బలవంతంగా సంసారంలో చిక్కుకోకు | బాధ్యత ప్రేమలో ఒక బాగం | నిజమైన బంధం భారంగా మారదు ❤️ E-04
Author Name:My Journey Sg
Youtube Channel Url:https://www.youtube.com/@SaiGaneshRudrakshala
Youtube Video URL:https://www.youtube.com/watch?v=51TU7h9oqVk
Transcript:
(00:03) హాయ్ అండి అందరికీ నమస్కారం. ఈరోజు మన స్పిరిచువల్ టాక్స్ ఫోర్త్ ఎపిసోడ్ ఈరోజు మనం తీసుకునే టాపిక్ అటాచ్మెంట్ అటాచ్మెంట్ అనేది మనకి నెక్స్ట్ లైఫ్ కి కారణం అవుతుంది అన్నమాట. బంధం ఉంటేనే మరోజన్మ ఉంటుంది లేదా మోక్షమే ప్రాప్తి. సో ఇక్కడ మీకు ఒక మంచి స్టోరీ చెప్తా అండ్ దాని తర్వాత నేను లైఫ్ లో చూసిన కొన్ని సిచువేషన్స్ సంఘటనల గురించి మనుషుల గురించి మాట్లాడుకుందాం.
(00:30) భరతుడు అందరికీ ఐడియా ఉన్నాడు కదా భరతుడు సో భరతుడు మహారాజు ఇంత గొప్ప రాజు అంటే అందరినీ మంచి చూసుకునేవాడు తన రాజ్యంలో ప్రజలని భార్య పిల్లలు అందర అసలు అంటే అసలు రంగ రంగ వైభవంగా రాజ్యం వెళ్లి అంటే అసలు హ్యాపీనెస్ే హ్యాపీనెస్ అన్నమాట అలా ఒకానొక టైంలో వృద్యాపంలో సో తనఏంటి సన్యాసం అంటే అప్పుడు రాజర్షి అంటాం చూడండి అంటే ఎన్ని చేసుకున్నా కూడా మనం ఈ యోగంలోకి రావచ్చు ఈ స్పిరిచువల్ పాత్లోకి రావచ్చు అలా భరతుడు కూడా సో తను ఆ ఒకనొక పీక్ మూమెంట్ లో వైరాగ్యం కోసం ధ్యానం కోసం సాధన కోసం సో అన్నీ వదిలేసి తన రాజ్యాన్ని భార్యని పిల్లల్ని అందరిని
(01:09) వదిలేసి ఆ రాజ్యాన్ని ఏదైతే ఉందో ఆ రంగరంగంగా వెలిసిన ఆ రాజ్యం ఏదైతే ఉందో తన బాధ్యతలన్నీ తీర్చేసుకొని సో ది స్పిరిచువల్ పాత్ లోకి వస్తాడు అన్నమాట సో అంటే సన్యాసం తీసుకుంటాడు సింపుల్ గా సన్యాసం తీసుకొని తపస్సు చేసుకుంటూ ఉండాలి కదా అక్కడ తను ఏదైతే ఈ స్పిరిచువల్ పాత్ లో ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకోవాలి సో ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో తను ఒక సిచువేషన్ ఫేస్ చేస్తాడు అన్నమాట ఒక నది వడ్డున గర్భిణితో ఉన్న ఒక జింక అది నీళ్లు తాగుతూ ఉంటది.
(01:41) ఇతను అతని ఆశ్రమం అక్కడే ఉంటది కాబట్టి ఇతను ఎందుకు వచ్చాడు వాటర్ కోసం అని వచ్చాడు. అలాంటి మూమెంట్ లో ఒక పులి ఆ పులి జింకని తిందామ అనేసి అలా ఉంటదన్నమాట. సో అలాంటి సిచువేషన్ నుంచి ఆ జింకని కాపాడాలన్న తపనతో ఆ అంటే ఆ సిచువేషన్ ని ఓవర్టేక్ చేయాలన్న మూమెంట్ లో చేస్తాడు కాపాడేస్తాడు ఆ జింకని కాపాడేస్తాడు. దాని తర్వాత ఆ లేడీ ఏదైతే ఉందో గర్భిణి లేడీ ఆ జింక చనిపోద్ది.
(02:09) ఆ పిల్ల పుట్టుది కదా ఆ గర్భిణి అంటే ఆ ప్రసవం అవుతది కదా సో ఆ జింక పిల్ల పుట్టాక వాళ్ళ అమ్మ చనిపోతది. సో తన బాగోగులు అన్నీ తను చూసుకుంటా ఉంటాడు. ఆ చిన్న జింక ఏదైతే ఉందో పుట్టింది. సో దాని బాగోగులు తన క్షేమం మొత్తం చూసుకుంటూ ఈ మహర్షి ఉంటాడు అన్నమాట. ఈ భరతుడు అనే రాజు ఇప్పుడు సన్యాసం తీసుకున్నాడు కాబట్టి మహర్షి అనుకుందాం.
