🚨 You Can’t Imagine this | Dr.Sunitha Krishnan | Rohith Gollena #telugupodcast
Author Name:Lazymuscle shots
Youtube Channel Url:https://www.youtube.com/@Lazymuscleshots
Youtube Video URL:https://www.youtube.com/watch?v=lqDrfnx6d7Q
Transcript:
(00:00) ఒక మనిషికి సెక్షువల్ సర్వీస్ అమ్మడం [సంగీతం] కొన్నడం లక్షల అమ్మాయిలని బందీలుగా ఉంచుతూ సెక్స్ కోసం వాడుకుంటున్నారు. వాళ్ళని కాపాడడానికి తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్న పద్మశ్రీ గ్రహిత సునీతా కృష్ణన్ గారు ఇప్పటికే 32వ000 మంది పైగా కాపాడుతూ మోర్ [సంగీతం] దెన్ 17 టైమ్స్ తన ప్రాణాలపైకి తెచ్చుకున్నారు. [సంగీతం] ఫుల్ లెన్త్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్స్ూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం లేజీ మసల్ షాట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
(00:34) మనము చాలాసార్లు మూవీస్ లో చూస్తుంటామండి హీరో తను ఏదో తలుపు బద్దలు కొట్టి తాళం పగలు కొట్టి డోర్ ఓపెన్ చేయగానే చాలా మంది అమ్మాయిలు ఉంటారు వాళ్ళందరినీ సేవ్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇది రెస్క్యూ ఆపరేషన్ అని అంటారు. బట్ రియల్ లైఫ్ లో ఒక రెస్క్యూ ఆపరేషన్ మీరు ఎన్నో రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నారు. ఒక రెస్క్యూ ఆపరేషన్ అంటే ఎట్లా ఉంటదండి అంటే మీకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తది అక్కడి నుంచి మిమ్మల్ని మీరు వెళ్లి సేవ్ చేయడము వాళ్ళని మళ్ళీ సేఫ్ ప్లేస్ లో పెట్టడము ఒక రెస్క్యూ ఆపరేషన్ అంటే ఎట్లా ఉంటదండి మీరు చేసిన దాని గురించి చెప్పాలంటే రోహిత్ సినిమాలో చూపిస్తుంది అబద్ధం అని
(01:04) చెప్పడానికి కష్టం దాంట్లో కూడా కొంచెం నిజాయితి ఉంది బట్ ఆ నిజాయితి కొంచెం ఒక 15 ఇయర్స్ బ్యాక్ నిజాయితి అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే 15 ఇయర్స్ బ్యాక్ వరకి ఆ ఒక వ్యభిచార కూపం అంటే ఒక ఒక ఇల్లు ఒక ఒక కోట లాంటి జాగ దాంట్లో చాలా మంది అమ్మాయిలని పట్టుకొని కూర్చుంటారు. పెట్టుకుంటారు ఒక మానిస్వత్తం లాంటి ఒక ఫీలింగ్ స్లేవరీ లైక్ కండిషన్ చాలా మంది అమ్మాయిలని అక్కడ బంధించి పెట్టి వాళ్ళ మీద నానా రకమైన చిత్రహింతలు చేసి సో వాళ్ళని రెస్క్యూ చేయడానికి కూడా ఒక హీరోయిజం లాగా పోలీస్ వచ్చి డోర్ పగలుకొట్టడము అలాగే చేశరు.
(01:48) లాస్ట్ 15 ఇయర్స్ లో ఈ పర్టికులర్ బానిసత్వంి రూపం చాలా చాలా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనకి రెడ్ లైట్ ఏరియాస్ లాంటి రెడ్ లైట్ ఏరియాస్ లేవు ఎక్కడ మనుషులన ఒక చోట్లో ఒక రూమ్లో బంధించి పెట్టే వ్యవస్థ లేదు. ఇప్పుడు మొత్తమానికి డీసెంట్రలైజ్ అయిపోయింది. ఆ డీసెంట్రలైజ్ అయిపోయింది అంటే అపార్ట్మెంట్స్ లోపల రిసార్ట్స్ ఓయో రూమ్స్ హోటల్స్ అంటే మన జనసామాన్య ఎక్కడెక్కడ ఉంటున్నారు ఆ రెసిడ ఎక్కడే జరుగుతుంది సో రెసిడెన్షియల్ లొకేషన్స్ లో ఇంకా గుంపు గుంపుల ఇంతమంది మనుషుల పెట్టుకుంటే ఇమ్మీడియట్లీ ఎవరికన్నా ఎవరికన్నా దృష్టికి
(02:32) ఇమ్మీడియట్లీ పడతాది అని ఆ నంబర్స్ ని కూడా తగ్గించి మేబీ ఒక టూ త్రీ పీపుల్ ఒక చోట్లో అట్లాంటి ఒక ఆ వ్యవస్థ ఇప్పుడు వస్తుంది. ఇంకా ఈ వ్యవస్థలో కొంచెం కూడా మార్పు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో డ్రమాటిక్ మార్పు వచ్చినాయి. అది టెక్నాలజీ వల్ల టెక్నాలజీ వల్ల ఇప్పుడు రూమ్స్ ఓయో రూమ్స్ మనుషులు ఎవరన్నా ఆ యునో ఒక మనిషిన గార్డ్ చేసి కూర్చోవడానికి కూడా అవసరం లేదు.
