Sunday, May 10, 2026

వేరే వారిని బ్లేమ్ చేయకు,నిందించకు🌹అష్టావక్రుడి ఒక్క మాటతో జీవితం మారిపోవచ్చు🌹kanthrisa

వేరే వారిని బ్లేమ్ చేయకు,నిందించకు🌹అష్టావక్రుడి ఒక్క మాటతో జీవితం మారిపోవచ్చు🌹kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=0NYoTsFGJ3A



Transcript:
(00:01) అష్టవక్ర సంహిత చాప్టర్ 18 టాక్ 81 అష్టవకృడి నుంచి బయటికి వస్తున్న ప్రతి సూత్రం దీనికి అది సంపూర్ణం ప్రతి సూత్రం దీనికది సంపూర్ణ శాస్త్రం ఇది చాలాసార్లు చెప్పాను ఇది అయిపోయేలోపు మళ్ళీ మళ్ళీ చెప్తాను కూడా సో దట్ ఇట్ గెట్స్ రిజిస్టర్డ్ ఏదైనా ఒక్కటి పట్టుకో అది ఒక్కటి చాలు నదిలో వరద దాటాలంటే 100 పడవలు పట్టుకో అక్కర్లేదు ఒక్క పడవను గుర్తించి సరిగ్గా పట్టుకో నీ శరీర ధర్మానికి తగ్గట్టు నీ మనోధర్మానికి తగ్గట్టు నీవు ఉన్న పరిసరాలకు తగ్గట్టు నీకున్న ధారణలకు వీటన్నిటిని ఆధారం చేసుకొని ఏదో ఒక పద్ధతి నీకు ఉపయోగపడేది కచ్చితంగా ఉండి ఉంటుంది.
(00:47) ఫిగర్ ఇట్ అవుట్ ఈమె పట్టనట్టు ఉంటావా అదొక పద్ధతి ఏది నాది అనుకుంటావా నాద నాదే అని అనుకోకుండా ఉంటావా అదిఒక పద్ధతి అంతా నాది అనుకుంటావా అదిఒక పద్ధతి సమత్వంలో ఉంటావా అదిఒక పద్ధతి నిష్కామ కర్మ ఒక పద్ధతి నిరపేక్షతలో ఉంటావా అదిఒక పద్ధతి ఏం జరిగినా సరే దేని పట్ల మమతానురాగాలు లేకుండా ఉంటావా అదిఒక పద్ధతి నీలై లైఫ్ లోకి ఏదన్నా రాని పోని నీ మనసులో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండగలవా అదిఒక పద్ధతి చిన్నదాన్ని పట్టుకో సో ఇప్పుడు నేను చెప్పే మాట కాస్త కేర్ఫుల్ గా వింటే మీకే తెలుస్తుంది.
(01:32) చిన్న మాటల్లో జీవన సారం బంది అయి ఉంటుంది. పెద్ద పెద్ద శాస్త్రాలు పుక్కిటి పురాణాలు సత్సంగాలు లేకపోతే చర్చోప చర్చలు సైన్స్ కి అవసరం పాలిటిక్స్ కి అవసరం జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఎక్కువ చర్చ అక్కర్లేదు ఒక్కదాన్ని పట్టుకొని పక్కకు జరుగు సో చిన్న మాటల్లో జీవనసారం బంది అయినట్టు చిన్న విత్తనంలో పెద్ద వృక్షం దాగి ఉన్నట్టు అష్టవక్రుడి యొక్క ఒక్కొక్క సూత్రంలో సంపూర్ణ శాస్త్రమే దాగి ఉంది.
(02:04) సో ఈరోజు అష్టవక్కుడు చెప్తున్న సూత్రం చాలా అద్భుతమైన సూత్రం అన్ని సూత్రాలు అద్భుతమైనవే కానీ ఈ సూత్రంలో ఇంకొన్ని ఆ పదాలు అంటే ఒక శుద్ధ మనసుని నిర్వచించడానికి సరైన పదము చాలా అవసరం. మీరు ఎవరనా ఒక అడ్వకేట్ని కలిస్తే తెలుస్తుంది ఇది మనం మామూలుగా మాట్లాడే భాష వేరువెన్ యుఆర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా యు హవ్ టు బి కేర్ఫుల్ అబౌట్ యువర్ వర్డ్స్ చిన్న చిన్న పదాల్లో జడ్జ్మెంట్స్ మారిపోవచ్చు సో అక్కడ టర్మినాలజీ చాలా ముఖ్యం అక్కడ భాషకు సంబంధించినటువంటి అవగాహన చాలా ముఖ్యం ఏది పడితే అది మాట్లాడడానికి వీలు
(02:50) లేదు ఇప్పుడు మనం కుటుంబ సభ్యులు ఉంటాం ఏది పడితే అది మాట్లాడతాం ఇప్పుడు ఎవరో ఒక ఆవిడ ఊరికే అంటూ ఉండొచ్చు. నన్ను ద్రోహం చేశవు అనొచ్చు అసలు ద్రోహం అనే పదం ఎక్కడ వాడాలో తెలిసి వాడను వాళ్ళు ఊరికే అంటారు అంతే నిజానికి ఏం జరిగింటది సినిమాకి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళేది అంతే ఇట్లాంటి వాళ్ళని నేను చాలా చూశాను. నాకు భాష మీద కాస్త ఆసక్తి వచ్చింది.
