ఓ జడ్జిగారూ! నా పిల్లాడిని నాకు చూపించండి Your Honour! I request an order to see my child
Author Name:maruthi kiran Poruri
Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri
Youtube Video URL:https://www.youtube.com/watch?v=tdv2ss8eFC4
Transcript:
(00:01) నిన్న ఒక వీడియో చూశనండి ఒక ఇంటర్వ్యూ అన్నమాట అది విన్న తర్వాత నాకుఎందుకో మనసు వికలా వికలం అయిపోయింది. ఒక చైల్డ్ కౌన్సిలర్ న్యూరాలజిస్ట్ అలాగే పేరెంటింగ్ ఎక్స్పర్ట్ అన్నమాట ఆయన పేరు డాక్టర్ రాకేష్ కపూర్ ఆయన కో ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ బాంబూ ట్రీ ఫౌండేషన్ ఆయనకిను దీపికా నారాయణ్ భరద్వాజ్ మధ్య జరిగిన సంభాషణ ఇంటర్వ్యూ చేసింది ఈమె ఈ భరద్వాజే మీరు కూడా తప్పకుండా ఆ వీడియో చూడాలి నేను
(00:45) ఆ వీడియో లింక్ కూడాను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను అలాగే మెసేజ్ బాక్స్ లో కూడా ఇస్తున్నానండి ఇబ్బంది లేదు. ఆ టైటిల్ డిస్క్రిప్షన్ ఏంటంటే సేవ్ అవర్ కిడ్స్ పేరెంటల్ అలినేషన్ కాసింగ్ ఇర్రివర్సబుల్ డామేజ్ టు చిల్డ్రన్ డాక్టర్ రాకేష్ కపూర్ తప్పకుండా చూడాలండి మీరు కానీ చాలా మందికి చూసే అవకాశం లేదు అది కొంత హిందీలో ఉంది ఇంగ్లీష్ లో కూడా ఉందన్నమాట కొంతమందికి అర్థం కాకపోవచ్చేమో అన్న ఉద్దేశంతో నేను నోట్స్ అది రాసుకొని మీ ముందు ఆ విషయాలు చెప్పాలని నిర్ణయం ించుకొని ఈ వీడియో చేస్తున్నానండి.
(01:24) ఈ రాకేష్ కపూర్ గారు ఏం చేశారంటే దాదాపు 60 కి పైగా సీనియర్ అడ్వకేట్స్ ని అలాగే 40 కి పైగా సీనియర్ జడ్జెస్ ని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ నుంచి కొంత సమాచారం సేకరించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది. దీనికంటే ముందే 600 కి పైగా ఈ ఫ్యామిలీ కోట్స్ వస్తున్న లిటిగెంట్స్ ని కూడాను ఆయన ఇంటర్వ్యూ చేశనండి అందులో 90% ఫాదర్స్ే ఉన్నారండి ఫాదర్స్ఏ ఉన్నారు.
(01:59) అంటే వీళ్ళందరి అభ్యర్థన ఏంటంటే జడ్జి గారు మా అబ్బాయిని లేకపోతే మా అమ్మాయిని మాకు చూపించే ఏర్పాటు చేయండి అనింటే అంతే నేను నోట్స్ చూసుకుంటూ మాట్లాడతానండి ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయం కదా ఇది అంటే గాడ్స్ అండ్ వాట్స్ యాక్ట్ కింద ఇలా కేసులు ఫైల్ చేయడం జరుగుతుందన్నమాట అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి అదేంటంటే విడాకుల కేసులు వేసి ేసిన తర్వాత విడాకులు వచ్చిన తర్వాత అలాగే విడాకులు రాకుండానే ఈ పిల్లలు తల్లుల దగ్గర ఉండిపోతారు.
