Wednesday, May 6, 2026

టాక్సిక్ రిలేషన్స్ లో నలిగిపోతున్నారా? | The Trap Of Toxic Love | Escaping Toxic Relationships

టాక్సిక్ రిలేషన్స్ లో నలిగిపోతున్నారా? | The Trap Of Toxic Love | Escaping Toxic Relationships

Author Name:99TV Human Psychology

Youtube Channel Url:https://www.youtube.com/@99TVHumanPsychology

Youtube Video URL:https://www.youtube.com/watch?v=E_bV9BOmsDA



Transcript:
(00:00) హలో వ్యూయర్స్ వెల్కమ్ టు 99 టీవీ టాక్సిక్ రిలేషన్షిప్స్ సిబ్లింగ్స్ అయినా సోల్మేట్ అయినా లేకపోతే ఫ్రెండ్స్ అయినా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సో కొంతమంది ఊరికి అనుమాన పడడం లేకపోతే మెంటల్ ఆర్ ఫిజికల్లీ హరాస్ చేయడం ఇలాంటి రిలేషన్స్ మధ్యలో మనం చూస్తూ ఉంటాము. సో అన్ని భరించి ఈ టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉండాలా లేదంటే మనల్ని మనం ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఒక సెల్ఫ్ లవ్ అనేది చూసుకొని దాని నుంచి బయటికి రావాలా సో ఈ విషయాలు మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బ్యాంకర్ టర్న్ ఎడ్యుకేషనిస్ట్ సర్టిఫైడ్ ఎన్ఎల్పి అండ్ లైఫ్ కోచ్ డాక్టర్
(00:34) విజయలక్ష్మి గారు మామ్ తో మాట్లాడి మనం తెలుసుకుందాం. హలో డాక్టర్ హలో ప్రతిభ సో టాక్సిక్ రిలేషన్షిప్ గురించి అందులో ఉండాలా ప్రేమించిన వాళ్ళ కోసం భరించాలా లేదంటే మనల్ని మనం ప్రేమించుకోవడం కూడా ముఖ్యం కాబట్టి దాని నుంచి బయటికి రావాల మీరేం చెప్తారు తప్పకుండా అసలు టాక్సిక్ రిలేషన్ లో ఉన్నాము అని ఫస్ట్ ఐడెంటిఫై చేయగలిగితేనే బయటికి రాగలుగుతాము దురదృష్ట వశాత్తు చాలా మంది ఐడెంటిఫై చేసుకోలేరు అండ్ చేసుకున్నా సరే ఎలా బయటికి రావాలి అనే ఒక క్రమ పద్ధతి లేకపోతే ఎలా అసలు దాన్ని ఎట్లా చెప్పుకోవాలి అనే విధానం కూడా తెలియని వాళ్ళు చాలా మందే ఉంటారున్నమాట అసలు ఫస్ట్
(01:10) టాక్సిక్ రిలేషన్ అంటే ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే సో నువ్వు అన్నట్టుగా అది వైఫ్ అండ్ హస్బెండ్ లైఫ్ పార్ట్నర్ రిలేషన్ అయి ఉండొచ్చు ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు సిబ్లింగ్ బాండ్ అయి ఉండొచ్చు ఒక వర్కింగ్ ప్లేస్ లో కొలీగ్ రిలేషన్ అయి ఉండొచ్చు ఏదైనా సరే ఓకే టాక్ టాక్సిక్ గా ఉంది లేకపోతే అసలు అది గుర్తించడం ఎలా అంటే మిమ్మల్ని ఊరికే నిందిస్తున్నారు తక్కువ చేస్తున్నారు లేకపోతే వాళ్ళ ప్రెసెన్స్ లో మీరు లో అంటే లోగా ఫీల్ అవుతున్నారు.
(01:38) మిమ్మల్ని మీరు కోల్పోతున్నారు లేకపోతే నేను అసలు ఎందుకు పనికి రానేమో లేకపోతే నేను తక్కువేమో ఇది మాట్లాడితే ఏమంటారో లేకపోతే ఇలా ఎక్స్ప్రెస్ చేస్తే ఏమంటారో అలాంటి భయాలు ఉన్నాయి ప్రతిదానికి డబల్ చెక్ చేసుకుంటున్నావు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నావు లేదా నువ్వు ఎక్కువగా ఎక్స్ప్లనేషన్ ఏదైనా జరిగింది ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అంటే డెఫినెట్ గా దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ అన్నమాట ఓకే సో ఫస్ట్ ఈ టాక్సిక్ రిలేషన్ అనేటువంటిది మెంటల్లీ మన ఎమోషన్స్ పైన ప్రభావాన్ని చూపిస్తుంది సెల్ఫ్ డౌట్ ఎక్కువైపోతుంది.
