Monday, May 11, 2026

మన విద్యా వ్యవస్థ గురించి SHOCKING నిజాలు🌹విధ్యావేత్త రవి కుమార్ శర్మ గారితో EXCLUSIVE🌹Kanthrisa

మన విద్యా వ్యవస్థ గురించి SHOCKING నిజాలు🌹విధ్యావేత్త రవి కుమార్ శర్మ గారితో EXCLUSIVE🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=wW3vG6plvZM



Transcript:
(00:01) ఆ ఈరోజు ఒక ఆసక్తికర విషయం ముఖ్యంగా చదువు గురించి విద్య గురించి ఆ పేరెంట్స్ కి సంబంధించిన ఒక అవేర్నెస్ వీడియో అని చెప్పుకోవచ్చు ఇది సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగంలో ప్రావీణ్యం ఉంటుంది. సో వీరు రవికుమార్ శర్మ గారు దాదాపు చాలా ఏళ్ల నుంచి భారతీయ విద్య సనాతన ధర్మం అనే కాంటెక్స్ట్ మీద వర్క్ చేస్తున్నారు.
(00:30) అంటే రూట్స్ నుంచి ఎట్లా మనం ఈ విద్యా వ్యవస్థను మార్చాలని ఒక సంకల్పంలో చాలామంది కలిసి రకరకాలుగా పని చేస్తున్నారు నేను కొంత ప్రత్యక్షంగా చూశాను కూడా సో ఈరోజు మా చర్చకి ఉపోద్గాతం ఏందంటే ఆ ఎలాగో పిల్లలు ఉన్నారు చదువుకోక తప్పదు చదువు కొనక తప్పదు అది మండేటరీ సో పేరెంట్స్ కి ఏం చేయాలో తెలియదు వాళ్ళకు కూడా అవేర్నెస్ లేదు పిల్లలు నేను ఈ స్కూల్లో చదువుకుంటాను అని చెప్పే అవకాశం ఏమ ఉండదు ఒక చిన్న పిల్లవాడికి ఒక మతము గాని కులము గాని స్కూల్ గాని వాడు అన్కాన్షియస్ గా ఉన్నప్పుడే పేరెంట్స్ పరిచయం చేస్తారు.
(01:11) సో అట్లాంటి అదే మన జీవితానికి ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే అంశంగా ఉంటుంది. సో అందుకని నా ప్రశ్నలు కొన్ని ఉన్నాయి వారిని అడుగుతాను వారు ఎక్స్టెంపర్ గా తన వాడి అనుభవం నుంచి చెప్తారు. సో శర్మ గారు నమస్కారం నమస్కారం సో ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే మన భారతీయ విద్య అనేది ఏమిటి ఇప్పుడున్న విద్యా వ్యవస్థలకి ఇప్పుడున్న ప్రైవేట్ స్కూల్స్ కి ఏమిటి తేడా ముఖ్యంగా ఈ విద్య చదువు ఈ రెండు మీరు ఉపోద్గాతంలో చెప్పారు అవును చదువు అనేది ఏకైక మార్గం కాదు విద్యకి మ్ విద్య అనేది చాలా ఉంది.
(01:50) ఓకే మీరు బొమ్మలు గీస్తారు కవితలు చెప్తారు. ఉమ్ మీరు చదువుకుని బొమ్మలు గీయడం నేర్చుకోవాలి అవునండి ఆ అందుకోసం చదువుకి విద్యకి కొంత ఒక థిన్ లైన్ ఉంటుంది ఇవాళ సమాజంలో పడింది ఏమంటే చదువుకోవడమే విద్య నేర్చుకోవడం అనే పద్ధతికి వచ్చేసాం ఆ ఈ చదువుకోవడము చదువుకొనడము ఈ రెండే విద్య అని ఈ రెండే జీవనోపాధికి మార్గం అనేది ఒక ఆ అపోహ కలిగి ఉన్నది.
(02:20) ఉమ్ నిజానికి అసలు చదువుకొని వాళ్ళల్లో నిరక్షది నిరుద్యోగ శాతము చాలా తక్కువ మ్ [నవ్వు] చదువుకున్న వాళ్ళల్లో నిరుద్యోగ శాతం చూస్తే మీరు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళల్లో దాదాపు 60% నిరుద్యోగం ఉంది. అవును అట్లాగే మామూలు డిగ్రీ చేసిన వాళ్ళలో 38% ఉంది. ఈ వేదము ఈ స్మార్తము నేర్చుకున్న వాళ్ళలో అసలు నిరుద్యోగం లేదు. అసలు చదువుకోకుండా వాళ్ళ పని వాళ్ళు కూరలు అమ్ముకోవడం ఇట్లాంటివి వాళ్ళ చేతనైన పనులు చేసుకునే వాడికి అంటే స్కూల్ దాకా ఏదో మూడో తరగతో నాలుగో తరగతో చదువుకొని చదువు కొనే పరిస్థితి వచ్చినప్పుడు మానేసిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు నిరుద్యోగిగా లేడు.
(03:02) అంటే ఇక్కడ నేను చెప్పవచ్చేది ఏమంటే చదువుకి విద్యకి ఇది తేడా విద్య నేర్చుకోవడానికి చదువు ఒక్కటే మార్గం కాదు కాదు అది భారతీయత అయితే ఈ తల్లిదండ్రుల్లో ఏం పడింది అని అంటే పుట్టాడు కదా పుట్టిన తర్వాత వాడు ఏదో ఒకటి కావాలి మ్ ఏదో ఒకటి కావాలనా ఏదో ఒకటి చేయాలనా మ్ ఏదో ఒకటి కావాలి అని అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపిఎస్ ఆఫీసర్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేకపోతే ఇంకొక అమెరికాలో ఉద్యోగం కావాలి అనుకోవడం కావడం ఉమ్ చేయాలి అనుకోవడం సమాజ సేవ చేయాలనా లేకపోతే ఇంకో అర్చక వృత్తి చేయాలనా లేకపోతే ఇంకోటి డకైటీ చేయాలనా లేకపోతే ఏదైనా చేయొచ్చు ఏదైనా చేయడం చేయడం అనేది వేరు ఈ చేయడానికి
(03:45) అవ్వడానికి తేడా తెలియకపోవడం ఇప్పుడుఉన్న విద్యా విధానం ఇప్పుడున్న విద్యా విధానం అంతా 1835లో మెకాలే తీసుకొచ్చింది ఒకే ఎందుకు ఇక్కడ సంపద ఉన్నది దీన్ని దోచుకొని తీసుకొని పోవాలే ఈ తీసుకుపోయే క్రమంలో అవసరమైన ైన పనోళ్ళు ఉద్యోగులు తర్వాత టెక్నీషియన్స్ వీళ్ళని తయారు చేసుకోవడం కోసం తయారు చేసిన విద్య ఇది అవును అంటే ఏ ఉద్యోగం అనేది బానిసత్వమే అవును వాడు ఏం చెప్తే అది చేయాలి ఏమ ఇస్తే అది తీసుకోవాలి మ్ అది బానిసత్వం వృత్తి అనేది కాదు మీ మీ జీవనం ఉన్నది మీరు ఎవరికీ బానిస కాదు
(04:30) అవును నా మీద అథారిటీ లేదు నా కింద బానిసలు లేదు బానిసలు మీరు మీరు ఎవరిని కంట్రోల్ చేయరు మిమ్మల్ని కంట్రోల్ చే కంట్రోల్ చేసేవారు ఎవరు లేరు అయితే ఈ ఉద్యోగం రావాలే మంచి ఉద్యోగం కావాలి మంచి ఉద్యోగం కోసం చదువు చదువుకోవాలి విద్య నేర్చుకోవడం కాదు చదువు చదువుకోవాలి అనే దీంట్లో ఉన్నాం కదా ప్రతి మనిషి ఉద్యోగి అయితే భారతదేశం నిండ పుట్టిన ప్రతివాడు మంచో చెడో ఐఏఎస్ ఆఫీసరో అటెండరో ఉద్యోగి అయితే అంటే అందరూ బానిసలైనట్టే కదా అంటే మరి దేశం స్వతంత్రమైనట్టా దేశం నిండా బానిసలు ఉంటే దేశం స్వతంత్రమైనట్టా ఎవరో ఒకప్పుడు ఒక దగ్గర రాస్తే చదివాను మ్
(05:08) ఆ రోజుల్లో గ్రీక్ ఆ ఎరాలో ఒకడిని ఒక బోనుందులో వేసి బంధించేవాడు గొలుసుతో లాకెళ్ళు మ్ ఇప్పుడు మన స్వాయంత్రం వచ్చిన తర్వాత వాళ్ళంతకు వాళ్ళే మెడలో ఒక గొలుసు వేసుకొని వాళ్ళంతకు వాళ్ళే ఒక ఎట్ట అవర్స్ క్యాబిన్ లో బంధించుకుంటున్నారు. అంటే ఒకప్పుడు అతి కష్టం మీద మనం ఒకని బానిస చేస్తే ఇప్పుడు జస్ట్ ఏద మనకు మనమే వెళ్లి సరెండర్ అయిపోతున్నాం ఎవ్రీ డే సో ఇప్పుడు ఉద్యోగం చేసేవాళ్ళు అగైనెస్ట్ కాదు మా అమ్మ ఉద్యోగం చేసింది మా అన్న కూడా చేస్తున్నారు కానీ ఆలోచించవలసిన అవసరం అంటే వాట్ ఇస్ యువర్ లైఫ్ దేనికోసం ఉందది ఉద్యోగం చేయడం అనేది తప్పు కాదు దాన్ని
(05:47) పూర్తిగా నేను విశ్వసిస్తా భారతదేశం కూడా విశ్వసించింది అవును అయితే ఉద్యోగంలో నీ ధర్మం నువ్వు చేయాలి అంతే తప్ప ఇంకోడు చెప్పింది చెప్పింది నువ్వు చేయద్దు నేను ఒక సబ్ ఇన్స్పెక్టర్ ని అయితే తప్పు చేసినోడిని నన్నే అరెస్ట్ చేయాలి తప్ప ఇంకోడు ఎవడో చెప్పిండని వాడికి బానిసనయి తప్పు చేయనోడిని కూడా నేను అరెస్ట్ చేయదు. కానీ హైరార్కీలో అలా ఉండదు.
(06:06) ఇప్పుడు హైరార్కీ [నవ్వు] అంచన వ్యవస్థ లేకపోతే వాడిని ఉంచాలి ఉద్యోగంలో కూడా స్వతంత్రం ఉంది. అది అది ఏదైనా శరతులతో కూడింది అది అందుకని శరతులతో కూడిందంటే స్వతంత్రం అక్కడ గుర్తింపు ఉండదు. ఎవడు పెద్ద పెద్ద ఉద్యోగాలు మంచి మంచి ఉద్యోగాలు చేసేవాళ్ళని మంచి స్పోర్ట్స్ లో వేయరు. ఎక్కడో మూలంలో పడేస్తారు వాడు స్వతంత్రం అది ఎలాంటిది అంటే నీకు నచ్చింది కొనుక్కోరా ప రూపాయలతో అన్నట్టున్నాడు [నవ్వు] ఫస్ట్ ఆఫీసర్ చెప్పాడు నువ్వు ఏది కావాలంటే అది ఏ మొహమాట పడొద్దు అంత స్వతంత్రం కూడా లేదు [నవ్వు] నీకు నచ్చింది కొనుక్కోరా నాకు ఇష్టమైనంత
(06:41) వరకో అని అదే [నవ్వు] అది నాకు ఇష్టమైన వాటిలో నీకు నచ్చింది కొనుక్కో కొనుక్కో ఇంకా అది ఇంకెక్కడ స్వేచ్ఛ స్వేచ్ఛ అయితే ఈ స్వతంత్రం విద్య ద్వారా ఎట్లా వస్తుంది అనింటే మనం ఇందాక అనుకున్నాం అన్ని రంగాల్లో అందరూ నిష్నాతులు కాలేరు నేను పెయింటర్ ని కాలేను నేను కవిని కాలేను. నేను ఊరికే ఏదైనా అందరినీ సమకూర్చి అందరిని దగ్గరకి తీసుకొచ్చి ఓ పని చేయించే ప్రయత్నం నేను చేయగలను అంతమటికే నేను సమన్వయకర్తని అందరూ సమన్వయకర్తలు కాలేరు కాలేరు అయితే ఏ రంగంలో నువ్వు ఉంటే ఆ రంగంలో స్వతంత్రంగా నువ్వు పని చేయగలిగితే అయితే ఈ నేర్చుకోవడం అనే విషయం ప్రతి రోజు
(07:20) నేర్చుకోవాల్సి వస్తుంది ఇప్పుడు నేను సమన్వయం చేయాలి నేను అంటే మీ దగ్గరికి వచ్చి నేను డ్రమ్ విషయమో డ్రమ్ విషయం మాట్లాడితే మీకు అర్థం కాదు కదా మీ విషయం మాట్లాడాలి అట్లా కొన్ని విషయాలని సమన్వయ పరచడానికి అవసరమైన విషయాలు పరిజ్ఞానం మనకు ఉండాలి. దీన్ని విద్యతో పాటు కళలు అన్నారు. ఇప్పుడు ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో కూడా మీరు చెప్పండి కాలేజీని తెలుగులో ఏమంటారు? కళాశాల కళాశాల కళాశాల అంటారు కలలశాల ఆ అంటే 14వ సంవత్సరం తర్వాత నువ్వు కలల్లోకి వెళ్తావు 14 సంవత్సరం దాకా నువ్వు విద్యలో ఉంటావు.
