Love of fate -Amor Fati ||Rocking Ravi|| #friedrichnietzsche #rockingravireality
Author Name:Rocking Ravi
Youtube Channel Url:https://www.youtube.com/@rockingravi170
Youtube Video URL:https://www.youtube.com/watch?v=S3D8v58IFq0
Transcript:
(00:02) అమార్ఫతి లవ్ ఆఫ్ ఫెయిట్ ఒక వారం రోజుల క్రితం నేను హైదరాబాద్ యశోదా హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు చాలా మందిని చూశాను అనారోగ్యంతో ఉన్నవాళ్ళని అందులో 50 సంవత్సరాలు ఉన్న ఒక భర్త పెరాలసిస్ వచ్చి టోటల్ గా కుర్చీలో ఆ పెరాలిసిస్ స్ట్రోక్ తో అలా పడిపోయి ఉన్నప్పుడు తన భార్య ఒ లిఫ్ట్ లో నుంచి ఆ వ్యక్తిని చాలా కేర్ఫుల్ గా బయటికి తీసుకెళ్తుంది.
(00:39) ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ తో కనీసం తాను అలా చేస్తుందనే విషయం ఆ వ్యక్తికి కూడా తెలియదు అలాంటి స్థితిలో ఉన్నాడు ఆ కుర్చిలో కూర్చొని ఇంకోవైపు చాలా మంది పిల్లలకి ఆటిజం అనే ఒక ప్రాబ్లం వస్తుంది ఈ రోజుల్లో అంటే వాళ్ళు తినలేరు కనీసం నడవలేరు. సో ఇట్స్ ఏ కాగ్నిటివ్ డిసబుల్ డిసబిలిటీ అలాంటి పొజిషన్ లో కూడా ఒక తల్లి ఆ బిడ్డకి పక్కనే కూర్చోపెట్టుకొని అన్నం పెట్టడం తనకేదో కొన్ని మాటలు చెప్పడం తను వింటున్నాడా లేదు అనే విషయం మీద ఎక్కువ ఆలోచించకుండా
(01:26) కేవలం తను చేయాల్సిన ప్రయత్నం తను చేయటం ఇంకో ఇంకోవైపు చిన్న చిన్న పిల్లలకి పుట్టుకతోనే ఏవో ప్రాబ్లమ్స్ కొంతమందికి కళ్ళు సరిగ్గా లేకపోవడం కొంతమందికి కాళ్ళు సరిగ్గా లేకపోవడం కొంతమంది చిన్న పిల్లలకయితే పుట్టుకతోనే సైట్ రావటం ఐ సైట్ ఇవన్నీ చూసి అసలు ఎందుకు కొంతమంది జీవితాలు ఇలా నార్మల్ గా ఉంటాయి కొంతమంది జీవితాలు ఎంత కష్టాలుగా ఉంటాయి.
(01:55) పోనీ మనంతట మనం పొరపాటున చేసుకున్న కష్టాలు ఏమన్నా అనుకొని దీనికి రెజల్యూషన్ మనకి మనం చెప్పుకుందామా అంటే పుట్టుకుతోనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మరి దానికి కారణం ఎవరు ఏంటి అనే విషయం నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆలోచిస్తూ ఆలోచిస్తూ మనం ఈ ఫిలాసఫీ చదివాం కదా ఐన్రండి చదివాం ఫ్రెడ్రక్ నిషన్ చదివాం ఏం చెప్తారు అసల వీళ్ళు చెప్తున్న ఫిలాసఫీలో ఎక్కడన్నా మనకి ఇప్పుడు ఏదైతే నేను ఈ హాస్పిటల్ ఇంతమందిని చూశానో వీళ్ళకి ఏమైనా ఒక సొల్యూషన్ దొరుకుతుందా ఏదైనా చెప్పగలమా ఫిలాసఫీ అనేది ఇట్స్ ఏ రియాలిటీ కదా ఇట్స్ ఇట్స్ ఏ మెటాఫిజిక్స్ కదా
(02:37) రియాలిటీని అర్థం చేసుకోవడానికి ఫిలాసఫీ హెల్ప్ అవ్వాలి కదా ఇది కూడా పుకిటి పురాణం లాగా అవ్వద్దు కదా అని ఆలోచించి మళ్ళీ అన్ని పుస్తకాలు ఒకసారి మళ్ళీ చూసిన తర్వాత ఎక్కడో ఇది దీనికి ఆన్సర్ ఉంది ఉంది అని నాకు అర్థం అర్థమైనప్పుడు ద స్పోక్ జరాతుస్ర అనే బుక్ లో ఫెడరిక్ నిషే దీని గురించి చెప్పాడు. ఎటర్నల్ రిఅకరెన్స్ దీన్ని తెలుగు పుస్తకంలో పునరావృత్త సిద్ధాంతం అన్నాడు.