(02:08) టాక్సిక్ రిలేషన్ లో ఎక్కువ రోజులు ఉంటే గనుక అది ఏ టైప్ ఆఫ్ టాక్సిక్ రిలేషన్ అయినా ఆ మనిషి ప్రెసెన్స్ లో మనకి సెల్ఫ్ డౌట్ అంటే అసలు నేను చేయగలనా లేదా నేను ఆలోచించేది కరెక్టేనా ఇది తప్పేమో ఇది రైట్ ఏమో ఇలా సెల్ఫ్ డౌట్ ఒకటి ఎక్కువ అయిపోతుంది. అండ్ తర్వాత లో గా ఫీల్ అవ్వడంలో కూడా రకాలు ఉంటాయి కదా ఈ లో అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే అసలు మీ కేపబిలిటీస్ ఏంటి మర్చిపోతారు మీరు చాలా బాగా చేయగలిగింది కూడా చేయాలి ఇలా చేయాలి అనేది మర్చిపోయి అసలు మీకున్న కేపబిలిటీస్ అన్ని మర్చిపోతారు వాళ్ళ ప్రెసెన్స్ లో ఉన్నప్పుడు ఓకే తర్వాత ఇంకొకటి ఏంటి అంటే
(02:44) గిల్ట్ లోకి వెళ్ళిపోతారు మీ తప్పుఏమీ ఉండదు అక్కడ బట్ స్టిల్ యు స్టార్ట్ గివింగ్ ఎక్స్ప్లనేషన్ ఆర్ యు స్టార్ట్ ఫీలింగ్ గిల్టీ మీ తప్పుఏమీ లేకపోయినా మీ ప్రమయం లేకుండా జరిగిన విషయాలకు కూడా గిల్ట్ గా ఫీల్ అవ్వడం మొదలు పెడతారు ఓకే ఇంకొకటి ఏంటి అంటే అభద్రత భావం ఎక్కడ నేను ఏదైనా కోల్పోతానేమో అనే ఈ భయం అనేది ఎక్కువ అయిపోతుంది అన్నమాట సో మెంటల్లీ ఇలా ఉంటుంది ఫిజికల్ గా వచ్చేసరికి మరి ఇప్పుడు మెంటల్ గా ఒక రిలేషన్ టాక్సిక్ గా ఉంది అంటే ఫస్ట్ అది మెంటలీ స్టార్ట్ అవుతుంది బట్ స్లోలీ స్టార్ట్స్ ఎఫెక్టింగ్ యువర్ ఫిజికల్ బాడీ అస్ వెల్
(03:17) ఓకే సో ఫిజికల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే నిద్ర పట్టడం అనేది తగ్గిపోతుంది ఓకే ఒకలాంటి ఆ లైక్ నిద్ర సరిగ్గా లేకపోవడము లేకపోతే స్లీప్ పాటర్న్ డిస్టర్బ్ అవ్వడము ఇలా అనొచ్చు అండ్ ఫుడ్ పైన ఇంట్రెస్ట్ ఉండదు ఏదైనా చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు వాళ్ళ పైన వాళ్ళ సెల్ఫ్ కేర్ కూడా తగ్గిపోతుంది అన్నమాట సో ఈ ఫిజికల్ గా ఏదైతే మనలో చేంజెస్ వస్తాయి కదా స్లోగా ఏమైపోతుంది అంటే మనకు సెల్ఫ్ కేర్ అనేది తగ్గిపోతుంది ఏదన్నా జరిగినా కూడా పట్టించుకోము మన గురించి మనం అన్ని పూర్తిగా అంటే ఇవి పతనానికి ఒక్కొక్క స్టేజ్ లాగా అనుకోవచ్చమ్మ కొన్ని రోజులకి
(03:50) మన గుర్తింపే మనం మర్చిపోము మనం ఉనికి మర్చిపోతాం. ఓకే సో అప్పుడు టాక్సిక్ స్టేజ్ నుంచి డేంజరస్ స్టేజ్ లోకి వచ్చేసినట్టు ఫస్ట్ స్టార్ట్ అయ్యేది టాక్సిక్ స్టేజే దాని తర్వాత డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోతాము చివరికి ఫైనల్ గా ఎండ్ అయిపోతుంది ఓకే ఇలా స్టేజెస్ వైస్ గా మనం కాకుండా అసలు ఒక రిలేషన్ అనేది టాక్సిసిటీ ఉంది అనేది గుర్తుపట్టిన వెంటనే ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ గుర్తించాలమ్మ ఎందుకు గుర్తించరు లేకపోతే రెస్పాండ్ అవ్వరు మనకు తెలియదా ఎవరనా క్రిటిసైజ్ చేస్తే మనకు తెలియదా ఎవరనా మనల్ని తక్కువగా చేసి మాట్లాడితే లేకపోతే
(04:23) నువ్వేం చాతగా అందాను లేకపోతే మనల్ని అస్తమానం ఏదో ఒకటి అంటూ ఉంటే మనకు అర్థం అవ్వదా ఈ టాక్సిసిటీ కూడా ఎలా అంటే మనల్ని ఏదో క్రిటిసైజ్ చేస్తేనో లేకపోతే తక్కువ చేస్తేనో అని అనుకుంటే పొరపాటు ఇందులో కూడా రకాలు ఉన్నాయి ఓకే వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారంటే లైక్ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా ట్రై చేయడానికి ట్రై చేస్తారు ఒక్కొక్కసారి అతి ప్రేమ కురిపించేస్తారు ఒక్కోసారి అసలు నువ్వు ఎవరో తెలియనట్టే బిహేవ్ చేస్తారు.
