Friday, May 8, 2026

Reality of Gurus EXPLAINED | Sadguru Athreya #sreesannidhitv

Reality of Gurus EXPLAINED | Sadguru Athreya #sreesannidhitv

Author Name:Sree Sannidhi TV

Youtube Channel Url:https://www.youtube.com/@sreesannidhitvofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=7ste3P4unQ8



Transcript:
(00:10) ధర్మం గురించి కూడా సందేహాలు వచ్చాయి ఎన్నో ధర్మాలు ఉన్నాయి. మన అన్నిటికంటే తల్లి సనాతన ధర్మం తర్వాత ఎన్నో ధర్మాలు పుట్టుకొచ్చాయి. సత్యం ఉన్న ధర్మాలు మనుగడ్డలో ఉన్నాయి. మ్ సత్యం లేని ధర్మాలు చాలా మట్టుకు మరుగని పడిపోయాయి. ఇప్పటికీ కొన్ని ధర్మాలు ఇంకా నిలిచే ఉన్నాయి. కొన్ని ధర్మాలు త్వరలోనే అంతరించిపోవచ్చు కూడా అలాంటి ధర్మాలు కూడా ఇంకా కొన్ని బ్రతికున్నా అంతరించిపోవచ్చు ధర్మం వెనకాతల సత్యం లేకపోతే ఎక్కువ కాలం నిలబడదు.
(00:41) సత్యం లేని ధర్మం ఎందుకు ఆచరణీయం యోగ్యం కాదు. ప్రతి ధర్మం వెనకాతల సత్యం ఉండాలి. ఆ అందుకోసం మన పూర్వీకులందరూ కూడా తపస్సు సంపన్నులు జ్ఞానులు ఎక్కువగా సత్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. రాములవారి జీవితం గాన కృష్ణుడి జీవితం గాన రామో విగ్రహవాన్ ధర్మః అన్నప్పటికీ కూడా రాముడు ఎప్పుడు కూడా సత్యాన్ని అంటి పెట్టుకునే ఉంటాడు ఒకే మాట ఒకే బాణం ఒకే సతి దాని వెనకాతలో ఒక సత్యం ఉంది ఆయన జీవనమే ఒక సత్యం ఆయన వెతికిన తీరు ఒక ధర్మం అలాగే శ్రీకృష్ణుడు కూడా సత్యవంతంగా జీవించాడు కానీ ధర్మానికి ఆ యుగానికి తగ్గట్టు ఎక్కడ ఏ ధర్మాన్ని పాటించాలో ధర్మాన్ని
(01:23) పాటించాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మెయిన్ ఉద్దేశం అది అది కృతయుగం త్రాత యుగం దాకా జరిగింది. ద్వాపర యుగంలో చిన్న మార్పు వచ్చింది. శ్రీకృష్ణుడు కూడా తన యుద్ధం చేయపోయాను మెల్లిగా ట్రాన్స్ఫర్మేషన్ కి వస్తున్నారు. శ్రీకృష్ణుని గురువుగా భావించడం మొదలు పెట్టాం రాముడిని పరమాత్మగా భావించాం శ్రీకృష్ణుడిని జగద్గురువుగా భావించాం అందుకోసం శ్రీకృష్ణుడు తప్పదని చెప్పేసి జయ విజయలు అని చెప్పి శిశుపాలుడిని దంత భక్తుడిని హతమార్చాడు కానీ భారతీ యుద్ధంలో మాత్రం ఆయన ఆయుధం పట్టలేదు అన్ని పనులు కూడా అర్జునుడి చేతే చేయించాడు సో మెల్లిగా సద్గురువులు
(02:05) అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసే పనిని మెల్లిగా వాటి నుంచి కొంచెం పక్కకి తప్పుకున్నారు. ఎందుకు అంటే ప్రతి మనిషిలోన మంచి ఉంది ప్రతి మనిషిలో చెడు ఉంది ఈ గంటసేపు చాలా మంచివాడిగా ప్రవర్తిస్తాడు. మరి ఎందుకో ఒక్కసారి తారుమారి ఏదో అపర్చునిటీ దొరికి నెక్స్ట్ ఇంకో గంట తర్వాత చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు. ప్రస్తుతం అన్నీ కూడా అలాగే జరుగుతుంది చూడడానికి మంచివాడే కానీ ఎందుకో దేనికో లోనైపోయి అత్యాచారానికి కొడిగట్టి లేతే తండ్రిని చంపేసి తల్లిని గొడ్డలతో నడికేసి అప్పటివరకు నిన్నటి వరకు బాగున్నవాడు ఈరోజు ఒక దుర్మార్గుడి కింద
(02:47) తయారైపోతున్నాడు భార్యని చంపేసి పిల్లల్ని చంపేసి ఇది ఒకే మనిషిలో మంచి కనబడుతున్నది ఒకే మనిషిలో చెడు కనబడుతున్నాడు ఈ టైంలో భగవంతుడు అవతరించి దుష్టుల్ని శిక్షిస్తే ఒక్క మనిషి కూడా ఎందుకంటే ప్రతి వాళ్ళలో చెడ్డతనం ఉంది మంచితనం ఉంది అందుకోసం ఈ కలియుగం అనేది సద్గురువుల యొక్క యుగం మ్ ఇలాంటి సద్గురువులు అనేక చోట్లు జన్మించారు చాలా చోట్లు జన్మించారు చాలా మంది సద్గురువు నాకు తెలిసి ఎప్పటినుంచో తీసుకున్న పూర్వకాలంలో తీసుకుంటే మన దక్షిణామూర్తి హయగ్రీవుడు దత్తాత్రేయులు వంటి దైవ గురువులు తర్వాత వచ్చేసి వశిష్టుడు విశ్వామిత్రుడు
