Tuesday, May 19, 2026

MVN Kasyap : Wife & Husband Relationship Tips | Emotional Relationship | Physical Needs | Sumantv

MVN Kasyap : Wife & Husband Relationship Tips | Emotional Relationship | Physical Needs | Sumantv

Author Name:SumanTV Motivation

Youtube Channel Url:https://www.youtube.com/@sumantvmotivation

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Z8xLRipB1kA



Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి. కమింగ్ టు సబ్జెక్టు జీవిత భాగస్వామి కాకుండా మానసికంగా మరొకరికి దగ్గర అవ్వడం అనేది చీటింగ్ అవుతుందా? చాలా పెద్ద టాపిక్ అడిగారే [నవ్వు] మానసికంగా ఎమోషనల్ గా పార్ట్నర్ తో కాకుండా వేరే వాళ్ళకు దగ్గర అయితే చీటింగా కాదా మ్ స్ట్రెయిట్ సింపుల్ ఆన్సర్ చీటింగే మ్ కొంచెం ఓపెన్ మైండ్ తో వినండి ఈ వీడియో యూజువల్ గా ఫిజికల్ గా వేరే వాళ్ళతో కనెక్ట్ అయితే విత ఇన్ సెకండ్స్ మనం చీటింగ్ నేను కాదు అనట్లేదండి చీటింగ్ే నో
(00:46) డౌట్ చీటింగ్ అయితే ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వటం అఫ్కోర్స్ దానికి హద్దులు ఉన్నాయి. ఆ హద్దులు ఏంటి అవన్నీ మాట్లాడుకుందాం కానీ ఒక లెవెల్ దాటి ఎమోషనల్ గా అవతల వాళ్ళకు మానసికంగా దగ్గర అవుతుంటే నాకు తెలిసి ఫిజికల్ గా కంటే మానసికంగా అవతల వాళ్ళకు కనెక్ట్ అవ్వటం దగ్గర అవ్వటం పార్ట్నర్ తో కాకుండా నా దృష్టిలో అది ఇంకా చాలా పెద్ద చీటింగ్ అండి.
(01:09) ట్విస్ట్ ఏంటంటే చీట్ చేస్తున్నామ అని కూడా మనకు తెలియదు. యుఆర్ గెటింగ్ ఇది ఎప్పుడు జరుగుతుంది ఎమోషనల్ గా నా పార్ట్నర్ కాకుండా ఇంకొకళ్ళతో నేను ఎప్పుడు కనెక్ట్ అవుతా నేను హస్బెండ్ అయితే నా వైఫ్ దగ్గర కాకుండా ఇంకొకళ్ళతో లేదే భార్య అయితే భర్త కాకుండా ఇంకొక ఆపోజిట్ జెండర్ దగ్గర ఆర్ అదర్ జెండర్ దగ్గర జెండర్ డజంట్ మేటర్ ఎమోషనల్ గా కనెక్ట్ ఎప్పుడు అవుతాం ఎమోషనల్ గా అక్కడ దగ్గర అవుతున్నాం ఎప్పుడు అవుతాం ఇక్కడ మనకు కావాల్సిన మానసిక అవసరాలు సమకూరనప్పుడు బయట నుంచి నుంచి మైండ్ ఎతుక్కుంటుంది.
