How to Look Fit for a Get-Together Party? #fitness #party #function #celebration #women #friends #ai
Author Name:NutriPolitics
Youtube Channel Url:https://www.youtube.com/@NutriPolitics
Youtube Video URL:https://www.youtube.com/watch?v=kvzSYabVNyY
Transcript:
(00:00) చాలా మంది 10త్ క్లాస్ గెట్ టుగెదర్లు ఇంటర్ డిగ్రీ బిటెక్ గెట్ టుగెదర్లు అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ కలుస్తున్నారు. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే అసలు మీరందరూ నిజంగానే ఒకళళనొక్ళ మిస్ అయ్యారా మరి ఎందుకు ఇంత ఓవర్ యక్షన్లు అంతా గుర్తుపెట్టుకో ఈ గెట్ టుగెదర్లు ఇనిషియేట్ చేసిన వాళ్ళందరూ కూడా లైఫ్ లో సెటిల్ అయిన వాళ్లే బిజినెస్ లో బాగా డబ్బులు సంపాదిస్తున వాళ్ళు కావచ్చు వాళ్ళు వర్క్ చేసే ఆఫీస్ లో వాళ్ళు హైయర్ పొజిషన్ లో ఉండొచ్చు లేదా యుఎస్ లో బాగా సెటిల్ అయిన వాళ్ళు అయి ఉండొచ్చు.
(00:22) వాళ్ళు లైఫ్ లో ఎంత గొప్పగా సెటిల్ అయ్యాని చూపించుకోవడానికి చేసే ప్రోగ్రామే గెట్ టుగెదర్ అంతేగాని ఇక్కడ ఎవ్వడు ఎవ్వడిని మిస్ అవ్వడం. అసలు ఈ ప్రోగ్రాం కి ముందు దాకా వాళ్ళలో ఒక్కడు కూడా నీకు ఫోన్ కాల్ చేసిన పాపాని వాళ్ళు మళ్ళీ తెగ మిస్ అయ్యావ అనుకుంటూ బిల్ అప్పులు ఇచ్చుకునే ప్రోగ్రాం్ లోపట అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మామా నీ జాబ్ ఎలా ఉంది మామా నీకు నెలకు శాలరీ ఎంత మామా నీ కంపెనీలో ఏదైనా వేకెన్సీ ఉంటే నాకు కూడా జాబ్ చూస్తావ్ [సంగీతం] ఆడవాళ్ళ డిస్కషన్ అయితే బంగారం ఎంత దాచావ్ మొగుడిని కరెక్ట్ గా కంట్రోల్ లో పెట్టుకుంటున్నావా లేదా
(00:47) నీకు ఎంతమంది పిల్లలు అందులో ఆడవాళ్ళు ఎంతమంది మగాళ్ళ ఎంతమంది ఇందులో ఒక్కడన్నా నీ ఆరోగ్యం ఎలా ఉంది నువ్వు డైలీ వర్కవుట్ చేస్తున్నావా లేదా మీ ఫ్యామిలీ అందరికీ న్యూట్రిషన్ ఫుడ్ పెడుతున్నావా లేదా ఇలాంటి క్వశ్చన్స్ ఒక్కడు కూడా అడగడు. అసలు నువ్వు అడిగే క్వశ్చన్స్ ని బట్టే నీ ఫ్రెండ్స్ మీద నువ్వు ఎంత కేరింగ్ చూపిస్తున్నావో అర్థమైపోతుంది.
(01:03) కానీ ఆ ఫంక్షన్ లో నీ చూపులన్నీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిలో నాకన్నా బాగా సెటిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వెతకడం మీద మాత్రమే ఉంది. అబ్బాయి నెలకు సంపాదించే శాలరీని చూసి అమ్మాయి వంటి మీద ఉన్న బంగారాన్ని చూసి షాక్ అయ్యే రోజులు పోయాయి. ఏజ్ పెరుగుతున్నా సరే తగ్గని వాళ్ళ ఫిట్నెస్ లెవెల్స్ ని చూసి డిస్కషన్లు పెట్టే రోజులు వచ్చాయి.
(01:20) ఒకవేళ రాకపోయినా నేను రప్పిస్తా నీ గెట్ టుగెదర్ పార్టీలో నువ్వు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలన్నా నేను అప్పట్లో మిస్ అయింది ఇలాంటి డైమండ్ అని నీ క్రష్ ఫీల్ అయ్యేలా చేయాలన్నా జస్ట్ కొంచెం ఫ్యాట్ లాస్ చేసుకొని మజిలు పెంచు ఇక్కడ లెక్క సెట్ అయిపోద్ది. ఒకవేళ అది ఎలా అచీవ్ చేయాలో నీకు తెలియకపోతే నేనే హెల్ప్ చేస్తా ఎవడురా వీడు ఇంత సో చెప్తున్నాడు ఇందులో అసలు నిజం లేదని నువ్వు అనుకుంటే [సంగీతం] నీ ఒంటి మీదకుి రాబోతున్న వందలాది రోగాలకి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే.
(01:42) [అరుస్తున్న ముఖం]
No comments:
Post a Comment