(02:40) అప్పుడు వీళ్ళు విజిటింగ్ రైట్స్ కోసం ఏం చేస్తారంటే తండ్రులు పిటిషన్లు వివేస్తూ ఉంటారుఅన్నమాట పిటిషన్లు వివేస్తూ ఉంటారు. అసలు కోర్టులో ఆలస్యాలు ఎందుకు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి అన్నది కూడాను ఈయన చాలా వివరంగా చెప్పాడులేండి. ఆయన ఏమన్నాడంటే ఇలా ఒకసారి పిటిషన్ వేసిన తర్వాత మినిమం 10 నెలల నుంచి 17 నెలల వరకు పడుతుందిటండి అది కేవలం ఆర్గ్యుమెంట్ కి రావటానికి హియరింగ్ వేర్లు ఏంటి కేవలం ఆర్గ్యుమెంట్ రావటానికి అంటే జడ్జ్ నుంచి ఒక మధ్యంతర ఉత్తరవు పొందటానికి అన్నమాట చెప్పాను కదా దాంట్లో ఒకటే ఒక రిలీఫ్ ఉంటుంది నా పిల్లల్ని నాకు కలిపి ఏర్పాటు చేయండి లేకపోతే నా
(03:23) పిల్లల్ని చూసి మాట్లాడే ఏర్ప ఏర్పాటు చేయండి అని అంతేనండి అంతకంటే వెళ్లేదు. చాలామంది తండ్రులు ఏమన్నారంటే అంటే పిటిషన్స్ లో కూడా రాశరులేండి చిన్నప్పటి నుంచి వాడు నా ఒళలో పెరిగాడండి నా వీపికి ఆడుకున్నాడు నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేంతవరకు కొన్నిసార్లు అయితే వాడు అన్నం కూడా తినలేదు నన్ను చూడందే కాబట్టి నా భార్య దగ్గరే పిల్లవాడు ఉంటున్నాడు కాబట్టి దయచేసి నన్ను మా పిల్లవాడితో కలిపి ఏర్పాటు చేయండి అని నేను చెప్పాను కదా ఇది ఈ 10 నెలల నుంచి 17 నెలలు అనేది ఇది ఒక విధంగా చెప్పాలంటే యవరేజ్ పీరియడ్ అండి యవరేజ్ పీరియడ్ అంటే 90% కేసుల్లో అంటే ఈ
(04:06) 90% కేసుల్లో కూడాను సఫర్ అయిన వాళ్ళు ఫాదర్స్ అండి ఈ 90% కేసుల్లోనే 15% ఫాదర్స్ 20 నుంచి 22 నెలలు సఫర్ అయ్యారట కోర్టు నుంచి ఆర్డర్ పొందటానికి అన్నమాట దీన్ని జుడిషియరీ పరిభాషలో ఇనార్డినేట్ డిలే అని అంటారండి అసలు ఈ కోర్టు ఆర్డర్ ద్వారా మనకు జరిగింది ఏమిటి కోర్ట్ ఆర్డర్ వచ్చింది ఏంటి మనకు జరిగింది అంటే నెలలో 16 గంటలు పిల్లల్ని కలవటానికి కోర్టు పర్మిషన్ ఇస్తుందండి అంటే ఒక ఆదివారమో లేకపోతే ఒక శనివారమో లేక బుధవారమో ఈ
(04:51) తండ్రి కోరికను బట్టి ఆ వారంలో ఆ రోజు కలవాలి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చేస్ స్తుందఅన్నమాట అంటే ఇక్కడ చూడండి నెలలో 16 గంటలు అంటే 31* 24 = 744 గంటల్లో ఈ ఫాదర్ కి దక్కేది 16 గంటలు మహా అయితే మాక్సిమం 18 గంటలు అన్నమాట 18 గంటలు ఎందుకంటే ఒకోసారి 31 రోజులు వస్తాయి కదా నెలకి సో 76 శాతం తల్లిదండ్రులు కేవలం 8 గంటలు మాత్రమే నెలలో పిల్లల్ని కలిసే అవకాశం ఉంటున్నదిట కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ అయితే దీంట్లో అవతల వైపు నుంచి తల్లి నుంచి తల్లి అడ్వకేట్ నుంచి అబ్జెక్షన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది అంటే 2 శాతం
(05:36) నుంచి 3 శాతం తల్లిదండ్రులు ఒక ఆయ ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక తల్లి సమక్షంలో కోర్టు బిల్డింగ్ లోనే 400 ఎస్ఎఫ్టి ఉన్న రూమ్లోనే పిల్లవాడిని కలవల్సి ఉంటుందిటండి అట్లా కలిసారట సరే వేరే వేరే స్థలాల్లో కూడాను కలిసే ఏర్పాటు కోర్టు చేస్తుంది అనుకోండి అంటే ఆర్డర్ లోనే అలాగ ఉంటుంది అన్నమాట కపూర్ గారు ఏమంటారంటే రాకేష్ కపూర్ గారు ఇంతకు మించిన హుమిలియేషన్ ఏ ఫాదర్ కన్నా ఉంటుందా అని బాధపడతాడండి.
(06:06) ఆయన ఇంకా ఏమంటాడంటే సైకలాజికల్ గా ఇక్కడ చైల్డ్ బ్రెయిన్ కూడాను డామేజ్ అయిపోతూ ఉంటుంది క్రమక్రమంగా అని ఎందుకంటే ఈ కోర్టు ఆలస్యాల వల్ల ఒక విషయం చెప్తానండి ఇక్కడ జడ్జెస్ ని ఏ మాత్రం తప్పటానికి వీలు లేదండి ఎందుకు తగ్గపడటానికి వీలు లేదు అన్నది నేను చివర్లో చెప్తానండి ఎందుకంటే నేను కూడా కోర్టులో 36 ఏళ్ళు పని చేశను కాబట్టి నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి కాబట్టి నేను చెప్తానండి ఈ విషయాన్ని అలాగే ఎనిమిది శాతం తండ్రులు పిల్లలతో బర్త్డే జరుపుకునేడానికి కూడాను కోర్టు నుంచి ఆర్డర్ తీసుకోవాల్సి వచ్చిందటండి అట్లాగే 11% తండ్రులు
(06:50) పిల్లలు స్కూల్ కి వెళితే అక్కడ ట్యూషన్ ఫీస్ కట్టి అక్కడ పిల్లల నుంచి దూరం దూరం నుంచి చూసే అవకాశం కలిగిందిటండి అసలు పండగ రోజుల్లో అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడాను కోర్ట్ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడాను ఆ తల్లి దగ్గర ఉన్న పిల్లల్ని ఈ తండ్రి చూసే అవకాశం ఏమాత్రం లేదుటండి. ఇంకా ఒక 2% వరస్ట్ గా సఫర్ అయిన వాళ్ళ సంగతి నేను చెప్తాను.
