Friday, May 8, 2026

🚨 Dark Reality No One Talks About | Dr.Sunitha Krishnan | Rohith Gollena #telugupodcast

🚨 Dark Reality No One Talks About | Dr.Sunitha Krishnan | Rohith Gollena #telugupodcast

Author Name:Lazymuscle shots

Youtube Channel Url:https://www.youtube.com/@Lazymuscleshots

Youtube Video URL:https://www.youtube.com/watch?v=LplIQkJXd80



Transcript:
(00:00) లక్షల అమ్మాయిలని బందీలుగా ఉంచుతూ సెక్స్ కోసం వాడుకుంటున్నారు. వాళ్ళని కాపాడడానికి తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్న పద్మశ్రీ గ్రహిత సునీతా కృష్ణన్ గారు ఇప్పటికే 32వ000 మంది పైగా కాపాడుతూ మోర్ [సంగీతం] దెన్ 17 టైమ్స్ తన ప్రాణాల పైకి తెచ్చుకున్నారు. [సంగీతం] ఫుల్ లెన్త్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్స్ూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం లేజీ మసల్ షాట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
(00:31) బ్రాతల్స్ లో కూడా బయట వాళ్ళకి కనిపించేదేమో ఏదో డార్క్ అండ్ గ్లూమీ రూమ్ లా ఉంటది అని అనిపిస్తది. బట్ లోపల అసలు చాలా దారుణమైన పరిస్థితుల్లో అంటే మీరు లైవ్ గా గ్రౌండ్ లెవెల్లో తిరిగి చూసినప్పుడు మీరు మాట్లాడేది వింటుంటే అసలు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఎవ్వరు ఎవ్వరి గురించి పట్టించుకోరండి అక్కడ వెళ్ళిన వాళ్ళు వాళ్ళ కోరిక తీరేదాకా వాళ్ళని ఏ విధంగానా ట్రీట్ చేస్తారు అక్కడ ఉండే అమ్మాయిలని వాళ్ళు వెళ్తున్నారు దానికే కదా రోహిత్ ఈ విషయం మనం ఏంటి వాళ్ళు అక్కడ కాపురం చేయడానికి వెళ్తున్నారా ఒక సంసారం చేయడానికి వెళ్తున్నారా అంటే ఒక కాపురం అంటే ఒక మ్యారేజ్ అంటే
(01:05) ఏంటి ఒక కౌంటబుల్ రిలేషన్షిప్ ఓకే నువ్వు ఒక మనిషికి తాలి కడుతున్నావ అంటే నీ తరఫించి నీ ఫ్యామిలీ వస్తున్నారా ఆమె తరఫించి ఆమె ఫ్యామిలీ వస్తున్నారు ఒక సమాజంలో ఒక సామాజిక వ్యవస్థలో ఉన్న ఒక ఎండోర్స్మెంట్ ఒక లైసెన్స్ అంటే 20 మంది 50 మంది నీకి సొమ్మత ఎంత ఉంది దాని ప్రకారం అంత మనుషుల ముందు నువ్వు తీసుకున్న ఒక ఒక [నవ్వు] ఒక డిసిషన్ మాత్రం కాదు ఒక ప్లెడ్జ్ మ్ ఓకే నువ్వు ఒక హామి ఇస్తున్నావ్ ఒక యునో వేలాది మంది ముందు నేను నీ అమ్మాయినా చూసుకుంటా ఆమె ఇస్తుంది హామి నేను ఈ రిలేషన్షిప్ లో ఎన్ని మంది ముందు జరిగిన
(01:50) రిలేషన్షిప్ అడిగేవాళ్ళు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ మీ మధ్యలో ఏదైనా గొడవలు జరుగుతాయి కూడా ఇక్కడ పంచాయతీ చేయడం అంతే అక్కడ పంచాయతీ చేయడం రెండు సైడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బోత్ సైడ్స్ మనుషులు ఉంటారు ఓకే దట్ ఇస్ వాట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ బ్రింగ్స్ ఇన్ ఓకే చాలా మంది పంచాయతీ చేయడానికి నీకి ఉన్నారు ఓకే ఒక అమ్ముడిపోయిన మనిషికి ఎవరు పంచాయతీ చేస్తారు బయ ఓకే నువ్వు నీ ఒక దిక్కు లేక దారి లేని పరిస్థితిలో ఎవరో వచ్చి నేను నమ్మి మోసం నిన్న ఇక్కడ కూర్చోపెట్టారు 100 సారి వందాది సారి నీకు చెప్పడం ఏం జరుగుతుంది నీ పని ఇది నువ్వు ఇది ఇది ఇది అమ్మాలి
