మగవారు బట్టలు లేకుండా స్నానం చేస్తున్నారా!తప్పకుండ ఇది తెలుసుకోండి #devotional #vedanta #motivation
Author Name:jai srimannarayana
Youtube Channel Url:https://www.youtube.com/@jaisrimannarayana108
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ZQ8uLS3zyIs
Transcript:
(00:00) జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి దుస్తులు లేకుండా స్నానం చేసే ప్రతి మగవాడు కూడా ఈ వీడియోని తప్పనిసరిగా చూడాలి ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి విషయాలు జ్ఞానవంతమైనటువంటివి ఎవరైతే పురుషులు నగ్రంగా స్నానం చేస్తూ ఉంటారో వారు తప్పక ఈ విషయాన్ని తెలుసుకోవాలండి అసలు స్నానం ఏ సమయంలో చేయాలి మగవారు ఎలా స్నానం చేయాలి ఆడవారు అయితే ఎలా స్నానం చేయాలి అనేటటువంటి విషయాల గురించి పురాణాల్లో కూడా క్లుప్తంగా వివరించబడింది మరి ఆ విషయాలను ఇప్పుడు ఇప్పుడు మనం ఈ వీడియోలో కూడా తెలుసుకుందాము.
(00:33) అయితే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూడండి అప్పుడే మనం చెప్పేది అందరికీ కూడా అర్థంవుతుంది. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మర్చిపోవద్దు. అయితే ఇప్పుడు విషయాల్లోనికి వెళ్తే స్నానం చేయడం వలన శరీరానికి ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది.
(00:59) స్నానం చేయటం వలన ముఖంలో కాంతి పెరుగుతుంది శారీరక ఆకర్షణ కూడా పెరుగుతుంది ప్రతిరోజు రెండు పూటల స్నానం చేయాలి కనీసం ఒక్క పూట అయినా గాని సరే స్నానం చేయాలండి ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే స్నానం ఆచరించాలి. స్నానం అనేటటువంటిది సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం చాలామంది స్నానం చేయకుండానే రోజును ప్రారంభిస్తూ ఉంటారు స్నానం లేకుండానే వంటగదిలోనికి వెళ్ళిపోతారు టిఫిన్లు చేసేస్తూ ఉంటారు తయారు చేస్తూ ఉంటారు అయితే స్నానం లేకుండానే జాబ్కి వెళ్ళిపోతారు పనిలోకి వెళ్ళిపోతారు ఇట్లాగా చేస్తూ ఉంటారు కానీ అది చాలా తప్పు పొద్దున్న లేచిన వెంటనే కాలకృత్యాలు
(01:40) తీర్చుకొని వెంటనే ముందు చేయాల్సినటువంటి పని స్నానం అలా స్నానం చేసేటప్పుడు కూడా మూడుసార్లు గంగ గంగ గంగ అని అనుకొని స్నానం చేస్తే మరింత సత్ఫలితాలని ఇస్తుంది ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా మరి స్నానాన్ని ఏ సమయంలో చేయాలనేటటువంటి విషయం చాలామందికి తెలియదండి స్నానాన్ని ప్రతిరోజు ఉదయం సూర్యుడు రాకముందే నిద్రలేచి ఆచరించాలి అంటే ముందు రాత్రి పూట ఏం చేయాలి త్వరగా పడుకోవాలి ఉదయాన్నే త్వరగా లేవగలగాలి సూర్యుడు రాకముందే అంటే ఉదయం 5:30ర ఆరున్నర ఈలోపు స్నానం ముగించేయాలి.