(02:31) సో అలా తన బాగోగులు చూసుకుంటూ ఉంటాడు ఇతను సాధనలో ఉంటాడుఅన్నమాట ధ్యానం చేసుకోవటం ఇవన్నీ ఇక్కడ ఏమైపోయిందంటే తనకి ఆ జింకతో చిన్న బంధం ఏర్పడింది. మనకి చాగంటి గారు గాని గరిగిపాటు గాని ప్రవచనాల్లో కూడా వస్తది అన్నమాట ఈ స్టోరీ. ఆ జింక్ ఏంటంటే అంటే ముద్దు ముద్దుగా క్యూట్ క్యూట్ గా ఉంటది కదా పిల్లలు కూడా అలాగే ఉంటారు చిన్న కుక్క పిల్లలు గాని అంటే మనకి తమ్ముళ్ళు చెల్లలు ఇలా ఉన్నప్పుడు చిన్న చిన్న క్యూట్ క్యూట్ గా ఉంటారుఅన్నమాట సరదాగా కబోర్డ్లు చెప్తారు ఆడుకుంటారు కదా సో అలాగే ఆ చిన్న చింక పిల్లని చూస్తూ ఉన్నాడు అన్నమాట అంటే పెంచుకుంటూ దాన్ని కాపాడుతున్నాడు కదా సో
(02:59) అది చేసే అల్లరిన అంతా ఎంజాయ్ చేస్తున్నాడు. మంచి ధ్యానంలో కూర్చున్నా కూడా అది వచ్చేసేది మీదక వచ్చి కూర్చునేది మంచిగా వయ్యారంగా నటించుకుంటూ అంటే చిన్న పిల్లది క్యూట్ క్యూట్ గా అల్లరి చేస్తా ఉంటది కదా ఈ మహర్షికి కూడా అది బాగా అలవాటు అయిపోయింది ఆ జింక అది ఎక్కడికన్నా నార్మల్గా సరదాగా ఆ అడవిలో తిరుగుతూ ఉన్న ఇతను ధ్యానం చేసుకోకుండా ఈ ద్యాస మొత్తం ధ్యానం మీద కాకుండా అసలు ఆ జింక ఎక్కడికి వెళ్ళింది ఎటు వెళ్ళిపోయింది ఇలా దాని మీద ఉండేదన్నమాట మీరు గమనించండి ఇక్కడ దానితో బంధం ఏర్పడ్డాక అదేంటి అది ఓవర్కమ్ చేయలేకపోయాడు అంటే అది ఏం చేస్తుంది మంచి
(03:33) ఉన్న జాగ్రత్తగా ఉందా ఎక్కడికి వెళ్ళింది సో దాంతో అలా అటాచ్మెంట్ అయిపోయింది అన్నమాట సో ఇలాంటి సిచువేషన్ లోనే ఒకానొక మూమెంట్ లో వృద్ధి చెప్పం అనేది ఇప్పుడు ఎవరికైనా వస్తది కదా మరణశయం మీద అంటే అలాంటి రోజులు గడపాలి మనం కూడా సో చివరి తన చివరి రోజుల్లో కూడా ఆ చివరి రోజులు ఏవైతే వస్తాయో ఆ రోజుల్లో కూడా జింక మంచిగానే ఉంటదా లేకపోతే దాన్ని ఎవరు చూసుకుంటారో ఇప్పుడు సృష్టిలో ప్రతి ప్రాణికి ఒక కర్మ ఉంటది అది ఎందుకు వచ్చిందో తనకి తెలుసు తన పర్పస్ చేసుకుని వెళ్ళిపోద్ది అంటే మనకి తెలియదు ఏం అంటే ప్రతి ఒక్క జీవి పుట్టిద్ది పెరిగిద్ది తన