(02:37) ఓకే దాని గురించి నిన్న ఇక్కడ కూర్చోపెట్టినం మ్ ఓకే నువ్వు అది చేస్తేనే మాకే పైసలు వస్తాయి. ఉమ్ ఇది ఈమెకి ఇచ్చిన బ్రీఫింగ్ తనకి ఇచ్చిన బ్రీఫింగ్ ఏంటి? వచ్చి కొన్ను వయ నీకేం కావాలో కొన్ను ఆ టైం నీద నీకేం కావాలి ఓకే సో ఇతను అనుకుంటున్నారు అరే నేను ఆ సినిమాలో ఆ పార్న్ ఫిలిం లో ఏదో చూసినా కదా కాదు కావాలి ఓకే ఆమెకి అది ఇవ్వాలని ఉందాలే నాకి నా పాదరేషన్ కాదు నేను గ్రాహక్ బై నేను కస్టమర్ కరెక్ట్ నేను పైసలు పెడుతున్నాను ఏ విశ్రేస్తున్నా 500 ఆ 500 1000 ఆర్ 1000 ఇవ్వు నాకు ఇది నా కోరిక ఇది ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ
(03:23) మనము సెక్స్ అంటే ఇది అని ఒక ఒక ఇది పెట్టలేదు సామాజికంగా ఇలాగఇలాగా చేస్తే నార్మల్ నాచురల్ ఇలాగే ఇలాగా అన్చురల్ అని మాట ఎక్కడ ఏమి పద్ధతి రూల్స్ రూల్స్ రెగ్యులేషన్స్ నా మనసులో ఇది వచ్చింది బయ ఐ వాంట్ దిస్ నాకు నా బెల్ట్లో కొట్టినయి నాకు ఈ సమాధానం ఉంటది నాకు అక్కడే తృప్తి ఉంటది అంటే నేను దాని గురించి ంచి వెళ్తున్నాం లేకపోతే నాకే కారం పొడిని ప్రైవేట్ ప్ాక్ట్స్ లో పెట్టాలని నా కోరిక ఉంది.
(03:54) ఓకే అప్పుడే నాకు ఈ సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే నేను దానికి పైసలు ఇస్తున్నా కదా తీసుకో లేకపోతే నేను బ్లేడ్ తీసుకొని నీ బాడీ కట్ చేస్తాను లేకపోతే నా చేతిలో ఉన్న సిగరెట్ తోటి నీ బాడీ కాలుతాను నాకే దానితోటి నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. సేడిజం ఫెటిషం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఉన్నాయి. అది నేను దుడ్డు ఇస్తున్నాను ఫ్రీగా తీసుకుంటున్నానా ఇది ఇతని ఆలోచన టార్చర్ కి కూడా వాల్యూ ఉంది వీళ్ళ దగ్గర మనిషి ఇక్కడ మనిషి కాదు కదా ఒక సరుకు నేను ఈ సరుకును కొనుతున్నాను బై ఓకే ఒక యునో నువ్వు దుకాన్లో వెళ్తే నీకు ఏమేమ సామాన్లు దొరుకుతాయి
(04:38) అట్లాంటి సామాన్లో ఇది కూడా ఒక సామాను ఓకే ఈ సామాన్కి నేను ఇంత పైసలు విసిరిస్తున్నాను యు గివ్ మీ దట్ మచ్ సర్వీస్ ఐ యమ్ ద కస్టమర్ ఐ యమ్ ద బయర్ ఓకే నేను పైసలు పెడితే నువ్వు నాకే ఆ సర్వీస్ ఇవ్వాలి ఇక్కడ నక్కరాలు చేయడానికి లేదు. అది కూడా ఏ అమ్మాయికి చెప్పడం జరుగుతది కదా ఫస్ట్ నీ పని ఇది ఇట్ ఇస్ యువర్ డ్యూటీ ఓకే నాకు ఇదే కావాలి ఇది నేను చేయను నేను ఇలా ఉంటాను అలా ఉంటాను ఇది బిజినెస్ రూల్స్ లో రావు.