(04:48) అసలు ఇందులో చాలా రకాలు ఉన్నాయి అన్నమాట ఫస్ట్ మనం కన్ఫ్యూస్ అయిపోతాం అసలు ఏంటిది కరెక్ట రాంగా అని మన మీద మనకే డౌట్ వస్తుంది మనమే తప్పు ఆలోచిస్తున్నామేమో అని బట్ స్లోగా ఈ పాటర్న్ రిపీట్ అవుతుంది అనుకోను అమ్మా ఈ పాటర్న్ రిపీట్ అవుతుంది చాలాసార్లు ఇలా అవుతుంది ఒకసారి మనల్ని ఏదన్నా నిందించి సారీ చెప్పి మళ్ళీ వచ్చి రిలేషన్ కంటిన్యూ చేద్దాము సారీ అలా చెప్పి మళ్ళీ చేసి మళ్ళీ తప్పు అలాగే కంటిన్యూ చేశారు అనుకోండి సో ఇది పాటర్న్ గా అంటే పుష్ అండ్ పుల్ అంటాం ఒకసారి అత్తిగా ప్రేమించడం ఒకసారేమో అసలు వదిలేయడం టోటల్గా సో ఇది రిపీట్ అవుతుంది అనుకోండి
(05:19) మోర్ దెన్ టూ త్రీ టైమ్స్ రిపీట్ అయితే ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆగి ఆలోచించాలి నేను ఎప్పుడు చెప్పే విధంగానే చెప్తాను ఒక పేపర్ పెన్ తీసుకోండి ఫస్ట్ మీరు దేనికి బాధపడుతున్నారు రాయండి పేపర్ పైన మీకు ఏం కావాలి అది కూడా రాయాలి అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది మీరు అసలు బాధపడుతుంది కరెక్టా రీజన్ రాంగా అనే క్లారిటీ వస్తుంది మీకు అసలు ఏం కావాలి అనే క్లారిటీ వస్తుంది ఫస్ట్ థింగ్ తర్వాత ఈ రిలేషన్ కి మీరు ఇచ్చే వాల్యూ ఏంటి ఓకే ఫర్ ఎగజంపుల్ ఇఫ్ ఇట్ ఇస్ కలీగ్స్ రిలేషన్ యు హావ్ ఆన్ ఆప్షన్ రైట్ మీరు కొలీగ్ కాకపోతే ఇంకొక కొలీగ్ ఈ జాబ్ కాకపోతే
(05:51) ఇంకొక జాబ్ వర్క్ ప్లేస్ లోనే హుమిలేటింగ్ గా ఫీల్ అవుతున్నారు అనుకోండి ఇది కాకపోతే ఇంకొకటివి మిస్టేక్ లేకుండా ఐ మీన్ టు సే సో సిబ్లింగ్ రిలేషన్ కూడా మనక ఒక ఛాయిస్ అనేది ఉంది లైక్ అన్నదమ్ములు అక్క చెల్లెలతోటి మనం 24 గంటలుఏమ స్పెండ్ చేయం కదా మ్యారీడ్ పర్సన్ అయితే బట్ ఆప్షన్ లేదు అన్నట్టుగా ఫీల్ అయ్యేది ఎక్కడ అంటే మరిటల్ రిలేషన్ లో సో ఈ మరిటల్ రిలేషన్ బ్రేక్ చేసుకోవాలి అదే ఫైనల్ డెసిషన్ అంటే దాని దానికి ముందు నేను అది కచ్చితంగా అంటే అది కరెక్ట్ అని చెప్పను రాంగ్ అని కూడా చెప్పను.
(06:20) బట్ బిఫోర్ గెట్టింగ్ ఇంటు దట్ లాస్ట్ స్టేజ్ యు మేక్ షూర్ యు ఆర్ క్లియర్ అబౌట్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ మీరు అసలు ఏం అనుభవిస్తున్నారు అది నిజంగానే లైక్ మీ రిలేషన్ టాక్సిక్ రిలేషన్ మీరు అలా ఫీల్ అవుతున్నారా సో ఇది ఎవరన్నా మీకు బాగా క్లోజ్ అయినా మీ పేరెంట్స్ కానీ ఇంకొకటి ఏంటంటే టాక్సిక్ రిలేషన్ లో ఉన్నప్పుడు ఇంకొకలాంటి హుమిలేషన్ ఏముంటుందంటే మీకున్న బాండింగ్స్ అన్ని కట్ చేసేస్తారు వాళ్ళు అంటే అది మేల్ అయినా ఫీమేల్ అయినా నేను ఇద్దరికీ వర్తించే విధంగా చెప్తున్నాను అంటే ఏదో టాక్సిక్ రిలేషన్ అనగానే అమ్మాయే బాధించ బడుతుంది అబ్బాయి బాధ పెడుతూ
(06:51) ఉంటాడు అంటే అది రాంగ్ అమ్మాయిలు కూడా బాధ పెట్టేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు కదా సో ఇద్దరు మేల్ ఫీమేల్ గురించి నేను చెప్పేది వీళ్ళు ఏం చేస్తారంటే సిబ్లింగ్స్ తో ఉన్న బాండింగ్ కట్ చేసేస్తారు వీళ్ళతో ఫ్రెండ్షిప్ ఎక్కువగా ఎవరితో ఉండకూడదు ఫ్రెండ్ సర్కిల్ కట్ చేస్తారు ఇలా మెల్లగా ఐసోలేట్ చేస్తారన్నమాట ఒంటరిని చేసేస్తారు.
