు. మీరు ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఒక క్యాపిటల్ లెటర్ ఒక నెంబర్ ఒక సింబల్ తో కలిపి ఒక ఎయిట్ డిజిట్స్ పాస్వర్డ్ ఇచ్చినట్లయితే దాన్ని ఫోన్ నెంబర్ ప్లేస్ లోకి రీప్లేస్ చేస్తాం.
(18:22) ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మ్ అన్న దాంట్లోనే వాళ్ళకి అలవాటు అవ్వడం ఈ సిస్టం అలవాటు పడటానికి నేను వాళ్ళ ఫోన్ నెంబర్ నే వాళ్ళ పాస్వర్డ్ గా ఇస్తూ ఉన్నాను. పాతవి కావాలి అనింటే నిన్న మన ప్రశాంత్ చూపించినట్లుగా ఆ స్లాష్ చేసి 025 2026 అయితే మీరు ఎంటర్ కొడితే ఎంటర్ కానివ్వదు ఎందుకంటే మీరు పే చేసిన తర్వాత కాబట్టి పాత దాంట్లోకి ఎంట్రీ ఉండదు.
(18:47) పాత దాంట్లోకి ఎంట్రీ కావాలి అనింటే మీరు నాకు 50 పే చేస్తే వాటి పిడిఎఫ్ మీకు పంపించడం జరుగుతుంది మీరు సేవ్ చేసుకోవచ్చు లేదంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు. హలో హలో సార్ నమస్తే సార్ నమస్తే మాట్లాడండి సార్ నా ప్రశ్న ఏందంటే రీసెంట్ గా మా ఫ్రెండ్ చనిపోయాడు అతనికి 10 ఇయర్స్ లోపు ఒక పాప బాబు మ్ అయితే ఆ బాబుతోటి ఆ క్రిమినేషన్ ప్రాసెస్ అదంతా చేయించారు అలాగే ఆ పాప ఏజ్ ఫైవ్ ఇయర్స్ అలా ఉంటుంది ఆ పాప కూడా అలా క్రిమినేషన్ కి రావడం అలా థింగ్స్ కి వెళ్తుంటే ఆ వెనకాలే రావడం అందరూ ఏడవడం చూడడం అలా లాస్ట్ కి ఇలా మనం పగలబెట్టడం అదంత ఉంటది గనుక ప్రాసెస్
(19:31) చేస్తాం ఉంటే చూడ్డము ఇదంతా చూడ్డం మంచిదేనా సార్ అంత చిన్న పిల్లలు వాళ్ళ సొంత తండ్రి చనిపోయే అదంతా చూడ్డం అది మంచిదేనా వాళ్ళని అసలు చిన్న పిల్లల్ని క్రిమినేషన్ పర్సెస్ కి తీసుకెళ్లచ్చా సమస్య ఆ యొక్క ఏంటి అంత్యక్రియలు వాటివి కాదు సమస్య ఏంటంటే మరణాన్ని నెగిటివ్ గా చూడటం ఆ డెడ్ బాడీని నెగిటివ్ గా చూడటం ఆత్మ దుష్టశక్తులు అవన్నీ ప్రాసెస్ చేయకపోతే ఎక్కడో ఆత్మ ఉంటది అది చూస్తూ ఉంటది ఇట్లాంటి ఆ యొక్క ఒక బ్రమల్లోకి నెట్టటం ఆ బిలీఫ్ సిస్టం వాళ్ళకి ప్రాబ్లం తప్ప మనం కోడిని కోసుకుంటాం కదా చికెన్ వండటం చూసినటువంటి అమ్మాయికి ఒక వ్యక్తి
(20:10) శివాన్ని తగలబెట్టమో పాతి పెట్టడంలో ఏం తేడా లేదు కానీ మనం గ్లోరిఫై చేసి దానికి ఏదో ఆత్మ ఉంటది సాటిస్ఫై అవ్వాలి వచ్చే కాకులు వచ్చి తింటాయి ఇటువంటివి ఏవో చెప్తూ ఉంటాం కదా అవన్నీ వాళ్ళకి రకరకాల భ్రమల్లోకి పుట్టి వాళ్ళు ఆ యొక్క విశ్వాసాల్లో ఉన్నప్పుడు భయాల్లోకి లోనయ్యే అవకాశం ఉంటుంది తప్ప మామూలుగా అయితే ఫిజికల్ గా నేచురల్ కాంటెక్స్ట్ లో అయితే ఏమీ ఉండదు.
