ఎల్లప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉండటం ఎలా? | How To Always Be Happy & Blissful | Sadhguru Telugu
Author Name:Sadhguru Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=guSzXEojyoU
Transcript:
(00:00) గాలిలోని చల్లదనాన్ని మీరు పీలిస్తే అది మిమ్మల్ని ఎలా చేరుతుంది? నాడీ పరంగా ఇది దాదాపు తక్షణమే ప్రయాణిస్తుంది. కానీ మీ నాడీ వ్యవస్థకు ఆవల మరొక వ్యవస్థ ఉంది. మీ నాడీ వ్యవస్థలోని ఆహ్లాదం లోలోతుల్లోకి చేరితే [సంగీతం] ఇక్కడ ఆనందంగా కూర్చోవడం సాధారణ విషయం అవుతుంది. ఎందుకు చాలామంది తమ జీవితాల్లో కొంచెం శాంతిని అనుభూతి [సంగీతం] చెందడానికి కూడా కష్టపడుతుంటారు? దాన్ని వారు తమ సహజ లక్షణంగా ఎందుకు నెలకొలపలేకపోతున్నారు.
(00:50) దీని [సంగీతం] గురించి చాలా తత్వాలే పుట్టుకొచ్చాయని తెలుసు కానీ దీన్ని సాంకేతికంగా పరిశీలిద్దాం. ఎంతో సరళమైంది కూడా ఎందుకు జరగడం లేదో చూద్దాం. జీవితానుభూతులన్నీ మీలోకి ఎలా [సంగీతం] ప్రవేశిస్తున్నాయి. గాలిలోని చల్లదనాన్ని [సంగీతం] మీరు పీలిస్తే అది మిమ్మల్ని ఎలా చేరుతుంది. నాడీపరంగా ఇది దాదాపు తక్షణమే ప్రయాణిస్తుంది.
(01:19) ఆహ్లాదం ఏదైనా రుచికరమైన దాన్ని తిన్నా లేదా ఆహ్లాదకరమైన దాన్ని చూసినా లేదా విన్నా ప్రధానంగా మొదట అవి మీ ఇంద్రియాలని తాకుతాయి. అక్కడి నుండి తక్షణమే మీ నాడీ వ్యవస్థ దాన్ని మీ మెదడు వరకు తీసుకెళ్లి అక్కడ ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని కానీ ఇబ్బందికరమైన అనుభూతిని కానీ సృష్టిస్తుంది. ప్లజంట్నస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ unన్ప్లంట్నస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ ఆహ్లాదకరమైన అనుభూతి కానీ ఇబ్బందికరమైన అనుభూతి కానీ పూర్తిగా బయట ఉన్న వాటి వల్ల మాత్రమే రావట్లేదు.
(02:04) కొంతవరకు నిజమే అలాగే ఆ క్షణంలో ఎలా ఉన్నారు అన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. మీరు విసుగ్గా చిరాగ్గా ఉన్నారు అనుకుందాం. ఎవరైనా మంచి సంగీతాన్ని వాయిస్తే అవునా కాదా ఎవరో మంచి సంగీతాన్ని వాయిస్తున్నారు. అది మిమ్మల్ని ఇంకొంచెం ఉద్రేక పరుస్తుంది. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. దీనిలో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి ప్రేరేపితాల స్వభావం.