(07:17) అంటే ఈ డిస్కషన్ మెట్ లో వచ్చిన పాయింట్ లేండి నేను సొంతగా ఏం చెప్పట్లేదు. అసలు నా బిడ్డ మెడికల్ గా ఫిట్ గా ఉందా లేదా అని తెలుసుకునే అవకాశం కూడాను కేవలం 2 శాతం ఫాదర్స్ కి మాత్రమే దక్కిందటండి. అంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే నాకు ఈరోజు ఆర్డర్ వచ్చేసింది అమ్మయ్యా నేను పిల్లవాడిని కలవచ్చు అని అనుకుంటాడు తండ్రి కానీ 33% కంటే తక్కువగా కోర్ట్ ఆర్డర్స్ ని కంప్లై చేయడం జరుగుతుందండి అంటే మిగతా 77% కోర్ట్ ఆర్డర్స్ కంప్లై చేయడానికి వీలు లేని వాతావరణం ఏర్పడుతుంది అంటే ఇక్కడే ఈ కపూర్ గారు ఏమంటారంటే బ్లేటెంట్ వైలేషన్ ఆఫ్ ది ఇంటర్మ మాటలు జరుగుతున్నది అని అంటున్నాడండి ఆయన
(08:02) అట్లాగే 67% ఫాదర్స్ జడ్జి దగ్గరికి వెళ్లి మీరు ఆర్డర్ ఇచ్చారు కానీ మీ ఆర్డర్ వల్ల ఏమి ఉపయోగం లేదని చెప్పేసి మొత్తుకున్నారుటండి. అంటే నేను ఈ మధ్యలో డేటాలు అవి చెప్తున్నాను కదా ఈ డేటా రెండు సంవత్సరాల క్రితం సేకరించిందండి. సో ఇప్పుడు రెండు సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి ఈ డేటా ఇంకా పెరిగి ఉంటుంది.
(08:26) ఈ పర్సెంటేజెస్ ఇంకా పెరిగి ఉంటాయి. అప్పుడు జడ్జి ఏమంటాడంటే నిజమేనయ్యా మేము ఆర్డర్ ఇచ్చాము ఇంప్లిమెంట్ కాలేదు అంటున్నావు కాబట్టి ఒక కంటెంట్ కింద ఒక పిటిషన్ వేయండి మేము మళ్ళీ విచారిస్తాం అని అంటాడటండి అలా వేసిన తర్వాత కూడాను కంటెంట్ పిటిషన్ వేసిన తర్వాత కూడాను ఒక నాలుగు నెలల తర్వాత ఒక డేట్ ఇస్తూ ఇస్తాడట అంటే వాయిదా వేసేస్తాడు ఇమ్మీడియట్ గా ఈ లోపల ఈ తల్లి తరఫున అడ్వకేట్స్ కూడాను రిప్లై ఫైల్ చేయాల్సి ఉంటుంది.
(08:55) ఒకవేళ ఫైల్ చేయడానికి కుదరలేదు అనుకోండి మళ్ళీ కోర్టు వాళ్ళకి టైం ఇచ్చే అవకాశం ఉంటుంది అలా వాయుదాలు కూడా పడే అవకాశం ఉందన్నమాట కోర్ట్లో ఇప్పుడు చూడండి చివరికి ఏమైంది కొంచెం అటు ఇటుగా కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడాను ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల కంటెంట్ పిటిషన్ వేయడం వల్ల కూడాను 22 అంటే మాక్సిమం చెప్తున్నా 22 ప్లస్ ఈ నాలుగు నెలలు కంటెంప్ట్ కి వాయిదా ఇచ్చారు కదా దాదాపు 24 నెలలు అండి అంటే రెండు సంవత్సరాలు గడిచిపోయాయి అంటే పుటేషన్ వేసిన దగ్గర అన్నమాట అయితే ఇక్కడ తల్లి తరఫున అడ్వకేట్ ఈ కంటెంట్ పిటిషన్ ఆర్గ్యుమెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా విచిత్రంగా ఆర్గ్యూ
(09:34) చేస్తాటండి. ఆయన ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుంది అంటే ఆ పిల్లవాడి తండ్రిని కలవన అంటున్నాడు మై లార్డ్ ఇష్టం లేదని అంటున్నాడు ఎందుకంటే నేను కూడాను పిల్లవాడిని కలిశాను తల్లితో కూడా మాట్లాడాను. ఇది 47% అటండి ఈ కపూర్ గారు అన్నారు రాకేష్ కపూర్ అట్లాగే 31 శాత ఆ రోజు పిల్లాడికి స్కూల్ ఉందండి లేకపోతే పరీక్ష ఉందండి అట్లాగే వాడు చాలా బిజీగా ఉన్నాడు వాడు ఆ జ్వరం కూడా వచ్చింది అని మెడికల్ సర్టిఫికెట్స్ కూడాను ప్రొడ్యూస్ చేసి కోర్టులో కోర్టుని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తారట ఎంత జడ్జి అయినా మానవత్వం ఉన్నవాడు కాబట్టి ఆయన వాయుదాలు ఇస్తూ ఉంటాటండి అయితే