(03:13) మళ్ళీ చదివా ప్రతి మనిషి జీవితంలో తెలుసో తెలియకో మన తప్పు లేకపోయినా మన పుట్టుకలోనో మన dఎన్ఏ లోనో మన జెనటిక్స్ లోనో వేరియస్ రీజన్స్ వల్ల మనక ఎన్నో కష్టాలు వస్తాయి. కొన్నిటిని మనం రిజల్వ్ చేసుకోవచ్చు కొన్నిటిని మనం రిజల్వ్ చేయలేం. మనం కంట్రోల్ చేయలేని విషయాన్ని మనం రిజల్వ్ చేయలేని విషయాన్నే విధి అన్నారు దట్ ఇస్ కాల్డ్ ఫేట్ సో ఈ పునరావృత్త సిద్ధాంతం అనేదానికి ఫ్రెడ్రక్ నిషే గారు పెట్టిన పేరు ఏంటంటే అమోర్ఫతి అమోర్ఫతి అంటే లాటిన్ లో లవ్ ఆఫ్ ఫెయిట్ విధిని ప్రేమించడం
(04:02) విధిని ప్రేమించడం అనిఅంటే ఒక ఎగ్జామ్ రేపు ఉంది అనంగా కనీసం దాని మీద మినిమం ఎఫర్ట్స్ పెట్టకుండా ఫెయిల్ అయిన తర్వాత ఇది విధి అనుకొని ప్రేమించడం కాదు దట్ ఇస్ ఏ నెగటివ్ అఫర్మేషన్ అది కాదు ఇక్కడ ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ పాజిటివ్ అఫర్మేషన్ విధిని ప్రేమించడం అంటే మన కంట్రోల్ లో లేని విషయాలు మన హక్కులో లేని విషయాలు జరిగినప్పుడు దాన్ని మనం విధిగా భావిస్తే ఆ విధిని మనం ప్రేమించగలగాలి.