(07:56) ఉమ్ అది జరుగుతున్న [నవ్వు] విషయం పాత గురుకులాల విద్య విషయంలో కూడా ఇదే పరిస్థితి గురువు దగ్గర ఉండేవాళ్ళు గురువు పద్మ చానక్యుడు చెప్తాడు లాలయేత్ పంచవర్షాని దశవర్షాని తాడయేత్ ప్రాప్తేష శోడశేయవర్తే పుత్రం మిత్రవతశరత్ మ్ పుట్టిన పిల్లవాడిని కన్న తర్వాత ఐదేళ్ళు మాతృత్వం పొందాలా వాడిని గారావం చేయాలి ప్రేమించాలి లాలించాలి అన్ని చేయాలి లాలయేత్ పంచవర్షా ఆరో సంవత్సరం వచ్చిన తర్వాత అక్కండి ఆపఏళ్ళు [నవ్వు] కార్యాలు వాడి తాడయ్య పేరు మీద ఆ అక్కండి 10 ఏళ్ళ అంటే ఎంత అయింది 15 సంవత్సరాలు
(08:39) అక్కడికి అయిపోయిన తర్వాత వాడిని ఇంకా నువ్వు లాలించేది అయిపోయింది తాళనం చేసేది అయిపోయింది అక్కడ నువ్వు ఏం చేయాలి వాడిని పుత్ర మిత్రవత వాడితో ఇంకా స్నేహితుడులాగా ఉండు ఆ వాడు వాడి పని వాడు నేర్చుకుని వాడికి ఆసక్తి అయిన విషయాల్లో వాడు వెళ్ళిపోడానికి వాడికి అవకాశ అక్కడ కూడా 32 ఏళ్ళ వచ్చేదాకా కూడా నువ్వు ఎంఎస్ చెయి ఎంఎస్ లో ఈ సబ్జెక్ట్ తీసుకో అది తీసుకో ఇది తీసుకో ఈ ఇవన్నీ ఇంకా తల్లిదండ్రులు చేయాల్సిన పని కాదు భారతదేశంలో అది జరగలేదు అవును ఇవాళ పరిస్థితి ఏంది 32 వచ్చిన తర్వాత కూడా అమెరికాకి పోయి అమెరికాలో ఏం చదువుకోవాలి వాడు చదువుకున్న సేపు ఇంకా
(09:14) కొనసాగుతూనే ఉంది అది ఎండ్ అయితే లేదు ఇప్పుడున్న విద్యా విధానానికి భారతీయ విద్యా విధానానికి అది తేడా తేడా అయితే ఈ తల్లులో ముఖ్యంగా తల్లుల విషయం చెప్తున్నా ఇల్లును వదిలేసి బ్యాగ్ సంకేసుకుని బయటికి వెళ్లి పిల్లల చదువుల కోసం పని చేస్తున్న తల్లులు చాలా మంది ఉన్నారు అవును వాళ్ళకి ఏం కావాలి ఆ చర్య పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్ కి ఫీస్ కట్టాలి దానికి పంపించడానికి ఆటోకి కిరాయ కట్టాలి మళ్ళీ ఇవి రెండు సంపాదించడానికి ఈమె బయటికి పోవాలి కాబట్టి ఇంట్లో ఇల్లు ఊడవడానికి ఒక పని మనిషి వంట ఉండడానికి ఒక పని మనిషి వీళ్ళందరినీ పెట్టుకోవాలి ఈ ఖర్చులన్నీ
(09:53) సంపాదించడానికి ఈమె బ్యాగ్ వేసు ొని బయటికి వెళ్ళాలి ఇంటికి ఎప్పుడు వస్తుందిఏడు:30రకు వస్తుంది రాత్రి వీడు నాలుగు గంటలకి ఇంటికి నాలుగున్నరకో ఐద ఇంటికో ఇంటికి వచ్చింటాడు వీడు ఎవరికి చెప్పుకోవాలి అమ్మ అమ్మ ఇవాళ స్కూల్లో ఏమైందంటేనే అంటూ ఎవడికి చెప్పుకోవాలి పోనీ అంత రాత్రికి వచ్చిందా వింటారా ఏమన్నా కోపం వస్తే ఆ వినరు అయితే ఒక్కొక్క విషయం తల్లులు గమనించాల్సింది శివాజీ తల్లి ఉద్యోగస్తురాలు కాదు నరేంద్ర మోడీ తల్లి ఉద్యోగస్తురాలు కాదు ఎన్టీఆర్ తల్లి ఉద్యోగస్తురాలు కాదు రేవంత్ రెడ్డి తల్లి ఉద్యోగస్తురాలు కాదు చంద్రబాబు నాయుడు
(10:25) తల్లి ఉద్యోగస్తురాలు కాదు నాకు తెలిసి మన అబ్దుల్ కలాం గారి తల్లి ఉద్యోగస్తురాలు ఇట్లా గొప్ప గొప్ప వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ఇంట్లో ఉండి గొప్పవాళ్ళని తయారు చేసినరు కానీ డబ్బు తీసుకొచ్చి ఇస్తే వీళ్ళు గొప్పోళ్ళు అయిపోతారు అని అనుకోలే అవసరాలు ఉంటాయి కదా నీడ్స్ ఉంటాయి బేసిక్ నీడ్స్ అర్థం కాలేదు బేసిక్ నీడ్స్ ఉంటాయి కదా బేసిక్ నీడ్స్ ఆ నీడ్స్ కి వారు చెప్తూ ఉంటారు.
(10:53) నీడికి వాటికి తేడా ఉంది. నీడ్స్ అనేవి ఈజీగా ఫుల్ఫిల్ అవుతాయి వాంట్స్ ఫుల్ఫిల్ కావు. ఆ భోజనం దొరుకుతుంది కానీ ఇత్తడి పళ్ళలు బంగారు పళ్ళలో భోజనం అంటే కొంచెం టైం ఆరు కూరలతో భోజనం దొరకదు. [నవ్వు] ఆ నీడ్స్ కోసం ఇద్దరు బయటికి వెళ్లి పని చేయాల్సిన పరిస్థితి లేదు. నా పిల్లవాడు పబ్లిక్ స్కూల్ లోనే చదువుకోవాలి అని అంటే ఇద్దరూ పని చేయాలి.
(11:21) లేదు నా పిల్లవాడు చదువుకుంటే చాలు అనుకుంటే ఒకరు పని చేస్తే సరిపోతుంది. నీకు కావాల్సింది చదువా పబ్లిక్ స్కూల్లో చదువా ఈ రెండిట్లో ఇంకా నేను ఇప్పుడు గమనిస్తున్నది సిటీకి వచ్చిన తర్వాత చూశ అది ఊర్లో నాకు ఎప్పుడూ కనబడలే అసలు మా అదృష్టం ఇప్పటిక నా అదృష్టం అంటే మా పేరెంట్స్ ఏనాడు నా చదువు గురించి వాకమే చేయలే. అసలు వాళ్ళకి తెలియదు.
(11:44) ఈ గ్రేడ్స్ లేవు ఈ కాంపిటీషన్స్ లేవు ఏమి లేవు ఎప్పుడన్నా ఐదారు మంది టీచర్లు వచ్చి ఏదనా చెప్ితే ఆ రోజు దెబ్బలు గిబ్బలు పడేది అంతే అట్లీస్ట్ నాకైతే పూర్తి స్వేచ్ఛ ఉన్నది. నేను ఎంత ఫ్రీడమ లో నేను చదివానంటే నేను 60 ట 70% మార్క్స్ వస్తాయి నాకు 40 రావు 100 రావు మ్ కరెక్ట్ మధ్యలో ఉంటా సో మా ఫ్రెండ్ ఒకడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఫెయిల్ అయ్యాడు.
(12:09) ఫెయిల్ అయి చాలా బాధపడ్డాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా వాడికి బయటికి వెళ్లి వెళ్లగొట్టారు తర్వాత ఒక ఐదారు రోజులు ఇంట్లో పెద్ద గొడవ ఇదంతా జరిగింది. నాకు ఈ పాస్ అవ్వడం కంటే ఫెయిల్ అయిన ఎక్స్పీరియన్స్ చాలా నచ్చింది మా ఫ్రెండ్ ది [నవ్వు] అందుకని మా అమ్మ దగ్గరికి వెళ్లి నేను డిగ్రీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ లో చెప్పాను నేను ఇప్పుడు కెమిస్ట్రీ రాస్తున్నాను నేను ఫెయిల్ అయితాది.
(12:31) [నవ్వు] అంటే ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ అని ఏమో నువ్వు ఏం చెప్తున్నావో నాకు తెలియదు నీకు ఏం కావాల్సిస్తే అది కా అన్నాను. నేను వెళ్లి నాకు అన్నీ వచ్చినా ఏమి రాయకుండా నాకు నచ్చిన బొమ్మలు గిమ్మలు వేసి వచ్చాను నేను ఫెయిల్ అయ్యాను. ఆశ్చర్యం ఏంటంటే నేను ఫెయిల్ అయితాని ముందే తెలుసు కాబట్టి ఎవరు తిట్టట్లేదు [నవ్వు] అంటే ఫెయిల్ అయి వేస్తే ఇప్పుడు నేను ఫెయిల్ అయితా అని చెప్పిన ఒక పేరెంట్ ఏమరా నీకు నచ్చింది చేయపో అన్నదంటే ఎంత ఫ్రీడం ఉంది అసలు ఇప్పుడు ఆ మాట అంటే అసలు పేరెంట్స్ అగ్గి మీద గుగ్గిలం అయిపోతారు అసలు ఇంకోటి నేను చెప్పాలనుకున్నది ఇప్పుడు పిల్లలు
(13:06) ఒకప్పుడు స్కూల్ కి వెళ్తే పేరెంట్స్ కి ఒక పర్మిషన్ ఉండేది ఇప్పుడు పేరెంట్స్ ని బానిసల కంటే హీనంగా చూస్తున్నారు స్కూల్లో ఈ పెద్ద పెద్ద స్కూల్స్ లో బయట ఉంటారు ఆ ఆ గేట్ల దగ్గర పడిగాపులు కాస్తుంటారు వాళ్ళు వాళ్ళ బ్యాగ్ మోయా అదంత వాడి పిల్లాని తీసుకొస్తే వాళ్ళు అక్కడే రోడ్డు మీద కూర్చోపెట్టి తినిపిస్తా ఉంటారు.
(13:26) అసలు పేరెంట్స్ ఎంత అలిసిపోతారు అయితే ఇందాక మీరు అన్నారు పిల్లలు మేమఏం చదువుకుంటున్నాం తల్లిదండ్రులు పట్టించుకోలేదు అని చిన్నప్పుడు పట్టించుకున్నారు ఆ పట్టించుకున్నారు నేను నేను ఐదో తరగతి వరకు మా అమ్మని త్వరగా చదువుకున్నా ఐదో తరత వరకు ఉత్తికారేసింది కదా ఇప్పుడు నేను తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నా అంటే మా అమ్మ కొన్ని వందల వేల సార్లు కొట్టింటది ఇప్పుడేం జరుగుతున్నది తల్లి కలిపించుకోగలిగింది ఎప్పటిదాకా ఏడుఎనిమిది తరగతుల దాకా అని మ్ ఈ ఏడుఎనిమిది తరగతుల దాకా ఏమి పట్టించుకుంటలేదు.