(01:48) అందులోనే స్పెషల్లీ తాత్కాలిక అవసరాలు ఓయ అంటే కమోడిటీస్ లాంటివి ఉంటాయి చూసారా ఎస్ ఎస్ వెరీ డేంజర్ అండి వి ఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఎమోషనల్ అవసరాలుండి ఆ ఎమోషనల్ ఫిజికల్ నీడ్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఆ లేదు అసలు కానీ ఇది ఇది చాలా పెద్ద ఆ కనపడకుండా సర్ఫేస్ అవుతున్న చాలా పెద్ద ఛాలెంజ్ అండి చాప కింద నీరు ఆ వెరీ గుడ్ చాప కింద నీరు కనపడదు చిన్నగా పాకిపోతుంది ఆ చాలా డివోర్సులు అవ్వటానికి కారణం ఇదే అండి దీన్ని ఎమోషనల్ ఇన్ఫెడిలిటీ అంటాం సైన్స్ లో అయితే ఎమోషనల్ ఇన్ఫెడిలిటీ రైట్ అంటే మానసికంగా అవతల వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం
(02:30) ఇక్కడ కొంచెం జెండర్ వైస్ సైన్స్ దీన్ని డివైడ్ చేసిందండి ఓకే ఓకే ఫీమేల్ అయితే ఒకటి మేల్ అయితే ఒకటి ఏ రకంగా అంటే ఏవి మిస్ అయితే నేను నా పార్ట్నర్ తో ఎమోషనల్ గా డిస్కనెక్ట్ అవుతా నా పార్ట్నర్ తో నేను ఎమోషనల్ గా డిస్కనెక్ట్ అయ్యాను అనుకోండి అవతల వాళ్ళతో కనెక్ట్ అవుతా కదా అవును అంతే కదా దాన్ని వీళ్ళు సైన్స్ డివైడ్ చేసిందండి నేను ఒకసారి వీడియోలో మాస్క్లైన్ ఫెమిలన్ ఎనర్జీ అని చాలా రోజుల క్రితం మనం ఒక వీడియో చేసాం మీకు గుర్తుండే ఉంటుంది మీకు కూడా గుర్తుండే ఉంటుంది మాస్క్లైన్ ఎనర్జీ అంటే ఓన్లీ మేల్ లోనే కాదు ఫీమేల్ లో కూడా
(03:05) ఉంటుంది. ఫెమినిన్ ఎనర్జీ అంటే ఓన్లీ ఫీమేల్ లో కాదు మేల్ లో ఉంటుందని కూడా మనం డిస్కస్ చేసుకుందాం అయితే యూజ్వల్ గా అమ్మాయిలు అంటే ఫెమినిన్ ఎనర్జీ ఉన్నవాళ్ళకి నేను ఇప్పుడు చెప్పబోయే మూడు పడవు ఈ మూడు గనుక అబ్బాయి చేశాడా లేదా తన పార్ట్నర్ చేశాడా ఎమోషనల్ గా డిస్కనెక్ట్ అవుతుంది అబ్బా మేల్ ఆర్ మాస్క్యులైన్ ఎనర్జీ కయితే ఇంకొక మూడు ఉన్నాయి ఈ మూడు వేరు ఈ మూడు వేరు తేడా అక్కడే వస్తుంది.
(03:31) ఈ మూడు ఈ మూడు సేమ్ కావు చెప్పండి సార్ [నవ్వు] కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ సో ఫెమినిన్ ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం ఓకే ఈ మూడు చేస్తే తన పార్ట్నర్ అమ్మాయి డిస్కనెక్ట్ అవుతుంది. ఓకే ఈ మూడు మూడు యూలు అండి ఈజీగా గుర్తుంటుంది. త్రీ యూస్ ఫస్ట్ యు ఫీలింగ్ ఆఫ్ నాట్ అండర్స్డ్ అమ్మాయికి ఎప్పుడైతే ఫెమినిన్ ఎనర్జీ కి ఎప్పుడైతే నా పార్ట్నర్ నా భర్త నన్ను అర్ధం చేసుకోవట్లేదు అన్న ఫీలింగ్ కలుగుతుందో స్లోగా ఏ మనసు అర్ధం చేసుకోగలదో వాళ్లతో కనెక్ట్ అవుతారు. మళ్ళీ మళ్లీ చెప్తున్నా ఇది