(04:09) పోషణ చూసుకుంటది సర్వైవ్ అవుద్ది తర్వాత ఒకానొక పీక్ మూమెంట్ లో చనిపోవాలి. అంటే ఇది ప్రతి జీవికి కదా ఈ మహర్షి ఏమనుకుంటా ఉంటాడుఅంటే నేను చనిపోయాక జింక జింకని ఎవరు చూసుకుంటారు అది జాగ్రత్తగా ఉంటదా అంటే ఇతను ఏమనుకుంటున్నాడుఅంటే నేనే చూసుకుంటాను దాన్ని నేను లేకపోతే తను ఉండలేదు అన్న దానితో ఉన్నాడఅన్నమాట ఆ మహర్షి చనిపోయే చివరి క్షణంలో కూడా ఆ జింకని తలుచుకున్నాడు అది బాగుండాలి అది బాగుండాలి నేను లేకపోతే దాన్ని ఎవరు చూసుకుంటారు ఇలా తన చివరి సమయంలో మరణం వచ్చినా కూడా తనని తలుచుకుంటూ ఉన్నాడు కాబట్టి ఆ జింకని సోమ సో మహర్షి చనిపోయాక
(04:44) మరుజన్మలో జింకల పుట్టాడు అన్నమాట మనం అంటాం చూడండి పెద్దవాళ్ళు మా తాతయ్య గారు కూడా అంటా ఉంటారు అన్నమాట మనక ఏదైతే బాగా అటాచ్మెంట్ అయిపోయి ఉంటుందో దాని నుంచి మనం అంటే విడిపోవాలంటే బలవంతంగా విడిపోమని కాదు దాన్ని అర్థం చేసుకోవాలి అది మనల్ని మనల్ని పట్టి ఉంచకూడదు అన్నమాట చాలా మంది అందుకే చనిపోయే ముందు అంటే దేవుని నామం చెప్పాలంటే పెట్టి పుట్టాలి మనక అది అలవాటు అవ్వాలి దేవుని నామాన్ని మనం పిలవాలి పలకాలి అంటే చివరి క్షణంలో రాసి పెట్టి ఉండాలి సో చాలా మంది అందుకే జపం చేస్తా ఉంటారు ఇంకా చాలా చేస్తారు.
(05:17) నిత్యం శివ నామస్మరణో లేదంటే రాముడి నామస్మరణో లేదా విష్ణువు నామస్మరణం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే మా మరణం వచ్చినప్పుడు నువ్వు పలకగలగాలి అంతలో నీకు అది అలవాటు అయిపోవాలి కదా సో ఇప్పుడు ఈ మహర్షి విషయానికి వస్తే తను చివరి క్షణంలో జింకను తలుచుకుంటూ ఉన్నాడు కనుక తను వచ్చిన జన్మలో తను మళ్ళీ పుట్టవలసి వచ్చిన ఆ జన్మలో జింకలో పుట్టాడు.
(05:45) ఇప్పుడు ఏమైంది ఆ జింకలో పుట్టాక కొన్నిక అతనికి అర్థంఅయింది. అరే నేను జింకలో ఎందుకు పుట్టానురా అని అనుకున్నప్పుడు తన గత జన్మ గుర్తవచ్చింది అరే నేను రాజుని ఇలా మొత్తం అసలు రాజ్యాన్ని అన్ని భోగాలనే వదిలేసాను. చివరికి జింక ఈ అల్లరి జింక మాయలో పడిపోయి దానితో అటాచ్మెంట్ పెట్టేసుకున్నాను. సో ఇలా నేను మళ్ళీ ఇప్పుడు జింకలో పుట్టాల్సి వచ్చింది నా ధ్యానం నా సాధన నా తపస్సు అన్ని బూడిదిలో పోసిన పన్నీర్లా అయిపోయాయి.
