రోగాలను తరిమికొట్టే మంత్రం మన చేతుల్లోనే - Oncologist Dr Bhavya Bayana About Biological Clock || THF
Author Name:Telugu Health Focus
Youtube Channel Url:https://www.youtube.com/@TeluguHealthFocus
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Rkqz4sISVpY
Transcript:
(00:02) నమస్తే అండి నా పేరు డాక్టర్ భవ్య బాయన కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ పాలి క్లినిక్ సో ఈరోజు మనం సర్కైడియన్ రిథం అంటే జీవ గడియారం అనుకోవచ్చు అంటే ఇప్పుడు మనం పొద్దున్నే నిద్ర లేస్తాము ఒక పర్టికులర్ టైం లో ఒక పర్టికులర్ టైం లో ఆకలి వేస్తుంది ఒక పర్టికులర్ టైం లో నిద్రపోతాము చాలా మందికి ఏంటంటే ఆ పొద్దున్నే సెవెన్ ఓ క్లాక్ కి కంపల్సరీ ఈ టైం కి నాకు మెలుకువ వచ్చేస్తది అలారం పెట్టాల్సిన అవసరం ఉండదు అలవాటు అయిపోయింది అనుకోండి 6:30 7:00 ఎవరికి అలవాటు ఉంటే అది మా నాన్నగారు అయితే 4:305
(00:34) కే మెలుకువ వచ్చేస్తది వాళ్ళకి అలారం అవసరం లేదు అండ్ ఎవ్రీ డే ఎగ్జాక్ట్ గా అదే టైం కి లేస్తారు అటు ఇటు మార్పు ఉండదు ఈ ఇలాగ ప్లస్ నైట్ ఒకే టైం కి ఆకలి వేస్తూ ఉంటుంది అంటే మీకు బాడీకి ఎట్లా అలవాటు చేస్తే అట్లా ఒక అలవాటు ప్రకారం తిరుగుతుంది దీన్ని బయట ఏమి అలారం అవసరం లేదు బయట క్లాక్ అవసరం లేదు మీ బాడీ లోనే మీకు క్లాక్ ఉంటుంది దీన్నే జీవ గడియారం అంటారు అంటే సర్కాడియం రిథం ఈ సర్కాడియం రిథం ఎలా వస్తుంది అన్నప్పుడు హైపోతాల అనేది మన బాడీలో బ్రెయిన్ లో ఒక పార్ట్ ఉంటుంది దాంట్లో సుప్రా కాస్మాటిక్ న్యూక్లియస్ అని ఉంటుంది ఈ న్యూక్లియస్
(01:06) మెయిన్ గా సర్కేడియం రిథం మొత్తం అది హెడ్ అన్నమాట మాస్టర్ క్లాక్ అన్ని వాటిలకి మెయిన్ వాచ్ అది దాంట్లో ఏం టైం వస్తే ఏం చేయాలంటే ఆ టైం ప్రకారం అలా మనం చేస్తూ ఉంటాం దానికి ఎట్లా బ్యాక్ ఫీడ్బ్యాక్ ఎట్లా వస్తుంది అంటే కళ్ళ నుంచి మన కళ్ళ ద్వారా చాలా జరుగుతుంది కంటితో చూస్తున్నప్పుడు సన్ లైట్ వచ్చింది వెలుతురు వచ్చింది ఆ లైట్ లోపలికి వెళ్తే లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పిద్ది ఆ సన్ లైట్ వచ్చింది ఇది మార్నింగ్ అవుతుంది అని చెప్పి దానికి సిగ్నల్ వెళ్తుంది ఈ న్యూక్లియస్ కి ఆర్ కొన్ని కొన్ని సార్లు నైట్ చీకటి పడిపోయింది సన్ సెట్ అయింది
(01:39) లైట్ తగ్గుతుంది మీ కంటిలో నుంచి లైట్ సరిగ్గా వెళ్లట్లేదు అప్పుడు నైట్ అవుతుంది ఇంకా రెస్ట్ తీసుకునే టైం అవుతుంది అని బయోలాజికల్ క్లాక్ ఆ రెస్ట్ మోడ్ లోకి వెళ్తుంది అప్పుడు ఒక హార్మోన్ రిలీజ్ చేస్తది మెలటోనిన్ అనే హార్మోన్ నైట్ రిలీజ్ అవుతుంది ఈ మెలటోనిన్ హార్మోన్ వల్ల ఏం జరుగుతుంది మొత్తం అంతా సెటిల్ అవుతుంది చల్లబడతాయి చాలా తిరిగాము పొద్దున్న నుంచి బాగా పరిగెత్తాము పడుకోవాలి నిద్ర వస్తది నిద్ర వస్తది అన్ని పార్ట్స్ రెస్ట్ తీసుకుంటాయి ఇంక్లూడింగ్ మీ డైజెస్టివ్ సిస్టం అంటే పేగులు ఉంటాయి కదా పేగులు కూడా రెస్ట్