(04:15) ఓన్లీ ఇది ఎమోషనల్ కనెక్షన్. నేను ఫిజికల్ కనెక్షన్ గురించి అవును అవును యు ఆర్ గెట్టింగ్ ఇట్ నేను ఒక కేస్ స్టడీ చెప్తానండి మీకు ఒక కపుల్ వచ్చారు నా దగ్గరికి పిచ్చి కొడరు కొడుకుంటున్నారు. వెర్బల్ ఫైట్ అస్సలు పడట్లే ఓకే అటాక్ వర్బల్ అటాక్ అబ్బాయికి అమ్మాయి నచ్చట్లేదు అంటే ఆ మూడు ఉన్నాయి అని చెప్పా కదా చెప్తా అమ్మాయికి అబ్బాయి నచ్చట్లేదు ఇక్కడ నేను ఫస్ట్ చూసేది ఇదే వీటిలో ఏం మిస్ అవుతుంది వీటిలో ఏం మిస్ అవుతుంది అమ్మాయికి మిస్ అయింది ఏంటంటే నన్ను నా భర్త అర్థం చేసుకోవట్లా వాళ్ళు ఏ టాపిక్ మీద ఎక్కువగా కొట్టుకునేవాళ్ళు అంటే భర్త ఇంటికి వచ్చాక
(04:50) ఆర్ వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకునే టైం ఉన్నప్పుడు భార్య వాళ్ళ అత్తగారి గురించి కంప్లైంట్ ఇచ్చేది ట్రూ ఇన్సిడెంట్ అండి కంప్లైంట్ ఇచ్చేది కంప్లైంట్ ఇవ్వంగానే భర్త రెస్పాన్స్ ఏంటంటే ఏదో సొల్యూషన్ ఇచ్చేయాలి లేదా అమ్మ తప్పు కాదు నువ్వు తప్పు లేదా యు ఆర్ గెట్టింగ్ ఇట్ ఇద్దరిది తప్పే లేదా ఇద్దరిది యునో ఏదో ఇచ్చేయాలి సొల్యూషన్ ఇచ్చేయాలి మన్ ఆర్ డ్రివెన్ బై సొల్యూషన్స్ అండి యు ఆర్ గెట్టింగ్ ఇట్ సో సొల్యూషన్ ఇచ్చేయాలి సొల్యూషన్ ఇచ్చేయాలి సొల్యూషన్ ఇచ్చేయాలి ఏదో అనేవాడు ఆ అమ్మాయికి నచ్చేది కాదు అలా నాతో కూర్చున్నప్పుడు మేము ఒక రెండు గంటలు మూడు
(05:23) గంటలు చర్చిస్తే లావాల పొంగుతాయి అబ్సల్యూట్లీ అండి లావాలో పొంగుతాయి అవును మాకు అర్థమైంది ఏంటంటే మాకే కాదు ఆ అమ్మాయికి కూడా అప్పటివరకు అర్థం కానిది ఏంటంటే ఆ అమ్మాయి ఓన్లీ ఎక్స్ప్రెస్ మాత్రమే చేస్తోంది ఆ అమ్మాయికి సొల్యూషన్ అవసరం లేదు భర్త ఏమనుకున్నాడంటే నా తల్లి మీద నా భార్య కంప్లైంట్ ఇస్తుంది అని భర్త అనుకున్నాడు భార్య ఏమంటుందంటే మీ అమ్మ ఆర్ మా అత్తగారు చేసిన ఒక పని అన్న ఒక మాట నాకు నచ్చలా దానంత మాత్రం మీ అమ్మ చెడ్డది అని నేను అనట్లే నాకు నచ్చలేదు నువ్వు నా భర్తవి కాబట్టి నేను నీకు షేర్ చేసుకుంటున్నా నువ్వేం మాట్లాడక్కర్లా
(06:03) కానీ ఈ కమ్యూనికేషన్ వాళ్ళ మధ్యలో లేదు. [నవ్వు] భర్త ఏమనుకుంటున్నాడు చూసావా ఏ ఎప్పుడు ఇదే గొడవ మా అమ్మ మీద పడి ఏడుస్తుంది. ఆ అమ్మాయి ఏడవట్లే పాపం అరే నాకు ఒకటి నచ్చల నేను ఎవరికి చెప్పుకుంటా నా భర్త దగ్గర నేను చెప్పుకుంటాను కీప్ ఆ రిసీవింగ్ నేచర్ లేదు అబ్సల్యూట్లీ ఎందుకంటే ఎందుకు లేదు అంటే అబ్బాయి చూసే విధానం వేరేగా ఉంది.