(03:03) ఒక మనిషిన మీరు మెంటలీ పట్టుకుంటే అంటే ఎమోషనలీ మీరు ట్రాప్ చేసుకుంటే ఆ మైండ్ కంట్రోల్ లో మీకు మీరు వేరే ఇంకొక మనిషిన డిప్లాయ్ చేయడానికి అవసరం లేదు. దట్ మీన్స్ ఈ మనిషిన మైండ్ తోటి మీరు కంట్రోల్ చేసి కూర్చో అంటే కూర్చో నిల్చుకో అంటే నిల్చుకో చేసే ఒక విధానం అంటే బ్లాక్ మెయిల్ చేసి కానీ అట్లాంటి విధమైన మెథడాలజీ యూస్ చేసి లెట్స్ సే ఫర్ ఎగజాంపుల్ సెక్స్ టార్షన్ సెక్స్ టార్షన్ అంటే మీ మీ సెక్స్ వీడియోస్ కానీ మీ కాంప్రమైజ్డ్ వీడియోస్ తీసుకొని మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం సో ఇక్కడ ఇంకొక మనిషిని పెట్టి మిమ్మల్ని బెదరించడానికి
(03:41) అవసరం లేదు. ఈ యొక్క కంటెంట్ నా చేతిలో ఉంటే చాలు నేను ఏం చెప్తే మీరు చేస్తారు సో ఒక రూపం మారిపోయింది ఈ ఒక ఆ నిన్న మనం మానవాక్రమ రవాణ చెప్తాము మానవాక్రమ రవాణ లైంగిక దోపిడి గురించి సో ఈ ఒక్క ఈ [గొంతు సవరించుకోవడం] యొక్క ఫార్మ్ ఆఫ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్లో కమర్షియల్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ ది మొత్తం మెథడాలజీ మోడస్ ఆపరండి చేంజ్ అయిపోయింది అండ్ దేర్ఫోర్ దీన్న రెస్క్యూ చేసే విధానాలు కూడా చేంజ్ అయిపోయింది.
(04:14) డెఫినెట్లీ ఏ కాలంలో కూడా హీరోయిజం అవసరమే తప్పదు ఎందుకంటే ఒక క్రిమినల్ నెట్వర్క్ న మీరు బ్రేక్ చేస్తున్నారు. ఒక [గొంతు సవరించుకోవడం] మానవాక్రమ రవాణ ఒక లైంగిక దూపిడి గురించి మనం మాట్లాడుకుంటే వ నీడ్ టు అండర్స్టాండ్ రెండు మూడు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఒకటి ఇది ఒక క్రిమినల్ ఎంటర్ప్రైజ్ అంటే మీరు ఎలాగ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుంటారు లేకపోతే వేరే ఏదనా కంపెనీలు పెట్టుకుంటారు అదేవిధంగా ఇది కూడా ఒక బిజినెస్ ఎంటర్ప్రైజ్ ఈ బిజినెస్ ది ప్రాధాన్యం ఏంటి? ఈ బిజినెస్ లో ఒక మనిషిది సెక్షువల్ సర్వీస్ అమ్మడం కొనడం ఇది ఈ బిజినెస్ ది రెవెన్యూ మోడల్
(04:57) ఓకే సో ఈ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిజినెస్సెస్ లో మనం చూసుకుంటే అంటే క్రిమినల్ బిజినెస్సెస్ చాలా క్రిమినల్ బిజినెస్ ఉన్నాయి డ్రగ్ వ్యాపారం ఇది ఒక క్రిమినల్ బిజినెస్సెస్ ఆయుధ వ్యాపారం ఆర్మ్స్ అది కూడా ఒక క్రిమినల్ అట్లాంటి పెద్ద పెద్ద క్రిమినల్ నేరాలు లో ఉన్న బిజినెస్సెస్ మనం చూసుకుంటే ఇది ఇది రెండో స్థానంలో ఉంది.