(02:07) తీసుకుంటాయి ఈ టైం ఈవెనింగ్ టైం లో ఇవి మెయిన్ గా జరుగుతాయి మార్నింగ్ టైం లో ఏంటి మార్నింగ్ యాక్టివిటీ యాక్టివ్ గా ఉండాలి ఏది సన్ లైట్ గాని మీకు యాక్టివ్ ఏదైనా ట్రిగ్గర్ ఉందనుకోండి కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది ఈ కార్టిసాల్ ఏంటి ఆక్టివ్ ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటే నేను ఇంకా రెడీగా ఉన్నాను ఏమైనా చేద్దాం ఎక్సర్సైజ్ చేద్దాం పని చేసుకుందాం ఆక్టివ్ గా ఉందాం ఇవన్నీ మార్నింగ్ టైమ్స్ లో ఇంకా ఇన్సులిన్ హార్మోన్ కూడా ఇన్సులిన్ హార్మోన్ షుగర్ కంట్రోల్ చేసే హార్మోన్ ఈ షుగర్ కంట్రోల్ చేసే హార్మోన్ కూడా పాపం పొద్దున లేస్తది
(02:34) మనతో పాటు సేమ్ ఈ బయోలాజికల్ క్లాక్ చెప్పిద్ది టైం అయింది లే పొద్దున మార్నింగ్ లేస్తది కొంచెం అలా అలా మెల్లగా పీక్ స్టేజ్ కి ఎప్పుడు వెళ్తది మధ్యాహ్నం టైం కి అంటే మీరు మధ్యాహ్నం లంచ్ బాగా తిన్నా సరే మీ హార్మోన్ కూడా దిట్టంగా ఉంటుంది ఎంత తిన్నా సరే అరిగించుకునే కెపాసిటీ ఉంటది మీకు షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతుంది ఎందుకంటే ఆ హార్మోన్ అప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటుంది నైట్ అవుతుంది హార్మోన్ కూడా రెస్ట్ తీసుకుంటుంది కదా పొద్దున్న నుంచి పని చేస్తుంది నైట్ అవుతుంది ఆ ఇన్సులిన్ అనే హార్మోన్ రెస్ట్ తీసుకోవడం స్టార్ట్ అవుతుంది
(03:01) ఇది బయోలాజికల్ క్లాక్ దీని విధంగా దీని వలన చాలా మన బాడీ మొత్తం ఒక పర్టికులర్ ఆర్గాన్ ఇదొక బ్యూటిఫుల్ మెకానిజం బయట నుంచి ఎవ్వరు ఇంత పర్ఫెక్ట్ గా చేయలేరు ఒక టైం కి ఒకటి జరిగిద్ది ఒక హార్మోన్ ఒకటి ఒక హార్మోన్ ఒక టైం లో లేస్తది ఒక టైం లో తగ్గిద్ది ఇవన్నీ బాడీ మనకి స్టిములేట్ చేసి చేస్తుంది మనం దీనికి ఆపోజిట్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాము ఎలాగా మనం నేను ఇన్సులిన్ హార్మోన్ అని చెప్పాను ఈ ఇన్సులిన్ హార్మోన్ నైట్ టైం లో తగ్గిద్ది ఈ తగ్గే టైం లో చాలా మంది డిన్నర్ లేట్ గా 11:00 ఇంటికి 10:00 డిన్నర్ చేయడం ఆ హార్మోన్ అలా పని అయి ఉన్న టైం లో మీరు
(03:34) డిన్నర్ తింటున్నారు ఆ తినే డిన్నర్ చాలా మంచిదై ఉండొచ్చు అంటే క్యారెట్ ముక్క తిన్నారనుకోండి అయినా సరే మీకు ఆ క్యారెట్ ముక్క కూడా మీకు హార్మ్ చేస్తది అది మీకు అరిగించుకునే కెపాసిటీ లేదు బాడీలో ఇన్సులిన్ లేదు సో షుగర్ లెవెల్స్ చాలా వెళ్ళిపోవడం ఫాస్టింగ్ డెడ్ షుగర్స్ ఎక్కువ రావడం సో షుగర్ కంట్రోల్ కి కూడా ఏంటి ఇంపార్టెంట్ అంటే ఎర్లీ డిన్నర్ ఈ సర్కేడియన్ రిథం కి ఎందుకు తెలుసుకోవాలి అంటే ఇది ఒక పర్టికులర్ రిథం లో పని చేసినప్పుడు మనం దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి మన బాడీకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి ఈ టైం లో ఇది నా దగ్గర
