Tuesday, May 19, 2026

Got Cheated by Someone You Believed In? Don’t Do This | Human Physiology

Got Cheated by Someone You Believed In? Don’t Do This | Human Physiology

Author Name:Truth Inside you

Youtube Channel Url:https://www.youtube.com/@TRUTHINSIDEYOU7

Youtube Video URL:https://www.youtube.com/watch?v=UAqEhaUHq_M



Transcript:
(00:02) జీవితంలో మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరూ మన జీవితాన్ని తీసుకెళ్ళలేరు. [సంగీతం] వాళ్ళు తీసుకెళ్ళింది కొన్ని జ్ఞాపకాలు మాత్రమే కానీ మన భవిష్యత్తుని మాత్రం కాదు అందుకే [సంగీతం] ఒక మనిషి వెళ్ళిపోయాడు అని మీ జీవితం అయిపోయింది అని అనుకోకండి. మీ విలువ ఒకరి ప్రేమ మీద ఆధారపడి ఉండదు. [సంగీతం] మీ మంచి మనసు మీ నిజాయితి మీ ప్రేమ ఇవి మీ బలం.
(00:28) ఈరోజు మిమ్మల్ని పట్టించుకోకపోయిన వాళ్ళు రేపు మీ గురించి ఆలోచించే రోజులు వస్తాయి. ఎందుకంటే [సంగీతం] నిజమైన ప్రేమ దొరకడం సులభం కాదు. చాలామంది అందం చూస్తారు [సంగీతం] డబ్బు చూస్తారు అవసరం చూస్తారు కానీ మనసు చూసి ప్రేమించే వాళ్ళు చాలా [సంగీతం] తక్కువ. మీరు అలాంటి వాళ్ళయితే మీ మనసు మర్చిపోకండి. మిమ్మల్ని మిమ్మల్నిగా ప్రేమించే గుణం పోగొట్టుకోకండి.
(00:49) ఒక తప్పు మనిషి వచ్చాడు అని అందరినీ అనుమానించడం మొదలు పెట్టకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒకేలా ఉండరు. కొన్ని గాయాలు [సంగీతం] మన జీవితానికి పాఠాలు నేర్పిస్తాయి. కొన్ని దూరాలు మన విలువ ఏంటో చూపిస్తాయి. కొన్ని మోసాలు మన బలం ఏంటో తెలియజేస్తాయి. ఇప్పుడు బాధగా ఉండొచ్చు కానీ ఒకరోజు మీరు ఈ రోజుని గుర్తు చేసుకొని నవ్వుతారు. [సంగీతం] నేను అంతగా ఏడిచిన పరిస్థితి నుండి కూడా బయటకి వచ్చాను అని గర్వంగా అనిపిస్తుంది. అప్పుడు అర్థంవుతుంది.
(01:17) మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరూ నష్టం కాదు [సంగీతం] కొన్నిసార్లు వాళ్ళు వెళ్ళిపోవడం మన జీవితానికి మంచి ఆరంభం. అందుకే ఈ రోజు [సంగీతం] నుండి ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీ కన్నీళ్లు విలువైనవి అవి తప్పు మనుషుల కోసం కాదు. మీ ప్రేమ పవిత్రమైనది [సంగీతం] అది ఆడుకునే వాళ్ళకి కాదు మీ జీవితం చాలా గొప్పది అది ఒకరి మోసంతో ఆగిపోవడానికి కాదు నవ్వండి ముందుకు [సంగీతం] నడవండి మీ కలలపై దృష్టి పెట్టండి.
(01:46) ఎందుకంటే మీ బాధని చూసి నవ్విన వాళ్ళ కంటే మీ సక్సెస్ [సంగీతం] ని చూసి మౌనమయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఒకరోజు మిమ్మల్ని వదిలేసిన వాళ్లే [సంగీతం] ఇలాంటి మనిషిని ఎందుకు కోల్పోయాను అని బాధపడతారు. కానీ అప్పటికీ మీరు చాలా దూరం వెళ్ళిపోయి ఉంటారు. మీ విలువ తెలుసుకోండి. [సంగీతం] మీ మనసుని ప్రేమించండి. మీ జీవితాన్ని మార్చేసే శక్తి [సంగీతం] మీలోనే ఉంది.
(02:05) గుర్తుపెట్టుకోండి స్నేహితులారా మోసం చేసిన వాళ్ళకి సమాధానం ఎదురుచూసి ఏడవడం కాదు నవ్వుతూ గెలవడం సంతోషంగా జీవించడం అదే [సంగీతం] నిజమైన సమాధానం. ఇంకా ఎంతకాలం నీ విలువ తెలియని వాళ్ళ కోసం ఏడుస్తావు అని. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సింది ఇక నుండి మీరే. ఎందుకంటే మన జీవితాన్ని కాపాడేది కూడా మనమే. నాశనం చేసేది కూడా మనమే.