(02:20) సూర్యోదయానికి ముందే స్నానం చేయడం వలన చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. మన ఇంటికి కూడా ఎవరైనా అతిథి వస్తే ఏం చేస్తాం ఆ అతిథి రాకముందే చక్కగా స్నానం చేసుకొని అన్నీ కూడా సిద్ధంగా రెడీగా ఉంచుకుంటాం. ఆయన రాకముందే పనులన్నీ కూడా పూర్తి చేసేస్తాం అంతేగాని అతిధి వచ్చిన తర్వాత ప్రారంభించం కదా అలాగే సూర్యభగవానుడు కూడా మనకి ప్రత్యక్ష దైవంతో పాటుగా ఒక అతిధిగా భావిస్తా మరి భావించి సూర్యుడు రాకముందే స్నానాది కార్యక్రమాలు ముగించుకోవాలి ఇది మేము మనం చెప్పుకుంటున్నటువంటిది ఇప్పుడు చెప్తున్నటువంటి విషయం కాదు శాస్త్రాలలో కూడా ఈ విషయం చెప్పబడింది కాబట్టి తప్పనిసరిగా సూర్యుడు రాకముందే ప్రతిరోజు
(03:01) స్నానం చేయాలి. ఇలా చేస్తే స్నానం చాలా ఆరోగ్యకరమైనటువంటిది పొద్దున పూట లేవటం అనేది ఆరోగ్య రీత్యా సామాజిక పరంగా ఆధ్యాత్మిక పరంగా శారీరక పరంగా మానసిక పరంగా అన్ని విధాలుగా మనకు మంచి చేస్తుంది అందుకే రాత్రులు త్వరగా పడుకోవాలి ఉదయం త్వరగా లేవాలి. ఇలా ఎవరైతే త్వరగా పడుకొని త్వరగా లేస్తారో వారు ఆరోగ్యవంతులుగా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు భాగ్యవంతులుగా కూడా జీవిస్తారు అని చెప్పడంలో ఎటువంటి సంశయం లేదు కాబట్టి ప్రతిరోజు పొద్దున్నే స్నానం చేయాలి సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరు కూడా తప్పక ఈ నియమాన్ని అయితే పాటించాలి. ఇలా స్నానం చేసిన
(03:40) తర్వాతే మనుషులు పూజాది కార్యక్రమాలు చేసుకునేటటువంటి దానికి యోగ్యతను పొందుతారు. ఎవరైతే ఉదయాన్నే స్నానం చేస్తారో ఇంటికి మంచి రూపం తేజస్సు పవిత్రత అట్లాంటి వారి ఇంటికి ఆయుషషు ఆరోగ్యం మేధాశక్తి లక్ష్మీ కటాక్షం ధనం అన్ని లభిస్తాయి. పాపాలు పోతాయి ఉదయాన్నే స్నానం చేసే వారి దగ్గర మంచి శక్తులు ఉంటాయి. పుష్కలంగా ఉంటాయి.
(04:05) ఆ రాక్షస శక్తులు, దుష్ట శక్తులు అట్లాంటి వారి దగ్గరకు రాలేవు. ఇక ఎవరెవరు స్నానం ఎలా చేయాలి అనేటటువంటి విషయానికి చూస్తే 12 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి ఆడపిల్లలు మగపిల్లలు ఒంటి మీద వస్త్రాలు లేకుండా స్నానం చేయొచ్చు. దానిలో ఎలాంటి తప్పు లేదు కానీ 12 సంవత్సరాల వయసు దాటిన తర్వాత మగవారు తప్పనిసరిగా మొలక వస్త్రాన్ని కట్టుకొని స్నానం చేయాలి.
(04:32) మరి మగవారు వస్త్రం లేకుండా స్నానం చేయకూడదండి కచ్చితంగా బట్ట కట్టుకొని స్నానం చేయాలి బాత్రూమ్లో నాలుగు గోడల మధ్య స్నానం చేసుకుంటున్నాం కాబట్టి ఎవరు చూడరులే ఎలా చేసుకున్నా పర్వాలేదు అనేటటువంటిది అంటే అది తప్పు స్నానం [గొంతు సవరించుకోవడం] బట్ట కట్టుకొనే చేయాలి అదే జలదేవతకు మనం ఇచ్చేటటువంటి గౌరవం కాబట్టి మగవారు తప్పనిసరిగా ఒక వస్త్రాన్ని కట్టుకొని స్నానం చేయాలి.
(04:56) పురుషులు బట్టలు లేకుండా స్నానం చేస్తే సంభోగ శక్తి తగ్గిపోతుందని పితృ దేవతల ఆగ్రహానికి కూడా గురవుతారు. లక్ష్మీ అనుగ్రహం కూడా తగ్గిపోతుంది మగవారు ఎప్పుడూ కూడా నగ్నంగా స్నానం చేయకూడదు. స్నానం చేయరాదు కూడా అయితే మగవారు బయట నదుల్లో స్నానం చేసిన బోరి బావి దగ్గర స్నానం చేసిన బాత్్రూమ్లో నాలుగు గోడల మధ్యన స్నానం చేసినా ఏదో ఒక బట్ట కట్టుకొని స్నానం చేయాలి.