(06:27) కంప్లైంట్ ఇస్తుంది అనుకుంటుంది అనుకుంటున్నాడు కానీ అమ్మాయికి అసలు కంప్లైంట్ సొల్యూషన్ లేదు. ఎప్పుడైతే అబ్బాయి అనుకుంటున్నాడో అబ్బాయి అరుస్తున్నాడో అబ్బాయి అరిచేటప్పటికి అమ్మాయి ఏ వీడు ఎప్పుడు ఇంతే అరుస్తూనే ఉంటాడు ఇక్కడ ఎక్కడ మిస్ అయింది నన్ను అర్థం చేసుకోలేడు చేసుకోలేకపోయాడు నా భర్త ఫీలింగ్ ఆఫ్ నాట్ అండర్స్టుడ్ అర్థమవుతుందా అండి ఇది ఎప్పుడైతే అమ్మాయి మనసులో పడుతుందో అప్పుడు అవతల వాళ్ళతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఫీలింగ్ ఆఫ్ నాట్ అండర్స్టుడ్ సెకండ్ ఫీలింగ్ ఫీలింగ్ ఆఫ్ అన్సీన్ అన్సీన్ అంటే అంటే చూడబడకపోవడం తెలుగులో
(07:06) చెప్పాలంటే కానీ ఇక్కడ ఎమోషనల్ గా చెప్పాలంటే అన్సీన్ అంటే ఏంటంటే పట్టించుకోకపోవటం ఫెంటాస్టిక్ అండి అమ్మాయితో అబ్బాయి టైం స్పెండ్ చేసేటప్పుడు ఏదో టైం స్పెండ్ చేయడం కాదు ఏది ఎలా టైం స్పెండ్ చేస్తే నన్ను పట్టించుకున్న భావన అమ్మాయికి కలుగుతుందో అలా చేయాలి. [నవ్వు] అమ్మాయి మనసు అది చూస్తుంది ఫీలింగ్ ఆఫ్ నాట్ అండర్స్టుడ్ ఫీలింగ్ ఆఫ్ అన్సీన్ పట్టించుకోకపోవటం అమ్మాయి ఒకటి చెప్పింది భార్య ఒకటి చెప్పింది భర్త పట్టించుకోలా భర్త ఏమంటాడంటే ఏ ఇదో పెద్ద ప్రాబ్లమా చిన్న ప్రాబ్లం నువ్వు హ్యాండిల్ చెయ్ ఆ అమ్మాయి ప్రాబ్లం హ్యాండిల్ చేయలాక అబ్బాయిని
(07:46) అడగట్లే నేను ఒక ప్రాబ్లం చెబితే నా భర్త నాతో కూర్చొని రెండు నిమిషాలు అట్టంగా డిస్కస్ చేస్తాడుగా [నవ్వు] ట్రూ వీడేమంటాడు ఏ ఎప్పుడు ఈ ప్రాబ్లం కూడా నువ్వు హ్యాండిల్ చేయలేవా నువ్వు పెద్ద కంపెనీలో పని చేస్తున్నావ్ మళ్ళీ హే దానికి దీనికి నీకు సంబంధం ఉంది [నవ్వు] మీ బాస్ అసలు నీకు జీతాలు ఎట్టిస్తున్నాడు నువ్వు ఈ ప్రాబ్లమే హ్యాండిల్ చేయలేకపోతే కంపెనీలో ఏం చేస్తావ్ అంతే ఏ చేయలేక నేను అడగట్లే యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్ ఎస్ ఫీలింగ్ ఆఫ్ నాట్ అండర్స్టుడ్ ఫీలింగ్ ఆఫ్ అన్సీన్ రెండు యులు అర్థమైనాయి కదా మూడో యు చాలా మోస్ట్ మోస్ట్ పవర్ఫుల్ యు