(20:35) కానీ మన బిలీఫ్ సిస్టం వాళ్ళ మీద రుద్దటమే సమస్య బిలీఫ్ సిస్టం లేకపోతే ఏమ ఉండదు. అంటే సొంత సొంత తండ్రి ఇంకోటిని ఏమీ లేదు అది కూడా మనం ఏర్పరుచుకున్నారు సొంత తండ్రి సొంత తల్లి ఏమి లేరు వాళ్ళకి తెలియదు ఎవరికీ తెలియదు కూడా అది కూడా బిలీఫే చిన్న పిల్లల మానసిక పరిస్థితి మీద ఫ్యూచర్ లో ఏమి ఇంపాక్ట్ చిన్న పిల్లల మానసిక పరిస్థితి నార్మలే కానీ మనము ఒక ప్రోగ్రాం్ లోకి నెట్టడం వలన వాళ్ళు సొంత తల్లి చనిపోయింది సొంత తండ్రి చనిపోయాడు వాళ్ళని తగలబెట్టారు ఇవన్నీ పెయిన్ ఉంటది తప్ప ప్రోగ్రాం లేకపోతే ఏమీ ఉండదు మరణాన్ని నెగిటివ్ గా చూపించడం
(21:12) అంత్యక్రియలు అందులో పెద్ద పెద్ద ఏవో చేసి అక్కడ ఆత్మ శాంతించటము ఇటువంటి కాన్సెప్ట్స్ వాళ్ళని భయాన్ని చూపిస్తాయి తప్ప మరణము తగలబెట్టటము చికెన్ వండటము అండ్ పాతి పెట్టటము అన్ని ఒకటే రైట్ కాబట్టి ఇక్కడ వాళ్ళు తీసుకెళ్ళినందుకు కాదు కానీ ఆ విశ్వాసాలు ప్రాక్టీస్ లో ఉన్నాయి కదా అవి తప్పు అవి తప్పు తప్పు అంటే మతపరంగా నమ్మకాలు ఉండొచ్చు కానీ అవి వీళ్ళ మీద నెగిటివ్ ప్రభావం చూపిస్తాయి.
(21:46) రైట్ వీళ్ళ ఏడుపులు ఇవన్నీ అక్కడ వేసేటువంటి ఆ అగరొత్తులు ఇంకోటి ఇంకోటి ఏవో చేస్తారు కదా అవును అవన్నీ కూడా వాళ్ళు నెగిటివ్ గా తీసుకెళ్తే అదంతా సహజము అని మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే అలా మనం ఉన్నట్లయితే పిల్లలకి ఏ విధమైన భయం ఉండదు. రైట్ రైట్ అంటే పిల్లలకి అవేర్నెస్ కల్పించడమే అదిఒకటే మార్గం అదిఒకటే మార్గం మరణం సహజం మరణం పట్ల అవేర్నెస్ అందరికీ ఉండాలి పిల్లలకి పెద్దలక అందరికి రైట్ రైట్ సో పాతవి మీకు సేమ్ పాస్వర్డ్ తో రాకపోతే మీరు నాకు 50,000 పే 50,000 సారీ 50 మాత్రం పే చేసి ఆ విన్నట్లయితే మీకు అది
(22:32) పంపించడం జరుగుతుంది. ఓకే హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ మాట్లాడండి. ఎడ్జస్డంలో అబ్సర్వడిటీ ఉంది కదా సార్ ఆత్మహత్యలు తిరస్కరిస్తుంది అనేటువంటిది మెయిన్ ప్రకారంగా చెప్తుంది ఎస్ జీవితానికి అర్థం లేదు జీవించడంలోనే అర్థం దొరుకుతుంది అనే పాయింట్ అఫ్ లో మాట్లాడుతున్నప్పుడు ఆత్మహత్య అనేటువంటి ఒక వ్యక్తి తన ప్రాణాన్ని తీసుకోవడానికి ఏవైనా కారణాలు కావు సెక్షువల్ ఫాక్టర్స్ ఏవైనా ఉంటాయి కానీ అంత ఆత్మహత్య చేసుకునేంత జీవితంలో అంత ఉంటుందా అనేది అదిఒక క్వశ్చన్ సార్ జనాల్ ఈ సూసైడ్ టెండెన్సీ గాని ఆత్మహత్య చేసుకొని తనను బలవంతంగా మరణించడానికి