(03:14) ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడే మా ఊర్లో ఉన్నప్పుడు చిన్నదానికి పెద్ద పెద్ద గొడవలు లేనప్పుడు వాళ్ళు ఆరుచుకున్నప్పుడు వాళ్ళు చెప్పే మాటలు ఎదుటి వ్యక్తి ఏమో అసలు ఇందులో ద్రోహం ఏముంది ఎందుకు అంత ద్రోహం చేసామ అని ఎవరెవరు ఆ ద్రోహం అనే మాట పట్ల అందరికీ ఒక రకమైన ధారణ ఉంటది. అందుకే భాష ఎంత సౌందర్యమో అంత కాఠిన్యం కూడా దానిది సరిగ్గా వాడకపోతే ఒక్కొక్కసారి చాలా పెద్ద చిక్కులు సో ఆధ్యాత్మికతకు కూడా భాష ఉపయోగం ఉంది ఇప్పుడు గురువు అనేవాడు సరైన భాషని సరైన మాత్రల్లో వాడినప్పుడు ఎగ్జాక్ట్ గా అర్థమయ్యే అవకాశం ఉంది.
(03:50) ఒక అడ్రస్ చెప్పినట్టు స్వష్టావక్ర సూత్రాలన్నీ భాషాపరంగా అత్యున్నత ప్రమాణాలతో అంటే భాష సౌందర్యంతో పాటు దాన్ని పట్టుకొని అర్థం చేసుకుంటే నువ్వు నిన్ను నువ్వు చేరుకోవచ్చు కూడా ఆత్మజ్ఞానాన్ని ఉపలబ్దం పొందవచ్చు ప్రయత్నం లేకుండా సాధన రహితంగా సో ఈరోజు సూత్రం నిర్వాసనో నిరాలంబ స్వచ్ఛందో ముక్తబంధ ధన క్షీప్త సంసారవాతేనా చేష్టతే శుష్క వర్ణవత్ చేష్టతే శుష్క
(04:37) వర్ణవత్ ఎంత ఇది సంస్కృతి అయినప్పటికిని దాన్ని తాత్పర్యం నేను చదివినప్పుడు నిజమే కదా ఎంత బాగుంది ఇది చా అనిపించింది అంటే సత్యం ఉంది అందులో సో దీని యొక్క తాత్పర్యం ఏమిటంటే జ్ఞాని వాసన రహితుడు ఈ మాట ఇంతకుముందే చెప్పాడు బంధనా రహితుడు ఇది కూడా ఇంతకుముందే చెప్పాడు వాసనా బంధం లేకపోతే అతను అనుభవించేది సంపూర్ణ స్వేచ్ఛ ఇంతకుముందే చెప్పాడు కానీ సూత్రంలో అతను నిరాలంబ నిర్వాసనో నిరాలంబో స్వచ్ఛందో ముక్త బంధన అనే పదం నిరాలంబ అనే పదం వాడాడు నిరాలంబ అంటే అంటే ఏ ఆధారం లేకుండా ఉండటం అని
(05:25) సి ముక్తి వేరే నిరాధారం వేరే సో ఏదో ఒక దాన్ని వదిలేసానన్న భావనలో నువ్వు ఏ ఆధారం లేకుండా ఉండటం వేరు కానీ ఆ వదిలేసిన దాని ఛాయలు అట్లాగే ఉంటాయి ఇది కాస్త లోతైన విషయం. కానీ ఆలంబన రాహిత్యం నిరాలంబ అంటే ఎలాంటి ఆలంబన లేకుండా జస్ట్ అట్లా ప్రకృతిలో దగ్దంగా నిలబడ్డవాడు. ఈ ఆలంబన రాహిత్యం ఎలా వస్తుందో తెలుసా నువ్వు ఏదనా పని చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు చూడాలని చేయడం లేదు పేరు ప్రఖ్యాతుల కోసం చేయడం లేదు డబ్బు కోసం చేయడం లేదు జస్ట్ శుద్ధమైన కర్మ అది ఆలంబన రాహిత్యం ఏది లేదు నిన్ను నిన్ను మోటివ్ చేసే అంశమే లేదు.
(06:10) నేను ఒకసారి ఒక పెద్ద పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ దగ్గరికి వెళ్ళాను పేరు చెప్పను ఇప్పటికి అతను ఉన్నాడు ఫేమస్ మ్యాన్ సో అతను ఏమన్నాడంటే నిన్ను నువ్వు మోటివేట్ చేసుకోవాలి నువ్వు రా ఒకసారి నేను మోటివేట్ చేస్తాను అన్నాడు సార్ నేను ఒక వన్ ఇయర్ క్రితం అయితే నేను మీ దగ్గరికి వచ్చి ఉండేవాడిని కానీ ఇప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నానో నేను మీకు చెప్తాను ఎందుకంటే మళ్ళీ కలవకపోవచ్చు మిమ్మల్ని ఇంతవరకు నేను మళ్ళీ కలవలేదు అతన్ని మీరు మీ పని పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేట్ చేయడం జీవితంలో సక్సెస్ అవ్వు అది చెయి ఇది చెయి అని చెప్పడం అంతా ఓకే అవంతా నేను కూడా విని
(06:45) ఎంజాయ్ చేసిన రోజులు ఉన్నాయి కానీ కానీ ఇప్పుడు నా అబ్సర్వేషన్ మారింది నా అండర్స్టాండింగ్ అండ్ పర్సెప్షన్ మారింది లైఫ్ లో అసలు ఎవరి మోటివేషన్ ఎందుకు పని చేయడానికి ఇప్పుడు ఒక కార్ ని దొబ్బితేనే స్టార్ట్ కావడం ఏమిటి అసలు సో ఇస్ దర్ ఎanyీథింగ్ ఐ కెన్ డు వితౌట్ మోటివేషన్ గివెన్ బై అదర్స్ మోటివేషన్ే వద్దంటే మళ్ళ దానికి వేరే వాళ్ళ మోటివేషన్ ఏమిటి ఆన్సర్స్ సో ఒక జ్ఞాని ఆలంబన రహితుడు అతను దేన్ని ఆలంబన చేసుకోవట్లే కులాన్ని గాని మతాన్ని గాని డబ్బు అతని స్థితికి ఏది కారణం కాదు.