(07:07) చెప్పడం కూడా చాలా తెలివిగా చెప్తారు. ఇట్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ టు అంటే నిజమే అనిపిస్తుంది ఆ టైం లో వాళ్ళ పైన ఉన్న నమ్మకం గ్యాస్టింగ్ అంటాం దాన్ని అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా మనకు బ్రమ కల్పిస్తారు అన్నమాట ఓకే [గురకలు] పైగా గోస్టింగ్ ఒకటి ఉంటుంది నువ్వు ఏం చేస్తున్నావ్ అస్తమానం చూడనట్టే చూస్తుంటారు మెసేజ్లు చదవనట్టే చదువుతుంటారు కానీ రిప్లై ఇవ్వరు కానీ మనకు ఆన్సర్ చేయరు తెలియనట్టే ఉంటారు అన్నమాట సో ఇలా చాలా పాటర్న్స్ ఉంటాయి.
(07:33) అయితే నేను అనేది ఏంటంటే ఆ లాస్ట్ స్టేజి కి వెళ్ళకన్నా ముందు ఈ పాటర్న్స్ అన్ని అబ్జర్వ్ చేయగలగాలి ఐసోలేట్ అయిపోకూడదు ఎప్పటికీ కూడా ఎందుకంటే మనకి నియర్ అండ్ డియర్ ఎవరో ఒకరు ఉండాలి కదా ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే మీ అమ్మో లేకపోతే మీ అక్కో మీకు మంచి చెప్పగలరు అనుకున్న వాళ్ళతో రిలేషన్ ఎప్పటికీ బ్రేక్ చేసుకోకూడదు మీరు ఒంటరిగా అయిపోకూడదు ఎందుకంటే ఆ లోన్లీస్ అనేటువంటి ఒక ఫియర్ తోటే చాలామంది బయటికి రాలేరు ఇలాంటి రిలేషన్స్ తోటి నేను చెప్తాను దాని గురించి సో మీరు ఎవరో ఒకరితో మాట్లాడగలగాలి దాని గురించి ఫస్ట్ మీరు క్లారిటీ తెచ్చుకున్న తర్వాత
(08:05) మాట్లాడగలగాలి మీరు ఆలోచించేది కరెక్టా రాంగా ఒక థర్డ్ పర్సన్ వ్యూలో మీరు ఒపినియన్ తీసుకోగలగాలి ఇఫ్ ఇన్ కేస్ రిక్వైర్డ్ డాక్టర్ ని కన్సల్ట్ అయినా తప్పు లేదు థెరపిస్ట్ ని కన్సల్ట్ అయినా తప్పు లేదు అందులో ఓకే సో ఇది ఫస్ట్ మనం క్లారిటీ తెచ్చుకునేటువంటి విధానం మరి ఇప్పుడు ఒక రిలేషన్ లో నుంచి బయటికి రావడం అంత ఈజీ కాదే సడన్ గా ఇవ్వాళ అనుకొని రేపు రాలేము కదా అసలు ఎందుకు బయటికి రాలేరు మీరు అడగొచ్చు నన్ను ఇప్పుడు చాలా ఫ్రీడమ ఉంది కదా అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ దర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్రీడమ సో వాట్ ఇస్ స్టాపింగ్ ఎందుకు ఆగాలి అసలు ఎందుకు
(08:36) ఆగిపోయి ఆ రిలేషన్ లోనే కంటిన్యూ అవ్వాలి సంవత్సరాల కొద్ది అంటే వితౌట్ ఎనీ రీజన్ నోబడీ విల్ కంటిన్యూ మా రీజన్ లేకుండా అయితే ఉండదు. అది డబ్బు కావచ్చు లేకపోతే కంఫర్ట్ ఒకలాంటి కంఫర్ట్ అనుకోవచ్చు అవసరాలు కొంతమందికి అంటే మనిషి ఉంటే చాలు అనే ఇదిలో కూడా ఉంటారు కొంతమందికి ప్రేమ చాలాసార్లు ఏంటంటే ఆ ఎదుటి వ్యక్తి మీద ఉన్నటువంటి ప్రేమ గుడ్డిగా నమ్మడము ప్రేమించడము కొన్నిసార్లు ఏంటంటే భయం అంటే సెల్ఫ్ డౌట్ అంటాం కదా సెల్ఫ్ వర్త్ అసలు నేను పనికొస్తానా నేను బ్రతకగలనా బయటికి వెళ్తే పిల్లలు ఉన్నవాళ్ళయితే అమ్మ డెఫినెట్ గా సెల్ఫ్ వర్త్ లేతే సెల్ఫ్ డౌట్ ఈ బయటికి
(09:11) వెళ్తే బతకలేమేమో అని అభద్రత భావ ఎక్కువ ఉంటుంది అంటే ఫైనాన్షియల్ డిపెండెన్సీ ఒకటి ఉంటుంది కదా ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామేమో అన్న ఒక రీజన్ తోటి కూడా తెగదెంపులు చేసుకోలేము సో అంటే తెంచుకోకపోవడానికి ఇన్ని రీసన్స్ ఉన్నాయి సో మరి నువ్వు తెంచుకోవాలి తెగేదాకా వచ్చింది అంటే నేను ఇచ్చేటువంటి సజెషన్ అనుకోండి లేకపోతే డెఫినెట్ గా వర్క్ అవుతుంది ఫస్ట్ మీరు అసలు మీరు దేని గురించి భయపడుతున్నారు ఈ రిలేషన్ బ్రేక్ చేసుకోవాలంటే ఎందుకంటే ఇప్పుడు టాక్సిక్ స్టేజి లో ఉన్నప్పుడే మనం దాన్ని గుర్తించి అయితే మార్చుకోగలగాలి మాట్లాడి
(09:43) లేదు మారట్లేదు అది రిపీట్ అవుతుంది అన్నప్పుడు మన లైఫ్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే అది డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోయినప్పుడు ఇంక మన ఉనికికే అక్కడ స్థానం ఉండదు మనమే ఉండము సో మనమే లేనప్పుడు ఆ రిలేషన్ కి ఏంటి వాల్యూ ఒకసారి ఆలోచించండి మనం అనే వాళ్ళమే ఎగ్జిస్ట్ అవ్వము ఇంకా సో అప్పుడు ఆ రిలేషన్ ఎక్కడ ఉంటుంది సో మనల్ని మనం కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా కాబట్టి మీరు కచ్చితంగా ఆలోచించాలి దేనికి నేను భయపడుతున్నాను ఒకవేళ స్టెప్ అవుట్ అయితే గనుక దేనికి నేను భయపడుతున్నాను అంటే నేను ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి దానికి నా దగ్గర
(10:14) ఉన్న సొల్యూషన్ ఏంటి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా లేను. సో నాకు నాకేముంది కేపబిలిటీ లేదా నేను ఫైనాన్షియల్ గా ఏం చేయొచ్చు ఇలా ప్లాన్ ఉండాలి. ఎప్పుడూ కూడా మనకు ఒక ప్లానింగ్ అనేది ఉండాలి ఎందుకు అంటే సడన్ గా ఇలా బయటికి వచ్చేసి ఇలా మూవీ కాదు ఇది లైఫ్ రియల్ లైఫ్ సో మనకి బాగా అప్పటిదాకా సలహాలు ఇచ్చిన వాళ్ళు దగ్గర వాళ్ళు కూడా దూరమయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా సో ఒక రిలేషన్ బ్రేక్ చేసుకుంటున్నామ అంటే ఓన్లీ ఆ రిలేషన్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే అందులో ఉన్నటువంటి సాధక బాధకాలు తెలుస్తాయి కానీ
(10:45) బయట వాళ్ళు విమర్శించడం వరకే చేయగలుగుతారు కదా అంటే బయట వాళ్ళు ఏముంది బయట నుంచి చూస్తారు కాబట్టి వాళ్ళకి ఏం మాట్లాడాలి రియాలిటీ ఏంటో తెలియదు సో ఆ మాటలని ఎలా ఫేస్ చేయాలి మెంటల్ డ్రామా కూడా ఉంటుంది కదా ఇదంతా ఆలోచించుకోగలగాలి ఎందుకంటే ఇదంతా నువ్వే ఫేస్ చేయాలి బయటిక వస్తే ఇదంతా ప్లాన్ చేసుకొని ఎలా ఏది ఫేస్ చేస్తావ అనే ప్లానింగ్ ఉంటే గనుక యు కెన్ హ్యాపీలీ సే గుడ్ బాయ్ టు దట్ టాక్సిక్ రిలేషన్ బిఫోర్ యు ఎండ్ యువర్ లైఫ్ ఎందుకంటే లైఫ్ కన్నా ఏది ఎక్కువ కాదు కదా సో ఇంత ఆలోచన విధానం అనేది ఉండాలి ఇంత చేయగలగాలి అంటే ఫస్ట్ దాని నుంచి మనం
(11:17) బయటికి రావాలి బయటికి రావాలి అంటే డెఫినెట్ గా ఎమోషనల్ గా మనం స్ట్రాంగ్ అవ్వాలి ఎందుకంటే ఆల్రెడీ ఎమోషనల్ గా వీక్ అయిపోయిన వాళ్ళకి ఏంటి అంటే అనుక్షణం ఒక భయం అనేది వెంటాడుతూ ఉంటుంది. మనం ఎంత ధైర్యం నూరి పోసినా అది వితిన్ రాలేదు అనుకోండి అది ఏం చేయలేము మనం మాటలు మరికే చెప్పగలుగుతాం కానీ ధైర్యం అనేది ఆ మనిషిలో రావాలి.
(11:39) సో ఆ మనిషిలో రావాలి అంటే తనక ఒక రీజన్ అగైన్ మనకి టాక్సిక్ రిలేషన్ కంటిన్యూ చేయడానికి రీజన్ ఎలా అయితే ఉందో నువ్వు బ్రతకాలి అంటే నీకు ఒక రీజన్ ఉంటుంది కదా నువ్వు దేనికోసం బ్రతకాలి అనుకుంటున్నావ్ అందుకే నేను రాయమంటున్నాను నీకేం కావాలి నువ్వు ఇప్పుడు ఏం అనుభవిస్తున్నావ్ దేని వల్ల బాధపడుతున్నావ్ నీకు ఏం కావాలి యక్చువల్లీ ఏం కావాలి వాట్ డు యు వాంట్ అనేది నీకు క్లారిటీ ఇస్తుంది అండ్ ఇట్ విల్ గివ్ యు న్యూ హోప్ ఇన్ యువర్ లైఫ్ సో అంత క్లారిటీ తెచ్చుకొని ఇలా చేస్తే గనుక యు కెన్ ఫేస్ ఎనీథింగ్ బికాజ్ దిస్ ఇస్ వన్ లైఫ్ ఫర్ ఎనీవన్ సో అలా టాక్సిసిటీ మనం
(12:07) భరించేటటువంటి అవసరం అమ్మాయికైనా అబ్బాయికైనా ఎవరికీ లేదు ఎవరి లైఫ్ వాళ్ళది చాలా ప్రెషియస్ లైఫ్ ఇది అలా ఈజీగా ఒకరి చేతుల్లో పెట్టేసి వాళ్ళ చేతిలో కీలు బొమ్మ అయిపోయి వాళ్ళకి నచ్చినట్టుగా మారే అవసరం అనేది ఎవ్వరికీ లేదు. అయితే మీరు చెప్పిన ప్రాసెస్ లో కొంతమంది ఎమోషనల్ గా కొంచెం కనెక్ట్ అయిపోయి ఉంటారు అంటే మీరు అన్నట్టు అది అవసరంకి తగ్గి అవసరం కోసం కావచ్చు దేనికైనా కావచ్చు.
(12:31) ఎందుకు మనం ఛాన్స్ ఇచ్చి చూడకూడదు అని కూడా ఆలోచిస్తారు అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎందుకు ఛాన్స్ ఇవ్వకూడదు అంటే ఛాన్స్ ఇవ్వాలి నేను ఛాన్స్ ఇవ్వద్దు అని చెప్పట్లేదుమా ప్రతిదానికి స వన్ టైం లో ఏది ఇప్పుడు ఫెయిల్ అయిపోయామంటే ఫెయిల్ పాస్ అయంటే పాస్ అలా కాదు ఇది లైఫ్ ఓకే ప్రతి మనిషికి ఛాన్స్ ఏంటి ఒక ఛాన్స్ ఏంటి 100 ఛాన్సులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళే ఓకే మనం ఒక ఛాన్స్ ఏంటి రెండు ఛాన్స్లు ఏంటి మూడు ఛాన్సులు ఏంటి ఎన్నో ఇస్తూ ఉంటాం రీసెంట్ గా నేను ఒక మూవీ చూస్తున్నాను ఆ మూవీలో సేమ్ పాటర్న్ రిపీట్ అవుతుంది. సాయంత్రం అయ్యేసరికి
(13:04) ప్రేమ గురిపిస్తున్నాడు ఇంటికి లైక్ అంతా అయిపోయిన తర్వాత ఎడా వాయిస్తున్నాడు మళ్ళీ సినిమాకి వెళ్తున్నారు వస్తున్నారు అది రిపీట్ అయింది అలాగే అంటే సేమ్ పాటర్న్ వాడికి నచ్చినప్పుడు బాగుండం ఇలాంటి మూవీ కి తీసుకెళ్ళడము మళ్ళీ తర్వాత ఇష్టం వచ్చినట్టు ఏమంటారంటే గొడ్డుని బాదినట్టు అంటారు కదా అలా కొట్టడము అంటే ఇది ఓన్లీ మెంటల్ ట్రామా కాదు ఫిజికల్ గా కూడా ఫిజికల్ హరాస్మెంట్ కూడా ఓకే సో అదంతా అయిపోయిన తర్వాత స్లేమి జరగనట్టుగా మళ్ళీ యదా ప్రకారం అన్నమాట సో సో ఇది రిపీట్ అవుతుంది అనుకో అమ్మ ఏదో తగలరాని చోట తగిలింది అనుకో నాలుగు రోజులు ఛాన్స్
(13:37) ఇచ్చావు ఛాన్స్ ఇవ్వడం అంటే ఏంటి దానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా తర్వాత నువ్వు ఛాన్స్ ఇవ్వాలన్న నీకు ఆ వాల్యూ ఉండదు. అవును ఫస్ట్ మనం గుర్తుపెట్టాల్సింది ఏంటి అంటే మనకు కొంత వాల్యూ అనేది ఉంటుంది కదా ఎప్పుడు ఎదటి వాళ్ళు భయపడతారు అంటే మనము ఆ ఫస్ట్ టైం టూ టైమ్స్ ఛాన్స్ నువ్వు అస్తమానం ఛాన్స్లు ఇస్తూ ఉంటే ఇది ఎప్పుడు ఇంతే లేకపోతే వీడు ఎప్పుడు ఇంతే పడి ఉంటారు అలా అని వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు చేస్తారు.
