వ్యసనాలు ఉన్న సన్యాసులు సన్నాసులు | వ్యసనాలు మనిషిని మూర్కుడిని చేస్తాయి | 🧿 | 🦜 E-03
Author Name:My Journey Sg
Youtube Channel Url:https://www.youtube.com/@SaiGaneshRudrakshala
Youtube Video URL:https://www.youtube.com/watch?v=34Ekrd21uU8
Transcript:
(00:03) హాయ్ అండి అందరికీ నమస్కారం. ఈరోజు స్పిరిచువల్ టాక్స్ లో థర్డ్ ఎపిసోడ్ ఈరోజు మన టాపిక్ వ్యసనాలు సాధనకి అడ్డు సాధన అంటే చాలా వరకి ధ్యానం లేదంటే ఏల తరబడు తపస్సు చేయడమో లేదా ఈ మన కుటుంబ ఉపాధ్యతలు అన్నిటిని వదిలేసి ధ్వజించేసి హిమాలయాస్ కి వెళ్ళిపోవటమో లేదా కాశీకి వెళ్ళిపోయి అక్కడ మనం ఏది ఆశించకుండా బతకడమో అనుకుంటారు.
(00:34) సో సాధన అనే దాని అర్థం చాలా గుప్తంగా చాలా ఆ ఎలా అంటే చాలా క్లియర్ కట్ గా మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే మనకి ప్రతి రోజు సాధన జరుగుతూనే ఉంది. సాధన అంటే ఓన్లీ బహిరంగ మార్పే కాదు మన లోపల అంతరంగ మార్పు కూడా ఈరోజు మన టాపిక్ వ్యసనాలు సాధనకి అడ్డం కదా వ్యసనం అంటే ఏంటి ఏదైనా ఒక అలవాటు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రోజు పొద్దున లేసి బ్రష్ చేసి టిఫిన్ తినడం అలవాటు నేను టిఫిన్ అనే ఒక పదార్థాన్ని రోజు నేను అలవాటు చేసుకున్నాను అనుకోండి సో అది నేనేమనుకుంటా అది హెల్తీ అనుకుంటా నేను ఆ టిఫిన్ ప్లేస్ లో ఒక సిగరెట్ో ఒక కాఫీ కాఫీ ఒక టీయో తాగుతూ అలవాటు చేసుకున్నాను
(01:18) అనుకోండి పొద్దున్నే అదేంటి నా హెల్త్ ఖరాబ్ చేస్తా ఉంటది. పొద్దున్న లేసి టీ తాగటం కాఫీ తాగడం అనేది ఒక దురలవాటు సిగరెట్ తాగడం అనేది అంతకుమించి దురలవాటు అది. సో ఆ అలవాటు నేను మొదట్లో బాగుంది కదా అనుకొని అలవాటు చేసుకున్నాను అనుకోండి అది నన్ను డామినేట్ చేసి నేను దాన్ని మానలేకపోయాను అనుకోండి అది వ్యసనం. చాలా మందికి మందు వ్యసనం ఉంటది సిగరెట్ వ్యసనాలు ఉంటాయి.
(01:43) ఇంకా పూర్ణ చూడడం అనేది వ్యసనంగా మారిద్ది. సో ఇలా రకరకాల వ్యసనాలు ఉంటాయి. ఇవన్నీ మనకి సాధనకి ఎలా అడ్డ అవుతాయో ఈరోజు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కాంటెక్స్ట్ లో చూసుకుంటే ఈ ఆహార వ్యవహారాలు లేదా మందు సిగరెట్ ఇలా ఇవి అనుకున్నాం కదా ఇవన్నీ మన శరీరాన్ని నాశనం చేస్తాయని ప్రతి ఒక్కరికి తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు కానీ మరి ఎందుకని చాలా వరకి అందరూ మానుకోరు సో ఈ మానుకోకుండా ఉండడం అనేది మన వ్యసనం మనకు కూడా తెలియదు అది చాలా మంది నాకు అలవాటు లేదురా నేను ఎప్పుడో ఒకసారి తాగుతా లేదంటే ఎప్పుడో ఒకసారి నేను సిగరెట్ అనేది స్మోక్ చేస్తా ఉంటా ఇలా ఉంటారు కానీ
(02:22) ఎప్పుడైనా మీరు గమనించండి అలా వాళ్ళకి తెలియకుండానే దాని లోపలో వాళ్ళు పడిపోతారు. ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత వాళ్ళు అది లేకపోతే ఉండలేరు. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడఅన్నమాట. సో అతను సాధక్ ఏం కాదు బట్ వాడు చెప్పే ప్రతి మాట ఏంటంటే నేను ఇప్పుడెప్పుడో తాగానురా లాస్ట్ ఎప్పుడో మన ఫ్రెండ్స్ అందరం కలిసినప్పుడు తాగా అని చెప్పేవాడు.