(07:27) దానికే మనకి సైన్స్క్రిట్ లోనూ తెలుగులోనూ చక్కటి పదం ఉంది. దాన్ని మనం వాడతాం కూడా కానీ దాని అర్థం తెలియకుండా వాడతాం స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా పదవి విరమణ చేశాడు అంటే అర్థం తెలుసా ఎవ్వరి ప్రోద్బలము లేదు ఎవ్వరి కోయర్షన్ లేదు ఎవ్వరు అతనికి ఏ విధమైన మోటివేషన్ ఇవ్వలేదు ఏమి చెప్పలేదు స్వచ్ఛంద్ హోగయ అంటే సర్వ స్వతంత్రంలో నుంచి పని చేశవని నీ మీద ఎవ్వరి షాడో పడలేదని అది అష్టవకుడి యొక్క నిరాలంబ అనే దాని యొక్క అర్థం నిర్వాస సనో నిరాలంబో ఎవడైతే వాసనా రహితుడు ఎవడైతే ఆలంబనా రహితుడు స్వచ్ఛందో ముక్త బంధన ఎవడైతే స్వచ్ఛందం స్వచ్ఛందం అంటే ఎవ్వరి
(08:14) ప్రమేయం లేకుండా ఏ బంధనాలు లేకుండా ఉన్నాడో క్షిప్తః సంసారవాతేన చేష్టతే శుష్క వర్ణవత ఇది అద్భుతం సో అతను చలౌకిక ప్రపంచంలో ఉన్నప్పటికి ప్రపంచాన్ని డిస్కార్డ్ చేయలేవు నీ వల్ల కాదు నువ్వు ఎన్ని తలకిందులు తపస్సు చేసినా నీ చుట్టుపక్కల ప్రపంచం పోదు కుట్రలు పోవు కుతంత్రాలు పోవు బంగారం పోదు పెళ్లిలు పోవు పూజారులు పోరు ఈ మత యుద్ధాలు పోవు టీవీ ఛానల్స్ పోవు ఏవి పోవు ప్రాపంచికంగా ఏం జరగాలో అవన్నీ జరుగుతుంటే ప్రకృతి పరంగా విపత్తులు ఏం రావాలో అది వస్తుంటాయి అయినప్పటికిని వాటి మధ్యనే ఉంటూ శుష్క పత్రం వలె అట్లా అట్లా తిరుగుతూ పనులు చేస్తూ ఉంటాడు అంటే ఒక గాలి
(09:00) కొట్టుకపోయిన ఒక ఆకులాగా అది అట్లా కొట్టుకపోతుంది అంతే అట్లా పని చేస్తాడు అంటే కర్తా భావన లేకుండా పని చేయడం అనేదానికి ఇదొక చక్కటి యునో ఆ అనాలజీ మహాకవి శ్రీశ్రీ ఎంత గొప్ప పోయెట్టో మనందరికీ తెలుసు సో చాలామంది ఎవరైతే రచన వ్యాసంగంలో ఉన్నారో వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు తెలియని వాళ్ళకి ఎలాగో తెలియదు ఏదైనా ఏదైనా ఒక సందర్భాన్ని పోల్చి అంటే వ్యక్తపరచాలనుకున్నప్పుడు ఒక కొత్త ఫ్రేజ్ [గురకలు] కోసం ఒక కొత్త విశేషణం కోసం ఒక కొత్త అనాలజీ కోసం ఒక కొత్త రూపకాలంకారం కోసం ట్రై చేస్తారు.
(09:45) సో ఒకానొక పుస్తకంలో శ్రీ శ్రీ ఏమన్నాడంటే చందమామ ఆకాశంలో మెల్లగా వెళుతుంది. దాన్ని ఏం చెప్పాడు ఎడారిలో ఒంటె కాలు విరిగినప్పుడు ఎట్లా నడుస్తుందో అట్లా చందమామ వెళ్తుంది అన్నాడు నిజానికి ఒంటెనే మెల్లగా నడుస్తుంది. ఎందుకంటే ఇసుకలో నువ్వు వేగంగా పరిగెత్తలేవు దానికి ఉన్న శరీర నిర్మాణం సహకరిస్తుంది కాబట్టి అది ఎంతసేపైనా గిట్టల నిర్మాణం తో అట్లా నడవగలుగుతుంది.
