కలియుగంలో అత్యంత ప్రమాదం ఇదొక్కటే | Most Dangerous Thing In Kaliyugam‼️‼️‼️‼️ | CVR OM Spiritual
Author Name:CVR OM Spiritual
Youtube Channel Url:https://www.youtube.com/@CVROMSpiritual2025
Youtube Video URL:https://www.youtube.com/watch?v=9gdOXA7Rpj8
Transcript:
(00:01) కలియుగంలో అత్యంత ప్రమాదమైనది లేనిది ఉన్నట్టుగా చెప్పి మనల్ని మోసగించేటటువంటి వాళ్ళ లక్షణం అదే మాయ వధస్యవ తపస్వినాం మహాత్ములని చంపేస్తారు గుళ్ళు అర్చకుడిని చంపేసారు కదా ఆ మధ్య చూసారు కదా మీరు పూజారిని చంపేసారు పాపం గుళ్ళు పడగొట్టేయటం పుణ్యాత్ములని చంపేయటం ఎక్కడ పెడితే అక్కడ భీకరమైన తపస్సులని చంపేయడం ఆశ్రమాలను చంపడం లేదా పీఠాధిపతులని చెరసాల్లో పెట్టడం దరిద్రపు మతాలు వాళ్ళేమో మన నెత్తు మీద ఎక్కి మనల్ని పరిపాలించడం ఇది కలియుగం యొక్క లక్షణం ఇవన్నీ కలియుగ లక్షణాలు ప్రజలు భ్రష్టులు అయిపోతారు ధర్మస్య పరిహీయతే ధర్మం నాశనం అయిపోతుంది పరిక్షయం
(00:43) అయిపోతుందిట హీయతే అంటే నశిస్తుంది పరిహీయతే సర్వనాశనం అయిపోతుంది ధర్మం ఎక్కడ చూసినా క్లేషములు కలియుగంలో ఎక్కువగా మహా భయంకరమైన రోగాలతో కూడిన మరణములే ఉంటాయటండి సుఖమరణం ఉండదు కలియుగంలో కలౌ ప్రమారకో రోగః సతతం క్షుద్భయానిజా [గొంతు సవరించుకోవడం] కలియుగంలో మరణాంతక ప్రమాదకర రోగాలతో మరణిస్తారు తప్ప ఆరోగ్యంగా చచ్చేవాళ్ళు తక్కువ మంది ఉంటారు.
(01:23) ఎక్కడ చూసినా రోగాలే ఎల్లవేళల క్షుద్భయం రేపు ఎలాగా ఆకలి ఎక్కడ అన్నం ఎక్కడ అంటూ బాధపడుతూ ఉంటారు. ఆకలికి తట్టుకోలేక ఏ పాపమైనా చేస్తారు. వర్షములు అసలు కురవు లేదా తెగ కురుస్తాయి అతివృష్టి అనావృష్టి వస్తుంది. దేశంలో కష్టాలు నష్టాలు పెరిగిపోతాయి ధర్మశాస్త్రాలు తగ్గిపోతాయి. ఎక్కడ స్మృతుల మీద ప్రమాణ బుద్ధి ఉండదు మన పురాణ శాస్త్రాలని పెద్దగా పట్టించుకునే వాళ్ళు ఉండవు తగ్గిపోతారు కంఠస్తం చేసిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు.