(02:43) కొన్ని రోజులకి కొన్ని సంవత్సరాలు దాటిపోయింది మా కాలేజ్ డేస్ ఫ్రెండ్స్ అన్నమాట మేము. కొన్ని ఇయర్స్ దాటిపోయాక వాళ్ళ ఊర్లో వెళ్లి మేము చూసినప్పుడు వాళ్ళ ఇంటికి మేము వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో తినడానికి బియ్యం కూడా లేవు. ఇప్పుడు గెస్ట్ ఇంట్లో వస్తే మనం ఏంటి మినిమం వాళ్ళని చూసుకోవాలన్న మినిమం రెస్పాన్సిబిలిటీ కదా లేదు బట్ ఆ ఊర్లో ఫ్రెండ్స్ వీళ్ళందరూ చెప్పడం నేను విన్నది ఏంటంటే అతను రోజు పనికి వెళ్తాడు ఆ వచ్చిన డబ్బులతో తాగేస్తాడు ఈరోజు గడిచిందా ఈరోజు తిన్నామా ఈ ఒక్క పూట బయట ఫ్రైడ్ రైస్ తిన్నామా లేదంటే ఇలా ఉంటదన్నమాట సో అది పెసనమే అతను
(03:18) ఏమనుకుంటున్నాడు అదే జీవితం అనుకుంటున్నాడు. నేను ఎప్పుడో తాగనురా ఫ్రెండ్స్ తో మనం అందరం ఉన్నప్పుడు అన్నవాడు సో ఈ సిచువేషన్ లో ఏమైపోయింది అతను రెగ్యులర్ గా దానికి అలవాటు పడిపోయాడు చెప్పడానికి మొహమాట పడ్డాడు అంతే సిగ్గువచ్చేటు వచ్చింది అంతే కొంతమందికి చికెన్ తినడం వ్యసనంగా ఉంటది. కొంతమందికి దురలవాట్లు వ్యసనంగా ఉంటాయి కొంతమందికి పొద్దున్న లేవకపోవడం ఒక వ్యసనం ఒక తొమ్మిది 10 ఇంట వరకు పడుకోవడం వ్యసనం నేను చూడండి నేను మొన్నటి వరకు నేను ఎక్సర్సైజ్ చేయలే ఇంట్లో కూర్చొని మనం వీడియోస్ ఎడిట్ చేసుకుంటూ కంటెంట్ రాసుకుంటూ ఇలా ఉంటాం కదా నా ఒళ్ళ వచ్చింది
(03:51) బరువు పెరిగాయి నేనేంటి ఏం కాదులే ఏం కాదులే అనుకున్నా నేను మెడిటేషన్ చేద్దామని కూర్చున్నప్పుడు ఎక్కువసేపు నేను కూర్చోలేకపోయా ఇంతకుముందు ఒక 30 నిమిషాలు అంటే అర్ధ గంట 45 నిమిషాలు అంటే ఆ స్థితిలో ఉండేవాడిని స్ట్రైట్ గా కూర్చొని వెన్ను ముక్క స్ట్రైట్ గా ఉండి అంటే అలా సాధనలో కూర్చునేవాడిని ధ్యానం చేసుకుంటూ జపం చేసుకుంటూ ఉండేవాడిని రీసెంట్ టైమ్స్ లో నేను అబ్సర్వ్ చేసింది ఏందంటే ఇలా పూజ చేసుకున్నాక నేను కూర్చుందాం అని ప్రయత్నించినప్పుడు ఒక పావు గంట పావు గంట లేదా 10 నిమిషాలు ఈ 10 నిమిషాలు కూర్చోడానికి నాకు బ్యాక్ పెయిన్ బాగా
(04:23) వస్తుంది ఏది వెన్నుముక్క వెన్ను ముక్క కరెక్ట్ గా సెంటర్ కి బాగా నొప్పి వచ్చేస్తుంది. ఏంటిది ఎప్పుడు లేంది ఇలా వస్తుందని అబ్సర్వ్ చేస్తే నేను నాకే తెలియకుండా ఒల్లు పెరిగేసాను ఒళ్ళు బాగా వచ్చిందన్నమాట సో నాకు తెలియకుండా ఈ విషయం జరిగింది. అంటే రోజు మనం తింటున్నాం కదా రోజు అంటే పనులన్నీ గడుస్తూ ఉన్నాయి కదా నేను ఇది పట్టించుకోలేదు.