(10:17) రిచర్డ్ గార్డనర్ అని ఒక అమెరికన్ జడ్జీ ఏమన్నాడని ఈ రాకేష్ కపూర్ గారు అంటున్నారంటే ఈ చిన్న పిల్లల సెక్షువల్ అబ్యూస్ నిజంగా ఘోరమైన విషయమే ఆ తర్వాత ఘోరమైన విషయం ఏమన్నా ఉంది అంటే అది కన్న పిల్లల్ని కన్న తండ్రికి చూపించకపోవటం ఇది వాళ్ళ మనసుని నిజంగా చిదివేస్తుందండి అన్నాడు అయితే 10 అవుట్ ఆఫ్న జడ్జెస్ ని కూడాను ఈయన జడ్జెస్ ని కూడా ఇంటర్వ్యూ చేశడు కదా అంటే గొప్ప సర్వే చేశడు లేండి ఈనైన్ అవుట్ ఆఫ్ 10 జడ్జెస్ ఏమంటున్నారంటే కోర్టులోనే ఈ తల్లి తరపున ఆరుగు చేసి అడ్వకేట్ తో
(11:03) అంటున్నారట దయచేసి పిల్లవాడిని కొంచెం నాన్నతో కలపండయ్యా అని రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుందట ఎందుకంటే జడ్జి అంటున్నాడు ఇది సైకలాజికల్ ఇష్యూ పిల్లవాడు రేపు పొద్దున ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అని అయితే ఈ కపూర్ ఆయన సొంత అభిప్రాయాన్ని ఏమని తెలియపరుస్తున్నాడు అంటే ఒక రేపిస్ట్ కోర్టులోకి వచ్చినప్పుడు ఇంకో రేపు చేయకూడదు ఆయన నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పినట్టుగా ఉందట ఈ జడ్జ్ గారి రిక్వెస్ట్ అంటే తెలియక అడ్వకేట్ రిక్వెస్ట్ చేయడం అనేది.
(11:39) దిస్ ఇస్ ది పాథటిక్ రెస్పాన్స్ ఆఫ్ ది కోర్ట్ ఇన్ ది కంటెంట్ కేసెస్ అని చెప్పేసి పాపం ఈయన వాపోయాడండి అయితే కంటెంట్ పిటిషన్ వేసిన తర్వాత ఒకటి రెండు సార్లు ఈ తండ్రికి పిల్లవాడిని చూసే అవకాశం కలిగిన తర్వాత వాళ్ళు ఇవ్వరు మళ్ళీ ఎందుకంటే కోర్టు ఫైనల్ కోర్ట్ ఆర్డర్ ఫైనల్ అయ్యేదాకా అంటే ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చేదాకా లేకపోతే విడాకులు వచ్చిన తర్వాత కంటిన్యూస్ గా కోర్ట్ ఆర్డర్ ప్రకారము నెలలో నాలుగు సార్లు ఫలాని రోజున కంపల్సరీగా పిల్లవాడిని విజిట్ చేయడానికి తండ్రికి అర్హత ఉంటుందన్నమాట అర్హత ఉంటుంది. ఒకసారి కంటెంప్ట్ వేసిన తర్వాత
(12:18) రెండు మూడు సార్లు పిల్లాడిని చూపెట్టారు అనుకోండి తర్వాత చూపెట్టలేదు అనుకోండి మళ్ళీ కోర్టే అంటుందట ఓకే మళ్ళీ కంటెంప్ట్ వేయండి అని చెప్పేసి ఇట్లా రిపీటెడ్ కంటెంట్స్ వేసిన కేసులు కూడా ఉన్నాయటండి. ఈయన ఇంకొక విషయం చెప్పి బాధపడ్డాడట అదేంటంటే ఒకసారి కోర్టులో ఒక జడ్జ్ అడిగట్టు పిల్లవాడిని నాన్న నువ్వు అమ్మతో ఉంటావా నాన్నతో ఉంటావా అని ఈ కపూర్ గారు ఏమన్నారంటే ఎలా ఉంటుందంటే నాన్న నీకు రెండు చేతులు ఉన్నాయి కదా ఒక హ్యాండ్ తీసేస్తాను కాబట్టి నీకు రైట్ హ్యాండ్ కావాలా లెఫ్ట్ హ్యాండ్ కావాలా అని ఉన్నట్టు అని అన్నట్టు ఉందండి అని చెప్పి
(12:50) బాధపడ్డాడంట ఒకసారి అయితే ఒక ఆరేళ్ల కుర్రవాడు ఈ జడ్జ్ అడిగే ప్రశ్నని తట్టుకోలేక కోర్ట్ హాల్ లోనే ప్యాంట్ తడిపేసుకున్నట్టండి ఎందుకంటే అసలు కోర్టు వాడతావాడని చూడంగానే ఆ పిల్లాడికి భయం వేసింది ఎందుకంటే నల్లటి కోర్ట్లు వేసుకొని ఓ జనాలు కోర్ట్లో ఉండేటప్పటికి ఆ పిల్లవాడు ఏందిరా వీళ్ళు దయ్యలాగా ఉన్నారు అన్న ఒక ఫీలింగ్ కి వచ్చాడేమో అని చెప్పి పాప ఈయన అంటున్నాడండి అయితే ఇప్పుడు కేస్ వచ్చింది కంటెంట్ కేస్ వచ్చిందని అనుకుందాం వస్తే మాక్సిమం జడ్జీ ఆ కేసుని డీల్ చేయడంలో 12 నుంచి 20 నిమిషాలు మాత్రమే స్పెండ్ చేసే అవకాశం ఉందిటండి
