Thursday, May 7, 2026

REJECTION | Puri Musings by Puri Jagannadh | Puri Connects | Charmme Kaur

REJECTION | Puri Musings by Puri Jagannadh | Puri Connects | Charmme Kaur

Author Name:Puri Jagannadh

Youtube Channel Url:https://www.youtube.com/@purijagannadh

Youtube Video URL:https://www.youtube.com/watch?v=cl7cggiVTCM



Transcript:
(00:08) మీరు [సంగీతం] తిరస్కరించబడితే దాన్ని స్వీకరించండి. జీవితంలో రిజెక్షన్ అనేది సహజం అది ఒక ఉద్యోగం అవకాశం కావచ్చు ఒక సంబంధం [సంగీతం] కావచ్చు లేదా మీరు ఎంతో ఆశించిన కల కావచ్చు. రిజెక్షన్ ఎదురైనప్పుడు గుండె బరువెక్కిపోద్ది [సంగీతం] లేతే నీరసం వచ్చేస్తది. అయినా సరే ఈ రిజెక్షన్ ఒక హడ్డిల్లా కాకుండా ఒక కొత్త ప్రారంభంల భావించడం నేర్చుకోవాలి.
(00:40) ఎవడో మిమ్మల్ని కాదన్నంత మాత్రాన మీ విలువ తగ్గిపోదు. ఏమో అంతకంటే మంచి అవకాశం మీకు రావచ్చేమో ఎవడో తెలుసు. [సంగీతం] తిరస్కరణ ఒక అవకాశం ఎవరైనా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే దాన్ని ఒక ఆపర్చునిటీలా ఫీల్ అవ్వండి. లైఫ్ లో సక్సెస్ అయిన ఎంతో మంది ఒకప్పుడు ఎవరితోన రిజెక్ట్ కాబడినోళ్లే ఒకరి రిజెక్షన్ మిమ్మల్ని ఆపలేదు. మనం ఎన్నిసార్లు రిజెక్ట్ అయితే [సంగీతం] అంత కసి పెరుగుతుంది.
(01:14) ఆ అనుభవాలని మనం వాడుకుంటూ ముందుకు పోవడమే నిజానికి రిజెక్షన్ చాలా బాధగా [సంగీతం] ఉంటది. ఒక్కోసారి మనం హెల్ప్ చేసిన వాళ్ళు కూడా మనల్ని రిజెక్ట్ చేయొచ్చు. అప్పుడు ఇంకా బాధగా ఉంటది. అన్ని రిజెక్షన్స్ ని మనం యక్సెప్ట్ చేయటమే [సంగీతం] ఎవరో రిజెక్ట్ చేశారన్న బాధ మనల్ని బలహీన పరచకూడదు. ఒకవేళ మీరు ఏమైనా తప్పు చేశారేమో చెక్ చేసుకోండి ఏదైనా లోపాలు ఉంటే సందిద్దుకోండి.
(01:45) మీ స్కిల్ [సంగీతం] లో లేదా టాలెంట్ మీ దగ్గర ఉన్నంత కాలం మిమ్మల్ని ఎవ్వడు ఆపలేడు. రిజెక్ట్ అయిన ప్రతిసారి మీ టాలెంట్ ని ఇంకా పెంచుకోవడం ఎలా ఆలోచించండి. దానికోసం కావాలంటే చదువుకోండి లేదా కష్టపడి నేర్చుకోండి. రిజెక్ట్ [సంగీతం] అయిన ప్రతిసారి మీరు ఒక్కో మెట్టు ఎక్కేలా మీ టాలెంట్ ని పెంచుకోండి. ఒక తలుపు మూసుకుంటే ఇంకో తలుపు తెచ్చుకుంటది.
(02:15) రిజెక్షన్ వల్ల మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దబ్దినకూడదు. ముఖ్యంగా ఎవరైనా మనల్ని కాదంటే ఒక్కసారిగా మనం ఒంటరిగా అయిపోయిన ఫీలింగ్ కలుగుద్ది. ఒక్కరు కాదు మిమ్మల్ని 100 మంది కాదన్నా [సంగీతం] సరే మీరు కుంగిపోకూడదు. కొంతమంది మనల్ని ఇన్సల్ట్ చేసి మరి రిజెక్ట్ చేస్తారు. అయినా [సంగీతం] సరే పట్టించుకోవద్దు. ఎందుకంటే ఒక్కోసారి మన పొటెన్షియల్ మనకే తెలియదు.
(02:49) ఏమో మనం మనం అనుకున్న దానికంటే ఇంకా ఎత్తికి వెళ్తాను ఎవడో తెలుసు. క్రియేటివిటీ [సంగీతం] లేదని న్యూస్ పేపర్ లో పని చేసే కుర్రాడిని ఉద్యోగం నుండి తీసేసారు. వాడే వాల్టీస్ హై స్కూల్లో ఆడడం రాదని బాస్కెట్ బాల్ టీం నుండి ఒకడిని బయటికి తోసేసారు. వాడు మైకెల్ [సంగీతం] చూడం ఆ అమ్మాయికి మాట్లాడడం రాదని టెలివిజన్ కి పనికి రాదని అన్నారు. ఆమె పేరు ఓఫ్ర విన్ఫ్రే ఒకప్పుడు [సంగీతం] ఆస్ట్రియాలో విఎన్ఆర్ స్ట్రీట్స్ లో తిండి లేక ఇల్లు లేక వీధుల్లో తిరిగే కుర్రాడికి తెలుసా వాడు అడాల్ఫ్ హిట్లర్ అవుతాడని
(03:36) అలాగే మీకు కూడా మీ శక్తి తెలీదు కాబట్టి ఎవడో కాదన్నాడని నో చెప్పాడని వద్దన్నాడని బాధపడొద్దు మన గురించి మనకే తెలియదు వాడికేం తెలుసు బంధ [సంగీతం]

No comments:

Post a Comment