ప్రతి గొడవ వెనుక ఒక భావోద్వేగ అవసరం ఉంది! | Marital Conflicts | Ganesh Mandadi
Author Name:Ganesh Mandadi | Relationship & Life Balance Coach
Youtube Channel Url:https://www.youtube.com/@coachganeshmandadi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=dDz5_0_qyLs
Transcript:
(00:00) విడాకులు తీసుకున్న ప్రతి జంటని మనం అబ్సర్వ్ చేసే అంటే ప్రతి డివోర్స్ కేస్ లో ఒక కామన్ ఫ్యాక్టర్ ఒకే ఒక టాప్ రీజన్ ఏంటో తెలుసా భార్యా భర్తలు ఇద్దరు కూడా గొడవపడి విడిపోవడం అంటే కాన్ఫ్లిక్ట్ ఇస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఇన్ ఆల్ డివోర్స్ కేసెస్ అలాగంటే వాళ్ళు విడిపోవడానికి గొడవలే కాన్ఫ్లిక్టే కారణమా అంటే మై ఆన్సర్ ఈస్ బిగ్ నో ఎందుకంటే పెళ్లి చేసుకున్న ప్రతి కపుల్ ప్రతి జంట ఏదో ఒక సందర్భంలో గొడవలు పడుతూనే ఉంటారు.
(00:27) గొడవ పడని కాపురమే లేదు గొడవ పడని భార్య భర్తలే ఉండరు. ఒకవేళ గొడవలే కారణం అంటే ఈ పార్టీకి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరు డివోర్స్ తీసుకోవాల్సిందే అది అవ్వట్లే కదా కొందరు మాత్రమే డివోర్స్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి గొడవ పడడం కాదు కాన్ఫ్లిక్ట్ కాదు ఆ గొడవ పడే విధానము గొడవలో అంటే నేనే నెగ్గాలి నువ్వే తగ్గాలి అని ఒక పట్టింపుతో గొడవ పడతారు చూడు అది కారణం.
(00:49) ఆ గొడవ ఎందుకు అవుతుంది? దానికి కారణాలు ఏంటి? సెల్ఫ్ అవేర్నెస్ కొంచెం లోతుగా వెళ్లి ప్రాబ్లం ని అర్థం చేసుకోకపోవడమే పెద్ద కారణం. అంతేకాదు ప్రతి గొడవ ఏదో ఒకటి నేర్పిస్తుంది. బెస్ట్ కపుల్ని తీసుకోండి మీరు వాళ్ళు ప్రతిసారి గొడవ పడ్డప్పుడు అలా గొడవలు ఏదో ఒకటి నేర్చుకొని ఇంకా వాళ్ళ బాండింగ్ స్ట్రాంగ్ అవుతుంది.
(01:09) ఇంకా చెప్పాలంటే గొడవలకి కారణాలను లోతుగా విశ్లేషిస్తే ఏదో ఒకటి అన్ మేడ్ ఎమోషనల్ డిజైర్ కావచ్చు ఏదైనా మిస్ అండర్స్టాండింగ్ కావచ్చు భేదాభిప్రాయాలు ఉండొచ్చు మనస్పర్ధలే ఉండొచ్చు వీటిని అర్థం చేసుకొని ఒక స్పోర్టివ్ గా భార్యా భర్తలు ఇద్దరు కూడా గొడవకు కారణాలలోనూ మనస్పర్ధలకు ఉన్న రీసన్స్ ని లోతుగా విశ్లేషించి ఎవరికి వాళ్ళు ఓనర్షిప్ తీసుకుంటే నా ఇంప్రూవ్మెంట్స్ అంటే నా పొరపాట్లను నేను సరిదిద్దుకుంటాను నీ పొరపాట్లను నువ్వు సరిదిద్దుకో అన్నప్పుడు అలాంటి స్పోర్టివ్నెస్ తో ఉన్నప్పుడు విడాకులు డివోర్స్ కేసెస్ 90% వరకు తగ్గుతాయండి ఈ చిన్న అవేర్నెస్ే చాలండి బాండ్ స్ట్రాంగ్
(01:42) గా ఉండడానికి లాంగ్ లాస్టింగ్ ఉండడానికి అవునంటారా కాదంటారా స్టే బ్లెస్డ్ అండ్ స్టే కనెక్టెడ్
No comments:
Post a Comment