(08:23) ఫీలింగ్ ఆఫ్ అన్సేఫ్ అబ్బా అన్ సేఫ్ అన్ అంటే సేఫ్టీగా ఫీల్ అవ్వకపోవటం అదేంటి భర్త దగ్గర భార్య సేఫ్టీగా ఫీల్ అవ్వకుండా ఉంటుందా ఫిజికల్ సేఫ్టీ ఒక్కటి నేను మాట్లాడట్లా ఎమోషనల్ అబ్సల్యూట్లీ ఎమోషనల్ సేఫ్టీ ఎమోషనల్ సేఫ్టీ ఏంటంటే ఇది ఎప్పుడు మిస్ అవుతుంది అంటే భార్య గురించి భర్త అవతలవాడికి కంప్లైంట్ ఇయటం అబ్బా భర్త గురించి భార్య అవతలవాడికి కంప్లైంట్ ఇయటం అది ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు ఫెంటాస్టిక్ రీసన్స్ అండి యు ఆర్ గెట్టింగ్ అట్ అసలు అంటే అనాలసిస్ ఈ రీజన్స్ ఇవి రీసెర్చ్ ప్రూవెన్ అండి ఆ ఎస్ జరుగుతున్న డివోర్స్ల మీద రీసెర్చ్ చేసి
(09:02) ప్రాపర్ ప్రాసెసెస్ ఉపయోగించి వీటికి పేటెంట్ తీసుకున్నారు సార్ కనుక్కున్న వాళ్ళు [నవ్వు] తీసుకోవాలి సార్ ఏంటి సార్ అయనా ఈ మూడు ఇంత పెద్ద స్వాతంత్ర ఉంటే దీన్ని బయటికి తీసుకో ఈ మూడు ఎంత గుర్తుంటాయి నాన్న ఆడియన్స్ కి కూడా వైరల్ అవుద్ది చూడండి [నవ్వు] డివోర్సులు వైరల్ కాకుండా ఉంటే చాలు ఇక అబ్బాయి వైపు వద్దాం ఓకే అబ్బాయికి అయితే మూడు సీలు నచ్చవు ఇక్కడ యు ఇక్కడ సి నచ్చవు మూడు సీ లు ఏంటయ్యా అంటే ఫస్ట్ సీ క్రిటిసైజ్ చెయటం మాట్లాడటం ఆ వెరీ గుడ్ అండి విమర్శించటం ఆ అంటే మా భర్త తప్పు చేస్తే విమర్శించకుండా ఉండాలా మ్
(09:44) చేపని పట్టాలంటే అర్తు వాం ఎరగా వేయాలి ఇంకేం వేసినా అది రాదు ఎస్ ఆర్ నో హ్యూమన్ బ్రెయిన్ ని మనం మేనేజ్ చేయాలి అంటే దానికిఒక ప్రాసెస్ ఉంటుందండి అబ్బాయిని మాస్క్లేన్ ఎనర్జీని మనం మేనేజ్ చేయాలంటే ఈ మూడు చేయడానికి వీలు లేదు ఒకటి క్రిటిసిజం మీరు మంచిగా ఫీడ్బ్యాక్ ఇస్తారా ఇంకెట్ల ఇస్తారా ఇంకెట్ల ఇస్తారా అది వేరే విషయం బట్ క్రిటిసైజ్ చేస్తున్నట్టు అబ్బాయి అబ్బాయి గనుక ఫీల్ అయ్యాడా నేను ఒక డిస్క్లైమర్ చెప్పి చెప్తున్నా అండి ఇది ఫస్ట్ లోనే చెప్పాల్సి ఉండే ఇప్పుడు చెప్తున్నా నేను ఈ వీడియో ఒక అబ్బాయిగా మాట్లాడట్లా ఆ లేదా లేదా అబ్బాయిలకు సపోర్ట్ చేసి
(10:24) మాట్లాడట్లా ఎట్ ద సేమ్ టైం అమ్మాయిలకు నేను సపోర్ట్ చేసి మాట్లాడట్లా ఈ వీడియో నన్ను మీరు ఒక అబ్బాయిగానో ఇంకేదో చూడొద్దు ఒక కోచ్ గా చూడండి ఒక సైకాలజీ తెలిసిన వ్యక్తిగా చూడండి ఒక హ్యూమన్ ఎమోషన్స్ తెలిసిన వ్యక్తిగా వినండి చాలు అంతే అర్థమవుతుందా సెకండ్ వర్డ్ చాలా పవర్ఫుల్ వర్డ్ అండి సెకండ్ సి ఏంటయ్యా అంటే అబ్బాయి దాంట్లో కంట్రోల్ చేయటం ఆ ఎందుకంటే అండి అంటే అమ్మాయిలని కంట్రోల్ చేయొచ్చు కానీ అబ్బాయిల్ని చేయొద్దా నేను ఆ పర్స్పెక్టివ్ లో మాట్లాడట్లేదండి మాస్క్యులైన్ ఎనర్జీ అనేది అమ్మాయిల్లో కూడా ఉంటుంది.