(04:45) నేను తిన్న ఆహారం ఏదైతే ఉందో నేను ఫిజికల్ యాక్టివిటీ అంటే మనం ఏం చేస్తాం ఇంతకుముందుంటే చేసేవాళ్ళం ఇప్పుడేంటి కంటెంట్ రాసుకోవడం వీడియోస్ చేయడం ఎడిటింగ్ చేయడం కూర్చొని చేసే పనే కదా సో అలా నేను ఈ ఫిజికల్ యాక్టివిటీ మర్చిపోయాను దాని వల్ల ఒల్లు పెరిగా సో ఇదేంటి ఇప్పుడు ఈ ఒల్లు పెరగడం అనేది ప్రాబ్లం ఇది ఎక్కడ స్టార్ట్ అయింది నేను ఈ ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా నేను సుఖానికి ఉన్నా చూడండి అది నా వ్యసనం అంటే తినేసి నార్మల్ గా దానికి ఏం చేయకుండా అలా పెట్టుకొని పెట్టుకొని కూలా మారింది.
(05:13) సో ఇది ఒక టైప్ ఆఫ్ విజనం అనుకుంటే నేను ఇప్పుడు నాకు ఇంపాక్ట్ ఎక్కడ పడింది నేను ధ్యానం చేద్దాం అనుకున్నప్పుడు ఎక్కువసేపు నా వెన్ను ముక్కన కూర్చుని లేదు ఆ పుట్ట బరువు కానీ ఆ మనకి ఇట్లా కూర్చున్నప్పుడు ఆ పుట్ట బాగా ముందుకు వచ్చేస్తే ఎలా ఉంటది అలా అలా ఉందన్నమాట ఎక్కువ బరువు పడిపోయేసి అలా వెన్ను ముక్క నొప్పి వస్తుంది ఇప్పుడు నేనేం స్టార్ట్ చేశనంటే నాకు ప్రాబ్లం అర్థమయింది సో నేను డైట్ కొంచెం చేంజ్ చేసుకున్నా ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినకూడదు ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటే బోండాలు వేస్తారఅన్నమాట నెక్స్ట్ డే ఇడ్లీ కాకుండా సో బోండా ఎట్టి పరిస్థితిలో మనం టెంప్ట్
(05:46) అవ్వకూడదు. అది నాకు ఇష్టం ఆయిల్ ఫుడ్ అంటే రీసెంట్ గా సంక్రాంతి టైం లో కూడా అందరూ చుట్టాలందరూ వచ్చారని చెప్పి పూరీ చేశారు. పూరి ఆయిల్ ఫుడ్ పూర గాని బోండు గాని కొన్ని గ్యారెలు ఇలా కొన్ని ఐటమ్స్ కి ఆయిల్ ఫుడ్ నాకు గ్యారెలు చాలా ఇష్టం నేను తినొద్దు తినొద్దు అనుకున్నా బట్ టెంప్ట్ అయ్యాం. అంటే నేను దానికి వ్యసనం వ్యసనం అని చెప్పొచ్చు మనం అంటే దాన్ని చూడంగానే మనం ఆ ఏం కాదులే తినేద్దాం ఒక్కసారి అనుకోవడం కూడా వ్యసనమే అది ఆరోగ్యానికి మంచిది కాదు కదా నువ్వు మితంగా తిన్ని మితంగా ఉంటే ఓకే మితంగా తినకుండా నేను ఎక్కువ తినేస్తా అన్నమాట
(06:18) అంటే బాగా ఇష్టం కదా అన్న ఒక కారణం వల్ల నేను ఎక్కువ తినేస్తా గ్యారెలు గాని పూరి గాని ఇంకా బాగుంటాయి ఇలాంటివి అసలుకే ఒల్లు పెరిగా మళ్ళీ ఈ ఆయిల్ ఫుడ్ తినడం అనేది డామేజ్ అవుతది కదా నా బాడీకి సో సో దాని నుంచి బయట పడడానికి కొంచెం స్ట్రిక్ట్ గా అరే బాబు ఇంకోసారి నువ్వు అవి వచ్చినప్పుడు టెంప్ట్ అవ్వకూడదు ఇడ్లీ ఉన్నప్పుడు తిను మిగితా టైంలో తినకు అందుట్లో ఇప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ టిఫిన్ డైట్ చేంజ్ చేశ ఏంటంటే స్ప్రౌట్స్ అంటే స్ప్రోట్స్ అంటే ఇలా మొలకెత్తి తిన విత్తనాలు శనగలు పెసలు ఒక్కొక్క స్పూన్ మనం ఆ వాటర్ లో వేసి నైట్ అంతా
(06:51) నానబెట్టేసి నెక్స్ట్ డే కి అవి నేను మూట కట్టేసి ఈలోపు మళ్ళీ మనం చేంజ్ చేసుకుంటాం కదా ఆ మూట కట్టి పక్కన పెడితే ఈ వాటర్ పార్వ చేసి మళ్ళీ ఫ్రెష్ గా ఇంకొక స్పూన్ స్పూన్ అవి వేసేసుకొని అంటే ఒక సైకిల్ రిపీట్ అవుతా ఉంటది. ఒక రోజు ములక వస్తా ఉంటే ఇంకో రోజు నువ్వు మళ్ళీ మూట కట్టేస్తా ఉంటావ్. మళ్ళీ ఫ్రెష్ గా నువ్వు వాటర్ లో వేసేస్తా ఉంటావ్.