(06:13) ఈసారినా కొంచెం మనం మంచిగా ఉండాలని చెప్పేసి ఆ జింకకి తెలివ వచ్చింది. గత జన్మ గుర్తొచ్చింది కదా సో ఈసారి మళ్ళీ ఉత్తమ జన్మ తీసుకున్నప్పుడు మనం ఇలా చేయకూడదు అనేసి తను కొన్నాళ్ళకి తను అలా సర్వైవ్ అయి సర్వైవ్ అయి అది ప్రాణాన్ని విడిచేసింది ఈసారి పుట్టినప్పుడు తన గతం గుర్తుంది. అంటే ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం పట్టుకోకూడదు భార్య పిల్లలు లేదంటే ఈ రాజ్యం సో ఇవన్నీ ఏమి పట్టుకోకూడదు అని చెప్పేసి తనేంటి తనకంతా తెలుసు కాకపోతే ఒక పిచ్చి వాళ్ళలో ఉన్నాడు అన్నమాట మతిస్థిమితం లేని ఒక పిల్లాడు ఎలా అయితే ఉంటాడో అలా నటించేవాడు ఎవరైనా ఏమనా పని చెప్పారనుకోండి దానికి
(06:45) ఉల్టా చేసేవాడు వాళ్ళ నాన్నగారు లేదంటే ఇంకఎవరనా స్నేహితులు ఇలా ఏదనా పని చెప్పితే ఉల్టా పని చేసేవాడు అంటే ఒక పిచ్చివాడిలాగా ప్రవర్తించేవాడు ఎందుకు అంటే నాకు ఇవన్నీ వద్దు నేను ఇప్పుడు మంచివా అనుకోండి నాతో అందరూ పని చేపించుకో ఉంటారో లేదంటే నీ సంసారంలోకి లాగుతారో అదే నాకు నేను ఒక పిచ్చివాడిని అనుకోండి నాకు భార్య నుంచి పెళ్లి చేయరు నాకు సంసార దీంట్లో కట్టేయరు నాకు బాధ్యతలు ఇవ్వరు కదా సో ఇలా అతను అనుకొని చాలా తెలివిగా ఆలోచించండి ఈసారి గత జన్మ గుర్తొచ్చింది కదా చాలా తెలివిగా ఆలోచించి ఒక పిచ్చివాళ్ళ ప్రవర్తించేవాడు అప్పుడఏంటి
(07:15) భార్య పిల్లలు ఎవరు ఉండరు ఈ సంసార బంధంలోకి రాడు కదా ఈసారి తను అలా నిర్ణయించుకొని అలా ఉండిపోయాడు అన్నమాట పిచ్చి వాళ్ళలాగా అందరూ నాన్న మాటలు అనేవాళ్ళు ఆడుకునే వాళ్ళు సరదాగా ఆటపట్టించేవాళ్ళు ఈ అబ్బాయి ఇతను మాత్రం ఆ ఒక ఒక తన్మయత్వమైన స్థితిలో అసలు అంటే ఆ సాధనలో ఉండేవాడు అన్నమాట సో అందుకని తన్ని జడభరతుడు అంటారు మీరు నెట్లో కొట్టిండి జడభరతుడు అని సో ఈ స్టోరీ వస్తది ఈ జింకది ఆ మహర్షిది అండ్ అసలు ఈ లైఫ్ సైకిల్ ఈ స్టోరీస్ వస్తాయి మేము సో అలా పిచ్చివాళ్ళ ప్రవర్తించేవాడు చాలా అంటే చాలా తెలివైన పని చేశడు కొన్నాళ్ళకి తను అందరూ
(07:53) వదిలేసారఅన్నమాట అంటే పిచ్చివాడు మనక ఎందుకు అన్నట్టు అందరూ వదిలేశారు అతను మాత్రం తన తెలివి తక్కువతనాన్నే తను ఏమంటరు యూస్ చేసుకొని అందరితో జడభరతుడు అంటే తెలివి తక్కువ వాడు పిచ్చివాడు అర్థాలు అన్నమాట అలా జడభరతుడు అని పిలిపించుకుంటూనే తను తన సాధనలో తన ముక్తి స్టేట్ ని ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాడు లాస్ట్ కి ఆ పరబ్రహ్మ అని తెలుసుకున్నాడు.
(08:20) సో చాలా అంటే చాలా బాగుంది కదా స్టోరీ సో ఇప్పుడు మనం నా లైఫ్ లో నేను చూసిన కొన్ని రిలేషన్షిప్స్ కానీ నేను చూసిన పర్టికులర్ పీపుల్ గురించి మాట్లాడదాం. ఈ ఎపిసోడ్ కొంచెం తొందరగానే ఫినిష్ చేసేద్దాం నేనండి. సో ఒక తాగుబోతు కొడుకు ఉన్నాడఅన్నమాట. నేను చూసా పేర్లే చెప్పను. సో ముసలి వాళ్ళు అమ్మ నాన్న ఏంటంటే ముసలి వాళ్ళు తనకి ఒకానొక ఏజ్ లో పెళ్లి అయిపోయింది భార్య వెళ్ళిపోవడం వల్ల కొంచెం డిస్టర్బ్డ్ అయ్యారు.
(08:46) కొన్ని రోజులు ఇప్పుడు మనక ఏంటి బ్రేకప్ అన్నా లేదంటే ఇట్లా వెళ్ళిపోయారన్న కొంచెం డిస్టర్బ్ అవుతాం డ్రింకింగ్ అలవాటు ఉంటది కదా సో అది దానికి అతను అలవాటు పడిపోయాడు. ఓకే అంత ఫైన్ ఎన్ని సంవత్సరాలు ఒకటి లేదా రెండు సంవత్సరాల లోపు సెట్ అయిపోయి వేసి మళ్ళీ అమ్మ నాన్న బాధ్యత ఉంటది కదా అమ్మ నాన్నని చూసుకోవాలి కదా వాళ్ళు ముసలితనానికి వచ్చారు చూసుకోవాలి కదా అలా ఏం లేదు.
