Monday, May 11, 2026

మన ఎనర్జీని ఎలా కోల్పోతాం ఎలా కాపాడుకోవాలి | Ramakrishna, Kothakota | Lightworkers TV

మన ఎనర్జీని ఎలా కోల్పోతాం ఎలా కాపాడుకోవాలి | Ramakrishna, Kothakota | Lightworkers TV

Author Name:Lightworkers TV

Youtube Channel Url:https://www.youtube.com/@LightworkersTV

Youtube Video URL:https://www.youtube.com/watch?v=bjpty0ePflA



Transcript:
(00:01) నమస్తే మాస్టర్స్ లైట్ వగస్ టీవీ కి స్వాగతం సుస్వాగతం అండి మన గురువుగారు బ్రహ్మర్షి పితామ పత్రీజీకి స్వర్ణమాల పత్రి మేడంకి అనంతపుడి పాద నమస్కారాలు హృదయపూర్వక [గొంతు సవరించుకోవడం] హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాస్టర్స్ ఈరోజు మనందరికీ కూడా అద్భుతమైన జ్ఞానాన్ని పంచడానికి మరి కొత్తకోట నుంచి డాక్టర్ రామకృష్ణ గారు సిద్ధంగా ఉన్నారు.
(00:25) సార్ మనకి అందరికీ కూడా అద్భుతమైన జ్ఞానాన్ని ప్రతినిత్యం అందచేస్తూనే ఉన్నారు. ఈరోజు మరి సార్ మనం ఎనర్జీని ఎలా కోల్పోతాము ఎలా కాపాడుకోవాలి మరి ఎనర్జీని సంపాదించడమే కాదండి దాన్ని కోల్పోకుండా మనం దాన్ని జాగ్రత్తగా మరి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి సో దాన్ని ఎలా మనము తెలియకోకుండా మన సరైన జ్ఞానం లేకుండా అవేర్నెస్ లేకుండా ఎలా దాన్ని కోల్పోతున్నాం సో దాన్ని జాగ్రత్తగా ఎలా మనము కాపాడుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి మరి ఈ విషయాలన్నీ కూడా చక్కగా సార్ ద్వారా తెలుసుకుందాము సర్ వెల్కమ్ సార్ వెల్కమ్ టు ద సెషన్ ఓకే మేడం థాంక్యూ నమస్తే ఒకసారి
(01:03) బ్రహ్మర్షి పితామ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ అలాగే లైట్ వర్కర్స్ జూమ్ చేస్తున్న నిర్వాహకులకు ప్రతిరోజు చూస్తున్న ధ్యానులకు ఆత్మజ్ఞానులకు నా యొక్క ఆత్మ ప్రణామాలు ప్రత్యూష మేడం గారికి ప్రత్యేక నమస్కారం. ఈరోజు మనము మేడం చెప్పినట్టు శక్తిని ఎలా కోల్పోతున్నాం ఎలా కాపాడుకోవాలనే టాపిక్ మీద మనం మాట్లాడుకుందాం.
(01:30) ఒక ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ చేద్దాం ఐదు నిమిషాలు రిలాక్స్ అవుదాం మైండ్ ఖాళీ చేసుకుంటే ఇప్పుడు వినే మాటలన్నీ కూడా మన మైండ్లకు తూరుతాయి. అవి చిన్నగా చిన్నగా మొలికెత్తుతాయి ఫస్ట్ శుభ్రం చేసుకో కొంతనన్నా మనకు మైండ్ లో చెత్త ఉంటుంది అది తీసేసుకో ఫ్రెండ్స్ ఓకేనా అందరం కళ్ళు మూసుకొని ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేద్దాం రిలాక్స్ అవ్వ స్వస్థత పొందు సార్ వీడియో ఆన్ చేసుకోండి సార్
(04:58) ఒక టూ మినిట్స్ ఓకే ఫ్రెండ్స్
(07:33) మెల్లగా చేతులు కళ్ళపైన పెట్టుకొని ఐదు సెకండ్లు నెమ్మదిగా చేతి కాలు తప్పుదాం ఓకే మరి ఈరోజు మరికొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ప్రాపంచికంగా ఆధ్యాత్మికతకు తేడా ఏందంటే విరుద్ధంగా ఉంటుందన్నమాట ప్రాపంచికానికి ఆధ్యాత్మికతకు విరుద్ధం ఆపోజిట్ తిరిగే ప్రాపంచికాన్ని తిరిగేస్తే లోపల ఆధ్యాత్మికత ఉంటుంది.
(08:13) కాకపోతే విరుద్ధంగా ఉంటుంది ఆపోజిట్ ఉంటది ఇది అవును [గొంతు సవరించుకోవడం] అంటే అక్కడ కాదు అని ఉంటుంది. అదొక్కటి మనం కొంత గమనిస్తే ఫాలో అవుతే మనకు ఆధ్యాత్మిక విషయాలు చాలా తెలుస్తాయి. అంటే భిన్నంగా చూడడం ఆపోజిట్ చూడడం, ఆపోజిట్ గా చూడడం, విరుద్ధంగా చూడడం. భిన్నంగా చూడడం. మనకు సబ్జెక్ట్ చాలా మటుకు అర్థంవుతుంది. భిన్నంగా ఆలోచించడం కాదు చూడడం అని నేను చెప్తున్నాను మళ్ళీ ఆలోచన అంటే మళ్ళీ ఆలోచించడం అనేది మళ్ళీ అది వేరే రూట్లోకి వెళ్తుంది.
(08:51) చూడడం అంటే సాక్షిగా ఈరోజు మనము ఏడు అంశాల గురించి తెలుసుకుందాం. శక్తిని ఎలా కోల్పోతామో చూద్దాం ఒకటి అతిగా ఆలోచించండి. ఈ అతిగా ఆలోచిస్తే డిప్రెషన్ గురవుతాం దాని గురించి మాట్లాడతాం రెండోది ఇతరుల ఆలోచనలతో మనం ఇంటర్ఫేర్ కావడం ఇతరుల ఆలోచనల మనం దూరడం కరెక్ట్ కాదు శక్తి కోల్పోతాం ఆర్గుమెంట్ చేస్తే మూడవది శక్తి కోల్పోతాం ఎనర్జీ లాస్ అవుతాం మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు అట్లా కూడా ఎనర్జీ తగ్గిపోతుంది ఇతరులు నియంత్రించరాదు పట్టుది చేయకూడదు ఎవరిని కూడా ఇది ఆధ్యాత్మికతకు విరుద్ధం
(09:37) మన ఆత్మశక్తి కోల్పోతాం మనం అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఉండగలగాలి. మౌనంగా ఉండగలగాలి. అనవసరంగా మాట్లాడితే శక్తి లాస్ అవుతుంది. మీ స్వభావానికి మీరు ఎప్పుడు విరుద్ధంగా ఉండొద్దు. మీ స్వభావానికి మనం విరుద్ధంగా ఉండకూడదు. ఈ ఏడు అంశాలు మనం మాట్లాడుతున్నాం. ఇవి లాస్ చేస్తాయి శక్తిని కోల్పోయేటట్టు చేస్తాయి. మన శక్తిని తెచ్చుకోవడానికి ఏం చేసే శక్తి వస్తుంది మనకంటే మనకు ధ్యానం ద్వారా అపారమైన శక్తి వస్తుంది ధ్యానంలో ఏం చేస్తాం చూడము మాట్లాడడం ఆలోచించడం అంటే ఏమి చేయకపోవడమే ధ్యానం ఏమి చేయకుండా ఉండడం అంటే కర్మేంద్రియాలు గాని జ్ఞానేంద్రియాలు
(10:22) మనసు బుద్ధి చిత్తము అహంకారం ఏ అన్నిటిని బంధించి పడేయడం అంటే బంద చేయడం స్విచ్ ఆఫ్ అప్పుడు ఏమవుతుంది శక్తి వస్తుంది అంటే ఎంత మనం చూడకుంటే ఎంత మాట్లాడకుంటే ఎంత ఆలోచించకుంటే ఎన్ని పనులు ఎక్కువ చేయకుండా శరీరంతో ఉండగలిగితే మనకు శక్తి వస్తుంది. శక్తి లాస్ ఎలా అవుతుంది వీటిని ఎక్కువ వాడుకోవడం వల్ల శక్తి లాస్ మరి కళ్ళు మూసుకున్నప్పుడు శక్తి వస్తుంది ధ్యానంలో కళ్ళు తెరిసినాక మళ్ళీ మనం ఎక్కువ చూడడం మాట్లాడడం ఆలోచించడం చేస్తే శక్తిత లాస్ అవుతాం సేమ్ సెల్ ఫోన్ లాగానే మన శరీరం మన ఆత్మ శక్తి కూడా అంతే అతిగా ఆలోచించడం ద్వారా
(11:10) పదే పదే పదే ఒక దాని గురించి ఆలోచిస్తుంటే మనకు ఆ ఎరుగ లేనప్పుడు మీరు ఏ దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారో అది మన సబ్కాన్షస్ పైన పోయినప్పుడు అది సృష్టి జరుగుతుంది. ఒకవేళ మంచి అనుకుంటే పర్వాలేదు కానీ చెడుగా మనం పదే పదే ఆలోచిస్తుంటే అవి సృష్టి జరిగి మనం దుఃఖ పడుతుంటాం. ఈ అతిగా ఆలోచించడము ఎందుకు అట్లా అవుతాం అంటే బయటి ప్రపంచాన్ని చూసి అది నిజం అనుకొని మంది విషయాలు మనం ఎక్కువ ఆలోచించడం ద్వారా మంది గురించి ఎక్కువ పికప్ చేయడం మంది గురించి ఆలోచించడం దీని ద్వారా ఏమవుతుందంటే మన మైండ్లో ఆ వల్ల ఉండి అవి తిరిగి మళ్ళా బయటికి పోతుంటాయి
(11:55) పోయినప్పుడు మనం ఏమనుకుంటాం అవి వాస్తవాలు అనుకుంటాం నిజం అనుకో నిజం అనుకొని సఫర్ అవుతుంటాం కానీ అది ఇంతకుముందు మనం ఫీడ్ చేసుకున్న ఆలోచనలే బయటికి వెళ్తున్నాయి. అప్పుడు మనం ఏం చేయాలి ఎరుకతో ఉండాలి. ఎరుకతో ఉంటే ఏమవుతుంది మనకు ఆలోచన తగ్గిపోతాయి. అయితే నేను ఎందుకు ఇంత పిచ్చిగా ఆలోచిస్తున్నా ఇంత ఎక్కువ ఆలోచిస్తున్నా కదా అనే ధ్యాస మనకు రావాలి.
(12:18) ఆ ఆ ఎరుక అనేది వచ్చినప్పుడు మనకు చాలా మటుకు రిలీఫ్ అయిపోతాం. శక్తిని వృదా చేసుకోకుండా ఆపుకోగలం. మనకు ధ్యానం చేసే వాళ్ళకు ఎరుక ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆలోచించినప్పుడు మనం ఎంబడ ఎరుక వచ్చేసి ఆలోచనను చాలా మటుకు తగ్గించుకుంటాం. రెండోది ఒక ఆలోచన వచ్చినప్పుడు ఇంకో ఆలోచన కొంత టైం తీసుకొని వస్తే చాలా బెటర్ మనకు ఈ ధ్యాన సాధన ద్వారా ఏమి ఉపయోగం ఉంటుంది మనక అంటే ఆలోచనలలో ఏమి ఉపయోగం ఉంటుందంటే నేను ఒక వ్యక్తి గురించి కోపంతో ఆలోచిస్తున్నా నాకు కోపం వస్తుంది నాకు ధ్యానం చేసే వాళ్ళకు ఒక ఆలోచనకు ఇంకొక
(13:05) ఆలోచనకు గ్యాప్ ఎక్కువ వస్తది ధ్యానం చేయని వాళ్ళకు గ్యాప్ ఉండదు అది కంటిన్యూగా అవుతూ ఉంటది అన్నమాట ఎప్పుడైతే ఒక ఆలోచన కోపంతో ఉన్న ఆలోచన కంటిన్యూ అయిందనుకోండి సమస్య తీవ్రంగా అవుతుంది. గ్యాప్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక ఆలోచనకు ఇంకొక ఆలోచన గ్యాప్ వచ్చినప్పుడు ఫస్ట్ లో వచ్చిన ఆలోచన చనిపోతుంది. చనిపోయినప్పుడు మనకు ఇబ్బంది లేదు.
(13:36) ఆ శక్తి మన దగ్గర ఉంటది మన దగ్గర గొప్ప శక్తి ఏందంటే మనకు ఏదైనా ఒక కోపము వితికము ఏదో ఒక సమస్య గురించి ఎవరో తిట్టిపోయి ఉంటారు ఏదో అవమానం జరిగిఉంటది అట్లాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మనక ఏమవుతది అంటే నిదానంగా రాబడతది ఆలోచన నిదానంగా వస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ వచ్చిన ఆలోచన చచ్చిపోతది చనిపోతది. చనిపోయినప్పుడు నువ్వు రిలీఫ్ అయిపోతావు.
(14:01) అదే ధ్యానం చేయని వాళ్ళకి ఏమవుతుంది అంటే ఆలోచన కంటిన్యూగా స్పీడ్ గా స్టార్ట్ అవుతుంది అన్నమాట అప్పుడు ఏమవుతుంది బీపి వెరగడము తలనొప్పి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ అతిగా ఆలోచించకుండా ఎప్పుడైతే ఓవర్ థింకింగ్ చేయకుండా ఉంటామో మన శక్తి అంతా పోకుండా కూడగటం ఎక్కువ ఆలోచించినామ అనుకోండి శక్తి పోతుంది నీరసంగా అయిపోతాం.
(14:24) ఎక్కువ ఆలోచించడం వల్ల మనసు యొక్క పవర్ తగ్గిపోతుంది. ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచన లేని స్థితిలా మనసుకు శక్తి పెరుగుతుంది మనోశక్తి పెరుగుతుంది. అప్పుడు మనం మనసును ఎక్కడ ఉపయోగిస్తే అక్కడ సృష్టి జరిగిపోతుంది. మన మనసుని అలా వాడుకుంటాం. అందుకే ఓవర్ థింకింగ్ అనేది మంచిది కాదు. ఇలా శక్తి లాస్ అవుతాం.
(14:51) రెండోది ఇతరుల ఆలోచనల్లో మనం ఇతరుల ఆలోచనలు దూరకూడదు మనం పట్టించుకోకూడదు వాళ్ళు ఏమన్నా ఆలోచించని ఎలాంటి చేష్టలు చేసినా సరే మనము కామ్గా ఉండాలి దాంట్లో ఇంటర్ఫేర్ కాకూడదు ఎందుకు అంటే అది వాళ్ళ వ్యక్తిగత జీవితంలో మనం ఎంటర్ అయినప్పుడు మన శక్తి అంతా కోల్పోతాం మనం ఇతరులు నీవు తప్ప ఈ సృష్టిల ఈ భూమండలం మీద ఎవ్వరి గురించి మనం ఎక్కువ ఇంటర్ఫేర్ కాకుండా ఉండాలి ఎందుకంటే ఎవరి జీవితం వాళ్ళది ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి ఎవరు ఏది నేర్చుకోవాలో అది నేర్చుకుంటున్నారు కాబట్టి మనము అందులో ఇంటర్ఫేర్ కాకూడదు ఎవరి వ్యక్తిగత జీవితంలో మనం దూరకుండా ఉండగలిగితే
(15:34) మన శక్తి లాస్ కాకుండా మనం చాలా జాగ్రత్త పడ్డవాళ్ళం నేను ఇవి ఆధ్యాత్మికత అయినాక నేను మళ్ళా ప్రాపంచికంగా ఎట్లా ఉంటారో అప్పుడు మళ్ళీ నేను చెప్తాను ఫస్ట్ ఈ స్పిరిచువల్ గా మనలా కాకుండా మాట్లాడుత అదే ప్రాపంచికంగా ఉంటే దానికి విరుద్ధంగా ఉంటే ఎంత లాభమో ఇచ్చు వాళ్ళు ఎట్లా లాభం పొందుతారో చూద్దాం. అంటే ఇతరుల వాళ్ళ ఆలోచనలు వాళ్ళ మాటలు వాళ్ళ చేష్టలలో మనం ఎంటర్ కాకుండా ఒక సాక్షిగా కూడా నేర్చుకోవాలి ఎంటర్ఫేర్ కాకూడదు లాస్ అవుతాం శక్తి కోల్పోదాం ఆర్గ్యుమెంట్ చేయకూడదు ఎవరిని కూడా మీరు ఇలా ఉండకూడదు ఇలా మాట్లాడాలి ఇలా చేయాలి ఇది తప్పు ఇది ఒప్పని ఎవ్వరిని కూడా
(16:18) ఆర్గ్యుమెంట్ చేయకూడదు చేస్తే మనం మన శక్తి అంతా కోల్పోతాం ఈ ఆర్గ్యుమెంట్ ఎక్కడ ఉంటదిఅంటే కోర్ట్లో ఉంటది వకీలు జడ్జ్ కి వాళ్ళకు ఆర్గ్యుమెంట్ ఎంత ఆర్గ్యుమెంట్ ఉంటే అంత కేసు బలంగా తయారవుతుంది. కానీ ఇక్కడ స్పిరిచువల్ గా మన చైతన్య శక్తి కోల్పోతాం ఇతరుల గురించి ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల ఎగ్జాంపుల్ తీసుకుంటే అహల్య సమస్య ఆమెకు ఒకటి ఎదురయింది అన్నమాట.
(16:48) గౌతమ మాముఖి భర్తతో ఏది మధ్యలో వాళ్ళ లైఫ్ లో ఎంటర్ అయిండు ఎవరు? ఇంద్రుడు ఇతరుల జీవితంలో ఎంటర్ కాకూడదు అనేది స్పిరిచువల్ మరి ఆ ఇంద్రుడు ఎంటర్ అయి కావడం వల్ల తను లాస్ అయి వీళ్ళ కూడా లాస్ చేశడు ఎంటర్ కావడం వల్ల అదే ఊక ఉట్టిగా ఉండింటే ఎంత బాగుండేది ఎంటర్ కాకుండా ఉంటే అతని లైఫ్ ఎంత బాగుంటుంది వీళ్ళు కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు కదా అప్పుడు ఆ గౌతమ మా మమ్ముని చేసిన ఆ చేష్టలకు అహల్య ఏ మాత్రము ఆర్గ్యుమెంట్ చేస్తలేదు భర్తను ఈమె ఏమన్నా ఆర్గ్యుమెంట్ చేయడానికి అనకపోతే సమస్య తీవ్రంగా అవుతుంది.
(17:26) అప్పుడు అహల్లి ఏం చేసిందంటే మౌనంగా ఉండిపోతుంది కొసేపు మెడిటేషన్ మాట్లాడకుండా ఆర్గుమెంట్ చేయకుండా నేను ఎంత చెప్పినా ఇతను వినడు వినే పరిస్థితి లేదు నేను ఆర్గుమెంట్ చేయడానికి పోతే సమస్య తీవ్రంగా అవుతుంది. అని ఆ భర్తను ఏమాత్రం ఆర్గుమెంట్ చేయకుండా ఆమె ధ్యానంలో కూర్చొని మౌనంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు శ్రీరామచంద్రుడు ఆమె కనెక్ట్ అయి ఆమె సమస్యను పరిష్కారం తీసుకొచ్చాడు చక్కగా చూడండి మనం ఇట్లా ఇంకొకటి గురువులను ఎప్పుడు ఆర్గుమెంట్ చేయవు ఇప్పుడు మనకు ధ్యానం బోధించే గురువులు ఆధ్యాత్మిక బోధ చేసే గురువులు గాని పిరమిడ్ మాస్టర్స్ గాని ఎవరినైనా సరే
(18:06) స్పిరిచువల్ గురువులు అందరిని ఆర్గుమెంట్ చేస్తారు చాలా మటుకు చేయకూడదు అట్లా నేను చాలా చూశాను చిన్న ఉన్నప్పటి నుంచి పుట్టపాటి సాయిబాబా మీద చాలా ఆర్గుమెంట్స్ వచ్చేవి ఆయన స్మగ్లర్ అని ఏటి ఏటో చెప్పేవాళ్ళు చిన్న ఉన్నప్పుడు వింటుంటాయి. నాకు పెద్దగానే తెలిసింది వీళ్ళక ఏం తెలియలేకున్నది కదా గురువును ఆధ్యాత్మిక బోధ చేసేవాళ్ళని మీరు ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీరు లాస్ అవుతారు ఆయన చెప్పేది మీకు అర్థం కాదు.
(18:31) ఇప్పుడు సదానంద స్వామి ఉండడు ప్రతిసారి గురువు ఆయన సిగరెట్ తాగేవాడు. అంటే అది చెడ్డ అలవాటు అని మనం అనుకుంటాం కానీ అది ఆయనది కరెక్ట్ అది మనం అట్లా గురువుని గాని పతిసారు అతన్ని ఆర్గమెంట్ చేసి మీరు సిగరెట్ తాగుతారు మీరు మంచోళ్ళు గారు నేను సిగరెట్ తీసుకొచ్చి ఇవాళ మీకు అనిగాన ఆ గురువుని ఆర్గ్యుమెంట్ చేస్తే ఇంత గొప్పగా తయారు కాడు పతిసార్ మనం కూడా పతిసార్ను ఏమాత్రం ఎప్పుడు ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళ తప్ప ఆయన ఆయన ఇష్టం ఆయన లైఫ్ అట్లా ఉంటుంది ఆయన ఇష్టమున్న ఫుడ్ తీసుకుంటాడు ఇష్టమున్న బట్టలు కట్టుకుంటాడు ఆయన చేష్టలో ఆయన ఇష్టం
(19:03) మనకేమి సంబంధం ఆయన చెప్పిన మాటలు విని మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి గనీ ఆయన చేసే సొంత వర్క్ మీద మనకు ఎలాంటి సంబంధం ఉండదు. ఆర్గ్యుమెంట్ చేయకూడదు మనం ఎప్పుడు కూడా అట్లా ఎప్పుడైతే మనము గురువులను గాని కక్క వాళ్ళను గాని మన కుటుంబ సభ్యులను కూడా ఆర్గ్యుమెంట్ చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు చాలా సాక్షిగా చూస్తూ ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ చేయకుండా ఉంటాం మనల్ని మనం ఎప్పుడు నిరూపించుకోకండి నేను గొప్పవాడిని నేను ఇలాంటి పనులు చేసిన గతంలో నా గురించి మీకు తెలుసా ఆ నేను ఏమేమో పనులు చేసినా ఇంత పుణ్యం చేసినా అని మనల్ని మనము నిరూపించుకునే
(19:48) పరిస్థితి ఎప్పుడు తెలుసుకోకూడదు ఇప్పుడు మనం క్లాస్ చెప్తాం ధ్యానం అయిపోయినాక క్లాస్ చెప్తాం చెప్పినప్పుడు మన మన గొప్పల గురించి మనం చెప్పుకోకూడదు నేను ఇట్లా ఉంటే అట్లా ఉంటే అని ఆ చెప్త మాటలు అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఆ మనమే తీసుకొస్తది వాళ్ళ కొద్దిసేపు అయినాక బోర్ వస్తది ఇంకా మనం నెక్స్ట్ ఏమనా చెప్పడానికి పోతే నమ్మరు వాళ్ళు ఈయన ఏదో గొప్పలు చెప్పుకుంటున్నాడు అని తనను తాను నిరూపించుకొని వచ్చినట్టు అనే భావన వాళ్ళ లోపల కలుగుతుంది కాబట్టి మనం అక్కడ ఏం చెప్పాలంటే సత్యమే చెప్పాలి మన గురించి మనం ఎప్పుడు గొప్పతనం గాని మన గతంలో
(20:23) జరిగిపోయిన విషయాలన్నీ చెప్పుకుంటే ఏదో చప్పట్లు కొడతారు నన్ను గొప్పగా గౌరవించుకుంటారు అనేది కరెక్ట్ కాదు మన నాకు గౌరవం కావాలి నన్ను గొప్పగా చూడాలని ఎప్పుడు ఇప్పుడు మనం చేయకూడదు అట్లా మనల్ని ఎవరు గొప్పగా చూడాలి అంటే భగవంతుడు మనల్ని గొప్పగా చూడాలి. మనము ఆయనకు చెప్పుకోవచ్చు ఏమన్నా ఉంటే ఆయన ముందర తల తాల ఎత్తుకొని తిరిగే ప్రయత్నం చేయాలి భగవంతుని ముందర అట్లాంటి పనులు చేసి నిరూపించుకోవాలి కానీ పుట్టిగా అనవసరమైన విషయాలు ఐదో నేను గొప్ప వ్యక్తినని మనల్ని మనం నిరూపించుకునే కరెక్ట్ కాదు అది మన శక్తి అంతా కోల్పోతాం మనం మనల గురించి మనం చెప్పుకోవడం ఇది కూడా
(21:03) స్పిరిచువల్ గా కొంత ఎఫెక్ట్ అవుతది అన్నమాట మనం ఇతరులను నియంత్రించకూడదు. ఇతరులను నియంత్రించడం అంటే వాళ్ళ చేష్టలు గాని వాళ్ళ కర్మలు గాని వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళ జీవన విధానము వాళ్ళని ఎప్పుడు కూడా కట్టుదిట్టం చేసి ఇబ్బంది పెట్టి వాళ్ళను నియంత్రించే పరిస్థితి తీసుకురాకూడదు మనం వాళ్ళు నియంత్రిస్తే నిన్ను నియంత్రించబడతది నీవు వాళ్ళని గాని కట్టుతిట్టం చేశమ అనుకోండి నిన్ను కట్టదిట్టం చేస్తది ప్రకృతి మనం ఏది చేస్తే తిరిగి అదే పొందుతాం మనం మరి అట్టప్పుడు మనం ఇతరులు ఎందుకు నియంత్రించాలి.
(21:41) మరి ఏం చేయాలంటే అంగీకరించాలి. వాళ్ళు ఏది చేసినా మనం ఓకే అని చెప్పాలి. ప్రతిసారి ఎవరు ఏది చేసినా బాగుందయ్యా అని ఎంకరేజ్మెంట్ చేసేవాడు చప్పట్లు కొట్టించేవాడు కానీ ఇది తప్పు ఇట్లా చేయకూడదు ఇట్లా చేయకూడదు అని చెప్పి నింద ఆరోపణలు చేసే ఎప్పుడు చేయలేదు నేను నిన్న నా కళ్ళ ముందు చూసినా కానీ ఎప్పుడు ఎవ్వరు నియంత్రించాడు నీ ఇష్టం నీ ఇష్టం వచ్చినట్టు చేయవయ్యా అని చెప్తూ ఉండేవాడు అంటే స్వేచ్ఛ ఇస్తున్నాడు అన్నమాట స్వేచ్ఛ ఇస్తే మనకు స్వేచ్ఛ వస్తది.
(22:13) ఆ చాలా పెద్ద సార్ అని అడిగిరు చాలామంది మీరు ఇంత స్వేచ్ఛగా ఎలా ఉండగలుగుతున్నారు అంటే నేను మీకు అందరికీ స్వేచ్ఛ ఇచ్చిన కాబట్టి నాకు స్వేచ్ఛ ఉంది ఈరోజు నన్ను ఎవరు కూడా నియంత్రిస్తలేరు మీరు ఇట్లా ఉండాలి సార్ అట్లా ఉండి నన్ను ఎవరు ఏమ అంటలేరు నేను ఎవరిని నియంత్రించలేను కాబట్టి నాకు స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి నేను ఇలా స్వేచ్ఛగా ఉన్నాను నేను అని సార్ చెప్తా ఉన్నాడు.
(22:36) అంటే మనం ఈ స్వేచ్ఛ మీద ఒక కథ చెప్తాను. ఒక రాజు అంటే స్వేచ్ఛగా మనం ఇతరులకు ఇస్తే మనకి ఎట్లా స్వేచ్ఛ వస్తుందో చూద్దాం ఒక రాజు మంత్రిని పిలిచి చెప్తాడు అన్నమాట మంత్రి గారు మీరు నేను ఒక విషయం చెప్తాను దాన్ని నీవు నిరూపించాలి అని చెప్పండి ఏం కావాలి అంటే స్త్రీలకు ఏది ఇష్టమో అంత చాలా ఇష్టపడేది ఏది స్త్రీలు నాకు చెప్పాలి ఒక ఆరు నెలల లోపలని ఆ మంత్రిని పిలిచి ఆదేశాలు ఇస్తారు.
(23:09) ఆ మంత్రి సరే రాజా చెప్తాను నాకు ఆరు నెలల టైం ఇయండి నీవు ఆరు నెలల టైం లోపల చెప్పకపోతే నీకు మంత్రి పదవి తీసేస్తాను అని చెప్తాడు. అని సరే అని వెళ్తాడుఅన్నమాట వెళ్లి అందరిని అడుగుతుంటాడు స్త్రీలకు ఏదంటే ఇష్టము ఏది ఇష్టము ఏది ఇష్టపడతారు స్త్రీలు బట్టలు ఇష్టమని కొంతమంది బంగారం అంటే ఇష్టమని భర్త ఇష్టమని ఇట్లా రకరకాలుగా చెప్తుంటారన్నమాట నా వల్ల కావు వాస్తవం తెలిసిపోతది మంత్రికి ఇవి కావని ఇంకా రోజు రోజు టైం దగ్గరికి వస్తుంది సిక్స్ మంత్ టైం అవుతుందన్నమాట అయ్యో ఏం చేయాల టైం మీదికి వస్తుంది కదా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ కి పోయి
(23:46) చెప్తాడు అరే పరిస్థితి ఇట్లా ఉంది రాజు స్త్రీలకు ఏది ఇష్టము తెలియజేయాలంట ఆ అది నాకు టైం కూర దగ్గర వచ్చేసింది అని చెప్తే వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే ఊరు బయట ఒక రాక్షసి ఉంది ఆడ రాక్షసి ఉంది ఆమెకు అన్ని విషయాలు తెలుసు ఆమెను అడిగి తెలుసుకొచ్చుకుందాం అని తీసుకెళ్తాడు అక్కడికి వెళ్ళాంక రాక్షసుని పోయి అడుగుతుంది మీరు స్త్రీ మీ జాతి స్త్రీ జాతి కదా మీరు కూడా ఆడగానే జన్మ తీసుకున్నారు కదా రాక్షసిగా మరి మీకు స్త్రీలకు ఏది ఇష్టము చెప్పండి అని అంటే ఆమె కొద్దిసేపు చూసి ఆలోచించి చెప్తే గాని నన్ను మీరు పెళ్లి చేసుకోవాలని అంటుంది
(24:29) మంత్రిని అంటే కొంత ఫ్రెండ్ ఈయన చేసుకొని రెడీ అవుతాడు మంత్రి ఎందుకంటే పరిస్థితి విషమిస్తుంది రోజు రోజు కాబట్టి ఆ ఫ్రెండ్ ఏం చెప్తారంటే వద్దు అవసరం లేదు నేను తర్వాత తినేస్తది నేను రాకేసి ఏదో ప్లాన్ వేసుకున్నదామే అని తీసుకెళ్తాడు వాపస్ తీసుకెళ్ళనాక కొద్ది రోజులు అయినాక మంత్రి ఏమన్నా జరగని నేను అది తెలుసుకొచ్చి రాజు చెప్పాలి అని ఆ రాక్షసిని పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకుంటే ఆ రాక్షసికి రెండు గుణాలు ఏముంటావ అంటే ఆమె పగులు దేవతలాకు ఉంటుంది రాత్రికి రాక్షసిలాగా ఉంటదిన్నమాట అంటే విభిన్న పాత్రలు పోషిస్తారు ఆమె లైఫ్ అట్లా ఉంది. పెళ్లి
(25:14) చేసుకున్నాక ఆ ఏం చెప్తుందంటే ఆ రాక్షసి భర్తకు అయిన మంత్రికి నేను రాత్రికి రాక్షసిలాగా ఉంటా కదా మరి పగులేమో దేవతలాకుంటా మరి మీ ఉద్దేశం [గొంతు సవరించుకోవడం] ఏంది చెప్పండి అని మంత్రిని అడుగుతుందన్నమాట భర్తను మొదటి రాత్రి ఫస్ట్ ఫస్ట్ నైట్ రోజు అప్పుడు ఇతను ఏమంటాడంటే మంత్రి ఓకే మీకు ఎలా మంచిగా అనిపిస్తే అట్లా ఉండండి మీరు రాత్రికి రాక్షసిలాగా ఉంటారా పగలు దేవతలా రాకుంటారు అది మీ ఇష్టం నేను మీకు ఏమి కండిషన్ చెప్పను మిమ్మల్ని నియంత్రించను నేను మీకు నేను స్వేచ్ఛ ఇస్తున్నాను అని చెప్తాడు అన్నమాట భార్య రాక్షసికి ఆ రాక్షసి బాగా అర్థం చేసుకొని అరే నాకు
(25:59) ఇంత స్వేచ్ఛ ఇస్తున్నాడు కదా నా ఇష్టం వచ్చినట్లు ఉండమని చెప్తున్నాడు కదా మరి నేను ఇప్పుడు ఈయనకి ఏమి స్వేచ్ఛ ఇయాలి అంటే ఆమె అప్పుడు చెప్తుంది నేను మాక్సిమమ రాత్రి కూడా దేవతల ఆత్మనికనే నేను ప్రయత్నం చేస్తా నాకు స్వేచ్ఛని ఇచ్చినావు కాబట్టి నీకు స్వేచ్ఛ ఇస్తా నేను ప్రయత్నం చేస్తా గట్టిగా రాత్రి కూడా నేను దేవతలకు చూస్తాను అని చెప్తుందన్నమాట అంటే స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఆ మంత్రికి భార్యతో నుంచి కూడా స్వేచ్ఛ వచ్చేస్తుంది.
(26:26) మన పిల్లల్ని కూడా మనం స్వేచ్ఛగా ఉండనివ్వాలి నియంత్రించకూడదు చదువు విషయంలో గానీ వాళ్ళ జీవన విధానాలు కానీ వాళ్ళు ఏదైనా ఆటలు పాటలు ఇంట్రెస్ట్ ఉంటాయి చదువు గాన చదువు వేరే చదువులు చదువుతుంటారు వాళ్ళు ఇట్లా మీరు ఇవే చదవాలి ఇట్లానే ఉండాలిఅని చెప్పి వాళ్ళని పట్టుదిం చేసి నియంత్రించడం వల్ల ఏమవుతుంది అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఉన్న శక్తి పోతుంది ప్రాబ్లమ్స్ వచ్చి ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి భగవంతుడు మనకు పరమా పరమాత్ముడు మనకు స్వేచ్ఛని ఇచ్చిండు అన్నమాట మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు మనం ఎన్ని శరీరాలు తీసుకోవచ్చు మనం ఎన్ని
(27:05) శరీరాలు తీసుకోవాలి అని మనకేమి పట్టుదిట్టం చేయలే ఆ మన భగవంతుడైన మన తండ్రి మనకు పట్టుదిట్టం చేసిలేడు ఆయన మీ ఇష్టం వచ్చినట్లు ఉండండి నీవు పాపం చేస్తావా నీ ఇష్టం పుణ్యం చేస్తావా నీ ఇష్టం మోక్షం పొందుతావా నీ ఇష్టం ఏ నియంత్రణ గాని ఏమి లేదన్నమాట మనకు పూర్తిగా 100% షేర్ చేయొచ్చు ఇచ్చి ఏం చెప్తాడంటే నీవు ఒక 100 మందిని చంపావ అనుకో అది నీవే అనుభవించాల్సి వస్తది. నాకు ఎలాంటి సంబంధం లేదు.
(27:35) నీవు మోక్షం పొందుతావా మహా పరిముక్తి పొందుతావా అది నీవు ఇస్తాం అని ఎప్పుడైతే భగవంతుడు మనకు స్వేచ్ఛను ఇచ్చిండో మనం చాలా హ్యాపీగా ఆ స్వేచ్ఛను పొందుతూ మనం ఆధ్యాత్మికంగా గాని ప్రాపంచికంగా ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటది. ఇప్పుడు క్రికెట్ ప్లేయర్స్ ఉంటారు 11 మంది ఉంటారు వాళ్ళు ఫస్ట్ ఓపెనర్స్ వస్తారు వచ్చినప్పుడు పైన పెవిలియన్ లో ఆ టీమ జట్టు చైర్మెన్ ప్రెసిడెంట్ కోచ్ అందరూ ఉంటారు వాళ్ళు ఏమాత్రం వాళ్ళకు కట్టుదిట్టం చేసి నియంత్రించి మీరు ఇట్లనే ఆడాలి ఆడకపోతే తీసేస్తాము ఈసారి కచ్చితంగా సెంచరీ చేయాలి అని కట్టుదిట్టం చెప్పరు వాళ్ళక మీ ఇష్టం
(28:16) వచ్చినట్లు ఆడాలని చెప్తారు. అప్పుడు వీళ్ళకి ఆ స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మాక్సిమం వాళ్ళు చక్కగా ఆడగలుగుతున్నారు. అంటే మనము ఇతరులను ప్రోత్సహించాలి నియంత్రించడం ఎప్పుడు మంచి పద్ధతి కాదు స్పిరిచువల్ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఆరవది ఏందంటే అనవసరమైన మాటలు మాట్లాడాలి మనము అవసరం ఉన్న మాటలు మాట్లాడాలి నాకన్నా అవసరం ఉండాలి చెప్పే వాళ్ళ కన్నా అవసరం ఆ ఇద్దరిలో ఎవరికీ అవసరం లేదు అన్నప్పుడు ఆ మాటలు మాట్లాడుకోవడం వల్ల శక్తి అంతా కోల్పోతాం మనం మాటల ద్వారా 80% శక్తిపోతుం మనం అందులో తప్పుడు మాటలు మాట్లాడి ఆధ్యాత్మికంగా విరుద్ధమైన మాటలు
(28:54) మాట్లాడినప్పుడు ఇంకా శక్తి అంతా కోల్పోతాం. కోల్పోయి ఎన్నో జన్మలు మళ్ళీ మనం పొందాల్సి వస్తుంది. అనవసరమైన మాటలు మాట్లాడడం వల్ల కర్మ కూడా తగులుతుంది మనకు అంటే ఆ ఆ చెడు మాటలు మాట్లాడినప్పుడు ఇతరులకు హాని కలిగినప్పుడు నీకు కూడా ఆ హాని కలుగుతుంది. మనం ఏమనుకుంటామ అంటే గాలి మాట గాలిపోయిందిలే అనుకుంటామని గాలి మాటలు ఎక్కడ లేవు అవి మాట మంత్రమై మన నుదుటి మీద రాస్తుంది అది మరి అట్టప్పుడు మనం ఎలా ఉండాలి మాటలతో జాగ్రత్తగా ఉండాలి.
(29:27) మనక ఏంది అర్థం అవుతలేదు అనుకోండి తెలియదు తెలియనప్పుడు మౌనంగా ఉంటే అయిపోతుంది మౌనము ఎంతో అద్భుతంగా శక్తిని ఇస్తుంది. మౌనము ద్వారా శక్తిని పొందుతాము మాట్లాడడం ద్వారా శక్తిని కోరుకుంటాం కాకపోతే సత్యమైన మాటలు మాట్లాడినప్పుడు ప్రకృతికి మేలు కలిగే మాటలు మాట్లాడినప్పుడు ఇతరులకు ఆనందాన్ని ఇచ్చే మాటలు మాట్లాడినప్పుడు లాస్ కం శక్తి ఎనర్జీ పెరుగుతుంది అందుకే ఆ గురువులు ఆధ్యాత్మికతను బోధించి బోధించి ఆ బుద్ధుడు పత్రిసారు గాని కృష్ణుడు గాని వీళ్ళందరూ ఎంతో శక్తివంతులయ ఎనర్జీగా ఆత్మ శక్తి పెరుగుతుంది సత్యం బోధిస్తే అనవసరమైన మాటలు మాట్లాడడం వల్ల మనం లాస్
(30:10) అవుతాం అది గుర్తుపెట్టుకోండి అంటే మనం అనవసరంగా మాట్లాడితే ఏమన్నా కర్మ తగులుతుందా అంటే తగ్గుతుంది మనకు కూడా ఎఫెక్ట్ పడతది దీనికి ఒక ఉపమానం చెప్తాను ఒకరోజు ఒక రాజు ఋషులందరికీ భోజనం పెట్టాలనుకు మధ్యాహ్నం భోజనం ఒక 50 మంది వస్తారు అందరికీ పిలిచి ఆదేశాలు ఇస్తాడు రాజబాబులకు వంట వాళ్ళక అందరికీ ఈరోజు మధ్యాహ్నం 50 మందికి భోజనాలు పెట్టాలి ఋషులు వస్తారు చక్కటి భోజనం పెట్టామని చెప్తే అందరు హడావుడిలో ఎవరి పని వాళ్ళు చేస్తూ వస్తారు అన్ని పనులు సరిగ్గా చేసుకుంటారు ఒక ఆమె వంట చేసే పని ఏందంటే ఆమెది పెరుగు తీసుకురావాలన్నమాట అప్పుడు ఆ కాలంలో ఏమి లేవు అన్ని బుట్టలు
(30:53) గంపలు వాడుకునేవా ఆమె పెరుగు తీసుకొస్తుంది అన్నమాట బుట్టల పెట్టుకొని తలమీద తీసుకొస్తుంటే అనుకోకుండా పైనుంచి ఒక చిన్న పాము పెద్ద తీసుకపోతుంటే ఊడి విషమ ఉన్న పాము ఆమె గంపలో వచ్చి పడుతుందిన్నమాట పెరుగు గంపల ఆమెకు తెలియదు అట్లే తీసుకొచ్చి కలిపి అందరికీ కొట్టిస్తారు పెరుగు కొట్టించినాక తింటారు తిన్నాక అది అది చాలా విషపూరు ఉంటది మొత్తం పాయసం అయిపోతది తిన్నాక కొంతమంది ఐదారు మంది చనిపోతారు కొంతమంది కింద పడిపోతారు అంత బీబసం అయతది కానీ ఏం జరిగింది అసలుకు ఎవరికీ అంతుపడతలేదు.
(31:29) ఈ విషయం ఎక్కడి నుంచి వచ్చింది ఎవరికీ తెలియదుఅన్నమాట అసలు అందరూ కన్ఫ్యూజ్ లో ఉన్నారు రాజుకు సంబంధం లేదు వంటవారికి సంబంధం లేదు తిన్నవాళ్ళకి సంబంధం లేదు వట్టించిన వాళ్ళకి సంబంధం లేదు అందరూ గమ్మున అయిపోయింది అప్పుడు చిత్రగుప్తుడు పైలోకం నుంచి చూస్తూ అడుగుతున్నాడు అన్నమాట అదే ఏం అడుగుతున్నాడు అంటే స్వామి శిక్ష ఎవరికి వేయాలని అడుగుతున్నాడు యమధర్మరాజు రాజుక వేయాలా ఒంట చేసిన వాళ్ళకా వడ్డి వాళ్ళక ఎవరికి వేయాలి శిక్ష ఒక 10 రోజులు నోరు మూసుకొని మట్టు కూసో ప్రకృతి చూడటం ఎలాంటి తీర్పు చెప్తుందో మనం మౌనంగా ఉందాం ఆర్గ్యుమెంట్ చేయకు అని చెప్పి
(32:09) ఓకే అని చెప్పి చిత్రగుప్తుడు మంటూ ఉంటాడు ఒక 10 రోజులు అయినాక ఆ ఊర్లో ఒక ఆవిడ రాజు విషం పెట్టి చంపిండంట ఋషులను అని అనవసరంగా చెప్తుంది ఆమెక ఏం తెలియదు అసలు చచ్చిపోయింది చూసింది కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది విషం అని తెలియకుండానే మాట్లాడుతుంది అనవసరంగా మాట్లాడు అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్త శిక్ష ఆమెకేయి అనవసరంగా మాట్లాడి నింద ఆరోపణలు చేస్తుంది.
(32:38) శిక్ష ఆమెకి అంటే మాటల ద్వారా శిక్ష అనుభవిస్తుంది తెలియని మాటలు ఎప్పుడు మాట్లాడరు అనవసరంగా ఏమి అవసరం అందుకే గురువులు అనవసరంగా మాట్లాడరు వాళ్ళు ఎప్పుడో ఒక మాట మాట్లాడుతారు దీని వల్ల మనం గుర్తుపెట్టుకొని మనం అట్లా ముందుకు వెళ్ళాలి ఆధ్యాత్మికంగా చివరిది మన స్వభావానికి విరుద్ధంగా ఉండకూడదు నీ ఇష్టం వచ్చినట్టు జీవించాలి నువ్వు మీ స్వభావం ఎలా ఉంది దానికి విరుద్ధంగా ఎప్పుడూ ఉండరాదు.
(33:11) నాకు స్వీట్ అంటే ఇష్టం నేను తినాలి స్వీట్ చివర ఒకసారి భయపడి స్వీట్ తినకుండా నాకు ఏ పని ఇష్టం ఉంటే ఆ పని నేను చేస్తాను. లోపల ఒకటి పెట్టుకొని ఒకటి ఎప్పుడు జీవించకూడదు. ఇప్పుడు నాకు వృత్తి ఉంది నా వృత్తి నేను చక్కగా చేసుకోవాలి. వృత్తిలో నాకు ఆనందం ఉంటది. ఒక జాబ్ చేస్తుంటాం మనకు అందులో ఎంతో హ్యాపీనెస్ ఉంటాం.
(33:45) ఒక వ్యాపారం చేస్తుంటాం డబ్బులు వస్తుంటాయి. ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం దాన్ని ఎప్పుడూ వదులుకోకూడదు మన స్వభావానికి విరుద్ధంగా ఎప్పుడూ ఉండకూడదు చేయండి మీకు ఇష్టంవచ్చిన పని చేసుకో మీకు ఇష్టం వచ్చినట్టు ఉండండి మీకు ఇష్టం వచ్చిన బట్టలు కట్టుకోండి. మీకు ఇష్టంవచ్చిన ఇల్లు కట్టుకోండి మీ స్వభావం ఎలా ఉందో దానికి అనుకూలంగా మనం జీవించడం ప్రతి నిమిషము అలా ఉండనికే ప్రయత్నం చేయాలి అప్పుడు మనం సంతోషంగా హ్యాపీగా ఆరోగ్యంగా మనల్ని మనం ప్రేమించుకుంటే మన స్వభావానికి ఎప్పుడు విరుద్ధంగా ఉండం మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే ఏందంటే ధ్యానం చేయడమే ముఖ్యమైనది దాన్ని ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళను
(34:26) వాళ్ళని వాళ్ళు ప్రేమించు అని మనం గుర్తుపట్టుకోవాలి నీవు ధ్యానం [గొంతు సవరించుకోవడం] చేసావు అనుకో దీన్ని నువ్వు ప్రేమించకపోనట్లే లెక్క పక్కవాడిని ప్రేమించు పక్కవాడిని ప్రేమించాలి అంటే పక్కవాళ్ళకి ధ్యానం నేర్పించాలి అప్పుడు నీవు పక్కవాడిని ప్రేమించు మన స్వభావానికి మనం విరుద్ధంగా ఉండడం వల్ల మనం సంతోషంగా ఉంటాం.
(34:51) మనం వాళ్ళను అట్లా ఉండకుండా మన స్వభావానికి మనం విరుద్ధంగా ఉన్నామ అనుకోండి శక్తి కోల్పోతాం మనం మనకు ఇష్టం లేని పనులు చేసినప్పుడు బాధపడుతూ ఎందుకు చేయాలి ఆ పనులన్నీ నీకు ఇష్టమఉన్న పని చేస్తే నీకు హ్యాపీనెస్ వస్తది ఎనర్జీ పెరుగుతుంది దుఃఖం బాధ పోతుంది బాధ శక్తి తగ్గిపోతుంది నవ్వినప్పుడు శక్తి పెరుగుతది మనప్పుడు శక్తి తగ్గిపోతుంది ఒక చిన్న ఉపమానం ఎవరి స్వభావానికి వాళ్ళను జీవించనివ్వాలి నీవు కూడా నీ స్వభావానికి ఆ అయితే ఎవరిని కూడా మనం విరుద్ధంగా చేయకూడదు వాళ్ళ స్వభావాన్ని విరుద్ధంగా చేయకూడదు ఒకరోజు ఒక బాబు ఒక పిల్లగాడు ఏం చేస్తాడంటే మధ్యల పాపెట తీసుకుంటాడు
(35:29) సెంటర్లో తీసుకు స్త్రీలలాగా లేడీస్ లాగా తీసుకుంటాడు. వాళ్ళ తండ్రి ఏం చేస్తాడంటే ఆ నీవు ఏమిరా అట్లా లేడీస్ లాగా ఆడవాళ్ళలాగా మధ్యలో తీసుకున్న పాపట అట్లా చేయకూడదు సైడ్కి తీసుకోవాలి కదా మొగల్లో మనం అని ప్రతిరోజు బాధ పెడుతూ ఉంటాడుఅన్నమాట అతని స్వభావానికి జీవించనిస్తలేడు ఇతను ఇతను అతన్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు తండ్రి వాళ్ళ వాళ్ళ నాయన భయపడి వాడు సైడ్ కే తీసుకునేవాడు దువ్వుకునేవాడు అట్లా ఒక వయసు మీద పడ్డాక ఒకరోజు అతను చనిపోయే ముందర అతన్ని అడుగుతుంటారుఅన్నమాట నీకు ఎలా చనిపోవాలని నీకు టైం అయింది కదా పోతున్నా వెళ్ళిపోతున్నావు కదా నీకు మరి
(36:09) చనిపోయేటప్పుడు ఇంకేమన్నా కోరికలు ఉన్నాయా నీకు అని అడుగుతా అడిగితే నాకు కోరిక బలంగా ఉంది ఏంది చెప్పు అంటే నేను మల్లజన్ వల్ల నాన్న మళ్ళీ నేను పుట్టి ఆ తల నా పాపడ మధ్యలో తీసుకుంటా నేను నేను ఒక జన్మ తీసుకోవాలనిపిస్తుంది నాకు చెప్తాను ఆ చనిపోయేటప్పుడు అంటే అతని స్వభావానికి విరుద్ధంగా తండ్రి ప్రవర్తించడం వల్ల మళ్ళీ ఒక జన్మ అతను తీసుకోవాల్సి వస్తుంది. ఆ మనశక్తి కూడా మనం కోల్పోతాం.
(36:38) వాళ్ళను మన స్వభావానికి మనము జీవించడం నేర్చుకోవాలి హ్యాపీగా ఇతరులను కూడా వాళ్ళ స్వభావానికి వాళ్ళను వదిలేయాలి వాళ్ళు ఎలాగనన్నా ఎటు తిరిగి మనిషి ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి. సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఈ ఏడు అంశాలు అయితే దీనికి విరుద్ధంగా నేను కొన్ని విషయాలు చెప్తాను అవి ప్రాపంచికంగా ఎట్లా ఉండవో చూద్దాం. అతిగా ఆలోచించడం ఆధ్యాత్మికంగా మంచిది కాదు ప్రాపంచికంగా ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత డెవలప్ అయితాడు.
(37:14) ప్రాపంచికంగా డబ్బు వస్తది పేరు ప్రతిష్టలు వస్తాయి. ఏం ఆలోచించకుండా కూర్చుంటే యోగి అయిపోతుంది. ఎక్కువ ఆలోచించడం వల్ల ప్రాపంచికంగా మనిషి ఆరితేరుతుంటాడు. అంటే ఆధ్యాత్మికంగానేమో ఎక్కువ ఆలోచించకుండా మనసే లేకుండా కూర్చోవాలి ఆలోచన లేని స్థితి యోగి స్థితి ప్రాపంచికంగా ఉండేవాళ్ళు ఎక్కువ ఆలోచిస్తున్నారు.
(37:40) ఇతరులన్న ఆలోచనలో దూరకూడదు. ఇంటర్ఫేర్ కాకూడదు. ప్రాపంచికంగా ఎక్కువ శాతమ ఇతరుల ఆలోచనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు వాళ్ళ జీవితంలో ఎంటర్ అవుతారు వీళ్ళు ఎందుకు వాడు చెడిపోవాలి వీడు బాగుపడాలి అంటే ఏం చేయాలి ఇవి చేయాలి ప్రాపంచికంగా చేస్తేనే అతను డెవలప్ అయితాడు ఆర్గుమెంట్ చేయకూడదు ఆధ్యాత్మికంగా ప్రాపంచికంగా ఆర్గ్యుమెంట్ చేయాలి ఆర్గ్యుమెంట్ చేస్తేనే నీవు డెవలప్ అవుతావు ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఎంత గొప్ప పనులు చేసినా వేరే రాజకీయ నాయకుడు ఆర్గ్యుమెంట్ చేసుకో నీవు మంచి చేస్తలేవు అందరినిీ ఇబ్బంది పెడుతున్నావు నీవు మంచి వ్యక్తి కావు సరిగ్గా పరిపాలన లేదు అని అతన్ని
(38:17) విరుద్ధంగా మాట్లా ఆర్గ్యుమెంట్ చేస్తూ చేస్తూ చేస్తూ ఇతను రేపు ఎమ్మెల్యే అవుతాడు నీవు అతన్ని ఆర్గ్యుమెంట్ చేయకుండా ఉన్నావ అనుకో నీవు మరోసారి ఎమ్మెల్యే కావు నీకు ఏమి తెలియదు అనుకుంటారు ప్రాపంచిక చూడండి ఎంత విరుద్ధంగా ఉంది మన ప్రాపంచికానికి ఆధ్యాత్మిక మిమ్మల్ని మీరు నిరూపించుకోకూడదు ఆధ్యాత్మికంగా కానీ ప్రాపంచికంగా నేను నిరూపించుకోవాలి ఒక ఎమమెల్యే అయితే తన గొప్పగా చూపించుకోవాలి నేను ఫలాన రోజు ఇన్ని పనులు చేసిన మా తండ్రి ఎమ్మెల్యే మా తాత మంత్రి ఇట్లా వాళ్ళని మొత్తం చరిత్ర చెప్పుకుంటారు వాళ్ళు రాజకీయ నాయకు చెప్పుకొని ఓట్లు ఓట్లు వేపించుకొని
(38:53) గెలుస్తాడు అంటే ప్రాపంచికంగా అట్లా ఉంటు అట్లా ఉంటే నీవు పేరు ప్రతిష్టలు వస్తాయి మిమ్మల్ని మీరు నిరూపించుకోకపోతే నీకు ఓట్లు వేయరు వాళ్ళు ఇతరులను నియంత్రించకూడదు ఆధ్యాత్మికంగా ప్రాపంచికంగా నియంత్రించాలి నియంత్రిస్తే ఇతరులను ఏమవుతుంది అంటే నీవు డెవలప్ అవుతావ్ ఒకరిని తొక్కాలి నీవు పెరగాలంటే ఇప్పుడు అదే జరుగుతుంది పొలిటికల్ గా గాని ఆర్థికంగా ఉండాలంటే ఒకరిని తొక్కితే నీవు ఒకని మోసం చేస్తే నీకు డబ్బులు వస్తాయి.
(39:24) ఇవి ఎంత విరుద్ధంగా ఉంది చూడండి ప్రాపంచిక చూస్తే ఇవి కచ్చితంగా చేస్తేనే నువ్వు ప్రాపంచికంగా బాగుంటావు డబ్బులు వస్తాయి పేరు వస్తది లేకుంటే నీకు రావు అసలు అనవసరమైన మాటలు వద్దు ప్రాపంచికంగా ఎంత అనవసరమైన మాటలు మాట్లాడితే అంత పేరు వస్తుంది అంత గొప్పగా భావించుకుంటారు ప్రజలు వాళ్ళు అనవసరంగా మాట్లాడితే మౌనంగా ఉంటే దీని నిన్ను ఎవరు పట్టిస్తారు అసలు ఆ మౌనంగా ఉంటే ఎవరు పట్టించుకుంటారు అంటే ఋషులు మహర్షులు పట్టించుకుంటారు మనల్ని మీ స్వభావానికి విరుద్ధంగా ఉండకూడదు మన స్వభావానికి విరుద్ధంగా ఉంటేనే అక్కడ నువ్వు డెవలప్ అవుతావ్ నీ మనసులో ఒక ఫోటో పెట్టుకొని ఒకటి మాట్లాడాల్సి వస్తుంది.
(40:02) నీకు ఇష్టం లేకపోయినా నాకు ఇష్టం అనాలి నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేదు అనాలి అక్కడ ఉల్టా మాట్లాడాలి అంటే మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఏం లేదు మనము ఆధ్యాత్మికంగా ఉండాలి అంటే ఈ ప్రాపంచిక ఏదైతే ఉందో భూమిమీద దానికి ఆపోజిట్ ఉండాలి విరుద్ధంగా మనం ప్రవర్తించినప్పుడు ప్రాపంచికానికి మనం అద్భుతంగా స్పిరిచువల్ గా ఎక్కగలుగుతాం.
(40:26) మౌనం ఉండడము ఇతరుల విషయంలో దూరకుండా మన పని ఏదో మనం చేస్తూ మీకు ఇష్టం వచ్చిన పనులే చేసుకుంటా ఇతరుల లైఫ్ లో ఎంటర్ కాకుండా వేరే వాళ్ళను విరుద్ధంగా వాళ్ళని మాట్లాడకుండా వాళ్ళకి ఎలాంటి హాని జరగకుండా జంతువులను చంపకుండా ఇప్పుడు రాజకీయ నాయకులు ఏం చెప్తారంటే ఆయన డెవలప్ కావాలి మళ్ల గెలవాలంటే ఆ జంతువులను చంపండి తినండి అని తినిపిస్తారన్నమాట మామ తిన పెట్టుకోవాలి రాజకీయ నాయకులు ఆ అవి చేయకపోతే ఓట్లు వేయ వాళ్ళ ఇక్కడ ఇక్కడ ఎట్లా ఉంది తింటే నీకు మోక్షం దొరకదు.
(41:01) పూర్తి ఆపోజిట్ అందుకే కొంత మనం భిన్నంగా ఆలోచిస్తే భిన్నంగా ఆలోచించాలి. అంటే విరుద్ధంగా మనం గనక ఉండగలిగితే సాక్షిగా మనకు ఆ 100% మనం స్పిరిచువల్ గా డెవలప్ అవుతాం. ఈ ఏడు అంశాలు మనం ఉన్నామా లేదా రోజు ఎలా ప్రవర్తిస్తున్నాం మనం స్పిరిచువల్ గా ఈ ఏడు అంశాలు నేను వాడకుండా ఉంటే నాకు శక్తి పెరుగుతుంది.
(41:33) ఆ ఏడు అంశాలకు నేను గన అనుకూలంగా ఉంటే నా శక్తి అలా క్షీణించిపోతుంది. నేను మళ్ళీ ఎన్నో గంటలు రోజులు ధ్యానం సాధన పెంచుకోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడ కళ్ళు తెరిసినాక మన మనసును మనం ఆపుకోగలిగితే ధ్యానం అవసరం లేదు మన శక్తి పోదు కళ్ళు తెరిచినప్పుడు మనకు మన మనసు మీద నియంత్రణ ఉంటే కళ్ళు తెరుసుకుని సాక్షిగా చూడగలిగితే ప్రతి విషయాన్ని ప్రతి సమస్యను కళ్ళు తెరుచుకున్నప్పుడు మనసు పని చేయకుండా ఉంచుకోగలిగితే ధ్యానం అవసరం లేదు ధ్యానం ఎందుకో చేయాల్సి వస్తుంది అంటే మన మనసు మనం అదుపులో పెట్టుకోవడానికి ధ్యానం చేయాల్సి తప్ప మిగతా దేనికి రాదు మనసును ఆపుకున్నప్పుడు శక్తి వస్తుంది.
(42:16) లోపలికి ప్రవేశించినప్పుడు ఎన్నో అనుభవాలు పొందుతాం. ఎంతో జ్ఞానం వస్తుంది. ఆ మనసుని ఆపుకునే వాళ్ళందరికీ ఎంత ఎక్కువ మనసుని ఆపుకోగలిగితే ఎంత ధ్యాన స్థితిలో ఉంటే మనక అంత గొప్ప గొప్ప బుక్కులు స్వాధ్యాయం అర్థంవుతాయి. ఎంత తక్కువ ధ్యానం చేస్తే అంత తక్కువనే అర్థం అవుతుంది మనకు ఇంకొకటి ఈ ధ్యానాన్ని మనం ఎంత ఇష్టపడి ఎంత గొప్పగా దాన్ని చూస్తే ధ్యానాన్ని దాన్ని నమ్ముతే ఎంత గొప్పగా నమ్మితే ఎంత గొప్పగా విశ్వసించి దాని మీద ఆ ధ్యానం అంటే ఇంత గొప్పది కదా అనే ఆ స్వభావాన్ని మనం పెంచుకోగలిగితే మనకు ఎంతో లాభం చేస్తది.
(42:59) ధ్యానాన్ని చిన్నగా చూసి రోగాలే తగ్గుతాయి మనసు ప్రశాంతంగా ఉంటది ధ్యానం చేస్తే అని మనం దాని మీద అంత నమ్మకమే ఉంటే మనకు అంతే లాభం వస్తది. అట్లా ఎప్పుడు ఉండకూడదు ధ్యానం అనేది అది పూర్తి అల్టిమేట్ [గొంతు సవరించుకోవడం] అది ఆలోచన రహిత స్థితి యోగః చిత్తవృత్తి నిరోధః పతంజలి మహర్షి వేరే విషయం మనః మనసులో ఏ విషయాలు ఉండవు అనేది ఆధ్యాత్మిక చిత్రం అందుకే మనందరము ఈ ఏడు అంశాలను జ్ఞప్తికి తెచ్చుకొని ఎప్పటికప్పుడు ఎరుక ఎరుక వచ్చింది అనుకోండి మనకు ఆత్మ స్థితిలోకి వచ్చినామ అనుకోండి ఇవి ఆటోమేటిక్ గా వచ్చేసింటాయి మనకు మనం ఎప్పుడో అవి పాటిస్తుంటాం మన లైఫ్ లో ఆ ఆ స్థితి
(43:41) లేనప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాటు కొన్నిసార్లు పెద్ద పెద్ద మిస్టేక్ చేసి శక్తిని కోల్పోతుంటాం. శక్తి కోల్పోయినప్పుడు ఈ ఆధ్యాత్మిక శక్తి ఆత్మ శక్తి తగ్గినప్పుడు ఏమనిపిస్తుంది అంటే వీలబడిపోయి ఈ ప్రచారం మీద దృష్టి పెట్టాము. ఎప్పుడు చదవాలనిపియదు చదివిన సాంగ అధ్యయం చేద్దాం అనిపియలేదు ధ్యానం కూడా చేద్దాం అనిపియదు ఎందుకంటే శక్తి పోయింది శక్తి ఎంత ఎక్కువ ఉంటే వీటి మీద అంత మొక్కం ఉంటది మనకు ఎక్కువ బుక్కు చదవాలనిపిస్తది శక్తి పెరిగినప్పుడు సాధన పెంచుకున్నప్పుడు ప్రచారం చేయాలనిపిస్తది ఇతరులకు ధ్యానం నేర్పిద్దాం అనిపిస్తది
(44:16) మనకు శక్తి పెరిగినప్పుడు మనకు మనమే గుర్తుంచుకోవచ్చు నాకు శక్తి ఉందా లేదా అని అందుకే నేను చెప్పేది ఒకటి ఏందంటే ఎక్కువ సాధన చేయడం ప్రతిరోజు చదవడం ప్రతిరోజు సజ్జన సాంగత్యం మనకు ఈ జూమ్ సెషన్ నైట్ వర్క్ జూమ్ సెషన్ ద్వారా మనందరికీ ఆధ్యాత్మిక ఎన్నో లాభాలు సామూహిక ధ్యానం ఆధ్యాత్మిక బోధ బుక్స్ కూడా చాలా ఉన్నాయి అవి మనకు చెప్తే వాళ్ళు మనకు పంపిస్తారు.
(44:47) అట్లా మీరు ప్రతి రోజు బుక్స్ చదువుతూ ధ్యానం చేసి మోక్షాన్ని పొందాలని కోరుకుంటూ ముగిస్తున్నాను అందరికీ నమస్కారం. థాంక్యూ. ఓకే మేడం థాంక్యూ సార్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ మరి సాధన చేస్తూ మరి మనం ఎప్పుడైతే శక్తిని పెంచుకుంటూ ఉంటామో మరి ఆ పెరిగిన శక్తి మనం ఎంత చక్కగా ఎరుకతో ఉండడానికి మరి ఆ తెలుసుకున్న జ్ఞానం అర్థం అవ్వడానికి మనం ఆచరించడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో చక్కగా మరి తెలియజేశారు.
(45:19) అలాగే సంపాదించుకున్న శక్తిని మరి ఏం చేసి మనం పోగొట్టుకుంటున్నాము మరి వ్యర్థమైన మాటలు అనవసరమైన వాదోపవాదాలు ఇవన్నీ కూడా మన శక్తిని మరి మనం పోగొట్టుకోవడానికి మనము నిర్వీర్యం కావడానికి మరి ఏ విధంగా కారణం అవుతుంది అంటూ మనం అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు మరి ఏం చేస్తే ఏం లాభం పొందుతాము మరి ఎలా ప్రాపంచికంగా కొన్ని విషయాలు ఎక్కడైతే బెనిఫిట్ అవుతుంటాయో మరి ఆధ్యాత్మికంగా అవే విషయాలు మనల్ని నిర్వీరం చేస్తాయి మరి ఇవన్నీ కూడా చక్కగా ప్రతి పాయింట్ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థాంక్యూ సార్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ ఓకే థాంక్యూ నమస్తే
(46:00) అండ్ మాస్టర్స్ ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మరింత మనతో షేర్ చేసుకోవడానికి రైట్ వర్కర్స్ YouTube ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాము ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేద్దాం. థాంక్యూ మాస్టర్స్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ సార్

No comments:

Post a Comment