(13:29) అంతకంటే ఎక్కువ చేయలేడు ఎందుకంటే ఆ కేసులో ఒత్తిడు అలా ఉంటుంది ఒక కేసు తర్వాత ఇంకొక కేసు ఒకే కేసు ఎమ్మట పడ్డాడు అనుకోండి పగలు ఒక కేసు మధ్యాహ్నం ఒక కేసు అయిపోతుంది మిగతా కేసులన్నీ పెండింగ్ పడిపోతాయి అదే జడ్జి గారి బాధ అన్నమాట ఎందుకంటే ఆయన కూడా మానవ మాత్రుడే కదండి మానవత్వం ఉన్నా కూడా పాపం ఆయన మటకి ఏం చేయలేడు అయితే 90% 94% ఆఫ్ ది జడ్జెస్ అండ్ లాయర్స్ ఏమంటున్నారంటే నిజంగా చెప్పాలి అంటేనండి అంటే అట్ ఆఫ్ ది కోర్ట్ బయటికి వచ్చి చెప్పటం అన్నమాట ఇది సివియర్ చైల్డ్ అబ్యూస్ పిల్లవాడి మనసుని చిద్రం చేసేస్తుంది. కానీ ఈ విషయాల్లో
(14:03) మేము గాని జడ్జెస్ గాని చేసేది ఏమి లేదు అని అంటున్నారుటండి వీళ్ళందరూ కలిసి అయితే ఇక్కడ జడ్జ్ కి తెలుసు అడ్వకేట్లకు కూడా తెలుసు ఈ పిల్లవాడు ముందే ట్యూటరింగ్ చేయబడ్డాడు అని చెప్పేసి రేపు పొద్దున కోర్ట్లో జడ్జ్ గారు పిల్లవాడిని అడిగినా కూడా ఆ అమ్మాయి ఏది చెబితే అది అడ్వకేట్ ఏది చెబితే అది చెప్పేస్తారు.
(14:23) ఎందుకంటే ఒక భయం గుప్పిట్లో ఉంటాడట చివరికి ఈ తండ్రులందరూ ఎక్కడికి చేరుతారంటే ఈ పిల్లలు కూడా ఎక్కడికి చేరుతారంటే సైకాలజిస్ట్ులకి సైక్రియాటిస్ట్ దగ్గరికి చేరుతారుటండి. పాపం వీళ్ళ పరిస్థితి ఎట్లాగా ఉంటుందంటే కనీసం ఫోర్ టు ఫైవ్ సెషన్స్ ఈ పిల్లవాడితో కనెక్ట్ కావడానికి టైం పడుతుందటండి. ఒక్కొక్క సెషన్ కూడాను 45 మినిట్స్ టు వన్ అవర్ వన్ అండ్ హఫ అవర్ కూడా ఉంటుందిట.
(14:50) ఇట్లా నాలుగైదు సెషన్లు జరిగిన తర్వాత గాన పిల్లవాడు మెల్లగా ఈ సైక్రయాటిస్ట్ సైకాలజిస్ట్ చెప్పే మాట వినే స్థాయికి రాట్టండి అప్పటికి గాని రాట ఈ డిస్కషన్ లో ఈ రాకేష్ కపూర్ గారు ఏమన్నారంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రిన్సిపల్ జడ్జ్ ఉన్నాడు అనంత నాగులు ఆయన పేరు హాయ్ ఖుర్షిద్ నాన్న ఆయన లెక్చర్ ఇచ్చాట కోర్టాల్లో మా పిల్లవాడికి ఇరువైపుల అడ్వకేట్లు మధ్య తల్లి కూడాను దూరంగా ఎక్కడో వెనక ఉందిట సరే తండ్రి ఎటు ఉంటాడు కదా పిల్లవాడికి లెక్చర్ ఇచ్చాట ఏమని అంటే నాన్న నువ్వు ఎట్టి పరిస్థితులో అయినా సరే నాన్నతో కూడా నువ్వు ఉండాలి నాన్నతో కూడా మాట్లాడాలి
(15:33) నాన్నతో కూడా కలవాలి అని లెక్చర్ ఇచ్చాడటండి ఈ కపూర్ ఏమన్నాడంటే అంతా బాగానే ఉందండి ఆ జడ్జి సహృదయంతో ఓ అరగంట కోర్టు టైం అయిపోయినా కూడా లెక్చర్ ఇచ్చాడు కానీ నాలుగు నాలుగున్నర ఏళ్ల నుంచి పిల్లవాడిని తండ్రితో కలవనివ్వని ఈ జడ్జి ఉపన్యాసాలు ఇచ్చే ఉపయోగం ఏమిటి అని ప్రశ్నిస్తూ ఈయన ఆ జడ్జి గారికి లెటర్ కూడా రాశట్టండి జడ్జ్ కూడా లెటర్ రాసట తర్వాత అది చాలా డిస్కషన్ గురైిందిట చాలా మంది జడ్జెస్ ఆ తర్వాత వాపోతున్నారట పిల్లవాడు కలవన అంటున్నాడు తండ్రిని ఏం చేయాలి అని చెప్పేసి ఇది ఇలా ఉండగా ఈ ఈ తండ్రుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుందండి మానసికంగా వాళ్ళు
(16:18) చెదిగిపోతారు ట ఎమోషనల్ గా ఫైనాన్షియల్ గా బ్రేక్ డౌన్ కూడాను వస్తున్నారు వాళ్ళకి ఈయన సేకరించిన స్టాటిస్టిక్స్ ప్రకారం 73% ఫాదర్స్ సివర్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారటండి కొంతమంది తండ్రులు అయితే అసలు నిజంగా సూసైడల్ టెండెన్సీని డెవలప్ చేసుకున్నారట వాళ్ళు 45% ఫాదర్స్ చెప్పారట వి ఆర్ ఫైనాన్షియల్ హీరోయిన్డ్ ఆల్ అవర్ సేవింగ్స్ ఆర్ ఎగజస్టెడ్ బికాuse ఆఫ్ దిస్ లిటిగేషన్ అని చెప్పారటండి.