(04:00) యాక్టివ్ గా పనిచేస్తది కావాలంటే డిన్నర్ కి వెళ్ళండి లంచ్ కి వెళ్ళండి బాగా లంచ్ తినండి ఎంతవరకు కుదిరితే కానీ ఎర్లీ డిన్నర్ చేయాలి ఎర్లీ డిన్నర్ అంటే కొంతమందికి 11 ఇంటికి తినడం అలవాటు ఉందనుకోండి 11:00 నుంచి ఒక గంట ముందుకు తెచ్చుకోవచ్చు 10:00కి తినొచ్చు 10 kg తినే అలవాటు ఉందనుకోండి ఇంకో గంట ముందుకి తొమ్మిది కుదిరినంత మటుకు ఎనిమిది ముందు నైట్ మొత్తం తినడం ఆపేసేయాలి ఎనిమిది తర్వాత మీరు లేచి ఉండండి నైట్ షిఫ్ట్ చేయండి డ్యూటీ డాక్టర్స్ మేము ఆన్ కాల్ ఉంటాము సిస్టర్లు అయితే మొత్తం పని చేస్తూనే ఉంటారు అయినా సరే మీరు లేచి
(04:29) ఉన్నా సరే మీ గ్యాస్ట్రో అంటే డైజెస్టివ్ సిస్టం అట్లీస్ట్ పేగుల కన్నా రెస్ట్ ఇవ్వండి పడుకోనియండి అవి అవి ఇన్సులిన్ ఆ హార్మోన్స్ ఉండవు మీరు తిన్నా సరే మీకు అది ప్రయోజనం ఉండదు ఇది షుగర్ లెవెల్స్ పెరుగుతది ఈ సర్కేడియం రిథం ని రెస్పెక్ట్ ఇచ్చి చేయడం వల్ల ఏమవుతుంది అంటే షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి ఒబేసిటీ లావా అయ్యే వాళ్ళకి కూడా ఒబేసిటీ ఎక్కువ ఉండదు ఈ పొత్తి కడుపు చుట్టూ ఫ్యాట్ వస్తది కదండీ అది లేట్ నైట్ తినేవాళ్ళకి మామూలుగా ఫ్యాట్ కడుపు చుట్టూ ఎక్కుములేట్ అవుతుంది ఎందుకంటే ఆ టైం లో ఏం అవసరం లేదు తిన్నారు ఆల్రెడీ ఆల్రెడీ బిఎంఆర్ అంటే మెటా రేట్
(05:00) అని ఉంటుంది మనం రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఎక్కువ బిఎంఆర్ ఉండదు పడుకున్నాం అనుకోండి బాడీలో అన్ని బాగా పనిచేసేది హార్ట్ పనిచేస్తూనే ఉంటది ఎప్పటికీ దానికి ఎంత కావాలి అంతవరకు మెయిన్ మెయిన్ పనులకి ఎనర్జీ వెళ్తది మిగతా అంత ఎనర్జీ యూస్ ఉండదు సో ఆ బిఎంఆర్ కూడా తగ్గిద్ది మెటబాలిక్ రేట్ చాలా తక్కువ లేట్ నైట్ తిన్నారు తిన్న వెంటనే పడుకుంటున్నారు ఆహారం అరగదు అది దానికి అవసరం లేదు బాడీకి సో అప్పుడు ఆటోమేటిక్ గా అది కొవ్వు కింద మారిద్ది అప్పుడు ఏంటి మనకి ఆస్తులు పెంచుకుంటూ దాచుకుంటాం కదా మనకి ఆ బుద్ధి ఎక్కడి నుంచి మన బాడీ దగ్గర
(05:30) నుంచి వచ్చింది మన హార్మోన్స్ కూడా మనలాగే బిహేవ్ చేస్తాయి మనం తిన్నదంతా ఏం చేస్తది అది దాచిపెట్టుకుంటది ఎప్పుడన్నా ఫ్యూచర్ లో అవసరం అయిద్దేమో అని చెప్పి కొవ్వు కింద మార్చుకొని దాచిపెట్టుకుంటది ఆ ఎనర్జీని అంతా ఆ ఎనర్జీ మనం ఫ్యూచర్ లో వాడాల్సిన అవసరం జనరల్ గా ఉండేది ఎందుకంటే మళ్ళీ తింటాం కదా లేచిన వెంటనే టైం ఎక్కడ ఇస్తున్నాం ఆల్రెడీ మనకి కొవ్వు దాచిపెట్టింది తర్వాత వాడుకోవాలి అనేది ఎవరం రెస్ట్ తీసుకోం ఎప్పుడో ఏమైనా ఫెమైన్ వచ్చి కరువు కాటకాల్లో ఉంటే తప్ప ఈ ఫ్యాట్ మనకి పని చేయదు సో సర్కాడియం రిథం కి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే ఒకటి ఆహార