(05:21) అదర్ దెన్ డ్రగ్స్ అండ్ ఆర్మ్స్ యునైటెడ్ నేషన్స్ ప్రకారం ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్రిమినల్ ఎంటర్ప్రైజ్ అంటే మనం ఒక బిజినెస్ ఎలాగ గ్రో అవుతది పెద్ద పెద్ద ప్రాఫిట్ టర్న్ఓవర్ అది ఇది మాట్లాడతామో అట్లాంటి బిజినెస్సెస్ కంపేర్ చేస్తే ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అన్నమాట నుంచి ఉన్న అండ్ 150 బిలియన్ డాలర్స్ ఓకే ఈ ఇండస్ట్రీ ది ఎవరీ ఇయర్ టర్న్ ఉన్నావు అంటే సో ఈ ఒక్క బిజినెస్ రూపంలో ఒక మొత్తం పెద్ద ఒక క్రిమినల్ సిండికేట్ పని చేస్తుంది.
(05:58) ఒక కాలంలో మీరు చెప్పిన సినిమా స్టోరీ కాలంలో ఈ బిజినెస్ చాలా కన్నెలు కనిపించే బిజినెస్ ఉండింది. అంటే ఎవరో ఒక ఊరికి వెళ్తున్నారు ఇక చిన్న గ్రామంకి వెళ్తున్నారు లేకపోతే ఒక టౌన్ కి వెళ్తున్నారు ఏదనా స్కూల్ కానీ కాలేజ్ కానీ లేకపోతే చాలా పేదరికంలో ఉన్న మనుషులన టార్గెట్ చేసి అంటే ఈ పర్టికులర్ నేరం కొన్ని యుఎస్పీస్ ఉన్నాయి అంటే కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి.
(06:25) ఒక క్వాలిటీ ఏంటంటే ఇది మనుషుల్లో ఉన్న ఆ వీక్నెస్సెస్ నా మీలో ఉన్న ఏమి మీ దౌర్బల్యాలు ఉన్నాయి. దాన్న ఎక్స్ప్లాయిట్ చేస్తది సో మన దేశంలో ఉన్న దౌర్బల్యం ఏంటి పావర్టీ ఓకే జెండర్ డిస్క్రిమినేషన్ కాస్ట్ డిస్క్రిమినేషన్ ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ వల్ల మీకి ఒక రోజు తినడానికి ఒక టైం తినడానికి దుడ్డు లేదు అది మిమ్మల్ని వీక్ చేస్తుంది.
(06:57) ఓకే మీరు ఆడదానిగా పుట్టారు అది ఇంకా మిమ్మల్ని వీక్ చేస్తుంది. మీరు దళిత్గా పుట్టారు ఇంకా వీక్ అయిపోతున్నారు అంటే మెల్లమెల్ల మెల్లమెల్లగా సమాజం నుంచి మీరు తక్కువ తక్కువ అంటే వేరే వాళ్ళకి ఎంత స్థానం ఉంది దానికన్నా తక్కువ తక్కువ స్థానం ఈ ఒక్క వీక్నెస్ న ఒకరు టార్గెట్ చేస్తున్నారు ఓ ఈమె వీక్ లేక ఈ మనిషి వీకు ఈమె దగ్గర ఈ మనిషి దగ్గర మనం ఏదైనా చెప్తే ఈజీగా మనం ట్రాప్ చేయొచ్చు వీళ్ళకి ఏదైనా మాయమాటలు చెప్తే వాళ్ళు ఈజీగా దీంట్లో నెట్లో పడిపోతారు ఎందు ఎందుకంటే అంత డెస్పరేట్ గా ఉన్నారు.