(16:52) అంటే ఇక్కడ మనం కూడా ఆలోచించాలి తల్లులు కోఆపరేట్ చేయలేదా తల్లులు కరగలేదా వాళ్ళ హృదయాలు ఏమన్నా పాషణలు ఏమ ఉన్నాయా అన్నది కూడా నువ్వు ఆలోచించాలండి. కేసులో వాస్తవాలు ఏంటి అనేది తెలియదు మనకి కానీ ఇక్కడ ఎక్కువ సఫర్ అయ్యేది మటకు ఫాదర్స్ే అని చెప్పేసి ఈ ఇంటర్వ్యూలో తేల్చేశరండి. అయితే ఆ ఫాదర్ తో పాటు గ్రాండ్ పేరెంట్స్ గ్రాండ్ అంటే గ్రాండ్ ఫాదర్స్ గ్రాండ్ మదర్స్ అంకుల్స్ కజిన్స్ ఆంటీస్ కూడా నువ్వు పాపం ఈ కోర్ట్లో తిరుగుతున్నారటండి జడ్జ్ ఎప్పుడనా గరుంచి ఏమన్నా ఒక ఆర్డర్ ఇస్తారేమో అని చెప్పేసి అంటే ఒక యుఎస్ జడ్జ్ అన్నాట నువ్వు
(17:39) నువ్వు అంటే తల్లితో అన్న మాట అన్నమాట నువ్వు నీ నాన్న చెడ్డవాడు అని పిల్లవాడికి చెబుతున్నావ అంటే పిల్లవాడిగా నువ్వు సగం చెడ్డవాడివి అన్న ఒక సంకేతాన్ని ఇచ్చేసినట్టండి ఇంకా యుఎస్ జడ్జ్ ఏమన్నాడంటే తండ్రి నుంచి పిల్లవాడిని దూరం చేస్తే రేపు ఆ పిల్లవాడు ఒక చెయ్యి ఒక కాలు ఒక కన్నుతో బతుకుతున్నట్టే లెక్క భవిష్యత్తులో అని అన్నట్టండి అంటే అవి కోట్ చేసి వినిపించాడు ఆయన ప్రతి సంవత్సరం దేశం మొత్తం మీద లక్ష35వేల మంది పిల్లలు ఈ విధంగా మానసికంగా సఫర్ అయిపోతున్నారుటండి ఈ పిల్లలు కూడా మెల్లగా 10 ఇయర్స్ 12
(18:24) ఇయర్స్ వచ్చేటప్పటికి ఇంకా కోర్ట్లో కేసులు అవి పెండింగ్ ఉంటాయి కదా ఈ మానసికంగా వీళ్ళు చితికిపోయి ఇప్పటికే కొంతమంది తాగుడికి గంజాయికి బానిస అయిపోయారటండి. సెక్స్ అబ్యూస్ కి కూడాను బానిస అయ్యారట పిల్లలు ఎందుకంటే వీళ్ళు చేసిన సర్వే కూడాను సామాన్యంగా లేదు లేండి. అంటే ఇక్కడ అడ్వర్స్ చైల్డ్ హుడ్ ఎక్స్పీరియన్స్ వల్ల 45 ఏళ్లకే చాలామంది ఫాదర్స్ కి హార్ట్ ఎటాక్స్ కూడాను వస్తున్నాయటండి అందువల్ల వీళ్ళు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడాను 20 ఏళ్ళు తగ్గిపోతున్నదిట చూడండి అసలు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఆయన
(19:08) ఒక అథారిటీ కదా ఫేమస్ న్యూరాలజిస్ట్ కదా అంట్లో చైల్డ్ కౌన్సిలర్ కదా ఆ కోపంలో పాపం న్యాయ వ్యవస్థను కూడా తప్పు పెట్టాడండి. ఆయన ఏమన్నా అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ జుడిషియల్ మర్డర్ అన్నాడు. కోపం వస్తుంది ఆయనకి ఏంటి ఇంత డిలే జరుగుతుంది ఏంటి కోర్టులో అని చెప్పేసి అట్లాగే ఇంకొక ఇన్సిడెంట్ కూడా చెప్పాడు అదేంటంటే ఢిల్లీ హైకోర్టులో ఒక జడ్జీ పిల్లవాడు ఉండంగానే తండ్రి ఇటు ఉన్నాడు అనుకోండి 20 అడ్వకేట్లు కూడా ఉన్నారు సరే తెలియ కూడా ఉందేమో మనకు తెలియదు.