(05:57) పద్ధతుల్లో ఆహార పద్ధతుల్ని సరిగ్గా నైట్ టైం మెయిన్ గా చాలా చాలా అన్ని మర్చిపోవు జస్ట్ ఎర్లీ డిన్నర్ ఎర్లీగా ఎండ్ చేయాలి ఈ ఎర్లీగా ఎండ్ చేయడంలో ఒకటే ఒక ప్రాబ్లం మెయిన్ గా ఏం వస్తది అంటే పార్టీస్ డిన్నర్స్ అన్ని జనరల్ గా నైట్ టైమ్స్ ఏ ఉంటాయి గెట్ టుగెదర్స్ అందరూ పొద్దున్న నుంచి పని చేస్తారు పనిలో బిజీ గా ఉంటాం కాబట్టి ఎక్కువ తినం నైట్ ఇంటికి వచ్చాక ఎక్కువ తినడం ఆ అలవాటుని గ్రాడ్యువల్ గా తగ్గించుకుంటూ ఎంతవరకు కుదిరితే అంతవరకు నైట్ లేట్ గా తినకుండా ఉండడం ఒకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే నిద్ర పోవడం నేను అన్నట్టు ఆ
(06:27) మెలటోనిన్ హార్మోన్ ప్రొడ్యూస్ అయిన తర్వాత నిద్ర వస్తది ఈ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఒక ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు చాలా మంది ఏంటి నిద్ర లేమి మాకు నిద్ర నిద్ర రావట్లేదు నిద్ర పట్టదు మాకు మేము ఏం చేసినా దొర్లుతూ ఉంటాము అవన్నీ ఎందుకు మెయిన్ ప్రాబ్లం ఏంటి నేను ఏమన్నాను మీకు ఆ బ్రెయిన్ లో క్లాక్ పని చేయాలి అంటే లైట్ కంటి నుంచి వచ్చే లైట్ బట్టి ఉంటుంది ఆ కంటి నుంచి లైట్ మనం పంపిస్తున్నాం నైట్ అయింది అంటే ఏంటి ఇదివరకు మన పెద్దల కాలంలో ఫోన్లు ఉండేవి కావు లైట్లు ఉండేవి కావు ఆర్టిఫిషియల్ ఇంత లైట్లు కూడా ఉండేవాళ్ళు క్యాండిల్స్ అవి పెట్టుకునే వాళ్ళు సో సన్
(06:59) సెట్ సూర్యాస్తమయం అయింది అనుకోండి చీకటి పడతది వాళ్ళు ఇంకేం చేసేవాళ్ళు కాదు సైలెంట్ గా పడుకునే వాళ్ళు సో ఆటోమేటిక్ గా వాళ్ళ సిస్టం అంతా కరెక్ట్ గా నడిచేది ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ గా చాలా అవైలబిలిటీ ఉంది చాలా లైట్స్ వస్తాయి ఎస్పెషల్లీ మెయిన్ కల్పి ఏంటంటే మన ఫోన్ మన మొబైల్ ఈ మొబైల్ లో ఈ లైట్ వస్తది కదండీ రాత్రి పడుకునేటప్పుడు ఆ లైట్ మన కంట్లో నుంచి వెళ్లి ఆ కంట్లో నుంచి వెళ్ళిన లైట్ చాలు ఇప్పుడు ఇంకా నైట్ అవ్వలేదు నువ్వు లేచే ఉండాలని తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది ఆ తప్పుడు ఇన్ఫర్మేషన్ వల్ల మీరు పడుకోవాలని ట్రై
(07:27) చేస్తారు బెడ్ పైన నిద్రపోదామనే మీకు ఉంటది కానీ ఫోన్ చూస్తారు ఎందుకు నిద్ర రావట్లేదు ఫోన్ చూస్తాను అంటారు ఆ నిద్ర ఇంకా మీకు రాదు ఎందుకంటే నిద్ర రాకుండా ఉండడానికి మీరే ఫోన్ చూస్తూ సిగ్నల్స్ ఇస్తున్నారు ఇప్పుడు పడుకోవద్దు అని సో ప్రిఫరబుల్లీ కుదిరినంత మటుకు అట్లీస్ట్ నేను బేసిక్ లీస్ట్ ఏం చెప్తున్నాను అంటే నాకు తెలుసు ఫోన్ మనకి ఎంత అలవాటు అయిపోయింది అంటే ఫోన్ లేకుండా బతకలేము అట్లీస్ట్ ఇప్పుడు ఈ పదింటికి పడుకుందాం అనుకుంటున్నాను అన్నప్పుడు పదింటికి ఫోన్ పక్కన పెట్టేసేయండి 10:00 నుంచి 10:30 వరకు మంచం ఏదో దొర్లండి ఏమైనా చేయండి