(07:12) సో ఈ త్రీ స్టెప్స్ నేను రెగ్యులర్ గా ఫాలో అవుతున్న ఎర్లీ మార్నింగ్ మాక్సిమం స్ప్రోట్స్ే ప్రిఫర్ చేస్తున్నా మొలకెత్తిన విత్తనాలు అవేంటి ప్రోటీన్ నీ కడుపు నిండిద్ది అది ఆయిల్ ఫుడ్ కాదు శక్తి ఉంటది కదా అది ఆయిల్ ఫుడ్ కిందకి రావట్లేదు నీ హెల్త్ బాగుంటుంది. సో నీ టిఫిన్ ఏదైతే ఉందో ఆయిల్ ఫుడ్ అది స్కిప్ అయిపోయింది. నాకున్న ఈ ఎక్కువ గ్రే క్రేవింగ్స్ అంటారు చూడండి నాకు పూరి మీద గాని గ్యార మీద గాని అంటే ఇలా టిఫిన్స్ మీద దాన్ని నేను కట్ చేశ ఎలాగ ఈ స్ప్రౌట్స్ ఈ దీన్ని పట్టుకొని దాన్ని అవాయిడ్ చేశాను.
(07:44) సో అలాగే చాలా మందికి వ్యసనాలు ఉంటాయి. ఇప్పుడు ఈ బరువు తగ్గటం వల్ల నాకేం బెనిఫిట్ ఈవినింగ్ టైం లో ఎక్సర్సైజ్ చేస్తున్నా. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నా? నేను ప్రశాంతంగా ధ్యానం కూర్చుంటే నాకు బ్యాక్ పెయిన్ రాకూడదు. నేను బాడీ మంచి కండిషన్ లో పెట్టుకోవాలి. నా ఆరోగ్యం మంచి మంచుకోవాలి. అప్పుడే కదా నేను సాధన చేయగలను బాగా లావైపోయి వంగలేక కూర్చోలేక ఇలా ఉంటే నేను సాధన చేయలేను ధ్యానం చేయలేను.
(08:10) సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వ్యసనాలు ఉంటాయి. ఈవెన్ ఇంకా యంగేజ్లు అంటే టీనేజర్స్ గానీ లేదంటే ఎవరికైనా గృహస్థ ఆశ్రమంలో ఉన్న వాళ్ళకైనా సరే మనకు ఒకానొక టైంలో బ్రహ్మచర్యం పాటించాల్సి వస్తది. ఆ చాలా మంది అయ్యప్ప దీక్షలు వేసుకుంటే చాలా నిష్టగా ఉంటారు మందు మానేస్తారు అన్ని మానేస్తారు బ్రహ్మచర్యం పాటిస్తారు అది బ్రహ్మచర్యం అనేది అల్టిమేట్ అన్నమాట నేను బ్రహ్మచర్యం పాటిస్తా ఉంటా అప్పుడప్పుడు అప్పుడప్పుడు అవ్వదన్నమాట ఇప్పుడు మనం పడుకున్నప్పుడు కలలో నైట్ ఫాల్ అయిపోతా ఉంటది.
(08:40) అంటే అది కూడా మనకి టెస్ట్ లాంటిదే అంటే నువ్వు దానికి బాగా అటాచ్ అయి ఉన్నావ అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే నీకు కలలోనే నీకు ఎవరో అప్సరసలో లేదంటే హీరోయిన్లో ఎవరో వచ్చి నిన్ను నేను టెస్ట్ చేస్తా ఉంటారు అప్పుడు ఏంటి మనం టెంప్ట్ అయిపోతా ఉంటాం అప్పుడు మనకి వీర్యం అనేది స్కలనం అయిపోతది. అదొక వ్యసనంలా మారిపోద్ది అన్నమాట. అలాంటివి కొన్ని ఉంటాయి.
