Sunday, May 10, 2026

రిలేషన్ షిప్ లో మోసపోయిన అబ్బాయిలకు నేను ఇచ్చే బెస్ట్ సలహా ఇదే..? | Ganesh Mandadi Abt Relationship

రిలేషన్ షిప్ లో మోసపోయిన అబ్బాయిలకు నేను ఇచ్చే బెస్ట్ సలహా ఇదే..? | Ganesh Mandadi Abt Relationship

Author Name:iD Women life

Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk

Youtube Video URL:https://www.youtube.com/watch?v=2oOFYAQx2FY



Transcript:
(00:00) తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది. కొమ్మూరి గోల్డ్. హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అండ్ ఫ్యామిలీ కోచ్ గణేష్ మందాడి గారు మనతో పాటు ఉన్నారు. సో సర్ తో మాట్లాడి రిలేషన్షిప్ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం.
(00:26) హాయ్ సర్ ఎలా ఉన్నారు హాయ్ నమస్తే చాలా బాగున్నాను. సర్ మనం ఇప్పటి వరకు చాలా టాపిక్స్ చేసాం చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. లైక్ అది రిలేషన్షిప్ వన్ ఇయరా సిక్స్ ఇయర్స్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అసలు ఇయర్స్ తో సంబంధం లేకుండా అండ్ అందులో మిస్టేక్ కూడా మెన్దా ఉమెన్ దా అని కాకుండా ఒకవేళ అది హెల్దీ రిలేషన్షిప్ కాకపోతే అండ్ దాంట్లో సఫర్ అవుతూ ఉంటే కట్ చేయండి మూవ్ ఆన్ అయిపోండి అని చెప్తూ ఉంటారు కదా సర్ చెప్పడం చాలా ఈజీగా ఉంటుంది వినడానికి కూడా బట్ ఆ మూవ్ ఆన్ అయ్యే పర్సన్ కి తెలుస్తుంది ఎంత బాధ ఉంటుందో బట్ ఏం చేస్తే మూవ్ ఆన్
(00:57) అవ్వగలుగుదాం సర్ అంటే వాళ్ళని వాళ్ళ జ్ఞాపకాలు లేకుండా వాళ్ళని మర్చిపోయి హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయడం ఎలా సర్ అసలు ఎలా మూ య సో ఇక్కడ ప్రాబ్లమ మూవ్ ఆన్ అవ్వాల్సింద ప్రాబ్లం పక్కన పెడితే ఎందుకు మూవ్ ఆన్ అవ్వాల్సి వస్తుంది ఎలాంటి సఫరింగ్స్ తో బ్రేకప్ అయ్యి మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటున్నారు. ఇక్కడ ఏందంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్రతిదానికి మూవ్ ఆన్ మూవ్ ఆన్ మూవ్ ఆన్ నేను యస్ ఏ కోచ్ గా మూవ్ ఆన్ అవ్వాలి డెఫినెట్లీ అవసరం పడతాయి.
(01:20) అంటే కొన్ని ఉంటాయి కొన్ని లైక్ నో పెయిన్స్ ఒకరి వైపు నుంచి మోసం చేయడం కానీ కమిట్మెంట్ లేకపోవడం కానీ ఈ మధ్యకాలంలో రెడ్ ఫ్లాగ్స్ అంటున్నాం. ఒకవేళ రెడ్ ఫ్లాగ్స్ టాక్సిసిటీ చానా అంటే యక్సెప్టబుల్ నాన్ యక్సెప్టబుల్ నాన్ నెగోషిబుల్ కొన్ని ఉంటే ఇంకా ఆప్షన్ లేదంటే మూవ్ ఆన్ అవ్వాల దాని వరకు వస్తాం మనం మూవ్ ఆన్ అవ్వాల్సిందే ఎలా మూవ్ ఆన్ అవ్వాలి ఆ పెయిన్ ఎలా మనం ఓవర్కమ్ చేయాలి అనేది మాట్లాడుకుందాం.
(01:41) కానీ వన్ ఇయర్ కాకుండా సిక్స్ ఇయర్స్ వరకు రిలేషన్షిప్ లో కూడా బాగున్నారు తర్వాత బ్రేకప్ వస్తుందంటే ఆ బంధంలో కొన్ని బాగున్నట్టు అన్ని బాగలేనట్టు కాదు ఏం బాగాలేకుంటే సిక్స్ మంత్స్ కో వన్ మంత్ కోనే విడిపోతారు సిక్స్ ఇయర్స్ జర్నీ అవ్వదు. సో ఇక్కడ వర్కబుల్ చాలా ఉంటాయి. అయితే కొన్ని ఏంటంటే కొన్ని ఇప్పుడు కొన్ని ఉంటాయి రెట్ ఫ్లాక్స్ ఇలాంటివి ఉంటే డెఫినెట్లీ కచ్చితంగా మూవ్ ఆన్ అవ్వాల్సిందే ఇప్పుడు ఏందంటే ఫస్ట్ థింగ్ ఏందంటే ఇక్కడ ఆ యాంగర్ ఇష్యూస్ ఓకే యాంగర్ ఇష్యూస్ వన్ ఆఫ్ ద రెడ్ ఫ్లాక్ ప్రతిదానికి కోపపడడం కోపం వచ్చినప్పుడు అన్ని వివేకం
(02:16) కోల్పోతారు జనాలు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. తప్పు ఒప్పులు లాజిక్స్ అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి కోపం ఒకటి డామినేట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏందంటే బంధం స్టార్టింగ్ లోనే బంధం మొద ఆరు సంవత్సరాలు అవసరం లేదమ్మ ఐ మీన్ లైక్ వన్ టూ త్రీ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ లో తెలిసిపోతుంది. అన్నం ఉడికిందా లేదా అని రెండు మెట్లు చూస్తే తెలిసినట్టు అంత సమయం పట్టది ఒకవేళ అంత సమయం జర్నీ చేశరంటే సర్దుపోవడానికి ఆప్షన్స్ చాలా ఉంటాయి.
(02:40) అనివార్య కారణాలక వస్తే దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఏందంటే ఆ రెడ్ ఫ్లాగ్ ని ముందే మనము గ్రహించుకోవాలి బాండ్ స్ట్రాంగ్ గా ఎమోషనల్ గా డీపర్ గా కనెక్ట్ అయ్యేలోపే కొన్ని రెడ్ ఫ్లాగ్స్ గురించి మాట్లాడుకుందాం ఓకే ఈ లక్షణాలు ఉంటే స్టార్టింగ్ లోనే మూవ్ అనవ్వాలి ఆరు సంవత్సరాలు అనేది లైఫ్ లో చాల మేజర్ పార్ట్ అది ఇప్పుడు ఏందంటే రిలేషన్షిప్ లో 23 24 25 ఇయర్స్ లో రిలేషన్షిప్ స్టార్ట్ అయితే ఒకవేళ 25 కి ఒక బంధం స్టార్ట్ అయిందంటే సిక్స్ ఇయర్స్ తర్వాత అంటే 31 ఇయర్స్ తర్వాత బ్రేకప్ అయి మూవ్ ఆన్ అంటే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి వాళ్ళు
(03:12) బంధాన్ని రైట్ సో ఇక్కడ టైం అనేది చాలా ఇంపార్టెంట్ సో స్టార్టింగ్ లోనే రిలేషన్షిప్ లో ఎంటర్ అయ్యేటప్పుడే ఈ రెడ్ ఫ్లాగ్స్ ఒక కొన్ని మాట్లాడుకుందాం చాలా ఉన్నాయి ఒక ఐదు రెడ్ ఫ్లాగ్స్ మాట్లాడం ఇంపార్టెంట్ ఒకటి అబ్బాయి గాని అమ్మాయికి గాని అతను యాంగర్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి అంటే కోపంలో ఎలా ఉంటాడు కోపం వస్తుంది కామన్ అది సర్వైవల్ ఇన్స్టెంట్స్ే కోపాలు రావాలి కోపం వచ్చినప్పుడు ఎలా కోప అవుతున్నాడు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు వైలెంట్ గానా లైక్ యు నో కైండ్ ఆఫ్ ఏంట కొంచెం అగ్రెషన్ చూపిస్తున్నారా అంటే తన సెల్ఫిష్నెస్ డామినేటివ్ ఫిజికల్
(03:43) ఆర్మ్ చేస్తున్నారా లేకుంటే అబ్యూస్ గా వాడుతున్నారా ఎలాగ కోప్ అప్ ఎలా ఉంది యాంగర్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి అది చాలా ఇంపార్టెంట్ అమ్మాయి తరపు నుంచి అబ్బాయి తరపు నుంచి చూసుకోవాలి యక్సెప్టబుల్ లెవెల్ లో ఉండాలి మరీ మితిమీరిన కోపిస్తే చాలా మంది ఏం చేస్తారంటే ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయ్యేంత వరకి అన్ చేసుకుంటారు. బయట తీసుకుంటారు కోపాలు కానీ అబ్బాయి దగ్గర అబ్బాయి దగ్గర రిలేషన్షిప్లే కనపడవు తర్వాత బయట పడతాయి కానీ ప్రత్యేకించి మన కోపాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి ఆ సిచువేషన్ స్టార్టింగ్ లో మిగితా వాళ్ళతోటి ఎలా డీల్ చేస్తారు ఓకే
(04:09) మీ ఇద్దరి మధ్యలో అబ్బాయి అమ్మాయి మధ్యలో బానే ఉంది. ఇంక రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఎవరన్నా ఒక సర్వింగ్ టైం లో డిలే అయినా కోపం వచ్చి ఎలా కోపం వస్తుందా బయట వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంకా ఫ్రెండ్స్ దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్ లో తన కోపం వస్తే ఎలా ఉంటున్నాడు ఎలా ఉంటుంది అనేది గమనించాలి వాళ్ళకి తెలియకుంటేనే గమనించండి చాలా ఇంపార్టెంట్ తర్వాత నువ్వు ముందు కోపపడేవాడిది కాదు కోపపడేదానిి కాదు ఎప్పుడు కోపపడుతున్నావ అని అది పెద్ద ఇష్యూ అయిపోతుంది.