(23:19) రీజన్స్ ఏమున్నాయి మొదటిది ఎక్సిస్టెన్షియలిజం గాని అబ్జడిం గాని లేకపోతే నిహిలిజం ఇటువంటివన్నీ కూడా ఫిక్స్డ్ రూల్స్ లేవు ఒక్కొక్కరి ఎగ్సిస్టెన్షియలిజం ఒక విధమైనటువంటిది హరిరాఘవ ఎక్సిస్టెన్షియలిజం మిగతా వాళ్ళతో కొంచెం వేరీ ఉండొచ్చు ఎందుకని ఆస్తికులు ఎక్సిస్టెన్షియలిస్ట్ ఉంటారు నాస్తికులు ఉంటారు.
(23:40) ఎవరిది ఎగ్జిస్టెన్షలిజం అంగీకరించమనట్లేదు. అంగీకరించకూడదు కూడా అలాగని దాని కౌంటర్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు అతని ఇంకా థింక్ చేయాలి. ఎవరో కొంతమంది కాని ఇప్పుడు నిహిలిజం ఉంది నిహిలిజం ని రామగోపాల్ వర్మ ఫాలో అవుతాడు. రామగోపాల్ వర్మ ఎంతసేపు ఓట్కా అంటాడు ఇవన్నీ చెప్తాడు కానీ నిహిలిజం లో డోంట్ టచ్ ఆల్కహాల్ అని ఉంటది.
(24:01) కానీ అతనికి తనకి అవసరమైనది తీసుకొని మిగతావి తను వదిలేశాడు. అట్లా ఎగ్జస్టెన్షలిజం కూడా అంతే అయితే ఆత్మహత్య నేనేమి నెగిటివ్ గా చూడట్లేదు ఆత్మహత్య ఒక అపర్చునిటీ ఆత్మహత్య కూడా ఒక అవకాశం తప్ప ఆత్మహత్య ఏమి నెగిటివ్ గా చేసుకోకూడదు చేసుకోవాలి రెండు చెప్పట్లేదు అయితే లాస్ట్ కి ఏం చేస్తామఅంటే మనం గివ్ అప్ చేస్తాం లైఫ్ ని స్పిరిచువల్ స్పిరిచువల్ కాదు ఆ ఇంటలెక్చువల్ ఫిలాసఫికల్ సూసైడ్స్ ఉంటే నేను కూడా చేసుకోవచ్చు మనం చాలాసార్లు చెప్తూ ఉంటాము అవతారం అవతారం చాలించడం అంటారు కదా అవును ఆ అవతారం చాలించడం అంతా ఆత్మహత్యలే ఒక కాంటెక్స్ట్ లో కాకపోతే మర్యాదగా చెప్పడం
(24:40) కోసం అదే ఒకరికైతే శవం అంటారు ఇంకొకరికైతే పార్దివ దేహం అంటారు అంటారు. ఇట్లా ఎలా అయితే వర్డ్స్ వాడారో ఒకరైతే ఆత్మహత్య మరొకరికైతే ఆ అవతారం చాలించడం సజీవ సమాధి ఇటువంటి పేర్లు పెడుతూ ఉంటారు కాబట్టి అవసరాన్ని బట్టి ఆత్మహత్య వాడుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం జీవితాన్ని కొంత చూసి పరిస్థితిలో ఇంకా అయిపోయింది [గొంతు సవరించుకోవడం] ఇంక నాకు అంతా కొంత ఇదయపోయింది నేను ఇక్కడ ఈ భూమి మీద ఉండాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు అది డిఫరెన్స్ అవతారం చాలెంజ్ చిన్న పిల్లలు పట్టుమని 20 25 ఏళ్ల కురాలు ఇప్పుడు వాళ్ళు ఎందుకు అంటే చేసిన తప్పులకు బాధ్యత
(25:20) తీసుకోలేకపోవడం వల్ల ఇలా డిసైడ్ చేసుకుంటారు బాధ్యత అనేది కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా ఎగజస్ రెస్పాన్సిబిలిటీ తప్పు చేసినందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే దర్ ఇస్ నో ఇష్యూ కానీ అది తప్పు చేసి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోలేను నావల్ల కాదని బలవంతంగా కనుక రైట్ ఇక్కడ మనము ఎగ్జిస్టెన్షియలిజం లో తప్పు ఒప్పులు కూడా లేవు ఒక యాక్షన్ కి ఈక్వల్ లెవెల్ ఆఫ్ రియాక్షన్ కూడా ఉంటది.