(13:58) మీరు చెప్పినట్టు పొద్దునఏడు గంటలకి వాడి నోట్లో ఇంతో కుక్కి బాక్స్ లో ఇంతో తొక్కి [నవ్వు] మెడక టైం కట్టి వాడిని తీసుకుపోయి బస్సులో పడేస్తే ఆమె పని అయిపోయింది అనుకుంటుంది. ఆ బస్సులో పడేసి మళ్ళ వాడు సాయంత్రం వచ్చేదాకా ఈమెకు పని లేదు. అయితే దాదాపు ఇదందరికీ తెలిసిందే ఇంకొక విషయం చెప్పండి చెప్పండి ఈమె ఎప్పుడు కల్పించుకుంటున్నది వాడు 14వ సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాడికి ఏదన్నా ఇంట్రెస్ట్ పుట్టి వాడు ఏదనా చేయాలనుకుంటే ఏ అది వద్దురా నారాయణలో చేరు లేకపోతే చైతన్యలో చేరు లేకపోతే బిట్స్ పిలానికి వెళ్ళిపో లేకపోతే అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడి ఈమె డిసైడ్ చేస్తుంది ఈమెకు
(14:32) తెలిసిన నాలుగు విషయాల్లోనే తల్లి తండ్రి ఈమెకు తెలిసిన సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మాథ్స్ ఈ నాలుగిట్లోనే ఇది బాగుంటది ఇందులో ఈ ఇన్స్టిట్యూట్ బాగుంటది వాడి వాడికి ఏది బాగుంటుందో నీకు తెలవదు. పట్టించుకోకూడని టైంలో పట్టించుకుంటున్నది పట్టించుకోవాల్సిన టైంలో తల్లి వదిలేస్తున్నది ఈ విషయం ఇందాక అవును కరెక్ట్ మరి ఇప్పుడు మనం కోర్ క్వశ్చన్ ఏంటంటే పేరెంట్స్ లో ఎట్లా వస్తుంది మార్పు ఎవరు తీసుకురావాలి అందరూ మూకుమడిగా ఒక అండర్స్టాండింగ్ తో ఎట్లా పని చేయాలి అంటే వేర్ ఇట్ బిగిన్స్ అండ్ ఎన్ని సంవత్సరాలు పడతది మన ప్రయత్నం ఇప్పుడు లాస్ట్ మాట మోదీ గారు కూడా
(15:10) రీసెంట్ గా ఒక సభలో చెప్పారు మెకాలే విద్యా వ్యవస్థని మన భారతదేశం నుంచి 2050 వరకు 45 47 అంటే 100 అన్నాడు ఆయన అన్నాడు బట్ అనుకుందాం ఫ్రీడమ్ వచ్చి 100 ఇయర్స్ 47 వరకు మెకాల విద్యా వ్యవస్థ ఇరాడికేట్ అయిపోవాలి ఇరాడికేట్ ఇలా దానికి ఇంగ్లీష్లో ఇంటర్వెన్షన్ పాయింట్ అంటారు. మనం ఎక్కడ కల్పించుకోవాలి అని ఎక్కడ ఏ స్థాయిలో కల్పించుకోవాలి ఇప్పుడు నేను ఇద్దరు ఉద్యోగం చేయొద్దు అని అనంగానే ఆయన యువకుడు 30 లోపల్లో ఉన్నాడు ఆయన అడిగాడు అవసరాలు ఎట్లా తీరుతాయి అని అంటే వీళ్ళది ఈ వయసు వాళ్ళది మైండ్ గ్రూ అయిపోయి ఉన్నది వాళ్ళక ఒకటి మనకి కొన్ని అవసరాలు ఉంటాయి అవి
(15:54) తీర్చుకోవాలి మనకు రోగాలు వస్తాయి బ్యాంకులో డబ్బులు వేసుకొని పెట్టుకోవాలి హాస్పిటల్ కి పోవాలి మ్ ఇది ఈ గ్రూ అయిపోయింది. ఈ తల్లిదండ్రుల్లో మార్పు చెందే వాళ్ళు నాకు తెలిసి ఐదు నుండి 10 శాతమే అవుతారు ఈ తల్లిదండ్రుల్ని మనం అడ్రెస్ చేస్తే ఇప్పుడు ఏడుఎనిమిది తరగతుల్లో 10 తరగతిలో ఉన్న పిల్లల్ని అడ్రెస్ చేస్తే ఇంకొక ఏడుఎనిమిది 10 సంవత్సరాల తర్వాత వాడే తల్లి తండ్రి అంటే చాలా లాంగ్ ఆ లాంగ్ ఇదేమి మామిడి చెట్టు పెట్టంగానే పనులు ఇయ్యదు కదా లేయదు కదా అవును మామిడి [నవ్వు] చెట్టుకే నాలుగేళ్ళు ఐదేళ్ళు పడతా ఉంటే మనిషి మారడానికి మనం 10
(16:29) ఏళ్ళు లెక్కేసుకోవడం పెద్ద తప్ప తప్పేం కాదు [గొంతు సవరించుకోవడం] అందుకోసం ఇంటర్వెన్షన్ పాయింట్ ఏంటంటే రేపటి తల్లిదండ్రులని మనం ఇంటర్వెన్ చేయాలి. రేపటి తల్లిదండ్రులు ఇది అవగాహన ఇది అర్థం చేసుకోవాలి. మీలాగే అసంతృప్తితో బతకాలనా పొద్దున ఏది ఏమైనా సరే బాక్స్ కట్టుకొని బండి ఎక్కేసేసి టై కట్టుకొని పోయి ఉద్యోగం చేయాలనా లేదు వాడు వాడి జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తూ కావాల్సినవి సంపాదించుకోవాలి.
(16:57) ఇప్పుడు కావాల్సినవి సంపాదించుకోవడానికి ఇవన్నీ వదిలేయాలనా నేట్స్ బేసిక్స్ అపార్ట్మెంట్ కొనుక్కోవడం కార్ కొనుక్కోవడం ఇవన్నీ వదిలేయాలనా ఇవన్నీ వాంట్స్ అంటున్నారు కదా మీరు అని అనొచ్చు అవసరం లేదు ఆయన కొనుక్కున్నారు కారు బ్రహ్మాండంగా [నవ్వు] ఉద్యోగం చేసుకున్నారా లేదు స్వతంత్రంగా కూడా ఇవన్నీ కొనుక్కోవచ్చు మీరు అబ్దుల్ కలాం గారు ఇండామిటబుల్ స్పిరిట్ పుస్తకాన్ని రాసినప్పుడు ఆయన అమ్ముతా అనుకోలేదు దాని నుండి డబ్బు సంపాదించాలఅనుకోలేదు పబ్లిషర్ వచ్చాడు అయ్యా 125 రూపాయలు కమ్ముతాను 25 రూపాయలు మీకు రాయల్టీ ఇస్తా అన్నారు.
(17:31) సరే అన్నారు ఈయన ఒకటే మొదటి ప్రచురుడినే లక్ష కాపీలు పోయింది ఎంత వచ్చింది అబ్దుల్ కలాం గారు 25 లక్షలు వచ్చింది 25 లక్షలు వచ్చింది నీ పని మీద నువ్వు స్పష్టంగా ఉండి వాడికి పూర్తి సామర్థ్యం వాడిలో ఉన్న సామర్థ్యాన్ని బయటికి తీస్తే వాడు అన్నీ కొనుక్కుంటాడు అన్నీ చేసుకుంటాడు నువ్వు సంపాదించి పెట్టక్కర్లేదు. మా క్లాస్మేట్స్ అంతా ఆ డిఎస్స రాసి టీచర్ జాబ్ తెచ్చుకుంటున్న టైంలో నేను ఒక్కడినే ఉద్యోగానికి అగైనిస్ట్ అంటే ఊరంతా ఒక దిక్కు మా ఊర్లో అందరూ టీచర్లే నిజానికి ఊరికే పాఠశాలను పెడితే అయిపోతది.
(18:07) హాయగా అంటే అందరూ టీచర్లే కదా ఇప్పుడు మా అన్న పెద్ద టీచర్ ఆ తర్వాత మా ఇంటి తిరుగున టీచర్లే మా క్లాస్మేట్ లో 99% మంది టీచర్లే ఆడమ్మగా అందరూ నేను ఒక్కడిని ఐ సెడ్ నో ఆ తర్వాత ఎందుకనే చర్చ వస్తది కదా ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళ పేరెంట్స్ నాతో చాలా అందంగా ఆరుగు చేసేవాళ్ళు. మీ అమ్మ చాలా కష్టపడ్డదయ్యా నువ్వు ఉద్యోగం తెచ్చుకోవాలి సుఖ పెట్టాలి ఫస్ట్ అఫ్ ఆల్ ఎవరు ఎవరిని సుఖ పెట్టరు.
(18:34) రెండోది సుఖంగానే ఉంది ఉద్యోగం చేయకుండా తర్వాత ఒకాయన పశువుల డాక్టర్ ఆయన ఆయన నాతో కొంచెం చనువుగా మాట్లాడేవాడు వాళ్ళ అబ్బాయికి జాబ్ వచ్చింది ఇట్లా భుజం మీద చేయిస్తాడుతూ చెప్పాడుఅన్నమాట నాకు ఇప్పటికి గుర్తు వీడికి జాబ్ వచ్చింది నేనే తెచ్చుకోమన్నా తెచ్చుకున్నాడు. నెలకు 10,000 వస్తుంది వాడికి అర్థమైందా నీకు అని అల విరగా వాదించడం కాదు అని ఆయన చెప్పాడు నిన్న ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు కాబట్టి ఏదో పెద్దవాళ్ళగా మాట్లాడడు కానీ ఏ లాజిక్ లేదు అందులో 10వే వస్తుంది అది చెప్పండి [నవ్వు] 10,000 అవుతుంది కదా 10,000 వస్తుంది 10,000ే వస్తుంది. ఇప్పుడు ఆయన యువకుడు
(19:13) కాబట్టి 10,000 ఎక్కువ అవుతది నెక్స్ట్ ఏదో ప్రాబ్లం వచ్చే పెళ్లి అయిపోయింది అటాతగా అప్పుడు 10,000ే వస్తుంది. మ్ అప్పుడు స్ట్రెస్ వస్తుంది. ఇప్పుడు నాకు రూపాయే రావట్లేదు కానీ నేను నా ద్వారం ఓపెన్ చేసి పెట్టిన ఇలా కోటి రూపాయల కోసం నేను దానికోసం పని చేస్తాను నాకు అవకాశం ఉంది నేను నా జీవితాన్ని బిల్డ్ చేసుకోవడానికి ఆరోజు చెప్పినప్పుడు ఒక్కడు నా మాట నమ్మలే కానీ ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా అరే నువ్వు చెప్పింది కొంతవరకు కరెక్టే కానీ అప్పుడు మాకు అట్లా అనిపించలేదు నేను చూసినప్పుడు ఎందుకంటే నేను వాళ్ళందరూ స్కూల్ కి వెళ్తుంటే నేను
(19:45) ఫుల్ గా క్రికెట్ ఆడుతుంటే రోడ్ల మీద అందరూ నాకు చెప్పేట నేను చెప్తుంది వాళ్ళు పిచ్చోళ్ళు అసలు [నవ్వు] ఇట్లా నేను ఉల్టా మా అమ్మాయి అమ్మ అయితే ఆ టైం లో మా అమ్మని ఏడిపించిన తప్పి ఏడిపించలేదు మీరు ఆయన చెప్పిన దాంట్లో కొంత కరెక్ట్ ఉందనిపిస్తుంది అని అనుకుంటున్నారు కదా వాళ్ళు ఆ కొంత అని వాడి అహం చంపుకోలేకప [నవ్వు] అంతా కరెక్టే ఉందన్న విషయం వాళ్ళకి తెలుసు కానీ ఒప్పుకోలేరు.
(20:07) అవును పరిస్థితి స్వతంత్రంగా ఏదైనా చేయొచ్చు. స్ఫూర్తి పొందడానికి వీళ్ళందరినీ గుర్తు చేసుకోండి అనేది వివేకానంద స్కూల్కి పోలేదు మన నోబుల్ బహుమతి పొందిన రవీంద్రనాథ్ ఠాగూర్ స్కూల్ కి పోలేదు ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు చాలామంది స్కూల్కి పోలేదు హోమ్ స్కూలింగ్ లో చదువుకున్నారు ఒక్కటి వాళ్ళకి కావాల్సింది చదువుకోగలిగితే వాడికి అర్థమయ్యేది చెప్తే బాగా అర్థమవుతుంది అంతే ఈ ఆంగ్ల విద్యా విధానం అనేది 1880 35 లో వచ్చింది అంతకుముందు చదువు లేదా భారతదేశంలో ఉంది బ్రహ్మాండంగా అసలు మనకు ఆ ఓల్డ్ కొన్ని పుస్తకాలు ఆయన పేరుఏంది మన జాదునాథ్ సర్కార్ ఇట్లాంటి వాళ్ళు రాసిన
(20:50) పుస్తకాలు చదివితే మీరు ఇప్పటివి చెప్తున్నారు పురాణ కాలంలో విష్ణు పురాణంలో విద్య గురించి ఉంది సావిద్యాయావిముక్తయే అంటే పురాణ కాలం నుండే విద్య తెలిసిన సమాజం భారత సమాజం పురాణ కాలం ఎప్పటిది ఎవడికీ తెలియనప్పటి నుండి వచ్చే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆ అంటే ఆ పుస్తకాలు రాసింది ఏంటంటే భారతదేశంలో పాఠశాల ఉండడం కాదు భారతదేశమే ఒక పాఠశాల అంటే ప్రతి ఉదయము పాఠశాల మేలుకుంటుంది భారతదేశంలో అమ్మ నిద్ర లేచిన దగ్గర నుంచి చిన్న ట్రైన్ నడుస్తుంది.