(07:57) చీకట్లో దొర్లండి ఏమైనా చేయండి అప్పుడు ఆటోమేటిక్ గా నిద్ర వస్తది కానీ నిద్ర రావట్లేదు అని చెప్పి ఫోన్ పట్టుకొని తిప్పుతూ తిప్పుతూ తిప్పుతూ ఉన్నారు అనుకోండి ఇంకా నిద్ర ఎప్పుడూ రాదు అండ్ దాంతో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇంకొన్నాళ్ళు అయ్యాక ఆ మెలటోనిన్ రిసెప్టర్స్ అని ఉంటాయి అవి ఇలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల దానికి కూడా తప్పుగా పనిచేస్తాయి ఇంకా అవి రెసిస్టెన్స్ వచ్చేస్తది ఇది నేను ఎట్లానో కరెక్ట్ గా జరగకపోతే దానికి కూడా సరిగ్గా పని చేయడం మానేస్తాయి ఇంకొన్ని రోజులు ఆగాక మీరు ఫోన్ తీసుకోకుండా పడుకోవాలని ట్రై చేసినా సరే నిద్ర పట్టదు ఇప్పుడు
(08:29) జనరల్ గా పెద్ద పెద్ద వయసు వాళ్ళని చూస్తారు వాళ్ళు ఇదివరకు మంచిగానే పడుకునే వాళ్ళు కానీ ఇప్పుడు 10 11 అవుతుంది 12 అవుతుంది రెండు అవుతుంది నిద్ర పట్టట్లేదు అంటారు వాళ్ళకి ఇదివరకు ఇలా ఫోన్లు చూసి చూసి అలవాటు అయిపోయాయి లేదంటే ఆల్రెడీ మీకు ఆ డామేజ్ జరిగిపోతుంది ఇప్పుడు మీరు దాన్ని కంట్రోల్ చేయాలన్న సరే అవ్వకుండా ఉంటుంది సో జనరల్లీ ఎంతవరకు కుదిరితే అంతవరకు 10 తర్వాత లైట్ ఎస్పెషల్లీ బ్లూ లైట్ అంటాము ఈ బ్లూ లైట్ అనేది కంట్లోకి వెళ్లకుండా చూసుకోవాలి ఈ బ్లూ లైట్ వెళ్లకుండా ఫోన్ చూస్తున్నప్పుడు నైట్ లో నైట్ మోడ్ ఒకటి ఉంటుంది ఆ లైట్ ఏంటి అంటే
(09:00) వార్మ్ లైట్ వస్తది వార్మ్ షేడ్స్ వస్తాయి అన్నమాట బ్లూ లైట్ అనేది మీకు బ్లూ గా కనిపించదు బయటికి కానీ బ్లూ లైట్ వస్తూ ఉంటుంది దాంట్లో ఆ వార్మ్ షేడ్ అనే లైట్ వస్తది దాన్ని మీ ఫోన్ సెట్టింగ్స్ లో కూడా మార్చుకోవచ్చు నైట్ టైం వార్మ్ వార్మ్ కలర్స్ దాని వల్ల కంటికి కొంచెం అబ్సల్యూట్ గా సున్నా చేయకపోయినా డామేజ్ తగ్గిద్ది ఇంకొక ప్రాబ్లం ఎవరికి వస్తది అంటే నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళకి ఈ నైట్ షిఫ్ట్స్ చేసేవాళ్ళు ఏం చేస్తారు లైట్ ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ నైట్ షిఫ్ట్ చేసే రకంలో టూ ఒకటేమో ఫిజికల్ గా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు అంటే నైట్ డ్యూటీస్
(09:29) వాచ్మెన్ గాని లేదంటే మేము డాక్టర్స్ గాని సిస్టర్స్ గాని మేము యాక్టివ్ గా పని చేస్తుంటాం నడుస్తుంటాం సో లైట్స్ పెద్దగా ఉంటాయి వాటిని అవాయిడ్ చేయడం కష్టం కానీ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు సాఫ్ట్వేర్ కంప్యూటర్ పైన ఇప్పుడు మనం అందరం ఇండియా యుఎస్ సాఫ్ట్వేర్ ఎక్కువ జాబ్స్ సగం అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు మనం ఎలా పని చేస్తాం యుఎస్ టైం కి తగ్గట్టు పని చేస్తాం వాళ్ళు మంచిగా పడుకుంటారు నైట్ లేస్తారు మనం మాత్రం నైట్ లేచి వాళ్ళ మార్నింగ్ టైం లో కష్టపడి వాళ్ళ పని అంతా ఇక్కడ చేస్తాం లైట్ పెట్టుకొని ఆ దాని వల్ల యంగ్ ఏజ్ లో చేయడం వల్ల చాలా