(05:09) మ్ నేను కూర్చోపెట్టింది మనుషులను సాటిస్ఫై చేయడానికి. ఏ ఎక్స్టెంట్ వరకున్నా వెళ్తారు ఏదన్నా ఓకే ఎన్నో విషయాలు మేబీ ఒక మ్యారీడ్ మన్ ఉండొచ్చు తను వైఫ్ తోటి అది అడగడానికి కష్టం ఓకే ఎందుకంటే దబ్బ తగిలితే కానీ బ్లడ్ వస్తే గానీ ఎన్నో మంది అడగడానికి చెప్పడానికి ఆమె ఆమె ఇంట్లో వెళ్లి చెప్పొచ్చు ఏదో ఉండొచ్చు. ఉమ్ ఓకే దేర్ ఇస్ దేర్ ఇస్ ఏ ఫియర్ ఫాక్టర్ కే ఇక్కడ లేదు ఆ ఫియర్ ఫాక్టర్ ప్లస్ ద ఫాక్టర్ ఇస్ నేను ఒక మనిషిన ఒక గంటకి కనుకుంటున్నాను.
(05:44) మాక్సిమం మేబి టూ అవర్స్ త్రీ అవర్స్ లేకపోతే ఒక వన్ నైట్ టీకే సో ఈ ఇంతనే అకౌంటబిలిటీ బై ఇది అయిపోయిన తర్వాత నేను డమాని వెళ్ళిపోతా దట్స్ ఇట్ ఓకే ఇంకా నీ ముఖం చూడడానికి అవసరం లేదు నువ్వు చచ్చుతున్నావా బ్రతుకుతున్నావా నీ లైఫ్ ఏంటి దీనితోటి నాకు ఏమి నాది ఒక ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్ గాన్ ఓకే ఇది దిస్ ఇస్ వాట్ సెక్స్ ఇండస్ట్రీ ఇస్ అబౌట్ ఓకే ఇక్కడ ఆ ఇష్టంతోటి చేస్తున్న కొందరు ఉన్నారు.