(04:33) ఎందుకంటే ఒకసారి కోపం వచ్చిందంటే నాలిక కూడా వాళ్ళ కంట్రోల్ ఉండదు అన్ని అనేస్తుంటారు డామేజ్ ఎక్కువ అవుతది. అవును వాళ్ళ గుంత వాళ్ళ చాల మల్టిపుల్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. రెండోది వచ్చేసి అకౌంటబిలిటీ బాధ్యత అంటే రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంది వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారా వాళ్ళ మాటలు అంటే చెప్పేటివి చేసేటి సింక్ లో ఉన్నాయా ఏదన్నా కమిట్ అయితే దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారా సింపుల్ గా బ్లేమ్ చేసేస్తున్నారా నీ వల్లనే ఇది అనుకోలేదు ఒక విక్టిములోకి వెళ్ళిపోతున్నారా బ్లేమ్ చేసి నీ వల్లనే నష్టపోయినాను నేను ఎప్పుడు
(05:04) చెప్పలేదు మాట తప్పడము స్థిరంగా ఉండకపోవడము ఏదన్నా బరువు వచ్చినప్పుడు తోసేసేయడము బాధ్యత తీసుకోకూడ అకౌంటబిలిటీ బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ మూడోది వచ్చేసి తన నేచర్ ఎలా ఉంది అంటే కైండ్ ఆఫ్ డామినేటివ్ గా కంట్రోలింగ్ ఉందా అనేది ముందే పసికెట్టాల చానా గొడవలు ఈ మధ్యక అవే వస్తున్నాయి. ముందు బాగానే ఉంటారు రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయ్యాక పెళ్లి తర్వాతనో లేకుంటే ఒక ముందుకు జర్నీ అయ్యాక డామినేటివ్ నేచర్ అనేది వస్తుంది.
(05:31) నేను చెప్పిందే నడవాలి నేనే నెగ్గాలి నువ్వే తగ్గాలి నేనే రైటు ఒకవేళ నేను రైట్ కాకున్నా నాదే వెళ్ళాలి నాదే ఆధిపత్యం నేను ఎప్పుడు తగ్గను నేను సారీ చెప్పను నేను ఆ నేను ఇంతే నువ్వే మారు అని ఒక డామినేటివ్ నేచర్ ఉండకూడదు అలాంటి నేచర్ ఉంటే కచ్చితంగా ఏదో ఒక సెన్సిటివ్ ఏరియాలో సఫర్ అవుతాం. ఇక్కడ ఏమవుతదింటే చిన్న చిన్న విషయాలలో సర్దుకుపోవచ్చు డామినేటివ్ ఉంటే కొన్ని సెన్సిటివ్ విషయాలు ఉంటాయి.
(05:54) అదే డామినేటివ్ ఉంటే ఫైనాన్షియల్ గా లాస్ అవ్వచ్చు ఎమోషనల్ గా సఫర్ అవ్వచ్చు. ఇంకా పెద్ద పెద్ద నష్టాలు వస్తాయి చాల ఇబ్బంది అవుతది. నాలుగోది ఒకటి ఏందంటే మనిపులేటివ్ నేచర్ ఏమన్నా ఉందా మనిపులేటివ్ అంటే హిపోక్రసీ చెప్పేది ఒకటి చేసేది హిడెన్ అజెండాగా అంటే వాళ్ళు తెలియకుంటేనే మనల్ని ఏదన్నా ఇన్ఫ్లయెన్స్ చేస్తున్నారా అంటే మనిపులేషన్ ఎలా ఉంటుంది అంటే తెలియకుంటనే చిన్న చిన్నగానే ఉంటుంది.
(06:18) హౌ హానెస్ట్ దే ఆర్ ఇంటెన్షన్ ఎలా ఉంది వాళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉంది వాళ్ళ నిజాయితి హానెస్ట్ ఎలా ఉంది అనేది కనుక్కోవాలి అది లేననుకుంటే హానెస్టీ లేకున్నా ఇంటెన్షన్ క్లియర్ గా లేకుండా దే ఆర్ మనిపులేటివ్ ఓకే అది తెలిసిపోతుంది రెండు మూడు సందర్భాల్లో కొన్ని కొన్ని సెన్సిటివ్ విషయాలలో తెలిసిపోతుంది. తర్వాత ఇక్కడ ఏందంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఫ్యామిలీ బాండ్స్ ని ఒకరి ఫ్యామిలీస్ ఒకరు యక్సెప్ట్ చేస్తున్నారా లేదా ఫ్యామిలీ బ్యాగేజ్ నాకు అబ్బాయి నువ్వు ఇష్టం కానీ నీ ఫ్యామిలీ వద్దు అమ్మాయి నాకు నువ్వు కావాలి మీ ఫ్యామిలీ తో సంబంధం లేదు.
(06:49) నేను ఎవరిని పట్టించుకొని నేను ఇంతే చూడని అంటే తర్వాత బయట పడతది ముందే తెలుసుకోవాలి. మీ ఫ్యామిలీ ఫ్యామిలీని యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు. అబ్బాయిని యక్సెప్ట్ చేసినప్పుడు అబ్బాయి ఫ్యామిలీ ని కూడా యాక్సెప్ట్ చేయాలి. ఆఫ్కోర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు వీళ్ళ అబ్బాయి ఉన్నట్టు ఉండకపోవచ్చు డిఫరెంట్ గానే ఉంటారు. బట్ ఒక హెల్తీ లిమిట్స్ బానీస్ ఉంటాయి వాళ్ళు వాళ్ళలాకనే ఉంటారు యక్సెప్ట్ చేయాలి.
(07:08) ఓకే వర్కబుల్ గా సో ఇక్కడ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ యక్సెప్టబిలిటీ అనేది తర్వాత హెల్తీ కమ్యూనికేషన్ ఉందా లేదా కమ్యూనికేషన్ హెల్తీ గా ఉంటుందా లేకుంటే డిఫెన్సివ్ గానా కమ్యూనికేషన్ ఎలా ఉందా ఫ్రీగా ఉందా ఇంపార్టెంట్ సెన్సిటివ్ టాపిక్స్ మాట్లాడేటప్పుడు ఆ టాపిక్ ని అవాయిడ్ చేస్తున్నాడా దూరం పెడుతున్నాడా అవాయిడ్ చేస్తున్నాడా డిస్కషన్ సెన్సిటివ్ టాపిక్స్ మాట్లాడేటప్పుడు టాపిక్స్ ని అవాయిడ్ చేస్తున్నారా లేకుంటే మాట్లాడుతున్నారా ఫేస్ చేయగలగాలా చిన్న టాపిక్ గాని హెవీ టాపిక్ గానిీ సెన్సిటివ్ విషయాలలో గాని ఓపెన్ అప్ అయి మాట్లాడాల దాటేయకూడదు
(07:37) దాటేస్తున్నారు అంటే దానికి చానా అర్థాలు ఉంటాయి. అది పెద్దగా అయిపోతాయి అవి యక్చువల్లీ స్టార్టింగ్ లోనే మనం కమ్యూనికేట్ చేయకుంటే తర్వాత దాటేసి ఒకసారి రెండు సార్లు దాటేసి మూడోసారి వచ్చేసి నేను ఇది అనుకున్నా అది అనుకున్నా ఇట్లా అనుకోలేదు అంటారు. అదేదో ముందు కానీ ఆ డిస్కషన్ ఎందుకు చేయలేదు ఎందుకు దాటేస్తున్నామ అంటే తన పర్సనల్ లైఫ్ లో నేను చాలా ప్రెజర్ ఫీల్ అవుతున్నాను నాకు వేరే టెన్షన్స్ ఉన్నాయి.
(07:56) సో ఇప్పుడు నేను దీనికి క్లారిటీ ఇచ్చే టైం లేదు అని చెప్తూ ఉంటారు ఆన్సర్స్ సో దాన్ని అర్థం చేసు ఈ ప్రాసెస్ లో ఏమవుతుది అంటే జరగని జరగరాని నష్టం జరిగిపోతుంది. దాటేస్తే ఇక్కడ ఏందంటే ఇద్దరు అలైన్మెంట్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. కమ్యూనికేషన్ దాటేసారని మౌనం అంగీకారం అనుకొని ముందుకు వెళ్తారు. అది అంగీకారం కాదు. అసలు అర్ధ అంగీకారం కూడా కాదు అసలు యక్సెప్టెన్సే కాదు దే డోంట్ లైక్ ఇట్.
(08:18) సో అది దాటేసినందుకు ఒక లైఫ్ పార్ట్నర్ ఏదో ఒక అజంప్షన్స్ తో ముందుకు వెళ్తారు. ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కావచ్చు ఒక జాబ్ ఆఫర్ యక్సెప్ట్ చేయడమే కావచ్చు లేకుంటే ఏదో ఒక లైఫ్ డిసిషన్స్ ఉంటాయి. ఆ డిసిషన్ లో నాకు నచ్చలేదు నువ్వు ఎందుకు చేసావ్ నచ్చింది ముందే చెప్పాల దాటేయకూడదు కదా సో ఇక్కడ ప్రతిదానికి డిపెండెన్సీస్ ఉంటాయి.