(07:34) ఓకే నీకు ఒక రూపాయి లేదు అంటే ఉద్యోగం ఇస్తాను అమ్మ మై గాడ్ హోప్ నువ్వే దేవురులాగా అయిపోతది ఓకే అదేవిధంగా అసలు ఇంట్లో నుంచి నాకు ఎస్కేప్ చేయడానికి ఒక దారి లేదు అంటే ఈ బడ ఈ పావర్టీ ఈ రోజు రోజు గలాటాలు ఈ అంటే ఈ బ్రతుకు నుంచి నేను బయట రావాలని నా కోరిక ఎవరో వచ్చి నేను నేను ప్రేమిస్తున్నాను నీకు మంచి ఇల్లి ఇస్తాను నేను నిన్న పెళ్లి చేసుకుంటాను అంటే అబ్బా ఈ నరకం నుంచి నేను ఫ్రీ అవుతున్నారు అవును చలో వెళ్ళిపోతాం సో ఆ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ పరిస్థితి ఎలాగ ఉండింది అంటే ఒక మనిషి వచ్చి ఇలాగ టాప్ చేసి ఓకే ఒకరిన ట్రాప్ చేసి నెక్స్ట్
(08:18) ఈ మనిషి నెక్స్ట్ మనిషికి పెడుతున్నారు ఇలాగ ఒక చైన్ ఆఫ్ పీపుల్ కనిపించేది కన్నులో ఓకే సో అట్లాంటి ఒక సిట్ువేషన్ లో ఆ చైన్ చాలా క్లియర్ ఉండింది ఈ చైను వాళ్ళ పైసలు సెట్ చేసుకోవడానికి మనిషిని మీ ముందే పెట్టుకుంటారు. మీ దగ్గరనే పెట్టుకుంటారు భయం కొంచెం కూడా అటు ఇటు తిప్పితే పారిపోతే ఏమే ఓకే ఆ టైంలో డెఫినెట్లీ మీరు చెప్పినలాగా ఒక పెద్ద హీరోయిజం ఫుల్ వెళ్లి డమార్ అని కొట్టి డోర్ బ్రేక్ చేసి ఆ క్రిమినల్ నెట్వర్క్ న డిస్మాంటిల్ చేసి ఈ మనుషులన రెస్క్యూ చేసి పోవడం అని ఉండింది.
(08:58) ఇప్పుడు ఇంత డ్రామా అవసరం లేదు. ఎందుకంటే ఒక మనిషిని ట్రాప్ చేయడానికి నేను ఏ ఊరికి పోవడానికి అవసరం లేదు. ఏ జాగా పోవడానికి అవసరం లేదు నా చేతిలో ఈ ఒక మొబైల్ ఫోన్ ఉంటే నేను ఎన్నో మందిన నేను ఈ మొబైల్ ఫోన్ త్రూ నేను ట్రాప్ చేయొచ్చు ఎందుకంటే ఆన్లైన్ టెక్నాలజీ వర్చువల్ టెక్నాలజీ ఒక ఓపెన్ గ్రౌండ్ క్రియేట్ చేసేసింది. అక్కడ బార్డర్స్ లేవు జూరిక్షన్ లేవు ఊరు టౌన్ స్టేట్ నేషన్ ఇట్లాంటి బౌండరీస్ఏ లేవు.
(09:32) ఓకే నేను Facebook లో ఉన్నా లేకపోతే నేను ఇన్స్టా లో ఉన్నా ఓకే మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం ఇండియా హస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మొబైల్ యూసర్స్ అని ఓకే చాలా మంచి పెనిట్రేషన్ ఉంది ఊరు ఊరు దగ్గర వరికి అందరి చేతిలో మొబైల్ ఉంది అది కూడా నిజమే అందరూ YouTube లో ఇన్స్టా రీల్స్ లో అన్ని ఊరు ఊరించి వస్తుంది. ఎక్కడఉన్నా అదే స్ట్రెంగ్త్ మన వీక్నెస్ కూడా బికాజ్ ఇప్పుడు ఒక నేరస్తుడికి ఆ నాట్ నాట్ ఏ మన్ అలాగా ఆ వర్డ్ నేను కరెక్ట్ గా యూస్ చేస్తున్నానా లేదా నాకు తెలిీదు నా తెలుగు అంతా పర్ఫెక్ట్ లేదు బట్ ఆ క్రిమినల్ మన్ ఆర్ వమన్ జస్ట్ నీడ్స్ టు సిట్ ఒక చోట్లో కూర్చొని
(10:12) ఆరామ్సే మొబైల్ లో పని చేయండి మీకు ఎవరో ఒకరు ట్రాప్ చేయడానికి ఈజీగా ఆఫ లో కానీ ఇస్టా లో కానీ స్నానాప్చాట్ లో కానీ టిండర్ లో కానీ మాట్రిమోనియల్ సైట్ లో కానీ ఎక్కడనా కనిపిస్తుంది. సో ఇప్పుడు రెస్క్యూ విధానాలు చేంజ్ అయిపోయింది. ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ డిఫరెంట్ అయిపోయింది ఇప్పుడు వెళ్లి ఒక టార్గెట్ ని బ్రేక్ చేయడానికి అంత డ్రామా మనకి అవసరం లేదు చాలా ఆలోచన శక్తి అవసరం ఉంది.
(10:40) బట్ అట్ ద సేమ్ టైం ఈ నేరంది రూపం మారలేదు. చూస్తున్నారు కానీ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ డు సబ్స్క్రైబ్
No comments:
Post a Comment