(09:57) ఎఫెక్ట్స్ వస్తాయి ఎస్పెషల్లీ ఉమెన్ కి గాని మే హెల్త్ కి గాని చాలా ఎఫెక్ట్స్ వస్తున్నాయి దాని వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి దీన్ని అవాయిడ్ చేయగలమా లేదా అనేది మీరు చూసుకోవాలి నైట్ షిఫ్ట్స్ మానడం అవన్నీ ఐ దిస్ లైక్ అవుట్ ఆఫ్ మై కంట్రోల్ మీరు ఎలా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలో కానీ చిన్న ట్రిక్ ఏంటి అంటే ఇన్వెస్ట్ ఆన్ ఏ వెరీ నైస్ స్పెట్స్ బ్లూ లైట్ ఫిల్టర్స్ అని వస్తాయి స్పెట్స్ లో ఆ స్పెట్స్ తీసుకున్నారు అనుకోండి మీరు కంప్యూటర్ పైన చూస్తున్న సరే బ్లూ లైట్ అనేది ఫిల్టర్ అవుతది ఆ ఫిల్టర్ అయినప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు
(10:27) కాకపోయినా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత మీకు నైట్ షిఫ్ట్ ఉండకపోవచ్చు ఇంకా మార్నింగ్ షిఫ్ట్ లకి మారొచ్చు జనరల్ గా ఎర్లీ గా ఉండేవాళ్ళు నైట్ షిఫ్ట్ చేస్తారు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్ది మార్నింగ్ షిఫ్ట్స్ కి వెళ్ళిపోతూ ఉంటారు మే బి వన్ టూ ఇయర్స్ తర్వాత ఇంకా మీకు నైట్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు అనుకోండి అప్పటికి మీ బాడీలో రెసిస్టెన్స్ ఈ మెలటోనిన్ రిసెప్టర్స్ అనేవి పాడైపోకుండా రెసిస్టెన్స్ రాకుండా కొంచెం మేనేజ్ చేసుకోవడానికి కుదిరిద్ది సో కొంచెం కాస్ట్ ఎక్కువైనా బ్లూ లైట్ ఫిల్టర్ ఉన్న స్పెట్స్ మీద ఇన్వెస్ట్ చేసి
(10:52) వేయడం చాలా మంచిది ఈ స్పెట్స్ జనరల్ గా కుదిరితే సిస్టం ముందు పని చేసే వాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎస్పెషల్లీ నైట్స్ కంపల్సరీ వాడాల్సి వస్తుంది ఈ సర్కేడియం రిథం వల్ల ఇంకేం ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకటి ఒబేసిటీ నేను చెప్పాను ఇంకొకటి షుగర్ వస్తుంది అది కాకుండా ఆ నిద్ర పోవడం వల్ల ఏమవుతుంది అంటే మీ అందరికీ నిద్ర మినిమమ్ సెవెన్ అవర్స్ ఎవరికన్నా ఉండాలి కొంతమంది ఋషులు మహా ఋషులు ఇంకా వేరే చాలా మంది చెప్తారు పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు మేము రోజుకి నాలుగు గంటలే పడుకుంటాం ఐదు గంటలు పడుకుంటాం ఎక్సెప్షనల్ క్యారెక్టర్స్ గురించి మనం