(05:21) మగవారు నగ్నంగా స్నానం చేస్తే జలదేవుడైనటువంటి వర్ణుడిని కూడా మనం అవమానించినట్లు అవుతుంది కదండీ ఆయనకి తగిన గౌరవం ఇవ్వాలి చాలామంది మగవారు నేను తలుపులు వేసుకొని బాత్్రూమ్లో ఉన్నాను నన్ను ఎవరు చూడరులే పట్టించుకోరు నగ్నంగా స్నానం చేస్తారు కానీ అది తప్పు పరమేశ్వరుడు ప్రతి స్థానం నుండి కూడా చూస్తాడు పురుషుడు నగ్నంగా చేస్తే వరుణ దేవుడిని అవమానించినట్లే అవుతుంది భగవారు బట్టలు లేకుండా స్నానం చేస్తే పాపం తగులుతుంది.
(05:51) పితృ దేవతల శాపం కూడా తగులుతుంది. అలాగే ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు అనుకొని ఆటంకాలు ఇట్లాంటివి వచ్చి పడిపోతూ ఉంటాయి. మరి పురుషుడి శరీరంలోని ఈ దుష్ట శక్తులు కూడా ప్రవేశిస్తాయి. మానసిక పరిస్థితి దెబ్బ తింటుంది. ఇక సంపాదన తగ్గిపోతుంది ఆ ఆలోచన మారిపోతుంది నగ్నంగా స్నానం చేయవద్దండి కాబట్టి కచ్చితంగా ఏదో ఒక వస్త్రాన్ని ధరించుకొని స్నానం చేయటం మంచిది బట్టలు లేకుండా స్నానం చేయకండి గరుడు ప్రమాణం ప్రకారంగా చూసుకున్న గాని పురుషులు స్నానం చేసే సమయంలో పితృ దేవతలు వారి చుట్టుపక్కనే ఉంటూ ఉంటారు.
(06:30) అలా వారు వచ్చినప్పుడు మీరు నగ్నంగా ఉంటే మీకు పితృ దోషం కూడా తగులుతుంది. పురుషుడు నగ్నంగా స్నానం చేస్తే పితృ దేవతలకు తృప్తి ఉండదు. దాంతో వీడేంటిరా బాబు ఇలా తయారయ్యాడు అనేటటువంటి శాపం అయిపోతుంది. దాంతో మీ ఇంట్లో అనేక రుగ్మతలు కష్టాలు నష్టాలు ఇట్లాంటివన్నీ కూడా వచ్చి చేరుతాయి కాబట్టి బట్టలు లేకుండా స్నానం చేయొద్దండి పురుషులు. అలా చేయడం వలన లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది, ధనక్షయం అయిపోతుంది.
(06:56) అనవసరంగా ఖర్చు అయిపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఇట్లాంటివన్నీ కూడా ఆ మరి అందుకే శాస్త్రాల్లో ఇంట్లోనే పురుషులు నగ్నంగా స్నానం చేయకూడదని చెప్తారు. మరి ఎక్కడ స్నానం చేసినా పురుషులు బట్ట కట్టుకొని స్నానం చేయాలి అదే నియమం. స్త్రీల విషయానికి ఇప్పుడు మనం చూస్తే స్త్రీలు నగ్నంగానే స్నానం చేయాలని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. అంటే స్త్రీలు ఇంట్లో బాత్రూమ్ లో స్నానం చేసినప్పుడు నగ్నంగా స్నానం చేయాలి ఎందుకంటే స్త్రీల తాలూకా గుప్త ప్రదేశాలు శుభ్రంగా ఉండటం కోసం ఈ నియమం పెట్టారు కాబట్టి ఆడవారు నగ్నంగానే స్నానం చేయాలని శాస్త్రాలు కూడా చెప్తున్నట్లు అలా