(10:59) నేను మాస్క్లైన్ ఎనర్జీ గురించి మా ఎందుకంటే ఆ ఎనర్జీ ఒకచోట ఉండే ఎనర్జీ కాదండి మాస్క్లేన్ ఎనర్జీ వాళ్ళు ఆ మందు తాగిన కోతులు ఎగురుతుంటారు. [నవ్వు] కంట్రోల్ చేశమా వాళ్ళని ఛానలైజ్ చేయాలి కానీ ఆ యుఆర్ గెటింగ్ పాయింట్ [నవ్వు] నువ్వు ఇక్కడే కూర్చోను నేను చెప్పినట్టే వినాలి చేయటానికి వీలు లేదు మా అయిపోయింది. కంట్రోల్ చేశారా థర్డ్ సీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ డెడ్లియెస్ట్ అండ్ డేంజరస్ సీ అబ్బాయి ఇక్కడ మాట్లాడుతున్నాం కదా డెడ్లీయెస్ట్ సీ ఇస్ క్లోజ్ అవ్వటం క్లోజ్ అంటే దగ్గరికి రావటం కాదు మూసుకోపోవటం అది పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా భార్య
(11:46) లేదు బట్టి ఓపెన్ గా లేదు అయిపోయింది క్లోజ్ అయిపోయింది. ఆ అది భర్త యొక్క సిగ్నిఫికెన్స్ ని దెబ్బతీసి అంటే నేను దరిద్రం నేనుేం చేయలేకపోతున్నానా అబ్బా అంటే నాకు ఇది కూడా చేత కదా సేమ్ ఈ కేసులో అదే జరిగిందండి అత్తగారి మీద భార్య చెప్తుంటే అబ్బాయి తప్పుగా అర్థం చేసుకున్నాడు అవును అవును సో ఆ ఆ ట్రాప్ లో పడి అమ్మాయి కరెక్ట్ గా ఎక్స్ప్రెస్ చేయలేక లో ఎనర్జీలోకి వెళ్ళపోతా ఆ లో అబ్బాయి మైండ్ లో ఏంరా మేము కూర్చొని మాట్లాడినప్పుడు అబ్బాయి ఏం చెప్పి ఏడిచాడంటే నా మైండ్ లో ఏంరా అరేయ్ ఇది రోజు ప్రాబ్లం చెప్తుంది నేను ఒక సొల్యూషన్ క్రియేట్ చేయలేకపోతున్నానా
(12:20) పోయినసారి ఒక సొల్యూషన్ ఇచ్చా మొన్న ఒక సొల్యూషన్ ఇచ్చా అంతకుముందు ఇంకో సొల్యూషన్ ఇచ్చా ఇన్ని సొల్యూషన్స్ ఇచ్చినా అంటే నేను వేస్టా ఆఫీస్ లో నేను పెద్ద మేనేజర్ ని నా భార్యక ఒక సొల్యూషన్ ఇయలేనా అసలు అక్కడ సొల్యూషన్ అడగలా [నవ్వు] దెబ్బ అక్కడ కొట్టింది కానీ ఈ అబ్బాయికి ఏమైందంటే అరేయ్ నేను సొల్యూషన్ ఇయ్యలేకపోతున్నానే నేను వేస్ట్ గానే యు ఆర్ గెట్టింగ్ ఇట్ ఎస్ కానీ బయటికి అది కనపడదండోయ్ బయటికి డామినెన్స్ కనపడొచ్చు బయటికి కోపం కనపడొచ్చు గంభీరత్వం కనిపించొచ్చు అబ్సల్యూట్లీ అమ్మాయిల విషయంలో అయితే ఈ మూడు చేయకూడదు అబ్బాయిల విషయంలో అయితే ఈ
(12:53) మూడు చేయకూడదు ఒకవేళ చేశారా ఈ యులు ఈ సిలు గనుక చేస్తే రిలేషన్షిప్ లో ఒకళ్ళఒకళ్ళు సియు ఉండదు బాయ్ [నవ్వు] అప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇక్కడ దొరుకుతుందండి అప్పుడు అవతల వాళ్ళకి ఎమోషనల్ గా దగ్గర అవుతారు అమ్మాయి అయితే ఎవరి దగ్గర అయితే అవతల వాళ్ళ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ లేదు నన్ను ఇంకొక అమ్మాయి బెటర్ గా అర్థం చేసుకుంటుంది లేదా ఇంకొక అబ్బాయి బెటర్ గా అర్థం చేసుకుంటున్నాడు కనెక్ట్ అవుతారు వాళ్ళ దగ్గర నాకు ఎమోషనల్ సేఫ్టీ ఉంది అంటే నేను ఏమన్నా ఎక్స్ప్రెస్ చేయొచ్చు వాళ్ళ దగ్గర కనెక్ట్ అయిపోతారు.