(10:12) అద చలం గారు ఒక ఉపమానం చెప్పారు అంటే ఏదైనా ఒక గొప్ప విషయాన్ని చెప్పడానికి ఇప్పుడు శ్రీ శ్రీ లాంటి ఒక అద్భుతమైన రచయిత నుంచి ధారులా బయటికి వచ్చిన మహా ప్రస్థానం మీరు చదవాలి అంటే దాన్ని ఆకలింపు చేసుకోవాలంటే మీ మానసిక స్థితి ఎలా ఉండాలో తెలుసా ఎలా ఉండాలి మీ కాళ్ళ కింద ఒకవేళ చీమ పడితే మీ కాళ్ళ కింద ఒకవేళ చీమ పడితే ఆ చీమ ఎముకలు విరిగిన శబ్దం కూడా మీరు వినేంత సెన్సిటివ్ గా ఉండాలంటాడు సో ఈ ప్రయత్నం అంతా ఏమిటి అసలు మాటల్లో వర్ణించలేని భాషలో చెప్పడానికి సాధ్యము గాని ఇండిస్క్రైబుల్ ఇండిఫైనబుల్ విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడే సూత్రాలు పుడతాయి
(10:57) ఉపనిషత్తులు పుడతాయి. [గురకలు] సో జ్ఞాని వాసన రహితుడు ఆలంబన రహితుడు బంధన రహితుడు తద్వారా అతను స్వేచ్ఛలో సంచరిస్తున్నాడు. సో లౌకిక వాతావరణ ప్రేరణలో ఉంటూ ఉన్నప్పటికిని శుష్క పత్రం వలె అట్లా అట్లా నేను ఒక కథ విన్నా ఒక వ్యక్తి జీవితాన్ని అర్థం చేసుకోవాలని ఎంతగానో ప్రయత్నం చేశాడు ఏదేదో చేశాడు ఉద్యమాలు చేశడు కుటుంబాన్ని కాపాడాడు బాధ్యతలు తీసుకున్నాడు ఆవేశపడ్డాడు అరిచ్చాడు కానీ ఏ సారం లేదని తెలిసింది.
(11:29) ఎక్కడెక్కడో తిరిగాడు ఇల్లు వదిలేశడు అసలు జీవితం అంటే ఏమిటి అసలు చివరికి చచ్చిపోదాం అనిపించింది. ఒక కొండ మీదకి వెళ్ళాడు కింద నీరు ఉంది కరెక్ట్ గా మనసంతా శూన్యమయింది ఎందుకంటే ప్రయత్నం అంతా అయిపోయింది. సో ఈ స్థితి ఎలా ఉంటుంది నేను ఒక అనాలజీ చెప్తున్నా సం టైమ్స్ ఎవరన్నా మరణిస్తే మన బంధువులో దగ్గరి వాళ్ళ మన ఇంట్లో వాళ్ళ స్మశాన వాటిక నుంచి వచ్చి స్నానాలు చేసి ఇంట్లో కూర్చుంటారు.
(12:06) ఆ కూర్చున్నప్పుడు నువ్వు జస్ట్ ఫిజికల్ రియాలిటీ కూర్చుంటది నీ మనసులో ఏమి ఉండదు అసలు నీకు ఏ ఆసక్తి ఉండదు ఏ క్యూరియాసిటీ ఉండదు. నువ్వు ఊరికి అట్లా నిర్లిప్తంగా కూర్చుంటావు శూన్యమై ఉంటావు అంతే కొంచెం టైం పడుతది మళ్ళీ ప్రపంచాన్ని నువ్వు అర్థం చేసుకొని మళ్ళీ ఫోన్ మాట్లాడి మళ్ళీ సినిమా చూడాలంటే ఇప్పుడు దహన సంస్కారాలు చేసి ఇంటికి రాగానే పెట్టండి పెట్టండి సినిమా చూద్దాం కొత్త సినిమా రిలీజ్ అయింది అని ఎవడు అడగడు లేదు ఎవడు కవిత చెప్పడు లేకపోతే పాట పాడడు మంచి పాట ఆకాశంలో ఆశల హరి విలు పాడితే చెంపకి కొడతారు. పాడుకోవచ్చు యాక్చువల్లీ కానీ ఒక
(12:42) రకమైన శూన్యం ఆవహిస్తది అట్లాంటి స్థితిలో ఇతను కుండమ నిలబడి కరెక్ట్ గా జీవితం అర్థం కావడం లేదు జీవితానికి ఏమీ లేదు ఎలా జీవించాల అన్వేషించడం వేస్ట్ అని అనుకుంటుండగా తన పక్కన ఉన్న ఒక చెట్టు మీద నుంచి ఒక మంచి ఫ్లవర్ అట్లా నీళ్ళలో పడ్డది ఆ పడుతున్న ఫ్లవర్ ని చూసాడు స్లో మోషన్ లో ఆ తర్వాత నీళ్ళలో కొట్టుకుపోవడం చూశాడు అది పడుతున్నప్పుడు చెట్టుకున్నప్పుడు ఎంత హాయగా ఉందో పడుతున్నప్పుడు ఏం నిరోధం లేదు పడ్డ తర్వాత నీళ్లలో పడ్డది ఏ నిరోధం లేదు అట్లా కొట్టుకుపోతుంది.