(01:55) ఏ విధంగా చూసినా కష్ట నష్టాలు ఎక్కువైపోతాయి. ప్రజలు పరమాయువు లేకుండా చచ్చిపోతారట. నేను మీకు ముందే చెప్పాను కదా కృతయుగంలో కనీసం 15వేల సంవత్సరాలు బతికారు 15వేల సంవత్సరాల లోపు కృతయుగంలో చచ్చినవాడు ఉండేవాడు కాదు త్రేతా యుగంలో మినిమం 3000 ఇయర్స్ అదే ద్వాపర యుగంలో 125 పాతికేళ్లకు తక్కువ బతికినవాడు లేడు కానీ కలియుగంలో పేరుకు వందఏళ్ళ అంటారు తప్ప వాడి బొంద ఎవడు అలా ఉండట గర్భస్తో మ్రియతే కడుపులో చచ్చిపోయేవాళ్ళు కొందరు ఎబార్షణ అయి చచ్చేవాళ్ళు కొంతమంది పుట్టగానే అనే చచ్చేవారు కొంతమంది శరీరం ఏ క్షణంలో ఎప్పుడు విడిచిపెడతారో తెలియకుండా ఉంటారట నూరేళ్ళు బతుకుతాము అనుకున్నవారు ఈ
(02:38) కలియుగంలో ఎక్కడ ఉండరు కొన్ని కోట్లలో ఒక్కడు ఉంటాడు ఇంకా కొందరు తల్లి గర్భంలో కొందరు యవ్వనంలో కొందరు వార్ధక్యంలో కొందరు రోగాలతో కొందరు ఇతరుల చేతుల్లో మరణం పొందుతూనే ఉంటారు కలియుగంలో అమాంతంగా కొత్త కొత్త రోగాలు వచ్చి పడిపోతూ ఉంటాయి ఈ రోగముల వల్ల ఒకరికఒకరు దూరమైపోతారు తారు గొప్పగా చెప్పాడు ఏమిటో తెలుసా కొన్ని రోగాలు పుడతాయట ఈ రోగం వల్ల భార్యా భర్తలు కూడా ఒకళ్ళతో ఒకళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుకోరట అదే ఇప్పుడు ఈ కరోనా మొగుడు మూతికి గుడ్డ ఇప్పుడు నేనుంటే ఉపన్యాసంలో ఉన్నాను కాబట్టి మూతి గుడ్డ తీశను కానీ నేను అక్కడికి వెళ్తే మళ్ళీ ఈ
(03:17) గుడ్డ కట్టుకుని నేను ఎవరినో నాకే తెలియట్లేదు నా ఫోటో తీసి మావాళ్ళు ఇక్కడ పెడితే ఆ మధ్యన ఏవండీ ఆయన ఎవరండి అని నేనే అడిగా కాబట్టి అప్పుడు మళ్ళీ కింద రాయాలన్నమాట దిస్ ఈస్ ది ఫోటో ఆఫ్ పద్మాకర్జీ అని కాల ప్రభావం అది భార్యా భర్తలు ఇద్దర నిజంగా ఈ కరోనా కాలం లాక్డౌన్ కాలంలో ఎక్కువమంది దూరంగా ఆ గదిలో ఆవిడ ఈ గదిలో ఈవిడే మీకు మీరే మాకు మేమే అనుకున్నారట ధైర్యం చేసి మాట్లాడుకుంటే అదో భయం అన్నం తినేటప్పుడు గుడ్డలా తీసి తినేసి మళ్ళీ మూతిలా పెట్టుకోవడం లోపల లోపల మళ్ళీ మూతి తీసి అనుకోవడం తినడమే ఈ విధంగా కలియుగంలో కనీసం దంపతులు కూడా దగ్గరికి వచ్చి
(03:56) మాట్లాడుకోలేని స్థితి వస్తుంది కొన్ని రోగాల వల్ల దానివల్ల మనుష్యులు క్రమంగా నశించిపోతూ ఉంటారు. ఎవరికి ఎవరితో సంబంధం ఉంటుందో తెలియదు ఇంకా భయంకరమైన మాట ఏం చెప్పాడో తెలుసా కలియుగంలో దొంగలు మనల్ని పరిపాలిస్తారు అన్నాడండి రాజవృత్తాః స్థితాః చోరాహ చోరాచారాస్య పార్థివాః పార్ధివాహ అంటే ప్రభువులు మనల్ని పరిపాలించేటటువంటి వాళ్ళలో చాలామంది దొంగలు జైళ్ల నుంచి వస్తారు వాళ్ళువచ్చి మనల్ని పరిపాలిస్తారు దొంగలే ప్రభువులు అవ్వడం వల్ల మనం కూడా దొంగ బతుకు బతుకుతామట నేను చెప్పలే ఇదిగోన 188వ పేజీ బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి శ్లోకం 43