(21:24) అంటే ఎలా కూరాయలు తీసుకురావాలి ఎట్లా ఇల్లు ఉడిచాలి ఎట్లా అది ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది తర్వాత పెద్దలతో ఎట్లా మాట్లాడాలి ఆ తర్వాత అది అయిపోగానే కూర్చోరా ఈరోజు ఈ లెక్కలు చెప్పు లేకపోతే రేపు సైన్స్ అట్లా అట్లా తర్వాత ఊర్లో ఉన్న ఎవరో పెద్దాయన ఉంటాడు ఆయన మంత్రం చెప్తాడు ఇట్లా సర్వత్వ ముఖాభివృద్ధి జరుగుతుంది అంతర్గతంగా ఇప్పుడు ఇదేంది ఓన్లీ వన్ డైరెక్షన్ లోనే వెళ్ళడము దాని మీద అంతులేని హోప్స్ పెట్టుకోవడము ఒకవేళ అది బెడిసి కొడితే మెల్లగా సూసైడల్ టెండెన్సీస్ డిప్రెషన్ ఇవన్నీ రావడము సైలెంట్ డిప్రెషన్ ప్రతి రంగంలోన ఉంటుంది
(21:55) ఉంటుంది మీ ప్రయత్నాల్లో కూడా చాలా బెడ్స్ కొట్టిన ఉండయి కానీ దానికి బెడ్స్ కొట్టినప్పుడు నిలబడడం ఎట్లా అనేది ఇప్పుడు విద్యలో లేదుగా అవును ర్యాంక్ రాలేదు వాడికి ఎవడికో 99.5 5 వస్తే రీకౌంటింగ్ పెట్టినాడు మ్ మొన్న ఒక మార్క్ కూడా పెట్టి అర మార్కు రాలేదని పోల్చుకుంటాం ఆ పోల్చుకోవడం పోల్చుకోవడం అది రాలేకపోతే వీడికి ఆందోళన ఒకవేళ రాలేదు రాకపోతే ఏంటి ఆ సరే ఇది కాదు కర్మణేవా అధికారస్తే మాఫలేషు కదాచన మా కర్మ ఫలతో మాతే సంఘస్త కర్మణి పరీక్ష రాయడం మడుగు నా పని మార్కులు వేసుకోవడం నా పని కాదు కదా 90 99 రావాలని నేను ఎట్లా నిర్ణయించాల మ్
(22:39) కరెక్ట్ ఆ 99 రావాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి సబ్జెక్ట్ మొత్తాన్ని 99% నువ్వు చదివి ఉండాల అది నువ్వు చేయాల్సిన పని అది మానేసి నాకు 99 రాలేదు నాకు 99 రాలేదు నాకు 99 రాలేదు అని బాధపడేవాడు వాడికి మానసికంగా ఇది ఎవడు చెప్పాల ఒరేయ్ నువ్వు కాదురా చేయాల్సిన పని నీ పని ఇది మార్కులు వేయాల్సినవాడు ఇంకోడు ఉన్నాడు వాడు వేస్తాడు అన్న విషయం భగవద్గీత నుండి మనం పిల్ల పిల్లలకి చెప్పట్లేదు కదా అదే ఇవాళ్ళ ఆత్మహత్యలకు కారణం పిల్లల్లో ఆత్మహత్యల కాదు నా చిన్న లైఫ్ లో ఇద్దరిని చూశాను చాలా రోజుల క్రితం ఈ విద్యా వ్యవస్థ ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఒకరు మీ మదనపల్లిలోనే
(23:19) ఉంటారు. మదనపల్లి ప్రసాద్ అని తెలిసే ఉంటుంది మీకు ప్రకృతి వనం ప్రసాద్ కాదు కాదు మదనపుల్లి ప్రసాద్ అని ఇంకొక ఆయన ఆయన స్కూల్ వాళ్ళ పిల్లని స్కూల్ కి పంపి అంటే ఆ రోజులు అంటే ఒక 25 ఇయర్స్ క్రితం స్కూల్ కి పంపిలేదంటే ఎంత నిరసన వస్తుంది అతను చెప్పాడు నేను స్కూల్ కి పంపినండి మర్చిపోండి మీరు అని చెప్పాడు తర్వాత వాళ్ళ భార్యగిరి అందరూ కొంచెం ఫైట్ చేశారు తర్వాత ఒక్కటే చెప్పాడు ఏమి కాదు మనం ఖాళీగా ఉన్నాం మన పిల్లలకు మనం నేర్పించుకుందాం అసలు వాళ్ళ పిల్లలు ఎంత ఇంటెలిజెంట్ గా ఉంటారో అండ్ దే ఆర్ వెల్ సెటిల్డ్ వాళ్ళ అబ్బాయి అమెరికాలో కంపెనీ
(23:55) పెట్టాడు. వాడికి ఒక్క సర్టిఫికెట్ లేదు. [నవ్వు] సర్టిఫికెట్ కాదు ఇదొకటి తర్వాత మా ఊర్లో బ్రహ్మచారి అంకుల్ తొమ్మిదవ తరగతిలో వాళ్ళ అబ్బాయి విశ్వం పేరు కూడా చెప్పేస్తున్నా మా ఊర్లో నా ఇంటి పక్క స్టోరీ ఇది. అతనికి ఇట్లాంటి దృష్టి ఉంది. కంసాలి పని వాడు వచ్చి మరి వాళ్ళ టీచర్స్ వచ్చి చెప్పారు మీ వాడికి స్కూల్లో క్లాసులో తక్కువ మార్కులు వచ్చాయి అని చెప్పి చెప్తే ఫీస్ కట్టినం కదా మార్కులు ఎన్ని వస్తాయి మాకు అవసరం లేదని ఈయన చెప్పాడు తండ్రి అంతే ఫీజ కడితే ఫీజ కట్టినం స్కూల్ కి పంపిస్తున్నాం ఎక్కువ వచ్చా తక్కువ వచ్చాయో నాకు అసలు
(24:29) ఇష్టమే లేదు. ఉ అంటే అతను పిల్లవాడు అన్నాడు నేను కూడా స్కూల్ కి పోవద్దు అనుకుంటున్నానా అన్నాడు ఓకే స్కూల్ కి పోవద్దు అనుకుంటే వారం రోజులు టైం ఇస్తా ఈ వారం రోజులు ఆలోచించుకొని నాకు కరెక్ట్ గా చెప్పాలి. మ్ తొమ్మిదో తరగతి పిల్లవాడికి ఒక ఫాదర్ ఇచ్చిన అపార్చునిటీ మామూలు అయితే వంగబెట్టి గుద్ది ఎందుకు రా తక్కువ మార్కులు వచ్చింది ఇట్లా ఉంటది.
(24:50) చూడు ఎంత హెల్దీగా సో నాకు చెప్పాడు నేను పరివేక్షణ ఒక వారం రోజులు అయింది వాడు ఆ వారం రోజులో 20 రూపాయలు ఇస్తే ₹ రూపాయలు ఖర్చు పెట్టుకొని మిగతా 10 రూపాయలు వాళ్ళ డాడీకి ఇచ్చి స్కూల్ కి వెళ్ళను అప్పుడు వాళ్ళ ఫాదర్ నియమం పెట్టాడు స్కూల్ కి వెళ్ళకపోతే విద్యా విధానం స్టార్ట్ నాది పొద్దునే ఆరుకు లేవాలి షాప అంతా తుడవాలి తర్వాత రోజంతా 24 అవర్స్ పని ఉంటుంది సాయంత్రం 7:00 గంటల నుంచి 9 గంటల వరకు సంగీత సాధన చేయవలసిందే మ్ ఇవన్నీ ఉంటాయి మరి దీనికి ఓకేనా అంటే నాకు 100% ఓకే అసలు వాడు స్కూల్ కి వెళ్తే పెద్ద దమా ఖరాబ్ చేసుకునేవాడు ఇది ఎంత
(25:18) బాగా చేసేవాడు పొద్దున ఎందరికి లేచి చక్కగా షాప్ అంతా తుడిచి ఆడుకుంటూ మధ్య మధ్య చిన్న బ్రేక్ తీసుకొని చిన్న కాసేపు క్రికెట్ ఆడుకొని మళ్ళ పోయి బంగారం పని చేసి వాడు ఐదు ఒక నాలుగైదే ఏళ్ళు తిరిగేసరికి అసలు మా ఊర్లోనే టాప్ మోస్ట్ బంగారం డిజైన్ చేసి వాడు తయారయ్యాడు ఇంట్రికేట్ వర్క్ ఎవరెవరో వచ్చి వాడితో ఉన్న ఇవి ఉంటాయి కదా మన హారాలు చంద్రహార ఇట్లాంటి చాలా ఇంట్రికేట్ వర్క్ అదంతా సో ఇద్దరు తండ్రి కొడుకులు కలిసి ప్రయోగాలు చేయడం ఇప్పటికీ ఒ కారు కొనుక్కోవడం వాళ్ళ కారు వాళ్ళే డ్రైవింగ్ చేసుకో ఆ గోడ ఈడో గుద్దుకోవడం నవ్వుకోవడం
(25:50) [నవ్వు] అంటే నాన్సి ఏంది బ్రహ్మచారి పిచ్చి లేసిందంటే మా గురించి వదిలేయండి మీరు చదువుకోపోండి లేట్ అవుతుంది [నవ్వు] తర్వాత వాళ్ళ పిల్లలంద మిగతా ఫ్రెండ్స్ అందరూ డిగ్రీ వరకు వచ్చారు. ఆ వీడుటెన్త్ పాస్ అయ్యాడు ఏది మన దాన్ని ఏమంటారు కాదు మన ఆన్లైన్ అది ఏమంటారు దాన్ని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇప్పుడు అందరితో పాటు కట్టి డిగ్రీ కూడా పాస్ అయ్యాడు వాడు ఇప్పుడు రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్ళిన వాళ్ళు డిగ్రీని చదివారు వీడు డిగ్రీకి వచ్చాడు కానీ వీడికి అంతులైన విద్య వచ్చింది మధ్యన దీంట్లో ఎంత క్రియేటివ్ పర్సన్ అంటే భయం లేని తత్వం
(26:26) లేదు వారంలో కార్ వేసుకొని పోదామా పోదాంప ఎటంటే అటే ఇతకి పోదామా పోదాంపా అక్కడ పోయినా వర్క్ నడుస్తా ఉంటది విద్య నడుస్తా ఉంటది ఆ తర్వాత ఒక చిన్న ప్లాట్ కొనుక్కొని వాళ్ళ ఇల్లు కట్టేసుకున్నారు మేస్త్రి పని రాదుఏమిరా అసలు వాళ్ళు మేస్త్రి కానే కాదు ఆ ఊర్లో ఎంతమంది చెప్పినా వినలే అదే చెత్తు కూడితే చచ్చిపోతావ్ [నవ్వు] ఓకే ఓకే అది చెప్పురా అంటే ఎవ్వరైనా చేయనయరు ఊర్లో అసలు ఆయన ఎవరి మాట వినలే బ్రహ్మాండంగా తర్వాత ఆ పిల్లవాడికి యుక్త వయసు రాగానే చక్కగా పెళ్లి చేశడు పెళ్లి చేసి అంతవరకు ఒకటే కౌంటర్ పక్క కౌంటర్ పెళ్లి అయిన తర్వాత ఆ అమ్మాయికి
(27:05) ప్రెగ్నెంట్ అయ్యే వరకు వెయిట్ చేశాడు. ప్రకటగానే కౌంటర్ డివైడ్ చేసి సెపరేట్ అకౌంట్ బాత్ కతం [నవ్వు] హోగయా కలిసే ఉన్నారు నీ కుటుంబాన్ని పక్కనే చిన్న డివిజన్ అంతే వాడి ఆర్డర్లు వాడివి ఆర్డర్ లీడర్ ఇంతవరకు కలిసి అంటే భారతీయ జీవన విధానంలో కూడా పెద్ద కొడుక్కి మొదటి కొడుకు పుట్టేగానే మనం ప్రస్తుతానికి వెళ్ళిపోవాలి వెళ్ళపోవాల [నవ్వు] ఇందాక మీరు చెప్పిందరు కదా అతను స్కూల్కి పోకుండా అందరితో పాటు సర్టిఫికేట్ పొందినని మీకు ఏ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ నుండినా సర్టిఫికేట్ ఉందా లేదు లేదు కానీ మీ దగ్గరికి వచ్చి హార్ట్ లైన్స్ కి పోతున్నారు కదా
(27:41) గీతలు వేయించుకు అదే మీరు ఒక ఏదన్నా ఫైన్ ఆర్ట్ స్కూల్లో టీచర్ గా వెళ్ళాలని మీరు ఇప్పుడు మీరు దరఖాస్తు పెట్టుకుంటే వాడు ఏమ అడుగుతాడు సర్టిఫికెట్ అడగొచ్చు అడుగుతాడు ఆ ఇప్పుడు నిన్న ఒక వింత జరిగింది [నవ్వు] నిన్న ఒక వండర్ జరిగింది నిన్న నిన్న సాయంత్రమే ఒక ఫోన్ వచ్చింది నాకు మీ పెయింటింగ్ సదంతా మేమే ఒక స్కూల్ పెడుతున్నాం.