(08:37) ఫైనాన్షియల్ గా మెటీరియల్ గా ఎమోషనల్ గా సెన్సిటివ్ విషయాలు ఉంటాయి. సో అన్ని దాటేయకూడదు. ఓపెన్ అప్ అయిపోవాల ఒక అలైన్మెంట్ కి రావాల ఒక అండర్స్టాండింగ్ కి రావాల ఇవి చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీరు అలా దాటేయడం వల్ల సం వాళ్ళ పర్సన్ ప్రెజర్ లో దాటేస్తున్నారు అనుకోండి సో ఇంకొక పర్సన్ ఆపోజిట్ పర్సన్ సో తను దాటేస్తున్నారు నాకు ఆన్సర్ ఇవ్వట్లేదుఅని తన ఓన్ డెసిషన్ తో మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తుంది.
(08:56) అంటే దీనితో కంటిన్యూ చేయడం వేస్ట్ అని బట్ అప్పుడు ఈ పర్సన్ ఏమనుకుంటారు ఇప్పటి వరకు బానే ఉంటది అప్పుడు ఆ ఎగ్జాక్ట్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. సో నేను నన్ను కనీసం అర్థం చేసుకోవట్లేదు నేను ఎందుకు ఎక్స్ప్లనేషన్ ఇవ్వట్లేదు అర్థం చేసుకోలేదు దీన్ని నాకు వేస్ట్ అని ఇక్కడ అనుకుంటారు. రెండు రకాల నష్టం ఇక్కడ ఇక్కడ ఇమీడియట్లీ నేను అసలు నా యక్సెప్టెన్స్ లేకుండా నేను ఎస్ నో చెప్పకుండా ముందుకు వెళ్తున్నారు అనేది దూరం అవుతారు బ్రేక్ క్రాక్స్ వస్తాయి.
(09:16) రెండోది ఏందంటే వాట్నో ఏమంటారు వెయిట్ అండ్ వాచ్ చూస్తుంటారు మంచిగా అయితే ఓకే ఏమన్నా కొంచెం నష్టం జరిగినా ఏదైనా ఇబ్బంది కలిగినా అప్పుడు మళ్ళ బ్యాక్ ఫేర్ అవుతది నాకు యక్సెప్టెన్స్ లేదు నేను అనుకున్నాను బ్లేమ్ చేయడం ఓకేనా సో ఇక మల్టిపుల్ చెడి ఎక్కువ అవుతది ఇక్కడ డిస్ట్రక్షన్ ఎక్కువతది. సో ఇక్కడ ఇలాంటి రెడ్ ఫ్లాగ్స్ ఏదైతే ఇంకోటి రెస్పెక్ట్ ఇద్ద ఒకరినొకరు రెస్పెక్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ ట్రస్ట్ కూడా ఉండాలి ఏదైనా దాయడము అంటే ఏదైనా పాస్ట్ బ్యాగేజ్ ఏదైనా ఉంటే ఒకవేళ అంటే ఇప్పుడు బంధం ఏర్పరచుకునేటప్పుడు ట్రస్ట్ తోటే బిల్డ్
(09:46) అవ్వాల బంధం అనేది అంటే మనం ఏదంటే అబద్ధాలతోటి అన్ని గతాన్ని దాచేయడం అలాంటివి ఉంటే ప్రాబ్లం్ అవుతది కొన్ని కొన్ని ఏదైతే సెన్సిటివ్ టాపిక్స్ ఉంటాయో ముందే ముందు చెప్పుకోవాలి ట్రాన్స్పరెన్సీ అనేది ఇంపార్టెంట్ ఆ ట్రస్ట్ బిల్డ్ చేయాలి పాతది బ్యాగేజ్ ఉంది ఎగ్జాంపుల్ ముందు రిలేషన్షిప్ ఉంది పాస్ట్ రిలేషన్షిప్ అని చెప్పుకోవాలి స్టార్టింగ్ లోనే తర్వాత బయట పడింది అనుకో అది ఒక మోసం అయిపోతుంది మళ్ళీ పెద్ద మోసం అవుతుంది అది క్రాక్ అనేది పెద్దగా అవుతుది అప్పుడు యక్సెప్ట్ చేయలేరు స్టార్టింగ్ గా చెప్తే అదిఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది ఒకే హానెస్ట్ ఉంది ఇష్టం
(10:15) ఉంటే మూవన్ అవుతారు స్టార్టింగ్ లో ఇష్టం లేకుంటే అక్కడికో అయిపోతుంది ఎక్కువ నష్టం జరగదు. అంటే ఎక్కువ హర్ట్ అవ్వరు రెండు వైపుల కూడా హర్ట్ అవ్వరు కానీ తర్వాత తెలిస్తే ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత ముందు నీకు పాస్ట్ రిలేషన్షిప్ ఉంది లేదా ఇలాంటివి ఏమన్నా ఉంటే సెన్సిటివ్ విషయాలు ఉంటే తర్వాత తెలిస్తే మోసమే కదా అది అప్పుడు పెద్ద డామేజ్ అవుతది ఇద్దరు నసపోతారు అప్పుడు ఎందుకంటే తను గిల్ట్ లో జీవిస్తది ఇంకోటి ఏందంటే షేర్ చేయనందుకు గిల్ట్ లో జీవిస్తారు వాళ్ళు ఎప్పుడు బయట పడతాదని భయంతో జీవిస్తుంటారు.
(10:42) తర్వాత వాళ్ళకి తెలిసినప్పుడు ఎదుటి వాళ్ళు మోసపోయామని ఒక ఫీల్ అవుతారు ఎందుకు చెప్పలేరు నమ్మక ద్రోహం ట్రస్ట్ లేదు అని ఒక ఎక్స్ట్రీమ్ లోకి వెళ్ళిపోతుంటారు. సో ఇది అనేది చాలా ఇంపార్టెంట్ ఇది అండ్ ఇంకోటి ఏందంటే వీళ్ళఇద్దరికి మధ్యలో అలైన్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అలైన్మెంట్ అనేది కైండ్ ఆఫ్ కెరియర్ కావచ్చు కెరియర్ లో యంబిషన్స్ ఏంటి వీళ్ళ కెరియర్ యంబిషన్ ఏంటి వాళ్ళ కెరియర్ యంబిషన్స్ ఏంటి ఒకరి కెరియర్ లో అగ్రెసివ్ గా గ్రో అవ్వాల ఉంటది ఒకరికి స్లో గా వెళ్ళాలని ఉంటది.
(11:09) సో ఈ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్ ఇద్దరు అగ్రెసివ్ గా వెళ్ళారనుకో రిలేషన్షిప్ విల్ హావ్ ఏ ఇంపాక్ట్ అప్పుడు ఏమవుతుది అంటే రిలేషన్షిప్ ఆ కెరియర్ అంటే కెరియర్ే ఫస్ట్ అంటారు ఎందుకంటే వాళ్ళ ఆంబిషన్ ఎక్కువ ఉంది కెరియర్ లో సో ఇక్కడ ఉండాలి సడన్ గా సర్ప్రైజ్ అవ్వకూడదు. ఈ అలైన్మెంట్స్ అనేవి ఈ రెడ్ ఫ్లాగ్స్ అనేది ముందు గుర్తిస్తే తర్వాత అనేది ఆ బ్రేకప్ అనేది మూవ్ అన పరిస్థితి రాదు మీరు అడిగిన ప్రశ్నకి ఆ బ్రేకప్ అవ్వాలన్న పరిస్థితి తెచ్చుకోకూడదు ఒకవేళ వస్తే అనివార్య కారణాలలో వస్తే ఇంకొకరు ఏందంటే కొంత రిపీటెడ్ గా మోసం చేయడం అంటే ఎక్స్ట్రా మారిటల్ అఫైర్స్ వేరే
(11:38) రిలేషన్షిప్ కంటిన్యూ చేయడం కొత్త రిలేషన్షిప్ లో ఎంటర్ అవ్వడం ఇలాంటిది నాన్ నెగోషియబుల్ అలాంటివి ఏమన్నా ఉంటే రిలేషన్షిప్ ని నిలుపుకోవాలి అనుకుంటే వర్కబుల్ చూడాలి యక్సెప్ట్ చేయగలుగుతారా మీరు గతం గతః పాస్ట్ స్ పాస్ట్ ఇక్కడి నుంచి అన్నా మీరు రియలైజ్ అయ్యి హెల్తీగా ముందుకు వెళ్తారా మళ్ళీ రిపీట్ చేయారా అన్న నమ్మకం ఆ ట్రస్ట్ ఉన్నప్పుడు ముందుకు వెళ్ళాలి ఆ ట్రస్ట్ లేనప్పుడు ఎక్స్ప్రెస్ చేసుకోవాలి తప్పది ఇంకా అంటిల్ అన్లెస్ వాళ్ళకి ఒకరి మీద ఒకరి ఫైనాన్షియల్ డిపెండెన్సీ ఉంది ఎమోషనల్ డిపెండెన్సీ ఉంది అన్ని విషయాల్లో తప్ప
(12:09) వాళ్ళు ఎప్పుడూ మారలేరు రియలైజేషన్ అవ్వని వాళ్ళు పాస్ట్ ఎక్స్ట్రా మరిటల్ రిలేషన్షిప్ కావచ్చు మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉన్నవాళ్ళు ఇది ఎంత సెన్సిటివ్ో ఎంత రెడ్ ఫ్లాగో ఎలాంటి బాధ్యత రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళది కూడా అంతే రెట్ లాక్ ఇప్పుడు ఏందంటే కొండంత ప్రేమ ఉంది కానీ ఇక్కడ ఉన్నది ఇక్కడ పెట్టరు బాధ్యత తీసుకోరు అప్పుడు ఏమవుతది ప్రేమ చిన్నగా అయిపోతుది ఇది పెద్ద ట్రిగ్గర్ అయితది సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సో అన్ని 90% పర్ఫెక్ట్ గా ఉండి సో 10% మెయిన్ది లేకపోతే కూడా వేస్టే అంటారు.