(11:22) మాట్లాడట్లేదు ఇప్పుడు జనరల్ రొటీన్ యావరేజ్ హ్యూమన్ బీయింగ్ విచ్ ఇస్ మాక్సిమం 90% యావరేజ్ హ్యూమన్ బీయింగ్ లే ఉంటారు ఆ 10% వాళ్ళ గురించి మాట్లాడట్లేదు మనమందరం ఏం చేయాలి నైట్ కరెక్ట్ గా కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు పడుకోవాలి ఆ ఏడు నుంచి ఎనిమిది గంటలు కంటిన్యూస్ స్లీప్ ఉండాలి మధ్యలో ఇంటరప్టెడ్ స్లీప్ ఉండకూడదు ఈ కంటిన్యూస్ స్లీప్ లో బాడీ రిపేర్ అవుతుంది ఆల్రెడీ ఏమేమి డామేజ్ జరుగుతుంది పొద్దున ఆ డామేజ్ అంతా రెస్ట్ తీసుకుంటాయి రిపేర్ అవుతుంది రిపేర్ అయ్యి నెక్స్ట్ దానికి రెడీ అవుతుంది సో ఒకవేళ ఈ రిపేర్ మెకానిజం ని మనం అడ్డుకుంటున్నాము
(11:53) ఏదో ఒక విధంగా నిద్రపోకుండా బాడీకి రెస్పెక్ట్ ఇవ్వకుండా సర్కాడియం రిథం ఫాలో అవ్వకుండా అనుకోండి దాని వల్ల ఆటోమేటిక్ గా మీకు చాలా చాలా ఇబ్బందులు అవుతాయి వన్ ఆఫ్ ద ఇష్యూస్ ఏంటి అంటే క్యాన్సర్ అంటారు అంటే దేర్ ఇస్ నో ప్రూవెన్ సైంటిఫిక్ లింక్ డైరెక్ట్ గా మీరు నిద్రపోవడం వల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్పలేను కానీ ఇలా బాడీని డిస్టర్బ్ చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ అవుతుంది అని మాత్రం టెంటేటివ్ గా తెలుస్తుంది ఎందుకంటే మీకే లాజికల్ గా అర్థమవుతుంది డామేజ్ ఇప్పుడు క్యాన్సర్ ఎక్కువగా ఎందుకు వస్తుంది డిఎన్ఏ లో రిపేర్ డిఎన్ఏ కి రోజు డామేజ్ అవుతూనే
(12:23) ఉంటుంది ప్రతి రోజు ఇప్పుడు ఏం జరుగుతున్నా సరే లోపల కొత్త కణాలు వస్తాయి చనిపోతాయి ఆ వచ్చే కణాలలో కొంచెం కొంచెం డామేజ్ అవుతూ ఉంటుంది దానికి రిపేర్ కూడా అట్లానే జరుగుతూ ఉంటుంది ఆ రిపేర్ కి తగ్గట్టు మనం రెస్ట్ ఇచ్చి ఆ రిపేర్ అవ్వడానికి హెల్ప్ చేసాం అనుకోండి ఇమ్యూన్ సిస్టం అంటే రోగ నిరోధక శక్తి ఈ రోగ నిరోధక శక్తి వేరే వాటికి టిబి కి వేరే వాటికి అన్ని వాటికి ఎనీ ఇన్ఫెక్షన్ కి ఎంత ఇంపార్టెంట్ క్యాన్సర్ కి కూడా అంతే ఇంపార్టెంట్ క్యాన్సర్ కూడా బయట కణాల కింద ఈ రోగ నిరోధక శక్తి ఏవైతే ఉంటాయో ఇమ్యూన్ సెల్స్ వెళ్లి వాటిని కూడా చంపేస్తాయి సో
(12:56) ఈ ఇమ్యూన్ సెల్స్ మంచిగా పని చేయాలి ఇవన్నీ అన్నా కూడా మనం మెయిన్ గా సర్కేడియం లితం అంటే ఈ జీవ గడియారం అంటారు మన బాడీలో మనకున్న గడియారంకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇలా ఇంపార్టెన్స్ ఇచ్చి దానికి రెస్పెక్ట్ ఇచ్చి దాని ప్రకారం ఒక పద్ధతిగా పొద్దున నిద్ర రేయడం రాత్రి చీకటి అయింది పడుకోవడం జాబ్ లు ఉండి కంపల్సరీ చేయాల్సిన వాళ్ళు అర్థం చేసుకోరు ఏదో కోటికి కోటి కష్ట అలా అనుకోవచ్చు ఏదో చేస్తున్నారు బతకడానికి కష్టపడుతున్నారు అని సగం మంది జాబుల వల్ల నిద్రపోకుండా ఉండరు ఫోన్లు చూడడానికో నైట్ పార్టీలకో లేదంటే ఆ అంతే ఫోన్లు చూడడానికి