(07:35) కాకుండా పుణ్యనదుల దగ్గర స్నానం చేసేటప్పుడు మాత్రం అందరూ ఉంటారు పబ్లిక్ ఉంటారు కాబట్టి స్త్రీలు కూడా వస్త్రాలు ఉంచుకొని స్నానం చేయాలి. ఇంట్లో మాత్రం నగ్నంగానే స్నానం చేసుకోవచ్చు ఇదే స్నానం గురించి పురాణాలు చెప్పినటువంటి రహస్యాలు స్త్రీలు నగ్నంగా స్నానం చేయడం వలన ఆ ఇంట్లోకి సంపదలు కూడా వస్తాయని ఆ ఇంటిని అదృష్టం వరిస్తుందని లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుందని ధనం వృద్ధి చెందుతుందని కనుక మగవారు ఆడవారు స్నానం విషయంలో ఈ నియమాలు తప్పకుండా పాటించాలి [ఏడుపు] పాటించండి కూడా ఒకసారి శివపార్వతుల ఆకాశ మార్గంలో కాశీ నగరానికి వెళ్తూ ఉన్నారు. అప్పుడు
(08:15) వారు కిందికి చూసేసరికి గంగా నదిలో అనేకమంది యాత్రికులు స్నానాలు చేసి హరహర గంగే హరహర గంగే అనుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఆర్తనాద అయితే వారి ముఖాల్లో ఆనందం లేదు వారు ఇంకా దుఃఖం తో బాధలోనే ఇంకా ఉన్నారు అది చూసి పార్వతిదేవి అంటుంది పరమశివునితో నాదా ఇంతమంది గంగాలో స్నానాలు చేస్తూ ఉన్నారు కదా మరి గంగా నదిలో స్నానం చేస్తే పాపాలు పోతాయి తొలగిపోతాయి దుఃఖాలు అన్నీ కూడా అంటారు కదా మరి వీరి పాపాలు దుఃఖాలు ఇవన్నీ తొలగిపోలేదు గంగా నదిలో అంత శక్తి లేదా ఇంకా విచారంతో ఉన్నట్టున్నారు వాళ్ళు అనేటటువంటి సందేహం వెలవగెక్కారు.
(08:54) ఆ మాటలు పరమశివుడు విని చిరునవ్వుతో ఆ దేవి గంగా నదిలో ఇప్పటికీ ఎప్పటికీ శక్తి అలాగే ఉంది ఆ పవిత్రత ఉంది కానీ మనుషులందరూ పాపనాశని అయినటువంటి గంగలో స్నానమే చేయలేదు మరి వారికి మంచి ఎలా జరుగుతుంది అని అంటారు ఆయన అప్పుడు పార్వతీదేవి ఆచరితో ఏంటి స్వామి అలా అంటారు వాళ్ళు స్నానం చేస్తున్నారు కదా ఇంకా తడిగానే ఉన్నారు కదా అందరూ గంగా నదిలో స్నానం చేసే కదా వెళ్తూ ఉన్నారు వాళ్ళ ఒళ్ళు కూడా తడిగానే ఉంది చూడండి అని అంటే పరమశివుడు అంటారు పార్వతి వీళ్ళు కేవలం నదిలో మునిగి వస్తున్నారు అంతేగాని నీ ఈ వీలు అందులో మనస్ఫూర్తిగా గంగా స్నానం చేయడం లేదు నేను ఒక రహస్యాన్ని
(09:35) చెప్తాను రేపు బాగా వర్షం కురుస్తుంది నదిలోనికి నీరు బాగా వస్తుంది ఆ నీటిలో నేను మునిగిపోతున్నట్లుగా నటిస్తాను నువ్వు నా భార్య లాగా నటించు అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అని చెప్తారు పార్వతీదేవి కూడా సరే అంటుంది మరుసటి రోజు ఎక్కువగా వర్షం పడిపోతుంది దాంతో తో గంగా నది పొంగి పొర్లిపోతుంది. ముందురోజు శివుడు చెప్పిన ప్రకారంగా పార్వతి పండు ముత్తైదువు రూపం ధరించారు శివుడు ఒక వృద్ధుడు రూపం ధరించారు.
(10:01) అప్పుడు ఆ పండు ముత్తైదువు గంగా నది ఒడ్డున కూర్చొని అయ్యో కుయ్యో మర్రో అంటూ గంగలో మునిగిపోతున్నటువంటి ఒక వృద్ధుడు నా భర్తను దయచేసి కాపాడండి అంటూ కేకలు వేస్తూ ఉంది. రోదనలు చేస్తూ ఉంది. ఆ మాటలు విని ఈత వచ్చినటువంటి చాలామంది గంగలో దూకి ఆమె భర్త ప్రాణాలను రక్షించేందుకు ముందుకు వచ్చారు.