(12:39) ఎక్లీ బట్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉంటే ఈ బ్రేక్అప్ అవ్వదు అసలు మూవ్ ఆన్ అయ్యే అవసరం కూడా రాదు అని చెప్తున్నారు బట్ నేను యక్సెప్ట్ చేస్తాను సర్ దాన్ని బట్ అందరికీ దీని గురించి ఐడియా ఉండాలి సో లవ్ అంటేనే బ్లైండ్ గా వెళ్ళిపోతూ ఉంటారు నా మనసుకు నచ్చింది మనసుకి హ్యాపీనెస్ అనిపించింది బటర్ఫ్లైస్ ఎగిరాయి సో దూకేస్తూ ఉంటారు బట్ ఇవన్నీ లేవని తెలిసిన తర్వాత కష్టం సర్ ఇవన్నీ యాక్సెప్ట్ చేసినా సరే మూవ్ ఆన్ అవ్వడం కష్టం సో అంటే మన మైండ్ ని వేరే దాని మీద డైవర్ట్ చేసుకోవాలా అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించాలా అసలు ఎలా ఉంటే బెటర్ అంట అంటారు అది మెయిన్
(13:09) యా యా ఇది ఇది ఒక పాయింట్ ఇది బ్రేకప్ పాయింట్ ఇది బర్నింగ్ పాయింట్ చాల సెన్సిటివ్ పాయింట్ అది చాలా మంది ఇక్కడికి వచ్చేసి అక్కడే సతమతపై బాగా సఫర్ అవుతుంటారు. ఒకటేది ఎమోషన్స్ క్యారీ చేస్తారు. పాత జ్ఞాపకాలు రిలేషన్షిప్ ఈ మధ్యలో మనం సినిమాలు చూసి బాగా అంటే ఇన్ఫ్లయెన్స్ అయిపోయింది బాగా లవ్ అట్ ఫస్ట్ సైట్ అండ్ ప్రేమ ఒకసారి పుడుతుంది.
(13:28) ఓకే పారేకి వారు అవుతాయా జిందగీమే అని చెప్పేసి సినిమాలో చూయిస్తారు. ఒకవేళ అది ప్రేమ రిలేషన్షిప్ ఫెయిల్ అవుతే ఇంకా జీవితం అయిపోయింది ఇంకా అబ్బాయిలందరూ అంతే ఇంకా మోసం చేసేవాళ్ళే అమ్మాయిలంతా ఇంతే మోసం చేస్తారని ఒక అబ్సల్యూట్ గా ఒక ఇంప్రెషన్ కి వచ్చేస్తాము. ఒక్క ఒక ఇన్సిడెంట్ తో మొత్తం అంతా యూనివర్స్ అంతా అబ్బాయిలందరూ అమ్మాయిలందరూ ఇంతే అని ఒక స్టేజ్ కి వచ్చేసి ఇంక నేను మళ్ళీ నేను రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవ్వను.
(13:53) పెళ్లి చేసుకోను అని చెప్పేసి ఒక వైరాగ్యం స్టేజ్ కి వెళ్ళేసి కోపంగా హేట్రనెస్ పెంచుకుంటారు. ఇక్కడ ఎమోషనల్ గా కాసేపు తాత్కాలికంగా ఆ ఫీలింగ్స్ వస్తాయి కానీ అక్కడే ఉంటే మాత్రం తీరని నష్టం వలే చాల తీర నష్టం టూ థింగ్స్ ఫస్ట్ ఏందంటే టూ కాదు మూడు మూడు విషయాలు అక్కడ వాళ్ళు చేయాల్సింది ఏందంటే ఫస్ట్ ఆ పెయిన్ ఏదైతే ఉంటదో బ్రేకప్ పెయిన్ మోసపోయినమైన పెయిన్ ని తగ్గించుకోవాల మాగ్నిట్యూడ్.
(14:13) అక్కడ నుంచి వాళ్ళు ఇంతకుముందు మీరు అన్నట్టు అక్కడ నుంచి మూవ్ అవ్వాలన్నట్టు మనం ఫోకస్ అక్కడ నుంచి మార్చాలా రీఫ్రెమింగ్ చేసుకోవాలా? నేను ఇక్కడ మోసపోయాను అనే పదం ప్లేస్ లో నేను ఇక్కడ ఒక పెద్ద గుణపాఠం నేర్చుకున్నాను అని అది ఒక చిన్న వర్డే మన అది రీఫ్రేమ్ ఆ లైన్ ని మనం ఆ సెంటెన్స్ రీఫ్రేమ్ చేసినప్పుడు మనం సఫరింగ్ లా విక్టిములు ఉండం మూవ్ ఆన్ అవుతాం ఇక్కడ ప్రతిదానికి రీఫ్రేమ్ ఇవ్వాలి.
(14:36) స మోసపోవడం కూడా ఒక ఒక వంతు మనదే తప్పు ఎంతో కొంత మొత్తం కాదు మోసం చేసే వాళ్ళది ఒక భారన్న తప్పున్నా ఒక చారన్న 75% వాళ్ళ తప్పున్నా 25% మోసపోయే వాళ్ళది కూడా ఎందుకంటే మనం గుడ్డిగానే నమ్మా స్టార్టింగ్ నుంచి కూడా క్యాజువల్ గా ఇచ్చాము ఎక్కువ టైం ఇచ్చాము మనకు ఛాన్స్ వచ్చినా గాని మనం అడగలేదు అసెట్టివ్ గా లేము క్వశ్చన్ చేయలేదు ప్రాపర్ గా మనం డీల్ చేయలేదు సో బాధ్యత మనది కూడా ఉంటుంది.
(15:00) సో ఇక్కడ ఏందంటే ఒక లెసన్ నేర్చుకున్నాను రీఫ్రేమ్ చేసుకోవాల ఇదొక నాకు గొప్ప గుణపాఠము ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు నేర్చుకున్నాను అని చెప్పేసి ఆ పెయిన్ నుంచి రీఫ్రేమ్ చేసుకోవాల ప్రతి సిచువేషన్ ని రీఫ్రేమ్ చేసుకో ఇది ఒకటి రెండోది ఏందంటే మన మీద అంటే వాళ్ళ ఏందంటే లైఫ్ లో ఇక వైరాగ్యం స్టోర్స్ ఇంకేం లేదు లైఫ్ ఇంతే అనకుండా లైఫ్ ని న్యూట్రల్ గా చేయాలి ఫస్ట్ నేను ఒక బెస్ట్ పర్సన్ ఒక డిసర్వింగ్ పర్సన్ అవ్వాలి.
(15:22) ఉమ్ అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు. వాళ్ళ ఒక వాల్యబుల్ పర్సన్ ఉన్నప్పుడే మళ్ళీ ఒక వాల్యబుల్ రిలేషన్షిప్ బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లైఫ్ అనేది చిన్న లైఫ్ ఇదేందంటే ఒక ఐదు సంవత్సరాలు మోసపోయేవాని 31 ఇయర్స్ లో వైరాగ్యం చెందేసి మిగతా 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు లైఫ్ ని మనం అలా వదిలే వేస్ట్ చేయలేము. సో మనం ఏందంటే మళ్ళీ యస్ ఇట్ ఈస్ గా అలాగే స్టార్ట్ చేయకూడదు బెటర్ అయి స్టార్ట్ అవ్వాల ఒక డిసర్వింగ్ పర్సన్ అవ్వాల ఒక ఎవాల్వింగ్ పర్సన్ అవ్వాల ఇప్పుడు ఏందంటే డిసర్వింగ్ ఉన్న వాళ్ళకే సక్సెస్ వస్తది.
(15:50) మంచి మంచి రిలేషన్షిప్ అట్రాక్ట్ అవుతది. ఒక ఒక అంటే డిసర్వింగ్ అబ్బాయి ఒక డిజర్వింగ్ అమ్మాయి వాల్యబుల్ పర్సన్ డిజర్వింగ్ మీనింగ్ అయితే ఒక వాల్యబుల్ పర్సన్ అంటే ఆలోచన విధానాలు కావచ్చు ఎమోషనల్ స్టేట్ కావచ్చు మెంటల్ స్టేట్ కావచ్చు కెరియర్ లో ఓవరాల్ గా కొంచెం ఎవాల్వ్ అవ్వాలి ఒక వాల్యబుల్ పర్సన్ అవ్వాలి ఎలాంటి వాళ్ళు కావాలనేది అలాగా మనం తయారవ్వాలి.
(16:11) ఇప్పుడు అంటే ఈ ప్రాసెస్ కూడా సర్ పర్సన్ టు పర్సన్ ఉంటుంది కదా కొంతమంది ఎలా అంటే ఇప్పుడు మీరు అన్నట్లు ఓన్లీ మోసం పోతే పోననులే ఇంకైనా జాగ్రత్త పడాలని కొంతమంది ఆలోచిస్తారు. ఇంకొంతమంది సక్సెస్ అవ్వడం కోసం తినపైన గ్రజ్ పెట్టుకుంటారు అన్నమాట అంటే నేను ఎలా అయినా సరే వీడికి నేను బెటర్ అని ప్రూవ్ చేయాలి దీనికి బెటర్ అని ప్రూవ్ చేయాలి అనుకుంటూంటారు.