(25:44) రియాక్షన్ కి సిద్ధపడితేనే మనం ఆ యాక్షన్ చేయాలి ఎందుకంటే మన సమాజంలో ఉంటున్నాం కాబట్టి రైట్ అయితే సోషల్ బీయింగ్స్ ఏంటి అనింటే తప్పు ఒప్పులు ఉన్నాయి కాబట్టి తను చేసేది ఒప్పు అనుకొని చేస్తాడు రియాక్షన్ వచ్చేసరికి తను తట్టుకోలేకపోతూ ఉంటాడు. ఆ ఎగ్జిస్టెన్షలిజం అర్థమైతే ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉండదు.
(26:05) శరీరం వీక్ అయిపోయి శరీరం సహకరించకపోతే దట్ ఇస్ డిఫరెంట్ కానీ ఇక్కడ ఆత్మహత్యలన్నీ కూడా శరీరం సహకరించక కాదు చాలామంది అప్పులు ఉన్నాయని సూసైడ్ చేసుకుంటారు యక్చువల్గా అప్పులు కాదు అంతకంటే ఎక్కువ అప్పులు ఉన్నవాళ్ళు బాగానే ఉంటారు అప్పులు ఉండటం ఒక నెగిటివ్ పరువు పోతుంది అనేటువంటి దానితోని అందరూ నన్ను తప్పు అనుకుంటారు అనుకోవద్దు అని బలంగా నమ్మటం వలన ఆత్మహత్య శరణ్యం అవుతుంది వాళ్ళకి నన్ను తప్పు అనుకుంటారు కొంతమంది ఒప్పు కూడా అనుకుంటారు.
(26:34) రైట్ నేను అన్ని తప్పులు చేసిన అందరూ నన్ను తప్పు అనరు కొంతమంది ఒప్పు అంటారు నేను అన్ని ఒప్పులు చేసినా కొంతమంది నన్ను తప్పు అని కూడా అంటారు. కాబట్టి తప్పు ఒప్పులు ఉండవు ఈ జనంని మనము ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేయొద్దు. నాకు వీలైనంత వరకు లాజికల్లీ నాకు అర్థమైనంత వరకు నేను జీవిస్తాను అని ఉన్నప్పుడు ఈ ఆత్మహత్య అవసరం ఏర్పడదు.
(26:56) ఈ యంగ్ పీపుల్ ఆ సినిమాలు చూసి లేకపోతే మరొకటి చూసి కొరియన్ డ్రామాస్ చూసి ఆ సెంటిమెంట్లు పరువులు ఇవన్నీ పెంచుకోవడం వలన మనకి సమస్య వస్తుంది అందుకని వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. రైట్ వెల్కమ్ రైట్ సో ఆ విధంగా ఆ సతాయించకుండా చూడండి అవసరమైతే నేను పంపిస్తూ ఉంటాను. అండ్ ఇప్పటిదాకా సైకలాజికల్ వచ్చినయి సైకలాజికల్ కాదు కొన్ని సోషల్ అంశాలు కూడా తీసుకొని కంటెంపరరీ ఇష్యూస్ కూడా తీసుకొని అనాలసిస్ చేసి మన టీం ఓకే మన టీం ఏం చేస్తుందంటే దాన్ని ఏఐ హెల్ప్ తీసుకొని అనలైజ్ చేస్తూఉంది మన టీం దాన్ని తయారు చేస్తూ ఉంటుంది.