(13:20) ఆ క్షణమే ఏదో అర్థమైంది. తను చేసిందల్లా జరుగుతున్న దాన్ని నిరోధించడం జరుగుతున్న దానికి అడ్డం నిలబడడం జరుగుతున్న దాన్ని నియంత్రించాలి అనుకోవడం అందుకని బాధ కలుగుతుంది. అందుకే ప్రపంచం వృద్ధ అనిపించి ఇక్కడ ఎక్కడో తిరుగుతున్నాడు నీవు అనుకున్నట్టు నీ భార్య లేదు నీ భార్య మంచిగా లేదని కాదు తను ఎలా ఉండాలో తను అట్లా ఉంది.
(13:44) ఇప్పుడు భార్యకి వేరేవాళ్ళు నచ్చారు పర్వాలేదు క్యా ఫరక్ పడతా నీ ప్రయారిటీ ఏమిటి అసలు సో జీవితంలో అట్లా కొట్టుకొని పో నిన్న రాత్రే ఒకరితో చెప్తున్నాయి ఈ సూత్రం చదివిన తర్వాత ఒక వ్యక్తి ఏదో చేయాలి అని ప్లాన్లు చేసుకుంటూ చేసుకుంటూ చేసుకుంటూ ఏదో ఏదో అనుకొని ఏదో సాధి స్తాడు అనుకుని దేవుడు సాధించలేడు ఏదో అనుకుంటే ఏదో అవుతుంది.
(14:19) తద్వారా తనకి ఒక స్ట్రైిన్ కూడా ఉంటుంది నేను చేశాను నేను చేశాను ప్లాన్ చేశాను కాబట్టి ఇదంతా మేనిఫెస్ట్ అయింది అది ఒక చిన్న ఈగో ఇస్తుంది. రెండవది ఇంకొక వ్యక్తి ఏ ప్లాన్ చేయలే అతను అట్లా వెళ్తున్నాడు రకరకాల పనులు జరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఫారెస్ట్ గంప్ అనే సినిమా చూడండి. అంటే మార్గంలో ఏదో వచ్చింది దానికి స్పందిస్తున్నాడు అలా చేస్తూ ఉండగా ఇంకేదో వచ్చి నిలబడ్డది మళ్ళీ స్పందిస్తున్నాడు.
(14:48) ఫారెస్ట్ గంపులో ఒక అద్భుతమైన సినిమా ఆ సినిమాలో ఒక సన్నివేశం తన తను ప్రేమించిన అమ్మాయి హటాత్తుగా వదిలేసి వెళ్ళిపోయింది. తనకు హటాత్తుగా ఒక వాక్యం ఏర్పడ్డది ఆల్రైట్ బయట కూర్చున్నాడు ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వే నా లోకం అనుకున్న తర్వాత ఆ లోకం వెళ్ళిపోతే నువ్వు పిచ్చి మా లోకానివ అయతావా లేదా సో ఆ సమయంలో తను బెంచ్ మీద కూర్చొని కాసేపు శూన్యాన్ని అనుభవించిన తర్వాత హటాత్తుగా చూస్తే షూ కనిపించింది పరిగెడతాడు పరిగెడతాడు అంతే ఇంకా పరిగెడుతూనే ఉంటాడు ఎవ్వరికీ ఏమీ చెప్పడు మౌనంగా ఉంటాడు పరిగెడుతుంటాడు అంతే ఆ సీన్ చూడండి ఫారెస్ట్ గంప్ రన్నింగ్ సీన్ అని కొట్టి
(15:27) చూడండి ఈరోజే డోంట్ మిస్ దట్ ప్రపంచ చరిత్రలో లాంటి సీన్ లేదు పరిగెడుతూ ఉంటాడు పరిగెడుతూ ఉంటాడు పరిగెడుతూ ఉంటాడు మెల్లమెల్లగా ఎవరో వీడియోలు తీసి పెడతారు అవి వైరల్ అవుతాయి టీవీ ఛానల్స్ లో ఎవరో రకరకాల వ్యక్తులు వ్యాఖ్యలు చేస్తుంటారు. ఎవరెవరో తనతో పాటు పరిగెడుతూ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ ఏ ఊరైతే తను వెళ్ళబోతున్నాడో ఆ ఊర్లో ఆల్రెడీ గ్రౌండ్ ప్రిపేర్ అయి కొందరు ఎదురు చూస్తూ ఉంటారు ఒక ఆరు నెలలు అంతా మారిపోతారు.