(16:30) సో ఏది ప్రాసెస్ కరెక్ట్ అంటారు అంటే మనల్ని మోసం చేసిన వాళ్ళ పైన గ్రజ్ పెట్టుకోవడం కరెక్టా అంటే వదిలేసి ఇది కాదు నాది అసలు నేను ఈ టైపే కాదు నేను నేను చూసుకుంటాను అనుకోవడం కరెక్టా మోసం చేసే వాళ్ళ పైన గ్రజ్జు పెట్టుకోవడం అనేది మనను ఇంకా ఎమోషనల్ గా బరువు మోస్తున్నట్టు అది ఏమాత్రం లాభం ఉండదు. ఓకే ఇక్కడ ఏందంటే ఒక రివెంజ్ స్వీట్ రివెంజ్ అనేది సక్సెస్ అవ్వడం స్వీట్ రివెంజ్ అన్నిటికి అప్లై అవుతది రిలేషన్షిప్ లోనే కాదు కానీ వాళ్ళ మీద గ్రజ్ పెట్టొద్దు పెట్టుకోకూడదు పెట్టుకుంటే ఏమవుతుదింటే తెలియకుంటేనే ఒక ఎమోషనల్ వెయిట్ బరువుని మోస్తున్నట్టు మనం
(17:00) అది మంచిది కాదు. దాన్ని ఆ పెయిన్ అది డెఫినెట్లీ అది ఒక పెయిన్ ఆ పెయిన్ ఒక పర్పస్ గా కన్వర్ట్ చేయండి పర్పస్ ఇక్కడ ఏందంటే ఓకే నేను ఇక్కడ మోసపోయాను ఐ విల్ బికమ్ ఏ బెటర్ పర్సన్ ఆయనను అంటే ప్రూవ్ చేసుకోనిక కాదు ఇంప్రూవ్ అవ్వడానికి ప్రయత్నించండి. ప్రూవింగ్ ఇస్ ఆల్వేస్ రాంగ్ ఇంప్రూవింగ్ ఇస్ ఆల్వేస్ బెటర్ హెల్తీ అన్నమాట ప్రూవ్ చేసుకోవడం అనేది నెగిటివ్ గా వెళ్తాం ఒక్కొక్కసారి ఒక్కొకసారి ఆ దారిలో తప్పులు చేస్తాము సఫర్ అవుతాము ప్రెజర్ ఉంటుంది స్ట్రెస్ ఉంటుంది ఇంప్రూవ్ ఇంప్రూవ్ అవ్వడంలో ఏందంటే మన ఛాయిస్ అది మన ఓన్ ఛాయిస్ ఆర్ గెట్టింగ్
(17:28) ఈ రోజు ఇక్కడ ఉన్నాను ఈరోజు నెక్స్ట్ ఇంకా బెటర్ అవుతాను బెటర్ అవుతాను కెరీర్ లో ఎట్లా బెటర్ అవుతామో మన వ్యక్తిత్వంలో పర్సనాలిటీలో కూడా ఎమోషనల్ రెగ్యులేషన్ మీద దృష్టి పెట్టాలి ఎప్పుడైతే బ్రేకప్ అవుతారో వాళ్ళ ఎమోషనల్ రెగ్యులేషన్ అనేది అది బాగా దెబ్బ తింటుంది ఎమోషనల్ స్టేట్ మెంటల్ స్టేట్ చాల దెబ్బ తిన్నప్పుడు ఫిజియోలాజికల్ గా హెల్త్ పరంగా కూడా బయాలజికల్ గా కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి.
(17:49) ఇప్పుడు అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిలకు కావచ్చు వాళ్ళకి వచ్చేటి వాళ్ళకి వస్తుంటాయి. పిసిఓడిలు ఎక్కువ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ క్రానిక్ స్ట్రెస్ అయవడము యంజైటీ రావడము, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ తో ఉండడము ఇవన్నీ కూడా లెఫ్ట్ ఓవర్ లైక్ యు నో ఒక ఏందంటే ఇన్ఫీరియర్ గా ఫీల్ అవ్వడము. నేను లైఫ్ లో అనుకున్నది కోల్పోయాను ఇంక నేను ఎందుకు పనికి రాను మళ్ళీ నా టైం అంతా వేస్ట్ అయింది.
(18:08) జీవితం అయిపోయింది అన్నట్టు ఎక్స్ట్రీమ్ గా ఆలోచిస్తాడు. అలా కాదు. అదఒక లెసన్ స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అగైన్ బికమ్ ఏ అంటే ఒక మంచి వ్యక్తి ఒక వాల్యబుల్ పర్సన్ గా ఎవాల్వ్ అయినప్పుడు నీకు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలో అలాగ మీరు అవ్వాలి ఫస్ట్ అప్పుడు అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. ఇప్పుడు నేను నెగిటివ్ గా ఉన్నప్పుడు నాకు నెగిటివ్ వాళ్ళే కనెక్ట్ అవుతారు.
(18:26) నేను ఇప్పుడు యంబిషియస్ గా ఒక పాజిటివ్ గా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళే అట్రాక్ట్ అవుతారు. లైక్ మైండెడ్ అట్రాక్ట్స్ అంటారు. సో మనం ఎలా ఉంటే అలాంటి వాళ్ళనే అట్రాక్ట్ చేస్తాం. నీకు ఎలాంటి రిలేషన్షిప్ బంధం కావాలో అలాగే మనం అవ్వడానికి ఆ స్టేజ్ కి రీచ్ అవ్వడానికి ఎవాల్వ్ అవ్వాల ఇదొకటి రెండవది మూడోది వచ్చేసి ఏందంటే నెక్స్ట్ టైం రిలేషన్షిప్ కి వెళ్ళేటప్పుడు మూడోది గతాన్ని పెట్టుకోకూడదు మనం గతం పోయింది ఇప్పుడు యు ఆర్ బెటర్ వెర్షన్ అప్పుడు 1.
(18:50) 2 అయితే ఇప్పుడు 2డా బెటర్ వెర్షన్ ఇప్పుడు నువ్వు ఎవాల్వ్ అయినావ్ నీలాంటి వాళ్ళనా చూస్తున్నావ్ ఆ పాఠాలు ఏవైతే ఉన్నాయో లాస్ట్ టైం లెసన్స్ ఆ లెసన్స్ గుర్తుపెట్టుకోండి ఆ తప్పులు మళ్ళీ రిపీట్ చేయొద్దు. ఈ రెడ్ ఫ్లాగ్స్ ఒకటి కంపాటిబిలిటీ అలైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏందంటే ఇక్కడ హిపోక్రసీ గాని బయాస్ కానీ ఉండకూడదు నాకొక రూలు నీకొక రూల్ అన్న ఆటిట్యూడ్ తో వెళ్ళారనుకో మళ్ళీ నేను నాలాగే నా రూల్ నాదే డామినేటివ్ అని ఒక్కొక్కసారి విడిపోయే వాళ్ళే ఎక్కువ టాక్సిక్ ఉంటారు తెలియదు ఐ యమ్ సారీ ఇప్పుడు ఏమవుతది అంటే కల్ప్రిట్ే ఒక విక్టిమ్ లాగా ఫీల్ అవుతారు
(19:20) కల్ప్రిట్ే కల్ప్రిట్ే ఒక విక్టిమ్ ని ఒక మోసం మోసపూరితంగా చూస్తారు వాళ్ళని అదే అవుతుంది తెలియకుంటే అవుతది అన్కాన్షియస్ గా అవుతది. ఉ ఇద్దరు సఫర్ అవుతారు ఆడ బ్రేకప్ లో ఇద్దరు సఫర్ అవుతారు ఇద్దరు నష్టపోతారు కానీ ఎవరైతే ఎక్కువ బాధ్యులో ఎవరైతే యాక్చువల్ గా ఎక్కువ నష్టం కలిగిస్తారో కల్పిట్ అంటారో వాళ్ళే విక్టిం లా జీవిస్తారు.
(19:39) తెలియకుండా సో అక్కడి నుంచి బయటికి రావాల నువ్వు కల్పిట్ అయ్యి మన తప్పులు నుండి నేనే విక్టిమ్ లాగా ఉంటే జీవితం ఎప్పుడూ ముందుకు వెళ్ళది మళ్ళ రిలేషన్షిప్ లో అదే రిపీట్ అవుతది. ఇంకోది కాదు రెండోది మూడోది ఎన్ని రిలేషన్షిప్స్ మార్చినా వాళ్ళు అక్కడే ఉంటారు. ఏ పర్సన్ కూడా అనుకోరు సర్ ఇది నా వల్లే ఈ తప్పు అయిందని ఒకవేళ నిజంగా తప్పు చేసిన వాళ్ళు కూడా అనుకోరు ఈవెన్ అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే మరి వాళ్ళమే మావళ నేను చేసిన తప్పు వల్లే ఈ రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది నేనే తప్పు చేశాను నేనే చేంజ్ అవ్వాలని సర్ ఎప్పుడు అనిపిస్తుంది
(20:08) సర్ ఏ సింపుల్ టిప్ అమ్మ నేను ఒక సింపుల్ టిప్ ఇస్తాను. తప్పు నువ్వు చేసావా వాళ్ళు చేసారా పక్కన పెట్టండి సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఇంపార్టెంట్ సెల్ఫ్ రియలైజేషన్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ మీకు తెలియకుంటే మనకు మనం సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకున్నప్పుడు కాన్షియస్ గా ఆలోచించినప్పుడు అన్ని అంటే అన్బయాస్ గా ఆలోచించినప్పుడు బయట పడతా ఒకటి అవ్వట్లేదుంటే ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళండి రిలేషన్షిప్ కోచో లేకుంటే సైకాలజిస్ట్ దగ్గరికో వెళ్ళేసి రిలేషన్షిప్ పాస్ట్ గురించి చెప్పండి ఎక్కడ ఎక్కడ రాంగ్ అయింది వేర్ థింగ్స్ వెంట్ రాంగ్ ఎక్కడ ప్రాబ్లమ్స్ అనేది అక్కడికి వెళ్లి
(20:37) అడిగితే క్లియర్ గా వస్తది నా లోపాలు ఏమైన్నా ఉన్నాయా నా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయ నా ఫ్లాస్ ఏమ ఉన్నాయ వెళ్లి అడగండి. మన వీక్నెస్ మనం తెలుసుకున్నప్పుడు మన తప్పులు మనం తెలుసుకున్నప్పుడు మనకు జరిగే నష్టం కంటే లాభమే ఉంటుంది నష్టం ఏం లేదు ఆడ మన తప్పులు మనం తెలుసుకుంటే జీరో నష్టం కానీ అన్నీ లాభాలే మనం మూవ్ అవుతాం.