(09:00) నేను ఒకానొక టైంలో ఇలా బ్రహ్మచర్యం పాటించేటప్పుడు అనుకున్నా గట్టిగానే అనుకున్నా చేస్తున్నా సో నాకు కలలో ఒక హీరోయిన్ వచ్చి ఇలా ఆ మూమెంట్ లో టెంప్ట్ అవ్వడం వల్ల స్కల అంటే నాకు అప్పుడు అర్థమైంది నువ్వు భౌతికంగా కాదు ఆ భౌతికంగా నువ్వు ఎంత అట్టి పెట్టుకున్నా నీ మనసులో భావద్వాలు లేదంటే నీ లోపడ నీ లోపడ ఏదైతే ఆ అటాచ్మెంట్ ఉంటదో అది పోయినప్పుడు నీకు ఇలాంటివి జరగవు అన్నమాట నువ్వు కలలో వచ్చినా అక్కడ హీరోయిన్ వచ్చినా ఇంకా ఎవరు వచ్చినా రంబా ఎవరో వసే మేనక వచ్చి వచ్చినా సరే అక్కడ నువ్వు అమ్మవారిని చూస్తావ్.
(09:33) నీకు వ్యసనంలా మారకుండా ఉన్న రోజు నీకు ఆ జ్ఞానం కలిగిద్ది. ఇప్పుడు మన చేతిలో ఉన్న వ్యసనాలు అంటే ఇవే మందు గాని సిగరెట్ గాని ఆ లైక్ ఈ ఫుడ్ హ్యాబిట్స్ సో మనం చికెన్ తిన్నామ అనుకోండి అది అరగటానికే 24 నుంచి 48 గంటలు పట్టిద్ది. మనం దండిగా చికెన్ తినేసి ధ్యానంలో కూర్చోవాలంటే ఎలా కూర్చుంటాం కూర్చోలేం కదా సో అందుకే మనవాళ్ళు చాలా వరకి శాఖహారం ప్రిఫర్ చేస్తారు శాఖహారం అంటే నేను రోజు ఆకుకూరలు ఇవే తినాలని కాదు సో తినేవాళ్ళు ఇప్పుడు తినేవాళ్ళు తింటూనే ఉంటారు దాంట్లో ఏం ఫరక్ ఏం పడదు సో మనం తిన్న ఆహారం ఏదైతే ఉందో దానికి తగ్గట్టు మనం బాడీని
(10:10) మెయింటైన్ చేసుకోవడానికి ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేయడం వల్ల మన బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉంటది. ఫ్లెక్సిబుల్ గా ఉంటే మనకేంటి లాభం అంటే ఒక ప్రశాంతంగా కూర్చొని ఒక 30 నిమిషాలు ధ్యానం చేసుకోవచ్చు జపాన్ చేసుకోవచ్చు. సో ధ్యానంలో ఏదైతే స్థితి అనుభవిస్తున్నామో మనం ఈ భౌతిక ప్రపంచంలో అండ్ అంతర్గత ప్రపంచంలో కూడా అంతే ప్రశాంతంగా హెల్తీగా ఈ వ్యసనాల నుంచి బయట పడొచ్చు.
(10:36) ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు వ్యసనాలు మనకి ఈ సాధనకి అడ్డు పడతా ఉంటాయి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వ్యసనం అంటే ఓన్లీ మందు సిగరెట్ ఈ తిండేనా ఒక మనిషి కూడా మనకి ఒకానొక సమయంలో వ్యసనం అవ్వచ్చు. చూడండి కొన్ని లవ్ స్టోరీస్ ఉంటాయి మన ఫ్రెండ్స్ లో కూడా ఉంటారు జస్ట్ ఒక అమ్మాయి కోసం వాళ్ళ లైఫ్ అంతా కరాప్ట్ చేసేసుకుంటా ఉంటారు.