(09:08) స్టిల్ ఇప్పటికీ స్టిల్ ఇప్పటికీ తను ఏదో పని చేసుకొని వస్తాడు పని చేసుకున్న అమౌంట్ ఏదైతే ఉంటదో మంచిగా ఫుల్ గా తాగేసి వస్తాడు. కోర్ట్లో కేసులు అన్నీ ఉంటాయి కదా కోర్ట్ కేసు అది ఇదని ఆ వాయిదాలు అవి ఉన్నప్పుడు వెళ్తాడు అటెండ్ అవుతాడు మళ్ళీ ఆ రోజు ఫుల్ తాగేసి వస్తాడు. కోర్ట్ులో కూడా చాలా సార్లు చెప్పించుకున్న సిచువేషన్స్ ఉన్నాయి. మీ అబ్బాయి నండి తాగవచ్చాడు కోర్టుకి ఇలాగ అంటే అంటే ఒక మనిషి ఎలా ఇంత దారుణంగా అయిపోయాడు అంటే వాళ్ళ పేరెంట్స్ కి కూడా తెలుసు ఈ విషయం వాళ్ళ పేరెంట్స్ ఏంటి ఎక్కువ ప్రేమ అయిపోయి ఎక్కువ మమకారంతో కొడుకు చెడిపోతున్నా సరే వాళ్ళఏంటి పోనీ
(09:44) మేము మున్నని రోజుల్లో ఒక ముద్ద పెట్టుకుంటాం వాడికి అంటే ఏ దాన్ని ఏమనాలంటే అంటే ఒక తప్పు తప్పుని మనం తప్పుని చెప్పాలని పరిస్థితి అది అతను కరెక్ట్ గా లేడు ఆ వయసులో వాళ్ళని చూసుకోవాలి తల్లిదండ్రుని భార్య వదిలేస్తే వదిలేసింది సో నువ్వు నీ అమ్మ నాన్నని చూసుకోవాలి కదా అలాని వీళ్ళు కూడా తనని జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా తప్పుడు దారిలో వెళ్తున్నారు.
(10:09) వాళ్ళని చూసుకోవాల్సింది పోయి ఇప్పుడు వాళ్ళే అతన్ని చూసుకునే పరిస్థితి దిగజారిపోయాడు. ఇది వాళ్ళకే తెలుసు తల్లిదండ్రులకి వాళ్ళఏంటే అతి ప్రేమ వల్ల లేదంటే ఏమంటారు దాన్ని అతి మమకారం కొడుకు మీద ఎక్కువ ప్రేమ అంటే ఒకదాని ఒక కొడుకు అంటే అందరికీ కొంచెం ఉంటది కదా సో దాని వల్ల వాళ్ళు ఏంటి ఒకటే మాట మేము ఉన్న రోజులు వాడు ముద్ద పెట్టుకుంటాం రా మేము పోయాక వాడిని ఎవరు చూసుకుంటే చూసుకోరా మాకు ఏం తెలుసు అంటే ఇలా ఉన్నారన్నమాట ఇక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు తప్పుని తప్పు అని చెప్పి అతన్ని సరిచేసే ప్రయత్నం చేయాలి లేదంటే అతన్ని వదిలేసేయాలి ఇంట్లో
(10:40) నుంచి పంపించేయటమో లేదంటే ఆ కోర్టుకి ఏంటో సెటిల్మెంట్ ఏంటో చూసేసి అది క్లియర్ చేయటము ఇప్పుడు నువ్వు ఇలా ఉంటే నీ దగ్గరికి భార్య అయినందుకు వస్తది పిల్లలు అయన ఎందుకు వస్తారు ఇలా అతనికి చెప్పి నువ్వు కొంచెం మంచిగా పని చేసుకోరా ఆ డబ్బులు దాచుకో పిల్లల పేరు మీద ఇయ్యి సో ఫిక్స్డ్ డిపాజిట్లు అవి ఉంటాయి కదా పిల్లలకి చదువులకి చాలా అవుతున్నాయి ఈ రోజులలో ఇలా జాగ్రత్తగా దాచుకోరా నీ పిల్లలకి వాళ్ళ దగ్గర లేపోయినా వాళ్ళ భవిష్యత్తుకి నువ్వు ఏదో ఒకటి చెయి ఇలా చెప్పాలి కదా ఇతనఏంటే రోజు వెళ్ళడం తాగిరాటు ఇంట్లో గొడవ పడ్డ కోర్ట్ కేసు
(11:06) వాయుదా అవి ఉన్నాయి అనుకోండి మంచిగా ఫుల్ గా వేసి వస్తాడు ఇంట్లో గొడవ పడతా ఉంటాడు. సో దిస్ ఇస్ నాట్ లైఫ్ కదా ఇలా వాళ్ళ అమ్మ నాన్నకి వాళ్ళు ఎక్కువ అటాచ్మెంట్ ఉండటం వల్ల అబ్బాయి మీద ఆ అబ్బాయిని ఒక మాట అనలేరు ఒక దెబ్బ కొట్టలేరు కొట్టే వయసు కూడా దాటిపోయాడు అతను సో ఇంకేంటి అలా పాడైపోతున్న కళ్ళ అలా మన ముందుండి మనం ఏం చేయలేని పరిస్థితి అన్నమాట అదేదో తల్లిదండ్రి అరేయ్ బాబు నిన్ను మేము ఇప్పుడు 40 ఏళ్ల వరకు పెంచాము సో నువ్వు నీ పిల్లలకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా ఆ పని చేసే డబ్బుల్లో కొంతో కొంతో పిల్లలకి పంపించుకుంటున్నావ్ లేదంటే దూరంగా ఉన్నా