(04:37) నేను అందుకే ఇంపార్టెంట్ అని కూడా పెట్టాను మీరు వ్యాసుడిని అడగండి రాసిన వాడిని చెప్పిన వాడిని నన్ను కాదు అడగడం మనం చూస్తూనే ఉన్నాం కదా ఎక్కడ చూసినా మనల్ని పరిపాలించే వాళ్ళలో ఎక్కువ మంది దొంగలే కొంతమంది ఉంటారు మహాత్ములు లేరని నేను అంటలే ఎక్కువ మంది దొంగలని మన పరిపాలిస్తారుట ఎప్పుడు ఎవడు చేరుకడతాడో తెలియదు ఎప్పుడు వచ్చి పరిపాలిస్తాడో తెలియదు ఏమి రాశరండి వ్యాసులవారు కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసేసాడు ఆయన రాజులే దొంగలుయితే ఇక ప్రజలు ఏమైపోతారు ఇక వాళ్ళ దగ్గర పని చేసేవాళ్ళు కూడా నీకింత నాకింత నాకింత నీకింత అంటారట అందరూ
(05:08) ఒకళళనొకళ్ళు పొడుచుకుంటారు ఒకళళనొకళ్ళు నమ్మరు ఎప్పుడు ఎవడు ఏ క్షణంలో ఎక్కడికి వెడతాడో తెలియదు పొమ్మన్నారు మాయావులై బతుకుతూ ఉంటారు అంత భయంకరం ఈ కలియుగం అంటే ఇంకా ఎవరు ఎవరిని నమ్మరు భార్యకి భర్త మీద నమ్మకూడదు భర్తకి భార్య మీద ఉండదు సురాపానం తాగకుండా ఉండలేడు ఎవడు మాంసం తినకుండా ఉండలేడు గోవులు ఎక్కువగా చంపబడు పడుతూ ఉంటాయి విద్యా ప్రవృత్తి క్షీణిస్తుంది సాధువులు కూడా మారిపోతారు సన్యాసులు మారిపోతూ ఉంటారు సన్యాసులు కూడా డబ్బు కోసం సన్యాసాశ్రమం సేకరిస్తూ ఉంటారు.
(05:44) ఈ సన్యాసులను చూచి కొంతమంది మారిపోతూ ఉంటారు. అబ్బా ఇలాంటి భయంకర లక్షణాలు ఇంకా చాలా రాశారు ప్రస్తుతానికి ఈ ఘట్టం ఇక్కడ ఆపుదాం రేపటి నుంచి మళ్ళీ మిగతా కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం ఈ కలియుగ లక్షణాలు విన్నాం గనుక ఒక్కసారి భగవన్ నామస్మరణం అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేయాలి తప్పదు ఎందుకంటే కృష్ణ నామస్మరణం చేసి తీరాలట ఎప్పటికప్పుడు ఈ విషయంలో వసుదేవసుతం దేవం వసుదేవసుతంేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం దేవకీ కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం
(06:32) బలం విష్ణోహు విష్ణోహ ప్రవర్ధతాం ప్రవర్ధతం బలం గురోహు బలం గురోహ ప్రవర్ధతాం ప్రవర్ధతం అద్భుతమైన ఘట్టాలు ఇంకా చాలా ఉన్నాయి అసలు బ్రహ్మాండ పురాణంలో లో ప్రపంచమంతా ఉందన్నారు కదా వాటితో యదా ప్రకారం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాహ గోబ్రాహ్మణేభ్య సుభమస్తు నిత్యం లోకాహ సమస్తాహ సుఖినో భవంతు [సంగీతం] హ
No comments:
Post a Comment