(10:58) అక్కడ అతనికి వ్యసనం ఏంటి అంటే ఆ అమ్మాయి ఆ అమ్మాయి తాలుకా ఉన్న జ్ఞాపకాలు అమ్మాయి తాలుకా ఉన్న ఆ మెమరీస్ అంటాం చూడండి మెమోరీస్ ఆ మూమెంట్స్ అవి అతనికి వ్యసనం ఒక్కొక్కరికి వ్యసనం అనేది ఒక్కొక్కలా ఉంటది మన బలహీనత మనం ఎక్కడైతే టెంట్ అవుతున్నామో మనం ఎక్కడైతే ఏమంటాం దాన్ని మనం [నవ్వు] ఎక్కడైతే పడిపోతున్నామో అక్కడ మనం లేచి నిలబడడానికి ట్రై చేయాలి చెప్పా కదా ఇప్పుడు నేను లావుగా ఉన్న సో నేను కూర్చోలేకపోతున్నా ఇది నా నా బలహీనత ఈ తిండి దగ్గర ఆగకుండా తినేయటం ఆయిల్ ఫుడ్ తినటం ఇది నా బలహీనత దాన్ని నేను తెలుసుకొని దాన్ని కంట్రోల్ లో పెట్టడానికి ట్రై చేస్తున్నా బలవంతంగా
(11:34) కూడా కాదు చూడండి ఇక్కడ నేను పొద్దున్న కంప్లీట్ గా తినకుండా ఉండట్లేదో ఆ ఆయిల్ ఫుడ్ ఎప్పుడైతే ఉంటదో ఇంట్లో ఆ టైంలో నేను రీప్లేస్ చేసింది ఏంటి స్ప్రోట్స్ అది మంచిదేగా అలా మీకున్న వ్యసనాలకి దాన్ని ఎలా నిమ్మలంగా నిమ్మలంగా వదిలించుకోవాలి దాని కాని ప్లేస్ లో ఒక మంచి హ్యాబిట్ ని మనం పెట్టుకున్నాం అనుకోండి అది బ్యాలెన్స్ అవుద్ది మీకు మంచిగా అనిపిస్తది.
(11:57) ఇది ఓన్లీ ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉందో ఆ చెడ్డ అలవాటుని వదిలేసి ఇంకో మంచి అలవాటుని అలవర్చుకోవాలని ఎలా అయితే చెప్పానో అది ఓన్లీ మనం ధ్యానం చేయడానికో లేదంటే గంటలు గంటలు ఈ సాధన లేదంటే ఇదంతా ఇచ్చేయడానికేనా ఇంకా దాని వల్ల ఏం లేదా అంటే గమనించండి ఈరోజు రేపోట్లో మీరు ఒక హాస్పిటల్ కి వెళ్తే ఏదైనా హెల్త్ ఇష్యూ అయింది ఇదైనా నాకు కడుపుకు సంబంధించిన తలకాయకి సంబంధించి ఏదో ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం్ వచ్చిందనుకోండి హాస్పిటల్ కి వెళ్తే మీకు లక్షలు లక్షాలు ఖర్చు అవ్వకుండా మీరు బయటికి రారు ఈ ఫైట్ డ్రెస్సులు నాకు తెలిసిన ఒక బాబాయే ఉన్నారన్నమాట ఈ
(12:27) ఒకప్పుడు ఫైట్ డ్రెస్సులు బాగా తినేవాడు తనకి స్టమక్ కి ఏదో సర్జరీ అయిందన్నమాట ఒక గ్యాస్ పట్టేసి అర్ధరాత్రికి అర్ధరాత్రికి స్టమక్ పట్టేసి నైట్ కి నైట్ హాస్పిటల్ కి వెళ్ళాని చాలా సీరియస్ అయింది ఏదో పేగు దగ్గర ఏదో కట్ చేశరంట ఏది ఈ ఫ్రైడ్ రైస్ వల్ల మనక అనిపించొచ్చు మయం మనం ఎప్పుడో ఒకసారి తింటలేము కదా ఫ్రైడ్ రైస్ దానికి ఇంత అవుతదా అని మనకు అనిపించొచ్చు చెప్పలేం ఆ మసాలా ఏదైతే ఉందో అది మనకి తెలియకుండా లోపట స్టక్ అయిపోయింది అనుకోండి చాలా మంది మందికి నైట్ గ్యాస్ వచ్చేస్తా ఉంటది.