(04:35) దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఒక వ్యక్తిని తీసుకుందాం. ఆ వ్యక్తికి తను చాలా ఇంటెలిజెంట్ హైలీ ఇంటలెక్చువల్ పర్సనాలిటీ తనకఎంతో పెద్ద ఉద్యోగం ఉంది పెద్ద బిజినెస్ ఉంది కానీ పుట్టిన పిల్లగాడు పుట్టుకతోనే ఒక సొల్యూషన్ే లేని ఒక అనారోగ్యంతో పుట్టాడు. ఇప్పుడు ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి? తాను ఆ పిల్లోడిని చంపుకోవాలా వదిలేయాలా లేకపోతే ఎక్కడనా అనాధ శరణలో జాయిన్ చేయాలా ఏం చేయాలి అని ఒక ప్రశ్న వచ్చినప్పుడు నేను ఎంతో మంచి వ్యక్తిని నాకే ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించినప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించినప్పుడు
(05:17) ప్రపంచం అంతా బాగుంది నాకు ఎందుకు ఇలా జరిగి తీరాలి అని తనను తాను నిందించుకొని సఫర్ చేసుకొని ఒక సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసుకుంటున్న ఎంతోమంది వ్యక్తులకి ఏం చెప్తుంది ఈ ఫిలాసఫీ అని ఆన్సర్ వెతికినప్పుడు ఇప్పుడు అక్కడ ఉన్నదే ఈ అమర్ఫతి అనే ఆలోచన విధానం ఇది ఫెడ్రిక్ నిషే కనిపెట్టిన ఒక థాట్ మోడల్ విధిని ప్రేమించడం అంటే ఇప్పుడు ఇక్కడ రెండు ఛాయిసెస్ ఉన్నాయి తనకి మొదటి ఛాయిస్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది దేవుడు నా కర్మ ఎందుకు ఇలా రాశడు అని ఆలోచించినప్పుడు దేవుడనే వ్యక్తి ఒకరు ఉన్నారు ఆ దేవుడి కింద ఆ విధి కింద నువ్వు బానిసవి చచ్చినట్టు నువ్వు బతకాలి అనే ఒక భారం నీ
(06:05) గుండెల్లో వస్తుంది. దానితో నిరంతరం నువ్వు బాధపడుతూ జీవితమే ఇంత కష్టంగా ఎందుకుంది అనే ఒక థాట్లోకి మనుషులు వెళ్ళిపోతారు. అది ఒక ఛాయిస్ రెండవది ఇది నాకు ఒక అవకాశం. ఒక జన్మనిఇచ్చిన వ్యక్తిగా ఇలాంటి ఒక అనారోగ్యంతో పుట్టిన కొడుకు పుట్టినప్పుడు ఇతనిని ఒక నిజమైన వ్యక్తిగా నాకు పాసిబిలిటీ ఉన్నంతవరకు ఒక వ్యక్తిగా ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఇతన్ని నిన్ను మార్చాలి అనిఅంటే నేను ఇంకా ఎంతో ఉన్నతంగా బతకాలి ఎంతో బాధ్యతగా బతకాలి అది నాకు దొరికిన ఒక గొప్ప అవకాశం ఈ జీవితంలో ఎంతమందికి ఈ అవకాశం దొరుకుతుంది శాశ్వతమైన అనారోగ్యంతో ఉన్న ఆ వ్యక్తి కనీసం తల్లిని
(06:48) అమ్మ అని కూడా పిలవలేడు సో అలాంటి టైంలో తాను ఎంత శ్రమ చేస్తుందో తాను ఎంత గొప్ప సేవ ఆ పిల్లోడికి చేస్తుందో అనే విషయం కూడా ఆ తల్లికి తెలియనప్పుడు ఆ కొడుకుకి తెలియనప్పుడు ఆ తల్లి చేస్తుంది అని అది ఎంతమంది తీసుకోగలరు ఆ ఆ ఎమోషనల్ సిచువేషన్ ఎంతమంది యక్సెప్ట్ చేయగలరు. అలాంటి సిచువేషన్ లో ఇది దౌర్భాగ్యం ఇది నా కర్మ ఇది నా పాపం అని ఆలోచించకుండా నేను చేస్తున్న ఇంత ప్రేమనే నేను చూపిస్తున్నంత ప్రేమనే నేను జన్మనిచ్చిన వ్యక్తే తెలుసుకోలేడు అని అనుకున్నప్పుడు అది ఒక మనిషిలో ఒక తెలియని ఉన్నతమైన ఒక
(07:34) ఆలోచననే ఒక ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని బయటకి తీస్తుంది అది. ఎంతోమంది పొద్దున లేస్తే పబ్బులు సిగరెట్లు మందులు గంజాయి ఆడ అనలేదు మగ అనిలేదు ఇలాంటి ఒక ఇర్రెస్పాన్సిబుల్ సొసైటీలో ఇలాంటి ఒక ఆ వైకల్యంతో పుట్టిన వ్యక్తిని నేను ఇంత బాధ్యతగా పెంచే ఒక అవకాశం ఒక తల్లిగా నాకు వచ్చిందని అది నా తనలో ఉన్న ఒక ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని బయటకి తీయడానికి అది ఒక అవకాశం అని ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆలోచిస్తుందో ఆమెలో లో ఉన్న ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం బయటపడుతుంది.