(11:41) సరే నువ్వు ఏదైనా అమౌంట్ దాచి వాళ్ళకి ఒకానొక చదువుల దగ్గరో లేదంటే ఇంక ఎక్కడనా ఇస్తే వాళ్ళు మా నాన్న దూరంగా ఉన్నా కూడా మా కోసం చూసుకున్నాడు అనే ఒక భావన ఉంటదిరా నువ్వు జాగ్రత్తగా మీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. మేము ముసలవాళ్ళం అయిపోయాం కదా మాకు నువ్వు తోడుగా ఉండాల్సింది పోయి మేము ఇలా బాధపడుతూ ఇలా ఉండటం దీనికి ఇలా ఏమన్నా కొంచెం ముందుకు వెళ్తే బాగుండు.
(12:02) కాకపోతే అలా ఏం లేదు ఒక పిచ్చితనం ఒక వెర్రితనం ఆ అతి ప్రేమ వల్ల వాళ్ళు సంతోషంగా లేరు పాపం ఇతను సంతోషంగా లేడు. ఇతని వల్లే మెయిన్ గా వాళ్ళు సంతోషంగా లేరు అటు భార్య పిల్లలు సఫర్ అవుతున్నారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీ నాన్న ఏం చేస్తున్నారు అని అడుగుతారు కదా మాక్సిమం మన ఇండియాలో లేకతే మన తెలుగు స్టేట్స్ లో అలా ఎక్కడికి వెళ్ళినా ఆక్యుపేషన్ మీ ఫాదర్ ది ఏంటి అని అడుగుతారు.
(12:25) ఏం చెప్తారు పిల్లలు దూరంగా ఉంటున్నారు. ఉంటది కదా ఎవరికన్నా పిల్లలకైనా వాళ్ళకి తెలియపోయినా చిన్నప్పుడు తెలియపోయినా ఒక వయసు పెరుగుతూన్నప్పుడు కాలేజీ కి వచ్చినప్పుడనా అరే ఏంటి మీ నాన్న ఏంటంటే మా నాన్న ఇది సో అండ్ సో అని చెప్పుకోలేరు కదా మరి నువ్వఏం చేసావ్ పిల్లలకి ఇదనిక ఉండాలి కదా ఆ సెల్ఫ్ రియలైజేషన్ అనేది లేదు.
(12:45) అలాగే ఒక పిచ్చిలో ఒక పిచ్చిలో అతను డబ్బులు సంపాదించుకున్న డబ్బులు తాగటం ఈ ఇంట్లో వచ్చి గొడవలు పడటం ఈ ముసలి వాళ్ళకి భారంగా మారటం తప్ప చేసేదేమ లేదు. ఇక్కడ నేను చెప్పానున్న పాయింట్ ఏంటంటే అతని కర్మ ఏదిఉందో ఉండనివ్వండి అది పోతుంది ఓకే తల్లిదండ్రులుగా ఉన్నందుకు వాళ్ళ బాధ్యత ఎక్కడి వరకు అంటే పిల్లల్ని సరిచేసి ఒక మార్గం చూపియడమే తల్లిదండ్రుల బాధ్యత నీ ఇలా మీ కళ్ళ ముందే మీ కొడుకులు నాశనం అవుతుంటే చూస్తూ ఉండుకుంటూ నాకు ప్రేమ ఉంది నేను బతుకులన్న రోజులు అతనికి ఒక ముద్ద పెడతా అనుకోవడం మూర్ఖత్వం మీ తల్లితండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయాక మరి అబ్బాయి పరిస్థితి ఏంటి
(13:18) ఇప్పుడు ఈశ్వరుడు మీకు సంతానం ఇచ్చాడు ఈశ్వరుడు మీకు సంతానం ఇచ్చాక అది ఎవరి బాధ్యత మీ బాధ్యతనే కదా మీరు ఎన్ని పూజలు చేసి ఉంటారు ఒక అబ్బాయి పుట్టాలని లేదంటే ఒక అమ్మాయి పుట్టాలని సంతానం కలగాలని చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు సంతానానికి పిల్లలు పుట్టట్లేదు మన భారతదేశంలో చాలా వరకి ఆ ఆ ఫీమేల్స్ కి అదే అమ్మాయిలకి అసలు గర్భం సంచి అనేది అసలు నిల్చోవట్లేదు పిసిఓడి అని రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.