(03:34) సాందీపని సాక్షాత్ దేవుడికే గురువుగా పరమాత్మకే గురువుగా వ్యవహరించారు తర్వాత వచ్చేసి రాక్షసులకి శుక్రాచార్యుడు గురువు దేవతలకి బృహస్పతి గురువు దైవాసుర గురువులు వీడు తర్వాత ఇంకా వచ్చేసరికి ఎంతో మంది గురువులు ఓకే ఎక్కడ బ్రహ్మానంద గారి దగ్గర నుంచి మలయాళ స్వామి దగ్గర నుంచి ఆనందమయ్య మాత దగ్గర నుంచి అలా చెప్పుకుంటూ వస్తే శ్రీపాద శ్రీ వల్లభుడు నుసింహ సరస్వతి మాణిక్య ప్రభువు ఆ స్వామి సమర్ధ శిరిడీ సాయినాథుడు స్వామి శివానంద చిదానంద టేంబే స్వామి వాసుదేవానంద తాజుద్దీన్ బాబా ఇలాగ ధునివాల దాదా బాబా ఇలాంటి వాళ్ళు మన నిత్యానంద అం పాత నిత్యానంద గారు పరహంస నిత్యానంద
(04:21) గారు ఆయన గణేష్పూర్లో సమాధి ఉంది ఇలా ఎంతో మందిని తీసుకుంటూ తీసుకుంటూ తీసుకుంటే కొన్ని వేల మంది గురువుల ధరలో అవతరించారు మనుజులని సక్రమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి తమవంతు ప్రయత్నం చేశారు. చాలా మార్పులు తీసుకొచ్చారు మానవుని యొక్క ఆలోచనలోని ఆధ్యాత్మిక పరిపక్వతలోని అవును ఏ రకంగా వెళితే మీరు ఆధ్యాత్మికత లో అనుభూతి పొందవచ్చు పరమాత్మను అనుభూతి పొందొచ్చు గురువు మిమ్మల్ని వెతుక్కుంటూ ఎలా వస్తాడు ఎందుకోసం వస్తాడు దానికి మీరు చేయవలసింది ఏమిటి ఇలాంటి ఎన్నో విషయాలను మనకు బోధించారు కూడా అలాంటి ఎంతో మంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు.
(05:05) ఈ తాజుద్దీన్ బాబా శిరిడీ సాయినాధుడు ధునివాల దాదా ఆ టేంబే స్వామి మనవాడు రాజమండ్రి నుంచి వెళ్ళేది వాసుదేవానంద సరస్వతి అంటారు ఆయన టెంబే స్వామి అని కూడా అంటారు సో వీళ్ళందరూ సమకాలికులు కొంచెం కొంచెం తేడాలో వాళ్ళ కానీ ఒకే కాలంలో డిఫరెంట్ ప్లేట్లు కొన్నాళ్ళు జీవించారు వాళ్ళ వాళ్ళు ఎప్పుడు కలుసుకోకపోయినప్పటికీ మాట్లాడుకోపోయినప్పటికీ ఒకళ విషయాలు ఒకడు ముచ్చటించుకునేవారు ఈయన ఈయన ఉన్నప్పుడు ఇలా ఉండేది ఇలా ఉండేది [గురకలు] అని నువ్వు వెళ్ళావా అక్కడికి వెళ్తున్నావ్ ఆయన దర్శించుకొని రా నేను నేను అడిగానని చెప్పు అలాగే వాసుదేవన సరస్వతి శిరిడీ బాబా గారు
(05:44) కొబ్బరికాయ పంపించడాలు ఇవన్నీ జరుగుతుంది గురువులకి తెలుసు అంటే గురువులందరూ ఒకటే మనం వేరుగా చూస్తున్నాం నా గురువు మీ గురువు ఆయన గురువు అని చెప్పుకుంటున్నాం తప్ప గురువులందరూ ఒకటే వాళ్ళందరి ఆత్మలు ఒకటే మనుషులందరూ ఒకటే అన్నప్పుడు గురువులు వేరు ఉంటారు సో ఈ రకమైన ఇలాంటి ఎన్నో బోధలు చెప్పాలంటే అంతు లేనిది అదేని మీకు పరిప్రశ్న గురుబాధ నేను గురువు గాని కొన్ని సమయాల్లో ప్రశ్నలు అడిగాను చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు అవును దానికి ఆయన నాకు ఇచ్చిన సమాధానాలు నేను ఒక 48 ప్రశ్నలు దాకా అడిగాను చాలా టఫ్ క్వశ్చన్స్ ఆయన చాలా సరళమైన ఆన్సర్ ఇచ్చేసారు. ఆ
(06:24) ఆ ఆన్సర్ కోసం అని చెప్పి పురాణాలు ఉపనిషత్తులు తిరిగేసిన దొరకని సమాధానం సరళమైన ఒక వాక్యంతో ఆయన సమాధానం చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా నందకంలో పొందుపరిచాను. ఓకే అది మాహోర్లో జరిగింది. నేను అడిగిన మాహోర్లో

No comments:

Post a Comment