(08:11) ఆ హృదయంలో ఉండే లోతు ఆ బాధలో ఉండే నిజమైన అర్థం దట్ పర్పస్ ఎప్పుడైతే ఆమెకు అర్థంవుతుందో నార్మల్ గా సిగరెట్ మందులు తాగి జూబిలీ హిల్స్ పబ్బుల్లోకి వెళ్లి తాగి 12ంటికి అక్కడే వాటింగ్ చేసుకునే వ్యక్తులకి ఆ తల్లి హృదయంలో ఉండే లోతును అర్థం చేసుకునే అవకాశం ఎప్పటికీ దొరకదు రాదు. అది ఒక గొప్ప అవకాశం. అని ఎప్పుడైతే ఇలా ఆలోచిస్తారో అప్పుడు నువ్వే క్రియేటర్ అవుతావ్.
(08:41) నీకు మించి దేవుడు ఏదో ఉండి నిన్ను ఇక్కడ బాధ పెడుతున్నాడనో నీకు మించి దైవం ఇంకేదో ఉంది ఆ దైవం నిన్ను బానిసగా ఇక్కడ నడిపిస్తుందనో అనుకోవడానికి అవకాశం లేదు నీకు ఎప్పుడైతే నువ్వు మార్చలేని విధిని నువ్వు అంగీకరించినప్పుడు కాలం నీ కాళ్ళ దగ్గర కింద పడుతుంది. ఎప్పుడైతే నువ్వు మార్చలేని విధిని ఇది నా కర్మ దేవుడు ఎక్కడో ఉన్నాడు ఇది నన్ను నడిపిస్తున్నాడు నాకు ఎందుకు ఇలా అని నువ్వు బాధపడినప్పుడు కాలానికి నువ్వు బానిసవ అవుతావు అనేదే ఫెడ్రిక్ నిషే చెప్పిన అమోర్ఫతి అనే కాన్సెప్ట్ దీనికే కొంచెం వివరించి తెలుగు పుస్తకంలో పునరావృత్త సిద్ధాంతం ఎటర్నల్ రికరెన్స్
(09:22) అన్నాడు అంటే ఒక వ్యక్తి తనకొక ఒక సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. ఫెయిల్ అయ్యాడు మళ్ళీ ఫెయిల్ అయ్యాడు మళ్ళీ ఫెయిల్ అయ్యాడు మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. ఎన్ని సార్లు ఫెయిల్ అయినా సరే అతను మళ్ళీ మళ్ళీ రాయాలనే మొదలు పెడుతున్నాడు అంటే తన వీధిని తను ప్రేమిస్తున్నాడు. ఒక వ్యక్తి ఒక బిజినెస్ పెట్టాలని మొదలు పెట్టాడు ఫెయిల్ అయ్యాడు మళ్ళీ ఫెయిల్ అయ్యాడు మళ్ళీ ఫెయిల్ అయ్యాడు.
(09:57) అక్కడ నాలుగోసారి ఫెయిల్ అయినప్పుడు ఎలా ఆలోచించాలనే విషయాన్ని ఈ ఎటర్నల్ రికరెన్స్ ఈ పునరావృత్త సిద్ధాంతం దగ్గర ఎడ్రీ నిషే చెప్పాడు. ఏ పనైనా నువ్వు చేసేటప్పుడు ఒక ఫెయిల్యూర్ నీకు వచ్చినప్పుడు ఇదే ఫెయిల్యూర్ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వస్తే నువ్వు తట్టుకోగలవా దీన్ని స్వీకరించగలవా దీన్ని యక్సెప్ట్ చేయగలవా అనే క్వశ్చన్ నీకు వచ్చినప్పుడు ఎస్ అనే ఆన్సర్ నీలో వచ్చింది అనింటే నువ్వు నీ జీవితాన్ని ప్రేమిస్తున్నట్టు.
(10:30) ఎప్పుడైతే ఒక ఇంటర్వ్యూ కి వెళ్ళిన తర్వాత నువ్వు ఫెయిల్ అయిన తర్వాత ఆ నీరసంగా బయటిక వచ్చేటప్పుడు అక్కడ ఆగి మళ్ళీ నేను నెక్స్ట్ ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి ఒక ఫెయిల్యూర్ే వస్తే నేను ఎస్ చెప్పగలనా నో చెప్పగలనా అని అనుకున్నప్పుడు వద్దు నాకు మళ్ళీ ఈ ఫెయిల్యూర్ నేను తట్టుకోలేను నాకు సక్సెస్ఏ రావాలని నువ్వు అంటున్నావ అంటే జీవితాన్ని నువ్వు ప్రేమించట్లేదు అని అర్థం.
(10:55) ఎప్పుడో స్కూల్ కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడే ఈ ఫెడ్రిక్ నిషే బుక్స్ అండ్ రామగోపాల్ వర్మ అనే ఒక డైరెక్టర్ చదివాడు కాబట్టి అందుకే ఆయన ఎక్కడో ఒక స్టేట్మెంట్ లో నా జీవితంలో ఏం జరిగినా నేను దాన్ని చాలా బ్యూటిఫుల్ గా తీసుకుంటాను అని చెప్పాడు. ఎందుకంటే అతనికి అర్థమయింది. మనం కూడా అర్థం చేసుకోవచ్చు. సో ఫెయిల్యూర్ అయినా కష్టమైనా దేర్ ఇస్ నో గ్యారెంటీ ఇప్పుడు మీకు ఇష్టమైన పని ఏదో ఉంది వ్యవసాయం ఉంది.
(11:30) ఎంతో కష్టపడి విత్తనాలు నాటారు పంట చేతిక వస్తది అన్న టైంలో వానబడి మొత్తం పోయింది. కానీ ఆ రైతుని మీరు అడిగి మీరు మళ్ళీ వ్యవసాయం చేస్తారా మళ్ళీ మీరు మొక్కలు నాటి శ్రమించి చెమటోడిచి మీరు పండిస్తారా ధాన్యం అంటే ఎస్ అని అతను అన్నాడు అని అంటే హి ఈస్ ఏ గ్రేట్ ఫిలాసఫర్ అతనికి మించిన ఫిలాసఫర్ ఇంకొకడు లేడు. అతని ముందు విధి కాళ్ళ ముందుకు రావాలి.
