వివాహాన్ని భారంగా మార్చే 3 పెద్ద పొరపాట్లు! | Ganesh Mandadi
Author Name:Ganesh Mandadi | Relationship & Life Balance Coach
Youtube Channel Url:https://www.youtube.com/@coachganeshmandadi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=rOcCyqsukUg
Transcript:
(00:00) మీ వైవాహిక జీవితం బంధం బలంగా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే మూడు గోల్డెన్ రూల్స్ ని తప్పకుండా పాటించండి విస్మరించకండి అది కూడా మీతోటే మొదలవ్వాలి మొట్టమొదటిది హానెస్టీ నిజాయితి మీరు ఎవరితో హానెస్ట్ గా ఉన్నా లేకున్నా అంత నష్టం కలిగించదు మీతో మీరు హానెస్ట్ గా నిజాయితీగా ఉండకుంటే మాత్రం తీరని నష్టం మీకే కలుగుతుంది.
(00:21) అంతే కాదు ఎదుటి వాళ్ళతో కనెక్ట్ అవ్వాలన్న ఎమోషనల్ కనెక్ట్ బిల్డ్ అవ్వాలన్నా హానెస్టీ మీతోటే మొదలవ్వాలి అప్పుడు ఎదుటి వాళ్ళ హానెస్టీ కూడా రిఫ్లెక్షన్ రెసిప్రోసిటీ అనేది ఉంటుంది. రెండోది వచ్చేసి ట్రస్ట్, నమ్మకం. మిమ్మల్ని ఎవరిని నమ్మినా నమ్మకున్నా పర్లేదు కొంతవరకు నష్టం కలిగిస్తది. కానీ మిమ్మల్ని మీరు నమ్మకుంటే మీ పైన మీకు నమ్మకం కాన్ఫిడెన్స్ లేకుంటే మిమ్మల్ని ఎవ్వరు కూడా నమ్మరు.
(00:42) మీ లైఫ్ పార్ట్నరే కాదు మీ సొంత తల్లిదండ్రులు మీ తోబొట్టులు, మీ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా మిమ్మల్ని నమ్మరు. ఎందుకంటే మీ పైన మీకు క్లారిటీ లేకుంటే కన్విక్షన్ లేకుంటే మీరు లైఫ్ లో ఏ డిసిషన్ తీసుకున్న దానికి స్థిరంగా నిలబడరు. మీలో కాన్ఫిడెన్స్ మీ పైన మీకు ట్రస్ట్ అనేది పునాది. అప్పుడే మీరు ఎదుటి వాళ్ళ ట్రస్ట్ ని బిల్డ్ చేయగలుగుతారు.
(01:00) మూడోది చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే రెస్పాన్సిబిలిటీ బాధ్యత మీతోటే మొదలవ్వాలి. మీ బాధ్యతలను మీరు పోషించినప్పుడే ఎదుటి వాళ్ళది మీ లైఫ్ పార్ట్నర్ బాధ్యతలని మీరు ప్రశ్నించే హక్కు ఉంటుంది. మీరు ప్రశ్నించకుండా వాళ్ళకు వాళ్లే రియలైజ్ అవుతారు 50% చాలా మంది ఏం చేస్తారంటే నా భార్య నా భర్త వాళ్ళ బాధ్యతలు నెరవేర్చట్లేరు. మా తల్లిదండ్రులు మా ఎవరినైనా సరే ఎలాంటి రిలేషన్షిప్ లో అయినా బంధంలో అయినా ఎదుటి వాళ్ళ రిలేషన్షిప్ లో ఉన్న రెస్పాన్సిబిలిటీ మీద క్వశ్చన్ చేస్తారు తప్ప వాళ్ళకున్న బాధ్యతలను విస్మరిస్తారు.
(01:28) ద మూమెంట్ యు స్టార్ట్ జడ్జింగ్ అదర్స్ యు లూస్ యువర్ ఓన్ సెల్ఫ్ మీరు రెస్పాన్సిబిలిటీ మీది మీరు మోసినప్పుడు ఇంతకుముందు ఉన్నట్టు హానెస్టీ ట్రస్ట్ అని రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు మీ లైఫ్ విల్ బి ఎట్ అమేజింగ్ లెవెల్ అంటే మీకు ఎమోషనల్ గా బెస్ట్ బాండ్ ఏర్పడుతుంది మీ బంధంలో కేవలం వైవాహిక జీవితంలో మరిటల్ లైఫ్ అనే కాదు ఎలాంటి బంధంలో అయినా వర్క్ ప్లేస్ లో అయినా పర్సనల్ రిలేషన్షిప్ లో అయినా ఎక్కడైనా ద ఫౌండేషన్ ఇస్ ద సేమ్ దీస్ త్రీ గోల్డెన్ రూల్స్ అవునంటారా కాదంటారా షేర్ యువర్ థాట్స్ ఇన్ ద బిలో కామెంట్స్ స్టే బ్లెస్డ్ అండ్ స్టే కనెక్టెడ్
No comments:
Post a Comment