(20:54) మన తప్పులు మనం తెలుసుకున్నప్పుడు ఎదుటి లైఫ్ పార్ట్నర్ ఎంత బెస్ట్ లైఫ్ పార్ట్నర్ వచ్చినా వరం లాంటిది భగవంతుడు వరం ఇచ్చినంటి లైఫ్ పార్ట్నర్ అమ్మాయి వచ్చినా అబ్బాయి వచ్చినా నాలో టాక్సిజం ఉంటే నాలో నెగిటివిటీ ఉంటే నేను ఒక హెల్తీ వేగా లేకుంటే టాక్సిక్ గా ఉంటే లైఫ్ పార్ట్నర్ ఎంత మంచి దొరికినా నేను ఎప్పుడు విక్టిమలోనే ఉంటాను వాళ్ళనే బ్లేం చేస్తుంటాను.
(21:14) ఇది మేబీ పొరపాటున నేను కూడా ఆ జోన్ లో ఉన్నానా అని మనం సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాలి నన్న అందరినిీ ఉద్దేశించి అనట్లేదు. అలా చేసినప్పుడు ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్ బ్రేకప్ వరకు వెళ్ళదు మూవ్ ఆన్ అనే క్వశ్చన్ రాదు ఒకవేళ అది వచ్చినా మనం బాగానే ఉన్నాం ఎదుటి వాళ్ళ తప్పే అనుకో మనం మోసపోయాం సఫరింగ్ విక్టింగ్ లో ఉన్నాం కానీ నెక్స్ట్ టైం లో మళ్ళా మనం సఫర్ అవ్వం మన వంతు మనం గట్టిగా ఉన్నాం కరెక్ట్ ఉండాలి.
(21:36) అండ్ ఇక్కడ ఏందంటే గివ్ అండ్ టేక్ అనేది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా రూల్ సేమ్ ఉండాలి బయస్ గా ఉండకూడదు నాకొక రూల్ నీకొక రూల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏందంటే పెళ్లి అయిన వాళ్ళ గురించి చెప్తాను నేను మామూలుగా ఇప్పుడు పెళ్లి అయిపోతది పెళ్లి అయిన తర్వాత ఇది డిఫరెంట్ ఉంటది వాళ్ళు కూడా పిల్లలు పుడతారు పిల్లలు పుట్టాక ఏం చేస్తారు అంటే కోడలు గాని ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళ బాబుని ఈస్ మమ్మయి అంటుంది బట్ వాళ్ళ భర్త మా అమ్మాయి ఉండకూడదు వాళ్ళ అమ్మ చెప్పినట్టు ఉండకూడదు నువ్వు అమ్మ తక్కువ లాజిక్ తన భర్త మాత్రం అమ్మ చెప్పినట్టు వినకూడదు
(22:04) వాళ్ళ అత్తయ్య చెప్పినట్టు ఉండకూడదు వాళ్ళ అబ్బాయి మాత్రం అమ్మ చెప్పినట్టు ఉండాలా నా కొంగు చాటు ఉండాల ఆయన కొంగు చాటు ఉండకూడదు ఇక్కడ ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ పక్కన పెడదాం ఇక్కడ నీకొక రూలు నాకొక రూల్ హిపోక్రసీ ఉమ్ ఇక్కడ అంతే ఇప్పుడు ఏమైతది అంటే అమ్మ వరకు వచ్చేస్తే అబ్బాయి భర్త ఏం చేస్తాడంటే మా అమ్మ చెప్పినట్టు వినాలే నువ్వు మీ అమ్మ చెప్పినట్టు వినకూడదు నేను కూడా విన్నాను మీ అమ్మ చెప్పినట్టు మా అమ్మనే సుప్రీమ్ మా అమ్మ చెప్పినట్టే వినాలి వీళ్ళు అంటారు.
(22:28) ఉ సో ఇక్కడ ఏందంటే వాళ్ళకఒక రూల్ వాళ్ళక ఒక రూల్ ఇక్కడే ప్రాబ్లమ్స్ వచ్చాయి గొడవ వాళ్ళంతా ఇక్కడ ఏందంటే మీ అబ్బాయి మీద నీకు ఎంత బాండింగ్ ఉంది ఎంత ప్రేమ ఉంది వాళ్ళ అమ్మకి కూడా వాళ్ళ అబ్బాయి మీద అంత ప్రేమ ఉంది. ఎట్టవచ్చి వాళ్ళు చెప్పే ఇన్ఫ్లయెన్స్ నెగిటివ్ ఉంటే మీరు వర్కవుట్ చేసుకోండి. వాళ్ళేమి మీకు కీడు చేసేటవాళ్ళు కాదు మా శ్రేయోభిలాషులే వెల్ విషర్స్ే ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలు సఫర్ అవ్వాలే పాడు కావాలని ఉండదు కొన్ని ఒక్కోసారి తెలియకుండా వాళ్ళు ఏందంటే వాళ్ళ బిలీఫ్స్ వాళ్ళ నమ్మకాలను రుద్దుతారు.
(22:55) వాళ్ళకు ఉన్న నమ్మకాలను వాళ్ళకున్న భయాలను నమ్మకాలను పిల్లలు మీరు రుద్దుతుంటారు. అది మీ పైన నెగిటివ్ గా ఇంపాక్ట్ అవుతే హెల్తీ గా హ్యాండిల్ చేయండి అంతే తప్ప వాళ్ళతో బంధాన్ని దూరం చేసుకోవడము, మీ ఇద్దరి భార్యాభర్తలు కొట్లాడడము, తర్వాత అందరూ కలిసి కొట్లాడుకోవడము, రచ్చ రచ్చ అయిపోయి ఫ్యామిలీ కాంప్లిక్ట్స్ పెంచుకోకూడదు.
(23:13) ఎగ్జాక్ట్లీ రూల్ అనేది అన్బయాస్ గా ఉండాలి. నాకు మీకు ఒకటే రూల్ ఫెర్ గా ఉండాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ లో ఈ హ్యాండిల్ చేసే ప్రాసెస్ మొత్తం రెస్పాన్సిబిలిటీ మొత్తం హస్బెండ్ రోల్ే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి ఏం చేయలేదు కదా ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి చెప్పినా వేస్టే చెప్పే అంత అంత ఫ్రీడమ్ ఉండదు అంత ఎఫెక్టివ్ గా కూడా ఉండదు.
(23:33) సో ఇప్పుడు ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య గొడవ అయితే పేరెంట్స్ ని ఇన్వాల్వ్ చేయడం మంచిదా ఇన్వాల్వ్ చేయకుండా వీళ్ళిద్దరే సాల్వ్ చేసుకోవడం బెటరా ఫస్ట్ థింగ్ వీళ్ళే సాల్వ్ చేసుకోవాలి పేరెంట్స్ వరకు వెళ్ళకూడదు. ఓకే ఆ మెచూరిటీ ఉండాలి ఎమోషనల్ మెచూరిటీ అనేది వీళ్ళకి రావాలి పెళ్లి అయేటప్పటికి ఎమోషనల్ మెచూరిటీ ఉందని ఒక బేస్ అసంషన్ అది లేనప్పుడే పేరెంట్స్ వరకు వెళ్తది.
(23:50) ఓకే ఇద్దరికి ఆ మెచూరిటీ ఉండాల ఉన్నప్పుడు వీళ్ళే సార్ట్ అవుట్ చేసుకోవాలి ఒకవేళ అవసరం పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి బట్ ఒక కాన్ఫిలిక్ట్ గా నెగిటివ్ గా వెళ్ళకూడదు వాళ్ళ ఒపినియన్ తీసుకోవడానికి వెళ్ళాలి అంతే కానీ ప్రతిసారి ఏమవుతుదంటే వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు నిందలు వేస్తూ కంప్లైంట్ తీసు మీ అబ్బాయి ఇట్లా అని చెప్పేసి కోడలు అనడం లేక మీ కూతురు ఇట్లా అని అబ్బాయి వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళడం వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడం ఏం చేస్తారంటే ఎక్స్ట్రీమ్ కి వెళ్తారు.
(24:11) మీ కొడుకుని ఇలాగేనా పెంచేది అని ఒక నిందించడము తర్వాత మీ కూతురుని ఇలానే పెంచారా అని అబ్బాయి కూడా వాళ్ళ అత్తా మామని అలాగే వేస్తారు. దట్ విల్ నాట్ వర్క్ వాళ్ళు ఎలా పెంచారో పెంచారు అయిపోయింది పెంచేసారు అయిపోయింది పెళ్లి చేసుకున్నారు మీరు ఫిగర్ అవుట్ చేయాల మీరు సార్ట్ అవట్ చేసుకొని మూవ్ అవ్వాల పేరెంట్స్ మీద మళ్ళీ లోడ్ వేయకూడదు.