(12:58) సో ఆ గ్యాస్ వల్ల మా బాబాయికి ఆపరేషన్ అయింది తను ఇప్పుడు రెస్ట్ లో ఉన్నాడు. ఒక త్రీ మంత్స్ రెస్ట్ ఇవ్వమన్నారు ఇప్పుడు మనకి ఏదైతే ఆపరేషన్ అయక ఇంతకు ముందు ఉన్న మనిషికి ఇప్పటికి చాలా తేడా ఉంటది కదా చెప్పలేము ఇప్పుడు అక్కడ ఒక ఫైర్ డ్రైే కారణం కాకపోతే లైఫ్ సఫర్ అవ్వాల్సి వస్తుంది కదా హాస్పిటల్ లో కొన్ని రోజులు ఉండాల్సి వచ్చింది తనతో ఉన్నవాళ్ళు భార్య పిల్లలు కొంచెం సఫర్ అవ్వాలి ఫైనాన్షియల్ కొంచెం ఇవన్నీ అదేదో మనం మంచి హెల్తీ ఆహారం తీసుకొని మనం ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకుంటూ హెల్తీగా ఉంటే అది మంచిదే కదా సాధన చేసేవాళ్ళనే కాదు ఎవరికైనా ఇది మంచి అలవాటే నేను నా
(13:29) లైఫ్ లో యాడ్ చేసిన రెండే రెండు విషయాలు ఒకటి ఈ ఆయిల్ ఫుడ్స్ ని మాక్సిమం అవాయిడ్ చేసుకుంటూ ఈ స్ప్రౌట్స్ అ ఈ మొలకెత్తిన విత్తనాలని తినటం వల్ల నాకు బాగుంది మార్నింగ్ టిఫిన్ అయినట్టు ఉంటుంది నాకు ఎనర్జిటిక్ గా ఉంటుంది. సాయంత్రం పోటు ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తున్నానో బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. అంటే ఇదే కరెక్ట్ ఏజ్ కదా నాకు 25 ఇయర్స్ 25 సంవత్సరాల్లో నేను నాకోసం ఇచ్చుకున్న టైం నేను తీసుకున్న ఈ మార్పు ఏదైతే ఉందో నాకు చాలా సంతోషంగా ఇస్తుంది.
(13:59) ఫిజికల్ గా నేను హెల్తీగా ఉండున్న నాకు బాగుంటుంది. సో ఇప్పుడు నేను కూర్చోవడానికి ధ్యానం కూర్చోవడానికి బరువు సమస్య కాదు బరువు తగ్గటం అనేది ఎంత ఇంపార్టెంట్ ఫ్లక్సిబుల్ గా ఉండటం అంతే ఇంపార్టెంట్ సో అలా హెల్తీగా ఉంటున్న ఇప్పుడు నేను సాధన చేయాలనుకున్న కూర్చోవాలనుకున్న కొద్దిసేపు ఎక్కువసేపు కూర్చోవచ్చు హ్యాపీగా 25 సంవత్సరాలకి నడుము నొప్పి మోకాల నొప్పి అంటే నవ్వులాటగా ఉంటది.
(14:22) నా శరీర బరువు నేనే మోసుకోలేకున్న స్థితి ఎందుకు నాకు? సో ఏదైతే అవసరం లేని కొవ్వు ఉందో నా శరీరంలో దాన్ని తీసేసే ప్రయత్నమే ఈ ఎక్సర్సైజ్ నా శరీరంలో ఎక్కువ పేరుకోపోయిన కొవ్వు నాకు అవసరం లేని కొవ్వు ఏదైతే ఉందో దాన్ని కరిగించే ప్రాసెస్ లో ఉన్నాను నేను ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే నేను పట్టుకొని ఉన్నానో అలవాట్లు అది తినాలి ఇది తినాలి ఫ్రైడ్ రైస్ తినాలి నూడిల్స్ తినాలి మంచూరియా తినాలి ఇవి నా వ్యసనాలు వాటిని నేను వదిలేసాను.
(14:49) సో మరి మీకు మీ లైఫ్ లో మీకు వ్యసనాల్లో ఏమనిపిస్తున్నాయి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి దాని నుంచి ఎలా బయట పడాలి సో మీరు మీ లైఫ్ లో ఏవైతే ఇలా వ్యసనాల్లో ఉన్నాయో వాటి నుంచి మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకొని బయటిక వస్తే బాగుంటది మీ హెల్త్ బాగుంటది అది మీ స్పిరిచువల్ లైఫ్ లో కూడా చాలా ఇంపాక్ట్ చేస్తది. చెప్పాను కదా ఇప్పుడు మనం మసాలా తినేసి చికెన్ మటన్ మంచిగా కట్టి తినేస్తే కూర్చోండి కూర్చులే మనం నిద్ర వస్తా ఉంటది మొత్తం ఆ శరీరంలో ఉన్న ఎనర్జీ ఆ శక్తి మొత్తం ఆ అరగటానికి సరిపోద్ది.