(13:45) అలాంటిది ఈశ్వరుడు ఒక గొప్ప వరం ఇచ్చాడు. పిల్లలు ఇచ్చిన వాళ్ళు చాలా అంటే చాలా అదృష్టవంతులు నా దృష్టిలో అలా పిల్లల్ని మంచి దారిలో పెట్టడం కూడా తల్లిదండ్రుల బాధ్యత కదా సో ఆ బాధ్యత ఏదైతే ఉందో అది సక్రమంగా చేయకుండా ఈ సమాజానికో లేదంటే సొసైటీకి ఇంకొక మూర్ఖుడిని ఒక అజ్ఞాని మనం కన్నట్టే ఈశ్వరుడు మీకు వరం ఇచ్చినట్టు ఒక పిల్లగానో కూతురునో ఇచ్చి మీరు జాగ్రత్త కాపాడుకోండి అని చెబితే మీరు వీళ్ళతో వాళ్ళని వదిలేసి నా కొడుకు తప్పు చేసిన ఏం కాదు నా కూతురు ఎలా తిరిగినా ఏం కాదు ఇలా అనుకుంటే అది మన నల తప్పే మున్నటికి తల్లిదండ్రుల తప్పే ఆ
(14:24) కుటుంబం తప్పే అవుతది ఇప్పుడు చూడండి సోషల్ మీడియాలోఇ లో YouTube లలో చాలా వరకు అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని అంటే ఎవరిది తప్పని కాదు. సో అంటే వాళ్ళ వేషధారణ గాని లేదంటే వాళ్ళు ఇంచుకున్న కంటెంట్ గాని ఈ అంటే ఒక లవ్ మ్యారేజ్ అంటున్నారు ఒక సంవత్సరం ఉంటున్నారు కలిసి దాని తర్వాత డైవోర్స్ అంటున్నారు అంటే ఏంటి అక్కడ దాని అర్థం ఏంటి? అంటే ఇలా మన జనరేషన్ రాను రాను ఇంకా దారుణంగా తయారైపోతుంది.
(14:52) రాను రాను ఈ జనరేషన్ చాలా దారుణంగా తయారైపోతుంది. ఇప్పుడు పిల్లలు ఒకానొక స్టేజ్లో ఎంత అమాయకంగా ఉంటారో అది పిచ్చి మొదిరిపోయాక తల్లిదండ్రుల మాట కదా కదా వాళ్ళ వాళ్ళకే తెలియట్లే ఏం చేయాలో ఈరోజు మనకి నచ్చి మనం పెళ్లి చేసుకునే వ్యక్తి ఒక సంవత్సరం తర్వాత నచ్చకుండా వెళ్ళిపోతున్నాడు. మరి అది డిసిషన్స్ అలా ఉన్నాయి. సో ఈ అటాచ్మెంట్ ఈ ఓవర్గా మమకారం ఏదైతే ఉందో దాని బుట్టలు పడవాకండి తప్పు ఎవరు చేసినా తప్పే ఇప్పుడు నేను తప్పు చేసిన అది తప్పుఅని ఒప్పుకోవాలి.