(13:30) వాళ్ళు నన్ను పట్టించుకుంటున్నారు నేను హాస్పిటల్ లో ఉన్నా ఓకే నా భర్త ఉద్యోగానికి వెళ్ళాడు నేను ఏదో పనిలో ఉన్న హాస్పిటల్ లో కాదు నేను ఏదో పనిలో ఉన్న లంచ్ టైం లో ఒక మెసేజ్ అన్నం తిన్నావా దీనికి కొట్టుకున్న వాళ్ళని నేను ఎంతో మంది చూసా అవును నేనేం సరదా చెప్పట్లేదండి యు ఆర్ గెట్టింగ్ ఇట్ అదే అబ్బాయి విషయంలో అయితే భార్య క్రిటిసైజ్ చేస్తుంది బాగా ఎవడైతే అప్రిషియేట్ చేస్తాడో ఎవడైతే మోరల్ సపోర్ట్ ఇస్తాడో అది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు వాళ్ళకి కనెక్ట్ అవుతారు అంతే ఎవరైతే కంట్రోల్ కంట్రోల్ చేయరో కొంచెం ఎమోషనల్ ఫ్రీడమ్ ఉంటుందో అబ్బాయిలు వాళ్ళ
(14:03) కనెక్ట్ అవుతారు. ఎక్జక్ట్లీ ఎవరైతే ఓపెన్ గా ఉంటారో క్లోజ్ అవ్వరో అవును యు ఆర్ గెట్టింగ్ ఇట్ ఇలా సర్ ఇట్స్ ఏ ప్యూర్ సైకాలజీ అండి అబ్సల్యూట్ ప్యూర్ సైన్స్ ఇది అర్థం కావడానికి కావాలంటే 10 సార్లు చూడండి ఒకసారి ఈ మూడు సీలు ఈ మూడు యూలు 1 మిలియన్ వ్యూవర్షిప్ మూడు యూలు మూడు సీలు ఒకటికి 10 సార్లు విని అర్థం చేసుకోండి ఇది యాక్చువల్ గా వన్ డే కాన్సెప్ట్ అండి అవును నేను ఒక వన్ డే ప్రోగ్రాం్ లో నేను ఈ ఆరిటి మీదే నేను వన్ డే ప్రోగ్రాం్ చేస్తున్నాను థాంక్యూ సో మచ్ అండి కానీ ఈ 10 15 నిమిషాల్లో ఇయ్యాలి అనేది మా ఇంటెన్షన్ ఒకసారి మీరు డీప్ గా కూర్చొని
(14:38) ఆలోచించండి అయితే ఇలా గనుక చేశారా సో అవతల వాళ్ళకి ఫస్ట్ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారా ఎందుకు ఏం మిస్ అయితే అవతల వాళ్ళకు కనెక్ట్ అవుతున్నాం అనేది ఈ మూడు యూలు మూడు సీల ద్వారా అర్థం చేసుకోవచ్చు ఇది ఎప్పుడైతే తగ్గుతుందో మళ్ళీ రీకనెక్ట్ అవ్వటం ఈజీ ఎగజాక్ట్లీ నేను నా పార్ట్నర్ తో కాకుండా ఎమోషనల్ గా అవతల వాళ్ళకు దగ్గర అవుతున్న లాంగ్ రన్ లో ఇది రిలేషన్షిప్ ని బ్రేక్ చేస్తుందా చేయదా ఇది ఎందుకంటే అండి ఇది ఫిజికల్ మన వాల్యూ సిస్టం ఏంటంటే ఫిజికల్ గా అయితే ఎమ్మటే తప్పు ఫిజికల్ గా అవతల వాళ్ళకి అట్రాక్ట్ అవుతుంటే వాల్యూస్ బాగా ఉన్నవాళ్ళు వద్దు
(15:20) నేను వాళ్ళతో మాట్లాడను దూరం వెళ్ళిపోయారు. పగ వాటిలో క్లారిటీ వచ్చేస్తది సార్ ఆ ఫిజికల్ గా కాబట్టి కానీ ఎమోషనల్ గా క్లారిటీ ఉండదండి అది అబ్సల్యూట్లీ అబ్సల్యూట్ లాంగ్ రన్ లో ఇదే దెబ్బ తీస్తుందండి. లాంగ్ రన్ లో ఇదే దెబ్బ తీసి ఫిజికల్ లో అయినా మనుషులు దూరం పెట్టొచ్చు కానీ ఎమోషనల్ లో మాత్రం ఓ ఎస్ సప్త సముద్రాలు దాటిన కమ్యూనికేషన్ ఒకటే మా మైండ్ ఎక్కడికైనా పోతుంది మైండ్ ఎక్కడికైనా ఓ ఎక్కడికైనా పోతుంది.