(24:29) ఎందుకంటే జీవితం మీది ఇప్పుడు వాళ్ళు పెంచింది ఒక మూడు దశాబ్దాల కింద వాళ్ళ వాల్యూస్ బిలీవ్స్ నమ్మకాలు అన్నీ అప్డేట్ అయినాయి. అది మీకు తెలుసు టెక్నాలజీ అప్డేట్ అయింది వాళ్ళ బిలీవ్స్ అప్డేట్ అయినాయి. వాళ్ళని ఇప్పుడు బ్లేమ్ చేస్తే అలాగే ఇప్పుడున్న వాటికి వాళ్ళు ఎట్లా బాధలు ఇంకొకటి సింపుల్ లాజిక్ ఇక్కడ ఏందంటే వీళ్ళ పిల్లలు పెద్దగా అయ్యాక సేమ్ రిపీట్ చేస్తారు అప్పుడు అప్పుడు గాని తెలియదు వాళ్ళకి ఆ పెయిన్ ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఇప్పుడున్న టెక్నాలజీ 20 30 ఇయర్స్ తర్వాత మారిపోతది.
(24:53) వాళ్ళు కూడా అదే సైకిల్ రిపీట్ చేస్తారు ఇంకా ఫాస్ట్ గానే వస్తది ఇంకా ఫాస్ట్ గానే వస్తది. ఇక్కడ వాళ్ళని బ్లేమ్ చేయడంలో ఎలాంటి ఉపయోగం లేదు అనవసరంగాను ఓకే వాళ్ళు తెలియకుంటే ఇబ్బంది కలిగిస్తున్నారు హెల్తీ బౌండరీస్ పెట్టుకోండి. వాళ్ళని హర్ట్ చేయకండి రెస్పెక్ట్ చేయండి మా ప్రాబ్లం్ ఏదో మేము సార్ట్ అవుట్ చేసుకున్నాం ఇద్దరు కలిసి రోల్ ఇంతకుముందు అన్నారు కదా అబ్బాయిదే కాదు అమ్మాయిది అబ్బాయిది భార్యా భర్తలు ఇద్దరు రోల్ ఈక్వల్ గా ఉంటుంది.
(25:14) ఎందుకంటే అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ ని రెగ్యులేట్ చేసుకోవడం హెల్తీ బౌండరీగా లిమిట్స్ లో పెట్టుకోవడం ఆమె బాధ్యత అబ్బాయికి వాళ్ళ పేరెంట్స్ ని హ్యాండిల్ చేయడం ఈయన బాధ్యత తర్వాత అట్ ద సేమ్ టైం అబ్బాయి వాళ్ళ అత్త మామయలకి రెస్పెక్ట్ ఇస్తూ బౌండరీస్ లో లిమిట్లో మెయింటైన్ చేయడం ఆయన బాధ్యత కోడలు కూడా వాళ్ళ అత్త మామకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళ బౌండరీస్ వాళ్ళలో ఉంచేసేయాల ఏదైన్నా బియాండ్ వెళ్తుందంటే ఇద్దరు కలిసి సార్ట్ అవుట్ చేసుకోవాలి.
(25:37) ఇఫ్ దేర్ ఇస్ ఏ విల్ దేర్ ఇస్ ఏ వే అంటాం మనసు ఉంటే మార్గం ఉంటది. ఒక హెల్తీ వే గా సార్ట్ అవుట్ చేద్దాం అనుకున్నప్పుడు సొల్యూషన్స్ ఉంటాయి. లేదు ఎమోషనల్ గా నేనే రైట్ నేనే నెగ్గాలనే ఇంటెన్షన్ అమ్మాయికి ఉన్న అబ్బాయికి ఉన్నా గొడవలు అనేది ఇట్స్ ఏ నాచురల్ ప్రాసెస్ అది ఇంకేం చేయలేము అక్కడ అండ్ ఇంకా కొన్ని కొన్ని సిచువేషన్ లో ఏంటంటే అమ్మాయి ఏ అమ్మాయి అయినా సరే సరే అంటే అది హెల్దీ రిలేషన్షిప్ అన్ హెల్దీ అని కాకుండా ఇదొక అలవాటు ఉంటుంది అమ్మాయిలకి అంటే ప్రతి చిన్న విషయం ఇంట్లో జరిగిన ప్రతి చిన్న విషయం వెంటనే అమ్మాయికి వెళ్లి ఫోన్ చేసి చెప్పేయడం సో
(26:06) ఇలా జరిగిందమ్మా ఇలా అన్నాడమ్మా అత్తమ్మ ఇలా అన్నది మామ ఇలా అన్నాడని బట్ తినకేం ప్రాబ్లం ఉండదు అది జస్ట్ నార్మల్ క్యాజువల్ గా చెప్తది బట్ ఆ పేరెంట్స్ అది మైండ్ లో పెట్టేసుకొని ఏదైనా ఫ్యామిలీ ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఆ రోజు మా పాపని మీరు ఇలా చేశారు కదా అంటే కూతురి మీద ప్రేమతో అనేస్తూ ఉంటారు. సో దీని వల్ల కూడా ఈ హెల్దీ రిలేషన్షిప్ పాడే అవకాశం ఉంటుంది అంటారా 100% ఉంటుంది 200% ఉంటుంది ఇక్కడ ఇన్స్టెంట్ గా లేకుండా లాంగ్ టర్మ్ ఉంటుంది.
(26:31) ఇక్కడ ఏందంటే చిన్న చిన్న విషయాలన్నీ కూడా ఇక్కడి అక్కడ డిస్కస్ చేస్తున్నారు అంటే ఏమవుతుంది అంటే వాళ్ళకు నచ్చకపోచుకొని అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ లు ఉంటారు. ఓకే వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఉండకూడదు అలా ఉండాలని వాళ్ళకి ఇన్ఫ్లయెన్స్ అవుతారు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. తర్వాత తెలియకుంటేనే ఇద్దరు అత్తయ్య మామయలను వాళ్ళని కూడా కాన్ఫ్లిక్ట్స్ అన అన్నట్టు వీళ్ళు బాగనే ఉంటారు స్టార్టింగ్ లో వాళ్ళఇద్దరి మధ్యల విభేదాలు రావడం తర్వాత ఇన్స్టెంట్ గా వీళ్ళ మధ్యలో కూడా విభేదాలు వస్తాయి.
(26:54) ఎందుకు అలా ఎందుకు చూసుకుంటారు ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది కూతురిని ఒక రకంగా కోడల్ని ఒక రకంగా చూస్తే ఒకటి అది కూడా బయాస్ మళ్ళీ చాలా బిగ్గెస్ట్ బయాస్ ఇంతకుముందు మనం బయాస్ ఎలా అనుకున్నాం ఇక్కడ కూడా అంతే కూతురికి ఒక రూల్ కోడలకి ఒక రూల్ ఇది కూడా ప్రాబ్లం అన్బయాస్ గా ఉన్నప్పుడే బాగుంటుంది ఫెయిర్ గా ఉండాలి ఎవరి లిమిట్స్ వాళ్ళకి ఉంటాయి ఎవరికి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి అది అందరికీ తెలుసు కానీ చేయరు చెప్పడం చాలా ఈజీ కానీ చేయడం కొంచెం కష్టం కానీ ఆ కష్టం ఏదైతే ఉంటదో కొంచెం కష్టము దానికి ఉన్న ప్రతిఫలం సఫరింగ్ అనేది చానా తగ్గుతది.
(27:23) హ్యాపీగా ముందుకు వెళ్తారు. లేదా స్టార్టింగ్ లోనే సార్ట్ అవట్ చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న అండర్స్టాండింగ్ మిస్అండర్స్టాండింగ్ అందరి ఎమోషన్స్ ఒకే రకంగా ఉండదు ఎమోషన్స్ అనేది స్వింగ్ అవుతుంటాయి. స్టార్టింగ్ లోనే హెల్తీ గానే సార్ట్ అవుట్ చేసుకోవాలి ముదిరి బాగా అంచేసుకొని అంచేసుకొని విస్ఫోటన్ లాగా అవ్వకూడదు. ఫ్యామిలీలో ఇట్స్ క్వైట్ నాచురల్ అండ్ కామన్ బట్ ఎంత తొందరగా సార్ట్ అవుట్ చేసుకుంటే డిఫరెన్సెస్ అంత హెల్తీగా ముందుకు వెళ్తుంది.
(27:47) అంటే సఫరింగ్ అనేది తక్కువ ఉంటుంది బాగా. ఉ అండ్ అది క్యాజువల్ గా అయినా సరే వాంటెడ్లీ అయినా సరే అసలు కొన్ని కొన్ని విషయాలు భార్యా భర్త మధ్య జరిగేవి అసలు చెప్పుకోకపోవడం మంచిది కదా పేరెంట్స్ కైనా తెలియకపోవడం మంచిది కొన్ని కొన్ని యాక్చువల్ గా అన్నీ చెప్పకూడదండి ఇప్పుడు చిన్న చిన్నవి అవి ఉన్నాయి కదా అవన్నీ చెప్పకూడదు ఇంపార్టెంట్ సెన్సిటివ్ విషయాలు చెప్పాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంట్లో మేజర్ ఇంపాక్ట్ ఉంది ఏదో సిక్ అయ్యారు చెప్పుకోవచ్చు ఇలా ఇలా మందులు వేసాం అది ఇది అనొచ్చు ఈ రోజు ఏం తిన్నాము ఏం కూర ఇది డీటెయిల్ గా వెళ్తాం కదా అంటే కొన్ని కొన్ని అంటే
(28:12) ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నేను అస్సలు షేర్ చేయకూడదు సొంత తల్లిదండ్రులు కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ నాలుగు గోడల మధ్యలో బెడ్ రూమ రిలేటెడ్ ఇంటిమేసరీ రిలేటెడ్ బెడ్ రూమ్ రిలేటెడ్ లే ఇంకొంచెం కెరియర్ సెన్సిటివ్ విషయాలు కావచ్చు ఏదైనా కావచ్చు తల్లిదండ్రుల మనసు నొప్పించేది చెప్పకూడదు ప్రైవసీ పోయేది చెప్పించకూడదు వాళ్ళకి చెప్పకూడదు.