(02:31) చాలామంది ఒక తప్పు చేస్తారు. వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ జ్ఞాపకాలలోనే బ్రతుకుతుంటారు. పాత మాటలు చదువుతారు పాత ఫోటోలు చూస్తారు. పాత రోజుల్ని గుర్తు చేసుకుని మళ్ళీ ఏడుస్తారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. గతం [సంగీతం] గుర్తు చేసుకోవడానికి మాత్రమే అక్కడే ఆగిపోవడానికి కాదు. పోయిన వాళ్ళ కోసం మన భవిష్యత్తుని చీకటి చేసుకోవడం మనకే మనం చేసుకుంటున్న అన్యాయం.
(02:57) మీ జీవితానికి ఇంకా చాలా అర్థం ఉంది. ఇంకా చాలా ఆనందం మిగిలే ఉంది. ఒకరు వెళ్ళిపోయారని జీవితం ముగిసిపోదు. వర్షం ఆగిపోయిందని ఆకాశం కనుమరుగ అవుతుందా ఒక మనిషి దూరమయ్యాడని మీ వెలుగు తగ్గిపోదు. [సంగీతం] నిజానికి ఇలాంటి బాధల తర్వాతే మన అసలు విలువ అర్థమవుతుంది. ఎవరు నిజంగా మనవాళ్ళు [సంగీతం] ఎవరు అవసరానికి దగ్గరయ్యారో జీవితం నెమ్మదిగా చూపిస్తుంది.
(03:22) అందుకే [సంగీతం] ప్రతి బాధని శాపంగా చూడొద్దు. కొన్ని బాధలు మనల్ని బలంగా మార్చడానికి వస్తాయి. [సంగీతం] కొన్ని దూరాలు మన మనశశాంతిని కాపాడటానికి వస్తాయి. కొన్ని మోసాలు మన [సంగీతం] విలువ గుర్తు చేయడానికి వస్తాయి. స్నేహితులారా ప్రపంచంలో అందరికంటే ప్రమాదకరమైన విషయం ఏంటో తెలుసా? మనల్ని మనం మరిచిపోవడం. ఎవరినో [సంగీతం] ప్రేమించి మన ఆనందాన్ని వదిలేయడం.
(03:48) ఎవరినో నిలబెట్టడానికి మనల్ని మనం కూల్చేసుకోవడం. ఇది ప్రేమ [సంగీతం] కాదు ఇది మనసుని నెమ్మదిగా బాధ పెట్టుకోవడం. నిజమైన ప్రేమ మనల్ని ఏడిపించదు. నిజమైన ప్రేమ మన విలువ తగ్గించదు. నిజమైన ప్రేమ [సంగీతం] భయం కలిగించదు. అది ప్రశాంతత ఇస్తుంది. ధైర్యం ఇస్తుంది. జీవితం మీద ఆశ పెంచుతుంది. కాబట్టి ఎప్పుడూ [సంగీతం] మీ మనసుని చిన్నచూపు చూడొద్దు.
(04:12) మీరు చాలా విలువైన వాళ్ళు. మీ నవ్వు, [సంగీతం] మీ మంచితనం, మీ నిజాయితి ఇవి సాధారణమైనవి కావు. ఈ రోజుల్లో నటించే వాళ్ళు ఎక్కువ. కానీ [సంగీతం] నిజమైన మనసులు చాలా తక్కువ. అందుకే మీ మంచితనాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. మీ జీవితంలో కూడా [సంగీతం] ఇప్పుడు బాధ ఎక్కువగా అనిపిస్తే అర్థం చేసుకోండి మంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి ఏడవండి [సంగీతం] మనసు తేలిక చేసుకోండి.
(04:40) కానీ ఒక రోజు కంటే ఎక్కువ అదే బాధలో మునిగిపోవద్దు. మీ జీవితం ఒకరి జ్ఞాపకం కోసం ఆగిపోయేంత చిన్నది కాదు. మీరు [సంగీతం] ఇంకా చాలా సాధించాలి. చాలా దూరం వెళ్ళాలి. మిమ్మల్ని చూసి గర్వపడే రోజు తీసుకురావాలి. [సంగీతం] ఆ రోజు మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు నిశశబ్దంగా మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు. [సంగీతం] కానీ మీరు మాత్రం వెనక్కి తిరిగి చూడరు. ఎందుకంటే అప్పటికి మీరు బాధని దాటి బలంగా మారిపోయి ఉంటారు.
(05:07) చివరిగా ఒక మాట మనసుని విరిచిన వాళ్ళని ద్వేషించద్దు. వాళ్ళు ఒక పాఠం మాత్రమే కానీ మీ మనసును మాత్రం ప్రేమించండి. అది జీవితాంతం మీతోనే ఉంటుంది. ఈ మాటలు మీ హృదయానికి తాకితే ఈ వీడియోని మీకు దగ్గరైన వాళ్ళకి పంపండి. ఇలాంటి మనసుని తాకే మాటల కోసం మన కుటుంబంలో తప్పకుండా చేరండి. మీ జీవితంలో మళ్ళీ వెలుగు రావాలి. మీ నవ్వు ఎప్పటికీ తగ్గకూడదు.
(05:30) [సంగీతం] మీ మనసు ప్రశాంతంగా ఉండాలి. అదే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

No comments:

Post a Comment