(13:29) పార్టీలు మాక్సిమం లేదంటే కొంతమంది నాకు నైట్ టైం బ్రెయిన్ బాగా పనిచేస్తది నేను నైట్ టైం అయితేనే మంచిగా పని చేస్తాను అవన్నీ సాకులు నైట్ టైం కాదు మార్నింగ్ టైం హార్మోన్స్ బాగా పనిచేస్తాయి నైట్ టైం బ్రెయిన్ యూస్ చేసి చూడండి ఫోర్ ఓ క్లాక్ కి ఫైవ్ ఓ క్లాక్ కి ఎంత పని చేస్తది అని తెలిస్తే కదా మీరు అప్పుడు ట్రై చేస్తే కదా మీకు అప్పుడు ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుంది అని తెలిసేది నైట్ ఔల్స్ అంటారు అంటే నైటే పని చేసి పొద్దున్నంతా పడుకుంటామని దాని వల్ల మీకు టెంపరరీగా ఒక ఏజ్ అంటే మీరు ఇవన్నీ చేసేది ఎప్పుడు 20 టు 30 ఇయర్స్ లో ఉన్నప్పుడు చేస్తారు
(13:57) ఇప్పుడు 30 దాటింది అనుకోండి ఆటోమేటిక్ గా పడుకుంటారు ఆటోమేటిక్ గా బాడీకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకుంటారు ఆ 20 టు 30 ఇయర్స్ వాళ్ళు ఇంకా అర్థం కాదు వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది సో అప్పుడు ఎక్కువ డామేజ్ అవుతూ ఉంటుంది వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇచ్చి ఎర్లీగా పడుకోవడం పొద్దున్నే టైం కి లిస్ట్ చేసుకోవడం ఎక్సర్సైజ్ చేసినా సరే మార్నింగ్స్ చేయడం గాని మీ బాడీలో హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గట్టుగా మనం పని చేసుకోవాలి లేదు నీకు బాడీలో హార్మోన్స్ అన్ని నిద్రపోయే టైం లో నేను లేదు నేను ఇప్పుడు ఆక్టివ్ గా ఉంటాను నేను కాఫీ తాగుతాను
(14:25) రాత్రి లేచి ఎందుకు రాత్రి పడుకోవాలనుకుంటున్నప్పుడు కాఫీ తాగాము అనుకోండి ఆటోమేటిక్ గా మీకు బాడీ ఒకటి చెప్తూ ఉంటుంది మీరు ఒకటి చేస్తూ ఉంటారు అంటే ఒకే మనిషిలో ఇద్దరు మనుషులు ఇద్దరు ఇద్దరు కొట్టుకుంటున్నట్టు వాళ్ళు ఒకటి చేయమంటారు మీరు ఒకటి చేస్తున్నారు ఏదైనా గొడవకి ఫైనల్ గా రిజల్ట్ ఎప్పుడు నెగిటివ్ ఏ ఉంటుంది కదా సో ఫైనల్ గా ఇప్పుడు కాకపోయినా ఓవర్ 10 15 ఇయర్స్ మీకు ఆ రిజల్ట్ నెగిటివిటీ బయటకు వస్తుంది ఇప్పుడు మీకు ఇన్ఫర్టిలిటీ బాగా పెరిగిపోయింది మగవాళ్ళల్లో ఎక్కువగా ఇన్ఫర్టిలిటీ పెరిగింది అంటే ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఇదివరకు ఆడవాళ్ళల్లో ఎక్కువ
(14:54) కారణం ఉంటే ఇప్పుడు మగవాళ్ళల్లో ఎక్కువగా ఉంది అది మే బి రీసన్ ఏంటి అనేది అసెస్ చేసుకోవాలి సాఫ్ట్వేర్ జాబ్స్ వరకు అలా ఉండొచ్చు నైట్ షిఫ్ట్ వెళ్లొచ్చు మెయిన్ గా ఏంటంటే స్ట్రెస్ ఆ స్ట్రెస్ రిలీఫ్ కి బిహేవియర్ కి అంటే మొత్తం ఫిజికల్ మెంటల్ ఎమోషనల్ అన్ని విధాలుగా కరెక్ట్ గా ఉండాలంటే సర్కాడియం రిథం ని కరెక్ట్ గా ఫాలో అవ్వాలి సో అందరూ కుదిరినంత మటుకు పొద్దున్న లేవడానికి ఎర్లీగా పడుకోవడానికి సింపుల్ అండ్ ఎర్లీగా డిన్నర్ తినడానికి ట్రై చేయండి దీనివల్ల లాంగ్ టర్మ్ లో షుగర్ ఒబేసిటీ క్యాన్సర్ ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు సో సర్కైడియం కి రెస్పెక్ట్
(15:28) ఇస్తారని కోరుకుంటూ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి డిస్కస్ చేద్దాం థాంక్యూ
No comments:
Post a Comment