(10:26) అలా వారు రాగానే ఆ వృద్ధురాలు అయ్యా నా భర్త ఎటువంటి పాపాలు చేసి ఎరుగడు కనుక ఎటువంటి పాపాలు లేని వారే ఆయన అట్లాంటి వాళ్లే ఆయనను కాపాడాలి కాపాడడానికి నదిలో దిగండి అని చెప్తారు. పాపాత్ములు ఎవరైనా సరే ఆయనను ముట్టుకుంటే వెంటనే ఆయన ప్రాణాలు పోతాయి. అంతే కాకుండా ఆయనను తాకినటువంటి వారి తల బద్దలైపోతుంది అని చెప్తే కనుక మీలో పాప పాపము లేనటువంటి వాళ్ళు మాత్రమే ఆయనను రక్షించేందుకు ముందుకు రండి అని చెప్తుంది.
(10:56) ఆ మాటలు విన్నారు వచ్చిన వారందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ రోజంతా శివపార్వతులు వృద్ధ దంపతుల రూపంలో గంగా నది దగ్గరే ఉన్నారు కానీ ఎవరు వారికి సాయం చేయలేకపోయారు. సాయంత్రం సూర్యాస్తమయం అవుతుంది. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి అమ్మ నేను నదిలో దిగి నీ భర్తను కాపాడతానని చెప్పి నదిలో దూకి కొట్టుకుపోతున్నటువంటి వృద్ధుడి ఆ రెక్క పుచ్చుకొని తన వీపు మీద ఆయనను మోస్తూ ఒడ్డుకి తీసుకొచ్చాడు.
(11:25) అప్పుడు వృద్ధురాల రూపంలో పార్వతీ మాత ఉంది కదా అతనికి కృతజ్ఞతలు చెబుతూనే నాయనా నీవు ప్రాణాలకు తెగించి మరి నా మాంగల్యాన్ని దక్కించావు. నీవు పాప రహితుడివా పాపాలు లేనటువంటి వాడివా అని అంటే [గొంతు సవరించుకోవడం] నీ జీవితంలో ఎలాంటి పాపాలు చేయలేదా అడిగారు. దానికి ఆ వ్యక్తి నిస్సంకోచంగా అమ్మ నేను ఇంతకుముందే గంగలో స్నానం చేశాను ఆ స్నానంతో నేను ఇప్పటివరకు చేసినటువంటి పాపాలన్నీ కూడా పోయాయి అమ్మ గంగా స్నానంతో పునీతుని అయిపోయాను పుణ్యాత్ముని అయిపోయాను అందుకే నీ భర్త ప్రాణాలు రక్షించేందుకు ఇక్కడికి వచ్చాను తీసుకొచ్చాను నీ భర్తని రక్షించాను అని
(12:05) చెప్తాడు అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషిస్తారు. ఆ వ్యక్తిని తమ దగ్గరకు తీసుకొచ్చి ఆ తీసుకొచ్చి అంతులేని సంపదలను ప్రసాదించి అంత అంతర్దానం అయిపోయారు వాళ్ళిద్దరు కూడా అప్పుడు శివుడు పార్వతీ దేవితో చూసావా పార్వతి ఇంతమంది జనంలో కేవలము ఒక వ్యక్తి మాత్రమే నిజమైనటువంటి గంగా స్నానాన్ని చేశాడు ఎటువంటి భక్తి శ్రద్ధలు కూడా లేకుండా డాంబికాల కోసం చేసే గంగా స్నానం వలన ఎలాంటి ఫలితాలు రావు అలాంటి గంగా స్నానం వ్యర్థమైపోతుంది ఎవరైతే భక్తి శ్రద్ధల తో గంగా స్నానం చేస్తారో విశ్వాసంతో వారికే పాపాలు దుఃఖాలు పోతాయి అని చెప్తారు
(12:43) పరమశివుడు కాబట్టి ఎవరైతే కేవలము డాంబికాల కోసం గంగా స్నానం చేస్తారో వారికి వాస్తవిక ఫలితాలు రావు అలాంటి వారు గంగా స్నానం చేసినా ఫలితాలు రావు ఎవరైతే భక్తి శ్రద్ధలతో గంగా స్నానం చేస్తారో వారికే గంగా స్నానం చేసినటువంటి ఫలితం దక్కుతుంది అనేటటువంటి విషయాన్ని పరమశివుడు పార్వతీ దేవికి చెప్తారు ఇది కూడా మనమందరము తెలుసుకోవాలి జై శ్రీమన్నారాయణ
No comments:
Post a Comment