(06:21) బట్ చాలామంది ఓకే దిక్కు లేక దారి లేక ఏమి దారి తోచక యునో వాళ్ళనా ట్రాప్ చేసి తీసుకొచ్చినవా ఓకే ఆ ఒక్క యునో చాలా హీనమైన పరిస్థితిలో ఇట్లాంటి డిమాండ్స్ ఎవ్రీడే డిమాండ్స్ ఉంటుంది ఎందుకంటే నువ్వు కొంచెం కూడా పవర్ఫుల్ అయిపోతే లోపల నువ్వు కూడా నెగోషియేట్ చేయగలుగుతావ్. ఉహ్ ఏ నాగినే నీ మొఖం నచ్చలే బట్ ఓకే అది చెప్పడానికి లేదు ఇక్కడ యు అండర్స్టాండ్ అంత నెగోషియేటింగ్ పవర్స్ లేవు ఎవరికీ నీ ఫిజిక్ నాకు నచ్చలేదు నీ ఏంటి మొఖం మాట నాకు నచ్చలేదు ఐ డోంట్ వాంట్ టు హావ్ ఇట్ విత్ యు పైసలిస్ట్ నౌ హూ ఎవర్ దట్స్ యూస్ దట్స్ ఇట్
(07:05) దట్స్ ఇస్ ద రూల్స్ ఆఫ్ ద గేమ ఆ అంటే నేను చదివిన ప్రకారం రీసెర్చ్ పేపర్స్ లో గాని మీ బుక్ లో గాని చదివింది ఏంటంటే ఆల్మోస్ట్ 15 టు 30 మందిని ఒక అమ్మాయి ఒక రోజు బ్రాతల్లో చూడాలంట అంటే వాళ్ళు ఎవరో ఒకరు వస్తారు కస్టమర్స్ వాళ్ళని సెక్స్ లో సాటిస్ఫై చేయాలి అంటే ఎంత దారుణం అనిపిస్తదిఅంటే నాకు ఒక 24 గంటల్లో ఆరు గంటలు పనుకున్నా 18 గంటల్లో 30 మందిని అంటే ఎంత దారుణం అండి అట్లీస్ట్ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ గురించి పట్టి రోహిత్ అది రెవెన్యూ మోడల్ నువ్వు బిజినెస్ ఏదైనా బిజినెస్ చేసుకోవాలా నువ్వు ఏం చూసుకుంటావు ఏదైనా బిజినెస్ లో తక్కువ పెట్టాలి ఎక్కువ రావాలి కదా
(07:46) దట్స్ వాట్ ప్రాఫిట్ ఇస్ ఆల్ అబౌట్ ఓకే మీ ఐటి కంపెనీస్ కానీ ఏ కంపెనీ అది చూడో యార్ ఒక చిన్న వెజిటేబుల్ షాప్ కూడా బిజినెస్ అంటే ఏంటి ఓకే తక్కువ దారం నువ్వు తక్కువ పెట్టి ఓకే మాక్సిమం నువ్వు బయట తీయాలి. ఓకే దట్స్ వాట్ బిజినెస్ ఇస్ ఓకే ఇట్స్ నాట్ దట్ నువ్వు ఎక్కువ పెట్టి నీకు తక్కువ రావడం యు విల్ గో ఇన్ ద లాస్ ఈ బిజినెస్ ఏంటి శరీరం నువ్వు ఇస్తున్నావు ఒక సర్వీస్ కి ఓకే ఎన్నిసారి ఇస్తావు అంతే కదా బిజినెస్ జరుగుతాయి.
(08:24) ఉమ్ నువ్వు ఎయిట్ అవర్స్ జాబ్ అనుకుంటావు దిస్ ఇస్ మై ఎయిట్ అవర్స్ డ్యూటీ ఓకే నేను ఇన్ని మందినే కస్టమర్ తీసుకుంటాను. ద బిజినెస్ డజంట్ వర్క్ ఓకే నువ్వు ఎన్ని మందినా ఎక్స్ట్రా తీసుకోగలుగుతావు ఓకే ఎంత ఫాస్ట్ ఫాస్ట్ నువ్వు మాక్సిమం నెంబర్ న కవర్ చేయగలుగుతావు అంత పైసలు ఎక్కువ వస్తది. అంటే మాలాంటి వాళ్ళకి అక్కడ కనిపించేది ప్రాడక్ట్ ఒక హ్యూమన్ అయ్యేసరికి మేము ఇంత ఆలోచిస్తున్నాం బట్ వాళ్ళ వాళ్ళు ఏమ అది ఆలోచించ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ కాదు కదా రోహిత్ ఒక మనిషిని నువ్వు అమ్ముతున్నావ్ అంటే ఆ మనిషి హ్యూమన్ే కాదు కదా నీకి ఆల్రెడీ
(09:02) నువ్వు డిసైడ్ చేసుకున్నావ్ ఇది ఒక ప్రాడక్ట ఇది ఒక వస్తువు ఓకే నేను అమ్ముతున్నాను కొనుతున్నారు ఎవరో అక్కడే హ్యూమన్స్ అన్ని పోయింది. ఉమ్ హ్యూమన్స్ ఏ బిగినింగ్ స్టేజ్ లోనే మీరు కట్ చేసేసారు సో నెక్స్ట్ మీరు మనిషిగా చూడడానికి ఏమి స్కోప్ ఉంది ఇక్కడ యూస్ అండ్ త్రో ఏ రోజు వరకి మనిషి బాడీలో రన్ చేయొచ్చు యూటిలైజ్ చేసుకుంటాం.