(15:52) అంటే కన్సిస్టెంట్ గా ఎవడైతే చేస్తాడో అట్లాంటి వాడికి అట్లాంటి పనికి ఒక శక్తి ఉంటది ఇప్పుడు అష్టవక్రగీత ఉంది ఈరోజు 81వ రోజు 81 రోజులు 81 రోజులు ఈ అనంతమైన అనంత కాలంలో ఈ 81 రోజులు ఎంత బట్ 81 రోజులు ఒకదాన్ని కొనసాగించడం అందుకే సప్తాహంతో ఆపేస్తారు ఏడు రోజులే కష్టం కొనసాగించ నవరాత్రులతో ఆగిపోతుంది తొమ్మిది రోజులే కష్టం ఇంకా అయ్యప్ప దీక్ష మండలం 41 కష్టం ఇప్పుడు ఇది 81వ రోజు సో దీనిక ఎవ్వరి మోటివేషన్ లేదు నాకు డబ్బులు రావు లేకపోతే నేను దీన్ని బేస్ చేసుకొని ఫేమస్ గాని ఏమీ కాదు బట్ యు హవ్ అండర్స్డ్దసెన్స్ ఆఫ్ లైఫ్ సూర్యుడు ఎలా వస్తున్నాడో అట్లా
(16:38) నువ్వు అన్ని పనులు చేస్తూ పో వచ్చేది వస్తుంది పోయేది పోయింది ఫారెస్ట్ గంపులో అతను పరిగెడుతూ ఉంటాడు గడ్డం పెరుగుతది గోర్లు పెరుగుతాయి జుట్టు తర్వాత క్యాప్ వచ్చేస్తుంది ఎత్తిన ఆయన టీ షర్ట్స్ బయటికి వస్తాయి ఒక పెద్ద మార్కెట్ స్టార్ట్ అయింది ది ఇప్పుడు ఆయన టీ షర్ట్స్ వేసుకొని ఆయన వెనక ఒక మూడుమే మంది పరిగెడుతూ ఉంటారు.
(16:58) అతను ఎవ్వరికీ ఏమి చెప్పలేదు ఇప్పటి వరకు ఎవరెవరో ఏదో అనుకున్నారు అంతే ఫైనల్లీ అతను ఒక పెద్ద బ్రిడ్జ్ మీద పరిగెడుతూ హటాత్తుగా ఆగిపోతాడు. నౌ హి ఇస్ ఏ మెసయ్య హటాతగా ఆగిపోతాడు అందరూ ఆగిపోతారు. అప్పుడు అతనే మాట ఏందంటే ఆ ఐ యమ డన్ చాల అనిపిస్తుంది అని నడుచుకుంటూ వెనక్కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు దీంట్లో నేను ఏం చెప్పాలనుకున్నా అంటే ఇతను ఎండిపోయిన ఆకులాగా ఉన్నాడు మిగతా వాళ్ళంతా పిచ్చి పుష్పాలు అందుకే ఒకడిని అనుసరించకూడదు.
(17:34) జీవిత లక్ష్యం ఉన్నవాడిని అనుసరించవచ్చు ఒక జ్ఞాన్ని అనుసరించకు నువ్వు భంగపడే అవకాశం ఉంటుంది ఎందుకంటే అతను అతనిలో నీవు బంది అయి ఉన్నావు కానీ నీలో అతను నీలో బంది అయలేడు ఎందుకు అతని యొక్క జీవితం వాసన శూన్యం అతను నీ నుంచి ఏమి కోరుకోవడం లేదు అత అతనితో నువ్వు ఎట్లా ఉంటావ్ గురువుని త్వరగా వదిలించుకొని పో దెన్ యు హవ్ అండర్స్టుడ్ గురు ఒక్క సరైన ప్రశ్న అడుగు, పిచ్చి ప్రశ్నలు వేయకు ఈ మూడు పదాలు ఎంత బాగున్నాయి నిర్వాసన, నిరాలంబ నిరపేక్ష
(18:19) నిర్మమం. అద్భుతం అసలు అష్టవక్ర సంహితలు 41 శ్లోకాల్లో నేను ప్రతిసారి అనుకుంటా ఈ శ్లోకము ఉండవలసిందే ఆశ్చర్యం ఏంటంటే అన్ని బాగానే ఉన్నాయి చాలా కష్టం సో ఇట్లాంటి ఒక స్థితి గురించి రామకృష్ణ పరమహంస ఇలా అన్నారన్నమాట సో పాలవంటి మనసు నీళ్ల వంటి సంసారంలో ముంచితే పాలు నీరైపోయి ఇక వేరు కావు అంటే అంటే రెండు మిరిజన్ మెల్ట్ అయిపోతాయి.