(27:35) రైట్ ఇక ఆ బాల్ ఎప్పుడు మన కోర్ట్లో ఉంచుకోకూడదు. వీళ్ళు ఏం చేస్తారంటే ముఖ్యంగా లీడర్స్ అంటే లీడర్స్ అంటే ఎవరు పేరెంట్స్ భర్తలు అత్తగారులు వీళ్ళు ఓకే హలో మాట్లాడండి సార్ ఈ నెగిటివ్ ఎమోషన్స్ లో మ్ మనకి బాధ అనే నెగిటివ్ ఎమోషన్ ని లాజికల్ గా తగ్గించుకోవాలి మనలో మనము దానినుంచి బయట పడటం బాధకి కారణం ఏంటి బాధకి కారణము మనము ఒక విషయము కి ఒక బెంచ్ మార్క్ ఏర్పరుచుకున్నాం ఇలా ఉండాలి అని ఒక ఇమేజ్ అలా లేకపోవడం వల్ల బాధ కలుగుతుంది.
(28:20) నేను 72 కిలోలు వెయిట్ ఉండాలని నేను ఒక బెంచ్ మార్క్ పెట్టుకున్నాను నేను ఇప్పుడు 80 కిలోల పైన ఉన్నాను. అది బాధ కలిగిస్తది అయితే 72 కిలోలు ఉండటం చాలా గొప్ప ఇక అది మారకూడదు మారితే ఆ జన్మ వేస్ట్ ఇట్లాంటివి ఏవో మనం బలంగా నమ్ముతున్నామ అనుకోండి అప్పుడు 80 ఉంటుంది అప్పుడు బాధ ఎక్కువ వస్తుంది. అవును సార్ మనము ఒక విషయం పట్ల మనకు ఉన్నటువంటి అవగాహన మనకు ఉన్నటువంటి నమ్మకము ఆటిట్యూడ్ ఇవి మన బాధకు కారణం బాధ లేదు యాక్చువల్లీ బాధ అనేది బాడీకి లేదు బాడీ దాన్ని రిజెక్ట్ చేస్తుంది మీ మనసు నమ్ముతుంది కాబట్టి బాడీకి బాధ కలుగుతుంది.
(29:02) బాధ నుంచి బయట పడాలనేది కూడా ఒక బాధ మళ్ళీ ఈ బాధ నాకు వద్దు నాకే ఎందుకు బాధ దీనినుంచి బయట పడాలి బాధ అంటే పెయిన్ ఫిజికల్ పెయిన్ లేకపోతే ఇంకో పెయినో వచ్చింది అనుకోండి వస్తది పోతది పోవటమే సహజం కానీ అది పోవాలి పోవాలి అనుకోవడం వల్ల అది కంటిన్యూ అవుతుంది. రైట్ ఏ ఎమోషన్ కూడా శాశ్వతంగా ఉండదు. కోపం గాన భయం గాని సంతోషం గాని ఆనందం గాన ఏది శాశ్వతంగా ఉండదు కానీ అందులో ఉన్నప్పుడు నెగిటివ్ ఎమోషన్ ఉన్నప్పుడు ఆ ఎమోషన్ పోవాలి పోవాలి కోరుకోవటం అనేది అది పెద్ద బాధ అవుతుంది.
(29:36) కాబట్టి బాధ వస్తది పోతది మీ ఆటిట్యూడ్ మార్చుకున్నట్లయితే బాధ కూడా ఇంటెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది. రైట్ పాపీకి అని ఉంటది అదే సార్ మనం మతాలని గురువుల్ని పాస్టర్లల్ని ముల్లాల్ని మత ఖురాన్లని పురాణాలని బైబిల్ ని మత గ్రంథాలని నమ్మితే పాపభీతి ఉంటది పాపభీతి ఉంటే వాళ్ళకి లాభం గుడికి వెళ్తారు లేకపోతే చర్చికి వెళ్తారు దశం భాగం ఇస్తారు లేకపోతే మరొకటి ఏదో ఇస్తూ ఉంటారు వాళ్ళకి లాభం అందువల్ల పాపభీతిని ఏర్పరుస్తూ ఉంటారు.