(13:59) సో ఛాన్స్ ఇవ్వడం అంటే ఏంటంటే చాలా క్లియర్ గా కమ్యూనికేట్ చేయగలగడం నెక్స్ట్ టైం ఇది రిపీట్ అయితే నేను టాలరేట్ చేయను అండ్ క్లియర్ గా బౌండరీస్ డ్రా చేసుకోగలగాలి. సో మనం ఎప్పుడు నో చెప్పడానికి భయపడకూడదు నో చెప్పగలగాలి ఎక్కడైతే నో చెప్పాలో మన ఎగ్జస్టెన్స్ ని తగ్గించుకోవాలి ప్రతిభ ఇది కూడా ఒకలాంటి రెమిడీ అంటే మనం వాళ్ళ సమక్షంలో గడిపే టైం తగ్గించుకోవాలి అది ఏ రిలేషన్ అయినా సరే అవైలబిలిటీ తగ్గించుకోవాలి మనం ఎక్కువగా అవైలబుల్ ఉండకూడదు వాళ్ళకి కచ్చితంగా నో చెప్పగలగాలి నచ్చని చోట బౌండరీస్ చాలా క్లియర్ గా డ్రా చేయాలి ఇది నా పర్సనల్ డోంట్ ఎంటర్ ఇంటు దిస్ ఆర్ డోంట్ క్రాస్
(14:33) దిస్ లైన్ బెటర్ యు స్టే అవుట్ ఆఫ్ దట్ వెరీ క్లియర్ గా బ్రౌండరీస్ ఇది ఏ రిలేషన్ అయినా ఈవెన్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ కూడా దేర్ ఇస్ ఏ సెట్ ఆఫ్ బౌండరీ అది క్రాస్ చేయనివ్వకూడదు ప్రతి రిలేషన్ కి ఒక బౌండరీ లైన్ ఉంది అది ఎప్పుడు ఫస్ట్ మనకి క్లారిటీ ఉండాలి మన బౌండరీస్ ఏంటి అని చాలా మంది చేసే తెలివి తక్కువతనం అతివి అంటే అతి తెలివితేటలు ఏంటి అంటే నువ్వంటే నాకు చాలా ఇష్టము అనేది వ్యక్తపరచడానికి స్ఫర్ ఆర్ నో బౌండరీ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారంటే ఏం బౌండరీస్ లేవు యు కెన్ డు ఎనీథింగ్ యు కెన్ కమ యు కెన్ డ ఎనీథింగ్ టు మీ లైక్ కాసేపు అయ్యి రియలైజ్
(15:04) అయిపోయేసరికి అంతా అయిపోతుంది ఫస్ట్ ఫస్ట్ ఛాన్స్ ఇచ్చావు మధ్యలో లైన్ డ్రా చేయాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆల్రెడీ ఛాన్స్ ఇచ్చేసావే సో నో ప్లీజ్ ఎవరీబడీ షుడ్ రియలైజ్ దట్ దేర్ ఆర్ లైక్ దేర్ ఇస్ ఏ బౌండరీ లైన్ భార్యా భర్తల బంధానికి కూడా సన్నని ఉల్లిపొరంతా ఉంటుందమ్మ బౌండరీ ప్రతి రిలేషన్ కి బౌండరీ ఉంటుంది ఎందుకంటే నీ ఇండివిడ్ువాలిటీ నువ్వు ఎప్పుడు కోల్పోకూడదు అది మగయినా ఆడయనా సరే మీ ఇండివిడ్యువాలిటీని మీరు కోల్పోకూడదు అండ్ మీకు ఉండేటువంటి మీ ఫ్రీడమ మీకు ఉండాలి.
(15:33) సో మనకి తెలిసి ఉండాలి ఎంతవరకు ఎవరినైనా అలో చేయాలి ప్రతి రిలేషన్ అంతే ఎవరిని అత్తిగా తీసేసుకోకూడదు ఓకే ఎందుకంటే దీని వల్ల ప్రతి ఒక్కరు బాధ ఏదో ఒక టైంలో మనం టాక్సిక్ అని పేరు పెట్టలేం కానీ ప్రతి రిలేషన్ వల్ల ప్రతి ఒక్కరు బాధపడ్డ వాళ్లే ఉంటారు మనం కదిలిచ్చి పలకరిస్తే కొంతమంది నేర్చుకొని మేల్కుంటారు ఓకే అంతెందుకమ్మా ఈ టాక్సిక్ రిలేషన్ ఫ్రెండ్షిప్ లో కూడా ఉంటుంది నేను దాని బాధితురాలని ఒక ఆవిడని అతిగా నెత్తికి పెట్టుకున్నాను నేను అతిగా దేవుడి ఇచ్చిన అక్క అని ఓకే ఆవిడ పెట్టిన బాధ నాకు నాకు లైఫ్ లాంగ్ లెర్నింగ్ అది సీరియస్ గా చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి
(16:06) రిలేషన్ మనం అతిగా ఎప్పుడైతే నమ్ముతామో అతిగా వాళ్ళతో కనెక్ట్ అవుతామో ఎక్కువగా బాధిస్తారు అన్నమాట కరెక్ట్ కానీ మనిషి ఇది తెలిసినా కూడా ఎవరి మీద ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు ఎవరికి ఎక్కువగా ఛాన్స్ ఇవ్వకూడదు అని అనుకుంటూనే ఒక ఇదిలో ఉండిపోతారు కాకపోతే ఏంటంటే ఎర్లీగా రియలైజ్ అవ్వగలగాలి రిలేషన్ ఎక్కడికి వెళ్తుంది అస్తమానం నువ్వే గివ్ అంటే నువ్వే చేస్తున్నావు ఎదుటి వాళ్ళు తీసుకునే స్టేజ్లోనే ఉన్నారు నిన్ను ఉపయోగించుకుంటున్నారు అంటే రియలైజ్ అవ్వాలి సో ఆ రియలైజేషన్ అనేది కొంత అనుభవం వల్ల వస్తుంది కొంత మనం ఏదనా మంచి బుక్స్