(28:04) మీకోసం సెపరేట్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ లో పెడతాం రిజిస్ట్రేషన్ తో సో మీ ద్వారా ఒక సర్టిఫికేట్ కోర్స్ స్టార్ట్ చేద్దాం అద సర్టిఫికేట్ లేదు [నవ్వు] మళ్ల సర్టిఫికేట్ కోర్సు నేను చెప్పాను నన్ను దయచేసి కరప్ట్ చేయొద్దు [నవ్వు] ఇట్లా బతకనియండి టాటా బాయ్ బాయ్ ఎప్పుడనా నెలకో సర్కిల్ వచ్చి క్లాస్ చెప్పమంటే చెప్తా మళ్ళ నన్ను చక్కరలో ఎరిగియొద్దు ఇప్పటికే లాగుతూనే ఉన్నారు సంసారంలోకి నన్ను నేను తల్లిదండ్రులకి దీంతో నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఒక ఉద్యోగి అనే బానిస అవ్వడం కోసం మీరు స్కూల్కి పంపించే సర్టిఫికేట్ పొందాల వాడి వాడు స్వతంత్రంగా పిచ్చి గీతలు
(28:36) గీసుకునో ఏవి గీసుకునో ఆర్టిస్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు విషయాన్ని అర్థం చేసుకో స్కూల్ పంపక్కర్లేదు సర్టిఫికేట్ పొందక్కర్లేదు. దానికి గట్స్ ఉండాలి నేను ఇప్పుడు ఇద్దరు ఎగ్జాంపుల్ చెప్పిన అచ్చంపేట బ్రహ్మచారి గారిని పోయి కలవండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి నా అనుభవంలో నేను చాలా చూశాను బట్ వాళ్ళ పేరు చెప్పకూడదు అసలు పిల్లలని హింసించి హింసించి టాపర్ గా తీర్చిద్దారు వాళ్ళ పేరెంట్స్ ఆ పిల్లలు ఇప్పుడు సక్సెస్ఫుల్ పీపుల్ దే ఆర్ మేకింగ్ఫై సిక్స్ లాక్స్ రపీస్ ఎవ్రీ మంత్ గుడ్స్ గుడ్స్ కానీ వాళ్ళు పేరెంట్స్ ని అంగీకరిస్తలేరు.
(29:09) నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ విద్యా విధానం వల్ల పిల్లల్ని మీరు సక్సెస్ చేస్తారు కానీ పిల్లలతో మీకు సఖ్యత పోతుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు మీరు కొట్టిన ప్రతి దెబ్బ గుర్తుపెట్టుకుంటారు. కాదు వీళ్ళు నేర్పిందే కదా అదే చెప్తున్నా వాడికి డబ్బు ముఖ్యమని నువ్వే నేర్పించి రేపు పొద్దున నువ్వు నా కోసం డబ్బు ఖర్చు పెడతా లేవురా అని అంటే అదే డబ్బు ముఖ్యం రా అనుకున్నప్పుడు అదేదో సినిమాలో బాగమన్న ఏదో సినిమాలో అమితాబ్ బచ్చన్ చెప్తాడు తల్లిదండ్రులట చివరి పైసా కూడా లెక్క చూసుకోకుండా పిల్లల కోసం ఖర్చు పెడతారు పిల్లలు ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు మొదటి పైస నుండే
(29:42) లెక్క వేసుకుంటూ ఉంటారు అదే అంటే ఈ తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారమే అది నువ్వు పైసల కోసం పోరా సర్టిఫికేట్ తెచ్చుకోరా ఇంజనీర్ వాళ్ళ లోపల ఆనందం అక్కర్లే బయట వాళ్ళు చూసి ఓహో ఆయన మంచి కార్లో తిరుగుతున్నాడు పక్కోడు అనుకోవాలి నేను సూట్ వేసుకున్నాడు పెద్ద బిల్డింగ్ ఉందంట ఆ గచ్చిపల్లిలో కూడా ఇంకో బిల్డింగ్ ఉందంట ఇంకోటి చెప్పుకోవాలి మన గురించి ఈ ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం అంతరంగంగా వాడి ఆనందాన్ని పోగొడుతున్నాము వాడి సృజనను పోగొడుతున్నాం మొట్టమొదటి విషయం సృజన కొత్త విషయం బయటికి రావట్లే అబ్దుల్ కలాం తర్వాత ఇంకో సైంటిస్ట్ పుట్టలే
(30:13) అవును రామానుజం తర్వాత ఒక ఆ స్థాయి మ్యాథమేటిషియన్ పుట్టలేదు ఈ దేశంలో అందరి ప్రపంచం మొత్తానికి విజ్ఞానం ఇచ్చిన దేశంలో ఇవాళ ప్రపంచా దేశాలకి నేను చదువుకోవడానికి పోతున్నా నాకు స్టూడెంట్ వీసా కావాలని పోతున్నారు. దాన్ని అర్థం చేసుకోవట్లేదు ఇంకొకటి అంటే ఇది కొంచెం ఫిలాసఫికల్ గాన అసలు లైఫ్ అంటే ఓన్లీ డబ్బు పరమైన సక్సెస్ సంపాదించడం ప్రాపర్టీ కూడబెట్టడమే అనుకుంటే లిమిటెడ్ అయిపోతది.
(30:39) లైఫ్ అనేది ఒక విషయం అర్థం చేసుకోవడానికి దాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి దాంట్లో ఏదనా ప్రగతి వస్తే అది సమాజానికి ఒక నిస్వార్థంగా పంచివ్వడానికి అట్లా ఒక ఉన్నత సమాజం అనేది లగ్జరీ వస్తువులో లేదు లగ్జరీ అనుభవించే వ్యక్తిలో ఉంటదని తెలుసుకున్న రోజు చాలా విషయాలు తేటతెలవైతాయి. అట్లా మీరు చెప్పిన 14వ సంవత్సరం సర్టిఫికేషన్ విషయం కూడా ఇప్పుడున్న స్కూల్స్ లో కూడా మీకు 14 సంవత్సరాల దాకా సర్టిఫికేట్ లేదు కదా అంతే కదా 14వ సంవత్సరం ఇచ్చే 10వ తరగతి సర్టిఫికేట్ తప్ప ఈ సంవత్సరం మూడు అయితే వచ్చే సంవత్సరం నాలుగు ఆ పైన ఐదు ఆ తర్వాత ఆరు
(31:16) ఏడు ఎనిమిది అంతే తప్ప మధ్యలో ఏమనా సర్టిఫికెట్ ఉందా ఓ ఏడో తరగతి కొంచెం ఇంపార్టెన్స్ ఉంది లేదు లేదు ఊరికే ఉంది అట్లా ఏదనాకే వస్తే పెట్టేసారు అంతే మా టైం లో ఉండేది కామన్ ఎగ్జామినేషన్ దాన్ని దీన్నేమో బోర్డు అనేవాళ్ళు సెవెంత్ నేమో కామన్ ఎగ్జామినేషన్ అనేవాళ్ళు అది కూడా లేదు ఇప్పుడు మీరు పైగా ఇప్పుడున్న విద్యా విధానం ప్రకారం ఏజ్ అప్రోప్రియేట్ క్లాస్ లో చేర్చుకోవాలి పిల్లాడిని అని ఇవాళ ఉన్న రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో ఉన్న సూత్రం ఒక సూత్రం ఓ పిల్లవాడు చదువుకోలేదు అనుకోండి ఏ స్కూల్ కి వెళ్ళకుండా వాడు 10వ అయ్యేటి వాడు అయితే వాడిని ఐదో తరగతిలో
(31:48) చేర్చేసుకోవాలి ఏ స్కూల్ వాడైనా ఏ స్కూల్ వాడైనా నేను ఐదో తరగతిలో చేర్చుకొని వాడికి అక్షరాలు రావు కాబట్టి ఒకటో తరగతిలో చేరుస్తాను అనడానికి వీలు లేదు. వయసుకు విద్య ఇప్పుడు అంతే వయసును బట్టి వాడు ఏ క్లాస్ లో ఉండాలో ఆ క్లాస్ లో చేర్చుకోమంటున్నారు ఎందుకంటే వాడి ఆత్మభిమానం వాడికి 30 రాగాన్ని కలెక్టర్ చేసేసేయాలి [నవ్వు] డైరెక్ట్ గా ఆ లెక్క ప్రకారం [నవ్వు] అంటే ఈ పద్ధతి అంటే వాడికి సర్టిఫికేట్ వస్తది మళ్లా అంతే వస్తుంది వాడికి ఐదో తరగతి సర్టిఫికేట్ వచ్చినట్టే కదా చూస్తే అందరూ అక్షరాశులే కానీ ఏమ ఉండదుఅన్నమాట విషయం అక్షరాస్యతకి చదువుకి విద్యకి కి తేడా
(32:26) ఉంది తేడా ఉంది ఆ వేరు అప్పుడు థామస్ మున్రో మద్రాస్ ప్రొవిన్సకి ఇచ్చిన దీని ప్రకారం ఎడ్యుకేషన్ యాక్ట్ చేసే ముందు ఎడ్యుకేషన్ సర్వే జరిగింది భారతదేశంలో మన ప్రాంతం వచ్చిన ఈ మద్రాస్ ప్రొవిన్సీలో 98% ఎడ్యుకేషన్ ఉందని రాశడు. అని 98% అప్రోప్రియేట్ ఎడ్యుకేషన్ ఉందని అప్రోప్రియేట్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ఇంగ్లాండ్లో మెట్రిక్యులేషన్ తో సమానం అని రాశను.
(32:55) మరి వాడు వెళ్ళిపోయేటప్పుడు ఎంత ఉంది మన దగ్గర సెన్సస్ ప్రకారం విద్య 26% ఉంది అంటే ఈ 70% వాడు తీసేసాడా లేకపోతే కలిపినాడా మనకు వాడు విద్య నేర్పినాడా మన దగ్గర మనల్ని విద్యను దూరం చేశడా ఏముంది ఈ సర్టిఫికేట్ గురుకులాల విషయం కూడా మేము అదే చెప్తున్నాం తల్లిదండ్రులకి మీ పిల్లలకి ఎక్కడ చదివించుకున్నా 14వ సంవత్సరంలోనే సర్టిఫికేట్ వస్తది.
(33:20) గురుకులంలో చదివించుకుంటే ఇందాక రీసా గారు చెప్పినట్టు ఇంకా అన్యమైన విషయాలు అన్యమైన కలలు చాలా నేర్చుకునే అవకాశం ఉన్నది. వీటితో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అని మేము మా గురుకులాల్లో మేము ఆ సిలబస్ తీసుకుంటున్నాము అందులో 17 సబ్జెక్టులు ఉన్నాయి. ఆ 17 సబ్జెక్టులలో వాడికి ఇష్టం వచ్చిన ఐదు సబ్జెక్టులు వాడు రాసుకోవచ్చు కొంచెం వెసులుబాటు.
(33:41) ఇప్పుడు స్టేట్ బోర్డులో సిబిఎస్స లో ఆరు ఇచ్చి ఆ ఆరే చదవాలి. అవును ఇది ప్రజాస్వామిక దేశం నియంతృత్వ విద్యా విధానం మ్ అంతే కదా అంతే కదా నేను ఇచ్చిన చదువుకోవాల్సిందే నువ్వు ఇదేం నియంతృత్వం బాలల హక్కుల కోసం రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో కమిషన్లు పెట్టిన ప్రభుత్వాలు వాడు నాకు ఇష్టం వచ్చింది నేర్చుకుంటా అనే హక్కు వాడికి లేదా అయితే దీంట్లో ఎన్ఐఎస్ 17 సబ్జెక్ట్లు ఇయడం వల్ల కొంత వాడికి వెసలుబాటు రేంజ్ వెసులుబాటు దొరికింది.
(34:13) ఆ 17 సబ్జెక్టులో వాడికి వాడు బాగా చేయగలిగిన వాటిలో మేము పరీక్ష రాయిస్తున్నాము అందులో కూడా ఈ బోర్డు లాగా ఒకటేసారి ఆరు పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు వాడికి నువ్వు ఎప్పుడు ఐదు పరీక్షలు పూర్తి చేస్తే అప్పుడు నీకు సర్టిఫికేట్ ఇస్తారు. అంతే అందులో చుక్క పెట్టి కంపార్ట్మెంట్లు అని ఇయ్యారు. [నవ్వు] ఇది తొందర ఏమ లేదా అంటే నీ అవగాహనను బట్టి విద్య ముందుకు వెళ్ళాలి నేర్చుకో రెండు సబ్జెక్ట్లు పూర్తిగా నేర్చుకొని ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ ఆన్ డిమాండ్ ఉన్నది అక్కడ అవును నేను ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నా ఇప్పుడు నేను పరీక్ష రాస్తా అంటే పరీక్ష పెడతారు
(34:42) వాళ్ళు అంతే సూపర్ ఎప్పుడంటే అప్పుడే ఇప్పుడే ఇప్పుడు ఒక్కటండి ఇప్పుడు మామిడిప నేను చాలాసార్లు చెప్తున్నాను ఈ దృష్టాంతం మామిడి చెట్లు ఉన్నాయి పిక్కలన్నీ ఒకటేసారి నాటినవ అన్ని ఒకేసారి మలిచినాయా లేదు కొంచెం గ్యాప్లు మొలిచినవన్నీ ఒకటేసారి ఒకే విధంగా పెరిగినాయా పెరగవు పెరిగిన చెట్లక అన్నిటికీ ఆకులన్నీ ఒకే విధంగా ఉన్నాయా పోనేండి లక్ష లక్షల్లో ఆకులు ఉంటాయి ఒక రెండు ఆకులు ఏమన్నా ఒకే విధంగా ఉంటాయా ఉండవు పోనీ అవన్నీ పూత ఒకటేసారి వస్తాయా రావు వచ్చిన పూత అంతా నిలబడుతుందా నిలబడవు ఐదే పిందెలు అన్ని పూత ఒకటేసారి పింద అవుతుందా
(35:18) కాదు పిందెలన్నీ ఒకటేసారి పెద్దవి అవుతాయా కావు ఒకే సైజు అయితాయా ఒకే తీరుగు ఉంటాయా ఏది లాస్ట్ డేలో నేను చెప్తా [నవ్వు] ఒకేలా చివరికి లాస్ట్ కి ఏమవుతుంది అంటే వీటన్నిటికీ వాటి టైంలో అవి రైపోయి దూర కావడం దూరగా అయిన తర్వాత మనం తెంపి గడ్డిలో వేసి పండించి మమ్మడం చేస్తున్నాం. ఇప్పుడుఉన్న విద్యా విధానం ఏం చేస్తున్నది అంటే ఒక నాలుగు కాయలు దూర కాగానే చెట్లకు ఉన్న కాయలన్నీ తెంపేసేసి పరీక్ష పెట్టి ఈ నాలుగు పాస్ అయినాయి మిగతాన్ని ఫెయిల్ అయినాయి అంటున్నారు.
(35:50) ఆ ఇది బాగుంది ఎగ్జాంపుల్ కరెక్ట్ అవునా కాదా అవును అది అది పండయ్యేదాకా దాని చెట్టు ఉంచాలి కదా అవును నిజంగా ఉంచాలి నిజంగా ఉంచాలి కదా పిల్లలకి అర్థమయ్యే ఇప్పుడు ఆ వెసులు తల్లిదండ్రులకి నేను ఇది కథలాగా చెప్తున్నా మీకు ఆశయంగా అనిపిస్తున్నా దీన్ని గమనించండి వాడికి అర్థమయ్యేదాకా చదువుకొనియండి ఏ విషయమైనా చదువు తప్పు కాదు వాడికి అర్థమయ్యేటట్టు స్ట్రెస్ వచ్చేస్తుంది ఎగ్జామ్ అనేది తరిపేస్తుంది అందరికీ ఆ స్ట్రెస్ మ్యాచ్ అవ్వదు అవదు ఆ టైం ఫ్రేమ్ లో అందరూ చదవలేరు ఆ విధంగా విధంగా ఎన్ఐఓఎస్ లో వాళ్ళని 10వ తరగతి పరీక్ష రాయిస్తున్నాము. అక్కడి
(36:23) రెండు సంవత్సరాల్లో మళ్ళీ 12వ తరగతి పరీక్ష రాయిస్తున్నాము. ఈ రెండు సర్టిఫికేట్లు ఎందుకు పనికొస్తాయి అని మీరు అనుకోవచ్చు దేశవ్యాప్తంగా అన్ని 10వ తరగతుల సర్టిఫికేట్లకి మన తెలుగు రాష్ట్రాల 10వ తరగతి సర్టిఫికేట్ కి ఎంత విలువ ఉన్నదో దేశవ్యాప్తంగా ఎన్ఐఓఎస్ నుండి ఇచ్చే 10వ తరగతి 12వ తరగతి సర్టిఫికేట్ల కూడా అంతే విలువ ఉన్నది.
(36:42) అక్కడి నుండి మీరు బిట్స్ కి వెళ్ళొచ్చు ఇంకో ఇంజనీరింగ్ కి ఐఐటి కి ఎంక వైటికైనా వెళ్ళే అవకాశం ఉన్నది పరీక్షలు రాసుకొని దానికోసం మీ పిల్లలకిఏడున్నర గంటలు తీసి కంపార్ట్మెంట్ లో పడేయకండి ఆ స్కూల్ కంపార్ట్మెంట్ లో వాళ్ళని చదువుకునే అవకాశం వేయండి గురుకులాలు వస్తున్నాయి చాలా ఆ గురుకుల వ్యవస్థ కోసం అడగండి. ఆన్ డిమాండ్ డిమాండ్ చేస్తేనే ఏదైనా దొరుకుతుంది.
(37:06) ఇదివరకు హైదరాబాద్ లో ఆవుపాలు దొరికేవి కాదు. ఇప్పుడేమో 120 రూపాయ లీటర్ గేదేపాలు 80 రూపాయ లీటర్ ఆవుపాలు 120 రూపాయ లీటర్ అంటే మనం అడిగితే డిమాండ్ ఏర్పడుతుంది తల్లిదండ్రులు గురుకులాల కోసం అడగండి గురుకులాలు స్థాపించడం కోసం మేము పని చేస్తున్నాం సుధి అని ప్లాట్ఫామే పెట్టి పని చేస్తున్నాం దానికోసం పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం సామర్థ్య వృద్ధి వాడికి ఉన్న సామర్థ్యాన్ని పెంచాలా వాడికి లేని సంస్కారాన్ని ఇవ్వాలే సామర్థ్య వృద్ధి సంస్కార ఆదానం ఈ రెండు పదాల కి ఇవాళ ఉన్న విద్యా సంస్థల్లో చోటు లేదు లేదు రెండు మార్క్స్ మార్క్స్ తెచ్చుకో కార్న్ మార్క్స్ గా
(37:46) అంతే [నవ్వు] మా క్లాస్ లో ఒకటి జరిగింది డిగ్రీలో అనుకోకుండా ఒక కాంపిటీషన్ స్పిరిట్ స్టార్ట్ అయింది ఒక దరిద్రుడి వల్ల [నవ్వు] మాథ్స్ లో 150 కి 150 రావాలి అని ఏదో ఒకటి పిచ్చి పట్టుకుంది అది నాకు పట్టుకుంది నేను అసలు ఆటలు గెట్టలు మానేసి మా ఫ్రెండ్ ఇంటికి పోయి పిచ్చోలా చదువుతున్నా అది రాదు నాకు [నవ్వు] ఇంకోటి కాపీ కొడితే అవకాశం ఇయ్యరంట ఎట్లా వస్తది ఎట్లనా రాదు ఒక ఆవిడ ఉండేది పద్మ ఆ అమ్మాయి అసలు అన్నం కూడా తినడం మానేసి షి స్టార్టెడ్ చదువుతుంది అన్నమాట వాళ్ళ పేరెంట్స్ అప్పుడే కూడా కొంచెం తిను తల్లి కొంచం జ్యూస్ అన్న తాగు ఆహా లేదు
(38:27) 150 తెచ్చుకోవాలి అందరికంటే ఎక్కువ తెచ్చుకోవాలి అది ఏదో పిచ్చి పట్టుకుంది అదే మాయ పట్టుకుంది. అసలు నిజంగా బాగా చదివింది. ఎగ్జామ్ స్టార్ట్ అయింది. సొమ్మసిల్లి పడిపోయింది ఎగ్జామ్ అయిపోయినాక లేసింది [నవ్వు] నాకు ఆరోజు ఆ అమ్మాయి మూర్చంపడంలో నాకు గొప్ప రిలీఫ్ వచ్చింది అబ్బా [నవ్వు] నాకు మార్కులు వద్దు మార్కులు నాకు బతకడానికి ఉపయోగపడాలి కానీ నన్ను చంపేంది మార్కులు ఇందాక ఈ కాంపిటీషన్ ఒకటి ఉంది కదా భారతీయ విద్యా విధానం మీరు అడుగుతున్నారు కాబట్టి దాన్ని స్ట్రెస్ చేసి చెప్తా భారతీయ విద్యా విధానంలో విద్య ఎట్లా అబ్బుతుంది అనడానికి ఒక శ్లోకం ఏమ ఉంది
(39:05) అది ఆచార్య ఆచార్య పాదమాతే నాలుగు పాదాలు చేస్తే విద్యని ఆచార్యుని నుండి ఒక పాదము పాదం శిష్య స్వమేదయ వాడి స్వమేదస్సుతో ఒక పాదం వస్తుంది పాదం సబ్రహ్మచార్యభ్యం అది శ్లోకంలో ఏదనా ఒక తప్పుఉంటే ఉండొచ్చు అక్షరదోషం సహ విద్యార్థులతో ఒక పాదం వస్తుంది క్లాస్మేట్స్ తోని అందరితో డిస్కస్ చేస్తే కొంత వస్తుంది అది పాదం కాలక్రమైన మైనచ ఇంకా పాదం ఎక్కడ వస్తది వాడు వాడికే బయటికి పోయి నేర్చుకుంటాడు తెలుసుకుంటాడు తెలుసుకుంటాడు అన్ని ఈ గీత ఈ బొమ్మ వేసేటప్పుడు రవికుమార్ ముక్కు గీసేటప్పుడు 3 సెంటీమీటర్లు కిందికి గీయాలని ఎవడు చెప్పాడు కదా ఫైన్ ఆర్ట్ కాలేజీలో కూడా
(39:48) బయటికి పోయినాక వాడు నేర్చుకుంటాడు ఈ సహబ్రహ్మచార్యులతో వచ్చే విద్యని నాశనం చేసేసి ఇప్పుడు కోఆపరేటివ్ ఎడ్యుకేషన్ సిస్టం ని కాంపిటీటివ్ ఎడ్యుకేషన్ సిస్టం చేసే చేసేసారు అసలు ఒక పోటీ ఒక అన్హెల్ విశ్వలయంలో పడిపోయారు పేరెంట్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని ఇదంతా ఒక పిచ్చోళ్ళ జాత్ర అయిపోయింది. అట్లా ఇదంతా పోవాలంటే గ్రాస్ రూట్ నుంచి చేంజ్ రావాలి.