(30:13) రైట్ కాబట్టి పాపభీతి అనేది ఒక వ్యాపారానికి పెద్ద సూత్రం ఓకే రైట్ రైట్ సో ఈ పెద్దవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఒక డెసిషన్ కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళు క్లారిటీ ఇచ్చి కౌన్సిలర్ లాగా అనలైజ్ చేసి చూపించి నీ ఇష్టం అన్నారు. కన్ఫ్యూజ్ చేసి నువ్వు అది తీసుకుంటావ్ ఇది తీసుకుంటావ్ నీకు అట్లా అనిపిస్తుందా ఇట్లా అనిపిస్తుందా ఏంటి చెప్పు చెప్పు చెప్పు అని గుచ్చుతారు.
(30:41) వీళ్ళు ఆల్రెడీ ఒకటి డిసైడ్ అవుతారు. డిసైడ్ అయిన తర్వాత మీరు దానికి అనుకూలంగా చెప్పారు అనుకోండి మీ చేత చెప్పిస్తారు ఇగో వాసవి నువ్వు చెప్పావు కాబట్టి నీకు ఇచ్చేస్తున్నా ఏమ లేదు మీ మీద ప్రేమ వాళ్ళు అదే చేయాలనుకున్నారు మీ చేత చెప్పించారు. మీకు వ్యతిరేకంగా చెప్పారు అనుకోండి అది ఎట్లా ఇది ఎట్లా ఏదేదో చెప్తారు మళ్ళీ ఇటు తెప్పిస్తారు.
(30:59) లాస్ట్ కి మీరు పట్టుబట్టి గనుక వ్యతిరేకంగా ఉన్నదే చేశారనుకోండి చిన్న మిస్టేక్ వచ్చిన సరే మీ మీద తోసేస్తూ ఉంటారు. వాళ్ళకి అనుకూలంగా చెప్పినా సరే మళ్ళీ మీ మీదకే తోసేస్తూ ఉంటారు. కాబట్టి ఎగ్జిస్టెన్షియలిస్ట్లకి ఎప్పుడు కూడా ఛాయిస్ ఉండదు. ఓకే బిగ్గర్స్ ఆర్ నాట్ చూసస్ అని చెప్తూఉంటారు ఏది వస్తే దాన్ని చేయటం మీ ఇష్టం మీరు ఎప్పుడు ఓపెన్ అన్నమాట మీకుేమ ఇష్టమో చెప్పండి అది ఇష్టమే చేస్తే లేకపోతే లేదు అంతే అంతే తప్ప నా ఇష్టం ఏది అడగొద్దు.
(31:26) నా ఇష్టాలు మారుతూ ఉంటాయి నా డెసిషన్స్ మారుతూ ఉంటది. నా మూడ్స్ మారుతూ ఉంటాయి. మీ ఇష్టం ఏదో చెప్పండి మీకు ఇష్టం అనుకున్న అనుకూలంగా మీరు చేయండి. నాకు ఇష్టమైతే కంటిన్యూ చేస్తా లేకపోతే బ్రేక్ చేసుకుంటా అట్లా బాల్ ఎప్పుడు కూడా మన దగ్గర ఉంచుకోవద్దు ఎదుటి వాళ్ళకి ఇచ్చేసేయండి వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇటైనా కొట్టుకొనివ్వండి మనకు అనుకూలంగా వస్తే మనం వాడుకుందాం రైట్ ఆ కాంటెక్స్ట్ లో చెప్పినటువంటిది టైం అయింది కంక్లూడ్ చేద్దాం థాంక్యూ సార్ వెల్కమ్ చూసారు కదా మరొక కొత్త టాపిక్ తో రేపటి లైవ్ లో మళ్ళీ కలుసుకుందాం చూస్తూ ఉండండి స్క్వేర్ టక్స్ థాంక్యూ ఫర్ వాచింగ్
(31:57) [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment