Wednesday, May 6, 2026

Puri Jagannadh Best Life Advice 🔥

Puri Jagannadh Best Life Advice 🔥

Author Name:Daily Success Talks

Youtube Channel Url:https://www.youtube.com/@mohithkrishnareddy2500

Youtube Video URL:https://www.youtube.com/watch?v=5x7JicWAUd4



Transcript:
(00:00) నార్మల్ పీపుల్ కి స్ట్రాంగ్ పీపుల్ కి చాలా తేడా ఉంటది. స్ట్రాంగ్ పీపుల్ ని మీరు క్లోజ్ గా అబ్సర్వ్ చేస్తే వాళ్ళ నుండి చాలా విషయాలు నేర్చుకుంటారు. స్ట్రాంగ్ పీపుల్ ఎప్పుడైనా హట్ అయితే గట్టిగా అడవరు అన్యాయం జరిగిందని అరవరు ఎవరితోన యుద్ధం చేయరు. జరిగిన దానికి ఎవరికీ ఏమి సమాధానం చెప్పరు కంప్లైంట్ చేయరు ఎక్స్ప్లెయిన్ చేయరు.
(00:21) ఎక్కువ డ్రామా చేయరు. ఎవరు అటెన్షన్ కోసం ఎదురు చూడరు ఎవరి మీద ఎలాంటి కోపం ద్వేషం పెట్టుకోరు. రివెంజ్ [గొంతు సవరించుకోవడం] తీచుకునే ఆలోచనలో అసలు ఉండరు. పనికి రాని పనుల కోసం అనవసరమైన మనుషుల కోసం వాళ్ళు ఎనర్జీ వేశరు. ఎప్పుడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా [సంగీతం] బీ స్ట్రాంగ్ లోపల అన్ని దాచుకొని మౌనంగా నడుచుకుంటూ పోండి. [సంగీతం] వాక్ అవే వితౌట్ ఏ వర్డ్ నలుగురిలో నలిగిన ప్రతిసారి [సంగీతం] వెళ్లి ఒంటరిగా కూర్చోండి అప్పుడే గాయాలన్నీ హీల్ అవుతాయి.
(00:53) ఆఫ్టర్ ఎవరీ సాబింగ్ యు బికమ్ స్ట్రాంగర్

No comments:

Post a Comment