(40:13) ఐదారు అంశాలున్న ఈ వీళ్ళు కూడా ఆలోచించాలి వీళ్ళకేం ఆలస్యం అయిపోలేదు. ఈ 30 ఏళ్ల వాళ్ళకి కూడా ఆలస్యం అయిపోవాలి 35 40 సంవత్సరాల మధ్యలో ఉన్న తల్లిదండ్రులకు కూడా ఇప్పుడిప్పుడే పిల్లలు ఐదు ఆరు సంవత్సరాలు అవుతున్న పిల్లలకు కూడా ఏం ఇబ్బంది లేదు. ఆ మీరు ఐదు సంవత్సరాల దాకా మీ దగ్గర పెట్టుకోండి ఐదు ఆరు సంవత్సరాల తర్వాత మీరు గురుకులానికి అప్ప చెప్పండి పిల్లల్ని వాళ్ళు గొప్పోళ్ళ అయ వస్తారు చాణక్యుడు అంటాడు మన చంద్రగుప్తుడు తల్లి దగ్గరికి పోయి అమ్మ నువ్వు ఎవరు అనింటే నేను తక్షశలలో అధ్యాపకుడిని ఆచార్యుడిని అంటాడు ఏంటి ఇక్కడ ఏం పని అంటే వాడిని నేను
(40:50) తీసుకుపోవడానికి వచ్చినా నా శిష్యుడిని అంటాడు నువ్వు ఎవరు డిసైడ్ చేయంటే నేను ఆచార్యుడిని వాడిని నేను పిలిస్తే వచ్చేస్తాడు అయినా నువ్వు తల్లి నీ నీ పర్మిషన్ కావాలే నీ అనుమతి కోసం వచ్చినా అంటాడు అనిఅంటే నేను ఇవ్వను అంటుంది అనుమతి ఇవ్వగను అంటే కుదరదు నీ పని తొమ్మిది నెలలు కడుపులో మోయడమే నువ్వు తొమ్మిది నెలలు కడుపులో మోసి కన్నావు నీ పని అయిపోయింది ఇప్పుడు ఐదేళ్ళు నువ్వు పెంచినవు అక్కడికి నీ పని అయిపోయింది.
(41:19) ఇప్పుడు 12 ఏళ్ళు నేను నా గర్భంలో పెట్టుకోవాలి వాడిని నా గర్భంలో పెట్టుకొని వాడికి కావలసినవన్నీ నేను ఇవ్వాలి ఇచ్చి వీడ్ని నువ్వు తల్లిగా నీ కొడుకు సంక్షేమం ఆలోచిస్తావు నేను ఆచార్యుడిగా సమాజ సంక్షేమాన్ని ఆలోచించాలి దేశ సంక్షేమాన్ని రాష్ట్ర సంక్షేమాన్ని ఆలోచిస్తాను నువ్వు ఒక అద్భుతమైన సాధ్యానికి జన్మనిచ్చినవు నేను దాన్ని సాధింపచేసి చూపిస్తా నాకు ఇచ్చే ఎంత తీసుకుపోతాడు మ్ అంటే నీ పని ఎక్కడిదాకా ఐదు సంవత్సరం దాకా అంతా మనం అయితే ఆ తర్వాత సమాజం కోసం వేయాలి పిల్లవాడిని అది ఆచార్యుడు గురువు చూస్తారు.
(41:54) సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లవాడిని పెంచాలంటే నువ్వు పెంచలేవు. తల్లులు నేను ఉన్నంత మటుకు నాది ఉన్నంత మటుకు పిల్లవాడు ఏం కష్టపడకూడదు అనుకుంటే వ్యామోహం మ్ అవును నేను లేకున్నా వీడు నిలబడాలి అనుకునేది ప్రేమ మరి తల్లులు ఏమనుకుంటారో వాళ్ళు నిర్ణయించుకోవాలి. సూపర్ [నవ్వు] ఎక్సలెంట్ ఎక్సలెంట్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి దానికి నేనుఉన్నంత మటుకు నాది ఉన్నంత మటుకు నా పిల్లాడికి ఏమి కాకూడదు అనుకోవడం వ్యామోహం ఆ నేను ఉన్నా లేకున్నా నా పిల్లవాడు నిలబడాలి అనుకోవడం ప్రేమ మీరు ఏమనుకుంటారో నిర్ణయించుకోండి తల్లులకి ఇదొక సవాలు ఈ రెండోది రావాలనింటే స్కూల్లలో లేదు
(42:32) స్కూల్కి పోయిన నీ కొడుకు నువ్వు ఇక్కడ ఆర్గానిక్ గా వంటకాలు చేసి డబ్బాలో పెట్టిచ్చిన అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రాయిలర్ చికెన్ ముక్ పక్కోడు ఇస్తే తినేస్తున్నాడు అనింటే తినకూడని తింటున్నాడు. నువ్వు ఇక్కడ ఇంట్లో భగవద్గీత శ్లోకాలు చెప్పిన అక్కడికి పోయేవాడు ఏమ అనకూడదో అవన్నీ అంటున్నాడు. నువ్వు ఇక్కడ అన్ని మంచి విషయాలే చూపిస్తున్నా అక్కడ పోయేవాడు కనకూడని కంటున్నాడు.
(42:54) ఏవండీ అనకూడని అంటున్నాడు వినకూడని వింటున్నాడు తినకూడని తింటున్నాడు కనకూడని కంటున్నాడు. నువ్వు నువ్వు ఏం వినిపిస్తున్నా అక్కడికి పోయిన తర్వాత వాడు ఏం వింటున్నాడో అవి వింటున్నాడు. ఆ స్కూల్ ఎందుకు ఆ స్కూల్లో ఏం జరుగుతున్నది పోనీ నీ పిల్లవాడికి మార్కులు రాకపోతే వాడుఏమనా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాడు ఏమండీ మీ పిల్లవాడు సరిగ్గా చదువుతలేడని నీకే ఫోన్ చేసి చెప్తున్నాడు మత్తికి ఆరేస్తున్నారు పేరెంట్స్ ని నిలబెట్టి తిడుతున్నారంటే ఈ మధ్యన ఒకప్పటిఏమో పేరెంట్స్ వెళ్లి తిట్టేవాళ్ళు సరిగా ఇప్పుడు అట్లా కాదు సపరేట్ రూమ్ ఇచ్చారా ఇంట్లో వాడికి ఇట్లా ఇచ్చారా మీరు
(43:25) ఎందుకు మీద అరే నీ అమ్మ ఫీజ్ మేమే కట్టాలి తిట్లు మేమే తినాలి వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ అందుకోసం భారతీయ విద్యా విధానంలో విద్య అంటే ఏంటో భారతీయ విద్యా విధానం చెప్పింది విద్యార్థి ఎట్లా ఉండాలో భారతీయ విద్యా విద్యావిధానం చెప్పింది విద్యాలయాలు ఎట్లా ఉండాలోనో భారతీయ విద్యా విధానం చెప్పింది ఆచార్యుడు ఎట్లా ఉండాలనో భారతీయ విద్యా విధానం చెప్పింది విద్య నుండి ఏం సాధించాలో కూడా విద్యాయ విముక్తయే ఇందాక మీరు చెప్పినరు కదా నేను ధైర్యంగా బతుకుతున్నా నాకే బంధనాలు లేవు 10:30రకు వచ్చినావా అని అడిగేటోడు లేడు ఐదున్నర దాకా ఉన్నావా అని అడిగేటోడు
(43:57) లేడుఆరు గంటలకు ఫోన్ చేసి రిపోర్ట్ ఏమైంది అని అడిగేటోడు లేడు మీకు విముక్తి ఉంది అది విద్య బంధనాన్ని ఇచ్చేసేసి కట్టేసి పెట్టేది విద్య కాదు ఇవన్నీ సమగ్రంగా అన్నిటికీ అన్ని విషయాలు రాసి పెట్టున్నాయి. విష్ణు పురాణం దగ్గరనుండి తీసుకుంటే చాణక్య దాకా విద్య గురించి చాలా అద్భుతంగా చెప్తున్నాయి.
(44:19) వాటిని పాటించండి పిల్లలకి ముందు వాళ్ళ మీద మీరు చేస్తున్న అత్యాచారాన్ని ఆపండి వాడికి చేత గాని పనితో వాడిని చేయించాలని 13వ ఏడు దాకా కఫ ప్రభావం శరీరం మీద ఎక్కువ ఉంటది. పిల్లలకి నిద్ర ఎక్కువ వస్తది. నిద్ర ఎక్కువ వస్తుంది పిల్లలకి. మీరేం చేస్తున్నారు వాడు బస్సులో పోతూ పోతూ పడుకుంటున్నాడు వస్తూ వస్తూ పడుకుంటున్నాడు క్లాసులో పడుకుంటున్నాడు మీరు గమనించుకుంటలేరు.
(44:46) వాడికి కావాల్సింది మంచి చిన్న నిద్ర కావాలి ఆ నిద్రకి అటు ఇటు కొంచెం విద్య కావాలి ఆ విద్య కావాలి వాడికి నిద్రపోయే సమయం ఇచ్చి నేర్పు వస్తుది. కానీ నువ్వు అన్ని సమయాలు వాడు నేర్చుకోవడానికి వాడు చదువుకోవడానికి వాడు పుట్టిందే చదువుకోవడానికి ఉద్యోగం చేయడానికి అనే పద్ధతిలో నువ్వు చేస్తున్నావ అంటే నీ పిల్లవాడి మీద నువ్వు అత్యాచారం చేస్తున్నట్టు లెక్క గమనించుకోండి కొంచెం కటువుగా ఉంది అయినా కూడా వాస్తవం చెప్తు గురుకుల విద్యా విధానంలో అట్లా ఉండదు వాడు ఎప్పుడు నేర్చుకుంటే అప్పుడు గురువు చెప్తాడు వాడు అడుగుతాడు ప్రశ్న తాతయ్య ఇక్కడ ఎందుకు మొక్క ఇట్లా పడిపోయింది
(45:20) ఎందుకు అనిఅంటే పడిపోవడానికి కారణాలు అప్పుడు చెప్తాడు వాళ్ళందరి గురించి విద్య సందర్భం నుంచి వస్తది సందర్భాన్ని బట్టి వాడు అనుభవించి విద్య వస్తది అనుభవిస్తే విద్య వస్తది మీరు గీత గీసి బొమ్మ అనుభవం వచ్చిన తర్వాత మీరు పెద్ద కళాకారులయనారు అనుభవమే లేకుండా సర్టిఫికేట్ ఇస్తే కళాకారుడు అయిపోతాడా చదువుకోవడానికి ఉపయోగపడుతుంది అంతే అది సో ఓవరాల్ గా ఈ కాన్వర్సేషన్ యొక్క సారాంశం ఏమిటంటే సరే చదువుకోక తప్పదు స్కూల్స్ పంపగా తప్పదు ఒకప్పుడు ఆప్షన్ లేదు ఇప్పుడిప్పుడు భారతదేశంలో ఇంకొక వింగ్ తయారవుతుంది.
(45:55) అంటే కాస్త భారతీయ విద్య రకరకాల కళలు ఈ సాంప్రదాయాలు తర్వాత పిల్లలకి అంటే మన ఇండియన్ టచ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే విద్య అంటే నువ్వు విదేశాల్లో స్థిరపడడానికి లేకపోతే డబ్బు సంపాదించడానికి కాదురా బాబు నీవు నీవు ఉంటున్న సమాజంలో సామరస్యం నీతో నీకు సామరస్యం నువ్వు చేసే పనితో సామరస్యం నీ పేరెంట్స్ తో సామరస్యం ప్రకృతితో సామరస్యం ఇది ఇచ్చేది విద్య అంతేగని నిన్ను సపరేట్ చేసి ఏలినేట్ చేసేసి నువ్వు ఒక ఐలాండ్ గా చేసేది కాదు అని తెలుసుకోవడానికి ఈ రవికుమార్ శర్మ గారు చెప్పిన వ్యాఖ్యానాన్ని ఇంకొక విషయం కూడా చేద్దాం తర్వాత ఆ తప్పకుండా
(46:31) ఆ చాలా విషయాలు మాట్లాడాల్సినవి ఉన్నాయి మీలాంటి వాళ్ళ ద్వారా వెళ్తే ఎంతసేపైనా మాట్లాడదాం ఎన్ని సార్లుయనా మాట్లాడదాం రెండోది మీరు ప్రతిసారి ఇట్లా రానవసరం లేదు మీరు ఊరికి ఫోన్ కాన్వర్సేషన్ చేస్తే మీ ఫోటో పెడితే వింటారు అంటే లెట్ అస్ సేవ్ టైం ఆల్సో ఆ తప్పకుండా చేయాలి పెద్ద పెద్ద హీరోలనే చూడట్లేదు నేను ఇందాక మీతో అన్నట్టు మార్కెట్ లో ఇవాళ మార్కెట్ే మార్కెట్ కి సిద్ధం చేయడమే విద్య అయిపోయింది.