(19:38) ఈ పాక్సో కేస్ గురించి వింటున్నాట. ఈ పాక్సో కేస్ అంటే ఏం లేదండి 18 ఏళ్ల లోపు పిల్లలు చైల్డ్ అబ్యూస్ కి గురైతే అంటే అత్యాచారాలు గురైతే అవి డిసైడ్ చేసే ఈ పాక్ కేసులు అన్నమాట దీని మీద ఆర్గ్యుమెంట్ జరుగుతూనే ఉందిట జడ్జి గారు ప్రశ్నలు వేస్తూనే ఉన్నాట అక్కడ ఉన్నది మటుకు పిల్లవాడు అట్లాగే ఆడపిల్ల అనుకుందాం ఎవరో ఒకరు ఉన్నారు.
(20:01) అప్పుడు ఈ తండ్రి ఎమోషన్ గురైపోయి జడ్జితో అన్నాట ఇంత భయంకరంగా ఈ కేసుని మీరు కండక్ట్ చేస్తున్నారు పిల్లలు ఎవరిని ఈ పిల్ల వింటున్నది అది నా పిల్లవాడిని బయటికి తీసుకెళ్తానండి ఇక మీ ఇష్టం వచ్చినట్టు ఆర్డర్ పాస్ చేసుకోండి అని చెప్పేసి బయటికి వెళ్ళిపోవడం జరిగిందిటంటే అట అంత టెన్షన్స్ తో ఉంటున్నారుట ఫాదర్స్ కూడాను ఇవి కాకుండా 490ఏలు 98A లు అట్లాగే 125 సిఆర్పిసిలు ఈ డివిసి కేసులు ఇంకా రేపు బై ఫాదర్ ఇన్ లా అది ఎంతవరకు నిజమో తెలియదు.
(20:35) అంటే ఫాదర్ ఇన్లా మీద కూడాను కేసులు వేసి మదర్ ఇన్లా మీద కూడాను కేసులు వేసేసి వీళ్ళందరినీ కోర్టులకు తిప్పుతున్న సంఘటనలు కూడాను చాలా ఉన్నాయి అని చెప్పేసి రాకేష్ కపూర్ గారు చెప్పారండి టోటల్ గా ఆయన చేసిన సర్వేలో అంటే రెండు సంవత్సరాల క్రితం 18% చైల్డ్ సివియర్ అబ్యూస్ కేసులు నమోదయి ఉన్నాయటండి ఇప్పుడు ఆ పర్సెంటేజ్ ఇంకా పెరిగిపోయే ఉంటుంది కదా పెరిగిపోయే ఉంటుంది కదా అందువల్ల ఈయన ఏమంటాడంటే పేరెంట్స్ కూడాను అంటే ముఖ్యంగా తండ్రులకి ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీ బార్డర్ లైన్ డిసార్డర్ ఇవన్నీ వాళ్ళకి వచ్చేస్తున్నాయటండి.
(21:13) సో ఇదండి ఆ ఇంటర్వ్యూలో జరిగిన విషయం అయితే నేను జడ్జెస్ గురించి చెప్పాలనుకుంటున్నాను కదా జడ్జెస్ కి జడ్జ్ కి ఉండేది పొద్దున మూడు గంటలు సాయంత్రం రెండు గంటలుఐదు గంటలు అండి ఈ కేసులు ఎంత విపరీతంగా పెరిగిపోయాయి అంటే వాళ్ళక కూడా ఒక టార్గెట్ ఉంటుంది నెలక 30 కేసులో 40 కేసులు కంపల్సరీగా ఫైనల్ డిస్పోజల్ చేయాలి ఈ ఇంటర్మడర్స్ అయితే ఇన్ని చేయాలి అని ఒక్కొక్క కేస కి ఒక్కొక్క యూనిట్ ఉంటుంది ఒకొక అంటే కొన్ని పాయింట్స్ ఇస్తూ ఉంటారున్నమాట నాలుగు చిన్న చిన్న పిటిషన్ ఇంటర్లాకెట్ అప్లికేషన్స్ అని అంటారు వాటిని డిస్పోజ చేస్తే నాలుగు చేస్తే ఒక పాయింట్ అని
(21:47) ఉంటుంది. ఈ టెన్షన్ లో వాళ్ళు ఏంటంటే జిల్లా కోర్టుకి వాళ్ళు పంపించాలి. ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఇగో ఈ నెలలో నేను ఇన్ని కేసులు చేశను అని మరి అన్ని కేసులు పూర్తి చేసి వాళ్ళు క్వార్టర్లీ స్టేట్మెంట్ జిల్లా కోర్టులకి పంపించాలి అంటే ఎందుకంటే ఆ స్టేట్మెంట్లు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళిపోతే అక్కడ కూడా రివ్యూ జరుగుతూ ఉంటుంది అన్నమాట.
(22:05) దాని మీద జడ్జ్ పెర్ఫార్మెన్స్ కూడాను ఆధారపడి ఉంటుంది. ఆధారపడి ఉంటుంది అందువల్ల కూడాను ఆయన బెంచి అక్కంగానే పని వత్తిడిలో ఉంటాడు. అందువల్లనే ఇటువంటి కేసుల్లో 10 నుంచి 12 నిమిషాలు స్పెండ్ చేయడం జడ్జికి చాలా కష్టంగా ఉంటుంది ఏదో ఒక ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుంది ఒక పక్కేమో వాయుదాలు కోరుతూ ఉంటారు వాయుదాలు కూడా ఇవ్వాల్సి వస్తుంది ఇంకో పక్క ఏంటంటే ఈ యూనిట్లు డెవలప్ చేసుకోవాలి నెంబర్ ఆఫ్ కేసెస్ డిస్పోస్ చేయాలి.
(22:29) ఇంకో ఇబ్బంది ఏముందంటే ఈ లో కోర్టులో జడ్జెస్ కి సీనియారిటీ ప్రకారం రావాలండి. ఒక ఇయర్ తర్వాత ఇంకొక ఇయర్ ఆ తర్వాత ఇంకొక ఇయర్ తర్వాత వెనక నుంచి కేసును డీల్ చేసుకుంటూ ఎవిడెన్స్ రికార్డ్ చేసుకుంటూ జడ్జిమెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. అందువల్ల ఆ జడ్జెస్ కూడాను ఎప్పుడెప్పుడు ఎవిడెన్స్ పూర్తి చేసేద్దామా ఎవిడెన్స్ పూర్తి చేయగానే ఇరువైపుల ఆర్గ్యుమెంట్ జరుగుతుంది ఫైనల్ ఆర్గ్యుమెంట్ అన్నమాట అప్పుడు జడ్జ్మెంట్ రిజర్వ్ అవుతుంది.
(22:54) మళ్ళీ ఇంటికి వెళ్లి జడ్జ్మెంట్స్ రాయాలి. పొద్దున డిక్టేషన్ లే రాత్రి రీడిక్టేషన్ లే నిజంగా ఈ జడ్జెస్ ఫ్యామిలీ లైఫ్ కూడా ఉండదండి. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అన్నది నాకు బాగా తెలుసు ఎందుకంటే నాకు చాలా మంది జడ్జ్ మిత్రులు ఉన్నారండి అందువల్ల వాళ్ళని చూస్తే నాకు అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ చూస్తూ కూడా మీరు మీ ఫ్యామిలీస్ ని కూడా నువ్వు పట్టించుకోకుండా ఈ విధంగా జడ్జిమెంట్స్ రాస్తూ ఆర్గ్యుమెంట్స్ వింటూ ఒక్కొకసారి ఎలా జడ్జిమెంట్ రాయాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళకి అనిపిస్తూ ఉంటుందట ఏమన్నా పాపానికి ఒడిగడుతున్నామేమో అని ఇటువంటి
(23:25) టెన్షన్స్ లో జడ్జెస్ కూడా ఉంటున్నారండి మనం తప్పు పట్టడానికి వీలు లేదు ఎందుకంటే జనాభాకి తగ్గట్టుగా కోర్టులు లేవు అట్లాగే జనాభాకి తగ్గట్టుగా జడ్జెస్ కూడా లేరండి హైకోర్టులోనూ జడ్జెస్ స్ట్రెంత్ తక్కువ ఉంది సుప్రీం కోర్టులో కూడాను తక్కువే ఉంది ఇంకా మీరు మెజిస్ట్రేట్ కోర్టులో సబ్ కోర్టులో జిల్లా కోర్టులో చూడండి ఇంకఎంత తక్కువ ఉంటుందో జడ్జెస్ స్ట్రెంత్ కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి నేను ఒకటే చెప్తున్నాను విడాకుల దాకా పోకూడదండి సర్దుబాటు చేసేసుకోవాలి విడాకులకు గనుక వెళితే పిల్లలు గనుక మధ్యలో పుడితే ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయండి ఎన్ని రకాల
(24:03) ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి చేసుకున్న వాళ్ళక కూడాను ఈ వీడియో పనికొస్తుంది అన్న ఉద్దేశంతో అంటే ఒక ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందన్న ఉద్దేశంతో చేస్తున్న వీడియోనండి ఈ వీడియోని వేలైనంత ఎక్కువ మందికి పంపించండి వైరల్ చేయండి ఎందుకంటే పాపం జడ్జెస్ వాళ్ళు మటక ఏం చేస్తారు పిల్లలు నలిగిపోతున్నారు మధ్యలో ఫాదర్స్ నలిగిపోతున్నారు మధ్యలో ఆ పిల్లలు కూడా తల్లి దగ్గర ఉండేటప్పటికీ తల్లి ప్రేమ చూపెడుతుంది కానీ తండ్రి యొక్క భయం లేకుండా వాళ్ళు చెడల వాట్లకి భారించపోతున్నారు.
(24:38) ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయండి వీడియో కొంచెం లెన్తీగా వచ్చిందండి నేను ఇద్దరితో ఆపిస్తాను. ఎవరైనా నాతో మాట్లాడాలి అని అనుకుంటే నాతో మాట్లాడొచ్చు నా ఫోన్ నెంబర్ 9491063089 ఆ డిస్క్రిప్షన్ లో మెసేజ్ బాక్స్ లో కూడాను నా YouTube ఛానల్ లింక్ ఇస్తానండి. దాంట్లో చాలా వీడియోలు ఉన్నాయి చూడండి మంచి కామెంట్ అని పెట్టండి.
(25:00) విన్న తర్వాత పర్వాలేదు మారుతి కిరణ్ గారు పనికొస్తారు అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి. నమస్కారం.
No comments:
Post a Comment