(15:19) మన గర్భాశయంలో ఆ జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో దాని మీదే ఉంటది. మీరు నెట్లో కొట్టిన వస్తది చికెన్ అరగటానికి 24 నుంచి 48 గంటలు పట్టిద్ది మటన్ అయితే 72 గంటలు పట్టిద్ది. కంప్లీట్ గా అరిగిపోవడానికి అరిగిపోయి మనక అది కంప్లీట్ గా జీర్ణం అయిపోయి మన శరీరం నుంచి బయటికి వెళ్ళిపోవడానికి అంత టైం పట్టిద్ది. సో అంతసేపు వరకు నీ శక్తి ఎక్కడ ఖర్చుఅవుతుంది అంటే ఇంతే నీ కడుపులో నీ జీర్ణ ఆ వ్యవస్థ మొత్తం పనిచేయడానికి సరిపోద్ది అది అరిగించడానికి అంటే నీ తిన్న ఆహారం ఏదైతే ఉందో అది రెండు రోజులు పట్టిద్ది అరగటానికి తినద్దని చెప్పట్లేదు బట్ తిన్నందుకు ఆ
(15:51) రోజు వాకింగ్ చేయడమో లేదంటే దానికి సంబంధించిన మినిమం కొంచెం ఎక్సర్సైజ్ చేయడమో ఇవి మన లైఫ్ లో హ్యాబిట్ షేర్ చేసుకుంటే ఇంకోసారి మనం సాధనలో కూర్చున్నప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇబ్బంది అవ్వదు మత్తగా ఉండకుండా మనం ప్రశాంతంగా ఉంటాం. దీని వల్ల మన హెల్తే మంచిది కదా సో వ్యసనాలు మనం ఈ జ్ఞానం తెలుసుకునే దానికి కూడా అడ్డు ఇలా అంటే ఇలాగ అన్నమాట ఈ రకంగా అడ్డు వస్తా ఉంటాయి.
(16:15) ఈరోజు తిన్నామ అనుకోండి రెండు మూడు రోజుల వరకు అలాగే ఉంటాం డిమ్లో సో అలా ఇంపాక్ట్ చేస్తా ఉంటాయి. మీకు అలాంటి ఏమన్నా అలవాట్లు ఉంటే లైఫ్ లో కొంచెం ఇలా యాడ్ చేసుకోండి. హెల్తీగా ఉండండి మంచిగా అన్ని నేర్చుకోండి విషయాలు సాధన చేయండి. ఎందుకు పద్దాకా సాధన చేయి చెయి అని చెప్తున్నా అంటే ఒక్కసారి మీరు ఆ జర్నీ స్టార్ట్ చేస్తే మీరే ఆగరు నేను ఒకప్పుడు నాకు తెలియదు నాకు 25 సంవత్సరాలు అని చెప్పా కదా ఒక 21 సంవత్సరాల వలకు మాకు తెలియదు దేవుడు అంటే ఏంటి దేవుడు లేడనే లేదంటే నమస్కారమే పెట్టామని కాదు ఈ ధ్యానం ఏంటి ఇదంతా ఏంటి ఇద సోద అనుకునేవాని అలాంటిది
(16:54) నేను ఒక్కసారి నాకు తెలియకుండా ఈ జర్నీలో స్టార్ట్ అయిపోయాక ఇప్పుడు నేను ప్రయత్నిస్తాను తెలుసుకోవడానికి నాకు నాకు ఏవైతే అనుభవాలు ఉన్నాయో అవి నాకు మళ్ళీ కావాలి. ఏవైతే నేను రుజువు చేసుకున్నానో లేదంటే ఏదైతే సత్యం నాకు తెలిసిందో ఆ సత్యాన్ని ఇప్పుడు అన్వేషిస్తున్నా సో అలా మీరు ఒక్కసారి ఒక్కసారి మీరు కూడా రుచి మరిగారు అనుకోండి ఈ సాధనకు కానీ ధ్యానానికి ఒక్కసారి రుచి మరిగితే అసలు మీకు అల్టిమేట్ అన్నమాట.
(17:21) ఆ శివుడే మీకు గురువై మీకు దారి చూపిస్తాడు. ఆ రోజు కోసం మనం పరిగప్పులు కాసిన ఎన్ని ప్రయత్నాలు చేసినా వృదాగా అయితే పోవు మీరు చేసే చిన్న ప్రయత్నం అయినా సరే వృదాగా పోనే పోదు. మరి వచ్చే వీడియోలో అటాచ్మెంట్ గురించి మాట్లాడుకుందాం అటాచ్మెంట్ అంటే మమకారం ఈ మమకారం మన జ్ఞానాన్ని ఎలా కమ్మేస్తుంది ఈ అటాచ్మెంట్ అనేది మన లైఫ్ లో ఎలా ఇంపాక్ట్ చూపిస్తది.
(17:47) మనక ఎంత జ్ఞానం ఉన్న ఒక బంధం లేదంటే ఒక మమకారం ఉంటే ఆ జ్ఞానం ఎలా నిరుపయోగం అవుతుందో తెలుసుకుందాం. ఓం నమఃశివాయ సర్వం శివం జగత్
No comments:
Post a Comment