(11:51) అతను విధికి బానిస కాదు విధేయ అతనికి బానిస దీనంతటికీ మూలం ఎక్కడఉందంటే ఎస్ అని చెప్పడంలో ఉంది ఎస్ ఎస్ టు ఫేట్ విధికి ఎస్ చెప్పగలటం ధైర్యంగా ఎస్ చెప్పగలగటం ఏదైనా జరిగినా ఎంత జరిగినా ఎప్పుడు జరిగినా ఎన్నిసార్లు జరిగినా నీ జీవితంలో మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ ఇదే జరుగుతుందని నీకు ఒక ప్రశ్న నీకు వచ్చినప్పుడు దానికి నువ్వు ఎస్ చెప్పగలిగితే నువ్వు జీవితాన్ని ప్రేమించినట్టు ఒక ఇంటర్వ్యూ కి మూడు రౌండ్లు క్లియర్ అయిన తర్వాత నాలుగో రౌండ్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ సెకండ్ ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు ఇప్పుడు మూడు రౌండ్లు క్లియర్ చేసి మళ్ళా నాలుగో రౌండ్ ఇంకొకటి ఉంది అన్నప్పుడు ఇంకెన్ని రౌండ్లు
(12:23) ఇవ్వాలిరా ఈ ఇంటర్వ్యూ నేను ఇవ్వను నాకు అవసరం లేదు అని అంటున్నావు అనిఅంటే నువ్వు ఆ ప్రాసెస్ ని ఎంజాయ్ చేయట్లే నువ్వు కేవలం పెట్టుబడుకో మొగ్గు పడుకో పేరు కోసం ఏదో డాబు కొట్టడం కోసం నువ్వు ఆ ఉద్యోగాలకి వెళ్తున్నావ్ కానీ దేర్ ఇస్ నో ఇంట్రెస్ట్ దేర్ ఇస్ నో సోల్ దేర్ ఇస్ నో పర్పస్ ఇన్ యువర్ డీప్ రూట్స్ ఇన్ యువర్ థాట్స్ థామస్ అల్వా ఎడిసన్ త 900 సార్లు ప్రయత్నించి ఒక బల్బు ఎందుకు కనిపెట్టాడు అంటే తాను పనిని తన జీవితాన్ని ప్రేమించాడు.
(12:56) మనం కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఒకరు ఉండొచ్చు రేపు మీ జీవితాల నుంచి వెళ్ళిపోవచ్చు ముందుగానే మీరు దాన్ని ఆన్సర్ పెట్టుకోండి ఇట్ ఇస్ నాట్ ఏ నెగటివ్ థింకింగ్ ఇట్ ఇస్ ఏ పాజిటివ్ అఫర్మేషన్ టు అండర్స్టాండ్ ద రియాలిటీ ఇట్స్ ఏ ఫిలసఫీ ఇట్ ఇస్ నాట్ ఏ మోటివేషనల్ స్పీచ్ ఒక వ్యక్తి నీతో ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఏరోజైనా సరే నా నుంచి వెళ్ళిపోవచ్చు ఏ కారణంతో అయినా గానీ ఒకవేళ వెళ్ళిపోయే రోజు అంటూ వస్తే దీన్ని నేను యక్సెప్ట్ చేయాలి.
(13:24) అని నువ్వు ఎప్పుడైతే ఎస్ అని నీకు నువ్వు సమాధానం చెప్పుకుంటావో నీ జీవితాన్ని నువ్వు ప్రేమించినట్టు మన కంట్రోల్ లో లేని విషయాన్ని మనం యక్సెప్ట్ చేసినప్పుడు విధి మనకి మన కాళ్ళ దగ్గర పడుతుంది అప్పుడు నువ్వే క్రియేటర్ అవుతావ్. సో చెక్ యువర్ సెల్ఫ్ చెక్ యువర్ సెల్ఫ్ ఏ విషయంలోనా సరే ఏ విషయంలోనా మీరు చేసే పనిలో మళ్ళీ మళ్ళీ ఈ పనిలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇవే రిపీట్ అవుతాయి అనే క్వశ్చన్ మీకు వచ్చినప్పుడు ఎస్ ఈవెన్ దో వచ్చిన నేను ముందుకు వెళ్తా అంటే మీరు మీ జీవితాన్ని ప్రేమించినట్టే మీకు వచ్చిన అనారోగ్యం ఏదైనా సరే మళ్ళీ ఇలాంటి అనారోగ్యం భవిష్యత్తులో వస్తుందేమో అని