(15:24) ఇప్పుడు అక్కడ ఆ ముసలి వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఎక్కువ మమకారం ఆ బరదుడులాగా పెంచుకున్నారు అన్నమాట పుత్ర వ్యామోహం అంటాం కదా సో అలా ఉందది. దాని వల్ల వాళ్ళు సఫర్ అవ్వాల్సి వస్తుంది బాధపడాల్సి వస్తుంది. ఆ పుత్ర వ్యామోహం ఎప్పుడైతే పోతదో వాళ్ళకి నిజమైన సంతృప్తి నిజమైన ఆనందం వాళ్ళకు ఉన్నదా చెప్పండి ఇట్లా మా అబ్బాయి మంచిగా ఉంటే బాగుండు ఇట తాగకుండా ఉంటే బాగుండు వాళ్ళ పిల్లలకి ఏమనా చేస్తే బాగుండో మాకు ఒకానొక టైం లో ఏదనా సీరియస్ గా అర్ధరాత్రి ఏదైనా గుండె పోటో లేదంటే ఏదనా ఇలా అవ్వాలని కాదు ఇలాంటిది ఏదైనా సిచువేషన్ వస్తే అప్పటికప్పుడు ఏదనా అవ్వితే నా కొడుకు
(15:56) నన్ను చెయ్యి పట్టుకొని దగ్గర నుంచి హాస్పిటల్ కి తీసుకెళ్లి అక్కడ మొత్తం చూసుకోవాలి. ఇలా ఇలాంటి కొడుకు కదా వాళ్ళకి కావాల్సింది ఈ వయసులో అతనే తాగొచ్చి పడుకుంటే వీళ్ళ నోవరు తీసుకెళ్లేదే అప్పటికప్పుడు ఏమనా నవ్వితే ఏం చేస్తారు అంటే నార్మల్ ఆలోచించకండి ఏదో అయిపోవాలి వాళ్ళకని కాదు అలాంటి సిచువేషన్ లో నువ్వు తోడుగా ఉండాలి కదా అలాంటి సిచువేషన్ లో తోడుగా లేకపోగా ఇతరిని చూసుకోవాల్సి వస్తుంది వాళ్ళు భరించాల్సి వస్తుంది.
(16:24) ఒక తల్లి తొమ్మిది నెలలు మోయడానికే నానా తిప్పలు పడి చాలా సంతోషంగా మోస్తది మనల్ని అంత అంత కరుణ మన మీద ఆ భగవంతుడు ఈ జీవుడిని భూమి మీద పంపియడానికి ఒక స్త్రీని నానా తిప్పలు పెట్టి నానా అంటే నానా నరకం కాదంట కాదండి అంటే మరి మనం అబ్బాయిలం మనకు తెలియదు నానా నరకాన్ని చూడాలి వాళ్ళు అలా చూసి ఒక జీవున్నని ఆ ఈశ్వరుడు భూమి మీద పంపిస్తున్నాడు ఒకరిని కష్టపెట్టి మనం వాళ్ళ రుణం తీర్చుకుంటామా తీర్చుకోమా అని పక్కన పెడితే మనం ఎన్ని చేసినా మన రుణం తీర్చుకోలేము అట్లీస్ట్ వాళ్ళ ఏజ్డ్ టైంలో ఆ వృద్యాపంలో ఏదైతే ఉంటదో ఆ ముసలితనంలో వాళ్ళకి మనం తోడుగా ఉంటే చాలు
(17:04) తోడుగా ఉండి వాళ్ళకి ఒక ముద్ద పెట్టి ఆ ఏదనా ప్రాబ్లం ఉంది హాస్పిటల్ కి తీసుకెళ్లి ఆ టాబ్లెట్లు ఇస్తే వాళ్ళకి టయానికి ఇచ్చి వాళ్ళు నా చివరి రోజుల్లో చూసుకుంటే చాలు. ఇది మనం ఏదో వాళ్ళకి గొప్పగా చేసినట్టు కాదు. వాళ్ళు మనకఇచ్చిన ఈ జీవం ఈ లైఫ్ ఏదైతే ఉందో సో దానికి మన రుణం తీర్చుకోవాలి. అలాగే వీళ్ళు కూడా వాళ్ళ కొడుకు తప్పు చేసిన వాళ్ళ కూతురు తప్పు చేసినా ఏదో మమకారంతో ఉండి ఇలా మనం వాళ్ళని రైట్ రైట్ అని వెనకలా వేసుకుంటూ వస్తే అది చాలా అంటే చాలా తప్పు ఎప్పుడైతే మమకారం నశిస్తదో అప్పుడు ఆ ఈశ్వరుడు నీకు దర్శనం ఇస్తాడు.
(17:38) ఎప్పుడైతే మమకారానికి అహంకారానికి నువ్వు వ్యత్యాసం తెలుసుకొని ఆ రెండు నాకు వద్దు అని అనుకుంటావో చెప్తున్న గుర్తుపెట్టుకోండి ఈ అహంకారాన్ని ఈ మమకారాన్ని రెండిటిని నువ్వు తగిస్తావో అప్పుడు ఆ ఈశ్వరుడి దర్శనం నీకు తక్కుద్ది. ఆ రోజు నువ్వే ఈశ్వరుడివి ఓం నమఃశివాయ సర్వం శివం జగత్
No comments:
Post a Comment