(18:55) సో సరే పాలను కాచి తోడు పెట్టి ఆ పెరుగుని దాని దాంట్లో నుంచి వెన్న గనుక తీస్తే ఆ వెన్నను నీటిలో ముంచిన కలవదు. అంటే ఏమంటున్నాడు పాలను నీటిలో మూస్తే పాలు నీరైపోవచ్చు కానీ వెన్నగా మార్చిన తర్వాత అది నీటిలో అది పాల నుంచే వచ్చింది పాల నుంచి పెరుగు పెరుగు నుంచి వెన్న వచ్చి నువ్వు నీటిలో ముంచిన అది కలవదు. అట్లా జీవితాన్ని అర్థం చేసుకోవడం అంటే కొంత సాధన ద్వారా జీవితాన్ని అర్థం చేసుకున్న మనసుని కర్త లేకుండా సరైన భక్తి సరైన జ్ఞానాల ద్వారా చిలికి వేసిన తర్వాత వచ్చిన వెంటవంటి ఆ మనసు యొక్క సారం సంసారంలో ముంచిన నిర్లిప్తంగా ఉంటుంది అది ఎంత చక్కగా చెప్పాడు అసలు సో నీకు జీవితం
(19:39) అర్థమైపోయిన తర్వాత సంసారం చేసినా భయం లేదు ఇది రామకృష్ణ పరహంస చెప్తున్నాడు ఇప్పుడు నేను వివాహంలోకి చాలా మంది అడిగారు వివాహం చేసుకొని అంటారు కదా అంటే నేను YouTube స్టార్ట్ చేసేటప్పుడు చేసుకోను దాని చేసుకోనని లేదు. నేను దాని వ్యాఖ్య వేరే విధంగా చేసిన అందరూ అట్లా తీసుకున్నారు మా అమ్మని అడగండి. లేక నాకు తెలియదు అని చెప్పేవాడిని ఎవరన్నా స్టుపిడ్ గా అడిగితే చేసుకొని పో అనేవాడిని నా ఉద్దేశం చేసుకోవద్దని కాదు చేసుకోవాలని కాదు అసలు అది ఏమిటి ఎందుకు బాధిస్తుంది మనుషుల్ని ఇది నాకు అర్థమయ్యే వరకు నేను ఎదురు చూశను ఇప్పుడు నేను దానిలోకి అవ్వడానికి కారణం
(20:09) నన్ను నేను సమర్థించుకోవడానికి కాదు నేను కౌన్ కి కిస్కా కొట్టంగా నేను వివాహం చేసుకునే అదేమ ఈవెంట్ కాదు అది నాకు నేను నా అవగాహన వల్ల నేను ఒక్కొక్క నిర్ణయం ఇప్పుడు నాకు కారు వచ్చు అనే అవగాహన వచ్చింది కాబట్టి నేను ఒకసారి కారు వేసుకొని 200 కిలోమీటర్లు డ్రైవ్ చేశాను నాకు అనిపించింది ఐ కెన్ డ్రైవ్ అటువంటి ఒకానొక మానసిక పరిపక్వత వచ్చింది ఇప్పుడు అట్లనే ఇప్పుడు నేను ఎందుకు వివాహం చేసుకున్నా అంటే ఎవరి నుంచి ఏమి ఆశిస్తలేను.
(20:36) నేను ఎవరికీ ఏ నియమాలు పెట్టను ఒకానొక మనోదశ వచ్చింది ఎవరు ఎలా ఉన్నా అంగీకరించే మనోదశ వచ్చింది. తద్వారా ఐ కెన్ చూద్దాం ఇది నిజమ కాదా సో ఇప్పుడు నేను ఇది చదువుతుంటే నాకు అనిపిస్తుంది. ఎంత చక్కటి రామకృష్ణ పరమహంస ఎంత చక్కగా చెప్పాడు. సో ఇట్లాంటి విన్నవంటి అనుభవ సారాన్ని సంసారంలో ముంచిన నిర్లిప్తంగానే ఉంటుంది. సో జీవితం సాక్షి కర్త శూన్యం అని తెలిసిన తర్వాత సంసారం చేసిన భయం లేదు.
(21:05) దానికి వచ్చింది అనాలజీ ఎట్లైతే నూనె రాసుకొని మనం పనసతలు తీసిన తీస్తే జిగురు అంటుకోదు. అట్లాగే మంచి బంగారాన్ని నువ్వు మట్టిలో ఎన్ని నీళ్లుు కప్పి పెట్టిందో దానికి తుప్పు పట్టదు. అట్లాగే ఎవడికైతే జీవన సారాంశం అర్థం అవుతుదో వాడు ఎట్టి పరిస్థితిలోన కరప్ట్ కాడు కరప్ట్ అయ్యేవాడు ఎప్పుడు కరప్ట్ అవుతాడు ఇన్ఫ్లయెన్స్ అయ్యేవాడు ఇన్ఫ్లయన్స్ అయతాడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఇది నేను ఆచరిస్తాను మీరు ఆచరించండి.
(21:33) బ్లేమ్ చేయడం మానుకోండి పక్క వ్యక్తిని నీకుఏదైనా సాధ్యమైతే చెయ్ లేకపోతే నోరు మూసుకొని కూర్చు స్టాప్ బ్లేమింగ్ అదర్స్ ఇది చాలా దారుణమైన స్థితి అన్నమాట సో డోంట్ బ్లేమ్ అదర్స్ చాలా మందిని నేను చూశాను చాలా పని చేస్తారు వాళ్ళందరూ ఎక్స్పెక్టేషన్ తో పని చేస్తారు. దాని వల్ల ఏదో రోజు అందరి మీద వాళ్ళు విరుచుకు పడతారు కూడా [గురకలు] సో ఈరోజు అష్టవక్కుడు సూత్రం ఈ ఒక్క సూత్రంతోనే ఆపేస్తున్న సాక్షి భావన యొక్క ఒకానొక వ్యాఖ్య ఇది కూడా శుష్క పత్రం వలె తిరుగుతూ పనులు చేస్తూ ఉంటాడు కర్తా భావన లేకుండా ఎలా పని
(22:18) చేయాలి ఇదొక్క దాని మీద సాధన చేయ సాధన అంటే చూడండి అసలు ఇప్పుడు నీళ్ళ ఇస్తున్నావ్ కర్త లేడుగా స్విచ్ చేస్తున్నావ కడతలేడుగా ఒక గొప్ప ఆత్మానంతో నిండిపోతావా ఈరోజు నేను బాత్్రూమ్ స్విచ్ చేశను వా అదే స్విచ్ నువ్వు ఒక పెద్ద షాపింగ్ మాల్ ఇనాగరేషన్ ప్రధానమంత్రి అందరి ముందు వేశవ అనుకో నీ భావభంగం ఎట్లా మారిపోతది [గురకలు] అంతే సో ఆత్మజ్ఞానికి కర్తవ్యంతో పనిలే అంటే కర్తవ్యం అంటే ప్రత్యేకంగా చేసే పని ఏది సాధ్యమో అది చేస్తూపో జీవిత లక్ష్యం ఉంటే జీవితం ఒకలాగా ఉంటుంది లక్ష్యం లేకపోతే జీవితం ఉంటుంది. పని కూడా ఉంటుంది.
