ఆత్మీయ బంధుమిత్రులకు ఆదివారపు మరియు అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.💐. ప్రత్యక్ష నారాయనుడు శ్రీ సూర్యనారాయణమూర్తి వారు మరియు శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. *ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న ఆత్మీయులకు శుభాకాంక్షలు 🌹🥭🍫🍇*
*మౌనం* మనస్సును శుద్ధి చేస్తుంది
*స్నానం* దేహాన్ని శుద్ధి చేస్తుంది
*ధ్యానం* బుద్ది ని శుద్ధి చేస్తుంది
*ప్రార్దన* ఆత్మను శుద్ధి చేస్తుంది
*దానం* సంపాదన ను శుద్ధి చేస్తుంది
*ఉపవాసం* ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది
*క్షమాపణ* మన బంధాలను సంబంధాలను శుద్ధి చేస్తుంది
ఎవరైనా *నవ్వితే* మీ వలన నవ్వాలికానీ.. *మిమ్మల్ని* చూసి నవ్వకూడదు
ఎవరైనా *ఏడిస్తే* మీ కోసం ఏడవాలి కానీ.. *మీ వలన* ఏడవకూడదు.. అర్థం చేసుకుంటే ఎవరిని ఎప్పుడు కష్ట పెట్టం
మనం గతం లో చేసిన *ఖర్మ* వలననే ఇప్పుడు *అనుభవించే* బాధలు *కష్టాలు* సుఖాలు *సంతోషాలు*.. అంతేకాని ఇతరులు బాధపెడుతున్నారనేది ఒక *భ్రమ* మాయ.. తెలుసుకుంటే బాధపడం
*కర్మను* అనుభవించక తప్పదు.. కర్మ శేషం అయితేనే *మోక్షం.*.
గాయపడిన *మనస్సు* నైనా బాగుచేయవచ్చేమోకాని.. *గర్వంతో* నిండిన మనస్సును..*అహంకారం* తో నిండిన *మనిషి* ని బాగుచేయలేము
🙏🕉️🙏
No comments:
Post a Comment