(13:57) అనుకున్నప్పుడు ఎస్ నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తా అంటే నువ్వు క్రియేటర్ అయినట్టే ఏ విషయంలో అయినా సరే ఈరోజు ఇలా ఉన్నది రేపు మారుతుంది ఆ మార్చగలి కలిగిన సత్త నాలో ఉన్నప్పుడు భూమి అంచు వరకైనా నేను వెళ్లి మారుస్తాను నేను మార్చలేని దానిని యాక్సెప్ట్ చేసే ధైర్యాన్ని నేను అర్థం చేసుకున్నప్పుడు విధి విధికి నేను బానిసను కాదు నేనే విధిని అవుతా నేనే క్రియేటర్ అవుతా అనే విషయాన్ని మీరు అర్థం చేసుకొని లవ్ ఆఫ్ ఫేట్ వచ్చిన కష్టాన్ని యాక్సెప్ట్ చేయండి మళ్ళీ అదే కష్టం వస్తుంది అని తెలిసిన ముందుకు వెళ్ళగలగాలి అనింటే నీకు ఇష్టమైన పని నీకు ఇష్టమైన
(14:32) జీవితం నీ సొంత బ్రతుకు నీ సొంత సొంత ఆలోచనలో నీ సొంతదైన ఒక జ్ఞానాన్ని నువ్వు ఖచ్చితంగా సంపాదించాలి. జీవితాన్ని ప్రేమించగలగాలి అన్నిటికన్నా జీవం ఇక్కడ ఇంపార్టెంట్. ఏరోజైతే ఈ జీవం నీ నుంచి పక్కక వెళ్ళిపోతుందో ఇంక నువ్వు జీవించడానికి ఏమి ఉండదు జస్ట్ ఏ జీవం లేని శరీరం అలా నేల మీద పడిపోయి ఉంటుంది. సో మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఎవరైనా సరే ఏ కన్న తల్లినా సరే పిల్లలక ఎంతో అనారోగ్యంతో ఉన్నా వాళ్ళు ఎంతో సేవ చేసి శ్రమించి ఆ పిల్లల జీవితం మొత్తం తను సేవ చేస్తున్న విషయం ఆ పిల్లోడికి తెలియపోయినా సరే బతికినంత కాలం తనకు సేవ చేస్తుంది చూసారా
(15:09) అలాంటి వ్యక్తులు అలాంటి ఆడవాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కంటే కూడా కష్టపడి కలెక్టర్ జాబ్ కొట్టిన వాళ్ళ కంటే కూడా ఎంతో గౌరవానికి అర్హులు అలాంటి వాళ్ళని గౌరవించాలి. ఎప్పుడైతే అలాంటి వాళ్ళని రికగ్నైజ్ చేయకుండా మనం ఎంతసేపు ఈ గవర్నమెంట్ జాబ్స్ కొట్టిన వాళ్ళని పెద్ద పెద్ద ఐఏఎస్ లు అయిన వాళ్ళని ఈ పెద్ద పెద్ద క్రికెటర్లని మనం అంటామో ఇలాంటి వ్యక్తులకు రికగ్నైజేషన్ లేక వాళ్ళు చేస్తుంది ఎంతో గొప్ప విషయం అయి కూడా ఆ గొప్ప విషయం చేస్తున్నారు అనే విషయం వాళ్ళకి తెలియక వాళ్ళు ఎంతో నిరాశలో ఉంటారు. సో ఇద ఇది మనందరి బాధ్యత.
(15:41) చదువుకున్న వాళ్ళగా మనందరి బాధ్యత. చదువుకొని గొప్ప గొప్ప జాబులు చేసి కోట్లు కోట్లు డబ్బు సంపాదించేవాళ్ళు కాదు తన పిల్లలకు అనారోగ్యం వచ్చినప్పుడు కంటికి రెప్పల తన తన కాపలా కాసే తల్లి ఎంతో గౌరవనీరాలు తనకు వచ్చిన ప్రతి కష్టాన్ని లాయల్గా నిలబడి ఎక్కడ వదిలిపోకుండా నిలబడటం నిలబడిన వ్యక్తులు ఎంతో గొప్పవాళ్ళు. థాంక్యూ మళ్ళీ కలుద్దాం.
No comments:
Post a Comment