(28:31) ఉ వీళ్ళ అబ్బాయి తల్లిదండ్రులకు చెప్పకూడదు అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పకూడదు తర్వాత అమ్మాయి తల్లిదండ్రులకు మాత్రం వాళ్ళు వేరే ఫ్యామిలీ కదా వాళ్ళకి సగం సగం తెలుస్తాయి చెప్పింది ఒకటి వాళ్ళు అర్థం చేసుకున్నది అక్కడ ఎక్కువ గ్యాప్స్ వస్తాయి చెప్పాల్సిన అవసరం లేదు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మాకు ఫ్యామిలీ ఫంక్షన్ ఉందమ్మా మా అత్తమ్మ నేను డ్రెస్ వేసుకుంటా అంటే చీర కట్టుకోమంది అంటే అదేంటి అలా ఎలా చెప్పిద్ది అంటే ఇది నార్మల్ గా చెప్తాది అమ్మాయి బట్ వాళ్ళ అమ్మ వాళ్ళు మాత్రం వాళ్ళ కూరతే వేసుకోవచ్చా నువ్వైతే
(28:57) వేసుకోకూడదా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట అలా అలా వాళ్ళ పేరెంట్స్ స్టార్ట్ చేసినప్పుడే వీళ్ళక కూడా ఓ అవును ఇది కూడా లాజిక్ే కదా అంటే మా అత్త నన్ను సరిగ్గా చూసుకోవట్లేదేమో అప్పుడే స్టార్ట్ అవుతుంది కదా అట్లా దీంట్లో ఏందంటే కొంచెం మసాలా యాడ్ అవుతుంది చెప్పాలంటే కమ్యూనికేషన్ కాకుంటుంది నేను కట్టుకుంటే ఈ చీర వద్దు అన్నది చెప్పేదో ఫీల్ అయి చెప్తుంది తనికి అంటే నా కూతురు ఫీల్ అయింది అని చెప్పేసరికి తను రైట్ రాంగ్ పక్కన పెట్టేసి ఇమ్మీడియట్లీ ఎందుకు ఫీల్ అయినవ్వు కదాని తను కూడా తను వాలిడేట్ చేసి నువ్వు రైట్ అట్లా ఇట్లా చేస్తది అని
(29:23) చెప్పేసి ఇది గ్యాప్ పెరుగుతా ఉంటుంది ఇంకోటి మాటలు కమ్యూనికేషన్ చూడండి మీరు మళ్ళీ చానా వరకు పరిశోధనలు స్టడీ చేసాయి ఒక 10 మందిని లైన్ గా నిల్చోబెట్టేసి ఒకరికొక మెసేజ్ పాస్ చేయాలి మనం చెవులో ఓకే ఒక చిన్న పాయింట్ ఇచ్చేసి పాస్ చేయాలి చెవులో చెప్పాలి వీళ్ళు నెక్స్ట్ వాళ్ళకి చెప్తారు నెక్స్ట్ వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు 10 మందికి దాటేసరికి ఇక్కడ ఒరిజినల్ గా చెప్పిన మెసేజ్ ఒకటి లాస్ట్ కి వెళ్ళిన మెసేజ్ ఒకటి అంటే ఆ మెసేజ్ అనేది డైల్యూట్ అయితది.
(29:49) యస్ ఇట్ ఈస్ గల అది ఎవ్వరిది వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేసుకొని వర్షన్ మార్చి మార్చి నక్కకు నాగలోకానికి ఉన్న గ్యాప్ వస్తది. సో ఇక్కడ అత్తయ్య అన్నది ఒకటి కోడలు అర్థం చేసుకున్నది ఒకటి వాళ్ళ అమ్మకి చెప్పింది ఒకటి మళ్ళ వాళ్ళ అమ్మ వచ్చేసి వీళ్ళ అత్తయ్య అద్దతో అనడం ఒకటి కొడుకు దగ్గరికి రీచ్ అయ్యేది ఒకటి అందరికీ డిఫరెంట్ మెసేజెస్ వెళ్తాయి.
(30:06) సో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అన్వాంటెడ్ చిన్న చిన్న విషయాలలో మనం కమ్యూనికేట్ చేయకూడదు. ఏదైనా ఉంటే కూడా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ తో మాట్లాడుకోవాలి ఏమ ఫోన్ లో కూడా ఫోన్ లో గాని ఆ ఎమోషన్స్ బయట పడవు. అవును సో ఎదురు ఎదురుగా ఉన్నప్పుడు ఏనా సెన్సిటివ్ టాపిక్స్ ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి ఎదురెదురుగా కూర్చోని చెప్పే మాటలో ఆ ఎమోషన్స్ ని అర్థం చేసుకోవాలి డెప్త్ ఏంటి మాటలకు ఒక ఎమోషన్స్ డెప్త్ ఉంటుంది.
(30:28) ఈ మధ్యలో ఇప్పుడు చాలా మంది టెక్స్ట్ లో కూడా గొడవ పడతారు టెక్స్ట్ లో అయితే ఇంకా మాటలకు ఉన్నంత టోన్ కూడా ఉండదు. మన వాయిస్ లో కూడా గంభీరత్వం ఉంటది ప్రేమగా ఉన్నా అంటే హ్యాపీగా ఉన్నారా సాడ్ గా ఉన్నారా కోపంగా ఉన్నావా సాఫ్ట్ గా ఉన్నావా అని వాయిస్ లో తెలిసిపోతుంది. కానీ టెక్స్ట్ లో ఏది తెలియదు. సో అపర్దాలు ఎక్కువ ఉంటాయి అజెంప్షన్స్ ఎక్కువ ఉంటాయి.
(30:46) ఇంకా ఫేస్ టు ఫేస్ ఉంటే మాటలు ప్లస్ నో మన ఎమోషన్స్ మనో అంటే మన భావాలు ఎలా ఉన్నాయి అనేది తెలుస్తాయి సెన్సిటివిటీస్ అర్థమవుతాయి ఈజీగా అర్థమవుతది నేను చెప్పే మాటల కంటే నాన ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ కమ్యూనికేట్ చేస్తాయి సో ఇట్లా గ్యాప్ అనేది తగ్గుతుంది ఎలాంటి ఏమైనా గ్యాప్స్ వస్తే స్టార్టింగ్ లో సార్ట్ అవుట్ చేయాలి. ఆయన ఇంటెన్షన్ ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని ప్రూవ్ చేయడం కాదు.
(31:08) అదేందంటే అర్థం చేసుకోవడానికి ఎజెండా ఉండాలి. నువ్వు రైట్ నువ్వు రాంగ్ అని ప్రూవ్ చేయడానికి దివితే ఎవరినో ఒకరు రైట్ గా ప్రూవ్ చేయాల్సి వస్తది అప్పుడు ఇంకా పెద్దగా అయితది ప్రాబ్లం నెక్స్ట్ టైం ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తది ఈసారి ఈ లెవెల్ ఉంటే నెక్స్ట్ టైం ఇంకా ఆ కాన్ఫ్లిక్ట్ అనేది ఇంకా మాగ్నిట్యూడ్ పెరుగుతా ఉంటుంది.
(31:22) గొడవలు అనేది సో ఇక్కడ మూవ్ ఆన్ అవ్వాల్సిన అనివార్య కారణాల్లో మూవ్ ఆన్ అవ్వాలి తప్పదు అండ్ 90% వర్కబిలిటీ స్కోప్ ఉంటుంది. ప్రతి గొడవకి విడిపోవాలి మూవ్ ఆన్ అవ్వాలంటే ఇక ప్రపంచంలో ఎవ్వరు కూడా కాపరాలు చేయలేరు ఏ రిలేషన్షిప్ నిలబడదు. కరెక్ట్ సో వర్కబిలిటీ ఉంటుంది ఇప్పుడు మాత్రో పోయేదానికి మనము ఆపరేషన్ చేయించుకోకూడదు గోడతో పోయేదానికి గొడ్డలతో వరకు తెచ్చుకోకూడదు.
(31:46) అలాగే వర్కబిలిటీ ఉన్నప్పుడు వర్కబిలిటీ చూడాలి అప్లై చేయాలి జెన్యూన్ గా ట్రై చేయాలి 100% ట్రై చేయండి. అది అవ్వకుంటే దెన్ లాస్ట్ ఆప్షన్ ఈస్ మూవ్ ఆన్ మూవ్ ఆన్ అయినక కూడా గివ్ అప్ అవ్వద్దు మళ్ళీ యు షుడ్ హావ్ ఏ డిసర్వింగ్ అయి హెల్తీగా మూవ్ అవ్వాలి మళ్ళీ నెక్స్ట్ లెవెల్ కి నైస్ సర్ థాంక్యూ సో మచ్ సర్ వెల్కమ్

No comments:

Post a Comment