Wednesday, May 6, 2026

Why Most Fat Loss Journeys Fail? #shorts #nutripolitics #fitness #facts #womenshealth #motivation

Why Most Fat Loss Journeys Fail? #shorts #nutripolitics #fitness #facts #womenshealth #motivation

Author Name:NutriPolitics

Youtube Channel Url:https://www.youtube.com/@NutriPolitics

Youtube Video URL:https://www.youtube.com/watch?v=mLGx3P05iPA



Transcript:
(00:00) నువ్వు ఫ్యాట్ లాస్ చేసినా మజిల్ పెంచినా సరే ఆ అప్డేట్లన్నీ డైలీ మీ ఆఫీస్ వాళ్ళతోన మీ అపార్ట్మెంట్ లో ఉన్నవాళ్ళతోన షేర్ చేయొద్దు. మీ లంచ్ బాక్స్ ని మీ బాడీని ఒక ఆరు నెలల పాటు దాచండి. ఇప్పుడు నీకున్న డిసీజెస్ తగ్గించుకోవడం కోసం నువ్వు సడన్ గా ఫిట్ గా మారబోతున్న సంగతి గనక తెలిస్తే అందరూ కలిసి నిన్ను పాతేస్తారు.
(00:16) నువ్వు గనుక డైట్ చేస్తూ వర్కవుట్ చేస్తావ అన్న సంగతి గనక తెలిస్తే సడన్ గా నీ ఆఫీస్ లో వాళ్ళ బిహేవియర్ మారుద్ది. నువ్వు రాసే ప్రోగ్రాం లో చిన్న ఎర్రర్ వచ్చినా సరే నీ బాడీ మీద పెట్టే ఫోకస్ లో సగం అన్నా వర్క్ మీద పెట్టా అంటారు. అందరూ ట్రాఫిక్ వల్ల గంటలు గంటలు ఆఫీస్ కి లేట్ కి వచ్చినా సరే ఏమీ కాదు కానీ నువ్వు మాత్రం ఐదు నిమిషాలు లేట్ కి వచ్చినా సరే నువ్వు డైట్ మీద పెట్టిన ఫోకస్ టైమింగ్ మీద పెట్టా అని చెప్పేసి వార్నింగ్ ఇస్తారు.
(00:35) ఎందుకంటే వాళ్ళందరికీ నీకున్న డిసీజెస్ నువ్వు డిస్ట్రాయ్ చేయబోతున్న సంగతి అస్సలు నచ్చదు. అందరూ క్యాజువల్ లీవ్లు తీసుకొని ఎంజాయ్ చేస్తారు. కానీ నువ్వు మాత్రం ఒక్క రోజు సిక్కి లీవ్ తీసుకున్నా సరే వాడు రోజు డైట్ ఫాలో అవుతుంటాడు వాడు సిక్ అయ్యే ఛాన్సే లేదు. కచ్చితంగా వాడు గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొని అక్కడికి బయటికి వెళ్ళాడు అని చెప్పేసి నీ వెనక ఒక పెద్ద రూమర్ క్రియేట్ చేస్తా.
(00:49) స్టార్టింగ్ లో నీ లంచ్ బాక్స్ చూసి ఈ ఆకులు అలమలు ఎవడు తింటాడులే అంటారు. అదేదో వాళ్ళకి జీవితం మీద హోప్స్ లేనట్టు ఇంకొన్ని డేస్ తర్వాత నీ లంచ్ బాక్స్ మొత్తం వాడు తిని వాడు తెచ్చుకున్న ఆ పామాయల కూర నీ మహాన పడేస్తాడు. ఎందుకంటే వాడికి కూడా తెలుసు నీ లంచ్ బాక్స్ లోనే ఆరోగ్యం దాగుని వాడేమో ఇంట్లో చేసుకోలేడు. నువ్వేమో వాళ్ళు లాక్కొని తినంటే ఏమ అనలేవు.
(01:06) పాపం వాళ్ళు తినేదే 250 300 క్యాలరీలు అందులో సగం ఫుడ్ మీరు లాగేసుకుంటే ఇంకా పాపం వాళ్ళు ఉండాలా పోవాలా తిండా ఒంటి మీద 25 సంవత్సరాలు లేవు. క్రికెట్ ఆడుకునేటప్పుడు వికెట్స్ మధ్యలో మూడు రన్స్ పరిగెత్తమంటే ఆయాసంతో పోయేలా ఉన్నాం. కానీ నీకుఎందుకు కానీ జంక్ ఫుడ్లు తిను సిగరెట్ తాగు మందు తాగు ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు ఉన్న మనుషుల మధ్యలో కూడా డైట్ చేయడం అనేది అంత ఈజీ కాదు.
(01:27) అసలు నువ్వు డైట్ చేస్తున్న విషయం సంగతి తెలిస్తే ముందు మీ ఇంట్లో వాళ్ళు ఏడుస్తారు. అన్న చేస్తే తమ్ముడికి నచ్చదు అక్క చేస్తే చెల్లికి నచ్చదు. మీ ఇంట్లో వాళ్ళందరూ చేస్తే మీ పెద్దమ్మకి మీ పిన్నికి కూడా నచ్చదు. నీ ట్రాన్స్ఫార్మేషన్ కోసం సిక్స్ మంత్స్ టైం పెట్టుకో అప్పటిదాకా నీ బాడీని హుడీతో కవర్ చెయ్. సిక్స్ మంత్స్ తర్వాత పార్లకి వెళ్లి నీట్ గా రెడీ అవ్వు.
(01:42) అప్పుడు నీ విశ్వరూపం వాళ్ళకి చూయించు తెలుసుగా ఎంట్రీ ఎలా [సంగీతం] ఉండాలో నీ ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నువ్వు డైట్ చేస్తున్న సంగతి తెలిసినా కూడా ఇంక వాళ్ళు పీకేది ఏమ ఉండదు

No comments:

Post a Comment