(02:49) రెండవది ఆ క్షణంలో మనం ఎలా ఉన్నాము అనేది అంటే మీలోని జ్ఞాపకాలు ఏమిటి సంస్కారం ఏమిటి కర్మ పదార్థం ఏమిటి అనేది కాబట్టి అన్ని సహకరించి మీరు ఆహ్లాదంగా ఉన్నప్పుడు సూర్యోదయాన్ని చూస్తే చిరాగ్గా దేవుడా ఇంకోరోజు గడపాల అనుకునే బదులు మీరు వావ్ ఎంత బాగుంది [ఆశ్చర్యం] అద్భుతంగా ఉంది అనుకుంటారు. ఇలా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రేరేపితాలు మీ ఇంద్రియాన్ని తాకగానే అది అక్కడి నుండి తక్షణమే నాడీ వ్యవస్థ ద్వారా ప్రయాణించి ప్రతిస్పందన
(03:35) కలిగిస్తుంది. కానీ మీ నాడీ వ్యవస్థకు ఆవల మరొక వ్యవస్థ ఉంది. అదే ప్రాణమయ కోశ నాడీ వ్యవస్థ కంటే విస్తృతమైంది కాకపోయినా అది కూడా విస్తృతమైందే అయితే అది నాడీ వ్యవస్థ కంటే 100 రెట్లు లేదా అంతకు మించి మెల్లగా కదులుతుందని చెప్పగలను. మీలో కలిగిన ఆహ్లాదతను మీరు అంటి పెట్టుకోగలిగితే మీరు సూర్యోదయం చూడడం వల్ల మీ నాడీ వ్యవస్థలో కలిగిన ఆహ్లాదత మీరలా ఆహ్లాదంగా
(04:22) ఉన్నప్పుడు సాధారణంగా జరిగేది వావ్ [నవ్వు] [ప్రశంస] లేదా ఇలా లేదా ఇంకోలా చాలామంది తమలో కలిగే ఆహలాదకర కరమైన అనుభూతిని నిలుపుకోలేరు. వారి శ్రద్ధ అన్ని చోట్లకు పరిగెడుతుంది. కాబట్టి మీరు మీ నాడీ వ్యవస్థలోని నిర్దిష్టమైన ఆహ్లాదాన్ని నిలుపుకోగలిగితే [సంగీతం] భాషలో సరైన పదాలు లభించకపోవడం వల్ల ఈ రెండింటిని వేరువేరు చేస్తున్నాను.
(05:05) ఉదాహరణకు మీరు సూర్యోదయం చూసి ఒక్క క్షణం అద్భుతంగా అనుభూతి [సంగీతం] చెందారు. ఆ ఆహ్లాదం నాడీ వ్యవస్థ ద్వారా లేదా ఇంద్రియ వ్యవస్థ ద్వారా జరిగింది. అది మీ ప్రాణశక్తిలో భాగం అవ్వాలంటే దాన్ని నిలుపుకోగలగాలి. ఆ అనుభూతిని నిలుపుకొని ఉండాలి. అలా కొంతసేపు ఉండగలగాలి. ఎందుకంటే అది కనీసం వంద రెట్లు నెమ్మది కనుక ఖచ్చితమైన లెక్క తెలియక కనీసం అంటున్నా.
(05:41) కాబట్టి ఏదైనా అనుభూతిని నిలుపుకోగలిగితే సాధారణంగా 24 నిమిషాల పాటు ఉండగలిగితే మధురమైన అనుభూతి ఏదైనా స్వీట్నెస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అది రుచినా రుచి వాసన చూపు ధ్వని ఇలా కనుక మీరు చేయగలిగితే మీ నాడ వ్యవస్థలోని ఆహ్లాదం మీ ప్రాణ వ్యవస్థ కాస్త లోతుల్లోకి వెళితే కనుక ఇక్కడ ఆనందంగా కూర్చోవడం సాధారణ విషయం అవుతుంది. మీ ఇంద్రియానుభూతి దేన్నైనా నిలుపుకోగలిగితే అది మీ స్వభావంగా మారుతుంది.
(06:23) ఆనందం అనేది మీరు చేయవలసిన పని కాదు. [సంగీతం] పారవస్యానికి సంబంధించిన [సంగీతం] ప్రక్రియలు ఎన్నడూ రాయడం జరగలేదు. కేవలం ఓ జ్ఞాని సన్నిధిలో [సంగీతం] మాత్రమే అలాంటివి జరుగుతాయి. యోగులు ఎన్నో విధాలుగా [సంగీతం] చేస్తుంటారు. మానవ వ్యవస్థలో నాడులనేవి ఉంటాయి. వాటిని ఉత్తేజితం [సంగీతం] చేస్తే పరవసులైపోతారు. ఈ మానవత్వం పొంగి పొర్లితే దైవం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.
No comments:
Post a Comment