(46:56) అవును వాడికి సమాజం కోసం కాదు విద్య అనేది ఒక్కటే ఉపాధికి మార్గం అని అనుకుంటున్నారు. కాదు విద్య మార్గం అయితే విద్యావంతులందరూ నిరుద్యోగులుగా ఉండరు. ఉమ్ ఒకటి అంటే డిపెండెన్సీ వచ్చేసింది అంత చదువుకున్న ఎవరో జాబ్ ఇవ్వాలి కదా ఆ మళ్ళా డిపెండెన్సీ విద్య లేని చదువుకొని వాడికి ఉపాధి లేదా అనే విషయం మీరు గమనించండి ఉంది రెండవది ఈ ఈ విషయాలను గమనిస్తూ ఒకటి వాడికై వాడిలో ఉన్న సామర్థ్యాన్ని మనం ప్రోత్సహిస్తే వాడు గొప్పవాడు అవుతాడా ఉన్న సామర్థ్యాన్ని [గొంతు సవరించుకోవడం] చంపేసేసి కొత్త సామర్థ్యాన్ని వాడికి తీసుకొచ్చి పెడదాం అని అనుకుంటే పని
(47:36) జరుగుతదా ఈ రెండిట్లో మనం ఆలోచించాలి ఆలోచించుకోవాలి నాకు తెలిసిన ఒక రియల్ ఎక్స్పీరియన్స్ ఒక వ్యక్తి నా మిత్రుడే ఒక జాబ్ చేసేవాడు అప్పుడప్పుడు కలిసి చాలా స్ట్రెస్ ఫుల్ గా ఉంది. స్ట్రెస్ లేని జాబ్ ఉండదా అని అడిగాడు నన్ను నేను ఉండదు అన్నాను. మరి ఏం చేయాలి రా దీనికంటే నువ్వే ఒక కంపెనీ పెట్టాను. ఐడియా బాగుంది అసలు అంటే నేను ఒక దాంట్లో పని చేస్తున్నాను అని వాడు ఒక ఐదారు సంవత్సరాల్లో హి స్టార్టెడ్ ఏ కంపెనీ.
(48:01) మళ్లా కలిసాడు ఏదో స్ట్రెస్ స్ట్రెస్ ఉంది అలాగే ఉందన్న ఏందంటే అప్పుడేమో ఎవడో చెప్తున్నాడుఅని స్ట్రెస్ వచ్చేది. ఇప్పుడు ఇంతమంది పని చేస్తున్నారు కదా వీళ్ళకి శాలరీలు ఇవ్వాలని నాకు స్ట్రెస్ వస్తుంది. [నవ్వు] ఇప్పుడు ఏం చేయాలన్నాడు నాకు తెలిీదు నువ్వే ఆలోచించుకో [నవ్వు] అంటే సొల్యూషన్ ఉంటదా అంటే ఉంటది. ఉ అక్కడే ఎక్కడో ఉంటది మనకు ఉంటుంది నీవు ఆఫీస్ పెట్టింది వాళ్ళకి ఉద్యోగాన్ని ఇవ్వడానిక లేకపోతే నువ్వు పెద్ద ఇండస్ట్రీలో అవ్వడానిక ఆ నీ లక్ష్యం ఏదో ఉంది కాబట్టి స్ట్రెస్ ఉంది అట్లా కాకుండా నువ్వు బ్యాలెన్స్డ్ గా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇది మన
(48:31) కంపెనే దీని యొక్క లాభం అంతా తీసుకుందాము అని చెప్తే నీ స్ట్రెస్ ని కూడా ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు కానీ అంత మానసిక స్థిరత్వం నీకు ఉంటే గనుక జరుగుతుంది. దోమ లైఫ్ సైకిల్ గురించి ఒక బొద్దింక లైఫ్ సైకిల్ గురించి ఒక కప్ప లైఫ్ సైకిల్ గురించి ఇప్పుడు విద్యలో ఉంది అంటే మన మనం పేరు పెట్టిన విద్యలో చదువులో విద్యలో కాదు చదువులో ఉన్నది నీ లైఫ్ సైకిల్ గురించి ఎక్కడన్నా ఉందా లేదు ఎంటెక్ చదువుకున్న వాడికి కూడా వాడి లైఫ్ సైకిల్ ఏంటి లైఫ్ సైకిల్ వదిలేయ్ డే సైకిల్ ఏమన్నా ఉందా ఒక రోజులో పొద్దున్న లేచినప్పటినుండి ఏం చేస్తే నువ్వు స్ట్రెస్ ఫ్రీగా
(49:08) అనారోగ్యం పాలు కాకుండా ఆనందంగా ఉండగలవు అనే విషయం నీ విద్యలో ఉందా లేని లేనప్పుడు దాన్ని నువ్వు విద్య అంటావా ఇంకేమంటావు దాన్ని విద్య అందామా నీకు పనికి రానిది అది విద్య అయితే నీకుఎందుకు ఇవన్నీ ప్రశ్నలే ఇది పేరెంట్స్ తో కొందరు పేరెంట్స్ కూర్చొని ఆ ఇది ఒకటే మీతో చెప్పినట్టు దీని మీద పైశాచిక ప్రచారం జరగాల తల్లిదండ్రులు మీకు అర్థమైన వాళ్ళు మిగతా వాళ్ళతో మాట్లాడండి విషయాలు పైశాచి గా ప్రచారం జరగాలి రాక్షస ఉత్పత్తి జరగాలి పెట్టగలిగిన వాళ్ళందరూ గురుకులాలు పెట్టండి మేము సహకరిస్తాం మిమ్మల్ని సమర్థిస్తాం మీకు కావల్సిన ఆచార్య గణాన్ని
(49:48) వాటికి కావలసిన కరికులం కాని వాటి కరికులం ఉండదు నిజానికి గురుకులంలో కరికులం లేదు అయితే దాన్ని నిర్వహణ విధానం ఏంటి వీటన్నిటి మీద మాకున్న అనుభవాలన్నీ మీతో పంచుకుంటాము [గురకలు] ఈ రాక్షస ఉత్పత్తి అయినన్ని గురుకులాలు రావాలి అట్లాగే విచక్షణ రహిత వినిమయం జరగాల ఈ విషయాన్ని ప్రతి చోట మాట్లాడాలి పాంప్లెట్స్ కానీ షాట్స్ కానీ మీడియా ద్వారా గాన చర్చ జరగాలి జరగాలి బడుల్లో భారతీయ విజ్ఞానం గురించి చెప్పాలి కన్యలకి సంస్కారం కన్యా సంస్కారం చెప్పాలి ఆ కన్య ఒక్క అమ్మాయి పాడైంది అనింటే కింది తరాలు అన్నీ పాడైపోతాయి.
(50:24) వాళ్ళ విషయం ఏంటో వాళ్ళకి అర్థం కాంది వాళ్ళు సరిగ్గా బతకడానికి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్ను రోగరహితంగా బతకడానికి రాబోయే తరాలకి తల్లిగా ఏం చేయాలనే విషయాలు తెలియకుండా ఉంటే కష్టం తల్లి తల్లి బాగా ఉండాలఅంటే కన్య సంస్కారం జరగాల కన్యా సంస్కారం కూడా జరగాలి తర్వాత హోమ్ స్కూలింగ్స్ చాలా బాగుంటున్నాయి. మన వారు మన మాధవి లత గారు పొలిటీషియన్ ఆవిడ పిల్లలు ముగ్గురు ముగ్గురో ఇద్దరో మొత్తానికి ఆవిడ మొత్తం హోమ్ స్కూలింగ్ే చేసుకు అందరూ ట్పుల్ ఐటీ లోనే అందరూ పెద్ద చదువులు చదువుకున్న వాళ్లే ఇట్లాంటి వాళ్ళతో స్ఫూర్తి పొందండి వీటిని చేయండి హోమ్ స్కూలింగ్ కి గాని కన్యా
(51:05) సంస్కార విషయాలకు కానియండి లేకపోతే బడులలో భారతీయ విజ్ఞానం చెప్పించడానికి కానియండి ఎవరైనా మా స్కూల్లో వాళ్ళు ఉంటే గురుకులాలు పెట్టాలన్న ఉద్దేశం ఎవరికైనా ఉంటే తప్పకుండా రీసా గారిని సంప్రదించండి వారి ద్వారా మమ్మల్ని తర్వాత ఈ చేస్తా ఈ అంశాల్లో అంటే ఇటువంటి అంశాల్లో ఇంకా ఏదైనా ఒక అంశం మీరు చర్చించాలి ఇది బాగుంటుంది అని అనిపిస్తే కామెంట్ లో పెట్టండి కామెంట్ లో పెట్టండి నేను ఎప్పుడు ఇట్లా అడగను ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఆ అట్లీస్ట్ ఒక 10 15 మంది విన్నవె000 మందిలో స్పందించిన ఒక మార్పుకి పునాది పడ్డట్టే అని బలంగా అనుకుంటూ
(51:40) అంటే మీరు చెప్పిన మాట మళ్ళీ ఒకసారి స్పష్టంగా చెప్పండి పరి పరిపదాలుగా చెప్తే కాదు ఒక విధంగానే జరగాలి విషయం అది కూడా అది ఆ నెక్స్ట్ అనుకున్నది అంటే మళల భారతీయ విద్య అనగానే మా విద్య వేరు మీ విద్య వేరు అట్లా కాదు మనందరి లక్ష్యము ఒక్కటే అవ్వాలి అదేంటి జీవన్ ముక్తిలో నుంచి జీవితాన్ని నిర్మించుకోవడం అన్నది యాక్చువల్ గా ముఖ్య ఉద్దేశం అవ్వాలి దాంతో పాటు పేరెంట్స్ కి ఒక కామన్ అండర్స్టాండింగ్ ఆచార్య గణానికి ఒక కామన్ అండర్స్టాండింగ్ విద్యార్థులు ఏం చదువుతారు ఎటు వైపు వెళ్తారు అన్నదానికి ఒక కామన్ అండర్స్టాండింగ్ ఓవరాల్ గా ఒక 10
(52:11) 15 పాయింటర్స్ ని పట్టుకొని వాటిని ఆధారం చేసుకొని ఈ చెట్టు ఎదగాలి. అంతేగన మళ్ళా ఈగోలు వచ్చేస్తే ఈ భారతీయ విద్య నిలబడదు కాదు అసలు భారతీయ విద్య అంటేనే అసలు అహంకార రహితమైంది అది భారతీయ విద్య విద్యార్థి కేంద్రీకృత విద్య విద్యార్థి పురోగతికి ఉపయోగపడేదే భారతీయ విద్య అంతే అంతే తప్ప టీచర్ కి వచ్చింది చెప్పడం భారతీయ విద్య కాదు.
(52:35) దానికి ప్రయత్నం చేద్దాం చేద్దాం మీరు రిసా గారు చెప్పినట్టు మీ సలహాలు మీరు కూడా చాలా మంది ఆలోచిస్తున్న వాళ్ళు ఉంటారు కామెంట్ పెట్ట ఈ పర్టికులర్ వీడియోకి మంచిగా డిబేట్ చేయండి చక్కగా కామెంట్స్ లో మీ అనుభవాలు మీరు పిల్లలని ఏ స్కూల్ పంపిస్తున్నారు నిజంగా స్ట్రెస్ ఉందా వాళ్ళ డెవలప్మెంట్ ఏమిటి వాళ్ళు ఏం తెలుసుకుంటున్నారు ఫియర్ ఏమన్నా వస్తుందా అంటే దీనినుంచి ఎట్లా ఓన్లీ ఒక్కటి నేను చెప్పాలనుకుంటున్నా నా లైఫ్ ప్రమాణంగా పెట్టి జస్ట్ డబ్బు సంపాదించడము లేదా ఉద్యోగమే సక్సెస్ అని ఒక బ్రహ్మలో నుంచి బయట పడితే ఇప్పుడు మేము చెప్పేది కొంత
(53:06) అర్థమయ్యే ఉంటది మీకు ఆల్రెడీ అట్లా కాకుండా అదే కంపల్సరీ మేము లైఫ్ లో సంకనాయకపోయినా సరే మా వాడు గొప్ప జాబ్ చేయాలి మా ఇద్దరిక మాటలు ఉన్నా లేకపోయినా వాళ్ళు మాడుచుకున్నా చెప్పుకోవడానికి ఒక హోదా కావాలంటే ఇంక భారతీయ విద్య అంతా తర్వాత సంగతి మిగతాది వదిలేద్దాం. సో భారతీయ విజ్ఞానం గురించి ఇంకోసారి ఎప్పుడైనా కలిసినప్పుడు మాట్లాడదాం సో ఎప్పుడు కలిసినా ఏదో ఒక అంశం గురించి వారి అనుభవాన్ని నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను అని చెప్తూ ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటున్నా సో ముఖ్యంగా ఈ పర్టికులర్ ప్రెజెంటేషన్ మాతృమూర్తులకే ఇంకా పేరెంట్స్ కి ఇంకా
(53:37) అమ్మ నిర్ణయం తీసుకోవాలి ఫాదర్ కంటే కూడా కొంచెం అవగాహన పెంచుకొని చర్చిస్తేనే ద్వారం ఓపెన్ అవుతుంది. చర్చిస్తే తప్పకుండా ద్వారా ఓపెన్ అవుతుంది అని తెలుసు సరే మరి ఉంటారు

No comments:

Post a Comment