(09:32) ఏరోజు మొత్తం మనకి రోగాలు శరీరంలో వచ్చిన తర్వాత అన్ని రకాల యునో ఇన్ఫెక్షన్స్ కానీ ఫిజికల్ ఎయిల్మెంట్స్ కానీ ఆ హెచ్ ఐవ ఎయిడ్స్ కానీ వేరే వేరే ఎన్ని రోగాలు ఉండొచ్చు సుఖ వ్యాధీలు కానీ ఇన్నీ వచ్చిన తర్వాత నీ శరీరం ఏం పనికి రాన ఐటమ మ్ అవుట్ ఓకే వెళ్ళిపో ఇంకా ఎవరు కొన్నరు నేను అంటే నీ క్రెడిబిలిటీ సెలబిలిటీ మొత్తం పోతది. ఎంత బాడీలో నీకు విగర్ ఉంది యూత్ ఉంది దట్స్ వై చిన్న ఏజ్ పిల్లలనా కవర్ చేసుకుంటారు ఎందుకంటే ఈ పర్సన్ ఇన్ని సంవత్సరం నీకి ఇవ్వొచ్చు యునో ఇప్పుడు నువ్వు 10 ఇయర్స్ కి తీసుకో
(10:18) పాపనా ఓకే ఇంకొక 20 ఇయర్స్ నీకు ఏ మంచి ఆదాయం వచ్చే నువ్వు 30 ఇయర్స్ తీసుకుంటు మాక్సిమం ఫైవ్ ఆర్ 10 ఇయర్స్ దానికైనా ఎక్కువ రావు. ఓకే ఇట్స్ ఆల్ ఇన్ ద సో ఒక మనిషిని ఆలోచన పద్ధతిన మనం క్వశ్చన్ చేయాల ఏరోజు నువ్వు మనిషిని మనిషిగా చూడలేక మనిషిన వస్తువుగా చూడడం స్టార్ట్ చేస్తావు దట్ ఇస్ ద డే హ్యూమానిటీ ఎండ్స్ నో దట్ ఇస్ హౌ వన్ సైడ్ ఆఫ్ హ్యూమానిటీ ఇస్ ఎండింగ్ డిహ్యూమనైజ్డ్ బిహేవియర్ ఇట్లాంటి నేరస్తులు కానీ ఇట్లాంటి మనుషులు మన సొంత పద్ధతితోటి మన ఆలోచన పద్ధతి వల్ల ఇట్లాంటి ఒక సిచువేషన్ క్రియేట్ అవుతుంది దట్ మనుషులు మనుషులుగా ఉండ ఉండలేక ఒకలాగా
(11:04) బీస్ట్ కూడా చెప్పడానికి ఆ వర్డ్ కూడా కరెక్ట్ ఉందా లేదా నాకు తెలియదు. ఓకే ఇంకొక మనిషిన మనిషిగా కూడా చూడలేకపోతున్న ఒక పరిస్థితి ఇస్ ఏ వెరీ వెరీ ట్రాజిక్ పరిస్థితి చూస్తున్నారు కానీ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే ప్లీజ్ డు సబ్స్క్రైబ్

No comments:

Post a Comment