మంత్రాలు కి కొన్ని శాపాలు ఉన్నాయి...
కలియుగం లో మంత్రానికి ఉన్న power తగ్గించారు....
ఇంకా దేవత శాపాలు....
పితృ దేవతలు అనుగ్రహం లేక పోవడం
ఈ కారణాలు వల్ల మంత్రం చేసిన ఆ మంత్ర అధిదేవత యొక్క ఫలితం పొందలేము...
సృష్టి లో +ve శక్తి ఉన్నట్లు, -ve శక్తి కూడా ఉంటుంది, ఏ level కి ఆ level లో
మన స్థాయి కి తగ్గ మంత్రం నీ పట్టుకోవాలి, ఒకేసారి నాకు నచ్చరు అని దశ మహా విద్యలు, ఉగ్ర దేవత మంత్రాలు చేయకూడదు...
కొన్ని మంత్రాలు యోగించక పొగ జీవితము అతలాకుతలం చేస్తాయి...
మంత్రాలు కి పరిమితులు ఉంటాయి...కొంత మంది control చేసే వారు కూడా ఉంటారు...
పితృ దేవతలు నీ ఎవరు control చేయలేరు, తీవ్రమైన కష్టం వచ్చినపుడు, అసలు ఇబ్బందులు నుండి బయట పడలేన్నపుడు 7 పితృ దేవతలు నీ ఆవాహనం చేసి పిండ ప్రదానం, తర్పణాలు చేయాలి, ఈ క్రియా శనివారం రోజు చేయాలి, ఎన్ని సార్లు అంత పుణ్య లోకాలు కి మీ పితృ దేవతలు వెళ్తారు, వాళ్ళ స్థాయి పెరిగిన కొద్ది మీకు సహాయం దొరుకుంటుంది, బయట పడే దారి దొరుకుతుంది...
No comments:
Post a Comment