(16:39) చదివితే వస్తుంది లేదా వారి మాటలన్నా బాగా తెలిసిన వాళ్ళ మాటలు వింటే తెలుస్తుంది అట్లీస్ట్ ఈ వీడియో చూసి కొంతమందికైనా అర్థం అవుతుంది వాళ్ళ రిలేషన్ ఏ స్టేజ్లో ఉంది ఎలాంటి అనుభవిస్తున్నారు అనేది అదే ఇంకోటి మమ్ ఇక్కడ ఇప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా అవతల వాళ్ళని వదులుకోవడం ఇష్టం లేదు వాళ్ళని వాళ్ళ మార్చుకునే ప్రయత్నం చేస్తారు చేయాలి అని వాళ్ళు అనుకుంటున్నప్పుడు వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ఎంతవరకు అది పాసిబుల్ అవుతుంది అంటారు మార్పు అనేది చేసు ేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మారొచ్చు బట్ మార్పు అంత ఈజీ కాదు మారాలి అనుకోవడం బానే ఉంది కానీ ఆ
(17:11) మార్పుని కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయడం అనేది చాలా ముఖ్యం ఇవాళ ఒక కొత్తది ఏదో చేయాలనుకుంటాము కొత్తది అలవాటు చేసుకోవాలి అని కానీ దానికి స్టిక్ ఆన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో ఫస్ట్ అంటే ఒకేసారి ఇన్ని మార్పులు అక్కర్లేదు చిన్న చిన్నగా స్టార్ట్ చేయాలి వన్ చేంజ్ అట్ ఏ టైం యు కెన్ బ్రింగ్ ఓకే అండ్ యు బి డిసిప్లిన్డ్ ఇనఫ్ మనం ఫస్ట్ చేంజ్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ వాళ్ళ ఆ డిసిప్లిన్ ని మెయింటైన్ చేయాలి.
(17:35) ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్పాను 8 ఓ క్లాక్ తర్వాత ఐ విల్ నాట్ ఆన్సర్ ద కాల్ అట్ ఎనీ మూమెంట్ నాకు ఓన్లీ మెసేజెస్ అలోడ్ అని నేను ఒక బౌండరీ పెట్టాను అనుకోమా బట్ ఇఫ్ ఐ యమ లైక్ యక్సెప్టింగ్ కాల్స్ ఆఫ్టర్ 8 ఓ క్లక్ ఇస్ దేర్ ఎనీ వాల్యూ ఫర్ దట్ సో సింపుల్ మనం పెట్టుకున్నవి మనమే మెయింటైన్ చేయాలి మనం స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి వ షుడ్ బి డిసిప్లన్డ్ ఇనఫ్ ఎవరైతే చేంజ్ కావాలి అనుకుంటున్నారో లేకపోతే నిజంగానే బౌండరీ లైన్ డ్రా చేయాలనుకుంటున్నారో ఫస్ట్ మనం మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్ గా అందరికీ తెలిసిపోతుంది. నువ్వు ఒక 10 సార్లు కాల్
(18:03) చేసిన తర్వాత ఎత్తలేదు అనుకో అర్థమైపోతుంది లైక్ షి ఇస్ నాట్ అవైలబుల్ దట్స్ ఇట్ అలవాటుగా మారిపోతుంది అది. థాంక్యూ సో మచ్ మమ్ చాలా చక్కగా చెప్పారు. ఈ టాక్సిక్ రిలేషన్షిప్ అనేది మీరు అన్నట్టు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ లవ్ అనేది కూడా మోర్ ఇంపార్టెంట్ అప్పుడే మనం చేసే పనుల్లో గాని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇంకా ముందుకు వెళ్తాం.
(18:21) సో వ్యూయర్స్ చూశారు కదా మీరు గనుక ఇలాంటి అంటే [గురకలు] కొలీగ్ కానివ్వండి లేకపోతే సిబ్లింగ్ కానివ్వండి లేదా మీ పార్ట్నర్ కానివ్వండి టాక్సిక్ గా అనిపించిందంటే డెఫినెట్లీ మీరు దానిలోంచి ఎలా బయటికి రావాలనేది ప్రయత్నించండి అవతల వ్యక్తి మారట్లేదు అని అనుకున్నప్పుడు మీకు మీరు కూడా కేర్ తీసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి అందులో నుంచి బయటికి రావడమే అని చెప్పి కూడా విజయలక్ష్మి గారు చెప్తున్నారు ఇది ఇవాల్టి వీడియో మరొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం

No comments:

Post a Comment