(23:00) సో అతను దేని గురించి చింతించడు ఇది నేను చాలాసార్లు మా ఇంట్లో చెప్తాను ఆ నువ్వు అరుస్తావు కదా అరుస్తాను చింత లేదు ఊరికే అరుస్తాను అంతే సరే ఇక మీద అరవనిలే చింతించడం లేదు చాలా మందికి చిన్న తేడా తెలియలేదు వాడు అరుస్తున్నాడు కానీ చాలా గాయపడి అరుస్తున్నాడు ఏడుస్తూ అరుస్తున్నాడు నేను ఊరికే అరుస్తున్నాడు కుక్క అరుస్తుంది.
(23:26) నెమలి ఆ నెమలి అరుస్తుంది కుక్క ఓ అరుస్తది అరుస్తది అంతే గాయం ఎక్కడిది అంతర్గతంగా ఏ డిస్టర్బెన్స్ లేదు. ఇది నిజం నమ్మబుద్ధి కాదు సో నీవు ఏ ఆధారం లేని వాడివి ఇక్కడ బంధాలు నువ్వే పెట్టుకున్నావు ఏ బంధాలు లేవు. కొన్ని వాసనలు స్వాభావికం ప్రకృతి ఉండని కానీ అవి లేకపోతే ఎట్లా అన్న బాధ ఉండకూడదు. మనుషులు నీ చుట్టూ ఉన్నారు నీ వాళ్ళు నావాళ్ళని కాదు మనుషులుగా మనుషులుగా గుర్తించు
(24:11) నీ మనసే అందరికీ ఉండాలని లేదు అందరి శరీర శరీర శరీర పరంగా ఒక్క దగ్గర కూర్చోవచ్చు కానీ మనసు పరంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఎత్తులో ఎగురుతున్నారు సో డోంట్ ఫైట్ విత్ మైండ్ ఒకవేళ ఫైట్ చేయవలసి వస్తే గాయపడకుండా అరువు పర్వాలేదు తప్పులేదు అన్నిటిని అనుభవించు సుమదట చెప్పిన మాటే మళ్ళీ చెప్పి ముగిస్తా చిన్న విత్తనంలో ఒక మహా వృక్షం దాగి ఉన్నట్టు ఈ అష్టావక్రుడి యొక్క చిన్న చిన్న సూత్రాల్లో చిన్న చిన్న మాటల్లో జీవన సారాంశం అంతా బంది అయింది.
(24:48) తీరో సూత్రం యొక్క ఒకవేళ పట్టుకోవాల్సిన అంశం ఏందంటే ఏ ఆధారం లేని వాడివి నీవని తెలుసుకో దాని అర్థం డోంట్ డిపెండ్ అపాన్ ఎవరీ స్టూపిడ్ డామథింగ్ నీ జీవితాన్ని నీ ఆధీనంలో ఉంచుకో అట్లా కొట్టుకుపో ప్లాన్ చేసుకొని కొట్టుకుపోయేవాడు ప్లాన్ చేసుకోకుండా కొట్టుకుపోయేవాడు ఎక్కడో ఒక చోటికి చేరుతాడు ప్లాన్ చేసుకున్నవాడు తను అనుకున్న దానికి అటు ఇటుగా జరిగితే వాడి జీవితంఅంతా బాధే ప్లాన్ చేసుకోకుండా కొట్టుకుపోయినవాడు ఎక్కడ ఆగినా అది తీర్థ క్షేత్రమే తీర్థమే సో నీవు ఉన్న ఊరే పుణ్యక్షేత్రం నేను రాసుకున్న మాట 2009 10 ప్రాంతంలో నీవు
(25:35) ఉన్న ఊరే పుణ్యక్షేత్రము నీవు ఉన్న వీధే మాడవీధి నీవు ఉన్న ఇల్లే దేవాలయము నువ్వు కూర్చున్న ప్రదేశము గర్భగుడి నీవే నీవే నీవే ఇక్కడి నుంచి మీ ఓపికకి శిరసు వంచి నమస్కారం చేస్తున్నా మీరు ఉన్నచోటే పనికిరాని విషయాలు వదిలి అనవసర ఆలబాటాలు వదిలి ఏదైనా కోపం వచ్చినా తాపం వచ్చినా 30 సెకండ్స్ లో బయటికి రావాలని మనస్ఫూర్తిగా దానికోసం చిరు ప్రయత్నం చేస్తే బయట పడతారని తెలుసు నాకు అంతకుమించి నాకు మీతో ఏ పని లేదు. మేబి
(26:20) మీతో నాకు పని ఉండొచ్చేమో నాలాంటి వాడితో ఎవ్వరికీ ఏ ఇబ్బంది లేదు. ఉండకూడదని నేను కోరుకుంటున్నా సరస్వ

No comments:

Post a Comment