(15:45) కనెక్ట్ విత్ యువర్ పార్ట్నర్ మీరు మీ పార్ట్నర్ తో కనెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ మీతో మీరు కనెక్ట్ అవ్వాలి. ఉమ్ యు ఆర్ గెట్టింగ్ ఇట్ మీతో మీరు కనెక్ట్ అవ్వాలి అంటే ఏవైతే కనెక్ట్ అవ్వకుండా ఆపుతున్నాయో మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయో వాటిని మీరు కంట్రోల్ చేయాలి. చాలా మంది మీ సెషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీస్ వరకు ఉండేటువంటివాళ్ళు చాలా మంది ఉన్నారు.
(16:08) ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది మీ సెషన్ మేలో ఉందండి మే 22 నుంచి 31 వరకు జరుగుతుంది 10 డేస్ ప్రోగ్రాం్ దానికి మేము పెట్టుకున్న పేరు ఎమోషనల్ మాస్ట్రిక్ మీరు ఏ ఫీల్డ్ లోనే ఉండండి స్టూడెంట్ దగ్గర నుంచి సఈఓ వరకు మీరు ఎవరైనా కానేయండి మీ ఎమోషన్స్ ని మీరు మేనేజ్ చేయకపోతే అవి మిమ్మల్ని డామేజ్ చేస్తాయి. రైట్ మూడు కావాలండి మనక ఎదగాలంటే రెపుటేషన్ కావాలి రిలేషన్షిప్స్ కావాలి రెవెన్యూ కావాలి ఎమోషనల్ గా ఎవరైతే వీక్ ఉంటారో ఈ మూడు పోతాయి పేరు ప్రతిష్టలు పోతాయి రిలేషన్షిప్స్ పాడైపోతాయి రెవెన్యూస్ ఇబ్బంది పడతారు అందుకే ఎమోషనల్ మాస్ట్రీ 10 డేస్ ప్రోగ్రాం 10 రోజులు ఒక్కొక్క
(16:45) రోజు ఒక్కొక్క ఎమోషన్ మేము తీసుకుంటాం ఫియర్, లోన్లీనెస్, గిల్ట్, యాంగర్, ఫ్రస్ట్రేషన్ ఇటువంటి 10 ఎమోషన్స్ సైన్స్ ఏం చెప్తుందంటే ఈ 10 ఎమోషన్స్ ని ఎవరైతే మేనేజ్ చేయగలరో వాళ్ళు ఎమోషనల్ స్ట్రాంగ్ గా స్టేబుల్ గా ఉండగలుగుతుంది. సో ఆన్లైన్ లో ఉంటుంది మార్నింగ్ ఉంటుంది ఈవెనింగ్ ఉంటుంది ఎనీ టైం లో మీరు అటెండ్ అవ్వచ్చు చాలా బోనస్లు ఉన్నాయి వీడియో రికార్డింగ్స్ ఇవన్నీ ఇస్తాం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్రోగ్రాం్ ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కలకి ఇంటికి ఒక కిట్ వస్తుంది ఆ కిట్ లో ఈ వర్క్ బుక్ ఉంటుంది.
(17:15) ఎమోషనల్ మాస్టరీ [గొంతు సవరించుకోవడం] ఆ ఎమోషనల్ మాస్టరీ వర్క్ బుక్ ఉంటుంది. ఇదంతా ఏదో జస్ట్ చాట్ జిపిటి లో ఫిల్ చేసిన వర్క్ బుక్ కాదండి దీంట్లో స్ట్రాటజీస్ మేజర్ ఇంపార్టెంట్ టూల్స్ ఏవైతే మేము ఇస్తామో ఆ టెక్నిక్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రోగ్రాం్ అయిపోయిన తర్వాత సంవత్సరం తర్వాత మీరు వర్క్ బుక్ ఓపెన్ చేసిన ప్రోగ్రాం అంతా రివైజ్ చేసుకోవచ్చు.
(17:37) ఓ ఎస్ మనం ఎక్కడ ఏం చేయాలో అనేటువంటిది ఆ రికార్డెడ్ ప్రూఫ్ అందులో ఉంటుంది ఎస్ అండి ఎస్ అండి స్ ఫెంటాస్టిక్ అండి య సో మే 22 నుంచి 31 వరకు ఉంటుంది. 10 డేస్ ప్రోగ్రామ్ వెరీ గుడ్ సర్ థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ చూసారు కదా వీడియో ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి అండ్ మీరు గనుక ఎమోషనల్ మాస్టరీ ప్రోగ్రాం్ లో గనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్వా చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి.
(18:07) అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవండి థాంక్యూ.

No comments:

Post a Comment